-కేటాయింపులకు అనుగుణంగా పోలవరం పనులు పూర్తి చేయాలి
-ట్రాన్స్‌ట్రారు పని విధానం బాగాలేదు
-ప్రాజెక్టు నిర్మాణంపై సరైన నిర్ణయం తీసుకోండి
-ఎపి సర్కారుకు కేంద్రం లేఖ
ప్రజాశక్తి -హైదరాబాద్ బ్యూరో
పోలవరం ప్రాజెక్టు నిర్దేశిత పనులు పూర్తి చేయకుండా అదనంగా నిధులు ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. ఆ ప్రాజెక్టు హెడ్‌వర్క్సు పనులకు సంబంధించి విడుదల చేసిన మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు 2013 నుండి ఇప్పటి వరకు సుమారు రూ. 500 కోట్లు వరకు ఉన్నాయి. ఆమేరకు ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా అదనంగా నిధులు కావాలని ఎపి సర్కారు కోరడం సరైందికాదని స్పష్టం చేసింది. ఈమేరకు శనివారంనాడు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్ర జలవనరుల శాఖకు ఒక లేఖరాసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మూడేళ్ళ కిందట టెండర్లను ట్రాన్స్‌ట్రారు కాంట్రాక్టు సంస్థకు అప్పగించగా, ఎలాంటి పనులు జరగలేదని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఏ) కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్న విష యం తెలిసిందే. మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల మేరకు పనులు పూర్తి చేయాల్సివుంది. పనులు చేపట్టకుండా అదనపు నిధులను కోరడం సరైన పద్ధతి కాదని లేఖలో పేర్కొంది. ప్రాజెక్టు నిర్మాణంలో తీవ్ర జాప్యం చోటు చేసుకుందని అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలుగుదేశం ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ కాంట్రాక్టు సంస్థకు రూ. 250 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు చెల్లించిన విషయం కేంద్రం లేఖలో ప్రత్యేకంగా ప్రస్తావించినట్టు సమాచారం. పిపిఏకు ఎపి జలవనరుల శాఖ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అందచేసిన ప్రగతి నివేదికలను ఈ సందర్భంగా కేంద్రం ప్రస్తావించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పర్యవేక్షణను పిపిఏ పూర్తి స్థాయిలో చేపడుతుందని తెలిపింది. ట్రాన్స్‌ట్రారు పనివిధానంపై సమీక్ష చేసి సరైన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సలహా ఇచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించి పిపిఏతో రాష్ట్ర జలవనరుల శాఖ ఎంఒయు కుదుర్చుకోవాలని సూచించింది. ప్రాజెక్టు వ్యయం, నిబంధనలు, ఇతర విషయాలపై చర్చించి అందులో పొందుపర్చాలని పేర్కొంది. ఇందుకోసం తేదీలను ఖరారు చేసి పిపిఏ చైర్మన్‌కు సమాచారం ఇవ్వాలని పేర్కొంది.
http://www.prajasakti.com/Content/1666601
తరలింపు నీళ్లు ‘పట్టిసీమ’వా.. ‘తాడిపూడి’వా?
-ప్రభుత్వ కొత్త వ్యూహం!
-అంతటా అయోమయం
ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి
పోలవరం కుడి కాల్వ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తరలించే నీళ్లు.. ‘పట్టిసీమ ఎత్తిపోతల’ నుంచిగాక ‘తాడిపూడి ఎత్తిపోతల’ నుంచి మళ్లి స్తారనే అనుమానాలు పశ్చిమ గోదావరి జిల్లా రైతు ల్లో వ్యక్తమవుతున్నాయి. ‘పట్టిసీమ ఎత్తిపోతల’ ద్వారా నీటిని తరలించే అవకాశం ఇప్పట్లో లేదని ప్రస్తుత పనులను చూసిన ఎవరికైనా ఇట్టే అర్థమ వుతుంది. అయితే, ఈనెల 15న ‘పట్టిసీమ ఎత్తి పోతల’ ప్రారంభం ఖాయమని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటిని తరలించాలని తలపెట్టిన 12 పైపు లైన్ల నిర్మా ణంలో కనీసం ఒకటి నిర్మాణమైనా పూర్తిచేసి అను కున్న సమయానికి నీటిని విడుదలచేసినట్లు చెప్పుకునేందుకు ప్రభుత్వం తహతహలాడుతున్నట్లు కనిపిస్తోంది. ‘పట్టిసీమ’ ప్రారంభించబోతున్నట్లు ప్రచారం చేస్తున్నా.. ‘తాడిపూడి ఎత్తిపోతల’ నీటిని కుడి కాలువకు మళ్లించి ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు వ్యూహం రూపొందించినట్లు తెలుస్తోంది. ‘తాడిపూడి’ నీటిని పోలవరం కుడి కాలువకు మళ్లించేందుకు గుడ్డిగూడెం వద్ద రూ.50 లక్షలతో ఇన్లెట్ (తూముల) నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. పోలవరం కుడికాలువ, తాడిపూడి కాలువ గుడ్డిగూడెం వద్ద వంద మీటర్ల దూరాన సమాంతరంగా ఉన్నాయి. దీనితో ప్రభుత్వం ప్రస్తుతం ‘పట్టిసీమ’ నుంచిగాక ‘తాడిపూడి’ నుంచి పోలవరం కాలువకు అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ‘తాడిపూడి’ ద్వారా ఎత్తిపోసే 1400 క్యూసెక్కుల్లో సగం నీటిని పోలవరం కుడి కాలువలోకి మళ్లించాలని చూస్తున్నారు. దీనిపై రైతుల్లో ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి
వరదలు లేనప్పుడు తాడిపూడి నీటిని తరలిస్తారా..?
