In fact, pilgrims are furious that liquor seems to be available more
easily than water. “The government has put up water kiosks, but some of them have no water. In some of the kiosks, the pots are kept open and water is being handed out in the most unhygienic manner. Looking at the conditions around the water kiosk, you won’t even feel like drinking water,” said A Kanta Rao, a bank employee from Vizag.
“We are forced to buy bottled water at inflated prices. A bottle costing Rs 20 is being sold at Rs 25. When so many people are visiting the Pushkarams, why can’t the state government make arrangements for water?” he questioned.
When asked about the measures taken to control the sale of liquor, communications advisor to AP government, Parakala Prabhakar, admitted, “We can’t control it.”
Rajahmundry urban SP and in-charge for food and accommodation, Hari Krishna, failed to respond to a query on the availability of food and accommodation for pilgrims arriving from different parts of the country.
కార్పొరేట్లకు అటవీభూమి
-రాజధానిలో 60 శాతం కంపెనీలకు
-లక్ష ఎకరాల భూమార్పిడి
–టిడిపి పారిశ్రామిక వేత్తలు, ఆ పార్టీ అనుకూల స్వాములకు కూడా భూ పందారం
ప్రజాశక్తి, హైదరాబాద్ బ్యూరో
రాజధాని నిర్మాణంపేరతో ఇప్పటికే 50 వేల ఎకరాల్లో పచ్చటి వ్యవసాయ భూముల విధ్వంసానికి పాల్పడిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అటవీ భూములపై కన్నేసింది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో ఈ మేరకు అవకాశం కల్పించడంతో ఆ దిశలో సన్నాహాలు ప్రారంభించింది. పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాల కోసం ల్యాండ్‌బ్యాంక్ పేరిట అడవులను డినోటిఫై చేయనుంది. క్రిడా పరిధిలోని లక్ష కు పైగా ఎకరాల అడవులను భూమార్పిడి చేసి విదేశీ స్వదేశీ కంపెనీల జాయింట్ వెంచర్లు, స్పెషల్ పర్పస్ వెహికల్స్‌కు అప్పచెప్పడానికి రంగం సిద్దం చేసింది.
ఈ పేరుతో టిడిపికి చెందిన పారిశ్రామిక వేత్తలు, ఆ పార్టీ అనుకూల స్వాములకు కూడా భూ పందారం చేయనుంది. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిబంధనలను తుంగలో తొక్కనుందని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరుతో చెలగాటమాడుతోందని మేధావులు విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భూదాహం రియల్ ఎస్టేట్ మార్కెట్‌లో అవసరానికి మించిన సప్లైకి దారితీసి అమెరికా తరహా హౌసింగ్ సంక్షోభాన్ని సృష్టించడమే కాక, పర్యావరణ విధ్వంసానికి దారితీస్తుందని ఐఐసిటి మాజీ శాస్త్రవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ బాబురావు విమర్శిస్తున్నారు.
http://www.prajasakti.com/Content/1656495
ఇసుక మాఫియాల గుప్పెట్లో చంద్రబాబు సర్కారు
http://www.prajasakti.com/EditorialPage/1656288
ఆడు మనోడురా బుజ్జీ -జాతి మీడియా కు జాతీయ మీడియా కు తేడా చూడండి
టైమ్స్ నౌ టీవీ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామి 30 మంది పుష్కర మృతులపై బాబు ను గట్టిగా నిలదీసారు ,గంట సేపు జరిగిన చర్చలో బాబు ను ఉతికి అరేసాడు,బాబు తప్పులను ఎత్తి చూపాడు
కాని మన మీడియా చూడండి ,భక్తులదే తప్పు అనే విధంగా చెప్పడం , బాబు కష్టపడుతున్నాడు, కన్నీరు పెట్టుకున్నాడు, చాలా బాధ పడ్డాడు అని బాబు అడుగులకు మడుగులోత్తుతున్నాయి ఆ విధంగా బాబు తప్పును చిన్నదిగా చూపుతున్నాయి
మెరుగైన సమాజం కోసం,పేరు చివర తోకలు కత్తిరిద్దాం, కట్నం తీసుకునేవాడు గాడిద అనే రవి ప్రకాష్ చౌదరి కి చెందిన టీవీ9 చానల్ కాని రాదక్రిష్ణ చౌదరి కి చెందిన దమ్మున్న చానల్ ABN కాని, ఇంకా ఇతర టీవీ లు కానీ ఇలాంటి చర్చ పెట్టి బాబు ను కదిగిపారేసారా? లేదే ఎందుకు? ఆడు మనోడు అయితే ఓకే!
