The Centre made it clear that Andhra Pradesh cannot be accorded special category status by any criteria specified by the Planning Commission. It added that at present no special package of industrial incentives can be considered for AP.
In reply to a letter written by YSR Congress president Y.S. Jagan Mohan Reddy to the Prime Minister on the issue, deputy secretary of department of industrial policy and development Ashish Datta stated that the package was included in the Centre’s provisions for AP and the state does not fulfil any criteria for getting special status.
Cash-for-vote: T ACB may slap notices on AP cops
HYDERABAD: The Telangana and Andhra Pradesh (AP) police may soon square off, sparking a battle on yet another front between the two states in the cash-for-vote case. The prospect appears strong with sleuths of the Telangana Anti-Corruption Bureau (ACB) gearing up to serve notices on some top police officials from Andhra Pradesh on charges of harbouring and helping the accused in the case – Jimmy Babu, Mathias Jerusalem and M Kondal Reddy.
Telangana ACB officials claim to be in possession of call data records of the trio which, they say, proves that the three accused were in contact with certain top AP police officers, in addition to Telugu Desam Party (TDP) leaders, even as nominated MLA Elvis Stephenson was being sought to be bribed by the party to vote for its candidate in the MLC elections.
The Telangana ACB believes that Jimmy was being harboured by these ‘helping hands’ in Tanuku and a similar help was also extended to Jerusalem. An ACB official told STOI on Saturday, “Some calls from top police officers and political leaders were made on Kondal Reddy’s cell phone number before it was switched off on the day the ACB notice was served. We want to issue notices on a few police officials and political leaders to know as to why they were in contact with Jimmy, Kondal and Jerusalem.”
It was on May 31 that TDP legislator A Revanth Reddy, Bishop Harry Sebastian and Uday Simha were caught red-handed while trying to bribe Stephenson. Jerusalem was named an accused in the cash-for-vote case, while TDP youth wing leader Jimmy Babu and Nara Lokesh’s driver Kondal were issued notices by the ACB to appear before the investigating officer (IO) for questioning.
After he was booked in the cash-for-vote case, Jerusalem moved a quash petition before the Hyderabad high court and got a stay on his possible arrest. Similarly, Jimmy, who was served with a notice under section 41-A of CrPC to appear before the IO in the case, never turned up at the ACB office since the first week of July. Even Kondal has not responded to the notice served under section 160 of CrPC so far.
Will the Boss resign atleast now ?
http://www.sakshi.com/news/top-news/cash-for-vote-chandrababu-named-in-chargesheet-267719?pfrom=home-top-story
Mana prabhuthvam lo …dochukuna variki dochukunnantha ?
http://www.sakshi.com/news/district/balakrishna-pa-commited-corruption-267722?pfrom=home-top-story
No wonder he was awarded the First rank recently !!
Narrow minded fanatics continue to kill innocent people ….
Warning ….distrubing images
http://www.dailymail.co.uk/news/article-3200938/At-12-people-killed-20-injured-bomb-blast-central-Bangkok.html
Pushkarala sakshi ga kondharu champitha …
Buddhudi sakshi mari kondharu champuthunnaru .
వాట్ ఈజ్ ద సీక్రేట్ ఆఫ్ ‘ఈనాడు’?
తెలంగాణా ఎడిషన్ లో కేసీఆర్ సర్కారు విధానాలను సమర్థిస్తూ వచ్చే కథనాలు..ఏపీకి రాగానే చంద్రబాబును సమర్థిస్తాయి. ఇక కేంధ్రం వైఖరికి కూడా అంతే స్థాయిలో అండగా నిలబడతాయి.
దాని ప్రభావం కూడా ఈనాడు సంస్థల మీద పడుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే ఒకనాడు టాప్ 4లో ఉన్న ఈటీవీ ఛానెళ్లు కాస్తా..ఇప్పుడు దిగజారిపోయిన దుస్థితి కనిపిస్తోంది. ఈనాడు పత్రిక సర్క్యులేషన్ పై కూడా ప్రభావం పడినట్టు సమాచారం. అయితే ABCని మేనేజ్ చేయడంతో సిద్ధహస్తులయిన వారి చలవతో సంఖ్యలో పెద్ద తేడాలు రాకుండా చూసుకుంటున్నారని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు.
http://updateap.com/eenadu-latest-policy-with-governments/
Human greed and its consequences …..
