రాజధాని ప్లాన్ ఇచ్చినవారికే అభివృద్ధి కాంటాక్ట్ ఇవ్వాలన్నసింగపూర్ ప్రభుత్వ ప్రతిపాదనకు బాబు ఒప్పుకున్నాకే ప్లాన్ ఇచ్చారు
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3341480
ACB chargesheet aims at Revanth but fires at Chandrababu Naidu
The chargesheet filed by the Telangana Anti-Corruption Bureau (ACB) in the cash-for-vote case on Tuesday claims that the person referred to as ‘Babu’, ‘Boss’ and ‘Naidu’ by the main accused is actually Andhra Pradesh chief minister Chandrababu Naidu.
“We mentioned the name of Chandrababu Naidu in the chargesheet after taking into consideration the details of conversations of the accused and also the statement of complainant Elvis Stephenson recorded by a magistrate under Section 164 of the CrPC,” ACB special public prosecutor V Surender Rao told TOI.
Stephenson, named as its key witness by the ACB, unequivocally mentioned in his statement that he was told by the accused that they have come with money to him only on the orders of Naidu, the special PP said.
According to the ACB, prime accused and TDP MLA A Revanth Reddy and Harry Sebastian, in course of their telephonic conversations with Stephenson, repeatedly referred to one ‘Boss’ and “Naidu.’ The investigative agency referred to the alleged conversation Naidu had with Stephenson from Sebastian’s phone and Revanth Reddy’s open claims that he was deputed by ‘Naidu’ for the job and that he would secure several favours for Stephenson if he voted for the TDP nominee.
Discontent in Rayalaseema increasing
Anantapur: The pro-Rayalaseema agitation is gaining ground in all parts of the region with the Centre and the AP government ignoring the decentralisation of the development process in AP.
With the AP government concentrating on the development of its capital since a year, no concrete development was seen in the region. The only exception is the celebration of the Independence Day at Kurnool and the TDLP meeting at Tirupati.
Most visits of CM N. Chandrababu Naidu were connected to the Handri Neeva Sujalashravanthi irrigation project. But that got only poor budgetary allocation for its second phase and work is pending at many reaches. The Reorganisation Act got confined to paper after the Centre stopped responding to the issue of special status for the state and packages for Rayalaseema and Uttarandhra similar to Bundelkhand.
http://www.deccanchronicle.com/150730/nation-current-affairs/article/discontent-rayalaseema-increasing
Rishteswarini himsinchna kula Pichachula video mayam chesindhi avaru ?
http://namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/%EF%BF%BDrisitesvarito-harassment-removed-from-among-the-video-1-2-484386.html
Principal ….Gudavalli Babu rao (Chowdary ?)
No comments pls ….Bcs….Veedu Manavada ra Babu !!
How are these fanatics different from those in AP ?
http://www.ndtv.com/india-news/islamic-state-preparing-to-attack-india-reports-1201699?pfrom=home-lateststories
Kula gajji tho rastranni brastu pattisthu …..
Riteshwari pranalu theesina variki Papam panda rojulu appudo ?
The 95% Public have to revolt and bring these people to justice.
http://www.sakshi.com/news/family/special-story-on-rithikeswari-261813?pfrom=home-top-story
Atleast Telangana people have to come together and teach them a lesson.
Some people are born to loot the country …
Others live and die for the country.
