పుష్కర తొక్కిసలాట ఫుటేజి మాయం!

-పని చేయని కెమెరాలు:పోలీసులు
-విజువల్స్‌ కోసం అన్వేషణ
-దర్యాప్తు తీరుపై అనుమానాలు
ప్రజాశక్తి – రాజమండ్రి ప్రతినిధి
రాజమండ్రి దుర్ఘటనలో ప్రభుత్వ విచారణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గోదావరి పుష్కరాల సందర్భంగా గతనెల 14న పుష్కరఘాట్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో 30 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఘాట్‌ వద్ద ఏ విధమైన అవాంఛనీయ ఘటనలు జరిగినా పసిగట్టేందుకు రూ.2 కోట్లు ఖర్చుచేసి ఆర్భాటంగా సిసి కెమెరాలు ఏర్పాటుచేశారు. దీనిపై రెండు రోజుల ముందే ట్రైల్‌ వేశారు. అన్నీ సజావుగా పని చేస్తున్నాయని నిర్ధారించారు. ఇంత పక్కా ఏర్పాట్లు చేసినా జరగాల్సిన ఘోరం జరిగి పోయింది. తొక్కి సలాట ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని… దీనిపై న్యాయ విచారణకు ఆదేశించామని ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా పోలీసులు చేపట్టిన రహస్య విచారణ తీరు సర్వత్రా విస్మయం కలిగిస్తోంది. సంఘటన సమయంలో సిసి కెమెరాలు పనిచేయలేదని… పోలీసులు కొత్త పల్లవి అందుకుంటున్నారు. పోలీసుల మాటలు వింటుంటే పుటేజ్‌లను పథకం ప్రకారమే మాయం చేశారన్న అనుమానాలు కలుగు తున్నాయని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేప థ్యంలో నిజంగానే కెమెరాలు పనిచేయలేదా? లేకుంటే సిసి కెమెరాల పుటేజ్‌ను కావాలనే ప్రభు త్వం దాచేసిందా? అనే ప్రశ్నలు ఉత్పన్న మవు తున్నాయి.

తొలి రోజున ముఖ్యమంత్రి

ఎన్‌.చంద్రబాబునాయుడు ఘాట్‌లో స్నానం చేసి పుష్కరాలను ప్రారంభించారు. ఆ సమయంలో సుమారు రెండు గంటల పాటు యాత్రికులను ఘాట్‌లోకి పోలీసులు అనుమతించకపోవడంతో బయట యాత్రికుల రద్దీ పెరిగింది. సిఎం ఘాట్‌లో ఉన్న సన్నివేశాలను నేషనల్‌ జియోగ్రఫీ చానల్‌ ద్వారా ప్రభుత్వం చిత్రీకరించింది. రూ.60 లక్షల ఒప్పందంతో ఓ లఘు చిత్రం షూటింగ్‌కు ఒప్పందం కుదిరిందని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

కలెక్టర్‌, అర్బన్‌ ఎస్‌పిలను బాధ్యులుగా చేయడానికి…
సిఎం ఘాట్‌లో ఉన్న సమయంలో భారీగా యాత్రికులు వచ్చారని, ఒక్కసారిగా వారు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్‌ కేంద్ర హోంశాఖకు నివేదించారు. ఈ పాపం తనపైకి రాకుండా తొక్కిసలాట ఘటనకు రాజమండ్రి అర్బన్‌ ఎస్‌పి, కలెక్టర్‌ను బాధ్యులుగా చేయాలని సిఎం ఆలోచిస్తున్నారనే ప్రచారముంది. ఈ సంఘటనకు ఆధారం సిసి కెమేరాల పుటేజ్‌లే.

షూటింగ్‌ కోసమే ఘాట్‌ బయట భారీగా జనాన్ని అనుమతించారని, సిఎం వెళ్లిన తర్వాత ఒక్కసారిగా ఘాట్‌ గేట్లు తెరవడంతో తీవ్ర తొక్కిసలాట జరిగిందని, దీనికి సిఎం బాధ్యత వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

