ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మావోయిస్టు పార్టీ కార్యదర్శి హరిభూషణ్ విమర్శించారు. మీడియాతో మాట్లాడిన సందర్భంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పైన, ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబుపైన విమర్శలు గుప్పించారు.
కోస్తా తీరాన్నంతా కోస్తా కారిడార్ పేరిట కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడం, ప్రపంచ నగరంగా సీమాంధ్ర రాజధాని నిర్మాణం పేర లక్షలాది ఎకరాల పసిడి పంటల భూమిని రైతులనుంచి కాజేసి బహుళజాతి కంపెనీలకు, రియల్ ఎస్టేట్ అంతర్జాతీయ వ్యాపారులకు అప్పగించడం ద్వారా చంద్రబాబు పచ్చి ప్రజావ్యతిరేకిగా నిరూపించుకుంటున్నాడని భూషణ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత కూడా చంద్రబాబు సీమాంధ్ర దోపిడీదారుల కాపలాదారుగా వ్యవహరిస్తున్నాడని ఆయన విమర్శించారు. తెలంగాణలో కోస్తాంధ్ర, రాయలసీమ దోపిడీదారుల ప్రయోజనాలు ఎల్లకాలం కొనసాగడానికి, వలసాధిపత్యాన్ని నిలుపుకోవడానికి తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నాడని ఆయన అన్నారు.
విభజన ప్రక్రియకు చంద్రబాబు అడ్డుపడుతున్నాడని ఆయన అన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, కేంద్రంలో వెంకయ్య నాయుడు ఇద్దరు నాయుళ్లు కలిసి తెలంగాణ ప్రజలపై సీమాంధ్ర వలసాధిపత్యాన్ని నిలిపేందుకు పడరాని పాట్లు పడుతున్నారని ఆయన అన్నారు
http://kommineni.info/articles/dailyarticles/content_20150824_14.php?p=1440390954475
We are struggling with our own fanatics …we don’t need you .
http://www.sakshi.com/news/top-news/300-terrorists-trained-in-17-camps-run-by-let-jem-hizbul-mujahideen-waiting-to-infiltrate-into-india-269886?pfrom=home-top-story
కృష్ణా జిల్లా(రాజధాని) లో 264 గ్రామాలను దత్తత తీసుకున్న టాటా.
అదేంటో వెనకపడిన ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ తీసుకోలేదు.
మన బాబు గారు చక్రం తిప్పి మా వాళ్ళు బాగా ఉన్న జిల్లా తీసుకోండి ,మిమ్మల్ని నేను చూసుకుంటాను అని చెప్పాడా? పైగా అది ఇప్పుడు రాజధాని జిల్లా కూడా, ఏవో వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి.మన పిచ్చిగానీ ,పెద్దవాళ్ళు మనకు చెబుతారా ఏంటి ?
No wonder TATA is adopting villages in the so called Capital……
http://www.ft.com/cms/s/0/b150bb78-ff0c-11e4-8dd4-00144feabdc0.html#axzz3jjgcXPzd
http://www.livemint.com/Companies/pLSPfwC6TBocYdR8zrSxKI/Tata-Motors-Q4-profit-misses-estimates-as-Jaguar-Land-Rover.html
The Yellow fanatics who only have monetary values in life will sell AP in the next four years ?
నేను CM రేసులో లేను-రాజకీయ ఆశావాదులు
నేను బానిసను కాను-గొప్ప నటుడు
ఇక పులివెందుల మాదే -మంత్రి దేవినేని ఉమా చౌదరి
ముందు మీ ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడ లో, బాబు సొంత నియోజకవర్గం చంద్రగిరి లో మొన్న TDP ఎందుకు ఒడిందో, రేపు ఎట్లా గెలవలో ఆలోచించు ఉమా!
అయినా అది పులి గడ్డ అక్కడ నక్కలకు చోటులేదు!
మీ నాయకుల సొంత వూర్లలోనే మీ పార్టీ గెలవలేదు. ఏదో పవన్ మోడీ ల కాళ్ళు గడ్డాలు పట్టుకొని రుణమాఫీ లాంటి మోసపూరిత వాగ్దానాలతో గుంపులు గుంపులుగా ఒంటరి జగన్ మీదకి వెళ్లి గెలిచారు.
పోనే ఓ పని చేయండి మీ మంత్రులంతా రాజీనామా చేసి మళ్ళీ గెలవండి, పులివెందుల మీదే అని ఒప్పుకుంటా!
అయినా అబ్దుల్ కలాం గారు కలలు కనమన్నాడు కానీ పగటి కలలు కాదు కదా!
No Bad words/Comments Please!
