సభలో కడిగేస్తా

– ప్రత్యేక హోదాపై జగన్‌
– పార్లమెంట్‌ యాత్రను అడ్డుకున్న పోలీసులు…
– లాఠీలతో బాదారు… కుర్చీలు విసిరారు…
– ఒకరికి గాయాలు…
– అరెస్టులు…విడుదల…
– 28న రాష్ట్ర బంద్‌కు పిలుపు…
– ఆందోళనకు సిపిఎం, సిపిఐ మద్దతు…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
ప్రత్యేక హోదాపై తెలుగుదేశం పార్టీని అసెంబ్లీలో కడిగేస్తానని వైసిపి అధ్యక్షుడు వైఎస్‌.జగన్మోన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద వైఎస్‌ఆర్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ ధర్నానుద్దేశించి జగన్‌ మాట్లాడుతూ, టిడిపి, బిజెపిలు ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేసున్నాయని ద్వజమెత్తారు. నాడు విభజించి ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌ కాని, ఐదేళ్లుకాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఉండాలని డిమాండు చేసిన బిజెపికాని, మోడీ అడుగులకు మడుగులొత్తిన తెలుగుదేశం కాని నేడు ప్రత్యేక హోదా గురించి మాట్లాడటం లేదని దుయ్యబట్టారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను ప్రభుత్వం సాకుగా చూపించి తప్పించుకోజూస్తోందన్నారు. ఇవ్వాలనకుంటే విభజన చట్టాన్ని సవరించి ఇవ్వొచ్చన్నారు. మోడీ చైర్మన్‌గా ఉన్న జాతీయ అభివృద్ధిమండలికి ప్రత్యేక హోదా ఇచ్చే హక్కు ఉన్నా ఆ పని చేయకుండా, పద్నాలుగువ ఆర్థిక సంఘంపై నెపం నెట్టివేస్తున్నారన్నారు. గతంలోనే రాష్ట్రంలో అఖిల పక్షం వేసి, కేంద్రంపై ఒత్తిడి తీసుకొద్దామని సూచిస్తే చంద్రబాబు నుంచి కనీస స్పందన లేదని జగన్‌ విమర్శించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి అదనపు నిధులు వస్తాయని, పారిశ్రామిక ప్రోత్సాహకాలు లభిస్తాయని, అది రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన వివరించారు. చంద్రబాబు వైఖరి వల్ల రాష్ట్రం మరో ఇరవై ఏళ్లైనా రాష్ట్రం అభివృద్ధి చెందేట్లు లేదనిపిస్తోందన్నారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టిన కాంగ్రెస్‌ ఇప్పుడు ప్రజలను మోసం చేసే వాఖ్యలు చేస్తోందని విమర్శించారు. పార్లమెంట్‌లో ప్రత్యేక హోదా గురించి మాట్లాడని రాహుల్‌గాంధీ నిప్పు అంటించాను ఆర్పుకోండి అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎపికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు వైసిపి ఉద్యమిస్తుందన్నారు. ఈ నెల 28న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. హోదా ఇవ్వకపోతే టిడిపికి, బిజెపికి ప్రజలు చమరగీతం పాడతారని హెచ్చరించారు. జగన్‌ ప్రసంగం ముగించుకొని పార్లమెంట్‌ మార్చ్‌లో భాగంగా పార్లమెంట్‌ వైపు దుసుకెళ్లారు. ఈ సమయంలో వైసిపి నాయకులు, పోలిసులకు మద్య వాగ్వివాదం చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జి చేయడంతో వైసిపి కార్యకర్తలు చెల్లాచెదురయ్యారు. లాఠీచార్జీలో ఒక వైసిపి కార్యకర్తకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు అక్కడున్న కూర్చీలను విసిరేస్తూ దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. రోడ్డుపై బైఠాయించిన జగన్‌ని, ఆయన వెంట వున్న వైసిపి ఎంపీిలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అరెస్టు చేసి పార్లమెంట్‌ స్ట్రీట్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గంట తరువాత సొంతపూచికతు్తపౖ విడుదల చేశారు. అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే అరెస్టు చేయడం అప్రజాస్వామ్యమికమని జగన్‌ వ్యాఖ్యానించారు. జగన్‌ వచ్చేందుకు ఐదు నిమిషాలు ముందు వేదిక స్వల్పంగా కూలింది. ఆ తరువాత వేదికపై నుంచి మాట్లాడుతున్న సందర్భంలో వేదిక ఒక్కసారిగా కూలడంతో ఒక ఎమ్మెల్యే కింద పడ్డారు. ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఈ కార్యక్రమంలో వైసిపి సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ, విజయ సాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్థసారధి, ధర్మాన ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

