Worried over “not so encouraging“ feedback on various welfare schemes and the performance of his cabinet colleagues, TDP supremo and AP chief minister N Chandrababu Naidu has decided to hold an interactive meeting with senior party functionaries in Vijayawada on Friday .
Sources said that TDP MLAs, MPs, politburo members and district-level leaders will attend the meeting where Naidu will give tips on improving the image of the party at the grass-roots level.They will also be entrusted with the task of popularising the development activities and welfare schemes of the government.
Naidu conducted the survey during May seeking feedback from about one lakh people from across 13 districts of AP. TDP sources told TOI that most respondents were unhappy over handing out sand reaches to self-help groups.
“There were many negative remarks on the sand quarrying initiative. The much-hyped loan waiver scheme too did not get the desired feedback. Most respondents said that farmers are not happy over the tardy implementation of the scheme.The implementation was just average,“ a senior party functionary pointed out. However, the government scored good marks when it comes to distribution of pensions to the elderly , widows and physicallychallenged.
Sources said that Naidu is of the view that despite `best efforts’, he could not bridge the gap between people and the government.
“It is the responsibility of party leaders and workers to see that welfare measures reach the targetted sections of society . Naidu also found out that many are not happy over the performance of some of his cabinet colleagues. One of the questions asked as part of the survey was whether ministers are easily accessible to the common man. There is lot of dissatisfaction at the grass-roots level. The coordination between ministers and party cadres is missing,“ the TDP leader said.
Discontent in Rayalaseema increasing
Anantapur: The pro-Rayalaseema agitation is gaining ground in all parts of the region with the Centre and the AP government ignoring the decentralisation of the development process in AP.
With the AP government concentrating on the development of its capital since a year, no concrete development was seen in the region. The only exception is the celebration of the Independence Day at Kurnool and the TDLP meeting at Tirupati.
Most visits of CM N. Chandrababu Naidu were connected to the Handri Neeva Sujalashravanthi irrigation project. But that got only poor budgetary allocation for its second phase and work is pending at many reaches. The Reorganisation Act got confined to paper after the Centre stopped responding to the issue of special status for the state and packages for Rayalaseema and Uttarandhra similar to Bundelkhand.
ఓటుకు నోటు కేసులో మరి కొందరికీ బాబు ఫోన్లు
రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో టిడిపి అధినేత ,ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొందరితోను ఫోన్లో మాట్లాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ కాల్స్‌కు సంబంధించిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌లను శాస్త్రీయంగా రూఢ చేసుకోవడానికి ఎసిబి ఎఫ్ఎస్ఎల్కు పంపించారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో ఎసిబి మరో కీలక అడుగు వేసింది.
చంద్రబాబునాయుడు, టిఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ల మధ్య సాగిన ఫోన్ సంభాషణకు సంబంధించిన ట్రాన్స్‌స్క్రీప్ట్‌ను ఎసిబి సిద్ధం చేసి ఎఫ్ఎస్ఎల్కు శనివారం అందచేసింది.
మొన్నటి వరకు ఈ కేసుకు సంబంధించి మే 28 నుంచి 31వ తేదీ వరకు తమకు అందిన ఫోన్‌కాల్స్ డేటాపై తాము ఇచ్చిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే విషయమై ఫోరెన్సిక్ నిపుణుల నుంచి ఎసిబి అధికారులు నివేదికను తెప్పించుకున్నారు.
http://www.prajasakti.com/Content/1663359
యుపియే హయాం లో కావేరి జలాల వివాదం లో కర్నాటక కు వ్యతిరేకం గా .సుప్రీం కోర్ట్ లో తీర్పు వచిందని నిరసనగా తన కేంద్ర మంత్రి పదవికి అంబరీష్ (కాంగ్రెస్ ) రాజీనామా చేసాడు…. మరి ఇపుడు వెనుకయ్య నాయుడికి ఆ మాత్రం ధైర్యం లేదా..ప్రత్యెక హోదా కోసం పోరాటం అంతా ఎన్నికలప్పుడే అన్నమాట…
పోరాటమా వంకాయా, ప్రత్యెక హోదా రాదు అని ఎప్పుడో చెప్పినTDP MP జేసి
[భూములు తీసుకోవడం లో ఉన్నశ్రద్ధ లో 10 % బాబు చూపినా AP కి ప్రత్యెక హోదా ఈ పాటికి వచ్చి ఉండేది , తప్పు TDP దే–Indian Express Editor Prabhu Chawla
The editor of ‘New Indian Express’, Prabhu Chawla responds to questions on various topic from readers on the website of his newspaper.
One reader from Vizag asked Prabhu Chawla whether the BJP was guilty of having backtracked on its promise of special status to Andhra Pradesh.
