పంట‌లు త‌గ‌ల‌బెట్టించింది చంద్ర‌బాబే!

భూములు ఇవ్వడానికి ఇష్టపడని రాజధాని రైతుల పంటల తగలబెట్టించింది బాబే
న‌వ్యాంధ్ర‌ప్ర‌దేశ్ నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి కోసం సింగ‌పూర్ బృందంతో మాస్ట‌ర్‌ప్లాన్ త‌యారు చేయించిన చంద్ర‌బాబు రైతుల భూములు లాక్కోవ‌డానికి అంత‌కంటే పెద్ద మాస్ట‌ర్‌ప్లాన్ అమ‌లు చేశార‌ట‌.
సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి పి.మ‌ధు ఈ సంచ‌ల‌న విమ‌ర్శ చేశారు. అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ‌లో అఖిల‌ప‌క్షం ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన రైతు స‌ద‌స్సులో మ‌ధు ముఖ్య‌ప్ర‌సంగం చేశారు.
రాజ‌ధాని ప్రాంత రైతులు భూములు ఇవ్వ‌డానికి సిద్ధంగా లేక‌పోతే వారి భ‌య‌పెట్ట‌డం కోసం చంద్ర‌బాబు నాయుడు అనేక దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ్డార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. రాజ‌ధాని భూముల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం బ‌ల‌వంతంగా లాక్కుంద‌ని మ‌ధు అన్నారు. త‌మ‌ పొలాలు త‌మ‌కు ఇవ్వ‌మ‌ని రైతులు అడిగితే రాత్రికి రాత్రికి రాత్రి పైపులు పెక‌లించి, క‌రెంటు తీగ‌లు తీసేసి, గుడిసెలు తొల‌గించి ఏడు గ్రామాల‌లోని పంట‌ల‌ను త‌గుల‌బెట్టార‌ని మ‌ధు వివ‌రించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఘ‌ట‌న‌పై విచార‌ణ చేప‌ట్ట‌లేద‌ని, రైతుల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబే ఆ పొలాల‌లోని పంట‌ల‌ను త‌గుల‌బెట్టించార‌ని మ‌ధు విమ‌ర్శించారు.
చంద్ర‌బాబు ఏ క్ష‌ణాన సీఎం అయ్యారో… రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల‌లోనూ చిచ్చు పెడుతున్నారు. రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో కొట్టు మిట్టాడుతోంది. రుణ‌భారంతో రైతుల ఆత్మ‌హ‌త్య‌లు పెరిగాయి. అని మ‌ధు పేర్కొన్నారు. హంద్రీ-నీవా ప్రాజెక్టు ద్వారా ఆయ‌క‌ట్టుకు వెంట‌నే నీరివ్వాల‌ని, లేదంటే 2016 ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగే స‌మావేశాల‌లో అసెంబ్లీని ముట్ట‌డిస్తామ‌ని మ‌ధు హెచ్చ‌రించారు. సాగునీటి కోసం ఉద్య‌మాన్ని ఉధృతం చేస్తామ‌న్నారు. శ్రీ‌కాకుళం ప‌వ‌ర్‌ప్లాంటుకు వెయ్యి ఎక‌రాలు అవ‌స‌ర‌మైతే ఐదువేల ఎక‌రాలు రైతుల నుంచి లాక్కున్నార‌ని మ‌ధు విమ‌ర్శించారు. మెజార్టీ లేక‌పోయినా దొడ్డిదారిన జెడ్పీలు, మునిసిపాలిటీల‌ను తెలుగుదేశం పార్టీ కైవ‌సం చేసుకుని దిగ‌జారుడు రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

http://teluguglobal.com/cpm-madhu-comments-that-cbn-is-the-t-person-behind-firing-of-agricultural-lands/

25 Comments

Filed under Uncategorized

25 responses to “పంట‌లు త‌గ‌ల‌బెట్టించింది చంద్ర‌బాబే!

