బాబు పై ఫైర్ అయిన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ

బాబూ మళ్ళీ నాటకాలా? ప్రత్యెక హోదాపై డ్రామా లొద్దు!
రాష్ట్ర విభజన సమయం లోనూ డబల్ గెమ్ ఆడిన బాబు ప్రత్యెక హోదా విషయం లోనూ అదే డ్రామా చేస్తున్నారు, ఏడాది గడిచినా ఎందుకు ప్రత్యెక హోదా తేలేకపోయారు? రాష్ట్రం ఆర్ధికంగా అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలపై పన్నుల భారం తగ్గాలి అది జరగాలి అంటే ప్రత్యెక హోదా కావాలి , ముడుపుల కోసమే పట్టిసీమ.పోలవరం కోసం కేంద్రం ముష్టి 250 కోట్లు ఇస్తే ఎందుకు బాబు నిలదీయలేకపోతున్నాడు?ఇంతవరకు కేంద్రం ఎంత ఇచ్చిందో బాబు ఎందుకు చెప్పడం లేదు? ఓవైపు అప్పుల్లో ఉన్నామంటూ ప్రత్యెక విమానాల్లో తిరుగుతూ కార్యాలయాలకు హంగు ఆర్భాటాలకు కోట్లు తగలేస్తారా?

24 Comments

Filed under Uncategorized

24 responses to “బాబు పై ఫైర్ అయిన లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ

    • This video is for those educated narrow minded people who see nothing but caste and crores in their lives ….
      I am sure you visit our blog more than we do bcs that’s your intrusive life.
      I wan’t to say -Life is short ..enjoy it by doing good to yourself and All others .

  1. CV Reddy

    ఎక్కడా మా వీర బాబు?(పుట్టుకతోనే పోరాటయోధుడు అట)
    [ప్రత్యేక హోదా లేదు- జగన్ కు కేంద్రం లేఖ
    ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందా! ఈ మేరకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అద్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కేంద్రం నుంచి లేఖ అందడం విశేషం. కేంద్ర ప్రభుత్వం తరపున ఉప కార్యదర్శి అశిశ్ దత్తా ఒక లేఖ రాస్తూ ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని, మిగిలిన రాష్ట్రాలతో సమానంగానే సదుపాయాలు ఉంటాయని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వనందున ప్రత్యేక ప్రోత్సహకాలు కూడా ఉండవని కూడా ఆయన తెలిపారు.ఈ విషయాన్ని రాజంపేట ఎమ్.పి పెద్దిరెడ్డి మిదున్ రెడ్డి చెబుతూ టిడిపి ఎమ్.పిలు ఎందుకు ఈ విషయాలను బయటపెట్టడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం పోరాటానికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారా అని , తమ పార్టీ సిద్దంగా ఉందని ఆయన చెప్పారు. జగన్ గతంలో రాసిన ఒక లేఖకు సమాధానంగా ఈ విషయం చెప్పారని తెలిపారు.విభజన చట్టంలోని అంశాలను అమలు చేస్తున్నామని కూడా ఆ లేఖలో తెలిపారు.ఈ నెల ఇరవైతొమ్మిదిన తమ పార్టీ తలపెట్టిన బంద్ ను విజయవంతం చేయాలని మిధున్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
    http://kommineni.info/articles/dailyarticles/content_20150815_18.php?p=1439626375249%5D

    Note:Don’t use bad words

  2. CV Reddy

    స్వాతంత్ర దినోత్సవం నాడు బాబు జోకులు
    అవినీతి క్యాన్సర్ వంటిది,అవినీతిని నిర్మూలించడానికి కంకణం కట్టుకున్నాను (రామ రామ)
    రాజధాని ఎక్కడో చెప్పకుండా రాష్రాన్ని విడదీసారు
    (శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ గుంటూర్ వద్దన్నా కూడా అక్కడ మీ కులస్థుల ఎక్కువగా ఉన్నారని పెట్టారుగా రాజధాని)
    [తెలంగాణ కారకుడు చంద్రబాబే, పదవులన్నీబాబు కులస్తులకే- శైలజానాథ్
    బాబుది అంతా కుల పాలన -శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య
    బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి-లోక్ సత్తా JP చౌదరి

