Pawan Kalyan caste cautious

GUNTUR: Increased casteism in the new capital of Amaravati is worrying, said actor and Jana Sena founder Pawan Kalyan at Penumaka on Tuesday.

He asked the Telugu Desam government to take action against casteism, which, he said would be disastrous to the peace and harmony of society. In the capital region, people are as it is divided into pro and anti LPS groups. According to reports, majority of the Kammas are pro-LPS while most Reddys, Naidus and other groups are anti-LPS.

There is also rising tension about the fact that though the government had first promised to provide LPS packages to assigned land farmers, it is now trying to get assigned lands without any package, claiming them to be government lands.

Assigned lands farmers are also feeling that the state government is denying LPS to suppressed communities for the benefit of a particular group.

The capital region is divided into three mandals, namely Tullur, Tadepalli and Mangal-agiri and comes under Tadikonda and Mangalagiri Assembly constituencies.

TD’s T. Sravan Kumar and YSR Congress’ A. Ramakrishna Reddy are representing Tadikonda and Mangalagiri constituencies. The villages in the Tullur Mandal are dominated by TD supporters while supporters of YSRC, Congress, Jana Sena and the Communist parties dominate in Mangalagiri and Tadepalli mandals.

Farmers like G.N. Reddy, M. Sambasiva Rao and others have alleged that earlier notification was issued for collection of lands from only 17 villages of Tullur Mandal for the new capital establishment but later the villages of Tadepalli and Mangalagiri were included. They alleged that the TD government’s proposed new capital in Tullur will benefit the owners of metta (dry) land farmers in Tullur mandal as each acre which used to cost Rs 80,000 to Rs 1.50 lakh has appreciated to Rs 80 lakh to Rs 1.50 crore.

They said that the price of their lands had gone up from Rs 4 crore to Rs 12 crore per acre in the last five years but the government had intentionally included their villages in the capital region, which led to price erosion.

They suspect the government wants to suppress non-Kammas in the Tadepalli and Mangalagiri mandals.

http://www.deccanchronicle.com/150826/nation-current-affairs/article/pawan-kalyan-caste-cautious

బెజవాడ మెట్రోకు బ్రేక్‌
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
రాజధాని నిర్మాణంలో కీలకమైన మెట్రో రైలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. జనాభా ప్రకారం విజయవాడకు మెట్రో ప్రాజెక్టు అర్హత లేదని పేర్కొంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించింది. డిపిఆర్‌లో చూస్తే 2020 నాటికి కూడా జనాభా 10 లక్షలు దాటేటట్లు లేదని, కనీసం 18 లక్షల మందికి పైగా ఉంటేనే ఇవ్వడం సాధ్యమవుతుందని వివరించారు. కేంద్రానికి సమర్పించిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌)లో నిధుల సమీకరణపై ఎక్కడా స్పష్టతివ్వలేదని పేర్కొన్నారు. ఆర్థికపరమైన విషయాల్లోనూ నిలకడలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 20 శాతం ఇస్తుందని, రాష్ట్రం సమకూర్చాల్సిన 80 శాతం ఎలా సమీకరిస్తారనే విషయంపై వివరణ లేదని అందులో పేర్కొన్నారు. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి నెలరోజుల క్రితమే పంపినప్పటికీ బయటకు రానీయలేదు. అయితే విజయవాడ నగర జనాభాను మాత్రమే లెక్కల్లో పేర్కొంటున్నారని, రాజధాని ప్రాంతం మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుంటే జనసంఖ్య అంతకు రెట్టింపవుతుందని, అయితే ఈ విషయాన్ని డిపిఆర్‌లో పేర్కొనలేదని క్రిడా అధికారులు తెలిపారు. ఈ వివరాలతో మరోసారి నివేదికను పంపుతామని అంటున్నారు.

http://www.prajasakti.com/Content/1673533

Advertisements

7 Comments

Filed under Uncategorized

7 responses to “Pawan Kalyan caste cautious

  1. Vema Reddy

    My advice is you better have a weekly paper or book with manajagan.com ideas and comments you can add political punches graphical pics.
    That will help you to reach all the villages who dont look inter net.

  2. Veera

    జగన్ అవినీతిపరుడు కాబట్టే ప్రజలు ఓడించారు- మంత్రు ఉమా చౌదరి
    మరి 3సార్లు ఓడిపోయిన TDP పార్టీ ఎంత అవినీతి పార్టీ ?
    ఎన్టీఆర్ CM గా, బాబు CM గా ఉండగా TDP పార్టీ ఓడిపోయింది కానీ YS CM గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు అలాగే జగన్ CM గా ఉంది ఓడిపోలేదు.

    బాబు సారద్యం లో కేవలం 2 సార్లు (1999, 2014) మాత్రమే TDP గెలిచింది అది కూడా రెండు సార్లు BJP పొత్తు వలన.2014 ఎన్నికలు అయితే పవన్ కూడా కలిసాడు

    గుంపులు గుంపులుగా వెళితే బాబు కూటమికి 46.5% వోట్లు వస్తే జగన్ ఒక్కడికే 45% వోట్లు వచ్చాయి.భారత దేశము లో మొన్న జరిగిన ఎన్నికల్లో మోడీ కూటమికి వ్యతిరేకంగా ఎక్కువ వోట్లు వచ్చింది జగన్ కే.
    మేము రుణమాఫీ వలెనే గెలిచాము అని TDP MP గరికపాటి చౌదరి టైమ్స్ పత్రికతో చెప్పారు కూడా.కాపునాడు అయితే మా పవన్ వల్లనే బాబు గెలిచాడు అన్నారు, BJP వాళ్ళు మా మోడీ వలన గెలిచాడు బాబు అన్నారు మరి బాబు ను చూసి వోట్లు వేసిన వారు ఎంతమంది?