  1. Ganga …..Yamuna …..next Krishna ?
    Human greed comes with consequences.
    No matter how much some people loot in the name of capital they will all have to drink the same water.

    http://www.hindustantimes.com/india-news/india-s-cities-more-polluted-than-china-but-there-is-still-hope/article1-1355013.aspx

  2. CVR Murthy

    YSRCP should now take up government Schools / private school fee issue . The other one should be water. People are very unhappy with these two. They should run a campaign Schools week where YSRCP MLAs r incharges should visit schools

    • PSK

      Murthy gaaru,
      naaku telisi, oka 2, 3 years ga meeru gurthu chesthune vunnaaru ee vishayaanni….
      Don’t know whether it is reaching leadership?? or they are taking it lightly…!!! very simple and basic thing, but will impact very strongly among common people…..
      Atleast touch the 13/14 year old kids….they will be the voters in the next GE….Will make strong impact….

      • Rajasekhara

        CVRMurthy Garu,

        well said andi. your points always very valid ..
        As per my knowledge YSRCP Team now farming will be aggressive in next year .. Main Issues for failure as per my understanding
        internal all MLA level leaders are not encouraging second grade mandal level leaders . it was very bad leakage for YSRCP performance overall .

  3. CV Reddy

    సోము వీర్రాజు:బాబు మిత్రధర్మం పాటించడం లేదు
    నిప్పు:డిక్షనరీ లో నాకు నచ్చని పదం ధర్మం న్యాయం
    బ్రహ్మి:మీ పిచ్చి గాని సొంత మామకే ఎసరు పెట్టినోడు ఇలాంటివి పాటిస్తాడా?
    No Comments Please!

  4. CV Reddy

    మోడీ దేవుడిచ్చిన వరం -వెంకయ్య నాయుడు
    (6 నెలల్లో రాజ్యసభ పదవి పూర్తవుతుంది , పైగా వోటుకు కోట్లు. డబల్ ఎఫెక్ట్)
    సోనియా దేవత- కాంగ్రెస్ మాజీ MLA శంకర్ రావు
    ఏంటో శంకరన్న కు వెంకయ్య నాయుడికి తేడా లేకుండా పోయింది
    మరీ ఇంత భజనా వెంకయ్యజీ!

  5. CV Reddy

    నీరంతా ‘పచ్చ’ చెట్లకే!
    – పూడిక తీతల్లో మట్టి వ్యాపారం
    – అధికార పార్టీ కార్యకర్తలకే ఫలహారం
    – రైతులు, నిరుపేదలకు తీవ్ర అన్యాయం
    – ‘నీరూ- చెట్టూ’లో ప్రకాశం, నెల్లూరుల్లో అక్రమాలు
    ప్రజాశక్తి – ఒంగోలు ఎడిషన్‌ డెస్క్‌
    నీరూ- చెట్టూ పథకం మరో ‘పనికి ఆహారం’గా మారింది. తెలుగు తమ్ముళ్ల జేబులు నింపే పథకంగా తయారైంది. చెరువులు, కుంటలే వనరులుగా మట్టి వ్యాపారం జోరుగా సాగుతోంది. పనిలో పనిగా ప్రభుత్వ నిధులనూ బొక్కేస్తున్నారు. నిరుపేదలు సాగు చేసుకునే భూముల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అధికారపార్టీ ఆగడాలకు నీరూ చెట్టూ పథకం వేదికగా మారింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఈ పథకం కింద సాగుతున్న పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. నీటి వనరులను కాపాడుకునే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించడం అభినందించే విషయమే. కానీ లక్ష్యాలను మరచి జేబులు నింపే పనిగా దాన్ని మార్చడమే ఘోరం. చెరువుల్లోని పూడిక తీసి రైతుల పొలాలకు తోలుకోవాలని పథక రచనలో పేర్కొన్నారు. పాఠశాలలు, రహదారులు, శ్మశానాల్లో మెరక తోలుకోవడానికీ ఉపయోగించుకోవచ్చు. ఈ లక్ష్యాలకు గండి కొడుతూ తవ్విన మట్టిని అమ్ముకునేందుకు తెగబడ్డారు. జన్మభూమి కమిటీల పేరుతో అధికార పార్టీ నాయకులే ఆ ‘మన్ను’ తినేస్తున్నారు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పోలవరంలో ఏప్రిల్‌ 25న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకం పనులు ప్రారంభించారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 952 పనులకు రూ.25.31కోట్లు మంజూరయ్యాయి. పనులు మొదలయినప్పటి నుంచే గ్రామాల్లో వివాదాల మంటలు రాజుకున్నాయి. ప్రభుత్వం మట్టిని తవ్వినందుకు క్యూబిక్‌ మీటర్‌కు రూ.26 వంతున ఇస్తుంది. ప్రొక్లెయిన్‌తో తవ్వేందుకు ముందుగా ఒప్పందం చేసుకోవాలి. ప్రొక్లెయిన్‌తో ఒక ట్రాక్టర్‌కు మట్టిని నింపినందుకు ప్రభుత్వం రూ.80 ఇస్తుంది. ఈ రేటు గిట్టుబాటు కాదు. దాన్ని సాకుగా చూపుతూ మట్టి అమ్మకాలను సాగిస్తున్నారు. లక్ష్యానికి భిన్నంగా ట్రాక్టర్ల కొద్దీ మట్టిని యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ఇటువంటి సంఘటనలెన్నో బయటపడ్డాయి. ఆ అక్రమాలను అడ్డుకునేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు. తెలుగు తమ్ముళ్లకు పనులను పంచుతున్నారు.