Bangalore today ……Bezawada tomorrow ?
http://www.ndtv.com/bangalore-news/bengaluru-lakes-continue-to-froth-ahead-of-civic-elections-1208289?pfrom=home-cities
No matter how much some people Loot in the name of AP capital …
They will have to breathe the same air and drink the same water.
http://www.deccanchronicle.com/140913/nation-current-affairs/article/krishna-will-turn-musi-experts
పాముల పుట్ట లొంచి పాములు వచ్చినట్టు ఎంత మంది పచ్చ బాబులు ఉన్నారు అన్ని పార్టిలలొ…
Ramakotaiah ఎంత సేపు Naidu’s (CBN & Venakayya) కె support …
BJP will never grow in AP
Andhra Medhavula sangham….why we should call them ‘medhavulu’
they are core supporters of CBN
expose them in Live shows
They wear different masks under different names to Loot the State.
They have no ethical or human values because their parents teach them only about caste and monetary values in life and they waste their lives talking about these.
Sadly they take nothing with them when they die.
Even Dinosaurs have been wiped out from the face of earth and these termites are not an exception.
Human greed and its consequences ….
Our turn is coming next ?
http://www.theguardian.com/environment/2015/jun/19/humans-creating-sixth-great-extinction-of-animal-species-say-scientists
http://news.nationalgeographic.com/news/2014/05/140529-conservation-science-animals-species-endangered-extinction/#
Gudavalli Babu Rao ……called himself a Principal !!
http://www.sakshi.com/news/district/dark-shade-of-pincipal-babu-rao-267612?pfrom=home-top-story
Kammati jeevithalu ……….Viluvalu leni brathukulu .
What do their parents teach these people ??
http://www.sakshi.com/news/top-news/what-rishiteswari-writes-her-in-second-diary-267558?pfrom=home-top-story
బూమ్ కోసమే బెజవాడ
– ఉన్నట్టుండి తరలింపు అందుకే
– ఎన్నికల్లో సహకరించిన ఎన్ఆర్ఐలు, వ్యాపారులు
– విజయవాడే రాజధానని వారికి భరోసా
– ఏడాదైనా కదలకపోవడంతో రియల్ అసంతృప్తి
– ఒత్తిళ్లతో శాఖల బదిలీపై హడావిడి
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవాడ నుంచి పాలన సాగించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు హడావిడి నిర్ణయం వెనుక రియల్ ఎస్టేట్ లాబీ ఒత్తిళ్లున్నట్లు తెలుస్తోంది. ఇసుమంతైనా ముందస్తు ఆలోచన లేకుండా అకస్మాత్తుగా పరిపాలనా యంత్రాంగాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలింపు ప్రచారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూముల ధరలను అమాంతం పెంచడానికేనని ఆరోపణలొస్తున్నాయి. స్తబ్దంగా ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి బూమ్ తెచ్చేందుకు, తనను నమ్మి ఆ రెండు జిల్లాల్లో భూములు కొనుగోలు చేసి భారీగా పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు, సన్నిహితులు, అనుయాయూలకు ఆయాచిత లబ్ధి చేకూర్చేందుకేనని సమాచారం. తెలంగాణాలో ఓటుకు నోటు, కెసిఆర్ ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్‌కు భయపడి చంద్రబాబు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ నుంచి విజయవాడకు ఉన్నట్టుండి మకాం మార్చారనే ప్రచారం పాక్షిక సత్యమేనని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రాజకీయ కారణాల కంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్ వ్యాపారుల ప్రభావమే ప్రధాన కారణంగా ఉన్నతాధికారులు అంచనాలు