http://www.prajasakti.com/Content/1663522

ఓటుకు నోటు కేసులో మరి కొందరికీ బాబు ఫోన్లు
రాష్ట్రంలో సంచలనం రేపిన ఓటుకు నోటు కేసులో టిడిపి అధినేత ,ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి కొందరితోను ఫోన్‌లో మాట్లాడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ కాల్స్‌కు సంబంధించిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌లను శాస్త్రీయంగా రూఢ చేసుకోవడానికి ఎసిబి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. దీంతో ఈ కేసు దర్యాప్తులో ఎసిబి మరో కీలక అడుగు వేసింది. చంద్రబాబునాయుడు, టిఆర్‌ఎస్‌ నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌ల మధ్య సాగిన ఫోన్‌ సంభాషణకు సంబంధించిన ట్రాన్స్‌స్క్రీప్ట్‌ను ఎసిబి సిద్ధం చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు శనివారం అందచేసింది. మొన్నటి వరకు ఈ కేసుకు సంబంధించి మే 28 నుంచి 31వ తేదీ వరకు తమకు అందిన ఫోన్‌కాల్స్‌ డేటాపై తాము ఇచ్చిన ట్రాన్స్‌స్క్రిప్ట్‌లో ఏమైనా తేడాలు ఉన్నాయా అనే విషయమై ఫోరెన్సిక్‌ నిపుణుల నుంచి ఎసిబి అధికారులు నివేదికను తెప్పించుకున్నారు.

http://www.prajasakti.com/Content/1663359

34 Comments

Filed under Uncategorized

34 responses to “పుష్కర తొక్కిసలాట ఫుటేజి మాయం!

 1. CV Reddy

  ష్ ఆ ఒక్కటీ అడక్కు! (ఇంతకీ బాబు సర్వే లో బాబుకెన్నిమార్కులు వచ్చినట్టు?)
  ఇటీవల బాబు TDP కార్యకర్తల తో సర్వే చేయించుకొని అందరికీ మార్కులు వేసారు మరి బాబు కు ఎన్ని మార్కులు వచ్చినట్టు?
  ఇప్పుడు ఎన్నికలు జరిగితే YSRCP కి 30 సీట్ల కంటే రావు అని బాబు సర్వే లో తేలిందట.AP లో ఉన్న13 జిల్లాలలో జిల్లాకు ఒక TDP MLA చేత రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్ళు బాబూ! దైర్యం సరిపోక పొతే TDP లో చేర్చుకున్న YSRCP MP లు SPY రెడ్డి, కొత్తపల్లి గీత ల చేత అయినా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళు . అప్పుడు ప్రజలు బాబుకు ఎన్ని మార్కులు వేస్తారో చూద్దాము! ఏమంటారు బాబు గోరు?

  • CV Reddy

   నిజాయతీగా పని చేస్తే చంపేస్తారా ?
   (అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతా అంటే ఇదేనా బాబూ?)
   [MRO వనజాక్షికి చంపేస్తామంటూ బెదిరింపు లేఖ
   న్యూస్ నారద.కామ్: ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతడి అనుచరుల చేతిలో దాడికి గురైన తహసీల్దార్ వనజాక్షికి బెదిరింపు లేఖ వచ్చింది.
   పది రోజుల్లోగా ముసునూరు వదిలి వెళ్లిపోవాలని లేకుంటే చంపేస్తామని లేఖలో దుండగులు హెచ్చరించారు. రాత్రి లేఖను చదివిని వనజాక్షి భయపడిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇసుక రీచ్ గొడవ జరిగిన ఎనిమిదవ రోజే కొందరు సుపారీ ఇచ్చారని దుండుగులు లేఖలో రాశారు. ఇప్పటికే రెండు సార్లు మీ ఇంటి వద్ద రెక్కీ కూడా నిర్వహించామని తెలిపారు. వనజాక్షిని చంపడానికి ప్లాన్ కూడా సిద్ధం చేశామని లేఖలో చెప్పారు.
   వనజాక్షిని ఎలాగైన ముసునూరు వదిలి వెళ్లేలా చేసేందుకు కొందరు కావాలని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని రెవెన్యూ ఉద్యోగులు భావిస్తున్నారు. లేఖను స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు గుర్తించే పనిలో ఉన్నారు.]

 2. Vikram

  కలుషిత నీరు తాగి విష జ్వరాలతో మరణిస్తున్న కొత్త మాజేరు గ్రామం గురించి వెలుగు లోకి తీసుకు వచ్చిన కృష్ణ జిల్లా వైకాపా నేతలు నిజం గా అభినందనీయులు.. జగన్ ఆ గ్రామాన్ని సందర్సిన్చాలనుకోవడం నిజం గా ప్రజా నాయకత్వ లక్షణాలను సూచిస్తోంది..

  • Sridhar Gondhi

   Yup, Should appreciate krishna dist unit to bring it to the notice of YSJ and convincing him to make a visit to understand ground level issues.

