చంద్రబాబు ప్రభుత్వం తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని వుంటే ఈ మహా విషాదం నివారించబడేది. క్షతగాత్రుల హాహాకారాలు, మృతుల కుటుంబాల ఆక్రందనలతో గోదారి తీరం ఇలా ఘోషించే పరిస్థితి వచ్చేదే కాదు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ అసమర్థ నిర్వాకమే. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులు, అధికార గణం, పోలీస్ యంత్రాంగం యావత్తూ రాజమండ్రిలో తిష్టవేసినా తొక్కిసలాటను నివారించలేకపోయారు. అయిదు నిమిషాలో, పది నిమిషాలో కాదు, దాదాపు గంటన్నర సేపు తొక్కిసలాట సాగింది.
ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, మంత్రివర్గ ప్రముఖులు పుష్కర స్నానాల కోసం ప్రత్యేకంగా రూ. 10 కోట్లతో నిర్మించిన విఐపి ఘాట్‌ను వదిలి సాధారణ జనానికుద్దేశించిన పుష్కర ఘాట్‌కు ఎందుకు వెళ్లినట్లు? అది కూడా పుష్కర ఘడియలు ప్రారంభ సమయాన జనం పెద్దయెత్తున పోటెత్తే తరుణంలో గంటన్నర సేపు గడపడం ఎంతవరకు భావ్యం? పుష్కర ఘాట్లలో ప్లాస్టిక్ నిషేధం అని పెద్ద పెద్ద అక్షరాలతో బోర్డులు పెట్టిన అధికార గణానికి యాత్రికులకు మంచినీటి సదుపాయం కల్పించాల్సిన బాద్యత లేదా?
2003లో నాసిక్‌లో పుష్కరాల సందర్భంగా పెద్దయెత్తున తొక్కిసలాట జరిగి 39 మంది మరణించారు. 2010లో హరిద్వార్, 2013 కుంభమేళా సందర్భంగా అలహాబాద్ రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ కళ్లెదుట కనిపిస్తున్నా వాటి నుంచి ప్రభుత్వం ఎందుకు గుణపాఠం తీసుకోలేదు?
తనది హైటెక్ ప్రభుత్వం అని, రాష్ట్రాన్ని మరో సింగపూర్‌గా మారుస్తానని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి మంగళవారం నాటి తొక్కిసలాటను నివారించడంలో ఎందుకు విఫలమయ్యారు? విజన్-30 గురించి రంగుల కలలు చూపించే చంద్రబాబు ఈ పుష్కరాల నిర్వహణకు పకడ్బందీ ప్రణాళికను ఎందుకు రూపొందించలేకపోయారు?
పుష్కరాల సమయంలో ఎలాంటి అత్యయిక పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తొక్కిసలాట నివారణ కమిటీల్లాంటివి ఏర్పాటు చేసి వుంటే ఈ పరిస్థితి వచ్చేదా? పుష్కరాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు వివిధ కమిటీలను ఏర్పాటు చేయడానికి ఎవరు అడ్డం వచ్చారు ? పుష్కరాలను పూర్తి అధికారిక కార్యక్రమంగా ఆయన భావించారు. అందుకే ఎక్కడా ప్రజల భాగస్వామ్యానికి కానీ, ప్రతిపక్షాల భాగస్వామ్యానికి కానీ అవకాశం ఇవ్వలేదు. పుష్కరాలు బాగా జరిగితే ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవాలనే యావే అయనను అటువైపు నడిపించింది. చివరికి పుష్కరాల నిర్వహణకు ఇంఛార్జి మంత్రిగా వ్యవహరించాల్సిన దేవాదాయ శాఖ మంత్రిని కూడా డమ్మీని చేసి సర్వం తానై అన్నట్లు ముఖ్యమంత్రి వ్యవహరించారు. ఎంచబోతే మంచమంతా కంతలే అన్నట్లు ఈ పుష్కర ఏర్పాట్లలో లొసుగులు కోకొల్లలు.
ఈ లోటుపాట్లను ముందుగానే ఎత్తి చూపి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాల్సిన ప్రధాన స్రవంతి మీడియాలో ఒక సెక్షన్ తన వంతు బాధ్యతను సరిగా నిర్వర్తించక పోయిందనేది నిష్ఠుర సత్యం.