    Vijayawada-Guntur may be Naidu’s choice for capital
    -May 18, 2014-Times.
    [It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
    The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

    బాబు అవినీతి పరుడు ,కులం కోసం పనిచేస్తాడు- London Professor Dalel
    Chandra Babu’s HITEC City Story-London Professor Dalel Benbabaali

  3. CV Reddy

    సింగపూర్ లో డ్రైవర్ కు లంచం ఇవ్వజూపితే తీసుకోలేదు -బాబు గొప్పలు
    (మరి వోటుకు 5 కోట్లు ఇచ్చే నాయకులు లేరు అక్కడ)
    ఆ మద్య టీవీ5 లో ఒక NRI కాలర్ చెప్పాడు “బాబు మాటలు నమ్మి నేను AP లో ఒక కంపెనీ పెట్టాలని వస్తే అక్కడ అంతా అవినీతే కనపడింది, దానితో నేను మల్లా అమెరికా వచ్చేసా అని”
    వినేవాడు వెర్రిబాబు అయితే సెప్పేవాడు సెంద్రబాబే!
    [Singapore driver rejected Chandrababu Naidu’s ‘bribe’
    Hyderabad: Andhra Pradesh Chief Minister, N. Chandrababu Naidu had tried to “bribe” a cab driver arranged by the embassy with a tip in Singapore. This appears to be unbelievable, but the Chief Minister himself revealed this in a conference held with IT entrepreneurs.

    The Chief Minister said during his recent visit to Singapore he offered a tip to a cab driver. But the driver rejected it and said if any one takes money like this he will not be seen again on the roads in the country. Mr Naidu said he did it to test the corruption in Singapore. Mr Naidu said if any one made a mistake in Singapore he would be punished.

    Further, he said in one incident, the Singapore officials did not listen even when a former United States President intervened and punished one person. He said people are same in the world but their mindset is different. Mr Naidu said that the Singapore is a fine country and everyone is fined on mistakes.

    http://www.deccanchronicle.com/150815/nation-current-affairs/article/singapore-driver-rejected-chandrababu-naidu%E2%80%99s-%E2%80%98bribe%E2%80%99%5D

  4. CV Reddy

    బాలయ్యను నిలదీసిన మహిళలు
    న్యూస్ నారద.కామ్: అనంతలో కరువు కాక హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు తాకింది. హిందూపురంలో పర్యటించిన బాలకృష్ణను అక్కడి స్థానిక మహిళలు పలు అంశాలపై నిలదీశారు. ముఖ్యంగా…

    ఉపాధి హామీ పనులు లేకపోవడంపై ఎమ్మెల్యే ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరిపడ స్థాయిలో ఉపాధి హామీ పనులు కల్పించడం లేదని, దీంతో పిల్లలను, వృద్ధులను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలసపోవాల్సి వస్తోందని ఆవేదన చెందారు . వర్షాలు లేక వ్యవసాయ పనులు లేక పరిస్థితి దారుణంగా తయారైనా ప్రభుత్వం మాత్రం తమను పట్టించుకోవడంతో మండిపడ్డారు. వెంటనే ఉపాధి హామీ పనులు కల్పించాలని బాలయ్యను మహిళలు చుట్టుముట్టారు.

