– అప్పు కట్టాల్సిందేనని బ్యాంకుల నుంచి నోటీసులు
– ఆర్‌ఆర్ యాక్టు ప్రయోగిస్తామని ‘అనంత’ రైతులకు హెచ్చరిక
వరుస కరువుతో అల్లాడుతున్న రైతన్నలను బ్యాంకు నోటీసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రుణభారంతో ఓపక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. బ్యాంకర్లు మాత్రం కనికరించడంలేదు. అప్పు కట్టకుంటే ఆర్‌ఆర్ యాక్టు ప్రయోగిస్తామనీ హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ అయిందని భావిస్తున్న రైతులకు ఈ నోటీసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో మొదటి దశలోనే కొంత రుణమాఫీ అయిన రైతులకు సంబంధించి మిగతా అప్పును ప్రభుత్వం చెల్లించలేదు. మొత్తం అప్పును కట్టాలని బ్యాంకులు తాజాగా నోటీసులు పంపిస్తున్నాయి.
ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి
నార్పల మండలం వెంకటాంపల్లి రైతు నల్లాని నాయుడుకు 6.75 ఎకరాల భూమి ఉంది. ఆయన 2011లో నార్పల స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో రూ. లక్ష పంట రుణం తీసుకున్నాడు. వరుస కరు వుతో ఒక్క ఏడాది కూడా పంట చేతికి రాలేదు. పం టను రక్షించడానికి నాలుగు బోర్లు వేసి, వేసి, ప్రయివేటుగా రూ. 2 లక్షలకుపైగా అప్పు చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో తన పేరుందని ఆనందించాడు. ప్రభుత్వం మొదటి విడత కింద రూ. 24 వేలు జమ చేసింది. మిగతా అప్పు విడతలవారీగా జమవుతుందని ఆయన భావిం చాడు. బ్యాంకు నుంచి మూడ్రోజుల క్రితం నోటీ సొచ్చింది. రూ. లక్ష అప్పుకు వడ్డీ అంతా కలిపి రూ. 1.52 లక్షలయింది. అదంతా 15 రోజుల లోపు చెల్లించాలన్నది ఆ నోటీసు సారాంశం. పైగా అప్పు చెల్లించకపోతే ఆర్‌ఆర్ యాక్టు ప్రయోగిస్తామనీ నోటీసులో హెచ్చరించారు. ఒక్కసారిగా ఇంత అప్పు కట్టే పరిస్థితి ఇప్పుడు తన వద్ద లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్రామంలో మరో రైతు కేశవనాయుడు పరిస్థితీ ఇదే విధంగా ఉంది. ఆయన 2011లో రుణం తీసుకుని 2012లో కరువు నెలకొనడంతో అప్పును రీషెడ్యూల్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అప్పు మొత్తం కట్టాలని బ్యాంకు నుంచి నోటీసొచ్చింది. అది కట్టకుంటే పంటరుణం కోసమే బ్యాంకులో పెట్టిన బంగారాన్ని వేలం వేస్తామని హెచ్చరిస్తోంది.
‘ఓపక్క రుణమాఫీ చేశామని ప్రభుత్వం ప్రకటిస్తుంటే… మరోపక్క అప్పు కట్టాలని బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి. ఇప్పుడు మా కష్టం ఎవరితో చెప్పుకోవాలి’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. నార్పల మండలంలోనే సుమారు 300 మందికి పైగా నోటీసులు జారీ అయ్యాయి. జిల్లావ్యాప్తంగా వేల సంఖ్యలోనే జారీ అవుతున్నాయి. మొదటి విడతలో మాఫీ అయి.. రెండో ఇన్‌స్టాల్‌మెంటుకు ప్రభుత్వం ఇంతవరకూ నిధులు విడుదల చేయకపోవడం.., బ్యాంకులు అప్పుల వసూళ్లకు దిగుతుండడం.., వర్షాభావంతో ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు భూమిలోనే ఇంకిపోవడంతో ‘అనంత’ రైతున్నలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కనికరించి రుణవసూళ్లను వాయిదా వేయకపోగా నోటీసులు పంపి రైతులను మరింత ఆందోళనకు గురిచేయడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
రుణవసూళ్లు నిలిపేయాలి
రుణవసూళ్లను, బంగారు వేలాలను తక్షణం నిలిపే యాలి. రుణ వసూళ్లకు పెరుగుతున్న ఒత్తిళ్ల నేపథ్యం లోనే రైతు ఆత్మ హత్యలు జరుగుతున్నాయి. ఉరవకొండలో రైతు కొండారెడ్డి, రాప్తాడులో రైతు నారాయణరెడ్డి ఈ క్రమంలోనే ఆత్మహత్యలు చేసుకున్నారు. వీటిని చూసైనా ప్రభుత్వం రుణవసూళ్లను వాయిదా వేయించాలి.