    http://www.prajasakti.com/Content/1665174

    • Just reflect on how organised this yellow mafia in AP is .
      They hardly make up 5 to 7 % of AP population but have a sangham in every corner of the state.
      They plant a weed in every govt and private department to leak information.
      They support each other very cleverly whenever someone is caught red handed no matter which party they are in.
      They use good people from other communities for their needs and later abuse them.
      They then use tollywood to project themselves as heros when in reality majority of them are landgrabbers in Hyd.
      They then cleverly introduce about 10 to 15 Tv channels before the elections in addition to two yellow papers to hide all their crimes and project themselves as Andhra Hazares.

      If there is someone called GOD then how are these people getting away with what they do ?

      Why are they so narrow minded ?
      Where are the ethical and human values they learn in school ?
      What are they learning from their parents ?
      What will they take with them when they die ?

      Ntr …..died with stress of being backstabbed by the Boss
      Anr ….Cancer
      Ramanaidu ….Cancer
      Ramoji’s son …Cancer
      There are plenty more examples …but will they change ? I doubt it.

      I wonder why they waste their one life hating and looting their fellow human beings?

      Nelson Mandela about the British ….
      Some people appear fair from outside but are vary dark inside .

  6. CV Reddy

    జగన్ డిల్లీలో దీక్ష చేసేది ప్రత్యెక హోదా కోసం కాదు ,2019 లో CM అవ్వడం కోసం
    -TV5 లో లోక్ సత్తా జాతీయ ప్రధాన కార్యదర్శి పోతినేని హైమ, Aug 4,2015
    (అవును మరి లోక్సత్తా JP చౌదరి గారు MLA గా MP గా పోటీచేసింది మాత్రం సన్నాసుల మఠం అద్యక్షుడిగా ఉండడం కోసం, మీరు నమ్మాలి ఆ!)
    ఏ పార్టీలో ఉన్నా పనిచేసేది మాత్రం బాబు కోసమే, మరీ బాగోదు అని 6 నెలలకొకసారి ఒకటి రెండు మాటలు బాబు ను అంటారు.
    డిల్లీ లో ఆమ్ ఆద్మీ పార్టీ ను చూసి కూడా నేర్చుకోలేదు

  7. CV Reddy

    పవన్‌ రోడ్డు ఎక్కితే ప్రత్యేకహోదా వస్తుంది- కమెడియన్ శివాజీ (చౌదరి)
    ఏంటి పవన్ మీద పడ్డారు?
    సరే మరి పుట్టుకతోనే పోరాట యోధున్ని అని చెప్పుకున్న బాబు ను వదిలేసారేమిటి? మరి బాబు ను కూడా రోడ్దేక్కమని చెప్పొచ్చుగా? ఓహో అతను మనోడు అయితే ఓకే !
    ఒక పద్దతి ప్రకారం బాబు అండ్ కో గబ్బర్ సింగ్ ను గబ్బులేపుతున్నట్లు లేదూ?