గోదావరి జన్మ స్థలి అయిన మహారాష్ట్రలోని నాసిక్ లోను మహా పుష్కరాలు మంగళవారం నాడే మొదలయ్యాయి. అక్కడ ఎలాంటి తొక్కిసలాటలు లేవు. గత అనుభవాన్ని దృష్టిలో వుంచుకుని ఈసారి పుష్కర ఘాట్‌ల వెడల్పు, మెట్లు, లోతు, భద్రత వంటి విషయాలపై అక్కడి ప్రభుత్వం పత్యేక శ్రద్ధ పెట్టింది. ఆపాటి శ్రద్ధ కూడా ఇక్కడ పెట్టలేకపోయారు. పుష్కరాల కోసం రూ.1600 కోట్ల ఖర్చు చేశామని చెబుతున్న ప్రభుత్వం యాత్రికులకు కల్పించిన సౌకర్యాలూ పెద్దగా ఏమీ లేవు. రాజమండ్రిలో 27 పుష్కర ఘాట్లు వున్నా జనరం రద్దీని తట్టుకోగలిగే సామర్థ్యం కలిగినవి ఒక్కటీ లేవు. కనీస అవసరాలైన మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు, అంబులెన్స్‌లు తగినన్ని వున్నాయా అంటే అదీ ప్రశ్నార్థకమే. భద్రతా ఏర్పాట్ల కోసం 20 వేలమంది పోలీసులను నియమించినా తొక్కిసలాట జరిగినప్పుడు వారి ఉనికి నామమాత్రమే. మూడు అంబులెన్సులే వుండడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి సకాలంలో తరలించడం చాలా కష్టమైంది. తొక్కిసలాటలో కిందపడి ఊపిరాడక కొందరు చనిపోతే, మరి కొందరు దాహార్తితో చనిపోయారు. వీరికి మంచి నీరు గనుక సకాలంలో అంది వుంటే తప్పకుండా బతికేవారు. మంగళవారం జరిగిన మహా విషాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇటువంటివి పునరావృతం కాకుండా చూసేందుకు దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించాలి. వచ్చే పదకొండు రోజుల్లో పుష్కర ఘాట్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.
బోయపాటి డైరెక్షన్ బాబు యాక్టింగ్ గోదావరి పుష్కరాలు లో అంతమంది చనిపోవటానికి కారణం అని అందరు అంటున్నారు.
http://www.teluguwaves.com/17-died-several-injured-at-pushkar-ghat-in-rajahmundry/
http://www.sakshi.com/news/top-news/27-died-in-godavari-pushkaralu-2015-at-rajamundry-pushkara-ghat-257769?pfrom=home-top-story
మంచి నీళ్ళ కంటే మందు బాగా దొరుకుతోంది రాజమండ్రి లో -బాబా మజాకా!
ఇలాంటి వార్తలు అను కుల మీడియా ఈనాడు జ్యోతి టీవీ9 …లలో రావులెండి
మంచినీళ్ళు మహాప్రభో అంటున్న భక్తులు -1600 కోట్లు ఖర్చు చేశా అంటున్న నిప్పు.
కనీసం 100 కోట్లు అన్నా ఖర్చు పెట్టారా అంటే అనుమానమే?
[Liquor flows like water in holy Rajahmundry-Times.
In fact, pilgrims are furious that liquor seems to be available more
easily than water. “The government has put up water kiosks, but some of them have no water. In some of the kiosks, the pots are kept open and water is being handed out in the most unhygienic manner. Looking at the conditions around the water kiosk, you won’t even feel like drinking water,” said A Kanta Rao, a bank employee from Vizag.
“We are forced to buy bottled water at inflated prices. A bottle costing Rs 20 is being sold at Rs 25. When so many people are visiting the Pushkarams, why can’t the state government make arrangements for water?” he questioned.
When asked about the measures taken to control the sale of liquor, communications advisor to AP government, Parakala Prabhakar, admitted, “We can’t control it.”
Rajahmundry urban SP and in-charge for food and accommodation, Hari Krishna, failed to respond to a query on the availability of food and accommodation for pilgrims arriving from different parts of the country.
http://timesofindia.indiatimes.com/city/visakhapatnam/After-holy-dip-devotees-in-high-spirits/articleshow/48090890.cms ]
JAGAN at Pushkaralu …….
