WiKiLeaks exposes AP SoS to Italian Co for Snooping Tech

http://epaper.newindianexpress.com/540121/The-New-Indian-Express-Hyderabad/11-07-2015#page/1/2

ట్యాపింగ్ టెక్నాలజీ కొనుగోలుకు బాబు బేరం
-వికీలీక్స్‌లో ఏపీ సర్కారు బాగోతం
-ఓర్టస్ కన్సల్టింగ్ కంపెనీతో ఏపీ ఇంటెలిజెన్స్ సంప్రదింపులు
-సింగపూర్ హ్యాకింగ్‌టీమ్‌కు బాధ్యతలు అప్పగించిన ఓర్టస్
-7.5 కోట్లకు ప్రాథమిక అంచనాలు పంపిన హ్యాకింగ్‌టీమ్
-ప్రభాకర్, మగ్లిట్టా మధ్య మెయిల్స్‌ను బయటపెట్టిన వికీలీక్స్
-మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
-ట్యాపింగ్ తీవ్రమైన నేరమని కోడైకూసిన సీమాంధ్ర మీడియా
-వికీలీక్స్ సమాచారానికి ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత
-బాబు వ్యవహారంపై భగ్గుమంటున్న తెలంగాణవాదులు

http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/chandrababu-naidu-tapping-technology-bargain-purchase-1-2-482581.html

ACB banks on Sebastian’s phone recordings to nail Naidu
HYDERABAD: Bishop Harry Sebastian’s habit of recording calls in his cellphone might prove to be the nemesis of the Telugu Desam Party (TDP) in Telangana as it is his phone which contains the crucial recording of the telephonic conversation between AP chief minister Chandrababu Naidu and nominated MLA Elvis Stephenson, the complainant in the cash-for-vote case.

However, after examining the seized phone of accused Sebastian, we discovered that he had a habit of recording all his phone conversations and this has provided us with solid evidence to nail others in the case including the AP CM,” the sources said.

According to top sources of ACB, in the remaining audio recordings in the phone is the prized recording of CM Naidu’s conversation with Stephenson where the chief minister reportedly assures the nominated MLA that, “our people briefed me and we will work together.” In his statement recorded before the magistrate under section 164 CrPC, Stephenson stated that at 4 pm on May 30, Sebastian called him from the latter’s phone and made Naidu talk to him about the cash-for-vote deal.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/ACB-banks-on-Sebastians-phone-recordings-to-nail-Naidu/articleshow/48026736.cms

46 Comments

Filed under Uncategorized

46 responses to “WiKiLeaks exposes AP SoS to Italian Co for Snooping Tech

 1. YS Fan

  Erecting NTR statue in God Krishna form on the banks of Godavari river is nothing but insulting Hindu Dharma.Why make NTR as God?This should be opposed strongly.

  • He is Kula Daivam for some fanatics who did not bother when their GOD was killed by a man whom they are voting for now !!!
   No human or ethical values for some .It is only Financial values that matter.

   All I can say is ….
   Ravi asthaminchani Samrajyala sankanakipoyayi ….
   Ee……Chillari dongalu antha ??

  • Ram

   A sinister motive to pollute next generation young minds. Who knows in the year 2115, after enough propaganda, people will believe this is the statue of Lord Sri Krishna, or NTRR built Dhawaleswaram anicut instead of Sir Arthur C?

   Either this statue should be respectfully removed with a new reinstalled statue of NTRR as a politico, or disclaimer should be written on the lines of ‘Smoking to Injurious to Health’ on packs “This is an actor of repute who enacted roles, and not any representation of God”

   • Ram

    అన్ని దారులూ మనిషే దేవుడని తెలియ చ్చెప్పే మర్గాలేమో. భగవంతుని ప్రతి రూపంలో కొలవటం తప్పు లేదు. ఆ రూపంలో విగ్రహం దేవుడని నమ్మి, భక్తిభావనతో పూజించటం తప్పు కాదేమో. ప్రతిదీ – మంచి, చెడు – నువ్వు నేను – చెట్టు పుట్ట – రామరావో డ్రామారావో, అంతా భవత్స్వరూపమే. కానీ రాజకీయాలకోసం, స్వార్ధం కోసం, జనాన్ని తప్పు ద్రోవ పట్టించడమే తప్పు.

   • Ram

    నా దృష్టిలో యంతీయారు ఫ్యాన్స్ పేరుతొ అన్న దానం చేసే అమాయక యువకుడు యంతీయారు కన్నా గొప్ప వాడు, ఎందుకంటారు?

  • Ram

   These were some of the Tall men who never advertised, did real sincere work. What will they say if they see this statue and current degradation

  • Ram

   These are the con-men, who when defeated used all back door mass media propaganda to create a hysteria among masses for a desperate come back…

   One fails to understand, how masses were fooled by a person who could not deliver on real-stage between 1983-89.. boasting on cine-stage in 1993…

   One fails to understand, how a youth who was working respectfully for-self, either selling milk, or studying or enacting stage shows before 1947 when the independence movement was at its peak, when every sane soul was stirring and blood boiling with patriotic fervor.

   One fails to understand, how could they were be fooled made believe in all those scripted dialogues and stage acts? why did they lose common sense and substituted his professional hard work and achievement for a true leader’s intention to serve and lead people… are we paying now for the past generation’s mistake?

  • Ram

   Why was this movie maker allowed when they were mocking the very basic principles and the then systems.. Is the current system any better or worse? Did they fool our previous generation? Is TeDePa born on meticulously laid out lies fooling ignorant masses?

  • Ram

   Where is the past generation to tell us what the truth is:

   http://blog.tnsatish.com/search/label/politics?updated-max=2010-06-25T10:00:00%2B05:30&max-results=20&start=80&by-date=false

   blog.tnsatish .com/2010/01/ntr-murder-attempt-drama.html

 2. CV Reddy

  VIP ఘాట్ లో స్నానం చేయకుండా ప్రచారం కోసం భక్తుల ఘాట్ లో బాబు గంటల కొద్దీ స్నాన పూజాది కార్యక్రమాలు చేయడం వలన పోలీసులు భక్తులను ఆపడం ,ఆ తరువాత ఒక్కసారి వదలడం వలన తొక్కిసలాట జరిగి ఇంతమంది మృతి చెందారు.పుష్కరాలు అంటేనే అవినీతి అనే అభిప్రాయం ఏర్పడింది -BJP నాయకుడు ఎడ్లపాటి రఘునాధబాబు చౌదరి

 3. Vikram

  కృష్ణ పుష్కరాలు జరిగినపుడు 5 మంది చనిపోతే వై ఎస్ పైన బట్టలు విప్పుకుని చెలరేగిపోయిన గురువింద, రాధాకృష్ణ లు ఇపుడు ఏమి రాస్తారో చూడాలి..