http://www.sakshi.com/news/top-news/pratibha-patil-demands-car-and-fuel-allowance-from-central-government-261685?pfrom=home-top-story
ఆత్మహత్యలు అనంతం
– అన్నదాతలను ముంచిన రుణమాఫీ
– అప్పు తీర్చేమార్గం లేక అవస్థలు
– ఏడాదిలో 95 మంది బలవన్మరణం
ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి
అనంతపురం జిల్లాలోని రైతుల కుటుంబాలలో మరణ మృందంగం మోగుతూనే ఉంది. కరువు కాటుతో ఆర్థికంగా చితికిపోయి.. అప్పుల బాధ నుంచి తేరుకోలేక..ప్రభుత్వం చేయూత అందక పలువురు అన్నదాతలు బల వన్మరణాలకు పాల్పడుతున్నారు. వరుసగా ఐదవ యేట కూడా జిల్లాలో సాగుకు అనుకూల వాతావరణం లేదు. వర్షాభావ పరిస్థితులతో తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. 2014 నాటికి అనంతపురం జిల్లాలో ఏడు వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఉన్నాయి. వీటికి అనేక షరతులు పెట్టి మూడు వేల కోట్లకు కుదించింది. ఈ అప్పు అయినా పూర్తిగా మాఫీ అవుతుందా అంటే అదీ కాలేదు. వెయ్యి కోట్లు మాత్రమే విడుదల చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో బ్యాంకులు అప్పును వడ్డీ సహా కట్టాలని ఒత్తిడి తెస్తున్నాయి. మరోవైపు పంటరుణం కోసం బ్యాంకుల్లో పెట్టిన బంగారాన్నీ వేలం వేస్తున్నారు. వీటికి తోడు ప్రయివేటు వడ్డీ వ్యాపారుల ఒత్తిడి అధికమైంది. వాటి నుంచి బయటపడే మార్గం కనిపించక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గత ఏడాది టిడిపి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 95 మంది రైతులు బలవంతంగా తనువు చాలించారు. నెలకు సగటున ఏడుగురు రైతులు రుణభారానికి బలయ్యారు.
పత్తాలేని పరిహారం
రైతులు ఇంత దారుణంగా దెబ్బతింటున్నా వారికి ఆసరా ఎక్కడా లభించడంలేదు. 2013లో నాటి ప్రభుత్వం ప్రకటించిన రూ.654 కోట్లు ఇన్‌పుట్ సబ్బిడీ ఇంత వరకూ అందలేదు. 2014లో కేంద్ర పెంచిన స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం జిల్లాకు రూ.856 కోట్లు రావాల్సి ఉంది. పాత నిబంధనలనే పరిగణలోకి తీసుకోవడంతో రూ.567 కోట్లు మాత్రమే రానున్నాయి. అది కూడా ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఉంది. ఇక ఈ యేడాది కరువు కారణంగా పంట ఎండిపోతోంది. అన్నీ సిద్ధం చేసుకున్నా వర్షాలు లేకపోవడంతో ఇంకా విత్తనమే వేయని రైతులు చాలా మంది ఉన్నారు.
కన్నీటి గాథలెన్నో…
బుక్కపట్నం మండలం యాదాలంకపల్లి గ్రామానికి చెందిన ఓబుళనాయుడు (44)కు ఎనిమిది ఎకరాల పొలముంది. ఐదేళ్ల వరుస కరువుతో పెట్టుబడులు చేతికిరాలేదు. రూ.4 లక్షలు అప్పు అయింది. ఉపాధి లేక అనంతపురం వలస వచ్చాడు. ఇక్కడ అరకొర పనులు చేసుకున్నా ఆదాయం అంతగా రాలేదు. మరోవైపు అప్పుల వాళ్ల నుంచి ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో వేరే దారిలేక పురుగుల మందు తాగి సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెల్లి పెళ్లికి అప్పు చేసేదారి లేక.. యువ రైతు కొదండరామిరెడ్డి ఆత్మహత్యకు ఒడిగట్టాడు. తల్లిపేరిట ఉన్న పాస్‌పుస్తకంపై రూ. 65 వేలు పంట రుణం తీసుకొని చెల్లించేశాడు. చెల్లి వివాహ ఖర్చులకు మళ్లీ రుణం తీసుకోవాలనుకున్నాడు. పాస్‌పుస్తకం ఇవ్వకుండా బ్యాంకు మేనేజర్ వేధించడంతో విషం తాగి బ్యాంకు ఎదటే ప్రాణాలు తీసుకొన్నాడు. ఈ విధంగా అన్నదాతల మరణ ఘోష జిల్లాలో అంతా ఇంతా కాదు.
http://www.prajasakti.com/Content/1662042
Bihar opinion poll 2015
http://www.hindustantimes.com/india-news/if-bihar-polls-were-held-now-survey-says-nitish-lalu-ahead-of-bjp/article1-1373291.aspx
Abadhalu cheppina ….athikinatlu vundali ?