గోదావరి నీటిమట్టం 14 అడుగులుపైన ఉంటేనే ‘పట్టిసీమ’ వద్ద నీటిని ఎత్తిపోయాలనే నిబంధనను ప్రభుత్వం మార్చిలో జారీ చేసిన జీవోలో పేర్కొంది. ఉభయ గోదావరి జిల్లాలకు ఎలాంటి నష్టమూ రానీయబోమని అందులో స్పష్టపరిచారు. వరదలు వచ్చినప్పుడు తప్ప 14 అడుగుల నీటిమట్టం మిగిలిన రోజుల్లో ఉండే అవకాశం లేదు. ‘తాడిపూడి ఎత్తిపోతల’కు అటువంటి నిబంధనేదీ లేదు. దీంతో వరదలొచ్చినప్పుడు ‘పట్టిసీమ’ను ఉపయోగించి.. మిగిలిన రోజుల్లో ‘తాడిపూడ’ి నీటిని ప్రకాశం బ్యారేజీకి తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందేమోననే అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ‘తాడిపూడి ఎత్తిపోతల’ కింద 1.45 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోంది. మరో లక్ష ఎకరాలకుపైగా సాగులోకి తేవాల్సి ఉంది. ఈ పథకం ద్వారానే 5.40 లక్షల మందికి తాగునీటిని అందిస్తున్నారు. ‘తాడిపూడి’ నీటిని ప్రకాశం బ్యారేజీకి మళ్లిస్తే ఇక్కడి ఆయకట్టు పరిస్థితేమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. జిల్లాలో అవసరాలకు పోను మాత్రమే నీటిని మళ్లిస్తామని ప్రభుత్వం, అధికారులు చెబుతున్నా.. రైతులకు మాత్రం నమ్మకం కలగడం లేదు.
Many countries don’t know that you were caught Redhanded buying MLA’s?
Trying to fool the Nation using the media.
Please post comments on National articles and let the world know the truth.
http://www.ndtv.com/andhra-pradesh-news/many-countries-interested-to-build-andhra-pradeshs-capital-chief-minister-naidu-1205503?pfrom=home-south
If you think “Someone” will do that ….that someone is YOU.
An inspirational story …..Zhou Qunfei
From a factory worker to the richest woman in China .
http://howafrica.com/from-a-factory-worker-to-the-worlds-richest-self-made-woman-the-inspiring-story-of-zhou-qunfei/
@ Ghanta garu ….
Mere suspension is not good enough.
The Principal was behind the caste fanatic ragging and they should all be brought to justice.
Publish the names of the students involved.
“Andharu Manavalla” ….andhuka perlu dasthunnam ??
http://www.sakshi.com/news/district/rishiteswari-case-ap-govt-axe-on-principal-babu-rao-265184?pfrom=home-top-story
Kamma ti jeevithalu ……..Viluvalu leni brathukulu ?
When will these people pay the price for their Sins ???
http://www.sakshi.com/news/top-news/rishiteswari-turns-prey-to-the-wolves-around-263560?pfrom=home-top-story
Gudavalli Babu Rao is responsible for my daughters death – Rishiteswari’s farher Ramakrishna
http://www.sakshi.com/news/district/principle-should-have-responsible-for-my-daughters-suicide-says-father-murali-krishna-265195?pfrom=home-top-story
Telugu velugula …….Kuni korula ??
http://www.sakshi.com/news/cartoon/sakshi-cartoon-09-08-2015-265067?pfrom=home-cartoon
బాబు కు, చిన బాబుకు జాబు దొరికింది కానీ…………..
[ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయలేము అని బాబు చెప్పారు
-నిరుద్యోగుల ఐక్య వేదిక అద్యక్షుడు లగుడు గోవిందరావు]
చంద్రబాబుకు అరెస్టు భయం-చిరంజీవి
[ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న బాబు మోడీ ముందు మోకరిల్లి ప్రత్యెక హోదా వదిలేసాడు. ఊరుకోండి చిరనజీవి గారూ, నేను పుట్టుకతోనే పోరాట యోధున్ని , చక్రం తిప్పుతాను అని బాబు గోరు చెప్పుకొంటుంటే మీరు అలా అంటే ఎలా?