వేస్తున్నారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న టిడిపికి 2014 ఎన్నికలు చావో రేవో అన్నట్లు తయారయ్యాయి. ఇప్పుడు కూడా ఎపిలో అధికారంలోకి రాకపోతే పార్టీ పరిస్థితి అంతే సంగతులనే భయాందోళనలు టిడిపిలో అప్పట్లో వ్యక్తమయ్యాయి. దాంతో అమెరికా, ఇతర దేశాల్లోని ఎన్ఆర్ఐలను టిడిపి ఆశ్రయించింది. అధికారంలోకొస్తే బెజవాడే రాజధానని ఎన్నికలకు ముందే భరోసా ఇచ్చింది. టిడిపి గెలుపు కోసం పలువురు ఎన్ఆర్ఐలు, రియల్ వ్యాపారులు భారీగా పెట్టుబడులు పెట్టారని తెలిసింది. టిడిపి ఇచ్చిన హామీతో ముందుగానే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. అధికారంలోకొచ్చాక చంద్రబాబు ఎక్కువ రోజులు హైదరాబాద్‌కు పరిమితం కావడం, ప్రభుత్వ పాలన విజయవాడకు తరలకపోవడంతో మొత్తానికే మూమెంట్ లేదు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రియల్ వ్యాపారం పడకేసింది. భారీ పెట్టుబడులతో భూములు కొన్న వ్యాపారుల్లో ఆందోళన అధికమైంది. హైదరాబాద్ సచివాలయంలో సిఎం పేషీని రూ.20 కోట్లతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం, మంత్రుల కార్యాలయాలు, నివాసాల్లో సైతం భారీ వ్యయంతో మరమ్మతులు, వసతులు కల్పించడంతో బెజవాడ రియల్ వ్యాపారులు మరింత ఆవేదన చెందారు. హైదరాబాద్‌లో చంద్రబాబు స్వంత ఇంటి నిర్మాణం చేపట్టడంతో గాబరా పడ్డారు. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ ముందుకొచ్చాక కొంత మంది మంత్రులు హైదరాబాద్‌పై ఎపి సర్కారు హక్కులు, సెక్షన్ 8 అమలుపై రెచ్చిపోయారు. పదేళ్ల వరకు హైదరాబాద్‌లోనే ఉంటామని, ఒక్క నిమిషం కూడా వదులుకోబోమని, ఆ తర్వాతా ఉంటామని రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు. ఈ గొడవతో బెజవాడ పరిసరాల్లో అప్పటికే స్తబ్దంగా ఉన్న రియల్ వ్యాపారం మరింత స్లంప్‌లో పడింది. దీంతో కోస్తా జిల్లాల రియల్ లాబీ చంద్రబాబుపై ఒత్తిడి పెంచింది. ఎన్నికల్లో పార్టీకి సహకారం అందించిన, మాట నమ్మి భారీగా భూములపై పెట్టుబడులు పెట్టిన తమ గతేంటని ప్రశ్నించినట్లు తెలిసింది. లాబీ ఒత్తిళ్లకు తలొగ్గి రియల్ బూమ్ పెంచేందుకు ఉన్నపళంగా పరిపాలనా కేంద్రాన్ని బెజవాడకు తరలించేందుకు హడావుడి చేస్తున్నారని సమాచారం. తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై గతేడాది చివరిలో మంత్రి నారాయణ విపరీత ప్రచారం చేసి వదిలేశారు. విజయవాడలో ఎలాంటి వసతులూ కల్పించకుండా, విద్యా సంవత్సరం మొదలయ్యాక ఆగస్టులో ఉన్నట్టుండి ఉద్యోగుల తరలింపుపై చేస్తున్న హడావిడిని లోతుగా పరిశీలించాలని అధికారులు చెబుతున్నారు.
http://www.prajasakti.com/Content/1669740
If this engineer looted 20 crores then ….
Kalanni ….Kulanni addam pettukuni ..Rastranni dochukuntunna Dongala
deggara antha sommu vundali ??
http://www.ndtv.com/kolkata-news/over-rs-20-crore-found-at-civic-engineers-house-in-west-bengal-1207886?pfrom=home-lateststories
Indian Independence from whom and for what ?
ఎల్లో మీడియా , పచ బ్యాచ్ ఆల్రెడీ వాదన సిద్దం చేసేసింది 2019 ఎన్నికలకు.. ప్రత్యెక హోదా తేలేకపోయినా ప్రత్యెక ప్యాకేజి అడిగిన గొప్ప నాయకుడు మా లీడర్ అని.. ఈలోపు కేంద్ర ప్రభుత్వం ఆంద్ర రాష్ట్రానికి ముష్టి విదిల్చినా అది మా గొప్పే అని టముకు వేసుకోవడానికి రెడీ గా ఉన్నారు..
Old habits die hard-శ్రీరాముడికీ వెన్నుపోటేనా బాబూ!
ఒంటిమిట్ట శ్రీరామాలయాన్ని వందకోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా అన్న బాబు ఇప్పుడు తూచ్ అంటున్నాడు
[తనకు పిల్లనిచ్చిన మామ రామరావుకే కాదు.. ఒంటిమిట్ట శ్రీరాముడి విషయంలో కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకేలా వ్యవహరిస్తున్నాడు.