– పి.పెద్దిరెడ్డి, ఎపి రైతుసంఘం జిల్లా కార్యదర్శి
http://www.prajasakti.com/Content/1665695
అటు చెంప దెబ్బ.. ఇటు గోడ దెబ్బ
– బంగారం విడిపించుకోవాలని బ్యాంకర్ల ఒత్తిడి
– వడ్డీ కట్టలేక, మళ్లీ కుదువ పెట్టలేక రైతన్న సతమతం
– బంగారం ధర తగ్గుదల ఫలితం
ప్రజాశక్తి ప్రతినిధి – తిరుపతి జోన్
http://www.prajasakti.com/Content/1665656
Special Package V/S Special Status….
Special Package: Money released directly to the state government. Kammati manushulu kammaga panchuko vacchu. Beneficiaries are the corrupt politicial party and the folks who are in power.
Special Status : This will give tax holiday, tax benefit for each and every individual in the state and for who want to startup or grow. This is more suited for the people……which our Kammati folks won’t be able to get the extra benefit.
This is the reason our cunning corrupt government is not fighting for special status but rather are okay with special Package.
Judge Narasimha Reddy @ Gudavalli Babu Rao
I don’t see any shame in your face ?
http://www.sakshi.com/news/top-news/you-do-not-seem-to-regret-264745?pfrom=home-top-story
Why would he be ashamed when Rishiteswari is neither his daughter nor she belongs to his caste ?
Why no comments from Kammanist leaders Raghavulu Chowdary and Narayana Chowdary ???
The fanatics are just taking advantage of the silence from 95% public.
టీచర్:రామూ స్పెషల్ హోదాకు స్పెషల్ ప్యాకేజి కి తేడా రెండు ముక్కల్లో చెప్పు
రాము:స్పెషల్ హోదా వస్తే రాష్ట్రానికి లాభం , స్పెషల్ ప్యాకేజి వస్తే బాబు కు లాభం
(స్పెషల్ హోదా రాదు స్పెషల్ ప్యాకేజి కోసం పోరాడుతాం -సుజనా చౌదరి)
వింటున్నారా పవన్ ఫ్యాన్స్ ?
[పవన్ కళ్యాణ్ ఎక్కడ ? కమెడియన్ శివాజీ చౌదరి
ప్రత్యేక హోదా కోసం తిరుపతి సభలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు, పవన్ ఎక్కడ అంటున్నశివాజీ.
మరి AP కి CM బాబు కదా మరి పోరాడాల్సింది బాబు కదా?
పవన్ కూడా అడగొచ్చు కాని ఎక్కువ బాద్యత బాబుదే కదా కాని బాబు ను వదిలి పవన్ మీద ఏడవడం ఏమిటో? ఓ బాబు మనోడు కదా అందుకనా?
మొత్తానికి ఒక పధకం ప్రకారం గబ్బర్ సింగ్ ను గబ్బులేపుతున్న బాబు టీం ,ఈ గబ్బర్ సింగ్ ఫాన్స్ ఎప్పుడు తెలుసుకొంటారో?]
http://www.prajasakti.com/Content/1666292
This is what some fanatics teach their children ….