http://www.sakshi.com/photos/news/album-ys-jagan-taking-a-holy-dip-at-goshpada-ghat-in-kovvur-2839?pfrom=home-top-photos
హాలీవుడ్ హీరో టాం క్రూజ్ సాహసాలు
http://www.sakshi.com/news/movies/cruises-incredibly-risky-plane-stunt-257580?pfrom=home-top-story
ఐఐటీ ఖరగ్పూర్ ఉదాహరణ: నాటి మేటి నాణ్యమైన నాయకత్వానికి నిదర్సనం, బానిసత్వం నుంచి దేశ-స్వీయ-స్వావలంబన వైపు నడిపించిన వైనం. 1970 నాటికే ప్రపంచంలో విజ్ఞాన, సాంకేతిక విద్యలో మూడవ స్థానం
మరి నేడు..? నాటి ప్రాధాన్యతలు, నేడు ఎందుకు లేవు? ప్రస్నార్ధక మవుతున్న స్వ-తంత్రం,
sakshi .com/video/news/narendra-modi-addresses-of-the-governing-council-of-niti-aayog-33565
నేటికీ నాకు అర్ధం కానీది – శ్రీ రామారావు గారి నేషనల్ ఫ్రంట్ వల్ల బంగారముతాకట్టు పెట్టామా. దేశ ఆర్ధిక స్వ-తంత్రాన్ని పోగొట్టుకున్నమా? నేటి ఈ స్తితికి ఆ ఫ్రంట్ మూలమా? 1991 శ్రీ నరసింహా రావు గారిని పోగుడుతామే కానీ, దానికి మూల కారణమైన 1989-91 పాలన గురించి ఎక్కడ సూక్ష్మ ఎనాలిసిస్ కనిపించడం లేదు.
పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్..పిసిసి అధ్యక్షుడు రఘువీరా..
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గోదావరి పుష్కరాల్లో చంద్రబాబు తన ప్రచారం కోసం మూడు గంటల సేపు తీయించుకొన్న టెలి షూటింగే ఈ ఘోర కలికి కారణమని పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. విఐపి ఘట్టాన్ని విడిచి, సామాన్యుల స్నాన ఘట్టానికే రావడం, ఫలితంగా మూడు గంటల సేపు మూసి, ఒకేసారి తెరిచిన కారణంగానే మహాఘోరం జరిగిందని విమర్శించారు
ప్రముఖ సినీ దర్శకులు ఆధ్వర్యంలో చంద్రబాబు పూజలను షూట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.
కిందటి పుష్కరాలకు రూ. 28 కోట్లే ఖర్చయితే…ఇప్పుడు రూ. 1600కోట్లు ఖర్చు చేశారని విమర్శించారు. చంద్రబాబు మితిమీరిన పైత్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆయన ఆరోపించారు. ఆయన అనుచరులు చాలా ఆకలితో ఉన్నారనీ…పుష్కరాల ద్వారా తమ కడుపు నింపుకునేందుకు దేవుని సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 26న పుష్కర అవినీతిని బహిర్గతం చేస్తామని చెప్పారు. స్థానిక ప్రజలు వ్యవతిరేకించినా…దేవుళ్లు ఉన్న స్థలంలో ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఎలా పెడతారని ప్రశ్నించారు.
http://www.prajasakti.com/Content/1656449
త్రిపుష్కర త్రిపుష్కర త్రిపుష్కర అని 3 సార్లు అనుకోని నెత్తిమీద నీళ్ళు పోసుకున్నా పుష్కరాల్లో మునిగినంత పుణ్యం -పంతులు గారు
Hanthakudu ….Boss aa – Vasireddy Padma garu
http://www.sakshi.com/video/news/godavari-puskaralu-chandrababu-madness-causes-for-pushkaralu-stampede-vasireddy-padma-33553?pfrom=home-top-videos
Any comments from JP Chowdary garu, Raghavulu Chowdary garu and Narayana Chowdary garu ??
No comments please………..bcs………Vadu Mana vada ??
Intha neecha rajakeeyalu….bahusa Pramancham lo akkada vundavu .
These fanatics claim to be educated and fooling the 95% public.
టీవీ 9 సన్నాయి నొక్కులు !
http://madeintg.com/2015/07/15/11270/andhra-media-3/
విశ్వాసం రీత్యా క్రైస్తవుడైనా సరే… అంత పద్ధతిగా పితృకర్మ నిర్వహించాడు…. మెచ్చుకోక ఏడుస్తారెందుకో…
.
.
ఆ బూట్లు కూడా విడవకుండా గోదావరి హారతి తీసుకున్నాడా?
స్నానం చేయకుండా నెత్తిన నీళ్లు జల్లుకుని మమ అన్నాడా?
చొక్కా విడవకుండా పుష్కర స్నానాన్ని అపహాస్యం చేశాడా?
పబ్లిసిటీ పిచ్చితో 30 మంది యాత్రికులను
పొట్టన పెట్టుకున్నాడా?
-Manchala Srinivasa Rao
అంతే.. అంతే..
అధికారం కోసం వెన్నుపోటు పొడిస్తే, ఎన్టీఆర్ ది తప్పు.
రాష్ట్రాన్ని రెండుగా చీలిస్తే, కాంగ్రెస్ ది తప్పు.
పోలవరం కట్టకపోతే, భా.జ.పా ది తప్పు.
అడగ్గానే భూములు ఇచ్చేయ్యకపోతే, రైతులది తప్పు.
లంచం ఇస్తూ పట్టుబడితే, వీడియో తీసిన వాడిది తప్పు.