 4. CV Reddy

  ప‌వ‌న్ రాజ‌గురువు బాబు
  ప‌లికెడిది ప‌వ‌న్ అట‌..ప‌లికించెడి వాడు చంద్ర‌బాబు అట‌..ఇదీ ట్వీటు సారాంశం. బాబు క‌ష్టాల్లో ఉన్న ప్ర‌తిసారీ క్వ‌శ్చ‌న్‌బ్యాంక్ ప‌ట్టుకుని వ‌స్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌..బీజేపీని, టీఆర్ ఎస్‌ను, వైఎస్సార్సీపీని, తాజాగా కాంగ్రెస్‌కు ఖాళీల‌ను పూరింపుము అంటూ ట్వీటుతున్నాడు.

  ప‌వ‌న్ ప్ర‌తి ట్వీటు బాబుకు స్వీటుగా త‌న ప్ర‌త్య‌ర్థివ‌ర్గాల‌కు హాటుగా ఉంటోంది. ఒకేఒక్క‌సారి టీడీపీ ఎంపీల విష‌యంలో త‌ప్పించి..ప‌వ‌న్ ప్ర‌శ్న‌ల‌న్నీ బాబు ప్ర‌త్య‌ర్థుల‌పైనే. ఈ లెక్క‌న ప‌వ‌న్ స్రిప్ట్ రైట‌ర్ బాబేన‌ని మ‌రోసారి స్ప‌ష్ట‌మైందంటున్నారు టీడీపీ ప్ర‌త్య‌ర్థులు.

  http://www.firsttelugu.com/politics/is-pavan-kalyan-training-politically-under-guidance-of-chandra-babu/

 5. CVR Murthy

  YSRCP sena should work at pushkaralu with their badege

 6. CV Reddy

  అసలు ఇక్కడ రాజమండ్రి లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు- భక్తులు
  పెద్దమనిషి దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాల రావు (BJP ) ని తప్పించి పుష్కరాల బాధ్యతలు గోరంట్ల బుచ్చయ చౌదరి , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి (BJP ) లాంటి వారికి అప్పగించారు.
  పుష్కర పనులు చాలా నాసిరకంగా ఉన్నాయి పెద్ద ఎత్తున 1000 కోట్ల అవినీతి జరుగుతోంది అని మీడియా లో వచ్చింది, అసలు టెండర్ లే లేకుండా పచ్చ బ్యాచ్ కు పనులు అప్పచెప్పారు
  బొగ్గు,ఇసుక,ఆఖరికి పవిత్ర పుష్కరాలను కూడా వదలలేదు, ప్చ్

 7. CV Reddy

  పుష్కరాల్లో మృత్యుఘోష, లోపం ఎక్కడ?
  చంద్రబాబు వస్తుండడంతో తెల్లవారుజామున నాలుగున్న నుంచే భక్తులను నిలిపివేశారు. దీంతో లక్షలాది మంది వచ్చిచేరారు. చంద్రబాబు పుణ్యసాన్నం చేసి వెళ్లిపోయిన తర్వాత భక్తులను స్నానాలు అనుమతించారు. కాసేపటికే తొక్కిసలాట మొదలైంది. ఉదయం 9. 30 గంటల సమయంలో ఘటన జరిగింది.
  http://www.newsnarada.com/2015/07/14/%E0%B0%AA%E0%B1%81%E0%B0%B7%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%BE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%AE%E0%B1%83%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AF%E0%B1%81%E0%B0%98%E0%B1%8B%E0%B0%B7-%E0%B0%B2/

 8. CV Reddy

  గోదావరి పుష్కరాల్లో NTR విగ్రహం బదులు ఆంధ్ర ప్రదేశ్ అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెట్టి ఉంటె బాగుండేది.
  అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు ,గురజాడ అప్పారావు ,రామకృష్ణ పరమహంస, బుద్దుడు లాంటి మహనీయుల విగ్రహాలు పెట్టి ఉండాల్సింది.
  బాబు ఎప్పుడు ఎదుగుతాడో???

 9. CV Reddy

  ప్రచారం, లేజర్ షో, డబ్బు మీద ఉన్న శ్రద్ధ ఏర్పాట్లమీద పెట్టి ఉంటె ఇన్ని ప్రాణాలు పోయేవా ?
  అదే కెసిఆర్ ను చూడండి ఎలాంటి ప్రచారం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు
  ఊరికే కుల మీడియా లో వీరుడు శూరుడు అని డప్పు కొట్టించుకుంటే సరిపోతుందా?
  అనుభవమున్నదని ముసలోడికి పడుచు అమ్మాయిని కట్టపెడతారా?
  Please don’t post indecent comments

 10. Nenee Hitech city Kattenu Antaduuu…No Pre Planning and No Crowd Control Plans only thinking abt his commissions….

 11. AP ni dochukuntunna …….Cheeda purugulu
  Viluvalu leni brathukulu…Kammati jeevithalu
  Peruku…..Medhavulu….Andhra Hazare lu…..Avaru ee Ghazini lu ??

  http://www.namasthetelangaana.com/Editorial-News-in-Telugu/ఏ-విలువలకీ-ప్రస్థానం-1-7-489844.html

 12. YCP think tank has missed chance of criticizing on the lines of “CBN has fallen on feet of KCR, which is why he has not even received summons/notice in vote for cash scam, now there is no way CBN would fight for Andhra people rights in any issue”. This would have been exactly the line that might have been used by CBN if he was in opposition leader.