@ Modi ji …. What’s happening ??
http://profit.ndtv.com/news/market/article-sensex-crashes-1-000-points-amid-global-selloff-rupee-hits-66-49-1210269?pfrom=home-lateststories
2 yrs ago….
http://www.business-standard.com/article/politics/modi-blames-upa-govt-s-inaction-for-falling-rupee-113082000623_1.html
The votes are divided caste wise in seemandra , YSRCP should have an eagle eye on Kaapu votes . It gives huge advantage by taking kaapu strong leaders like Kanna Lakshmi narayana, Naga Babu and some more.
Public knows that we stick to our words and hardworking.
But we have to be very tactful too for the next elections and work on it from now.
Even if takes to the extent of getting in touch with Chiru or PK through Botsa.
We need to invite Kanna, KVP and Vundavalli garu into YSRCP. May be Anam too ? Experience helps.
There should be no place for Egos here.
We also have to get in touch with some Tdp leaders in KDP.
Yes ..should not be Egos In politics, The End goal is winning and serving people, for that can be approach to any one pawan or chiru etc.
Please do not forget , people of AP hate congress. YSRCP should not be congress under different name. New leaders will give them hope
పవన్ కు ప్రశ్నలు-నేను పవన్ కు వ్యతిరేకం కాదు,ప్రజల పక్షం
1.అనుభవముంది కాబట్టి బాబు కు వోటేయమని చెప్పా
మరైతే 2009 ఎన్నికల్లో మీ అన్నయ్య చిరు కు ఏమి అనుభవముంది అని వోటేయమన్నావు?
మరి అనుభవమున్న ఆనాటి CM YS కు కానీ ప్రతిపక్ష నాయకుడు బాబు కు కాని వోట్ వేయమని చెప్పలేదే? ఓహో మీరు నీతులు చెబుతారు కాని ఫాలో కారా?
2.బాబు గారు మంచివారు
2009 ఎన్నికల్లో 9 సం అవినీతి పాలన చేసిన బాబు ఒక దొంగల ముఠా నాయకుడు అని మీరే అన్నారు కదా? 2014 వచ్చేసరికి బాబు ఆంద్ర హజారే అయిపోయాడా?
3.తలుపులు మూసి విభజించిన కాంగ్రెస్ అంటే కోపం అన్నారు కదా!
మరి తలుపులు మూసి విభజిస్తుంటే BJP మద్దతు ఎందుకిచ్చినట్టు?
పార్లమెంటులో విభజనకు అనుకూలంగా మొదటి వోట్ మేమే వేసాము అన్న మీ బాబు వీడియో చూడలేదా? లేకపోతె తెలంగాణా వెళ్ళినప్పుడల్లా నా లేఖల వల్లనే రాష్ట్ర విభజన జరిగింది అన్న బాబు మాటలు మరిచారా?
ఇంతెందుకు మీరు తెలంగాణా లో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణా ఇచ్చిన BJP కి వోట్ వేయమని చెప్పలేదా?
పోనీ అంత ఘోరంగా విభజిస్తుంటే మీరు ఏరోజన్నా నోరు తెరిచి ఇది అన్యాయం అన్నారా? లేదే?
(రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం YS మరణం, బాబు విభజన లేఖలు -ప్రో నాగేశ్వర్)
3.పోయినసారి వచ్చినప్పుడు 8 వేల ఎకరాలు చాలు అన్న మీరు 33 వేల ఎకరాలు తీసుకున్నారు కదా ఇంక ఆపండి అని గట్టిగా ఎందుకు చెప్పరు?
బాబు ను వదిలి కామెడీ నాయకులను అనడం కామెడీ కాదా?
4.ఆడపిల్లలకు అన్యాయం జరిగ్తే ఊరుకోను అన్న మీరు ఇసుక మాఫియా ను అడ్డుకొన్నందుకు MRO వనజాక్షిని TDP MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి మనుషులు కొడితే మీరు ఎక్కడ స్పందించారు?
అలాగే రిశితేశ్వరి మరణం విషయములో కూడా?
5.AP లో అవినీతి బాగా పెరిగింది అని ప్రజలు అంటున్నారు సర్-విజయవాడ టిడిపి మీట్ లో బాబు తో TDP మంత్రులు MLA లు, Aug 22
TDP వాళ్ళే అవినీతి పెరిగి పోయింది అంటుంటే మీకు కనపడదు వినపదడా పవన్?
6.ప్రత్యెక హోదా కోసం ఎందుకు కేంద్రాన్ని నిలదీయరు పవన్?
TDP , BJP ల హామీలకు నాది బాద్యత అని ఆనాడు అని నేడు నేను ఏమి చేస్తాను నాకు అధికారం లేదు బలం లేదు నేను MLA MP కాదు అంటే ఎలా? ఆనాటి అ ఆవేశం ఏమంది తమ్ముడూ?