నిన్న పార్క్ లో వాకింగ్ చేస్తుంటే ఒక పెద్దాయన(శాస్త్రి గారు) అన్నారు బాబు గురించి, AP గురించి నిజాలు తెలుసుకోవాలంటే సాక్షి లేదా నమస్తే తెలంగాణా చూడాల్సిందే అని అన్నారు
మీడియా కూడా మన కులపోడు అయితే ఒకరకంగా కాకుంటే ఇంకో రకంగా చూపడం బాధాకరం.
సోషల్ మీడియా , సాక్షి ,నమస్తే తెలంగాణా ,జాతీయ మీడియా లేకుంటే మనకు అసలు నిజాలే తెలిసేవి కావు.
Please don’t post indecent comments
Bahubali……………..Babu ki Bali ??
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1646:2015-07-17-06-55-57&Itemid=665
When will these fanatics pay for their sins ?
How are caste fantics from AP different from these religious fanatics ?
One stabs from the front and the other stabs from the back ??
Warning …….Disturbing images
http://www.dailymail.co.uk/news/article-3164999/ISIS-film-CHILD-carrying-beheading-time-Cub-Caliphate-seen-executing-prisoner-decapitation-terror-group-increasingly-use-boys-kill.html
http://www.theunrealtimes.com/2014/07/23/us-invades-chandrababu-naidus-home-for-oil-after-pics-of-his-iftar-arab-get-up-hits-social-media/
అసలు సినిమా ముందుంది బాబూ !
Cash-for-vote: Audio transcripts sent to FSL (Times, July 17)
HYDERABAD: Anti-Corruption Bureau (ACB) sleuths have started sending transcripts of audio and audio-visual recordings related to the cash-for-vote case to the Forensic Science Laboratory (FSL) for attestation. Once the lab attests the transcripts, the ACB sleuths are planning to file a petition in court seeking permission to record voice samples of the accused.
Top ACB sources said they have sent transcripts of conversations (audio) between cash-for-vote case accused MLA A Revanth Reddy, bishop Harry Sebastian and the complainant, MLA Elvis Stephenson, captured by digital recorders and iPhones set up by the bureau during the trap, to the FSL for attestation.
Forensic experts would go through the transcripts and attest it if it matches with the audio conversations in their possession.
Once FSL attests the transcripts, the ACB sleuths, citing it as evidence, could move court seeking permission to record voice samples of the accused to match it with the conversation captured during the trap case.
If the accused refuse to give their voice samples, which they can, ACB sources said that they would use admitted voice samples like voice in TV interview or Assembly speech records or public speech recordings for the matching test.
The ACB personnel were also transcribing the conversation recordings in Harry Sebastian’s phone, which might have the prized conversation between AP chief minister N Chandrababu Naidu and Elvis Stephenson. In fact, the ACB has recently arrested Sattupally MLA Sandra Venkata Veeraiah, citing the conversation between him and Sebastian about the cash-for-vote issue recorded in the latter’s phone.
Some ACB teams were on the transcription work, while some more were working exclusively on tracking the origin of the Rs 50 lakh bribe amount seized on May 31.
To track the bribe amount, the ACB personnel were analyzing call data and scrutinizing bank transactions of some suspects, who were in contact with the arrested accused on the day of the trap.