To kill their own people .
http://www.dailymail.co.uk/news/article-3190227/Childhood-destroyed-ISIS-latest-batch-child-soldier-recruits-performing-weapons-training-wrestling-Syria.html
Religious and Caste fanatism is Evil.
ప్రత్యేక హోదాపై పోరాడలేము-యనమల
నేను పుట్టుకతోనే పోరాట యోధున్ని-(వీర)బాబు
నాకంటే గొప్ప నటుడు మా అల్లుడు-ఎన్టీఆర్
అపర చాణుక్యుడు మా బాబు- అను కుల పచ్చ పాత మీడియా
ఆ సొరంగంలో చంద్రబాబువి ఏం దొరికాయ్ !?
నోరు తెరిస్తే హైదరాబాద్ నేను నిర్మించాను ..ప్రపంచపటంలో పెట్టాను ..ఆదాయం తెచ్చిన.. మిగులు ఆదాయం తెచ్చిన ..ఎన్టీఆర్ నిద్రలేవడం నేర్పిండు ..నేను సైబరాబాద్ అనే మహానగరాన్ని నిర్మించిన అంటూ తుపాకి రాముడిలా కబుర్లు చెప్పే చంద్రబాబు మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. బాబు బుకాయింపుల మీద .. ఆంధ్రా మీడియా అడ్డగోలు రాతల మీద ఓ నెటిజన్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఫేస్ బుక్ లో అందరినీ ఆకర్షిస్తోంది. Mahendhar Reddy పోస్టు మీ కోసం
ఇటీవల ఖుతుబ్ షాహీ సమాధుల వద్ద బైటపడిన సొరంగంలో లభించిన వస్తువులు
1. అప్పట్లో హైదరాబాద్ నగర వాసులను నిద్రలేపడానికి ఎన్టీఆర్ వాడిన అలారం గడియారం
2. చార్మినారు కట్టడానికి బాబు ముచ్చటపడి గీసుకున్న నమూనా చిత్రాలు
3. చంద్రబాబు గోల్కొండ కట్టడానికి ఉపయోగించిన కూలీల లెక్కల పుస్తకాలు
4. సికింద్రాబాద్, కాచిగూడా రైల్వేస్టేషన్ల వాస్తుకు సంబంధించిన తాళపత్రాలు
5. 400 ఏళ్ల క్రితం నుండే పత్రికా విలువలకు మారు పేరయిన ఈనాడు – ఆంద్రజ్యోతి పత్రికల అవశేషాలు
6. అప్పట్లో హైదరాబాద్ నగర నిర్మాణానికి చంద్రబాబు వాడిన పలుగు, పారా, తాపీ, తట్టా ..
వీటన్నింటితో పాటు బాబు హైదరాబాద్ నిర్మాణానికి తనకున్న అభిప్రాయాలు, ప్రణాళికలతో పాటు కాపీలు, గ్రంథాలు కూడా దొరికినట్లు భోగట్టా..
ఇంకా విలువయిన వస్తువులు ఉన్నప్పటికీ బాబు సూచన మేరకు పురాతత్వ శాస్త్రవేత్తలు వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని సమాచారం.
పోస్ట్ BY : Mahendhar Reddy
http://madeintg.com/kuli-kuthub-shah/
పట్టిసీమ పారేనా?- 15న ప్రారంభంపై అనుమానాలు
– వ్యవధి ఏడు రోజులే!
