డిజిపి అసంతృప్తి?

డిజిపి అసంతృప్తి?ఎస్పీలతో నేరుగా మాట్లాడుతున్న సిఎం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్‌
ఆంధ్రప్రదేశ్‌ డిజిపి జెవి రాముడికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంతగా ప్రాధాన్యం ఇవ్వట్లేదని పోలీస్‌ వర్గాల్లో గుసగుసలు బయలుదేరాయి. నేరుగా జిల్లా ఎస్పీలు, నగర కమిషనర్లతో సిఎం మాట్లాడుతూ ఆదేశాలిస్తున్నారని, దీంతో పోలీస్‌ బాస్‌ను అధికారులు పెద్దగా పట్టించుకోవట్లేదని సమాచారం. సిఎం తీరుపై రాముడు కొంతకాలంగా అసహ నంతో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో సుదీర్ఘ కాలం ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా పనిచేసి రిటైరైన ఒక పోలీస్‌ ఉన్నతాధికారి సలహాలను చంద్రబాబు వింటున్నారని సమా చారం. సర్వీస్‌లో లేని అధికారికి అధిక ప్రాధాన్యమిస్తూ ప్రస్తుతం కీలక స్థానాల్లో ఉన్నవారికి విలువ ఇవ్వకపోవడం పై ఐపిఎస్‌ల్లో అసంతృప్తి నెలకొన్నట్లు ప్రచారం జరుగు తోంది. రాజమండ్రి పుష్కర ఘాట్‌లో తొక్కిసలాటకు బాధ్య త పోలీసులదేనని అందరివేళ్లూ ఆ శాఖ వైపు చూపుతున్నా యి. వైఫల్యానికి ఎవరిపై వేటు వేస్తారోనన్న ఊహాగానాలూ మొదలయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ, క్షేత్రస్థాయి అధికారులపై చర్యలు తీసుకునే ముందు అంతకంటే ఉన్నత స్థానాల్లో ఉన్న అధికారుల మాటేమిటి, అంతపెద్ద కార్యక్ర మాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తరుణంలో డిజిపి, ఇతర పోలీస్‌ ఉన్నతాధికారుల పాత్ర ఎలా ఉండాలి? ముందస్తు భద్రతా ఏర్పాట్లపై పర్యవేక్షణా బాధ్యత వారికి లేదా అనే ప్రశ్నలు తలెత్తాయి. కాగా డిజిపి సన్నిహితులు మాత్రం ఆ సంఘటనతో తమ బాస్‌కు, తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు.

డిజిపిని పక్కనబెట్టి చంద్రబాబు అంతా తానై వ్యవహరిస్తున్నారని, ఏడాది కాలంగా జిల్లాల ఎస్పీలు, నగర కమిషనర్లతో నేరుగా మాట్లాడుతూ, సూచ నలు, ఆదేశాలు చేస్తున్నారని చెబుతున్నారు. శాంతి భద్రతలు సిఎం కింద ఉన్నప్పటికీ డిజిపికి ప్రాధాన్యమివ్వాల్సిన అవస రం ఉందంటున్నారు. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు పోలీస్‌ బాస్‌ అభిప్రాయం తీసుకోవడం సబబని చెబుతు న్నారు.నేరుగా యూనిట్‌ అధికారులతో ముఖ్యమంత్రి మా ట్లాడితే, కింద ఏం జరుగుతుందో డిజిపికి తెలియడం లేదని వాపోతున్నారు. మీడియా, పత్రికల ద్వారా తెలుసుకొని డిజి పి హౌదాలో ఎస్పీలను అడిగితే, సిఎం గారితో చెప్పాం, సార్‌ మాట్లాడారు అనే సమాధానం వస్తోందని సన్నిహితుల వద్ద రాముడు అసంతృప్తి వెలిబుచ్చినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా సిఎం చూసుకుంటారని, ఆయనతోనే మాట్లాడా లని ఒక్కోసారి కిందిస్థాయి అధికారులకు రాముడు సలహా ఇస్తున్నట్లు సమాచారం. గోదావరి పుష్కరాల భద్రతలోనూ అదే విధంగా జరిగిందని అధికారులు చెబుతున్నారు.