 13. CV Reddy

  మంత్రి దేవినేని ఉమా చౌదరి:2019 లో పులివెందుల మాదే
  సాఫ్ట్ వేర్ బ్రహ్మి: అబ్దుల్ కలాం కలలు కనండి అన్నాడు కానీ పగటి కలలు కాదు

  • Vikram

   ఈడు వచ్చి పార పట్టుకొని నీళ్ళు మల్లించినాడు అంట పులివెందుల చీని చెట్ల రైతులకు!!!.. అది చూసి వోట్లు గుమ్మరిస్తారు అంట .. నిజమే మరి ..పులిచింతల మొదలు పెట్టి పూర్తి చేసిన వై ఎస్ మరియు కాంగ్రెస్ కు మీ కృష్ణ డెల్టా రైతాంగం అండగా నిలబడమని చెప్పి మల్ల పులివెందుల కి వచ్చి వోట్లు అడుగు రాజా…500 కోట్లు కేటాయిస్తే గాలేరు నగరి పెండింగ్ పనులు పూర్తి అయి ఏ పట్టి సీమ అవసరం లేకుండా శ్రీశైలం వరద నీటి తో నే కడప జిల్లా కు నీళ్ళు వస్తాయి… ఇంకొంచెం ఖర్చు పెడితే మీ “బాస్ ” సొంత జిల్లా చిత్తూర్ కు కూడా నీళ్ళు వస్తాయి… నిధులు కేటాయించి ఈ పనులు పూర్తి చేయించే సత్తా ఉందా బఫ్ఫూన్ మినిస్టర్ గారు..

 14. CV Reddy

  లెక్కలేనంత తిక్క
  ప్రత్యెక హోదా కోసం కాంగ్రెస్ ఎందుకు పోరాడడం లేదు-కొమరం పులి ట్వీట్
  మొన్న TDP MP లు ఎందుకు పోరాడడం లేదు?
  [భూములు తీసుకోవడం లో ఉన్నశ్రద్ధ లో 10 % బాబు చూపినా AP కి ప్రత్యెక హోదా ఈ పాటికి వచ్చి ఉండేది , తప్పు TDP దే–Indian Express Editor Prabhu Chawla

  The editor of ‘New Indian Express’, Prabhu Chawla responds to questions on various topic from readers on the website of his newspaper.

  One reader from Vizag asked Prabhu Chawla whether the BJP was guilty of having backtracked on its promise of special status to Andhra Pradesh.

  To this, Prabhu Chawla responded saying that, “The TDP is an ally of the BJP and part of the NDA. If being an ally of the BJP, it cannot get its due measure from the latter then obviously the problem vests with the TDP and not the BJP.

  If Naidu were to show at least 10% of the zeal and stubbornness that he is showing in acquiring land from farmers, Andhra Pradesh would have got special status by now.]

  సరే TDP- BJP హామీలకు నాది గ్యారంటీ అన్న మీరెందుకు పోరాడడం లేదు?
  అధికారం లో ఉన్న వెంకయ్య నాయుడు, చంద్ర బాబు నాయుడు లను వదిలేసి మిగితా వాళ్ళమీద పడ్డావేమిటి తమ్ముడూ?

  ఇంతకీ ప్రత్యెక హోదా కోసం బాబు ఏమి చేసిండు?
  పోనీ అఖిల పక్షాన్ని కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళండి మేము కూడా వస్తాము అని YSR కాంగ్రెస్ , కాంగ్రెస్, సిపిఐ సిపిఎం కూడా అడిగాయి బాబును ఆయినా నో అన్నాడు కదా!

  ఇంతెందుకు మొన్న పార్లమెంటులో YSR కాంగ్రెస్ MP లు ప్రత్యెక హోదా కోసం నోటీసు ఇచ్చి గలాభా చేసారు కదా కనీసం మద్దతు కూడ ఇవ్వలేదు TDP .

  ఆలోచించు కాని నటించకు పవన్

  Note: Please don’t post indecent comments

 15. CV Reddy

  సంపేస్తారా, సంపేయాలనుకొంటే సంపెయండిరా -బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై
  (అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతా-నిప్పు)
  నిన్న తుని YCP MLA దాడిశెట్టి పై ఇసుక మాఫియా దాడి
  మొన్న MRO వనజాక్షి పై TDP విప్/ MLA ప్రభాకర్ చౌదరి దాడి
  మొన్న చిత్తూర్ MRO పై TDP సర్పంచ్ దాడి
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3230721

 16. CV Reddy

  అయ్యా నిప్పు గోరు , పవిత్ర పుష్కరాల్లో కూడా అవినీతి ఏంటి సర్?
  పుష్కర పనుల్లో అవినీతి జరిగింది-BJP నేత కన్నా లక్ష్మినారాయన
  పట్టిసీమ లో వెయ్యి కోట్లు ,మొన్న బొగ్గు కొనుగోళ్ళు లో వెయ్యి కోట్లు , ఇసుక లో ఒక 10 వేల కోట్లు ,పుష్కర పనుల్లో ఒక వెయ్యి కోట్లు కుమ్మేసారు అని పత్రికల్లో చదివాము

  ఇంకా రాజధాని భూముల్లో ఎంత లేదన్నా ఒక 2 లక్షల కోట్లు కుమ్మెశారు అని TDP మాజీ మంత్రి, ఇప్పడు కాంగ్రెస్ నాయకుడు దేవినేని నెహ్రూ చౌదరి లెక్కలతో చెప్పారు కూడా!
  దేశం లోనే అతిపెద్ద కుంభకోణం ఈ రాజధాని భూముల్లో జరిగింది
  -AAP నేత యోగేంద్ర యాదవ్

  ఇంత దోచుకున్నా ఇసుక బొగ్గు పుష్కరాలను కూడా వదల్లెకపోతున్నారా నిప్పు గోరు?

  Note:Please don’t write indecent comments

 17. CV Reddy

  ఒకే సెల్ టవర్ పరిధిలో చంద్రబాబు, సెబాస్టియన్
  హైదరాబాద్, జూలై 12: ఓటుకు నోటు కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఈ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ఫోన్ చేసినట్లుగా చెబుతున్న ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇప్పటికే అరెస్టయి బెయిల్‌పై విడుదలైన రెండవ నిందితుడు సెబాస్టియన్ ఒకే సెల్ టవర్ పరిధిలో నుంచి స్టీఫెన్‌సన్‌కు ఫోన్లు చేసినట్టు తెలంగాణ ఏసిబి అధికారులు గుర్తించారు. ఇది ఈ కేసులో కీలకమైన ఆధారంగా ఉపయోగపడుతుందని ఏసిబి భావిస్తోంది. కాల్ వెళ్లిన టవర్‌ను ఇప్పటికే ఏసిబి పోలీసులు గుర్తించారు. కాని సెల్ టవర్ పరిధిలో ఉండడం వేరు, మొబైల్ ఫోన్ ద్వారా మాట్లాడడం వేరని, మొబైల్ ఫోన్‌లోని గొంతు చంద్రబాబుదేనని ఫోరెన్సిక్ పరీక్షలో నిర్ధారణ అయిన వెంటనే, ఒకే సెల్ టవర్ అనే ఆధారం తదుపరి దశలో కీలకం కానుందని ఏసిబి పోలీసులు భావిస్తున్నట్లు తెలిసింది.