We need to question ourselves whether we are even worth talking about a great personality like Abdul Kalam .
http://www.ndtv.com/opinion/for-me-he-was-kalam-garu-writes-chandrababu-naidu-for-ndtv-com-1201630?pfrom=home-opinion
Please post comments on this article to expose the true colours of the BOSS sitting in a responsible chair even after being caught red handed buying MLA’s.
Use the Social media to expose these 5% fanatics.
Please read the comments under this article and see how organised some caste fanatic criminals from AP are in publicising themselves.
If 5% could do this …I wonder what the 95% Telugu people are doing ??
How and when will these fanatics be exposed to the rest of the world ??
If you think someone can change this …that Somone is YOU.
If Fantism is evil……Silence is a bigger evil.
Battalu vippi thiriga vari ……Tholu theeyandi.
Did I hear this from the right person ? OMG !!
AP is the capital for casteism …..JP Chowdary garu
http://www.sakshi.com/news/hyderabad/ap-is-the-adress-for-castism-says-jayaprakash-narayana-261732?pfrom=home-top-story
Mari….Ee kula gajji ni Penchi poshithunna “Medhavulu” avaru Sir ?
Sorry…..Veedu Manavada ra Babu !!
@ JP Chowdary garu ….
Can you please comment why Dr P Mithra (grandson of Pucchala Palli Sundarayya garu) quit Lok Satta Party ?
Ippati varaku …Vinavaru vedhavalu aitha cheppa vadu Sendrababu anukunna ? Cheppa varu chalamandhi vunnaru AP lo ??
బాబు కొంపముంచిన రేవంత్ !
బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ కుటుంబం మీద రోజుకో ఆరోపణతో ఎన్ని రకాలుగా మాట్లాడినా ..చంద్రబాబు నాయుడు తన కులదైవం అన్నట్లు ఎంత గొప్పలు చెప్పుకున్నా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడి ఏసీబీ విచారణను ఎదుర్కొన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తను వీడియోలో చెప్పిన ‘బాస్’ చంద్రబాబు నాయుడే అని తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది.
స్టీఫెన్ సన్ తో ఉన్న వీడియోలో పలుమార్లు బాస్ చెబితేనే వచ్చాను అనే పదాన్ని పలుమార్లు అన్నాడు. ఈ బాస్ ఎవరని విచారించిన ఏసీబీకి విచారణలో ‘బాస్ అంటే ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు” అని కుండబద్దలు కొట్టినట్లు తెలుస్తోంది. మొదట విచారణలో మొరాయించినా తరవాత ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం విచారణలో వెలుగుచూసిన అంశాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన ఏసీబీ మరో సప్లిమెంటరీ ఎఫ్ఐఆర్ ను కోర్టుకు సమర్పించేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో చంద్రబాబు నాయుడు పేరుతో పాటు ఈ వ్యవహారంలో రూ.50 లక్షలు సమకూర్చిన బడాసంస్థ, వాటి వెనక ఉన్న వ్యక్తుల పేర్లను చేర్చనున్నట్లు సమాచారం. మరో వారంలో ఈ సప్లిమెంటరీ ఎఫ్ఐఆర్ వచ్చే అవకాశం ఉంది.
http://madeintg.com/vote-for-cash-46/
ఎవరు లీడర్ ? ఎవరు ఖల్(కుల) నాయక్?