తాజా గా కృష్ణా జిల్లా ముసునూరు సబ్‌ ఇన్‌స్పెక్టర్‌పై చర్య తీసు కోవాలని డిజిపి భావించారని, ఎస్పీకి ఆ విధంగా సూచనలు చేయగా, చంద్రబాబు జోక్యం చేసుకొని వారించారని సమా చారం. దాడి సమయంలో ఎస్‌ఐ అక్కడే ఉన్నా అడ్డుకోలేదని ఫోటోలతో సహా పత్రికల్లో వార్తలొచ్చాయి. బాధిత తహసీల్దార్‌ సైతం అదే విషయం చెప్పారు.అలసత్వం చూపిన ఎస్‌ఐపై చర్య తీసుకోవాలని డిజిపి రాముడు జిల్లా ఎస్పీకి సూచించినా అమలు కాలేదని తెలిసింది. రాముడిని చంద్రబాబు పదవీ కాలాన్ని పొడిగింపజేసి మరీ డిజిపిగా వేసుకుని, పక్కనపెట్టారని ప్రచారం సాగుతోంది.

http://www.prajasakti.com/Content/1657691

35 Comments

Filed under Uncategorized

35 responses to “డిజిపి అసంతృప్తి?

 1. CV Reddy

  YCP రైతు నాయకుడు MVS నాగి రెడ్డి గారు ఈ రోజు TV ప్రవాస భారత్ ప్రోగ్రాం లో చాలా చక్కగా మాట్లాడారు ,ఆయనకు అపారమైన నాలెడ్జి ఉంది .నిజంగా వ్యవసాయం పై ఆయనకున్న అవగాహన, అంకెలతో సహా అయన వివరించిన తీరు చాలా బాగుంది.ఆయనకు చాలా జ్ఞాపక శక్తి ఉంది. చాలా గణాంకాలు అలవోకగా చెప్పారు.
  YCP పార్టీ ఆయన్ను రోజూ టీవీ చర్చలకు పంపితే బాగుంటుంది

   • YSRCP leaders who attend discussions should have good knowledge on the topics and also must be tactful with their answers if need be.
    They should be able to contribute to positive ideas in the best interest of all Telugu people cutting across party lines.

 2. YS Fan

  Interesting article on upcoming Bihar assembly elections.
  http://www.kashmirtimes.com/newsdet.aspx?q=43187

  If Nitish/Lalu combination could trounce BJP, then it confirms that the NDA /Modi slide has started.

 3. Ravi

  Hyderabad people were in stoneage before TDP came into power i mean 1983. People in hyderabad learnt waking up early in the morning After Chandra Babu Naidu and his Father-in-law entered into AP office in hyderabad. After the stone age people wokeup early in the morning they have seen the computers those were developed by CBN and started learning it. Overnight they became civilized and hyderabad became IT hub. For your information the above news was revealed none other than by CBN himself. What a visionar? Stoneage to Civilized people in 30 Years? my god :). I am not sure why god did not created CBN in early life of humans. We could have been living in other galaxies by now :). Funny guy.

  reference from NTV Editor blog in telugu:- http://kommineni.info/articles/dailyarticles/content_20150721_17.php?p=1437475375187
  http://kommineni.info/articles/dailyarticles/content_20150721_24.php?p=1437475404800

 4. YCP should go Aggressive in attacking TDP Govt. I did’t understand why we are not using our spoke persons effectively .

  • Ravi

   Right question. In politics element that is needed more than anything is patience. The friut has to be ripe to consume similarly wait for agitation from people itself in large to grab the opportunity. With the limited resource we cannot spend it all at once. Need to be carefully driven.

   • sridagg

    Example: YCP should give response to Ashok babu on his statement today(Praising government).

    • Ravi

     I understand your frustration. Everyone know about ashok babu and why to make enmity now. Let us wait for some more time to target Ashok.

     • sekhar

      Let Build Party Cader for YSRCP …
      Just call all village level ysrcp person and ask he/she knows who is zilla president, where is party office . how party office get communicated to them . youth wings, mahila wimgs , are active in their village …
      Is your YSRCP MLA accessible for any issues .. Who else driving party issues ..

      All these kind questions will give all gaps between ysrcp party & cadre …

      If we bridge the gap between Ysrcp Party & Cadre then only as Opposition we will be sucessfull…

      • The above suggestions are important but I think exposing the Yellow Weed to the 95% Public is also vital.

       CPM – Ragahavulu Chowdary
       CPI – Narayana Chowdary
       Loksatta – JP Chowdary
       BJP- Hari Babu Chowdary and Venukayya Chowdary
       TDP – Nara Chowdary

       Etv, ABN, Tv9, Tv5, Ntv, CVR etc ……

       The reality is that they all belong to one Big family …….KDP

       Unless all other communities in AP get to know the facts and challenge this ….
       I think it will be extremely difficult to win any elections in AP.
       We need to get in touch with Chiru and PK through Botsa and tell them how the yellow fanatics will blackmailed them in the past and will blackmail them in future. Bring back Kanna, KVP, Vunadavalli garu etc . We need experience in the Team. Keep in touch with Modi directly bcs he will not forget Babu banning him from Hyd.
       We need to be tactful like the fanatics did in the last poll. They use and misuse all other communities to come to power and loot the state.
       This did not work in Telangana bcs KCR cut the roots of this Weed before it spread.