– కొలిక్కిరాని పంపుహౌస్ నిర్మాణం
– 12కు 4 పంపులే పూర్తి
– అండర్ టన్నెల్స్ నిర్మాణం సందేహమే
– తూముల ఏర్పాటుపై అధికారుల మల్లగుల్లాలు
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి/హెచ్.జంక్షన్, గన్నవరం, జి.కొండూరు
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఈ నెల 15నాటికి పూర్తయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఆరు నూరైనా ఈ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించి తీరుతామని ముఖ్యమంత్రి అనేకసార్లు ప్రకటనలు చేశారు. స్వయంగా రెండుసార్లు పట్టిసీమను సందర్శించి పనులను పరిశీలించారు. పలుసార్లు అధికారులతో సమీక్షా సమావేశాలు జరిపారు. ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఇంకా ఏడు రోజులే వ్యవధి ఉంది. పంపుహౌస్ వద్ద 12 పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా, వాటిని ఏర్పాటు చేయడం అసాధ్యమని తేలడంతో నాలుగింటితోనే సరిపుచ్చి నీటి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే పోలవరం ప్రధాన కుడి కాలువ పొడవునా అండర్‌టన్నెళ్లూ, రోడ్డు క్రాసింగు వంతెన పనులు చాలాచోట్ల పూర్తయ్యే పరిస్థితి కనిపించడంలేదు. పైగా కృష్ణానదికి నీరు చేర్చడానికి బుడమేరు డైవర్షన్ లో కలిపే కాలువ పనులు ఇంకా చేపట్టనేలేదు. ఇంకా సర్వే చేసే దగ్గరే పని ఉంది. చేయాల్సిన పనులు ఇంకా మిగిలే ఉండటంతో ఈ పథకం ప్రారంభంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. గోదావరి వద్ద పట్టిసీమ ఎత్తిపోతలకు సంబంధించి పంప్‌హౌస్ వద్ద 12 పైపులను ఏర్పాటు చేయాల్సి ఉంది. వీటిని 4.2 కిలోమీటర్ల దూరంలో ఉన్న పోలవరం కుడి ప్రధాన కాలువ వరకూ వేసుకుంటూ రావాలి. ఆ పని ఆగస్టు 15 నాటికి పూర్తి చేయడం అసాధ్యమని తేలడంతో నాలుగు పైపులతోనే నీటి విడుదల చేసే దృష్టితో పనులు కొనసాగిస్తున్నారు. ఈ నాలుగు పంపుల తోనే ఎలాగోలా నీటిని విడు దల చేసి తమమాట నిలబెట్టుకున్నామని చెప్పుకు నేందుకు ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోంది. అయితే ఈ నాలుగు పైపుల పనులూ ఇప్పటికీ ఓ కొలిక్కిరాలేదు. చైనా నుంచి రావాల్సిన పైపులు ఇంకా చేరుకోలేదు. రేపో, మాపో వస్తాయని అధికారులు చెబుతున్నారు. వీటిని అమర్చిన తర్వాత వీటిపై శ్లాబుల నిర్మాణం జరగాల్సి ఉంది. ఇవన్నీ ఏడు రోజుల్లో పూర్తికావడమనేది అసాధ్యమనే చెప్పొచ్చు. ఇక దేవరపల్లి వద్ద రెండు కిలోమీటర్ల మేర పోలవరం కుడికాలువ పనులు పూర్తి కావాల్సి ఉంది. పోలవరం కాలువ వెడల్పు 86 మీటర్లు తవ్వాల్సి ఉండగా.. ఇక్కడ దాన్ని 40 మీటర్లకే కుదించారు. ఆ పనులు కూడా సగం పూర్తి కావడమే గగనంగా మారింది. ఈ పనులు ఆగస్టు నెలాఖరుకుగాని పూర్తయ్యే సూచనలు కన్పించడం లేదు. పోలవరం కుడికాలువ నుంచి నీరు పారాలంటే తమ్మిలేరు, గుండేరు, రామిలేరుపై అండర్ టన్నెల్స్ నిర్మాణాలు పూర్తికావాలి. ఇప్పటికీ ఈ పనులు అరకొరగానే పూర్తయ్యాయి. పెదవేగి మండలం జానంపేట వద్ద తమ్మిలేరుపై జరుగుతున్న అండర్ టన్నెల్స్ పనులు మరో వారంలో పూర్తి కావడమనేది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదనే అభిప్రాయం అధికారుల్లో వ్యక్తమవుతోంది. ప్రభుత్వం 24 గంటలు పని చేయించినా 15న పట్టిసీమ ప్రారంభం అసాధ్యంగానే కన్పిస్తోంది. పనులు పూర్తికాని చోట ప్రత్యామ్నాయం చూస్తామని చెబుతున్నా.. అవి ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని తెలుస్తోంది.