మొన్నటి శ్రీరామనవమికి ఒంటిమిట్ట శ్రీరాముడికి ఇచ్చిన హామీనికూడా తుంగలో తొక్కాడు. రాష్ర్ట విభజన తర్వతా తొలి శ్రీరామ నవమిని ఏపీ ప్రభుత్వం కడప జిల్లా ఒంటిమిట్టలో జరపడం అందరికీ గుర్తే ఉంటుంది. ఆ సందర్భంలో బాబుగారు ఒక బృహత్తర హామీని ఇచ్చారు. అదేమనగా.. ఒంటిమిట్ట శ్రీరామాలయాన్ని వందకోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. మరి పండగపూట అలా ప్రకటించిన బాబుకు ఇప్పుడు కనీసం ఆ హామీ అయినా గుర్తుందో లేదో తెలియని పరిస్థితి.
అదేమిటి? అంటే.. ఈ రామాలయాన్ని టీటీడీకి అప్పగించామని.. ఇక నుంచి ఆలనా పాలనా ఆ ధార్మిక సంస్థే చూసుకొంటుందని ప్రభుత్వం ప్రకటించింది. మరి ఇంత కన్నా దారుణం మరోటి ఉండదు. ఆలయాన్ని ప్రభుత్వ నిధులతో.. అది కూడా వందకోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని పట్టపండగపూట ప్రకటించి.. ఇప్పుడు తిరుపతి నిధులతో అభివృద్ధి చేసుకొండి అనడంఏమిటి? టీటీడీ ఒంటిమిట్ట కోసం వందకోట్ల రూపాయలు కేటాయించగలదా? ఏదో దూపనైవేధ్యసేవల వరకూ టీటీడీ చూసుకోగలదు కానీ.. ఒంటిమిట్టను భద్రాద్రి స్థాయిలో అభివృద్ధి చేస్తామని పండగరోజు బాబు పలికిన పలుకులను టీటీడీ ఎలా నిజం చేయగలదు? అయినా దేవుడి విషయంలో కూడా ఇలాంటి బూటకపు హామీలేనా? ఈ రాజకీయాలకు హద్దులుండవా?
http://telugu.greatandhra.com/politics/gossip/sri-ramudi-ki-venupotena-chandrababu-64513.html ]
‘హోదా’ వివాదం
– సిఎం వ్యాఖ్యలకు నొచ్చుకున్న సుజనా?
-ప్రభుత్వాని ఇరుకున పెట్టారు : బాబు
తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక హోదా అంశం వివాదం మారుతోంది. హోదా వస్తుందని, దానికన్నా ముందుగా ఈనెలాఖరుకు ప్యాకేజీ వస్తుందని కేంద్రమంత్రి సుజనాచౌదరి ప్రకటించిన అరగంటలోపే, ముఖ్యమంత్రి స్పందించి సుజనాకు అవగాహన లేదనటం చర్చనీయాంశ మైంది. వాస్తవానికి ముందునుంచీ సుజనాచౌదరే ప్రత్యేక హోదా గురించి స్పందించి మాట్లాడుతున్నారు. ఆయన గతేడాది డిసెంబరు నుంచి ఇంతవరకు హోదా గురించి ఆరుసార్లు ప్రకటన చేశారు. కానీ ఆయనకేమీ తెలియదని శుక్రవారం చంద్రబాబు మీడియా సాక్షిగా ప్రకటించడంతో సుజనాచౌదరి నొచ్చుకున్నట్లు తెలిసింది. చంద్రబాబు సూచనల మేరకే తాము ప్రకటనలు చేశామని, దీంట్లో సొంత ప్రయోజనాలేమీ లేవని, తమను అవమానించే విధంగా మాట్లాడటం సరికాదని, మరో ఎంపి వద్ద ఆయన ఆవేదన చెందినట్లు తెలిసింది. పార్లమెంటరీ పార్టీ అధ్యక్ష హోదాలో తాను మాట్లాడానని, అవమానించడం సరికాదని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం
ఇటీవల విజయవాడలో విలేకరుల వద్ద అనంతపురం ఎంపి జెసి దివాకరరెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్రానికి హోదా రాదని ముఖ్యమంత్రికి ముందే తెలుసని, ప్రజలను ఎక్కువకాలం నమ్మించలేమని ఆయన వెల్లడించిన విషయం విదితమే. ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్‌సింగ్ పార్లమెంటు లో చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని టిడిపి పార్లమెంటు సభ్యులే చెబుతున్నారు.
http://www.prajasakti.com/Content/1669504