  ఈ కేసులో రెండవ నిందితుడు బిషప్ హారీ సెబాస్టియన్‌కు ఏ కాల్ వచ్చినా రికార్డు చేసే అలవాటున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇలా రికార్డు చేసే అలవాటు లేనట్లయితే ఈ వివరాలు బయటకు వచ్చేవి కావని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. సెబాస్టియన్ ఫోన్ స్వాధీనం చేసుకున్న తర్వాతనే అనేకమంది వ్యక్తుల ప్రమేయం ఈ కేసులో ఉన్నట్లు వెల్లడైంది. అదివరకు స్టీఫెన్‌సన్ ఫోన్ వల్ల అరెస్టయిన రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్ సింహ ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు దొరికాయని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి.
  సెబాస్టియన్ హెచ్‌టిసి ఫోన్‌లో మే 23 నుంచి 31వ తేదీ వరకు మాట్లాడిన అన్ని ఫోన్ సంభాషణలు ఉన్నాయంటున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న జిమీ బాబు కూడా సెబాస్టియన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు రికార్డులు ఉన్నాయని ఏసిబి వర్గాలు పేర్కొన్నాయి.

  http://www.andhrabhoomi.net/node/243759

 18. CV Reddy

  రక్తంతో వ్యాపారం!

  – కాసులకు కక్కుర్తిపడుతున ఔషధ నియంత్రణ అధికారులు
  – నియంత్రణ లేకుండా పెరుగుతున్నబ్లడ్‌ బ్యాంకులు
  – రక్త నమూనాలు పరీక్షించకుండానే రోగులకు ఎక్కిస్తున్న వైనం
  – హైచ్‌ఐవి లాంటి ప్రమాదకరమైన వ్యాధులకు బలవుతున్న అమాయకులు
  – చోద్యం చూస్తున్న సర్కారు
  ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
  రక్తం కూడా హైటెక్‌ యుగంలో వ్యాపార వస్తువుగా మారిపోయింది. రక్తంతో ఆపదల్లో ఉన్నవారి ప్రాణాలు నిలుపాల్సిన తరుణంలో దానితో కొందరు బడా వ్యక్తులు విచ్చల విడిగా వ్యాపారం చేస్తున్నారు. ఈ రక్త వ్యాపారంపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణలేదు. కాసులకు కక్కుర్తి పడుతున్న కొందరు వైద్య, ఆరోగ్య శాఖలోని అధికారుల చలువతో రక్త వ్యాపారం మరింత ఊపందుకుంది. గతంలో కేవలం నేరుగా రక్తం అమ్మేవారు. ఇటీవల రక్తంలో నుండి ప్లేట్‌లెట్‌లను వేరు చేసి (ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు) వాటిని ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఎదుటి వారి బలహీనతను బట్టి రేటును నిర్ణయించి అడ్డుఅదుపు లేకుండా అమ్మేస్తున్నారు. ఈ వ్యాపారాన్ని కార్పొరేటీకరణ చేసేశారు. ప్రభుత్వ వ్యవస్థ ఏవింధంగానూ నియంత్రించేందుకు వీలులేని పద్ధతిలో కార్పొరేట్‌ వర్గాలు పకడ్బంది ఏర్పాట్లు చేసుకున్నారు. రక్తంతో వేల కోట్ల రూపాయల బిజినెస్‌ నడు స్తోంది. దాదాపు రాష్ట్రంలోని అన్ని కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో రక్త నిధి కేంద్రాలు ఉన్నాయి. రక్తం అవసరమున్న రోగులకు వారు చెప్పిన ధర చెల్లించి తీసుకోవాల్సివస్తోంది. ఈ విషయంలో సామాన్యులు భారీగా దోపిడి గురవుతుండగా, అధికారులు మాత్రము కేవలం ప్రేక్ష పాత్రకు పరిమిత మవు తున్నారు. ప్రాథమికంగా బ్లడ్‌ బ్యాంకుల ఏర్పాటుకు అనేక నిబంధనలను పాటించాల్సివుంది. బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తంపై పూర్తిగా అధ్యయనం చేసిన నిపుణులు ఉండాలి. వారి సమక్షంలోనే అన్ని రకాల పరీక్షలు నిర్వహించి రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు ఆ రక్తం అవసరమైన రోగులకు సరఫరా చేయాలి. ఇవేవీ లేకుండానే అనేక బ్లడ్‌ బ్యాంకులు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో 100కు పైగా రక్త నిధి కేంద్రాలు ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థలచేత నడుపబడు తున్నాయి. ఇవి కాకుండా ఇంతకు రెట్టింపు సంఖ్యలో రక్త నిధి కేంద్రాలు అనధికారికంగా ఏర్పాటు చేసి నడుపుతున్నట్టు పలువురు పేర్కొంటున్నారు. వీటిపైనా ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదంటున్నారు. రాజకీయ నేతలు, స్వచ్ఛంద సంస్థలు పలు సందర్భాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేస్తున్నాయి. ఆ రక్తాన్ని ఆ నేతల కనుసన్నల్లో ఉండే లేదా వారి అనుచర గణంలోని వారు తీసుకుని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇతర రోగులకు అమ్ముకుంటున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రక్తదాన శిబిరాలు ఒక జాతరలా నిర్వహిస్తున్నారు. ఇందులో కనీస ప్రమాణాలు కూడా పాటించడంలేదు. ఇలా సేకరించిన రక్తాన్ని ఎ,బి పాజిటివ్‌, నెగెటివ్‌, ఒ పాజిటివ్‌, నెగటివ్‌లుగా వర్గీకరించి సేకరించిన రక్తాన్ని వారికి వీలయిన చోట ఉంచుతున్నారు. సేకరించిన రక్తాన్ని స్క్రీనింగ్‌ (పరీక్షించకుండా) ఏగ్రూపు రక్తాన్నైనా విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. రక్త సేకరణ, దాని వినియోగంలో నిబంధనలు పాటించకపోవడంతో అంతర్గ తంగా జబ్బులున్న వారి నుండి కూడా రక్తాన్ని సేకరిసు ్తన్నారు. అదే రక్తాన్ని ఎవరికి పడితే వారికి ఎక్కించేస్తున్నారు. ఇలాంటి రక్షణలేని రక్తంతో పలువురు అమాయకులు ప్రమాదకరమైన హెచ్‌ఐవి లాంటి జబ్బుల బారిన పడుతున్నట్టు వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రక్త నిధి సంస్థల కార్యకలాపాలపై నియంత్రణ లేకుండా పోవడంతో మరిన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉందంటు వారు హెచ్చరికలు చేస్తున్నారు.