    కాసేపటికి తేరుకున్న బాలకృష్ణ రెండు నెలల తర్వాత ఉపాధి హామీ పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే బాలయ్య హామీ విని మహిళలు అవాక్కయ్యారు. బతకడం కష్టంగా ఉందని వెంటనే ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరితే రెండు నెలల తర్వాత అనడం ఏమిటని ఆశ్చర్యపోయారు. అసలు రెండు నెలల తర్వాత ఉపాధి హామీ పనులకు విరామం ప్రకటిస్తారు కదా అప్పుడేలా పనులు కల్పిస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అప్పటికే బాలకృ‌ష్ణ వెళ్లిపోవడంతో మహిళలు నిరాశతోనే వెనుదిరిగారు.
    http://www.newsnarada.com/2015/08/15/womens-quastion-the-balayya/

  5. CV Reddy

    వట్టి నీటి మాటే !
    నీళ్ళు లేకుండానే పతిసీమ జాతికి అంకితం
    http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3469808

  6. CV Reddy

    తమ్ముళ్లకు కర్రపెత్తనం
    విజయనగరం, ఆగస్టు 14: ఇప్పటి వరకు జిల్లాలో చెరువుల పూడికతీత పనులను బినామీ పేర్లతో నిర్వహిస్తూ వచ్చిన అధికార పార్టీ నాయకులకు జన్మభూమి కమిటీలకు చెరువుల పూడికతీత పనులు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటంతో ఇక నేరుగా పనులు చేసుకునేందుకు అవకాశం లభిస్తోంది. రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చాక జన్మభూమి కమిటీల పేరిట గ్రామస్థాయిలో టిడిపి శ్రేణులకు రాజకీయ, ఆర్థిక పునరావాసం కల్పించే చర్యలు చేపట్టింది. గ్రామంలో ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలన్నా జన్మభూమి కమిటీలదే పెత్తనంగా మారింది. తమకు ఇష్టం వచ్చిన వారికి పథకాలకు ఎంపిక చేయటం, నచ్చనవారికి సవాలక్ష అభ్యంతరాలు చెబుతూ అడ్డుకోవటం జిల్లాలో ఏడాది కాలంగా పరిపాటిగా మారిందనే విమర్శలు పలు సందర్భాలలో వచ్చాయి. జిల్లావ్యాప్తంగా నకిలీ రేషన్ కార్డులు, పింఛన్ల్ల కోసం తనిఖీలు జరిపిన సందర్భంలో పలుచోట్ల జన్మభూమి కమిటీ సభ్యులు రాజకీయ, వ్యక్తిగత కక్షలతో అర్హులైన లబ్ధిదారుల రేషన్ కార్డులు, పెన్షన్లు రద్దు చేసినట్లు అప్పట్లోనే ఆరోపణలు వచ్చాయి. దాంతో ప్రభుత్వం మరోసారి అధికారులతో సర్వే చేయించి అర్హులకు పథకాలు, రేషన్ కార్డులు అందచేసేందుకు చర్యలు తీసుకున్నా, ఈలోగా ప్రభుత్వానికి జరగవలసిన నష్టం జరిగిపోయింది. కొన్ని మండలాల్లో అధికార పార్టీ నాయకులకు వివిధ అంశాలలో నిపుణుల పేరిట మండల సమావేశాల్లో పెద్దపీట వేస్తున్నారు. దీనివల్ల ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులకు విలువ లేకుండా పోయిందనే ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీ చేతిలో ఉన్న గ్రామాల్లో పరిస్థితి కొంత పరవాలేకున్నా, ప్రతిపక్ష పార్టీలు గెలిచిన గ్రామాల్లో సర్పంచులు, ఎంపిటిసిలను కాదని అధికార పార్టీ నాయకులే జన్మభూమి కమిటీల పేరిట పెత్తనం చెలాయిస్తున్నారని అక్కడి ప్రజాప్రతినిధులు మండల సమావేశాల్లో అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. దీనికితోడు ఇసుక రీచ్‌ల నిర్వహణ, మరుగుదొడ్ల నిర్మాణం తదితర కార్యక్రమాలు పేరుకు స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు రికార్డులలో చూపుతున్నా, వెనక ఉండి జరిపేది జన్మభూమి కమిటీలు, గ్రామాలలోని అధికార పార్టీ ముఖ్యులే అనేది బహిరంగ రహస్యం. తాజాగా రాష్ట్రప్రభుత్వం చెరువు పూడికతీత పనులను జన్మభూమి కమిటీలకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం అధికార పార్టీ నాయకులకు లాభసాటి నిర్ణయంగా ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. గత వేసవిలో జిల్లాలోని పలుప్రాంతాల్లో చెరువుల పూడికతీత పనులు జరుగగా, వాటిలో ప్రధాన పాత్ర పోషించింది అధికార పార్టీ నాయకులేనని, కొన్నిచోట్ల పనులు సక్రమంగా జరగకున్నా అధికారులు ఎవరూ పట్టించుకోలేదని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. జన్మభూమి కమిటీలకు వెన్నుదన్నుగా ప్రభుత్వం ఇపుడు చెరువుల పూడికతీత పనులు అప్పగించటంతో గ్రామాలలో జన్మభూమి కమిటీలు మరింతగా పెత్తనం చెలాయించేందుకు అవకాశాలు ఏర్పడినట్లు ఎన్నికైన ప్రజాప్రతినిధులు వాపోతున్నారు.
    http://andhrabhoomi.net/content/brothers

