AAKHRI SALAAM- Abdul Kalam no more

The real tribute
http://www.thehansindia.com/posts/index/2015-07-28/The-real-tribute-166254

13 Comments

Filed under Uncategorized

13 responses to “AAKHRI SALAAM- Abdul Kalam no more

  1. Farewell to a true son of Indian soil …RIP
    A humble man who maintained ecthical ,human and democratic values till the end.

    http://www.sakshi.com/news/top-news/india-honours-kalams-wish-for-no-holiday-on-his-death-261515?pfrom=home-top-story

  2. CV Reddy

    సుజనాచౌదరికి హైకోర్టులో ఎదురుదెబ్బ
    మారిషస్‌ సంస్థకు రూ. 100 కోట్లు చెల్లించాలని ఆదేశం
    ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
    కేంద్ర మంత్రి సుజనాచౌదరికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బ్యాంకు రుణం చెల్లింపుపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని సుజనాచౌదరికి చెందిన సుజనా యూనివర్సల్‌ ఇండిస్టీస్‌ లిమిటెడ్‌ దాఖలు చేసిన అప్పీల్‌ను డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, జస్టిస్‌ ఎస్‌ రవికుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మారిషస్‌ లోని తన అనుబంధ సంస్థ హెస్టియా కంపెనీ లిమిటెడ్‌ అక్కడి మారిషస్‌ కమర్షియల్‌ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 100 కోట్ల రుణానికి సుజనా ఇండిస్టీస్‌ గ్యారంటీ ఇచ్చింది. సదరు కంపెనీ రుణం చెల్లించడంలో విఫలం కావడంతో గ్యారంటీగా ఉన్న సుజనా ఇండిస్టీస్‌ పై మారిషస్‌ బ్యాంకు ఈ ఏడాది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ ను విచారించిన ఏకసభ్య ధర్మాసనం మారిషస్‌ సంస్థ ద్వారా తీసుకున్న రుణాన్ని చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై సుజనాచౌదరికి చెందిన సంస్థ హైకోర్టులో అప్పీల్‌ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న డివిజన్‌ బెంచ్‌ మారిషస్‌ బ్యాంకుకు అనుకూలంగా మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. సెప్టెంబర్‌ 30 లోగా మారిషస్‌ బ్యాంకుకు రుణం చెల్లించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోగా చెల్లించడంలో విఫలమైతే సింగిల్‌ జడ్జి తీర్పు ప్రకారం సుజనా కంపెనీని లిక్విడెట్‌ చేసేందుకు నోటిఫికేషన్‌ ప్రచురించాలని ఆదేశించింది.

    http://www.prajasakti.com/Content/1661597

  3. నిప్పు తాజా పిచ్చి వాగుడు: అబ్దుల్ కలాం రాష్ట్రపతి చేయాలని ప్రధాని వాజ్పేయీకి సిఫార్సు చేసింది నేనే

    బ్రాహ్మీ: నీకు సిగ్గు ఎగ్గు ఎలాగూ లేవు కనీసం ఒక మహనీయుడికి సంతాపం చెప్పేటప్పుడయినా సొంత డబ్బా కొట్టుకోవద్దన్న ఇంగిత జ్ఞానం కూడా లేకపోతె ఎలా? నీచమయిన అబద్దాలతో ఆయనను అవమానించిన నువ్వు బాగుపడవోరేయ్!

    • Kondharu Kulanni addam pettukuni…….Desam ni dochukuntaru ..
      Marikondharu …Kula mathalaku athitham ga Desam ki seva chestharu.

      Let Nippu and co decide which category they belong to before even talking about Abdul Kalam.