ఆర్భాటం కోసం తూతూ మంత్రమా?
ఏదోక విధంగా పంపుహౌస్ నిర్మాణమైనా పూర్తిచేసి అనుకున్న సమయానికి పట్టిసీమ ప్రారంభించామని చెప్పుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు కన్పిస్తోంది. ఎందుకంటే నిబంధనల ప్రకారం గోదావరి నీటిమట్టం 14.1 అడుగులు ఉంటేనే పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి నీరు ప్రకాశం బ్యారేజీకి మళ్లించాలి. ప్రస్తుత గోదావరి నీటిమట్టం 13 అడుగులు మాత్రమే ఉంది. అంటే నీరు మళ్లించే అవకాశం లేనట్టే. ముందుగా పట్టిసీమ ప్రారంభించినట్లు స్విచ్ ఆన్ చేస్తే చాలన్నట్లు ఆలోచనలు జరుగుతున్నాయి.
http://www.prajasakti.com/Content/1666106
ఓటుకు నోటు స్కాం — సెబాస్టియన్ ఫోన్‌లో 50 సంభాషణలు!
హైదరాబాద్, ఆగస్టు 7: ఓటుకు నోటు కుంభకోణం కేసులో నిందితుడు బిషప్ హారీ సెబాస్టియన్ నుంచి స్వాధీనం చేసుకున్న హెచ్‌టిసి ఫోన్‌లో సంభాషణల రికార్డులను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం ఏపి ఫోరెన్సిక్ లేబరేటరీకి తెలంగాణ ఏసిబి పోలీసులు పంపారు. హెచ్‌టిసి ఫోన్‌లో కీలకమైన సంభాషణలు ఉన్నాయని, మే 23వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య దాదాపు 50 సంభాషణలు నమోదై ఉన్నాయని ఏసిబి వర్గాలు తెలిపాయి. ఇందులో సెబాస్టియన్, టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మధ్య దాదాపు 23 సంభాషణల ఉన్నాయని సమాచారం.
ఈ ఫోన్ సంభాషణలు విశే్లషిస్తే ఒక ప్రధాన వ్యక్తి ఆదేశాల మేరకు వీరు నడుచుకున్నట్లు విదితమవుతోందని ఏసిబి వర్గాలు తెలిపాయి.
అరెస్టయిన వారితో పాటు మిగిలిన వ్యక్తుల సంభాషణలు ఈఫోన్‌లో నిక్షిప్తమై ఉన్నాయన్నారు. ఇప్పటికే ఆడియో విజువల్స్, ఆడియో రికార్డింగ్‌లు సరైనవేనని, కూర్చినవి కావని ఫోరెన్సిక్ లేబరేటరీ నివేదిక ఇచ్చిన విషయం విదితమే. కోర్టు ద్వారా తెలంగాణ అసెంబ్లీ నుంచి నిందితుడు, టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వాయిస్ రికార్డులు కావాలని ఏసిబి కోరింది. ఈ వాయిస్ రికార్డులు వచ్చిన వెంటనే హెచ్‌టిసి ఫోన్‌లో రికార్డయిన, ఇతర ఆడియోల్లో రికార్డయిన సంభాషణలతో పోల్చిచూస్తారు. రికార్డయిన సంభాషణలు, నిందితులు, నిందితులుగా అనుమానిస్తున్న వారి గొంతుతో సరిపోతే కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ప్రస్తుతం ఏసిబి ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తోంది. ఈ కేసులో ఏసిబి ఒక చార్జిషీటును దాఖలు చేసింది. ఫోరెన్సిక్ వాయిస్ రికార్డింగ్ నివేదిక వచ్చిన వెంటనే మరో చార్జిషీటును దాఖలు చేయనున్నారు. ఇందులో మరికొంత మంది అనుమానితుల పేర్లను చేర్చే అవకాశం ఉంది.
http://www.andhrabhoomi.net/content/state-1759
Kondhariki ….kula picchi …ahamkaram thappa ….paschathapam akkadidhi?