  7. CV Reddy

    దివీస్ చౌదరి కి 50 కోట్లు
    43 ఎకరాలు ‘దివ్యా’ర్పణం
    – విజయనగరంలో మందుల కంపెనీకి ధారాదత్తం
    – పర్యాటక ప్రాజెక్టు ముసుగులో కేటాయింపు
    – రూ.50 కోట్ల విలువైన భూమి
    రూ.45 లక్షలకు
    – సర్కారు చర్యలపై స్వపక్షం నుంచే విమర్శలు
    ప్రజాశక్తి – విశాఖపట్నం ప్రతినిధి
    ‘వడ్డించేవాడు మనవాడైతే చివర కూర్చొన్నా మన వాటా దక్కుతుంది’ అన్న సామెతను గుర్తుకు తెస్తోంది తెలు గుదేశం ప్రభుత్వ పాలన తీరు. నిబంధనలను తుంగలోకి తొక్కి తన అనుయాయులకు సునాయాసంగా భూములను కట్టబెడుతుండటమే దీనికి నిదర్శనం. తాజాగా దివీస్‌ రిసా ర్ట్స్‌ కంపెనీకి 43.18 ఎకరాల ప్రభుత్వ భూమిని కారు చౌక గా అప్పగిస్తూ ఉత్తర్వులు జారీచేయడంపై సర్వత్రా విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి. వ్యవసాయ కూలీలు, పేద రైతులూ సర్కారు చర్యలకు నిశ్చేష్టులవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
    హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న దివీస్‌ మందుల కంపెనీ గత 15 ఏళ్లుగా విజయనగరం, విశాఖ జిల్లాల్లో ప్రభుత్వ భూములపై కన్నేసింది. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం గైతుల చోడవరం, కామవరంలో 40 ఎకరాలకుపైగా 2011లో ఆక్రమించే ప్రయత్నం చేసింది. దాని చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ ఏర్పాటు చేసింది. ఆ భూముల్లో జీడి, మామిడి, పండ్ల తోటలు వేసుకుని జీవిస్తున్న స్థానిక దళిత, గిరిజన, బిసి వ్యవసాయ కూలీలు దివాస్‌ చర్యలను వ్యతిరేకించారు. దీంతో నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందిస్తూ అధికార యంత్రాంగం యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఆ మేరకు అప్పటి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ జెలక్ష్మీనృసింహం రంగంలోకి దిగి ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కబ్జా జరక్కుండా తగు చర్యలూ తీసుకున్నారు. గత ప్రభుత్వంలో తన ఆటలు సాగించు కోలేకపోయిన దివీస్‌ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే పావులు కదిపింది. రిసార్ట్స్‌ పర్యాటక ప్రాజక్టును అబివృద్ధి చేసే నిమిత్తం విజయనగరం జిల్లాలో స్థలాన్ని కేటాయించాల్సిందిగా ప్రభుత్వానికి గత ఏడాది దరఖాస్తు చేసుకుంది. దీన్ని పరిశీలించిన కలెక్టర్‌ పూసపాటిరేగ మండలంలోని గైతుల చోడవరంలో 33.08 ఎకరాలు, కామవరంలో 10.09 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇందుకు అనువైనదిగా నివేదిక సమర్పించారు. ఎకరా రూ.6 లక్షల ధరకు ఇవ్వవచ్చని సిఫార్సు చేశారు. ఆ స్థలంలోని చెట్లకు, పండ్ల తోటలకు అదనంగా మరికొంత ధర నిర్ణయించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఎకరా రూ.6 లక్షల ఖరీదుకు 43.18 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గత నెలలో జీవో నెం.282తో ఉత్తర్వులు జారీ చేసింది. దివీస్‌ పర్యాటక ప్రాజెక్టు విజయనగరంలో ఏర్పాటు కానుందని అందులో పేర్కొంది. ప్రాజెక్టును మూడేళ్లలో అభివృద్ధి చేయాలని నిబంధన విధించింది. లేని పక్షంలో స్థలాన్ని వెనక్కి తీసుకునే అధికారం కలెక్టర్‌కు ఉందని పేర్కొంది. అయితే దీనికి విరుద్ధంగా ఈ స్థలం పక్కనే మరికొంత భూమిని సేకరించి పర్యాటక ప్రాజెక్టును ఏర్పాటు చేసే ఆలోచనలో దివీస్‌ ఉన్నట్లు తెలుస్తోంది.
    http://www.prajasakti.com/Content/1669268