TDP leader Vem Narender Reddy’s son Vem Krishna Keertan was questioned for the second consecutive day by the ACB personnel in relation to such phone calls. Krishna Keertan is a software engineer with an MNC and ACB sleuths said they were verifying transactions from his bank accounts.
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Cash-for-vote-Audio-transcripts-sent-to-FSL/articleshow/48105390.cms
Pillani icchina Mamani lekunda chesina Boss ki ……..
Snanam Photo kosam……….Prajala Pranalu oka lekka ??
Nippu aa…….majaka ??
http://www.sakshi.com/news/home-latest-news/babu-devotion-to-international-direction-257933?pfrom=home-top-story
రాజధాని కేంద్రానికి 303 ఎకరాలు
తుళ్లూరు: రాష్ట్ర రాజధాని కేంద్రానికి 303 ఎకరాల భూమి వినియోగిస్తారని తెలిసింది. అయితే రైతుల నుండి 33 వేల ఎకరాల భూమి సేకరించడం దేనికని పలువురు ప్రశ్నిస్తున్నారు.
http://andhrabhoomi.net/content/303-acres
తప్పంతా యాత్రికులదే..
ప్రజాశక్తి – రాజమండ్రి ప్రతినిధి
గోదావరి పుష్కరాల తొలిరోజే 27 మంది మృతికి కారణమైన తొక్కిసలాట దుర్ఘటనలో తప్పంతా యాత్రికులదేనని తేల్చారు. ఆమేరకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందడం, 33 మంది క్షతగాత్రులు కావడం ప్రమాదవశాత్తూ జరిగిన ఘటనగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ కేంద్ర హోంశాఖకు, ఎన్‌హెచ్‌ఆర్‌సికి నివేదిక పంపారు. ఇది కేవలం ప్రమాదవశాత్తూ జరిగిందేనని కలెక్టర్ ఆ నివేదికలో స్పష్టం చేశారు.
చంద్రబాబు పుష్కర ఘాట్‌కు చేరుకున్న సమయానికి ఘాట్ బయట సుమారు లక్ష మంది యాత్రికులు వేచిఉన్నారు. సిఎం స్నాన, పిండ ప్రదాన కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఘాట్ బయటకు వచ్చేసరికి సుమారు రెండు లక్షల మంది యాత్రికులు ఘాట్ వద్దకు చేరుకోవడంతో ఘాట్ వద్ద ఇసుకేస్తే రాలని జనం ఉన్నారు. సిఎం ఘాట్‌లో ఉన్న సమయంలో యాత్రికులను ఇతర ఘాట్లకు మళ్లించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. పోలీసు ఉన్నతాధికారులు, సీనియర్ ఐపిఎస్ అధికారులు అక్కడున్నప్పటికీ ముందుగా అలాంటి ఆలోచన చేయలేదు. సిఎం సూచనమేరకు ఓ లఘు చిత్రం కోసం ఘాట్ వద్దకు జనాన్ని ఉద్దేశపూర్వకంగానే అధికారులు తరలించారనే ఆరోపణలున్నాయి.
పోలీసులు రాష్ట్ర హోం శాఖ ఆధీనంలో ఉంటారు. అంటే హోంమంత్రికీ బాధ్యత ఉంది. పోలీసుల కార్యకలాపాల నుంచి పుష్కరాల కార్యకలాపాల వరకూ మంత్రి నారాయణ దగ్గరుండి చూసుకుంటున్నారు.
మరి ఆయన మాటేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు హోంశాఖను హోంమంత్రి కాకుండా సిఎం తనయుడు నడిపిస్తున్నారనే ప్రచారమూ ఉంది. పుష్కరఘాట్‌లో స్నానం అనంతరం సిఎం ఘాట్‌మెట్లు ఎక్కుతున్న సమయంలో చిన్నపాటి తోపులాట జరుగుతున్న సమయంలో తోపులాటను నివారించాలని సిఎం తనయుడు లోకేష్ పోలీసులను ఆదేశించడాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు.
http://www.prajasakti.com/Content/1656825
As a Hindu I don’t mind any one taking a holy dip in Godavari river.Only sickular yellow morons criticize Jagan for taking a holy dip in Godavari river.These guys can’t think beyond caste and religion.As per hindu sastras, it is advisable to take out your shirt before dipping in river.Some leaders won’t do it as they want to hide their diseases. but these yellow morons see no wrong in it.