సంపూర్ణ మద్దతు ఉంటుంది : ఏచూరి
ప్రత్యేక హోదాకై ఉద్యమిస్తున్న వైసిపికి సంపూర్ణ మద్ధతు ఉంటుందని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారామ్‌ ఏచూరి చెప్పారు. విభజన వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమౌతాయని నాడు సిపిఎం హెచ్చరించిందని గుర్తుచేశారు. విభజన సమయంలో ఎపికి ప్రత్యేక హౌదా ఇవ్వడానికి ఒప్పుకున్న బిజెపి ఆ దిశలో ఆలోచన చెయ్యలేదని దుయ్యబట్టారు. నాడు తెలుగు రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టిన సమయంలో సిపిఎం ముక్తకంఠంతో విభజన సమస్యలను ఎత్తిచూపి, విభజనను వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌ లోపల, వెలుపల వైసిపి చేసే ఉద్యమానికి సిపిఎం అండగా ఉంటుందన్నారు.

http://www.prajasakti.com/Content/1667476

Jagan takes AP’s fight for special status to Delhi

http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=Jagan-takes-APs-fight-for-special-status-to-11082015006085

Y S Jagan Mohan Reddy blasts Centre for reneging on special tag
http://www.deccanchronicle.com/150811/nation-current-affairs/article/y-s-jagan-mohan-reddy-blasts-centre-reneging-special-tag

YSRC Dharna in Delhi for Special Category Status for AP
http://www.newindianexpress.com/states/andhra_pradesh/YSRC-Dharna-in-Delhi-for-Special-Category-Status-for-AP/2015/08/11/article2968103.ece

40 Comments

Filed under Uncategorized

40 responses to “సభలో కడిగేస్తా

 1. Dorikina varu dongalu aitha ?
  Dorakani varu ….Gaja Dongala ??

  http://www.sakshi.com/news/hyderabad/lokesh-driver-absent-to-acb-investigation-266605?pfrom=home-top-story

  Yellow motto…Use and misuse others to Loot the State ?

 2. @ NRI’s …..

  Please make sure that this is not another Fanatic mask for KDP publicity before you contribute to it.
  Why now ? What were they doing in the last 10 years ??
  Is this another programme to spread the Weed into different offices ???
  But if it is a honest and ethical group then it is worth contributing.

  http://codeforap.org/#slide2

  • I think these NRI’s if ethical should first demand CBN to resign for being caught redhanded before contributing back to the State.
   Kancha ………Chenu mestha ? Inka metha dheniki ??

 3. CV Reddy

  TDP రాకతో కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీగా మారింది-బాబు
  మరిTRS ,YSRCP రాకతో TDP ఉప ప్రాంతీయ పార్టీగా మారలేదా?
  TS రాకతో తెలంగాణా లో TDP ఖాళీ కాలేదా?
  YSRCP రాకతో రాయలసీమ,నెల్లూర్ ప్రకాశం లలో TDP ఖాళీ కాలేదా ?
  సో టోటల్ గా 23 జిల్లాల్లో బలంగా ఉన్న పార్టీ గుంపులు గుంపులుగా ఒంటరి జగన్ మీదకు వెళితే కేవలం 7-8 జిల్లాలకే పరిమితం అవడాన్ని ఏమంటారు బాబూ?
  వచ్చే ఎన్నికల్లో TDP కృష్ణ గుంటూర్ జిల్లాలలో కొన్ని సీట్లు రావచ్చు, ఆ విధంగా 23 జిల్లాల నుంచి 2 జిల్లాల పార్టీగా మారుతుంది TDP

 4. A Real Hero ……Nasruddin Mansuri
  A tailor with a Big Heart.
  He says …..Humanity is my duty.

  I hope some educated caste fantics from AP learn Human values from him?

  http://www.ndtv.com/mumbai-news/when-a-swordsman-attacked-a-mumbai-tailor-turned-into-superhero-1206968?pfrom=home-lateststories