ఇసుక దోచుకోవటం ఆపితే, ఆ అధికారిది తప్పు.
ప్రచారార్భాటం వల్ల ప్రాణాలు పోతే, చనిపోయిన వారిది తప్పు.
ఆయన మాత్రం నిప్పు, ఓట్లేసిన ప్రజలదే తప్పు.
అంతే.. అంతే..
-Kishore Babu Akula · Andhra University
https://www.facebook.com/kishorebabu.akula
http://www.ndtv.com/andhra-pradesh-news/fault-lines-of-andhra-stampede-suggest-rules-bent-for-vips-781800?pfrom=home-lateststories
Must Read-బాబు ప్రచార కక్కుర్తి ఖరీదు 30 ప్రాణాలు
[వారించినా వినలేదు- భద్రతా అధికారుల అంతర్గత నివేదిక
– చివరి నిమిషంలో ఘాట్ మార్పు
– ఒక జాతీయ చానెల్ కోసమేనా…
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
జిల్లా పోలీస్ యంత్రాంగం, విఐపి సెక్యూర్టీ విభాగం వారించినా ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సమేతంగా రాజమండ్రిలో సాధారణ ప్రజలకు కేటాయించిన పుష్కర ఘాట్‌లో స్నానం చేసినట్లు తెలిసింది. విఐపిల కోసం ప్రత్యేకంగా నిర్మించిన ఘాట్‌లో పుష్కరాలు ప్రారంభించాల్సిన సిఎం చివరి నిమిషంలో ‘పుష్కర’ ఘాట్‌కు వెళ్లినట్లు ఎపి నిఘా వర్గాలు అంతర్గత నివేదిక వెల్లడించినట్లు సమాచారం. మంగళవారం రాజమండ్రిలో జరిగిన తొక్కిసలాటకు భద్రతా ఏర్పాట్లలో లోపాలపై ఆరోపణలొచ్చాయి. భద్రతలో అలసత్వం చూపిన క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకుంటారనే చర్చ వచ్చింది. బాధ్యులెవరు అనే విషయంపై పోలీస్, ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నుంచి వివరాలు తెప్పించుకున్నారు.
కింది నుంచి వచ్చిన ప్రాధమిక సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి చివరి నిమిషంలో అకస్మాత్తుగా మనసు మార్చుకొని వేరే ఘాట్‌ను ఎంచుకోవడం తొక్కిసలాటకు ప్రధాన కారణమని నిర్థారణకొచ్చినట్లు తెలిసింది. క్షేత్రస్థాయి నుంచి ఆ విధంగా సమాచారం రావడంతో విధిలేని పరిస్థితుల్లో ఎవరిపైనా చర్యలు తీసుకోలేకపోతున్నారని పోలీస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గోదావరి పుష్కరాల ఘట్టానికి ప్రచారం కల్పించేందుకు పేరు మోసిన ఒక ప్రైవేటు టీవి చానల్‌తో సర్కారు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఆ చానల్ పరివారానికి రాజమండ్రిలో సర్కారు భారీ ఏర్పాట్లు కూడా చేసింది. నగరంలోని హౌటళ్లలో సుమారు యాభై గదుల్లో బస ఏర్పాటు చేసింది. పైనుంచి (ఎత్తు ప్రదేశం) ప్రత్యేక కెమెరాలతో చిత్రీకరిస్తామని పేర్కొంది. అందుకు పెద్ద జన సమూహం కావాలంది. ఆ విధంగా ప్రజలు భారీగా గుమిగూడిన ప్రదేశంలో పుష్కరాల ను సిఎం ప్రారంభించాలని సలహా ఇచ్చింది.
విస్తృత ప్రచారం పొందేందుకు చంద్రబాబు తనకు కేటాయించిన విఐపి ఘాట్‌కు కాకుండా చివరి క్షణంలో సాధారణ ప్రజలకు కేటాయించిన పుష్కర ఘాట్‌కు వెళతానని అధికారులకు సూచనలిచ్చారని తెలిసింది. సిఎం అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పుష్కర ఘాట్‌కు వద్దని జిల్లా ఎస్‌పి నివారించే ప్రయత్నం చేశారు. విఐపి సెక్యూర్టీ విభాగం, అలాగే సిఎం వ్యక్తిగత భద్రతా అధికారులు సైతం వద్దని సలహా ఇచ్చారు.