కెసిఆర్ వద్దకు ప్రత్యూష- హైకోర్టు అభినందన
రిషితేశ్వరి తల్లితండ్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వని బాబు
[కెసిఆర్ వద్దకు ప్రత్యూష- హైకోర్టు అభినందన
సవతి తల్లి,తండ్రి ల హింసకు గురైన ప్రత్యూష ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వద్దకు తీసుకు వెళ్లాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆస్పత్రి నుంచి కోలుకుని బయటకు వచ్చిన ప్రత్యూషను పోలీసులు హైకోర్టు ఛీప్ జస్టిస్ వద్దకు తీసుకు వెళ్లారు. పలు స్వచ్చంద సంస్థలు, అలాగే ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా ప్రత్యూషను పరామర్శించి, తాము ఆమె బాద్యతను తీసుకుంటామని ప్రకటించిన నేపధ్యంలో కెసిఆర్ చర్యను హైకోర్టు అబినందించింది. కెసిఆర్ చొరవ వల్ల ఇలాంటి బాధితులు ఎందరికో భరోసా ఇస్తుందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కెసిఆర్ వద్దకు తీసుకు వెళ్లి ఆయన నిర్ణయం తెలియచేయాలని హైకోర్టు కోరింది.ప్రత్యూష ఆస్పత్రిలో ఉన్నప్పుడు కెసిఆర్ పరామర్శించి, తాను స్వయంగా ఆమె కు చదువు చెప్పించి, ఇల్లు కట్టించి,పెళ్లి చేస్తానని, ప్రత్యూష బాద్యతలు చూస్తానని కెసిఆర్ చెప్పారు.
రిషితేశ్వరి కేసు- బాబు అప్పాయింట్ మెంట్ ఇవ్వరా
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పాయింట్ మెంట్ కోసం నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి తల్లిదండ్రులు ప్రయత్నిస్తున్నా దొరకకపోవడం ఆశ్చర్యంగా ఉంది. సాదారణంగా ఇలాంటి కేసులపై చంద్రబాబు వెంటనే స్పందిస్తుంటారు.బాధితుల కుటుంబాలను ఓదార్చడానికి ఆయనే చొరవ తీసుకుంటారు. కాని రిషితేశ్వరి తల్లిదండ్రులకు అప్పాయింట్ మెంట్ దొరకడం లేదని ఒక ఆంగ్లపత్రిక కధనాన్ని ఇచ్చింది. తమ కుమార్తె మాదిరి ఎవరూ చనిపోరాదని, ఇందుకు అవసరమైన న్యాయవిచారణ చేసి దోషులను నిర్ధారించి కఠినంగా శిక్షించాలని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ కోరుతున్నారు. ప్రస్తుతం యూనివర్శిటీలో సెలవులు ఇచ్చిన తీరు కాని, వాస్తవాలు చెప్పడానికి ముందుకు వచ్చిన అద్యాపకులను సస్పెండ్ చేయడం కాని చూస్తుంటే న్యాయం జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదని ఆయన అన్నారు. దీనిపై విజ్ఞప్తి చేద్దామంటే చంద్రబాబు అప్పాయింట్ మెంట్ ఇవ్వలేదని ఆయన అంటున్నారు.మంత్రి గంటా జోక్యం చేసుకుని తమకు అప్పాయింట్ మెంట్ ఇప్పించాలని ఆయన కోరారు
Source-Kommineni Info ]
Request: Don’t write indecent comments
అబ్దుల్ కలాం ను రాష్ట్రపతికి సిఫార్సు చేసింది నేనే -బాబు
పదవులు కలాం కాళ్ల వద్దకే వచ్చాయి గానీ ఎవరో సిపార్సు చేస్తే రాలేదు బాబూ!
కలాం కు ప్రధాని వాజపేయి , సోనియా తో సహా అందరూ సలాం అన్నారు ఇంక బాబు మద్దతు ఎవరికి కావలి? అయినా పబ్లిసిటీ బాబు పుష్కరాలనే వదలలేదు ఇంక కలాం ను వదులుతాడా?
Babu Gaari Article antaaa… Don’t ask me who wrote it 🙂
http://www.ndtv.com/opinion/for-me-he-was-kalam-garu-writes-chandrababu-naidu-for-ndtv-com-1201630?pfrom=home-opinion
What I am telling is
I am knowing who are writing this but not telling names. If you are wanting clues so I am telling so many clues
1. He is reading in England
2. His madam also reading in England only
3. He is changing many parties like our Babu garu only
4. His madam is mantri also
5. He is also director of big movie for pushkaralu
What I am telling is .. you are not knowing with so many clues also 🙂
అవును ఆయనొచ్చేశాడు
ఇప్పుడు చలా కమ్మగా ఉంది
ఆయన ఏమి కావాలంటే అది చేస్తాడు
ఎవరిని కొట్టినా ఏమీఅనడు
రేప్ లు చేసినా స్పందించడు
దేశ సంపద దోచినా కిమ్మనడు
అవసరమైతే వాళ్లనే తిడతాడు
మనవాళ్లను మాత్రం ఏమనడు
ఆయన ఇలానే ఉంటానని వచ్చాడంట నేస్తమా..!