  http://www.prajasakti.com/Content/1655295

 19. CV Reddy

  విజయవాడ పోలీస్ రక్షణలో తలదాచుకొంటున్న ఓటుకు కోట్లు నిందితులు మత్తయ్య, జిమ్మీ

  [ఎపిలో ఓటు నిందితులు
  – టి. బృందాల గాలింపు
  – విజయవాడలో ఉన్నట్లు సమాచారం
  ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
  ఓటుకు నోటు కేసులో కీలక వ్యక్తులుగా భావిస్తున్న జెరుసలేం మత్తయ్య, జిమ్మి బాబుల కోసం తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు గాలింపు తీవ్రతరం చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఎ.రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలతో పాటు సెబాస్టియన్‌, ఉదయసింహలను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రేవంత్‌,సెబాస్టియన్‌,ఉదయసింహలు బెయిల్‌పై విడుదల కాగా సండ్ర వీరయ్య రిమాండ్‌లో ఉన్నారు. ఈ ఐదుగురి కస్టడీ విచారణ సందర్భంగా మత్తయ్య, జిమ్మి బాబులది కూడా ఈ వ్యవహారంలో కీలక పాత్ర ఉన్నట్లు అధికారులకు ఆధారాలు దొరికాయి. మత్తయ్యపై నాలుగో నిందితుడిగా కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆయన ఎసిబికి చిక్కలేదు.

  విజయవాడలో తలదాచుకొని అక్కడి పోలీసు స్టేషన్‌లో ఇక్కడి అధికారులపై కేసులు పెట్టారు. ఆయన బాటలోనే జిమ్మిబాబు కూడా ఎపిలో తలదాచుకొన్నట్లు ఎసిబి అధికారులకు సమాచారం అందినట్లు తెలిసింది.

  ఇరువురి బంధువులు, స్నేహితుల సమాచారం మేరకు విజయవాడలో అక్కడి పోలీసుల సంరక్షణలోనే ఉన్నట్లు తేలడంతో అక్కడికి వెళ్ళేందుకు ఎసిబి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.

  ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసేందుకు దగ్గర పడుతుండటంతో ఎపి సిఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు, ఎంపిలు,ఇతరులకు నోటీసులు జారీ చేసేందుకు ఎసిబి సమాయత్తమవుతోంది.వీలైనంత త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది
  http://www.prajasakti.com/Content/1655323

 20. CV Reddy

  ఇసుక మాఫియా చేతుల్లో.. చంద్రబాబు బందీ– సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ
  ప్రజాశక్తి -హైదరాబాద్‌ బ్యూరో
  ఇసుక మాఫియా చేతిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు బందీగా మారారని సీపీఐ ఏపీ రాష్ట్ర శాఖ కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన హైదరా బాద్‌లో విలేకరులతో మాట్లాడారు.

  ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సీఎం పదవీ లో ఉండి ఇసుక మాఫియా ప్రతినిధిగా వ్యవహ రించడమేమిటని ప్రశ్నించారు. ఎమ్మా ర్వో వనజాక్షిపై జరిగిన దాడి విషయంలో ముఖ్య మంత్రి పంచాయితీ నిర్వహించడ మేమిటని నిలదీశారు. అక్కడికెందుకు వెళ్లావంటూ వనజాక్షిని ప్రశ్నించడమేమిటన్నారు. వాస్తవానికి సంఘటన జరిగిన ప్రదేశానికి ముందు ఆర్‌ఐ అక్కడికి వెళ్లారని, గొడవ జరుగుతుండడంతో ఎమ్మార్వోకు సమాచారం ఇవ్వడంతో ఆమె అక్కడికి వెళ్లారని తెలిపారు. ఆమె వెళ్లడంతోనే పక్కకు నెట్టివేశారని, కొందరు చేయి చేసుకున్నారని చెప్పారు.

  వన జాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌పై ఇప్పటికే 23 కేసులు ఉన్నాయని, ఆయనపై గూండా యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి, విప్‌ పదవీ నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభాకర్‌ దాడి చేసిన సమయంలో అక్కడే ఉన్న ఎస్‌ఐ విజయబాబును కూడా సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

  ఈ సందర్భంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, డీఎస్‌పీ హరనాథ్‌రెడ్డి మధ్య జరిగిన గొడవను ప్రస్తావించిన ఆయన, నాగిరెడ్డికో న్యాయం, ప్రభాకర్‌కు మరో న్యాయమా..? అని ప్రశ్నించారు. నాగిరెడ్డి, హరనాథ్‌రెడ్డికి మధ్య గొడవ జరిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు.