  4. CV Reddy

    ఆ దేవుడు శాసిస్తాడు ఈ బాబా పాటిస్తాడు -రజనీకాంత్
    [జ‌గ‌న్ ఆదేశిస్తారు..బాబు పాటిస్తారు
    ఈ డౌట్ సాక్షాత్తు టీడీపీ వాళ్ల‌కే వ‌స్తోంది. మంత్రుల‌కూ వ‌స్తోంది. త్వ‌ర‌లో చంద్ర‌బాబూకు రావొచ్చు. ఎందుకంటే..సీఎం సీను అంత‌లా రివ‌ర్స‌య్యింది . ఏపీ సీఎం చంద్ర‌బాబు హామీ ఇస్తే..దానిని నెర‌వేర్చే బాధ్య‌త జ‌గ‌న్ తీసుకుంటున్నారు. బాబు చెబితే ప‌ని జ‌ర‌గ‌డంలేదు. జ‌గ‌న్ క‌నుసైగ‌తోనే అధికార‌గ‌ణం ప‌రుగులు పెడుతోంది. క్ష‌ణాల్లో స‌మ‌స్య తీరిపోతోంది. ఇక బాబును న‌మ్ముకునే కంటే..జ‌గ‌న్ బాబును న‌మ్ముకుంటే మంచిద‌నే అభిప్రాయం జ‌నంలోకి బ‌లంగా పోతోంది.
    ఒక‌టి కాదు..రెండు కాదు..చాలా సంఘ‌ట‌న‌లు జ‌గ‌న్ కు అనుకూలంగా ప‌రిణ‌మిస్తున్నాయి.

    (మున్సిపల్ కార్మికులకు జీతాలు పెంచకపోతే 4 రోజుల్లో ఉద్యమిస్తా అని జగన్ అనేసరికి 2రొజుల్లొ జీతాలు పెంచారు బాబు.మున్సిపల్ కార్మికులు జగన్ కు కృతఙ్ఞతలు కూడా చెప్పారు)

    టీడీపీ హామీ అయిన రుణ‌మాఫీ అమ‌లు చేయాల‌ని జ‌గ‌న్ దీక్ష‌కు దిగారు. అంత‌వ‌ర‌కూ చంద్ర‌బాబుకు ఆయ‌న మంత్రివ‌ర్గానికి తామిచ్చిన హామీ గుర్తుకు రాలేదు. ప్ర‌తిప‌క్ష నేత దీక్ష వ‌ల్ల తాము డ్యామేజీ అవుతామ‌ని..రుణ‌మాఫీ మొద‌టి విడ‌త మొత్తాన్ని రైతుల ఖాతాల‌కు జ‌మ చేస్తున్న‌ట్టు మంత్రి ప్ర‌క‌టించారు. కానీ రుణ‌మాఫీ క్రెడిట్ జ‌గ‌న్ ఖాతాలో జ‌మైంది.

    రాజ‌మండ్రి ఫ్లై ఓవ‌ర్ బ్రిడ్జిపై నుంచి న‌దిలో వ్యాన్ బోల్తాప‌డి 22 మంది చ‌నిపోయారు.
    మృతుల కుటుంబాల‌కు ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించింది చంద్ర‌బాబు ప్ర‌భుత్వం. అయితే సంబంధిత ఉన్న‌తాధికారులు కానీ, మంత్రులు కానీ ఎక్స్‌గ్రేషియా త్వ‌ర‌గా చెల్లించాల‌నే విష‌య‌మే మ‌రిచిపోయారు. ఇంత‌లోనే జెరూస‌లేం యాత్ర‌కు వెళ్లొచ్చిన జ‌గ‌న్ మృతుల స్వ‌గ్రామం అచ్యుతాపురంలో ఓదార్పు యాత్ర చేప‌ట్టారు. ఎక్స్‌గ్రేషియా అందించేవ‌ర‌కూ పోరాడ‌తాన‌ని ప్ర‌క‌టించారు.
    జ‌గ‌న్ వాయిస్ విన్న అధికారగ‌ణం వెంట‌నే చెక్కులు త‌యారు చేసి బాధిత కుటుంబాలకు అంద‌జేసింది. ఆ మ‌రునాడే సాక్షి మీడియాలో ..త‌న పోరాటం వ‌ల్లే బాధిత కుటుంబాల‌కు న్యాయం జ‌రిగింద‌ని జ‌గ‌న్ ప్ర‌క‌టించుకున్నారు. ప్ర‌జ‌లు కూడా అదే నిజ‌మ‌నుకుంటున్నారు.