కాగా జనం పెద్ద సంఖ్యలో కనబడేందుకు ఎక్కువ పుష్కర ఘాట్‌కు ప్రత్యేకంగా జనాన్ని సమీకరించారని, ప్రజలను వివిధ ఘాట్లకు పంపే బదులు ఒక చోటకి వ్యూహాత్మకంగా తరలించారని సమాచారం. పుష్కరాలకు ముహూర్తం, సమయాలను నిర్ణయిస్తూ చేసిన విపరీత ప్రచారం, ఒకే చోట జనం చేరికపై స్పష్టమైన అంచనాల్లేకపోవడం, విఐపి భద్రతా ఏర్పాట్లల్లో మునిగిపోయిన యంత్రాంగం ప్రజలను పట్టించుకోకపోవడం తదితర కారణాల వలన తొక్కిసలాట చాలా సేపు జరిగిందని పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం వచ్చింది.
http://www.prajasakti.com/Content/1656092 ]
పచ్చ మేధావులు (టీవీ చర్చల్లో బాబు కు మద్దతుగా మాట్లాడే) ఎక్కడ?
లోక్ సత్తా JP చౌదరి,కామెడీ హీరో శివాజీ చౌదరి,ఆంధ్ర మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి,మానసిక విశ్లేషకులు C నరసింహ రావు చౌదరి ఎక్కడ?
బాబు బలి-27 (పుష్కర మరణాలు) పై స్పందన లేదు
(ఒకవేళ వారు ఇప్పటికే స్పందించి ఉంటె క్షమించండి, పొరపాటును సరిదిద్దుకుంటాను)
భక్తురాలు గొట్టిపాటి సత్యవాణి చౌదరి గారు తప్పు భక్తులదే అని తేల్చి చెప్పారు
Note:Please don’t post indecent comments
వాళ్లకు ఇంగిత జ్ఞానం లేక తొక్కిసలాటలో చనిపోయారు
– గొట్టిపాటి సత్యవాణి చౌదరి (TV9 లో)
ఇన్ని ప్రాణాలు పోయాక కూడా కూడా బాబు భజన ఆపరా అమ్మా!
ఆ రవ్వంత రెడ్డి కూడా బాబు ఆదేశాల మేరకు ఏమి మాట్లడుతాడో….
[గొట్టిపాటి సత్యవాణి చౌదరి సుద్దులు.-నమస్తే తెలంగాణా ,Sep 17,2013
– ఆధ్యాత్మికం ముసుగులో భూ ఆక్రమణల దందా.
– ఇప్పటిదాకా కబ్జా.. 520 ఎకరాలకుపైగానే.
– దీప్తిశ్రీ నగర్‌ను బుక్కపెట్టిన సత్యవాణి, అట్లూరి సుబ్బారావు.
– పార్క్, స్కూల్, కమర్షియల్ స్థలాల్లోనూ అక్రమ లే అవుట్లు.
– ఆర్‌టీఐ సమాచారంతో బట్టబయలైన బండారం.
– శ్రీ శివబాలయోగి మహరాజ్ ట్రస్టు పేరుతో దేవుళ్లు, హుండీలు.
– సత్యవాణి ఆధీనంలో ఉన్న స్థలాలన్నీ సర్కారువే: శేరిలింగంపల్లి తహశీల్దార్ వెల్లడి.
హైదరాబాద్ సెప్టెంబర్ 16 (టీ మీడియా): నోరు తెరిస్తే.. ఆధ్యాత్మికం, కాలు కదిపితే కబ్జా ఆమె స్టైల్. శివ.. శివ అంటూనే గుడితో సహా లింగాన్ని మింగే ఘనురాలు. సీమాంధ్ర నుంచి హైదరాబాద్‌కు వచ్చి వందల ఎకరాల భూమిని సంపాదించడం ఎంత వీజీనో శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ఓనర్ గొట్టిపాటి సత్యవాణిని అడిగితే తెలుస్తుంది. సత్యవాణి సమైక్యసభలో చెప్పిన సుద్దులకు.. అధ్యాత్మికం మాటున నిర్వహించే దందాలకు ఏమాత్రం సంబంధంలేదని ఆమె గురించి కొంత తెలుసుకున్నా అర్థమైపోతుంది. ధార్మిక క్షేత్రం మాటున సత్యవాణి అక్రమించిన సర్కారు స్థలం 520ఎకరాలపైమా సమాచారం. మియాపూర్‌లో సత్యవాణి ఆక్రమించిన స్థలంలో ఒక చెరువు ఉండేదని.. ఇందు లో గ్రామస్థులు బతుకమ్మలు కూడా వేసేవారని స్థానికులు చెబుతున్నారు.