   • Jagan must be appreciated for visiting a village cursed with an unkown illness that could even be contagious.
    This is what makes him a true fighter for people’s cause without any discrimination.
    I remember from one of his Odarpu yatra photos touching an eldery man completely disfigured with a disease whilst Jagan’s security were scared of even coming close to that poor man.
    We have seen this kind gestures from YSR in the past and it is fortunate that Jagan inherited it.

 3. Looks like Modi ji is struggling to pass the Landbill …
  Boss and co might struglle with their land grabbing agenda if farmers from Guntur and Krishna go to Court.

  http://www.ndtv.com/cheat-sheet/in-huge-defeat-government-will-remove-all-changes-to-land-bill-10-developments-1203410

 4. CV Reddy

  పట్టిసీమ నీళ్ళు రాయలసీమ కు రావు కాని క్రిష్ణ జిల్లాకు పోతాయి- JC దివాకర్ రెడ్డి
  (పట్టిసీమ లో సీమ ,మైసూర్ బజ్జి లో మైసూర్ లాంటిదే)
  అటు గోదావరి , ఇటు సీమ ప్రజల నోట్లో మట్టి ఈ పట్టిసీమ!
  ఏదైనా బాబు గారికి కన్న గడ్డ సీమ కంటే, అటు వోట్లు వేసిన గోదావరి ప్రజల కంటే కూడా క్రిష్ణ గుంటూర్ అంటే ప్రత్యెక ప్రేమ మరి.
  No indecent comments

 5. Vema Reddy

  Most of the people are not liking in capital city selection, but people unable to express and they are scaring.

 6. CV Reddy

  పట్టిసీమలో పర్సెంటేజ్ ఎంత బాబూ ?
  [ప‌ట్టి‌సీమ ప‌ట్టేంత‌…?
  ఏలూరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు పట్టిసీమ. పట్టిసీమ ప్రాజెక్టు పనుల్లో అడుగడుగునా అక్రమాలు. నాణ్యతా ప్రమాణాలు పట్టని కాంట్రాక్టర్లు.. నాసిరకం పనులతో పనికానిచ్చేస్తూ.. కోట్లు రూపాయలను దోచుకుంటున్నారు.
  అవినీతి బాగోతం తెలిసినా ముఖ్యమంత్రి చంద్రబాబు కిమ్మనడం లేదు. పైగా కాంట్రాక్టర్ల అక్రమాలకు అనుమతి ఇచ్చారా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఇదంతా ఏ విపక్ష పార్టీలు చెప్తోంది కాదు.. ప్రజా సంఘాలు అసలే కాదు. అక్షరాల మేధావులు, నిపుణులు బయటపెట్టింది.
  http://www.prajasakti.com/Content/1663976 ]

 7. CV Reddy

  ఆచ్ తూచ్ పోరాటం(పుట్టుకతోనే పోరాట యోధున్ని నేను-బాబు)
  కేంద్రంలోని ముఖ్యులకు చెప్పి,కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకుండా, బిజెపికి కోపం తెప్పించకుండా వారు ఒప్పుకున్న తర్వాతే సుప్రింకోర్టులో ప్రత్యేక హోదా పై కేసు వేయాలని బాబు అండ్ కో నిర్ణయం?
  [ప్రత్యెక హోదా- కేంద్రం పై ఎపి దావా వేస్తుందా
  ఎపికి ప్రత్యేక హోద ఆఃంశంపై ఎలా బయటపడాలా అని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా మదనపడుతోంది. అందులో భాగంగా కేంద్రంపై దావా వేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా పార్టీ ముఖ్యనేతలు కొందరిలో వచ్చినట్లు చెబుతున్నారు.ఇది కేంద్రాన్ని ఇబ్బంది పెట్టకుండా, బిజెపికి కోపం తెప్పించకుండా చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.ముందుగానే కేంద్రంలోని ముఖ్యులకు చెప్పి, వారు ఒప్పుకున్న తర్వాతే సుప్రింకోర్టులో ప్రత్యేక హోదా డిమాండ్ నెరవేర్చాలంటూ దావా వేయాలన్నది వ్యూహ కర్తల ఆలోచనగా ఉంది.పార్లమెంటులో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ ప్రత్యేక హోదా ప్రకటన చేసినందున ,దానిని అమలు చేయవలసిన బాద్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉందని ఈ దావా వేయాలన్నది ఒక ఆలోచనగా చెబుతున్నారు. దీని సాధ్యసాధ్యాలను పరిశీలించే బాద్యత కేంద్ర మంత్రి సుజనా చౌదరికి అప్పగించినట్లు చెబుతున్నారు.మరి కేంద్రంపై టిడిపి ప్రభుత్వం దావా వేస్తుందా?
  http://kommineni.info/articles/dailyarticles/content_20150803_14.php?p=1438578744487 ]