  8. Manasu vunta ……..Marghamvundadha ?
    Thanks to Kotam Reddy garu for restoring some faith and ethical values in politics.

    http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1686:2015-08-14-12-17-32&Itemid=665

  9. CV Reddy

    బాబు పాలన అంతా ఒక కులం కోసమే-శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య
    బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి-లోక్ సత్తా JP చౌదరి
    [బాబు పాలన ఒక సామాజికవర్గం కోసమే
    ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనపై శాసనమండలిలో విపక్ష నేత సి.రామచంద్రయ్య ద్వజమెత్తారు. చంద్రబాబు పాలన ఒక సామాజికవర్గానికే మేలు చేసేలా ఉందని ఆయన ఆరోపించారు.పదవులు అన్నీ ఒక సామాజికవర్గం వారికే దక్కుతున్నాయని,పాలన పలాలు కూడా అదే మాదిరిగా ఉన్నాయన్న భావన పెరుగుతోందని ఆయన అన్నారు. ఇందుకు చంద్రబాబు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని రామచంద్రయ్య హెచ్చరించారు.రాష్ట్రంలో పాలన అనేది ఉందా అన్న ప్రశ్న వస్తోందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా సాదించడంలో చంద్రబాబు విఫలం అయ్యారని ఆయన విమర్శించారు.ఢిల్లీలో కేంద్ర మంత్రులే ప్లకార్డులు పట్టుకుని ప్రదర్శనలకు దిగడం ప్రజాస్వామ్య స్పూర్తికే విఘాతమని ఆయన అన్నారు.
    http://kommineni.info/articles/dailyarticles/content_20150814_26.php?p=1439555558337 ]