     • YS Fan

      we shouldn’t give too much scene for this guy.every one knows he is a tdp sympathizer.

   • CVR Murthy

    మొదట అయన ముఖ్యమైన విషయాలలో ప్రెస్ మీట్స్ పెట్టాలి మీడియా తో అభిప్రాయాలూ పంచుకోవాలి అప్పుడు వాళ్ళని అనవచ్చు

    • snreddy19111976

     murthy garu if he keeps press meets also no news channel will telecast,it is waste to give interview to local telugu channels,they are biggest junk in this world,instead he should attract good talent and develop leaders and fight the issues at national level ,it seems he don’t want to go against BJP at this point of time ,that’s why he is silent and this is not going well,but as of now he is only opposition leader visible in Andhra,but he is becoming zero at national level

    • YS Fan

     sure murthy garu.. he will change.

    • Vikram

     మూర్తి గారు ఈ బ్లాగ్ లో చాల సార్లు ప్రస్తావించారు..జగన్ మీడియా తో కలివిడి గా ఉండాలి అని…ఇది ఎందుకు అవసరం అంటే.. తెదేపా అభిమానులు కాని, సానుభూతి పరులు చేసే వాదన అనండి లేదా ప్రచారం అనండి..ఎప్పుడూ వాళ్ళు చెప్పేదేంటంటే.. బాబు పాలనాదక్షుడు , అనుభవజ్ఞుడు అని…గోరంతలు పని చేస్తే కొండంతలు ప్రచారం చేసుకోవడం.. దీనికి తోడు వాళ్ళు చేసేది వై ఎస్ మరియు జగన్ పైన చేసే దుష్ప్రచారం…. ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టాలంటే వైకాపా లో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేయాలి..

     జగన్ గురించి కూడా పాలనాదక్షుడు అనే అభిప్రాయం రావాలంటే కొన్ని టెక్నికల్ పాయింట్స్ మాట్లాడుతూ రావాలి..అవి మీడియా లో ప్రొజెక్ట్ అవ్వాలి…తెదేపా ప్రభుత్వ వైఫల్యాలకు ఎంతసేపు చంద్రబాబు ని టార్గెట్ చేస్తున్నారు దానివల్ల ఉపయోగం లేదు..చంద్రబాబు ని టార్గెట్ చేస్తే అందరు మంత్రులు/తెదేపా నాయకులు ఆయనని వేనుకేసుకోస్తారు.. అలా కాకుండా మంత్రులను టార్గెట్ చేయాలి.. ఖచితం గా ఒక మంత్రి లో ని లోపాలు ఇంకో మంత్రి వెనుకేసుకు రాడు….తెదేపా అభిమానులే వైఫల్యాలు ఒప్పుకొని తీరతారు…వైకాపా లో ఏ చిన్న నాయకుడు విమర్శలు చేసినా ఫలితం ఉండదు.. జగన్ మంత్రులను టార్గెట్ చేస్తే కొంతలో కొంత ప్రజల కోసం పని చేస్తారు వాళ్ళు.. ఇసుక దందాలు , మద్యం మాఫియా, కరువు పై ప్రభుత్వ నిర్లక్ష్యం వీటి పై మంత్రులను టార్గెట్ చేయాలి..

     • @ Vikram ….

      Very good point.
      Dongani……donga….donga ani roju thittina …
      Adhi alagu thelisna prajalaku visugu puduthundhi.
      KDP lo…..Itharu dongalanu kuda bhayata pettali.

 5. CV Reddy

  హైదరాబాద్ 15 లక్షల బోగస్ ఓట్లు-కెసిఆర్
  [బాబు తన కులస్తులకు చెప్పి కోస్తా లో ఉంటున్న వారి చేత కూడా హైదరబాద్ లో ఆన్ లైన్ లో వోటర్ గా నమోదు చేయించాడు. ఆ విధంగా 15 లక్షల మంది బోగస్ వోటర్లు ఉన్నారు అని తెరాస నేత గొట్టిముక్కల పద్మారావు కొన్ని ఆధారాలు కూడా గతం లో చూపారు. అందుకే హైదరబాద్ పరిసర ప్రాంతాల్లో BJP బలం+ బోగస్ వోట్ల సహాయముతో TDP ఎక్కువ సీట్లు గెలిచింది అని చెప్పారు]