సత్యవాణి ప్రవేశం తర్వాత ఆ స్థలంలో మియాపూర్‌వాసుపూవ్వరూ అడుగుపెట్టే పరిస్థితి లేదని.. వనభోజనాలు నిర్వహించుకునేందుకు సైతం కమ్మ సామాజిక వర్గానికి చెందినవారినే అనుమతిస్తారని వాపోతున్నారు. సత్యవాణి శిష్యురాలు సరళారాణి ఈ విషయాన్ని ‘టీ మీడియా-టీ న్యూస్’కు వెల్లడించారు. ఈ స్థలంలో ఏర్పాటుచేసిన శ్రీ శివ బాలయోగి మహరాజ్ ట్రస్టు ప్రాంగణంలో శివాలయం, సాయిబాబా మందిరం, సరస్వతి దేవాలయం, విజయదుర్గాదేవీ మందిరాలు నిర్మించారు. దేవాలయాల్లో హుండీలు ఏర్పాటు చేసి భారీగా డబ్బులు గుంజడమే లక్ష్యంగా ఆమె ట్రస్టు రోజువారీ కార్యకలాపాలు సాగుతాయనే విమర్శలున్నాయి.
http://www.muchata.com/politics/satyavani-revant-same-to-same/
Please Check SPB Facebook account and see his comments on Yesterday Incident. Anni Telisi Nijam Chepalenni Manushullu…Emmi Annali Villaniiiii
Sad AP state who ever works under etv , and pacha channels they automatically belongs to pacha party . else no life ….
RRR ఎక్కడ?
అవును ఆయనే రావాలి ఆయనోస్తేనే బాగుంటుంది అని తమ మీడియా లో డప్పు కొట్టిన
Ramoji Chowdary (Enadu/ETV )
Radakrishna Chowdary (Jyothy/ABN )
Ravi Prakash Chowdary(TV9)
ఎక్కడ? బాబు ప్రచార కక్కుర్తి కోసం 27 మంది చనిపోతే బాబును నిలదీయరా?.
Manushulu chanipoyina parvaledhu……
“Manavallu” Kamma ga vunta chalu ??
http://www.sakshi.com/news/opinion/who-will-take-responsibility-of-the-godavari-puskaras-incident-257340?pfrom=home-top-story
Amiti ee vikruthi buddhi ??
ప్రభుత్వ హత్యలే
ఇవి తొక్కిసలాట మరణాలు కావు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలు. గోదావరి పుష్కరాలు జరుపుతున్నాం రండి, రండి అని వేలాది మంది ప్రజలను రప్పించి నిర్లక్ష్యంతో సర్కారు చేసిన హత్యలివి. గొప్ప పరిపాలనా దక్షునిగా తనకు తానే కితాబులిచ్చుకునే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి సమక్షంలో జరిగిన హత్యలివి.
రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో 31 మంది మృత్యువాత పడ్డారన్న వార్త విన్నప్పుడు వెంటనే వచ్చే ప్రశ్న ఈ ఘటన ఎలా జరిగింది, దీనికి బాధ్యులెవరు అని. మూడు ముఖ్యమైన కారణాలు కనిపిస్తున్నాయి.
మొదటిది, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అనేక పుష్కరఘాట్‌లు ఏర్పాటు చేసినా ప్రజలు రాజమండ్రికి పెద్ద ఎత్తున తరలి వస్తారని ప్రభుత్వానికి తెలుసు. రాజమండ్రి కేంద్రంగానే పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు జరిగాయి, ప్రచారమూ జరిగింది. రాజమండ్రిలో కూడా ఎక్కువమందికి తెలిసింది పుష్కరఘాట్. అన్ని వేల మంది ప్రజలు రాజమండ్రికి తరలి వచ్చినప్పుడు ప్రజలను నియంత్రించే యంత్రాంగమే ఎక్కడా కనిపించకపోవడం కొట్టొచ్చినట్లు కనిపించింది.
రెండవది, పోలీసులుగానీ, ప్రభుత్వ యంత్రాంగం గానీ ప్రజలను ఎందుకు నియంత్రించలేక పోయింది? 19వేల మంది పోలీసులను పుష్కరాలకోసం ప్రత్యేకంగా తరలించారు. కానీ వారంతా ఏమైనారు? తొక్కిసలాట ఘటనకు ముందుగానీ, తరువాత చాలా సేపటివరకుగానీ ఎక్కడా పోలీసులూ, అధికారులూ కనిపించకపోవడానికి కారణమేమిటి? వారంతా విఐపిల సేవలో తరిస్తున్నారు. ముఖ్యమంత్రితో సహా రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులూ వందల సంఖ్యలో రాజమండ్రి చేరుకున్నారు. పోలీసు యంత్రాంగానికి వారి బందోబస్తు, వారిని పుష్కరఘాట్‌లకు తరలించడం, మళ్లీ విడుదలకు పంపించడం, అక్కడ సేవలు చేయడంతోనే సరిపోయింది.