  10. CV Reddy

    YS వల్లనే తెలంగాణా బీజాలు -బాబు
    (2004లో TRS తో పొత్తును YS వ్యతిరేకించాడు కానీ నేనే పట్టుబట్టి హైకమాండ్‌ను ఒప్పించా
    -DS , జూన్ 2,2015)
    1.YS మరణం, బాబు ఇచ్చిన 2 లేఖల వల్లనే తెలంగాణా ఏర్పడింది-ప్రొ నాగేశ్వర్
    2.YS ఏనాడూ మమ్మలను తెలంగాణా కోసమని డిల్లి కి పంపలేదు
    -V6 చానల్ చర్చలో ప్రొఫెసర్ గంటా చక్రపాణి అడిగిన ప్రశ్నకు చిన్నారెడ్డి సమాధానం,March 4,2014
    ప్రొఫెసర్ గంటా చక్రపాణి ప్రశ్న: చిన్నారెడ్డి గారు, అప్పట్లో అంటే 2000-2001 సం లో మీ ఆధ్వర్యం లో 41 మంది తెలంగాణా కాంగ్రెస్ MLA లను తెలంగాణా ఇవ్వమని YS డిల్లి కి పంపించాడు అని బాబు అంటుంటాడు , నిజమేమిటి?
    చిన్నారెడ్డి:
    BJP పార్లమెంటులో కాంగ్రెస్ సహాయముతో 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసింది దానితో తెలంగాణా ఇస్తారేమో అని ఆశ తో మేము డిల్లి వెళ్ళాము కానీ YS కు మాత్రం మేము కేవలం తెలంగాణా సమస్యలు సోనియా కు చెప్పుకొంటాము అని చెప్పి వెళ్ళాము,ప్రత్యెక తెలంగాణా రాష్ట్రం అడుగుతామని చెప్పలేదు.అక్కడ మాత్రం తెలంగాణా ఏర్పాటు చేయమని BJP కి చెప్పండి అని సోనియా కు చెప్పాము.
    పాపం, YS కు ఈ విషయం తెలీదు. అంతే కాదు YS ఎప్పుడూ విభజనకు వ్యతిరేకం ,అయన పచ్చి సమైక్యవాది అని చెప్పాడు
    [తెలంగాణ వద్దన్న వైఎస్-కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే డాక్టర్ జి. చిన్నారెడ్డి
    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మినహాయించి, ఏది కోరినా అంగీకరిస్తానని వైఎస్ అనేక పర్యాయాలు తమతో స్పష్టంగా చెప్పారన్నారు.
    హైదరాబాద్, జూన్ 14 :వై.ఎస్. రాజశేఖరరెడ్డికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏ మాత్రమూ ఇష్టం ఉండేది కాదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే డాక్టర్ జి. చిన్నారెడ్డి పేర్కొన్నారు.
    తెలంగాణ అమరులకు సంతాపం తెలిపేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన తీర్మానంపై శాసనసభలో శనివారం జరిగిన చర్చలో పాల్గొంటూ, వైఎస్ రాజశేఖరరెడ్డికి తాను అత్యంత సన్నిహితుడని అంటూ చిన్నారెడ్డి ప్రకటించుకున్నారు.
    తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ మినహాయించి, ఏది కోరినా అంగీకరిస్తానని వైఎస్ అనేక పర్యాయాలు తమతో స్పష్టంగా చెప్పారన్నారు. 2009 ఎన్నికల వరకు రాజశేఖరరెడ్డి కారణంగా తెలంగాణ ప్రక్రియ ముందుకు సాగలేదని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఉధృతమైందన్నారు.
    -Andhra Bhoomi , June 14, 2014]
    3.ప్రధానమంత్రి,కాంగ్రెస్ అధిస్టానం ముందు రాష్ట్ర విభజన అంశం వచ్చినప్పుడు డా వై.యస్.ఆర్ రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించారు
    -సంజయ్ బారు(ప్రధానమంత్రి మన్ మోహన్ సింగ్ మీడియా సలహాదారు)
    4.నా లేఖల వల్లనే తెలంగాణా ఏర్పడింది-బాబు (ఈ సంవత్సరం మహబూబ్ నగర్, వరంగల్ సభలలో)

  11. CV Reddy

    రాష్ట్రంలో రౌడీ లేకుండా చేస్తా -బాబు
    1995 లో బాబు CM గా ఉన్నప్పుడే నా మీద రౌడీ చార్జ్ షీట్ ఓపెన్ చేసారు, నా మీద 32 కేసులు ఉన్నాయి,నేను పతితున్ని అని చెప్పడం లేదు
    -MRO వనజాక్షి దాడి కేసులో ఉన్న దెందులూరు TDP MLA మరియు విప్ చింతమనేని ప్రభాకర్ చౌదరి

    బాబూ మీరు కేసు పెట్టిన వ్యక్తికే MLA సీట్ ఇచ్చి మళ్ళా విప్ పదవి ఇవ్వడం ద్వారా క్యాబినెట్ ర్యాంకు మంత్రి పదవి ఇచ్చి మరలా నేను రౌడీలను తరిమేస్తా అంటే మేము ఎమన్నా నాయుడి గారి తోటలోని క్యాబేజీ చెవిలో పెట్టుకున్నామా?