  ఆధార్‌తో ఓటు హక్కు అనుసంధానం హైదరాబాద్ నుంచే ప్రారంభించాలని టీఆర్ఎస్ భావించడం వెనుక గత ఎన్నికల ఫలితాలే కారణమని కొందరు విశ్లేషిస్తున్నారు. చాలా మంది టీడీపీ మద్దతు దారులు గత సాధారణ ఎన్నికల సమయంలో హైదరాబాద్‌లో పెద్దెత్తున బోగస్ ఓట్లను చేర్పించారని టీఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తూ వచ్చారు. వారిలో కొందరు హైదరాబాద్‌తో పాటు అనంతరం ఏపీలోనూ ఓటు హక్కు వినియోగించుకున్నారని విమర్శించారు.

  ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు వెళ్లాల్సి ఉండడంతో టీఆర్ఎస్ అప్రమత్తమైందని భావిస్తున్నారు. ఆధార్‌తో ఓటును అనుసంధానం చేయడం ద్వారా ఇలా రెండు రాష్ట్రాల్లోనూ ఓటు హక్కు ఉన్నవారిని నిరోధించవచ్చని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. 15 లక్షల బోగస్ ఓట్లు హైదరాబాద్‌లో ఉన్నాయని అంచనా వేస్తున్న టీ ప్రభుత్వం… అందులో చాలా మంది ఓటర్లకు హైదరాబాద్‌లో ఆధార్ లేదని భావిస్తోంది.

  ఈ ఓటన్నీ దాదాపు తమకు వ్యతిరేకంగా పోలయ్యేవేనని గులాబి పార్టీ అంచనాకు వచ్చింది. ఇప్పుడు ఓటును ఆధార్‌తో లింక్ చేయడం ద్వారా బోగస్ ఓట్లు తొలగిపోయి పార్టీకి మంచిజరుగుతుందని భావిస్తున్నారు. అయితే ఆధార్ ముసుగులో అసలైన ఓట్లను కూడా తొలగిస్తారేమోనని మరికొందరు ఆందోళన చెందుతున్నారు.
  http://www.newsnarada.com/2015/07/21/%E0%B0%B9%E0%B1%88%E0%B0%A6%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D-%E0%B0%AC%E0%B1%8B%E0%B0%97%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%93%E0%B0%9F%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%9F%E0%B0%BE%E0%B0%B0/

 6. Peruku Medhavulu……..Andhra Hazare lu !!
  Avaru …….ee ….Ghaja dongalu ??

  Sorry……Veedu Manavada ra Babu ?

  http://www.sakshi.com/news/hyderabad/cases-filed-against-pradeep-chowdary-in-jublihills-police-station-259222?pfrom=inside-news-arround-hyd

 7. CVR Murthy

  ఆంధ్ర ప్రదేశ్ లో ఎ ఊర్లో కూడా శుభ్రమైన మంచినీళ్ళు లేవు , మురుగు నీటి వ్యవస్థ లేదు ,ఊరుని శుభ్రపరిచే వ్యవస్థ లేదు ,స్కూల్స్ లేవు ,స్కూల్ ఫీజు లు విపరీతంగా పెంచేసేరు , పైన చెప్పినవి ముక్యమా , అంతర్జాతీయ రాజధాని ముఖ్యమా . వై కా పా , వీటి మిధ ద్రుష్టి పెడితే , రాజధాని మీద ప్రజలే ప్రశ్నిస్తారు .

 8. CV Reddy

  మంత్రులను బయటికి పంపిన బాబు-గుంటూర్ MP గళ్ళ జయదేవ్ చౌదరి ని మాత్రం అనుమతించిన బాబు