Kulam musugulo kallu musuku poyi……
Media musugutho Rastranni dochukuntu …….
Thappu ki …..Voppuki….theda theliyani Rabandhulu avaru ?
Ee topic meedha Tv9, Etv, Abn, Cvr, Tv5 etc lo discussion petta dhammu vundha ??
Some educated humans have no ethical values and all they learn from parents is caste and financial values
When asked about the measures taken to control the sale of liquor, communications advisor to AP government, Parakala Prabhakar, admitted, “We can’t control it”
తెలంగాణా ఉద్యమంలో బంద్ సమయంలో బార్లు తెరిచే ఉన్నాయని తెగ గగ్గోలు పెట్టిన వీనికి సిగ్గుందా?
Please watch times now live now 10pn exposing CBN on pushkaralu stampede..
బాబు అను కుల భజన మీడియా లో TV5 చేరిందా?
మామూలుగా అయితే TV5 కొంచెం న్యూట్రల్ గా ఉండడానికి ప్రయత్నిస్తుంది కాని గత కొంత కాలంగా బాబు భజన చేస్తున్నట్టుగా అనిపిస్తోంది.చూస్తుంటే బాబు భజన లో టీవీ 9 తో పోటీ పడుతున్నట్టుంది.
ఈ రోజు పార్క్ లో వాకింగ్ చేస్తుంటే ఒక పెద్దాయన(శాస్త్రి గారు) అన్నారు
” AP గురించి నిజాలు తెలుసుకోవాలంటే సాక్షి, నమస్తే తెలంగాణా చూడాల్సివస్తోంది అని”. మీడియా అలా తయారయింది ఏమి చేస్తాం?
Note:Please don’t post indecent comments
బాబు షూటింగ్ కు బోయపాటి శ్రీను చౌదరి డైరెక్షన్
బాబు పుష్కరాల స్నానాలు,పూజల దృశ్యాలను సినిమా గా తీసేందుకు ప్రముఖ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను మూడు గంటల సమయం తీసుకున్నాడు, దీని ఫలితమే రాజమండ్రి పుష్కరాలలో ఇరవై ఏడు మంది చనిపోయారు
-APCC చీఫ్ రఘువీరారెడ్డి యాదవ్
Don’t post indecent comments
కుండబద్దలు కొట్టిన JC ప్రభాకర్ రెడ్డి
సింగపూర్ కాదుకదా హైదరాబాద్ లాంటిది వస్తుందంటే కూడా నమ్మకం లేదు.
రాయలసీమ కు నీల్లివ్వకుంటే బాబు మల్లా గెలవదు,కాంగ్రెస్ వల్లే మేము బాగుపడ్డాము,తాడిపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం పైన కూడా తిరగబదతాం
-TDP MLA JC ప్రభాకర్ రెడ్డి
(TDP నాయకులు KE ,చిత్తూర్ MP శివ ప్రసాద్ ,విజయనగరం MLA పతివాడ నారాయణస్వామి నాయుడు ,రెడ్డి బ్రదర్స్ అంతా బాధ పడుతున్నట్టున్నారు తమ ప్రాంతాలను బాబు నిర్లక్షం చేయడం పై )
http://www.newsnarada.com/2015/07/16/%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%88%E0%B0%A4%E0%B1%87-%E0%B0%86-%E0%B0%A8%E0%B0%AE%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%82-%E0%B0%B2%E0%B1%87%E0%B0%A6%E0%B1%81-%E0%B0%9C%E0%B1%87%E0%B0%B8%E0%B1%80/