To this, Prabhu Chawla responded saying that, “The TDP is an ally of the BJP and part of the NDA. If being an ally of the BJP, it cannot get its due measure from the latter then obviously the problem vests with the TDP and not the BJP.
If Naidu were to show at least 10% of the zeal and stubbornness that he is showing in acquiring land from farmers, Andhra Pradesh would have got special status by now.]
మాబాబే చక్రం తిప్పి సుజన చౌదరి కి అయితే మంత్రి పదవి తెప్పించుకున్నావ్ కదా! ఆవిధంగా ముందుకు పోతున్నారన్నమాట, అలా కానీండి.
Babu knew AP will not get Special status …..JC
http://www.sakshi.com/news/top-news/jc-diwakar-reddy-takes-on-bjp-due-to-special-status-262578?pfrom=home-top-story
Okaru Venukanundi Parliament ki potharu ….
Mari Okaru Mamani vennu potu podichi Assembly ki potharu …
Iddharu kalasi ….AP ki bagana vennupotu podusthunnaru ?
Krishna….Guntur lo…”Manavallu” challa ga vunta chalu. AP atla potha maku andhuku ??
Unethical and undemocratic yellow people continue to cheat the public.
http://www.greatandhra.com/politics/gossip/still-misleading-the-people-shamelessly-67976.html
@ Rayapati Chowdary garu ….
Battalu vippi Gajji choopincha variki battalu akkadavi ?
http://www.sakshi.com/news/top-news/tdp-mp-rayapati-sambasivarao-loses-temper-over-special-status-for-andhra-pradesh-262582?pfrom=home-top-story
Where is Venukayya ? ….Sailajanath
http://www.sakshi.com/news/hyderabad/congress-leader-sailajanath-slams-venkaiah-naidu-over-special-status-for-ap-262597?pfrom=inside-news-arround-hyd
Sorry sir ….he is busy opening Ntr statues in backgardens in USA.
@ Sailajanth garu ….
Ee gallery choodandi ….
USA lo “Manavallu” antha Kamma ti jeevithalu sagisthunnaro ??
AP avadiki kavali ???
http://gallery.greatandhra.com/view_album.php?gid=10545
USA lo ….avaro Dr Kamineni Chowdary garu back garden lo Ntr statue peditha ….opening ki ….Venukayya chowdary, Kodela chowdary etc etc veltharu.
Adhi andhuku ani adigitha….Statue will protect my family in USA !!
Ntr ni vennupotu podistha dikku ledhu…inka statue ami chesthundhi ?
Veeru Assembly lo YSR photo vunta vorvaleru !!
Potti Sriramula gari photo toilet prakkana pedatharu !!
Amaina kondhariki…..Gajji thappa….Viluvalu vundavu ??
http://www.sakshi.com/news/district/the-picture-of-ysr-in-assembly-should-be-arrange-same-place-demands-ysrcp-262435?pfrom=home-featured-stories
AP కి ప్రత్యెక హోదా లేదు-కేంద్రం
(బాబు వీక్ పాయింట్ దొరికేసినాది మరేటి సేత్తాడు-ఓటుకు కోట్లు సైడ్ ఎఫెక్ట్)
పవన్ కళ్యాణ్ పై కామెడీ హీరో శివాజీ (చౌదరి) ఫైర్
మోడి కి ఓట్లు వేయాలని ప్రచారం చెసిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు, ప్రజల తరపున ప్రశ్నిస్తానని అన్న అయన ప్రస్తుతం ఎక్క డ దాక్కున్నాడు ,ప్రత్యేక హోదా కోసం పోరాటం ఎందుకు చేయడం లేదు?
పవన్ సంగతి కాసేపు పక్కన పెడదాం.
ప్రత్యెక హోదా కోసం CM బాబు ఏమి చేస్తున్నాడు శివాజీ?
ఓటుకు 5 కోట్లు ఇచ్చాడు బాబు , పుష్కరాల్లో బాబు పబ్లిసిటీ పిచ్చికి 29 మంది చనిపోయారు, MRO వనజాక్షి ని TDP MLA చింతమనేని చౌదరి మనుషులు కొట్టారు , మొన్న నాగార్జున యూనివర్సిటీ లో కుల పిచ్చికి చనిపోయిన రిశితేశ్వరి విషయములో మీరెందుకు స్పందించలేదు శివాజీ
మన బాబు గారిని ఇబ్బంది పెట్టకూడదని ఒట్టేసుకున్నారా శివాజీ?
ఆడు మనోడు అయితే ఓకే అంటే ఇదేనా శివాజీ ?
Note: No Comments/ No Indecent Words.
Rhishiteswari murder …..
http://www.sakshi.com/news/opinion/political-colour-behind-investagation-of-suicide-case-of-ritikeswari-262070?pfrom=home-top-story
Gajji musugulo……antha mandhi pranalu theestharu ?