7.వ్యాన్ పిక్ భూములను చనిపోయిన YS లాక్కున్నాడు అని మీ ఆరోపణ?
5 సం మంచిగా పాలించిన YS ను 2009 ఎన్నికల్లో సొంతంగా ఎదుర్కోలేను అని బాబు TRS ,CPI CPM లతో మహా కూటమి అని పెట్టి ఒక వైపు, ప్రజారాజ్యం పార్టీ పెట్టి మెగాస్టార్ చిరంజీవి మీరు కలిసి ఇంకో వైపు YS మీదకి వెళితే సింగిల్ గా ఒంటి చేత్తో గెలిపించాడు కాంగ్రెస్ పార్టీ ని డాక్టర్ YS .అంటే ప్రజలు YS పాలన బాగుంది అని మెచ్చుకున్నారనే కదా?
( 2009 ఎన్నికల జరిగిన రోజు సాయంత్రం చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి నా పార్టీ వలన కాంగ్రెస్ కు నష్టం జరిగింది లేకపోతె ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేవి అన్నారు )
వర్శాపాతం లేని బాగా వెనకపడిన ప్రకాశం జిల్లా లోని ఎలాంటి పంటలు పండని ఇసుక భూములను వాన్ పిక్ నౌకాశ్రయం కోసం తీసుకుంటే అది మీకు అన్యాయం అనిపిస్తుందా ? పోనీ ఏనాడన్నా అక్కడి రైతులు మేము అమ్మము అని ఇప్పటి రాజధాని రైతులు లాగా ధర్నా చేసారా? కోర్ట్ కెల్లారా? లేదే? మరి నిజంగా రైతుల బాధపడి ఉంటె ఎందుకిచ్చారు రైతులు?
మరి YS అన్యాయం చేసి ఉంటె 2009 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా లో 12 స్థానాలు ఉంటె 10 స్థానాల్లో కాంగ్రెస్ ను, కేవలం ఒక్క స్థానం లో TDP ని ఎలా గెలిపించారు ప్రజలు? మార్కాపురం లో కందుల నారాయణ రెడ్డి(TDP ), గిద్దలూర్ లో అన్నా రాంబాబు(PRP ) గెలిచారు, మిగితా 10 స్థానాల్లో కాంగ్రెస్ ను ప్రజలు ఎందుకు గెలిపించారు?
బాబు+పవన్_మోడీ+రుణమాఫీ అని వెళ్ళిన కూడా ప్రకాశం జిల్లాలో 2014 ఎన్నికల్లో సైతం YSR కాంగ్రెస్ కు 6 MLA , 1 MP సీట్ వస్తే TDP 5 సీట్లే గెలిచింది మరి అక్కడ భూములు లాక్కొని ఉంటె ప్రకాశం ప్రజలు 2 సార్లు YS పార్టీ ని ఎలా గెలిపించారు? కొంచెం బుర్ర వాడు పవన్
బహుశా YS లేకుంటే ప్రజారాజ్యం పార్టీ గెలిచేది అనే కోపం తో నీవు ప్రతిసారి చనిపోయిన YS ని విమర్శిస్తున్నావు.పోనీ నీవు ఒక్కడే తెలివికలవాదవు, ప్రజలకు ఏమీ తెలీదా? మరి ప్రజలు ఎందుకు రెండవసారి YS ను గెలిపించారు?
2014 లో కూడా ఒక్క జగన్ ను ఎదుర్కోలేక బాబు మోడీ పవన్ కలిసి వెళితే 5 కోట్ల వోట్లకు గాను కేవలం 5 లక్షల వోట్లు(1%) ఎక్కువ వచ్చాయి మీ కూటమికి అంటే మరి మీరు మెచ్చే మీ బాబుకు ఉన్న ప్రజాదరణ ఏంటి? ఏనాడన్నా బాబు ఒంటరిగా TDP ని గెలిపించాడా?
నిన్ను చూసే TDP కి వోట్ వేశామని అక్కడి రైతులు అన్నారు కదా అంటే బాబు VS జగన్ అయిఉంటే జగన్ గెలిచేవాడు అనే కదా అర్ధం!
ఆకాశం మీద ఉమ్మితే మనమీదే పడుతుంది తమ్ముడూ!
నోట్: దయచేసి ఎవరినీ కించపరిచే/అవమానపరిచే కామెంట్స్ వద్దు
Some fanatics who wear different masks never change ?
http://www.ndtv.com/world-news/i-will-return-to-britain-to-continue-cutting-heads-jihadi-john-1210258?pfrom=home-lateststories