ప్రత్యెక హోదా వస్తే రాష్ట్రానికి లాభం కానీ ప్రత్యెక ప్యాకేజి వస్తే డబ్బులొస్తాయి. బాబు జేబులు నిండుతాయి కదా అర్ధం చేసుకోరూ!
ప్రత్యెక హోదా కాదు ప్రత్యెక ప్యాకేజి కోసం పోరాడుతాం అని సుజనా చౌదరి చాలా క్లారిటీ తో చెప్పారుగా ]
[చంద్రబాబుకు అరెస్టు భయం-చిరంజీవి
ప్రత్యేక హోదా అంశంలో తెలుగుదశం పార్టీ తేలు కుట్టిన దొంగ మాదిరి వ్యవహరిస్తోందని మెగాస్టార్,కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి అన్నారు.ప్రత్యేక హోదాను ఎలా ఎగ్గొట్టాలా అని ఎన్.డి.ఎ ప్రభుత్వం చూస్తుంటే, తెలుగుదేశం పార్టీ వారు తేలు కుట్టిన దొంగల మాదిరి కిమ్మనకుండా కూర్చుంటున్నారని, అది వారికి సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.గతంలో రాజ్యసభలో వెంకయ్య నాయుడు పదేళ్ల ప్రత్యేక హోదా కావాలని అడిగినప్పుడు తాను ప్రత్యక్ష సాక్షినని , ప్రస్తుతం ప్రధాని మోడీకి ముందు,వెనుక అన్నీ వెంకయ్య ఉన్నా,ఎందుకు ఆ విషయం మాట్లాడడం లేదని చిరంజీవి ప్రశ్నించారు. ఏపీని దత్తత తీసుకుంటానని తిరుపతి సభలో చెప్పిన మోదీ.. ఇప్పుడా ప్రస్తావనే ఎత్తటం లేదన్నారు. ఓటుకు నోటు కేసులో ఎప్పుడు తనను అరెస్టు చేస్తారోనన్న భయంతో సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ ముందు మోకరిల్లి ప్రత్యేక హోదాపై అడగటం లేదని చిరంజీవి వ్యాఖ్యానించారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20150809_12.php?p=1439098358457 ]
AP ప్రత్యెక హోదా కోసం ఆత్మత్యాగం చేసిన మునికోటి మృతి
మీ త్యాగం మరువలేనిది మునికోటి గారూ.
మునికోటి గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్దిస్తూ వారి కుటుంబానికి ఆర్ధిక సాయం అందించి ఆదుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాం
Note:పోరాడండి కాని దయచేసి ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకండి
చూడు చూడు సింగపూర్ బాబు సిత్రాలు
[సింగపూర్ ప్రతిపాదన 250 ఎకరాలేనా?
రాజధాని అభివృద్ది కి సంబందించి సింగపూర్ సంస్థలు చేసిన ప్రతిపాదన ఆశ్చర్యంగా ఉంది.25 ఎకరాలను మాత్రమే తొలిదశలో అబివృద్ది చేస్తామని, ఆ తర్వాత అదే ప్రకారం ఐదు దశలుగా 1300 ఎకరాల మేర అబివృద్ది చేస్తామని సింగపూర్ సంస్థలు ప్రతిపాదించాయని ఒక ప్రముఖ దినపత్రిక కధనాన్ని ఇచ్చింది. అదీ కూడా దానికి సంబందించిన ప్రాదమిక వసతులు అన్ని రాష్ట్ర ప్రభుత్వమే సమకూర్చాలని స్పష్టం చేశాయి.అంతేకాక ఆ భూమిపై అధికారం అంతా తమకే ఇవ్వాలని తెలిపాయి. కేవలం తమకు కేటాయించిన భూమలలో అంతర్గత వసతులు మాత్రమే తాము బాద్యత వహిస్తామని అంటున్నాయట. ఈ సంస్థలు ఒక సమాఖ్యగా ఏర్పాటవుతాయి.రాజదాని లో ముఖ్యమైన అసెంబ్లీ, సచివాలయం ,ఆఫీస్ లు, మంత్రుల నివాసాలు మొదలైనవాటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మించుకోవాలని సంస్థలు చెబుతున్నాయని సమాచారం.
మరి ఈ మాత్రానికి సింగపూర్ అంటూ హడావుడి చేశారన్న అబిప్రాయం కలిగే అవకాశం ఉంది. రైతుల భూములు కాని, అటవీ భూములు కాని సుమారు లక్ష ఎకరాలు సేకరించినట్లు చెబుతున్న నేపధ్యంలో సింగపూర్ సంస్థలు 1300 ఎకరాల అబివృద్ది ,అది కూడా ఐదు దశలలో చేపడితే ,మిగిలిన భూమి అబివృద్దికి ఎత సమయం పడుతుందో చూడాలి.
http://kommineni.info/articles/dailyarticles/content_20150809_19.php?p=1439107485412 ]