    నేషనల్ ఎలక్షన్ వాచ్ ప్రకారం రాష్ట్రం లో ఎక్కువమంది క్రిమినల్స్ ఉన్నది TDP పార్టీలోనే! వినేవాడు వెర్రిబాబు అయిరే సెప్పేవాడు సెంద్ర బాబే అయినా ఈ ముని శాపం ఏంటి బాబూ?
    నోట్:ప్లీజ్ ,ఎలాంటి కించపరిచే/అవమానకరమైన కామెంట్స్ పెట్టకండి

  12. CV Reddy

    2009 ఎనికల్లో చిరంజీవి వల్ల ఓడిపోయాను -బాబు
    2009 లో మహాకూటమి అని చెప్పి TDP +TRS +CPI +CPM కలిసి YS మీదికి వెళ్ళినా ఒంటి చేత్తో ఓడించాడు YS.
    ( 2014 ఎన్నికల్లో పవన్ వలన గెలిచాను అని పొరపాటున కూడా అనడు)
    నేను కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోయి ఉంటె కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తో గెలిచేది
    -2009 ఎన్నికలు జరిగిన రోజు సాయంత్రం ప్రెస్ మీట్ లో చిరు
    నన్ను ప్రజారాజ్యం పార్టీ పెట్టమని ప్రోత్సహించి మద్య లో ఆ రెండు పత్రికలు (ఈనాడు, జ్యోతి) నన్ను వదిలేసాయి -“జెండా పీకేద్దాం” అనే ఈనాడు శీర్షికలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో కలిపేస్తారు అని రాసిన రోజున చిరు ప్రెస్ మీట్ చెప్పిన నిజాలు (ఆగ్రహం తో PRP కార్యకర్తలు ఈనాడు ప్రతులను తగలపెట్టారు ఆ రోజు)
    ఎందుకు చిరు చేత ఈనాడు జ్యోతి పార్టీ పెట్టించాయి అంటే YS కు మద్దతుగా ఉన్న కాపు సోదరుల వోట్లు దూరం చేసి YS ను ఓడించాలని!
    2009 ఎన్నికలప్పుడు ఎన్నికలప్పుడు ఇంగ్లీష్ చానల్ NDTV దేశవ్యాప్తంగా సర్వే చేసింది.ఆ సర్వే ప్రకారం రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ కి 31-33 MP సీట్లు వస్తాయి, చిరంజీవి పార్టీ ఒక్క MP సీట్ కూడా గెలవదు , చిరు పార్టీ కి 17 శాతం వోట్లు వస్తాయి అందులో కాంగ్రెస్ వోట్లు12 శాతం TDP వోట్లు 5 శాతం అని చెప్పింది ఆ టీవీ.సర్వే ఫలితాలు100 శాతం నిజమని ఎన్నికల ఫలితాలు చెప్పాయి
    ఇప్పుడు చెప్పండి చిరు పార్టీ వలన కాంగ్రెస్ కు నష్టం జరిగిందా బాబు కు నష్టం జరిగిందా? ఒకవైపు చిరు మరో వైపు మహాకూటమి ని ఎదుర్కొని YS ఒంటిచేత్తో గెలిపించాడు కాంగ్రెస్ పార్టీని
    కాగా ఎప్పటిలాగే ముని శాపం వలన బాబు నిజాలు చెప్పడు. అను కుల మీడియా బాబు ను ఇబ్బందిపెట్టే ప్రశ్నలు వేయదు.
    నోట్:ప్లీజ్ ,ఎలాంటి కించపరిచే/అవమానకరమైన కామెంట్స్ పెట్టకండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s