HYDERABAD: Governing the state from several cities and towns, chief minister N Chandrababu Naidu has been constantly on the move, literally tiring out his ‘mobile’ bureaucrats and officers.
Asked to attend review meetings in different towns and cities in the state, several IAS and IPS officials point out that it is an exercise in futility as the staff of various departments are still in Hyderabad.
“What can we do without the office staff? The review meetings will be fruitful only when they are supplemented by immediate follow-up action. When deputy secretaries, assistant secretaries and section officers are still in the Secretariat in Hyderabad, action cannot be initiated on the ground,” said a senior IAS officer, with a request not to quote him.
With the department heads on the move and the subordinate staff staying put in Hyderabad, the communication gap has become all the more glaring. “Our principal secretary always follows the chief minister and attends every meeting in the districts. This has resulted in piling up of files to be cleared in the department,” said an assistant secretary in the Secretariat.
Even for a small approval, the staff have to wait for days to get the signature of the head of the department. Also, several proposals cleared in the chief minister’s review meetings are not seeing the light of the day.
Rents in Vijayawada too high for Hyderabadis
With rents for residential and official accommodation spiralling in Vijayawada and its suburbs, much higher than in Hyderabad but without equivalent infrastructure, pressure is mounting on the State Government to makes its Durbar Move affordable to employees.
With a three-bed room apartment in Vijayawada commanding a rent upwards of Rs. 20,000, compared to Rs.15,000-20,000 for similar housing in Hyderabad, employees who were initially enthusiastic to move to their native State are now baffled by the high cost of living in Vijayawada.
కెసిఆర్‌తో ఖాన్ భేటీ
హైదరాబాద్, ఆగస్టు 18: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌తో ఎసిబి డిజి ఎకె ఖాన్ మంగళవారం బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓటుకు నోటు కేసు పురోగతి గురించి ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఎకె ఖాన్ వివరించినట్లు తెలిసింది. కేసులో నిందితులైన జిమ్మిబాబు, జెరూసలెం మత్తయ్యకు సహకరించిన విషయంలో పలువురు ప్రజా ప్రతినిధులు, ఇద్దరు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీకి అధిక ప్రాధాన్యత ఏర్పడింది. ప్రముఖులకు నోటీసులు జారీ చేస్తున్నందున ఎకె ఖాన్ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
ఇలా ఉండగా కేసు దర్యాప్తులో భాగంగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ మంత్రి, ఎమ్మెల్యే, ఎపి పోలీసు శాఖలో కీలక విభాగంలో ఉన్న ఇద్దరు పోలీసు అధికారులతో పాటు హైదరాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేసేందుకు సిద్ధమైందని సమాచారం. వీరందరికి సిఆర్పిసి 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేయనుందని తెలిసింది. కేసులో నాల్గో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్యకు విజయవాడలో ఆశ్రయం కల్పించిన వ్యవహారంలో వీరికి నోటీసులు ఇవ్వనున్నట్లు తెలిసింది.
మత్తయ్య ఇటీవల కృష్ణా జిల్లాలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో సదరు మంత్రితో కలిసి మత్తయ్య ఉన్న వీడియో పుటేజీలను ఎసిబి సంపాదించింది. అదేవిధంగా పొరుగు రాష్ట్రంలో ఓ కీలక కేసులో నిందితుడిగా ఉంటూ పరారీలో ఉన్న వ్యక్తి గురించి ఆ రాష్ట్ర పోలీసులకు సమాచారం అందించకుండా రక్షణ కల్పించినందుకుగానూ ఇద్దరు పోలీసు అధికారులకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. మత్తయ్యకు కృష్ణా జిల్లాలోని ఓ టిడిపి ఎమ్మెల్యే షెల్టర్ ఇచ్చినట్లుగా ఎసిబి ఆధారాలు సంపాదించింది. అలాగే కేసులో కీలకంగా మారిన రూ. 50 లక్షల చేరవేతతోపాటు మత్తయ్యను హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించడంలో కీలకంగా వ్యవహరించిన నగరానికి చెందిన మరో ఎమ్మెల్యేకు నోటీసులు అందించేందుకు ఎసిబి రంగం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా ఎసిబి అధికారలు వీరికి నోటీసులు అందించే అవకాశాలున్నాయి.
http://andhrabhoomi.net/content/t-state-514
Hardik Patel.