What kind of a narrow minded life some fantics from AP are leading ?
They help each other out to Loot and Hate their fellow human beings
They do all the crimes under the sky and project themselves as innocent people using their own media
What are they learning from their parents and in school ?
The so called most powerful countries in the world could not find even an aeroplane that crashed into the Indian ocean for more than an year until its wing washed to the shoore !!
Ravi asthaminchani samrajyalu …..Sankanaki poyayi .
“Manam” antha ??
http://www.sakshi.com/news/top-news/you-do-not-seem-to-regret-264745?pfrom=home-top-story
Today is Rishteswari and tomorrow it is someone else.
STOP these Murders in the name of caste.
If any ethical person out there want to something good in their life for fellow telugu people then Please make this a priority and expose these fanatics in whatever way you can.
Special Package V/S Special Status….
Special Package: Money released directly to the state government. Kammati manushulu kammaga panchuko vacchu. Beneficiaries are the corrupt politicial party and the folks who are in power.
Special Status : This will give tax holiday, tax benefit for each and every individual in the state and for who want to startup or grow. This is more suited for the people……which our Kammati folks won’t be able to get the extra benefit.
This is the reason our cunning corrupt government is not fighting for special status but rather are okay with special Package.
Guntur , Krishna lo …..”Manavalla ki” paccha package istha chalu ?
AP special package avadiki kavali ??
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1675:2015-08-07-07-58-52&Itemid=665
Naidulu idddharu natakalu vesthu telugu prajalanu mosam
chesthunnaru – P Ramakrishna ( communist party)
http://www.bbc.co.uk/news/world-asia-33794012
These are the country’s that searched for MH370 with no success ..
http://www.voanews.com/contentinfographics/missing-malaysia-airlines-flight-mh-370/1873757.html
Sadly the passengers did not have Ntr statue in their backgarden to protect them ?
పోలవరం పనులు ఇంత స్లోనా బాబూ? ఇలా అయితే ఎప్పుడు పూర్తయ్యేను?
పోలవరం కాంట్రాక్టర్ TDP MP రాయపాటి చౌదరి ఏమి చేస్తున్నారు?
[పోలవరం పనులు ఇంత స్లోనా – ఉమా రిప్లై ఇస్తారా
పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస‌్తామని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ప్రభుత్వ పెద్దలు గంభీరంగా ప్రకటనలు చేస్తున్నా,ఆచరణలో అది అడుగు ముందుకు కదలడం లేదు.
ఈ విషయంపై కేంద్రం కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు వచ్చిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి కొంత నష్టం చేస్తుంది.కేంద్రం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్టు అధారిటీ సి.ఇ.ఓ. దినేష్ కుమార్ ఈ ప్రాజెక్టు తీరుతెన్నులపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ఎర్త్ పనులలో రెండు శాతం మాత్రమే చేశారని ఆయన తెలిపారు.ప్రధాన మైన డ్యామ్ పనుల గురించి పట్టించుకోవడం లేదని , ప్రభుత్వం ఈ విషయంలో సత్వర చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.అలాగే పోలవరం కుడి,ఎడమ కాల్వల పనులను కూడా ఆయన పరిశీలించి పెదవి విరిచారు.
దీనికి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమాధానం చెబుతారా?ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య పలుమార్లు పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్లి పర్యవేక్షణ చేశారు.అయినా ఇదేంటి పరిస్థితి ఇలా ఉంది?
http://kommineni.info/articles/dailyarticles/content_20150807_19.php?p=1438930980108
బాబోయ్ ఏమి దోపిడీ గురూ ? ఏదీ వదిలిపెట్టరా?