  గడిచిన కొన్ని నెలలుగా కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని ఇద్దరు మహిళా ఎమ్మార్వోలపై దాడులు జరిగినా.. చర్యలు తీసుకోలేదన్నారు. ఇలా దాడులు జరుగుతున్నా.. చర్యలు తీసుకోకుంటే.. అధికారులు తమ బాధ్యతలను నిర్వర్తించలేరని రామకృష్ణ అభిప్రాయపడ్డారు.

  http://www.prajasakti.com/Content/1655230

 21. CV Reddy

  NTV, సాక్షి లో చర్చలకు వెళ్లొద్దు , NTV ప్రసారాలను బంద్ చేసిన బాబు
  న్యూస్ నారద.కామ్: ఓటుకు నోటు కేసు బయట పడ్డ సమయంలో తమకు వ్యతిరేకంగా కథనాల ఇస్తోందన్న ఉద్దేశంతో NTV ప్రసారాలను ఏపీలో చాలా చోట్ల టీడీపీ నేతలు కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిడి చేసి ఆపివేయించారన్న వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికీ టీడీపీకి, ఎన్టీవీకి మధ్య వార్ నడుస్తూనే ఉంది. వారం రోజుల నుంచి ఎన్టీవీ చానల్‌ చర్చా కార్యక్రమాల్లో టీడీపీ నేతలు కనిపించడం లేదు. అయితే…

  ఆదివారం (జులై 12) ఉదయం జరిగిన Live Show With KSR కార్యక్రమంలో దీనిపై క్లారిటీ వచ్చింది. చర్చ మధ్యలో ఓ వ్యక్తి ఫోన్ చేసి గత వారం పది రోజులకు మీ చర్చకు టీడీపీ నేతలను ఆహ్వానించడం లేదు ఎందుకని ప్రశ్నించారు. దీనికి సమాధానం చెప్పే ప్రయత్నంచేసిన కొమ్మినేని శ్రీనివాస్ రావు ”తాము పిలవడం కాదు వారే రావడం లేద”ని చెప్పారు. అదే వేరే సమస్య అని అందులోకి ఇప్పుడు వెళ్లవద్దని కోరారు.

  అయితే చర్చలో వైసీపీ తరపున పాల్గొన్న ధర్మశ్రీ… ఈ అంశంపై స్పందించారు. టీడీపీనేతలందరికీ సాక్షి, ఎన్టీవీ చర్చల్లో పాల్గొనవద్దని టీడీపీ అధినాయకత్వం నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు. అందుకు సంబంధించిన ఎస్ ఎంఎస్‌లు కూడా తమవద్ద ఉన్నాయని ధర్మశ్రీ చెప్పారు. టీడీపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని ఆ విధంగా బలోపేతం చేయాలనుకుంటున్నప్పుడు ఏం చేయగలమని కొమ్మినేని ఆవేదన చెదదారు.

  ఇప్పటికీ ఏపీలో చాలా ప్రాంతాల్లో ఎన్టీవీ ప్రసారాలు రాకుండా టీడీపీ నేతలు అడ్డుకుంటున్నారని ధర్మశ్రీ ఆరోపించారు. చర్చలో పాల్గొన్న మిగిలిన వారు కూడా చానల్ ప్రసారాలు అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

  జగన్ ఆస్తుల కేసులో సీబీఐ దాడులు చేసినప్పుడు ఇంతకన్నా ఎక్కువగా కథనాలు ఇచ్చామని అప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పలేదని… ఇప్పుడు ఓటుకు నోటు కేసులో జరుగుతున్న పరిణామాలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తే మాత్రం టీడీపీ నేతలు కోపం రావడం ఏమిటని సదరు చానల్ వాళ్ల వాదన.

  http://www.newsnarada.com/2015/07/12/ntv-%E0%B0%97%E0%B0%A1%E0%B0%AA-%E0%B0%A4%E0%B1%8A%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%9F%E0%B1%80%E0%B0%A1%E0%B1%80%E0%B0%AA%E0%B1%80-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A4%E0%B0%B2%E0%B1%81/

 22. CV Reddy

  పుష్కరాల్లో కూడా అవినీతేనా బాబూ!
  గోదావరి పుష్కర పనులు నాసిరకంగా ఉన్నాయి, పుష్కర పనులలో కూడా అవినీతికి పాల్పడి రాష్ట్రం పరువు తీయవద్దు, దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు కు ఎందుకు ప్రాతినిధ్యం కల్పించలేదు-BJP కన్నా

  ఎపిలో 1650 కోట్ల రూపాయలను పుష్కరాలకు కేటాయించారు కాని అందులో వెయ్యి కోట్ల కుంభకోణం జరిగింది -చెవిరెడ్డి

 23. CV Reddy

  ష్ గప్ చుప్ !
  MRO వనజాక్షి పై TDP MLA చౌదరి దాడి గురించి నోరు మెదపని లోక్ సత్తా JP చౌదరి, కామెడీ హీరో శివాజీ చౌదరి, ఆంధ్ర మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి , మానసిక విశ్లేషకులు C నరసింహ రావు చౌదరి ,CPI నారాయణ చౌదరి, CPM రాఘవులు చౌదరి.
  మరియూ మా కొమరం పులి పవన్ అండ్ APNGO నేత 6 అడుగుల బుల్లెట్ అశోక్ బాబు
  Note:Please don’t post indecent comments

  • ఉగ్రవాది లఖ్వీ: నేను నా వాయిస్ సాంపుల్ ఇవ్వను
   నిప్పు: ఆయన ఇవ్వనప్పుడు నేనెందుకు ఇవ్వాలి? నేనూ ఇవ్వను. ఇదంతా కెసిఆర్ జగన్ కలిసి చేస్తున్న కుట్ర

 24. CV Reddy

  కత్తిపోటు కన్నా, బల్లెం పోటు కన్నా దారుణమైనది ఈ వెన్నుపోటు
  -బాహుబలి డైలాగ్
  నిజమే కాని ఆ విషయం మరిచి మా బాబు బంగారం అంటూ డప్పు కొడుతున్న ఈనాడు రామోజీ చౌదరి, ఆంధ్ర జ్యోతి/ABN MD రాదక్రిష్ణ చౌదరి, TV9 రవి ప్రకాష్ చౌదరి కి చెప్పండి
  Note:Please don’t post indecent comments

 25. CV Reddy

  బాబుకు ఇంటిపోరు!
  (బాబు భజన మీడియా జ్యోతి/ ABN MD రాదాక్రిష్ణ చౌదరి వ్యాసం నుంచి కొన్ని వాక్యాలు ,జూలై 12,2015