Could we ever imagine a 21 year old guy shaking Modi’s home state Gujarat politics.
Babu can borrow some of these airports for his Tokyo, Singapore, Istanbul etc in AP ?
http://profit.ndtv.com/news/aviation/article-indias-ghost-terminals-rs-325-crore-8-airports-no-passengers-1208751?pfrom=home-lateststories
Use and Misuse all other communities and yellow media to enrich Our community and then die taking nothing with us ?
What a waste of one’s life ??
There is no Dearth of jokes from CBN [Airport in Kuppam 🙂 ]
http://www.andhrajyothy.com/Artical?SID=142084
ప్చ్, బాబు కు లభించని మోడీ అప్పాయింట్
చక్రం తిప్పుతాం చక్రం తిప్పుతాం అంటే ఇదే కాబోలు
సొంత బలంతో కాక ఇతరుల బలంతో గెలిస్తే ఇలాగె ఉంటుంది మరి
ప్రదానితోనే తేల్చుకుందాం అని బాబు అన్నట్టుగా అను కుల మీడియా డప్పు
(అల్లుడు నాకంటే గొప్ప నటుడు ఎన్టీఆర్)
పోరాటమా వంకాయా అని TDP MP JC దివాకర్ రెడ్డి అంటే ఇంక బట్టలిప్పేసి తిరగదమొక్కటే మిగిలింది అని మరో TDP MP రాయపాటి చౌదరి అన్నాడు
ఇంకో వైపు బీహార్ కు ఎన్నికలకు ముందు 1.65 లక్షల కోట్ల ప్యాకేజి , AP కి క్యాబేజీ ఇచ్చాడు మోడీ
మరి నాకేంటి అని బాబు అంటే నీకు నా వోట్లు ఇచ్చి గెలిపించాను కదా అదే 5 లక్షల కోట్లు నీకు అంటున్నాడు అయన, దానితో సరి!
బాబు ఏడాది పాలనపై విరుచుకు పడిన TDP నాయకులు
నిన్న చీపురుపల్లిలో మంత్రి మృనాలిణి ఆద్వర్యం లో జరిగిన చీపురుపల్లి నియోజకవర్గ విస్తృతస్దాయి సమావేసం లో అదికారపార్టీకి చెందిన ZPTC సబ్యులు మీసాల వరహాలనాయుడు,తిరుమలరాజు పద్మిని తదితరులు బహిరంగంగానే ప్రబుత్వ తీరుపై నిరశన వ్యక్తంచేసారు.
ఎన్నికలముందు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేకపోవడం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుందనీ,ఇలా ఐతే బవిష్యత్తు అగమ్యగోచరమని తెలియజేసారు.ఏడాదిలో మనం ప్రజలకి చేసిందేమీ లేదని వాపోయారు.
ఐతే గద్దె బాబూరావ్,మంత్రి మృనాలిణి తదితరులంతా స్పందిస్తూ ఇలా బహిరంగంగా విమర్శలు చేయడం తగదంటూ వారికి సర్దిచెప్పారు.
-శ్రీనివాస్ జపాన్, విజయనగరం
@ PK garu …..
Do you mean to say to the Boss..
AP does not mean just guntur and bezawada ?
Pls beware theses people have no ethical and human values and will soon blackmail you .
They tried to crush Chirus career for 20 odd years.
http://www.sakshipost.com/index.php?option=com_content&view=article&id=61792&catid=46&Itemid=178%20&pfrom=home-sakshi-post
http://www.sakshi.com/news/top-news/chand-basha-takes-on-chandrababu-govt-268212?pfrom=home-latest-story