 8. These millionaires in USA were sent to prison for doing wrong ….
  May be they did not have Ntr statue in their back garden to protect them ?

  http://www.ndtv.com/world-news/one-time-allies-on-wall-street-now-in-prison-1203182?pfrom=home-lateststories

  What about the Boss caught red handed in AP ? Why is he not in prison ?

 9. CV Reddy

  వాహ్ క్యా బాత్ హై!
  కేంద్రం పై ఆచ్ తూచ్ పోరాటం చేస్తాం-నిప్పు
  పోరాటమా వంకాయా ,అక్కడికెళ్ళి వాళ్ళకో నమస్కారం పెట్టి వాళ్ళిచ్చిన టీ బిస్కట్ లు తిని రావడమే -TDP MP జేసి దివాకర్ రెడ్డి
  ఇంతకంటే ఏమి చేయాలి .గుడ్డలిప్పుకుని తిరగాలా?TDP MP రాయపాటి చౌదరి
  కేంద్రం తో మంచిగా ఉంటాం-Fin Minister యనమల
  అదివో అల్లదిగో ప్రత్యేక హోదా- Central Minister సుజనాచౌదరి
  -విత్ తమ్ముడు శ్రీనివాస్
  No indecent comments.

 10. CV Reddy

  జగన్ విజిట్- ఆ గ్రామానికి వచ్చిన కష్టమేంటి?
  న్యూస్ నారద.కామ్: ఈనెల నాలుగున వైఎస్ జగన్ కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి మండలం కొత్తమాజేరులో పర్యటించనున్నారు. దీంతో అందరి దృష్టి ఆ గ్రామంపై పడింది. జగన్ ఆ గ్రామానికే ఎందుకెళ్తున్నారని ఆరా తీస్తున్నారు…..

  జగన్ పర్యటించనున్న కొత్తమాజేరు గ్రామం ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోంది. గడచిన మూడు నెలల్లో 20 మంది అంతుచిక్కని వ్యాధి, జ్వరాలతో చనిపోయారు. ప్రతి ఇంటిలో పేషెంట్లు కనిపిస్తున్నారు. అయితే ఈ గ్రామాన్ని అధికార యంత్రాంగం పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.

  జనం ఇలా పిట్టల్లా రాలిపోవడానికి కారణం గ్రామంలోని చెరువేనని చెబుతున్నారు. గ్రామంలోని చెరువు నీటిలో జనం తాగుతుంటారు. అయితే ఆ చెరువును శుభ్రం చేసిన దాఖలాలు లేవు. కొన్ని జంతువులు చెరువులో పడి చనిపోయాయి. కానీ మరో మార్గం లేకపోవడంతో గ్రామస్తులు అదే నీటిని తాగుతున్నారు. మంచినీరు అందించాలని అధికారులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్న వినే నాథుడే లేరు. దీంతో గ్రామ దుస్థితిని తెలుసుకున్న జగన్ స్వయంగా వెళ్లి అక్కడి ప్రజలను కలవాలని నిర్ణయించుకున్నారు.
  http://www.newsnarada.com/2015/08/02/%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%BF%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%86-%E0%B0%97%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BF%E0%B0%95%E0%B0%BF/

 11. CV Reddy

  ఫెయిల్ : టీడీపీకి 33 మార్కులేనట ! చారాన కోడికి బారాణ మసాలా
  [వెనకటికి ఒకడు ‘గోడ మీది రాయి ఏడనో నూక్కున్నాడట”. ఆంధ్రా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలివి తేటలు కూడా అచ్చం ఇలాగే ఉన్నాయి. ఎంత సేపు మీడియా ముందు ఊదరగొట్టి జనాలకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతిని నాకమనడం తప్పితే అప్పుడు తొమ్మిదేళ్లలో గానీ .. ఇప్పుడు ఆంధ్రలో ఏడాది కాలం నుండి చంద్రబాబు ఒరగబెట్టింది ఏమీ లేదు. ‘చారాన కోడికి బారాణ మసాలా” అన్నట్లు పబ్లిసిటీ పిచ్చితో కోట్లు ఖర్చుపెట్టి మొన్న పుష్కరాలలో షూటింగ్ కొరకు జనాలను ఆపి ఏకంగా 29 మంది చావుకు కారణం అయ్యాడు. కానీ సొంత మీడియా అండతో దానిని పక్కదారి పట్టించాలని చూశాడు.