Manushulanu champuthu …..Rastranni dochukuntu
Manava viluvalanu manta kaluputhu …Kamma ti jeevithalu sagisthunna
Gaja / Gajji dongalanu akkada vunna bhayata pettandi .
If any ethical Telugu person out there want to do something good in their lives for his fellow telugu people then …please make this your priority and clean the society.
STOP these murders by narrow minded caste fanatics.
Silence is a Bigger evil.
A tireless Fighter ….
http://www.sakshi.com/news/district/ys-jagan-dharna-on-10th-august-in-delhi-for-special-status-of-andhrapradesh-262142?pfrom=home-top-story
పవన్ పై ఫైర్ అయిన కామెడీ హీరో శివాజీ చౌదరి
http://www.navatelangana.com/BreakingNews/68104
@ Sivaji Chowdary …
Can you also make a couple of comments on the Note for vote and Pushakaralu deaths please ?
Why do you try to distract the public from the undemocratic actions of your Boss ??
Wishing Vijayasai Reddy garu a Happy Birthday. I wish and hope he would celebrate his birthday in 2019 with YSRCP in power.
హైదరబాద్ లో అందరికీ ఉదయాన్నే నిద్రలేవడం నేర్పింది ఎన్టీఆర్-బాబు
అదేమో కాని ఆయన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపింది మాత్రం నువ్వే బాబూ !
ఓటుకు 5 కోట్లు ఇవ్వడం నేర్పింది మాత్రం మీరే బాబూ!
[కాళ్ళకు దండం పెట్టి గాంధీని కాల్చిన గాడ్సే కంటే నీచుడు బాబు, సింహాసనం కోసం సోదరులను చంపిన ఔరంగజేబు కంటే ఘోరుడు బాబు,నాకంటే మహా నటుడు బాబు-ఎన్టీఆర్ ]
కులతత్వానికి చిరునామాగా ఏపీ-లోక్ సత్తా JP
(ఎన్నాళ్ళకు కరెక్టుగా చెప్పారు చౌదరి గారూ.బాబు పాలనా మజాకా మరి )
న్యూస్ నారద.కామ్: లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఏపీ రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కులతత్వానికి, అధికార దుర్వినియోగానికి చిరునామాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాగింగ్ భూతానికి నాగార్జున యూనివర్శిటీలో రిషితేశ్వరి బలైతే ప్రభుత్వం బాధ్యులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కులం, మనం వాళ్లు అనే విష సంస్కృతిలో యూనివర్శిటీలో కూరుకుపోవడం సిగ్గుచేటన్నారు.
కులాల ప్రాతిపదికన రెచ్చగొట్టే చర్యలు అత్యంత బాధాకరమని జేపీ ఆవేదన వ్యక్తం చేశారు. కులం చుట్టూ తిరిగే అటవిక రాజకీయాలు సమాజాన్ని విషమయం చేశాయన్నారు. కుల వివక్ష వదిలించేందుకు పెద్దెత్తున ప్రజా చైతన్య కార్యక్రమాలు అవసరమన్నారు.
http://www.newsnarada.com/2015/07/29/%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B0%A4%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%B0%E0%B1%81%E0%B0%A8%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%97%E0%B0%BE/
@ JP garu ….
We hope atleast now you get rid of your fanatic jacket and move around with an ethical shirt. Life is not all about making statements and it is about good actions for the well being of fellow human beings (not just fellow caste members attending garden parties).
మన రాజధాని దోపిడీ గురించి తెలిసిన అధికారులను మార్చేయి
ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు మార్చడం ద్వారా ఎవరికీ అవగాహన లేకుండా చేసి ఏకపక్షంగా వ్యవహారం నడిపించాలనే ఉద్దేశం ప్రభుత్వంలో కన్పిస్తోంది.
[రాజధానిలో కుర్చీలాట
– ఉన్నతాధికారులను మార్చేస్తున్న ప్రభుత్వం
– మొన్న సాంబశివరావు, నిన్న గిరిధర్.. తరువాత ఎవరో..?