  ఆవేశపరుడైన పవన్‌ కల్యాణ్‌ ఎన్నికలకు ముందు జనసేన పార్టీని ఏర్పాటుచేసి ఓట్లు చీలిపోకూడదన్న ఉద్దేశంతో తెలుగుదేశం- బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించి ఆయా అభ్యర్థుల విజయానికి ప్రచారం చేశారు. ఎన్నికల తర్వాత తన మానాన తాను ఉండిపోయారు.
  రాజధానికి భూ సమీకరణ విషయమై ఒకసారి జనంలోకి వచ్చి మళ్లీ కనిపించలేదు. దీంతో ఆయనపై పార్ట్‌టైమ్‌ పొలిటీషియన్‌ అనే ముద్ర పడింది. ఎన్నికలకు ముందు ‘ప్రశ్నించండి-ప్రశ్నించండి’ అని నినదించిన పవన్‌ కల్యాణ్‌ గొంతు ఇప్పుడు ఎందుకు మూగబోయిందన్న విమర్శలు కొంతకాలంగా వినిపించాయి. వీటికి ట్విట్టర్‌ ద్వారా పవన్‌ కల్యాణ్‌ స్పందించినప్పటికీ విమర్శకులను సంతృప్తిపర్చలేకపోయారు. దీంతో ఒక శుభముహూర్తాన ఆయన విలేకరుల సమావేశంలో తన ఆవేశాన్ని వెళ్లగక్కారు. వాస్తవానికి నాటి విలేకరుల సమావేశం కొంత గందరగోళంగా ముగిసింది. ఆయన ఏమి చెప్పాలనుకున్నారో స్పష్టత లేకుండా సాగింది. అదే సమయంలో ఓటుకు నోటు వ్యవహారంలో మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీని వెనకేసుకురావడానికే ప్రయత్నించారు. అయితే స్వతహాగా సినీ హీరో కనుక ఏపీ ఎంపీలపై కొన్ని సెటైర్లు వేసి రంజింపచేశారు. మొత్తంమీద పవన్‌ కల్యాణ్‌ విలేకరుల సమావేశానికి మీడియా కూడా అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు.

  పవన్‌ కల్యాణ్‌ వెంట కాపు సామాజికవర్గం ఉందన్న విషయాన్ని నాని విస్మరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.గత ఎన్నికలలో పవన్‌ కల్యాణ్‌ వల్ల గానీ, మరొక కారణం వల్ల గానీ కాపు సామాజికవర్గం అంతా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడింది

  రాజధానిగా ప్రకటించిన ప్రాంతంలో పర్యటనకు వెళ్లిన పవన్‌ కల్యాణ్‌, రెండు రోజుల వ్యవధిలో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడంతో ప్రజల్లో చులకనయ్యారు. ప్రజలకు అందుబాటులో ఉండకుండా ట్విట్టర్‌ సందేశాల ద్వారా రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు. ఈ విషయం ఆయనకు ఎవరు చెప్పగలరో కూడా తెలియదు. ఎందుకంటే ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరని చెబుతారు. మెగా స్టార్‌ చిరంజీవి సైతం ఆయనను నేరుగా సంప్రదించలేరనీ, మాట్లాడాలనుకుంటే ముందుగా సందేశం పంపుతారనీ, ఆ తర్వాత ఎప్పుడో పవన్‌ కల్యాణ్‌ లైన్‌లోకి వస్తారనీ చెబుతారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వ్యక్తి రాజకీయాలను ఎలా ఎదుర్కొంటారో తెలియదు. న్యూస్‌ చానెళ్ల హడావుడి లేకపోతే పవన్‌ కల్యాణ్‌ ట్విట్టర్‌ సందేశాలు ఎంతమందికి చేరుతాయి చెప్పండి?

  చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు కూడా పవన్‌ కల్యాణ్‌ చురుగ్గా పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలలా, ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతంలో పర్యటించి ఆవేశపూరిత ప్రసంగాలు చేశారు. అయినా అన్నను అధికారంలోకి తీసుకురావడానికి తమ్ముడు శక్తి చాలలేదు. ఒక మెగాస్టార్‌- ఒక పవర్‌ స్టార్‌ కలిసి కూడా అధికారంలోకి రాలేకపోయారు. ఇప్పుడు చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా ఉన్నారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలు ఆయనకు కూడా వర్తిస్తాయి. అయితే తమ్ముడి గురించి తెలుసు కనుక ఆయన పట్టించుకోలేదు.

  తమ సామాజికవర్గానికి చెందినవాడు ముఖ్యమంత్రి కావాలన్నది కాపుల చిరకాల స్వప్నం. ఈ కారణంగానే చిరంజీవి రాజకీయాలలోకి వచ్చినప్పుడు ఆయనను తమ భుజాలపై మోశారు. 2009 ఎన్నికలలో ఫలితాలు తారుమారు కావడంతో కాపులు ఆర్థికంగా కూడా బాగా నష్టపోయారు. తాము చిరంజీవిని నమ్ముకుని నష్టపోతే ఆయన తమ భుజాలపైకి ఎక్కి కాంగ్రెస్‌ పార్టీలో చేరి పదవి పొందడం ద్వారా తన స్వార్థం తాను చూసుకున్నాడన్న ఆవేదన కాపులలో ఇప్పటికీ ఉంది. అన్న మోసం చేశాడు- తమ్ముడు మాత్రం ఏమి ఉద్ధరిస్తాడన్న నిర్వేదం కాపు సామాజికవర్గంలో ఉంది. అయితే యువత మాత్రం పవన్‌ కల్యాణ్‌ అంటే అభిమానంతో పడిచస్తారు. రాజధాని గ్రామాలలో పర్యటనకు వెళ్లినప్పుడు కూడా ఆయన సామాజికవర్గానికి చెందిన యువతే ఎక్కువగా హడావుడి చేసింది. నిజానికి పవన్‌ కల్యాణ్‌కు కుల పిచ్చి లేదు. అందరివాడుగా ఉండాలనే ఆయన కోరుకుంటారు. కానీ కొందరి అత్యుత్సాహంతో ఆయన కొందరివాడుగా ముద్ర వేయించుకుంటున్నా

  ఏతావాతా చెప్పొచ్చేదేమిటంటే పవన్‌ కల్యాణ్‌ వంటివారు సొంత పార్టీ పెట్టి నెగ్గుకురాగలరో లేదో తెలియదుగానీ మిత్రులుగా మాత్రం ఉపయోగపడతారు. శత్రువుగా మారితే నష్టం చేయగలరు. ఈ సూక్ష్మం తెలుసు గనుకే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయనకు స్నేహ హస్తం చాచారు. పవన్‌ కల్యాణ్‌ మిత్రుడిగానే ఉండాలని కోరుకుంటున్నారు.