  ఇక నిత్యం నీతికథలు చెప్పే చంద్రబాబు తెలంగాణలో ఎమ్మెల్యేను కొనేందుకు తన పార్టీ ఎమ్మెల్యేను పంపి ఆయన ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం .. తాను కూడా ఆ ఎమ్మెల్యేను ప్రలోభపెట్టేందుకు ఫోన్ చేసి రికార్డింగ్ లో దొరికిపోవడంతో బాబు పరువంతా గంగలో కలిసింది. అయినా చంద్రబాబు నాయుడు ఎక్కడా తాను తప్పుచేశానన్న ఆలోచన ..పశ్చాత్తాపం అస్సలు కనిపించ నీయడు.

  ఇప్పుడు తాజాగా ఈయన గత ఏడాదిగా ఆంధ్రాలో పాలన ఏమో ఇరగదీసినట్లు తన పార్టీ ఎమ్మెల్యేల గురించి, ఎంపీల గురించి ఆంధ్రాలో రహస్య సర్వే చేయించాడట. ఈ రిపోర్టు చూసి చంద్రబాబు దిమ్మదిరిగి మైండ్ బ్లాక్ అయిందట. ఈ సర్వేలో టీడీపీకి వచ్చింది 100 కు 33 మార్కులేనట. టీడీపీ మీద ప్రజల్లోనే కాదు ఏకంగా పార్టీ కార్యకర్తలలోనే తీవ్ర అసంతృప్తి నెలకొందని తేలినట్లు సమాచారం. . ర్యాంకుల సంగతేమో గానీ టీడీపీ మాత్రం సర్వేలో ఫెయిల్ అయిందని, బాబు పాలన అట్టర్ ప్లాప్ అని టీడీపీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
  http://madeintg.com/tdp-11/

 12. Daylight robbery in the name of a Capital ….
  Dochukuna variki ……Dochukunnantha ??

  http://www.sakshi.com/news/district/capital-of-ap-which-goes-on-to-private-hands-263070?pfrom=home-top-story

  Motto – Loot……….Invest…….Loot
  Then die taking nothing with them ?

 13. A Principal who is supposed to teach ethical values ….
  Only teaches caste values because that is what he learnt from his parents ?

  http://www.sakshi.com/news/andhra-pradesh/urban-sp-series-on-the-case-risitesvari-263058?pfrom=home-andhra-news

  Sorry ..No actions bcs………..Veedu “Manavada” ra Babu ?
  Pacchati rastranni …….brastupattisthunna….Cheedapurugulu.

 14. CV Reddy

  ఉక్కుపాదాలు అమ్ముతాం ఉక్కుపాదాలు అమ్ముతాం -నిప్పు
  అవినీతి పై ఉక్కుపాదం మోపుతాం!
  ర్యాగింగ్ పై ఉక్కుపాదం మోపుతాం!

 15. What is YSRCP IT wing doing when this guy is giving himself all the false publicity ?? They should work on exposing this well orgainised crime in AP to the rest of the world. Even if that comes to posting comments on National articles to reveal the truth. The yellow caste fanatics are so cheap that they post comments under national articles saying “i am not from babus caste but I still love his work” , “i know that babu is corrupt but still he is the best” , “babu has vision” etc etc . These people could be from the caste fanatic hostels in guntur and krishna or paid workers of Chinna Babu.

  YSRCP IT wing leaders should not just pose for photos with JAGAN and try to impress him ….I think they can do a lot more for the Party.

  http://www.ndtv.com/andhra-pradesh-news/telugu-desam-party-will-continue-to-fight-for-special-status-to-andhra-pradesh-1202806?pfrom=home-south

 16. Balayya tapes mayam …
  Boss tapes mayam …
  Pushkaralu tapes mayam…
  Rishiteswari tapes mayam …

  Kalanni….Kulanni addam pettukuni rastranni dochukuntu …
  Viluvalu leni brathukulatho….Kamma ti jeevithalu sagisthunna …
  Gaja / Gajji Dongalanu bhayata pettinantha varaku AP bagupadadhu.

  This yellow mafia has to be exposed to the 95% Public. Every ethical telugu person out there should contribute to this in his / her own way.
  Name and Shame the fanatics.