 5. CV Reddy

  బాబు, మోదీ, పవన్‌ ముగ్గురూ కలిస్తే పంగనామాలు’ అని కెసియార్‌ అంటే అదే మీటింగులో పవన్‌ మంచి రిటార్టు యిచ్చారు – మూడు ఒకట్లు చూస్తే తనకు తిరుపతి వెంకన్న గుర్తుకు వస్తాడని.
  తిరుపతి గుర్తుకు రాగానే తిరుక్షవరం గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఆంధ్రకు అదే జరిగిందన్న వ్యథతో ఆ వెంకన్న సాక్షిగానే యిప్పుడు మునికోటి ఆత్మహత్య చేసుకున్నాడు.
  http://telugu.greatandhra.com/articles/mbs/mbs-special-status-kai-athma-hatya-2-64417.html

 6. Boss is Babu ….
  Babu is Boss ….
  But the shameless Boss contiues in a responsible chair despite being caught redhanded .

  http://www.sakshi.com/news/top-news/vote-for-cash-case-sakshi-exclusive-report-from-flc-266459?pfrom=home-top-story

  Hold playcards and Distribute leaflets of evidence in the Parliament and let the Nation know more about Andhra Hazares.

 7. Kulam …..Matham kadhu …..Manavathvam mukhyam
  This Real Hero should be named and praised for his courage to save a fellow Human Being putting his own life at stake.
  Just wearing a “Being Human” T shirt or Looting a state will not turn criminals to heros.

  http://www.ndtv.com/mumbai-news/shopkeeper-complains-about-extortion-goons-attack-him-with-sword-1206831?pfrom=home-lateststories

 8. CV Reddy

  బాబు కు లోక్ సత్తా JP చౌదరి ప్రశ్నలు
  [బాబూ మళ్ళీ నాటకాలా? ప్రత్యెక హోదాపై డ్రామా లొద్దు!
  రాష్ట్ర విభజన సమయం లోనూ డబల్ గెమ్ ఆడిన బాబు ప్రత్యెక హోదా విషయం లోనూ అదే డ్రామా చేస్తున్నారు, ఏడాది గడిచినా ఎందుకు ప్రత్యెక హోదా తేలేకపోయారు?
  రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలపై పన్నుల భారం తగ్గాలి అది జరగాలి అంటే ప్రత్యెక హోదా కావాలి , ముడుపుల కోసమే పట్టిసీమ.పోలవరం కోసం కేంద్రం ముష్టి 250 కోట్లు ఇస్తే ఎందుకు బాబు నిలదీయలేకపోతున్నాడు?ఇంతవరకు కేంద్రం ఎంత ఇచ్చిందో బాబు ఎందుకు చెప్పడం లేదు? ఓవైపు అప్పుల్లో ఉన్నామంటూ ప్రత్యెక విమానాల్లో తిరుగుతూ కార్యాలయాలకు హంగు ఆర్భాటాలకు కోట్లు తగలేస్తారా?
  –లోక్ సత్తా JP చౌదరి, విశాఖ, Aug 12,2015 ]

 9. CV Reddy

  మద్యం అమ్మకాల్లో చిత్తూర్ జిల్లాలో కుప్పం ఫస్ట్
  30 సం లుగా తనను గెలిపిస్తున్న కుప్పం ప్రజలకు కుప్పం శ్రీమంతుడు బాబు తిరిగి ఇచ్చింది ఇది. SMS కొట్టు మందు కొట్టు అనే బాబు కాన్సెప్ట్ సూపరహే!

 10. Adnan

  YSRCP MPs,

  Please take up the issue of, CBNs role in Note-for-Vote case, in parliament.

  Get it highlighted in national media.

 11. Adnan

  State BJP leaders are busy supporting CBN in Note-for-Vote case degrading the BJPs reputation in Telugu states

  TDP leaders in AP are busy accusing BJP of ditching on Special Status to AP.

  Double Dhamaka offer for BJP.

  Wake up ! come out of false hallucination

  • I wonder who is in charge of the media management in YSRCP ?
   Is this rocket science to expose the crooks who are caught redhanded ??
   Get in touch with Amit Singh, Rajnath singh and Modi ji and tell them the facts about Venukayya and Nara combination and the resons behind that.
   Our MP’s should raise this in the Parliament.
   Shed egos and Get in touch with PK and Chiru bcs Chiru is well aware of the fanatics who tried to crush his movie career for twenty odd years.
   Medhavula musgulo vunna …..Dongalanu bhayata pettandi.
   STOP posing for photos with JAGAN because you are there to impress the public by doing good or exposing the bad.