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత పార్టీపై పట్టు కోల్పోతున్నారా? ఈ ప్రశ్నకు తెలుగుదేశం పార్టీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. పార్టీలో మొదటి నుంచీ ఉంటున్న సీనియర్‌ కార్యకర్తలు మాత్రం పట్టు కోల్పోతున్నారని అనడం కంటే చంద్రబాబు పార్టీని నిర్లక్ష్యం చేస్తున్నారనడం సరైన మాట అని అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వాధినేతగా అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉంటున్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ వ్యవహారాలను అంతగా పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. దీంతో పార్టీలో క్రమశిక్షణారాహిత్యం పెరిగిపోతోంది. చంద్రబాబు పరోక్షంలో పార్టీ వ్యవహారాలను సమన్వయం చేయగలిగే వ్యవస్థ లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. పదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి కష్టనష్టాలకోర్చి అధికారంలోకి వచ్చిన తృప్తి కార్యకర్తలలో కనిపించడం లేదు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి 13 నెలలు అవుతున్నా పదవులు లభించడం లేదన్న అసంతృప్తి కార్యకర్తలలో పెరిగిపోతున్నది.

  అదే సమయంలో కొందరు మంత్రులు, శాసనసభ్యులు పార్టీ ఏమైపోయినా పర్వాలేదు- దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్న ధోరణితో వ్యవహరించడం విమర్శలకు దారితీస్తున్నది. అదుపు తప్పుతున్న మంత్రులను గట్టిగా మందలించలేని నిస్సహాయ స్థితిలో చంద్రబాబు ఉన్నట్టు కనిపిస్తోంది.

  అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇంకా ప్రభుత్వంపై పట్టు సాధించలేదన్న విమర్శను ఆయన ఇప్పటికే ఎదుర్కొంటున్నారు. మంత్రివర్గం కూర్పు, ముఖ్యమంత్రి కార్యాలయం కూర్పుపై కూడా పాలకపక్షంలో సదభిప్రాయం లేదు. ఇటు ప్రభుత్వపరంగా, అటు పాలనాపరంగా వ్యవహారాలను చక్కదిద్దడానికి తనకు తోడుగా ఉండే మంచి టీమ్‌లను ఏర్పాటు చేసుకోవడంపై ముఖ్యమంత్రి వెంటనే దృష్టిసారించడం ఆయనకే మంచిది. మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తే ‘‘నేను కష్టపడుతున్నాను’’ అని చంద్రబాబు చెప్పుకొన్నా ఫలితం ఉండదు.

  చంద్రబాబులో ఒక బలహీనత ఉంది. అదేమిటంటే స్థిర నిర్ణయాలు, కఠిన నిర్ణయాలు తీసుకోలేరు. తప్పు చేస్తున్నవారు ఎవరో తెలిసి కూడా వారిపై చర్య తీసుకోవడానికి జంకుతారు

  Note:Please don’t post indecent comments

 26. Prasad

  ఆ సీడీలు మాకూ ఇవ్వండి..

  -ఓటుకు నోటు కేసు ఆడియో వీడియో ఫుటేజ్‌లు కోరిన ఈసీ
  -అనుమతించిన ఏసీబీ కోర్టు
  -టీడీపీ వర్గాల్లో కలవరం

  http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/cash-for-vote-case-1-2-482643.html

 27. Prasad

  లోకేశ్‌కు ఒబామా చిక్కులు:

  -అమెరికా అధ్యక్షుడితో ఫొటో కోసం..
  -డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల నిధికి చట్టవిరుద్ధంగా లోకేశ్ విరాళం
  -అమెరికా పౌరులు మాత్రమే విరాళం ఇవ్వాలంటున్న చట్టాలు
  -పదివేల డాలర్లతో టికెట్ కొన్న లోకేశ్‌పై ఎన్నికల సంఘానికిఎన్నారై నాగేందర్‌రావు మాధవరం ఫిర్యాదు
  -చర్యలు తీసుకొంటామని ఎన్నికల సంఘం వర్తమానం

  http://namasthetelangaana.com/International-news-in-telugu/lokesh-to-the-implications-of-obama-1-4-482640.html

 28. CV Reddy

  లోకేశ్‌కు ఒబామా చిక్కులు
  -అమెరికా అధ్యక్షుడితో ఫొటో కోసం..
  -డెమోక్రటిక్ పార్టీ ఎన్నికల నిధికి చట్టవిరుద్ధంగా లోకేశ్ విరాళం
  -అమెరికా పౌరులు మాత్రమే విరాళం ఇవ్వాలంటున్న చట్టాలు
  -పదివేల డాలర్లతో టికెట్ కొన్న లోకేశ్‌పై ఎన్నికల సంఘానికిఎన్నారై నాగేందర్‌రావు మాధవరం ఫిర్యాదు
  -చర్యలు తీసుకొంటామని ఎన్నికల సంఘం వర్తమానం
  http://namasthetelangaana.com/International-news-in-telugu/lokesh-to-the-implications-of-obama-1-4-482640.html

 29. CV Reddy

  తెలుగు రాష్ట్రాల్లో పాగాకు బీజేపి కసరత్తు
  http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3225732

 30. CV Reddy

  TDP MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి బెటర్
  మాకులపోడు అని అను కుల మీడియా పెద్దగా చూపించలేదు
  http://www.muchata.com/state-news/chandrababu-sent-a-wrong-message/

 31. Who will have doubts that he is the Boss ,looking at this photo ??

  http://telugu.greatandhra.com/politics/gossip/vukkiri-bikkiri-avthunna-babu-63414.html

  PK garu …any comments on Babu buying phone tapping equipment ??
  Pls beware PK….yellow fanatics will first use you and then abuse you.
  Those who use Twitter……pls challenge him .

 32. Tappu needha …….”Mavadidhi” kadhu !!
  Kulam musugulo ….kallu musuku poyi …
  Thappuki…….Oppuki theda theliyani …Paccha rabandhhulu ??

  http://www.sakshi.com/news/district/she-came-to-spot-is-reason-for-attack-says-cm-chandra-babu-256313?pfrom=inside-news-arround-hyd

  Please expose them to all other communities in AP.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s