మూడవది, చంద్రబాబు నాయుడు తాను దగ్గరుండి పుష్కర పనులు పర్యవేక్షిస్తానని చెప్పారు. కానీ ఒక రకంగా ఆయన వల్లే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఉదయం ముఖ్యమంత్రిగారు కుటుంబ సమేతంగా పుష్కర స్నానానికి వస్తున్నందున పుష్కర ఘాట్‌లోకి ప్రజలను వదలకుండా దాదాపు గంటన్నర సేపు పోలీసులు ఆపేశారు. ఆయన వెళ్లిపోయిన వెంటనే అందరినీ ఒక్కసారిగా విడిచిపెట్టారు. దాంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది.
పుష్కరాలకు వచ్చే ప్రజల భద్రతమీద, సదుపాయాలమీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం దాన్ని వదిలేసి పుష్కరాలకు ప్రజలను రప్పించడం ఎలా అన్నదానిమీద ఎక్కువ కేంద్రీకరణ చేయడం అనర్ధం తెస్తుందని ప్రజాశక్తి ముందునుండే హెచ్చరిస్తూ వచ్చింది. ప్రభుత్వం అనేది వేల సంఖ్యలో ప్రజలు ఒకేచోట సమీకృతమయ్యేటప్పుడు వారికి సదుపాయాలు చేసి, వారి భద్రతను పర్యవేక్షించే లౌకిక వ్యవస్థేగానీ అది ప్రజలను తీర్థయాత్రలకు ప్రేరేపించే ధార్మిక సంస్థకాదు. కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని మరిచిపోయారు. తన ప్రభుత్వం ఒక ధార్మిక సంస్థలాగా, తానో ఆధ్యాత్మిక నేతలాగా మొదటినుండీ వ్యవహరిస్తూ వచ్చారు. ప్రభుత్వ యంత్రాంగాన్నీ అదే మార్గంలో నడిపించారు. అందుకే అలౌకిక విషయాల మీద కేంద్రీకరించిన ప్రభుత్వం లౌకిక విషయాలమీద దృష్టి పెట్టలేకపోయింది. లౌకిక విషయాలమీద దృష్టిపెట్టిన మేరకు కూడా విఐపీలు, వారి బందోబస్తు, సేవలగురించి పట్టించుకున్న యంత్రాంగం ప్రజలను పట్టించుకోలేకపోయింది.
పుష్కరాలకు ఎంతమంది ప్రజలు వస్తారు, వారిలో మొదటి రోజు ఎంతమంది వస్తారు అనేది శ్రద్ధ పెడితే ప్రభుత్వానికి తెలియని విషయం కాదు. రాజమండ్రిలోని ఘాట్‌ల సామర్ధ్యం ఎంతో తెలుసుకుని, వచ్చిన ప్రజలను ఆయా ఘాట్‌లకు ఒక పద్ధతి ప్రకారం తరలించడం అంతపెద్ద యంత్రాంగానికి సాధ్యం కాకపోవడం అనే ప్రశ్నే లేదు. కానీ యంత్రాంగం మొత్తం పక్షవాతం వచ్చినట్లు అయిపోవడానికి కారణం ప్రభుత్వ ప్రాధామ్యాల్లో లోపం, ప్రజల పట్ల క్రూరాతి క్రూరమైన నిర్లక్ష్యం.
పుష్కరాలన్ని రోజులూ తాను రాజమండ్రిలోనే ఉండి ప్రజల బాగోగులు చూస్తానని చంద్రబాబు చెప్పారు. ఉండి ఆయనేం చేశారు? తొలిరోజే డజన్ల కొద్దీ ప్రజలు విగతజీవులవడానికి ప్రభుత్వాధినేతగా తానే కారణమైనారు. ఇది ప్రభుత్వమూ, ముఖ్యమంత్రిగా ఆయనా సిగ్గుతో తలదించుకోవలసిన విషయం. కానీ జరిగిన దానికి క్షమాపణ చెప్పకుండా మంత్రులూ అధికారులూ ప్రజలమీదకే తప్పు తోసేయడానికి ప్రయత్నించడం ఘోరం. భక్తులు తొలిరోజే పెద్ద ఎత్తున వచ్చినందువల్ల, ఒక్కసారిగా తోసుకుంటూ రావడం వల్ల తొక్కిసలాట జరిగిందని చెబుతున్నారు. పుష్కరాలకు తరలి రావాలని అంతంత పెద్ద ప్రకటనలు ఇచ్చింది ఎవరు? బస్సుల్లో, వాహనాల్లో ప్రజలను తరలించమని కలెక్టర్లను ఆదేశించింది ఎవరు? వచ్చిన ప్రజలను నియంత్రించాల్సింది ఎవరు?