-From Rajeswararao Konda.
రిషితేశ్వరి తల్లితండ్రులకు అపాయింట్ మెంట్ ఇవ్వని బాబు
మొన్న MRO వనజాక్షి, నిన్న రిషితేశ్వరి
(అవును ఆయనే రావాలి ఆయనోస్తేనే బాగుంటుంది అని డప్పు కొట్టిన కుల మీడియా, కుల మేధావులు ఎక్కడ?)
మనవి:ఎలాంటి కామెంట్స్ వద్దు, ఒకవేళ కామెంట్స్ పెడితే మంచి పదాలు వాడండి
http://kommineni.info/articles/dailyarticles/content_20150729_5.php?p=1438153839099
‘కమ్మ’ని రాజ్యంలో ‘రాజు’ల ప్రచారం
కమ్మగా కట్టుకున్న మాహిష్మతి రాజ్యంలో ప్రచారం కోసం రాజులు ఆరాటపడుతున్నారు! అసలైన రాజుల్ని తొక్కేసి బాలీవుడ్, హాలీవుడ్ రేంజ్‌లో కమ్మగా ప్రచారం చేసుకుంటున్న వారిపై వ్యూహాత్మక ఎదురుదాడి మొదలుపెట్టారు! అందుకే బాహుబలి ధీరత్వం ప్రధాని వరకు వెళ్లింది. ఆయన కూడా సినిమాను మెచ్చుకున్నారు. మరి ఆయన దగ్గరకు బాహుబలి ఒక్కడే వెళ్లాడేంటి? భళ్లాలదేవుడేడి? బాహుబలి మాత్రమే ప్రధాని స్థాయిలో ప్రచారం చేసుకోవడం వెనుక సినీ ఇండస్ట్రీలో పెద్ద ప్రచారమే జరుగుతోంది.
బాహుబలి సినిమా నిర్మాణం వెనుక మొత్తం కమ్మ వారే ఉన్నారన్న దానిపై ఇప్పటికే చర్చ నడుస్తోంది. దానికి కొనసాగింపుగానే భళ్లాలదేవుడిని బాలీవుడ్ రేంజ్‌లో ఎత్తడానికి కమ్మటి ప్లాన్ ఒకటి అమలు చేశారని తెలుస్తోంది. సురేష్‌బాబు వెనుకుండి రానాకు మాత్రమే ప్రచారం వచ్చేలా చూశారని ప్రచారం నడుస్తోంది. అందుకే ప్రభాస్‌ను తెరపైకి తీసుకురావడానికి కృష్ణంరాజు తెరపైకి వచ్చారని సమాచారం. ఆయన ఆధ్వర్యంలోనే ప్రభాస్ కేంద్రంలోని పెద్దల దగ్గరకు వెళ్లి తనపై ప్రచారం వచ్చేట్లు చేసుకున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
http://www.firsttelugu.com/movies/prabhas-and-krishnam-raju-fire-on-rajamouli-and-daggubati-suresh-babu/
నోట్:దయచేసి ఎవరూ అసభ్య/ఆమర్యాదకరమైన కామెంట్స్ పెట్టకండి
అమ్మో నిప్పు! అబ్బో నిప్పు! అంటున్న మిత్రపక్షం
పుష్కరాల్లో విపరీతమైన అవినీతి జరిగింది,ఒకటే దోపిడీ
-BJP MLA విష్ణు కుమార్ రాజు, BJP MLC సోము వీర్రాజు
(ఇదే బాబు గత పుష్కరాల్లో 26 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు 1600 కోట్లు కేటాయించాదంటేనే తెలియడం లేదా?
గత ఎన్నికల్లో TDP కోసం నారాయణ 300 కోట్లు ఖర్చుపెట్టాడు, మొత్తం ఉత్తరాంధ్ర ఖర్చు నారాయనదే అని టాక్)