 17. CV Reddy

  పాపం యనమల!
  తన శాఖ వ్యవహాలలో ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం అదికంగా ఉందని , తన శాఖ చేసిన బదిలీలను కూడా నిలిపివేశారని, దాంతో ఆయన మంత్రి పదవి కన్నా రాజ్యసభకు వెళితే బెటర్ అని బావిస్తున్నారని ఆ కధనం సారాంశం.

  (పేరుకే మంత్రులు, పెత్తనం అంతా కలెక్షన్ కింగ్ లోకేష్ చౌదరి, సుజన చౌదరి లదే!)

  http://kommineni.info/articles/dailyarticles/content_20150802_12.php?p=1438492616073

 18. Vema Reddy

  I am searching for a platform to express and share my opinions and ideas for YSRCP
  Thanks for manajagan.com; I hope I can join here.

 19. CV Reddy

  నేటి NTV SMS poll
  ఇప్పుడు ఎన్నికలు జరిగితే YSRCP కి 30 సీట్లు కూడా రావు అన్న బాబు మాటలు నిజమా అన్న NTV SMS పోల్ కు అవును అని 9% కాదు అని 91% సమాధానం ఇచ్చారు.
  బాబు కు తెలుసు అయన అన్నది TDP ను ఉద్దేశించి అని!
  మొన్న ఎన్నికల్లో TDP భారీ సంఖ్యలో గెలిచిన ఉభయ గోదావరి జిల్లాలు అనంతపూర్ ల లో దాదాపు 50 సీట్లు ఉన్నాయి అందులో YSRCP గెలిచింది కేవలం 7 సీట్లే.
  అ జిల్లాలలో మీ పార్టీలో గ్యారంటీగా మల్లా గెలుస్తారు అని నమ్మకమున్న10 మంది MLA ల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్ళండి, ఎంతమంది గెలుస్తారో చూద్దాము!
  గుంపులు గుంపులుగా మరియు రుణమాఫీ అని వెళితే బాబు కు కేవలం 1.6% వోట్లు ఎక్కువ వచ్చాయి.

  • sridagg

   Still we have to develop in Grass root areas. DON’T UNDERESTIMATE TDP.We should not do same mistakes we done in last elections.
   One example I will say;Can we win Ongole,vizag Corporation elections if it comes in a year?

   • CV Reddy

    నిన్న విశాఖ జర్నలిస్టు (సాక్షి కాదు) తో మాట్లాడాను
    ప్రజల్లో బాబు పై ఇంత వ్యతిరేకత వస్తుందని నేను అనుకోలేదు ,బాగా తిట్టుకొంతున్నారు బాబును ఇప్పుడు నిష్పక్ష పాతంగా విశాఖ కార్పోరేషన్ ఎన్నికలు జరిగితే TDP ఓడిపోతుంది కానీ డబ్బు అధికం తో వాళ్ళు గెలవవచ్చు అని చెప్పాడు

    ప్రత్యెక పరిస్థితుల్లో తప్ప సహజంగా ఉప ఎన్నికలు అధికార పార్టీలకు అనుకూలంగా ఉంటాయి. అయినా కూడా ప్రతిపక్ష పార్టీ ఎప్పుడూ ప్రజల్లో ఉండి పోరాటాలు చేయాలి

    • Vikram

     “సంస్కరణ వాది” అని చెప్పుకునే తిరిగే బాబు ఏ రకం గా అయితే “సంక్షేమ వాది ” గా మారి పల్లెల్లో వోట్లు రైతుల వోట్లు , పేద ప్రజల వోట్లు వేయిన్చుకునాడో …”సంక్షేమ పార్టీ ” అనే ముద్ర పడ్డ వైకాపా కూడా “సంస్కరణల పార్టీ ” గా మారి నగర , మధ్య తరగతి వోట్ల ను వేయించుకోవాలి…పూర్తిగా మారకపోయినా అలా మారినట్లు కనిపిస్తే చాలు.. పల్లెల్లో మనకు వుండే వోట్ బ్యాంకు ఎటూ పోదు..

 20. CV Reddy

  మీ అవినీతి వాళ్ళ నాకు చెడ్డపేరు వస్తోంది -మంత్రులు, MLA లతో బాబు
  (నాకంటే గొప్ప నటుడు మా అల్లుడు -ఎన్టీఆర్)
  అందులో మీకు వాటాలు లేకపోతె ఎందుకు చర్యలు తీసుకోరు?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s