ప్రభుత్వం ప్రచారం మీద చూపించిన యావలో వందో వంతు ఆచరణలో చూపించి వుంటే ఈ ఘోరం జరిగివుండేది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం సాకులకోసం వెతకకుండా జరిగిన దాంట్లో తన తప్పేమిటో తెలుసుకోవాలి. ప్రజలముందు చెంపలేసుకోవాలి. మళ్లీ అటువంటి తప్పులు జరగకుండా రానున్న 11 రోజులైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలి. ప్రభుత్వం అంటే ఒక్క చంద్రబాబు నాయుడే అన్నట్లు కాకుండా వివిధ విభాగాలు తమ పనులు స్వేచ్ఛగా చేసుకేట్లు, జవాబుదారీగా ఉండేట్లు చూడాలి. ప్రజలు, ప్రజా సంస్థలు, ప్రతిపక్షాలను భాగస్వాములను చేయాలి. నిర్లక్ష్యం మత్తువీడి ప్రజల తీర్ధయాత్ర సజావుగా జరిగేట్లు చూడాలి.
http://www.prajasakti.com/Content/1656227
Countless Sins of the Boss ….
http://namasthetelangaana.com/andhra-pradesh-news/25-killed-in-godavari-holy-festival-at-rajamndry-in-ap-1-1-444156.html
Stampede after Babu dipped in water with security.
Boss……anni snanalu chestha….ee Papalu pothayi ?
http://www.sakshi.com/news/top-news/ys-jagan-mohan-reddy-slams-ap-govt-on-rajamandry-incident-257413?pfrom=home-top-story
పుష్కరాలు కానీ కుంభ మేళా కానీ జనులు కలిసి చేసేది. ఏ రాజు ఏ రక్షక భటుడు లేకుండా కొన్ని వేల సంవత్సరాలుగా, లక్షల మంది ఒకే చోట క్రమ శిక్షణతో పాల్గొంటారు. The group dynamics involved in a pool of human mass taking a dip, is a well researched and documented aspect of our cultural heritage. Why the Govt is putting fingers into this? What should have been their role? ఆ ఆటలేంటి, ఆ పాటలు ఏంటి ఆ భోగం పనులు ఏంటి. ఆధ్యాత్మికత భావన ఏది. As history proves, yesterday’s unfortunate incidents would not have happened if it was a pure religious event, self-organized by service-minded individuals or spiritual-souls.
http://qz.com/43296/harvards-next-case-study-the-logistics-and-economics-behind-kumbh-mela-the-largest-human-gathering-in-history/
When true visionary leaders united us, and made masses focus on nation building, achieving great things, all with indigenous skills, materials and methods
much different to today’s self-promoting, self-centered so called leaders
The sane minds created the vision, the brain power that designed, the hands and legs that tirelessly worked together.. all coming from across India, coming from both sides of the river, would not have imagined this future:
బాబుపై భగ్గుమన్న బీజేపీ
”ఎవరయినా పుష్కరాలకు వెళ్తే పుణ్యం మూటగట్టుకుంటారు. కానీ ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం పాపం మూటగట్టుకున్నాడు. లక్షలాది మంది భక్తులను నిలిపివేసి చంద్రబాబు నాయుడు ఎలా ఒక్కడే వెళ్లి స్నానం చేస్తాడు ? ఇది ఖచ్చితంగా ఆయన చేసిన పాపమే. అసలు వీఐపీ ఘాట్ ను వదిలిపెట్టి సాధారణ భక్తుల కొరకు ఏర్పాటు చేసిన ఘాట్ కు ఆయన ఎందుకు వచ్చినట్లు ?” అని ఏపీ బీజేపీ నేత వై రఘునాధ్ బాబు ప్రశ్నించారు. రాజమండ్రి పుష్కర్ ఘాట్ లో భక్తుల మరణం నేపథ్యంలో ఆయన ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు.
చంద్రబాబు నాయుడు కు దేవుడి మీద భక్తి ఉందని నేను అనోకోవడం లేదు అని .. ఏమయినా భక్తి గానీ ఉంది అనుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉందని అనుకుంటున్నానని, పుష్కరాలకు సంబంధించిన క్రెడిట్ అంతా తానే కొట్టేయాలని చంద్రబాబు నాయుడు అనుకున్నాడని, ఇప్పుడు మరణాల మూలంగా వచ్చిన డెబిట్ కూడా ఆయనే తీసుకోవాలని రఘునాధబాబు అన్నారు. మొత్తానికి బాబు వరస వైఫల్యాలు బీజేపీని దూరం చేస్తున్నాయని ఈయన వ్యాఖ్యలను బట్టి భావించవచ్చు.
http://madeintg.com/2015/07/14/11203/ap-bjp/
భక్తులు:మంచి నీళ్ళు కూడా దొరకడం లేదు రామచంద్ర ప్రభో
నిప్పు:1600 కోట్లు ఖర్చు చేశా
బ్రహ్మి:దేవుడా!