– అధికారాలు మారుస్తూ కమిటీలపై కమిటీలు
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
రాజధాని నిర్మాణ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గ్యాంబ్లింగ్ గేమ్‌ను తలపిస్తోంది. ప్రక్రియ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ ఇద్దరు కీలక అధికారులను మార్చేసింది. ఒకరికి రాజధాని ఎంఓయుపై అవగాహన ఉంటే, మరొకరికి ఇప్పటి వరకూ జరిగిన ప్రక్రియపై అవగాహనుంది. వీరిలో ఒకరు దొండపాటి సాంబశివరావు కాగా, మరొకరు ఆర్మానే గిరిధర్. రాజధానిపై జరిగిన ఒప్పందాలు, జరుగుతున్న తీరుపై వీరికి పూర్తి అవగాహన ఉంది. వీరిద్దరినీ తొలగించడం ద్వారా రాజధాని నిర్మాణ ప్రక్రియపై ముఖ్య మంత్రికి, క్రిడా కమిషనర్‌కు తప్ప మరెవరికీ పూర్తిస్థాయి అవగాహన లేని పరిస్థితి ఏర్ప డింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి తొలుత రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్డిఏ)ను ఏర్పాటు చేసి కలెక్టర్స్థాయి అధికారి నాగులపల్లి శ్రీకాంత్‌ను కమిషనర్‌గా నియ మించారు. ముఖ్యమంత్రే దీనికి ఛైర్మన్‌గా ఉన్నారు. ల్యాండ్ పూలింగులో సర్వాధికారాలు కట్టబెట్టారు. దీనికిముందే రాజధాని నిర్మా ణానికి సంబంధించి ఒప్పందాలను తయారు చేసే బాధ్యతను ప్రిన్సిపల్ సెక్రటరీ దొండపాటి సాంబశివరావుకు అప్పగించారు. సింగపూర్‌తో జరిగిన ఎంఓయులో ఏముందనేది సాంబ శివరావుకు, కేంద్ర ప్రభుత్వానికి, ముఖ్య మంత్రికి తప్ప మరెవరికీ తెలియదు. ఎంఓ యుపై అగ్రిమెంటు జరిగిన వెంటనే దొండ పాటి సాంబశివరావును అక్కడి నుండి తప్పించి టిటిడి పరిపాలనాధికారిగా పంపించారు. అనంతరం ఆర్మానే గిరిధర్‌ను నియమించారు. పూలింగు ప్రక్రియలో జరిగిన ప్రతి నిర్ణయమూ ఈయన చేతుల మీదగానే నిర్వహించారు. మొత్తం ఏం జరిగింది, ప్రభుత్వ
నిర్ణయాల్లో ఉన్న తప్పొప్పులు ఏమిటనేవి ఈయనకు తప్ప మరెవరికీ తెలియదు. ప్రస్తుతం ఆయనను కూడా పంపించేశారు. రాజధానిలో పరిపాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో క్రిడా కమిషనర్ నాగులపల్లి శ్రీకాంత్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించారు. అనంతరం రాజధాని నగర అభివృద్ధి, నిర్వహణ కార్పొరేషన్(సిసిడిఎంసి)ని ఏర్పాటు చేసి దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్మానే గిరిధర్‌ను కన్వీనర్‌గా పెట్టి అందులో క్రిడా కమిషనర్‌ను నామమాత్రపు డైరెక్టర్‌గా నియమించారు. బాధ్యతలన్నీ గిరిధర్ చేతుల్లోకి వెళ్లాయి. టెండర్లు, ఇతర వ్యవహారాలన్నీ సిసిడిఎంసికి అప్పగించారు.
కన్సల్టెంట్ల నియామకానికి టెండర్లు పిలవడం వంటి కార్యక్రమాలన్నీ పూర్తయిన తరువాత గిరిధర్నూ బదిలీ చేశారు. ఇప్పుడు రాజధాని నిర్మాణానికి సంబంధించి పెట్టుబడులు, ఇతర వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్(ఐఅండ్ఐ)కి అప్పగించనున్నారు. దీనిలోభాగంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్పి ఠక్కర్‌ను ఐఅండ్ఐ ఛైర్మన్‌గా నియమించారు. దీంతో ఇప్పటి వరకూ కార్యకలాపాలు నిర్వహించిన సిసిడిఎంసి నామమాత్రంగా మారింది. ఇకపై ఐఅండ్ఐ పెత్తనం సాగనుంది.
అధికారులను నామమాత్రంగా మార్చే ప్రక్రియ
రాజధాని విషయంలో ప్రభుత్వం అధికారులను, నిర్వహణా ప్రక్రియను పూర్తిగా నామమాత్రంగా మార్చేస్తోంది. తొలుత ఎంఓయు, తరువాత ఆగ్రిమెంట్లు, అనంతరం టెండర్లు ఇలా మూడు ప్రక్రియలకూ సంబంధించి అవగాహన ఉన్న అధికారులందరినీ మార్చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఐఅండ్ఐని తీసుకొచ్చారు.
ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు మార్చడం ద్వారా ఎవరికీ అవగాహన లేకుండా చేసి ఏకపక్షంగా వ్యవహారం నడిపించాలనే ఉద్దేశం ప్రభుత్వంలో కన్పిస్తోంది.
http://www.prajasakti.com/Content/1662045