  రాజధాని చర్చ నుండి బయటకొచ్చిన అమాత్యులు
  – భోజనం అనంతరం ప్రవేశం
  ప్రజాశక్తి – రాజమండ్రి ప్రత్యేక ప్రతినిధి
  సింగపూర్‌ ప్రతినిధులు సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లాను సమర్పించే సందర్భంగా ఏర్పాటు చేసిన చర్చలో మంత్రులకు స్థానం కల్పించలేదు. రాజధాని కమిటీ సభ్యులుగా ఉన్న మంత్రులను కూడా బయటకు పంపించేశారు. మధ్యాహ్నం భోజనం అనంతరం వారికి అవకాశం కల్పించారు. సోమవారం ఉదయం హోటల్‌ షెల్టన్‌లో సీడ్‌ క్యాపిటల్‌ మాస్టర్‌ప్లానుపై రాష్ట్ర ప్రభుత్వానికి, సింగపూర్‌ ప్రతినిధులకు మధ్య చర్చ జరిగింది. ఉదయం 11.00 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హోటల్‌కు చేరుకోగా అనంతరం సింగపూర్‌ ప్రతినిధుల వచ్చారు. వారిని చంద్రబాబునాయుడు సాదరంగా ఆహ్వానించారు. అయితే హోటల్‌ ఆరో అంతస్తులోని సమావేశ మందిరంలో రాజధానిపై ప్రభుత్వానికి వివరించేందుక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్ప, అచ్చెన్నాయుడు, ప్రతిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, సిద్ధా రాఘవరావు, ఎంపిలు మురీమోహన్‌, గల్లా జయదేవ్‌ తదితరులు హాజరయ్యారు వారందరూ సమావేశ మందిరానికి వెళ్లారు. అక్కడ వారిని లోపలకు ఆహ్వానించలేదు.
  గల్లా జయదేవ్‌ ఒక్కరినే లోపలకు పంపించారు. దీంతో చేసేదిలేక మిగిలిన మంత్రు లందరూ తిరిగి మొదటి అంతస్తుకు చేరుకున్నారు. అక్కకే కొద్దిసేపు ఉండి అక్కడ నుండి ఆనం కళాకేంద్రానికి వెళ్లారు. రావెల కిషోర్‌బాబుకు సింగపూర్‌ ప్రతినిధులకు అల్పాహారం, భోజన ఏర్పాట్లను అప్పగించారు. మంత్రి నారాయణకు రవాణా బాధ్యతలు అప్పగించారు. మధ్యాహ్నం బోజన సమయం అనంతరం మంత్రులను లోపలకు పంపించారు. అప్పటికి ఒక విడత చర్చలు పూర్తయ్యాయి. సమావేశంలో పాల్గొన్న మంత్రులెవరికీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన కనీస నివేదికలు కూడా ఇవ్వలేదు.

  http://www.prajasakti.com/Content/1658315

 9. CV Reddy

  ప్లాన్‌ చట్టబద్దతపై సందేహాలు!
  – క్రిడా చట్టం గాలికేనా
  – ఎకాఎకిన ఏక్షన్‌ ప్లాన్‌పై ఆందోళన
  – నోటిఫై చేయకుండా, అభ్యంతరాలు తెలుసుకోకుండానే ప్లాన్‌
  – స్విస్‌ ఛాలెంజా…మ్యాచ్‌ ఫిక్సింగ్‌గా అని ప్రశ్నిస్తున్న సివిల్‌ సొసైటీ
  ప్రజాశక్తి, హైదరాబాద్‌ బ్యూరో
  http://www.prajasakti.com/Content/1658383

 10. China Babu anucharudu……….Pradeep Chowdary ki….ACB notice
  Sorry …..Veedu “Manavada” ra Babu.

  http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/acb-notices-for-another-five-members-in-cash-for-vote-case-1-2-483393.html

  KDP Motto……..Loot………..Invest………Loot

 11. CV Reddy

  మహేష్ బాబు బిజినెస్ మాన్ ప్రకారం ప్లాన్ చేసి ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యాను
  -మల్కాజ్ గిరి టీడీపీ ఎంపీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ చైర్మన్ మల్లారెడ్డి

  అంటే ఆ సినిమాలో ఒక్కో MP కి ఎన్నికల్లో గెలవడానికి 200 కోట్లు పంపుతాడు మహేష్ బాబు .అంటే అలా మల్లారెడ్డి కూడా ప్లాన్ చేసి 200 కోట్లు ఖర్చుపెట్టడం వలన తెలంగాణా లో TDP ఒక్క సీటు ముక్కీ మూలిగి గెలిచింది అన్నమాట.

  లోక్ సత్తా JP చౌదరి చెప్పాడు “మల్లా రెడ్డి దగ్గర 100 కోట్లు తీసుకొని ఆ సీటు ను మన నిప్పు అదేనండి బాబు గారు ఇచ్చారు మల్లారెడ్డి కి అని” అయితే అది నిజమేనన్నమాట.JP చౌదరి గారు బాబు కు వ్యతిరేకంగా చెప్పారు అంటే ఖచ్చితంగా నిజమే అయ్యుంటుంది లెండి.

  ఈ లెక్కన మొన్న ఎన్నికల్లో మన నిప్పు కలెక్షన్ ఎంతో, ఖర్చు ఎంతో !

  http://madeintg.com/2015/07/19/11512/mallareddy-mp/

  Note:Please don’t use indecent words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s