    ఇలాంటి సంఘ‌ట‌నే మ‌రొక‌టి కూడా బాబుకు మైన‌స్ అయ్యి జ‌గ‌న్‌కు ప్ల‌స్ అయ్యింది. అనంతపురం జిల్లాలో రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదలలో జాప్యంపై ఆ జిల్లా మంత్రులు, సంబంధిత శాఖ మంత్రులు చాలా కాలంగా సీఎంవోకు చెబుతూ వచ్చారు. కానీ విడుద‌ల చేయ‌లేదు.ఇదే విష‌య‌మై రైతుల త‌ర‌ఫున తాను పోరాడేందుకు అనంత‌పురం వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించారు ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్‌. అప్పుడే ఇన్‌పుట్ స‌బ్సిడీ విడుద‌ల చేశారు. నా హెచ్చ‌రిక‌కు భ‌య‌ప‌డి ప్ర‌భుత్వం ఇన్‌పుట్ స‌బ్సిడీ విడుదల చేసింద‌ని గొప్ప‌గా చెప్పుకుంటున్నారు యువ‌నేత జ‌గ‌న్‌. దీంతో మంత్రులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. మేము అడిగిన‌ప్పుడు ఇస్తే..క్రెడిట్ టీడీపీకి, సీఎం చంద్ర‌బాబుకు ద‌క్కేది. అప్పుడు ఇవ్వ‌లేదు. ఇప్పుడేమో జ‌గ‌న్ అదే విష‌యంపై పోరాటానికి వ‌స్తున్నాన‌ని హెచ్చ‌రిస్తే ఆగ‌మేఘాల‌పై విడుద‌ల చేశారు.
    మేం ఇప్పుడు అడ‌గ‌లేదు. ఇస్తున్న‌ది టీడీపీ అయితే క్రెడిట్ కొట్టేస్తున్న‌ది వైఎస్సార్సీపీ అని వాపోతున్నారు అనంత మంత్రులు.

    ఈ మూడు సంఘ‌ట‌న‌లు చాల‌వు..బాబు, ఆయ‌న కేబినెట్, సీఎంవో, అధికార‌గ‌ణం ఆల‌స్యంగా ఆచ‌రిస్తున్న కార్యాచ‌ర‌ణ‌ ప్ర‌తిప‌క్ష నేత‌కు ఎంత‌గా క‌లిసొస్తుందో?

    http://www.firsttelugu.com/politics/ap-sarkar-reaction-only-after-jagan-fight-on-any-issue/ ]

  5. CV Reddy

    టీడీపీ ఊరకుక్కలు జాగ్రత్త!
    న్యూస్ నారద.కామ్: వైసీపీలో సాఫ్ట్‌గా కనిపించే విజయసాయిరెడ్డి టీడీపీ తీరుపై గతంలో ఎన్నడూ లేనంతగా విరుచుకుపడ్డారు.

    తహసీల్దార్ వనజాక్షి, నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి ఘటనలపై స్పందించిన సాయిరెడ్డి …ఊరూరా టీడీపీ పెంచుతున్న ఊరకుక్కలు ఆడబిడ్డలపై తెగబడుతున్నాయని విమర్శించారు. టీడీపీ ఊరకుక్కల చర్యలను చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. రుషితేశ్వరి కేసులో దోషులను కాపాడేందుకు ముఖ్యమంత్రే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

    వైఎస్ హయాంలో ఓ మహిళపై యాసిడ్ దాడి చేసిన వారికి ఎలాంటి గతిపట్టిందో రిషితేశ్వరి ఘటనలో నిందితులకు అదే శిక్షపడితే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. (బాహుషా వరంగల్‌లో ఓ అమ్మాయిపై యాసిడ్ పోసిన వారిని అప్పట్లో పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. సాయిరెడ్డి ప్రస్తావించింది ఈ అంశమై అయి ఉండవచ్చు) .