 12. CV Reddy

  ప్యాకేజీలతో ఒరిగేదేం లేదు,వెనుకబ డిన జిల్లాలకు రూ.23వేల కోట్లు అవసరమంటే రూ.350 కోట్లుఇచ్చారు -సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

 13. @ Ramakrishna garu ….

  Mosagallu …..mosagallu kaka ami avutharu ??

  http://www.sakshi.com/news/district/cpi-ramakrishna-slams-venkaiah-naidu-over-cpi-ramakrishna-issue-266145?pfrom=home-latest-story

  Nelson Mandela about the Biritish ….

  “Some people appear fair from outside but are very dark inside”
  Ravi asthaminchani samrajyalu sankanikipoyayi ….
  Chillari Dongalu oka lekka ??

 14. నిప్పు: సుందర్ పిచాయిని గూగుల్ బాస్ చేయమని నేనే బిల్ గేట్సుకు చెప్పా
  చంచాల చప్పట్లు
  బ్రాహ్మీ: గూగుల్ యజమాని బిల్ గేట్సు కాదురా బాబూ 🙂
  నిప్పు: అదేలే వాడి పేరేమిటో కానీ గూగుల్ యజమానికి నేనే చెప్పా!
  విగ్గు: ఏమని చెప్పావు బావా?
  నిప్పు: “మనవాళ్ళు బ్రీఫ్ద్ మీ, పిచాయి వెరీ గుడ్డు మాను, వై నాట్ మేక్ హిం బాసూ” అన్నా!

 15. Ravi

  In the newly created Government websites I am not able to get the statistics for historical growth of AP in IT and other sectors. Can someone please provide the PDF if available? I am trying my best to showcase the yellow guy based on performance. So performance and other indicators will help.

 16. Sridhar Gondhi

  Not sure why YCP shoulnd’t raise Vote for Note case of CBN in parliament, just to bring it to nation’s attention, not that it should be called for discussion atleast bring it to MP’s notice by organizing a silent protest outside parliament?

 17. When will the Fanatics in AP change ?
  When will they stop murdering innocent people in the name of caste, publicity and money ??
  When will they pay the price for their sins ???

  http://www.sakshi.com/news/editorial/where-is-the-end-to-ragging-cultute-265900?pfrom=home-top-story

 18. Sridhar Gondhi

  Not sure if this is true that YCP might loose Chittor dist Ex-MLA Praveen Kumar, but this shouldn’t happen, how many leaders with good orator skills should YCP loose (Juupudi, Konatala, Sabbam) etc?

  http://kommineni.info/articles/dailyarticles/content_20150811_35.php?p=1439307018063

  • YS Fan

   what else could ycp do in such cases..YSJ can’t keep on satisfying monetary constraints for every leader. If financial problems is an issue, then there is nothing Jagan could do. YSJ is facing lot of financial problems too.All we need is to maintain people’s trust.. Leaders will come and go..

   • YS Fan

    having said that, i do have sympathy for our leaders who lost elections, but we are not in a position to satisfy financial issues of our candidates.

    • CV Reddy

     Sridhar Gondhi,
     It is really difficult to keep Opposition MLAS from switching and I think so far Jagan has done his best and that is why no defections so far except SPY Reddy and Kothapalli Geeta in the beginning.
     Though TDP is in power in AP, Babu is unable to stop defections.
     During 2010 to 2014, nearly 21 MLAs and 6 senior Politburo members left TDP. We might lose few people but that doesn’t deter us.

     Be brave and think practically brother.

 19. CV Reddy

  నాడు-నేడు
  మేము రాజీనామాలు చేస్తే ప్రత్యెక హోదా వస్తుందా? -TDP MP లు
  మేము రాజీనామా చేస్తే రాష్ట విభజన ఆగిపోతుందా?- నాడు కాంగ్రెస్ MP లు.
  కాంగ్రెస్ MP లు దద్దమ్మలు, చేతకాకపోతే రాజీనామా చేసి అధికారం మాకు అప్పగించండి , నేను చూసి చూపిస్తా -పుట్టుకతోనే పోరాట యోధుడు వీర బాబు
  బాబా మజాకా?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s