  8. Rishiteswari diary lo ….Mr X ..”Manavada”
    That is why we asked the Police to strike of the names ?

    http://www.sakshi.com/news/top-news/who-is-erase-the-names-written-in-the-diary-263740?pfrom=home-top-story

    Yellow brains ……..Unethical lives.

  9. YCP should attack TDP and govt with People Rankings on TDP MLAs.
    This is just to Divert the people from the issues .

  10. CV Reddy

    కిలో బియ్యం రూపాయి, కిలో ఇసుక మూడు రూపాయలా బాబూ ?
    ఇసుక మాఫియా విజృంభిస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
    పుష్కరాలకు పదహారు వందల కోట్ల రూపాయల ఖర్చు ఎలా పెట్టారు?
    ఇంత అవినీతా బాబూ?
    -BJP MLC సోము వీర్రాజు
    ష్ గట్టిగ అనకండి సర్! మీ వెంకయ్య నాయుడు , AP రాష్ట్ర BJP ప్రెసిడెంట్ అయిన విశాఖ MP కంభంపాటి హరిబాబు చౌదరి మరియు BJP మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి ఫీల్ అవుతారు.పైగా మీమీద కత్తికట్టే ప్రమాదముంది మా బాబు ను అంటారా అని.

  11. CV Reddy

    ఫ్యామిలీ టూర్లెందుకు బాబు…?
    అనేక స‌మ‌స్య‌ల‌తో రాష్ట్ర ప్ర‌జానీకం స‌త‌మ‌త‌మ‌వుతోంది… ఓవైపు ప్ర‌త్యేక హోదాపై కేంద్రం రోజుకో మాట మాట్లాడుతోంది.. ఇలాంటి క్లిష్ట స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు పోవ‌డ‌మేమిటి..? ఈ ప్ర‌శ్న వేసింది మ‌రెవ‌రో కాదు… సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణ‌. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సాధించాలంటే ముఖ్య‌మంత్రి విదేశాల‌కు కాకుండా ఢిల్లీకి ప‌ర్య‌టించి కేంద్రంపై ఒత్తిడి తేవాల‌ని ఆయ‌న అన్నారు. అవ‌స‌ర‌మైతే ప్ర‌త్యేక హోదా వ‌చ్చేవ‌ర‌కు చంద్ర‌బాబు ఢిల్లీలోనే ఉండాల‌ని ఆయ‌న సూచించారు. ప్ర‌త్యేక హోదా సాధ‌న స‌మితి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న బ‌స్సు యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం చేరుకున్న సంద‌ర్భంగా నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో రామ‌కృష్ణ ఈ వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌త్యేక హోదాపై కేంద్రం రోజుకో మాట మాట్లాడుతుంటే అన్నీ వ‌దిలేసి ముఖ్య‌మంత్రి విదేశీ ప‌ర్య‌ట‌న‌లంటూ తిర‌గ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌స‌మ‌ని రామ‌కృష్ణ ప్ర‌శ్నించారు. రాజీనామాల వ‌ల్ల ప్ర‌యోజ‌నం లేద‌ని రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్ సినిమా డైలాగులు చెబుతున్నార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. ఎన్నిక‌ల ముందు ప్ర‌త్యేక హోదా గురించి మాట్లాడిన వెంక‌య్య‌నాయుడు ఇపుడు మ‌రోలా మాట్లాడుతున్నార‌న్నారు. ఈనెల 10 లోపు ప్ర‌త్యేక హోదాపై ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే 11న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామ‌న్నారు.
    http://teluguglobal.com/cpi-ramakrishna-questions-chandrababu-foreign-tours/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s