    తహసీల్దార్ వనజాక్షిని చంద్రబాబు ఇంటికి పిలిపించుకుని బెదిరించిన మాట వాస్తవం కాదా అని సాయిరెడ్డి ప్రశ్నించారు. గుంటూరులో జరిగిన ప్రెస్ మీట్‌లో విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

    http://www.newsnarada.com/2015/07/28/%E0%B0%9F%E0%B1%80%E0%B0%A1%E0%B1%80%E0%B0%AA%E0%B1%80-%E0%B0%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81%E0%B0%95%E0%B1%8D%E0%B0%95%E0%B0%B2%E0%B1%81-%E0%B0%9C%E0%B0%BE%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D/

  6. CV Reddy

    సలాం కలాం సాబ్
    గాంధీ,భగత్ సింగ్,సుభాష్ చంద్ర బోస్,…… లాంటి నిజమైన దేశభక్తులను చూడలేదు కాని ఈ తరం చేసుకున్న అదృష్టం ఏమిటంటే అబ్దుల్ కలాం గారిని చూడగలగడం.మిగితా నాయకుల గురించి పుస్తకాల్లో చదువుకోవడమే కాని చూడలేదు.దేశం ముద్దు బిడ్డ కలాం గారి జీవితం ఆదర్శనీయం.

  7. CV Reddy

    బాబోయ్ నిప్పు!
    పుష్కరాల్లో విపరీతమైన అవినీతి జరిగింది,ఒకటే దోపిడీ
    -BJP MLA విష్ణు కుమార్ రాజు, BJP MLC సోము వీర్రాజు
    ఇదే బాబు గత పుష్కరాల్లో 26 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు 1600 కోట్లు కేటాయించాదంటేనే తెలియడం లేదా?
    గత ఎన్నికల్లో TDP కోసం నారాయణ 300 కోట్లు ఖర్చుపెట్టాడు, మొత్తం ఉత్తరాంధ్ర ఖర్చు నారాయనదే అని టాక్.
    [BJP Levels Graft Charges on TD in Pushkaram RAJAHMUNDRY/HYDERABAD: The BJP, which is planning to grow in Andhra Pradesh on its own, seems to have begun slowly needling its ally, the TDP.

    Proving this, BJP MLC Somu Veerraju, who is a confidant of Jana Sena founder Pawan Kalyan, and BJP’s floor leader in the Assembly P Vishnukumar Raju on Monday launched an offensive on the State government over the alleged corruption in organising the just-concluded Godavari Maha Pushkarams. Addressing mediapersons in Rajahmundry on Monday, Somu Veerraju alleged that there was rampant corruption in the Pushkaram related works.

    Even as AP Congress Committee president N Raghuveera Reddy is accusing the TDP government of taking kickbacks while undertaking Pushkaram related works, the BJP leader too made a similar charge.

    According to Veerraju, corruption on a massive scale had taken place in the allotment of sanitation works, purchase of bleaching powder and also in the beautification works of Rajahmundry city during Pushkarams.

    “Spending `9 crore for beautification of the city is a farce. Shelling out `80 lakh for the construction of a park at the central jail is an example for corruption,” he alleged.

    Interestingly, BJP floor leader P Vishnukumar Raju fired salvos at Municipal Administration Minister P Narayana saying that the minister was not accessible even to MLAs.

    While speaking at a municipal workers’ meeting in Visakhapatnam, Raju said, “It has taken almost five days for me to meet the Municipal Administration Minister, that too after several attempts. My phone calls to him went unanswered for five days. After that, I went to Rajahmundry and could meet the minister at the mercy of his security personnel, in order to discuss the demands of sanitary workers with him.” “If such is the case of a BJP floor leader, what would be the fate of commoners who want to submit any memorandum to the minister on their problems?” he wondered.

    http://www.newindianexpress.com/states/andhra_pradesh/BJP-Levels-Graft-Charges-on-TD-in-Pushkaram-Works/2015/07/28/article2944280.ece ]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s