అచ్చెం నాయుడు పొలాలకు 33 లక్షల ఉపాధి హామీ నిధులతో రోడ్డు
[అచ్చన్న పొలాలకు ఉపాధి రోడ్డు
– శ్రీకాకుళం జిల్లాలో సర్వత్రా చర్చ
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి
మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధీ హామీ చట్టం ద్వారా కూలీలకు మేలు చేయాల్సిన ఓ మంత్రి.. ఆ నిధులతో తన పొలానికి రోడ్డు వేయించుకోవడం శ్రీకాకుళం జిల్లాలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడుది కోట బొమ్మాళి మండలం నిమ్మాడ. దీనికి సమీపంలో మంత్రికీ, ఆయన కుటుంబ సభ్యులకూ కలిపి 16 ఎకరాల పొలాలున్నాయి. వీటికి వెళ్లడానికి నిమ్మాడ నుంచి తులసీపేట వరకే రోడ్డుంది. అక్కణ్నించి సుమారు కిలోమీటరు దూరంలోని మంత్రి భూముల ప్రాంతానికి నడిచి వెళ్లేటంత చిన్నపాటి మార్గమే ఉంది. దీంతో ఏ ఆదేశం పనిచేసిందోగానీ, అధికార దుర్వినియోగానికి అధికారులు మడుగులొత్తారు. మంత్రి పొలాలకు వాహనాల్లో వెళ్లేందుకు వీలుగా ఉపాధి నిధులతో రోడ్డు మంజూరు చేశారు. మంత్రి పొలాల వరకు మాత్రమే రోడ్డు నిర్మిస్తే విమర్శలు రావచ్చని భావించి.. ముందస్తు జాగ్రత్తలు తీసు కున్నారు. మండల కేంద్రమైన కోటబొమ్మాళికి తులస ీపేట శివారు పంచాయతీ కావడంతో అంతర్గత రహ దారి నిర్మాణం సాధ్యపడలేదు. దీంతో, పక్కనే ఉన్న పొలాకి మండలంలోని ఘాతలవలస గ్రామం వర కూ మట్టి రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదించి రూ.33 లక్షలు కేటాయించారు. ఘాతలవలసకు రోడ్డు నిర్మిస్తున్నట్లు అధికారులు చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈ రోడ్డు ఘాతలవలసకు ఎక్కడా అనుసంధానం కావడం లేదు. కేవలం మంత్రి పొలాలకు ఉపయోగపడే విధంగా మాత్రమే ఈ రోడ్డు నిర్మాణం జరుగుతోంది. ఒక పంచాయతీ నుంచి మరో పంచాయతీకి రహదారి నిర్మించాలంటే ఈ రెండు పంచాయతీలూ తీర్మానాలు చేయాలి. ఈ రోడ్డుకు ఘాతలవలస పంచాయతీ తీర్మానం లేదు. తమ గ్రామానికి రోడ్డు మంజూరైనట్లు కూడా ఆ గ్రామస్తులకు తెలియదు. నియమాల ప్రకారం, ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి అనుసంధానంగా నిర్మించే రహదారి వెడల్పు 12 అడుగులలోపు ఉండాలి. కానీ ఈ రోడ్డును 20 అడుగులపైనే నిర్మిస్తున్నారు. దీనివల్ల కొంతమంది రైతులు తమ భూములను కోల్పోయారు. దీనికి ప్రభుత్వం నుంచి రైతులకు ఎటువంటి పరిహారమూ అందలేదు. తమను సంప్రదించకుండానే తన భూముల్లో రోడ్డు వేశారని, మంత్రికి అడ్డు చెప్పలేక మిన్నకుండాల్సి వచ్చిందని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోడ్డు విషయాన్ని మంత్రి దృష్టికి తెస్తే.. దానిపై మీరు నడవరా? అని ప్రశ్నించారని తులసీపేటకు చెందిన కొందరు రైతులు వాపోయారు. నిబంధనల ప్రకారం కూలీలతో పనులు చేయించాల్సి ఉండగా, ప్రొక్లెయిన్లతో పనులు జరుగుతున్నాయి.
http://www.prajasakti.com/Content/1665700 ]
Gandhi perutho …….Godse panulu cheyatam paccha chokkalaku kottha kadhu ?
One Gandhidoes not even hesitate to change the tapes of attempted murderers and corrupt Bosses as long as they belong to his garden party?