    ఈ ప్రకారం చూస్తె బాబు కు సొంతంగా వచ్చిన వోట్లు 25% మాత్రమే మరి ఎవరు అవినీతి పరులు ఉమా?

  3. Veera

    సీమ సందుల్లో కాదు గుడివాడ గొందుల్లో తేల్చుకుందాం రా ఉమా!
    (పులివెందుల మాదే-మంత్రి ఉమా చౌదరి)
    అధికారం లో ఉన్న 17 సం లలో పులివెందుల లో TDP గెలవలేదు.
    కాని 2014 ఎన్నికల్లో మీ బాబు సొంత నియోజక వర్గం చంద్రగిరి లో బాబు+పవన్+మోడీ +రుణమాఫీ అని గుంపులు గుంపులుగా వెళ్ళినా YCP MLA చెవిరెడ్డి గెలిచాడు , మీ ఎన్టీఆర్ సొంత నియోజక వర్గం గుడివాడ లో YCP MLA కొడాలి నాని చౌదరి గెలిచాడు.

    ఇంతెందుకు మీ బాబు సొంత జిల్లా చిత్తూర్ లో YCP ఎక్కువ స్థానాలు గెలిచింది. అసలు1999 నుంచి చిత్తోర్ ప్రజలు బాబు ను చీకోడుతూ కాంగ్రెస్ కే ఎక్కువ సీట్లు గెలిపించారు.

    అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా? బాబు గురించి చిత్తూర్ ప్రజలకు తెలీదా?

    ముందు ఇంట గెలవండి తరువాత రచ్చ .

  4. Veera

    SMS కొట్టు మందు పట్టు-జగన్ ను తిట్టు మంత్రి పదవి పట్టు (బాబు పాలన)
    [జ‌గ‌న్‌ను న‌మ్ముకుంటే టీడీపీలో ప‌దవులు !!

    టీడీపీ ప్ర‌భుత్వంలో ప‌దవులు నిల‌బెట్టుకోవ‌డాన‌కి, కొత్త ప‌ద‌వులు తెచ్చుకోవ‌డానికి నేత‌లంతా జ‌గ‌న్‌నే న‌మ్ముకుంటున్నారు. ఆఖ‌రికి అధినేత ఆగ్ర‌హానికి గురైన సీనియ‌ర్ మంత్రులు సైతం త‌మ‌ను ర‌క్షించే బాధ్య‌త యువ‌నేతదే అని భారం అత‌నిపైనే వేస్తున్నారు. ఇదేంటి జ‌గ‌న్ చెబితే టీడీపీలో ప‌ద‌వులు వ‌స్తాయా? మ‌ంత్రి ప‌ద‌వులు నిలుస్తాయా?.

    అదేనండీ వాళ్ల గురించి జ‌గ‌న్ చెప్ప‌డం కాదు. జ‌గ‌న్‌నే వారంతా తిట్టాలి. ఈ తిట్లు కూడా మామూలుగా ఉండ‌కూడ‌దు. టీవీలు పేలిపోయేలా ఉండాలి. వినూత్నంగా, అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయేలా ఉండాలి. అలాగైతేనే క‌దా చంద్ర‌బాబు దృష్టికి వెళ్లేది. బాబుకు సంతోషం క‌లిగించేవి రెండే రెండు. త‌న‌ను ఇంద్రుడు, చంద్రుడ‌ని పొగ‌డ‌డం. జ‌గ‌న్‌ను అడ్డ‌గోలుగా తిట్ట‌డం. పొగిడితే అది రొటీనైపోతుంది. జ‌గ‌న్ తిడితే త‌మ‌కు క్రేజ్ వ‌స్తుంది. బాబు వ‌ద్ద గుర్తింపూ వ‌స్తుంది. ఈ సూత్రాన్ని న‌మ్ముకునే టీడీపీ నేత‌లంతా ముందుకెళుతున్నారు.

    తాజాగా కృష్ణా జిల్లా సూప‌ర్ మంత్రి దేవినేని ఉమ వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల‌ను కైవశం చేసుకుంటామ‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టేశాడు. మాములు తిట్ల‌ను ఆయ‌న ఇదివ‌ర‌కే వాడేసుకున్నాడు. అందుకే పులివెందులలొ జ‌గ‌న్ కోట‌ను బ‌ద్ద‌లు కొట్టేస్తున్నామ‌ని వెరైటీ చూపించాడు. దీని వెనుక మ‌త‌ల‌బు ఏంటంటే అధినేత‌కు నీళ్ల మంత్రిపై కోపం వ‌చ్చింద‌ట‌. ఆగ‌స్టు 15కి ప‌ట్టిసీమ పూర్త‌వ‌క నీళ్లివ్వ‌లేక‌పోవ‌డంతో బాబు ఆయ‌నపై అక్షింత‌లు వేశాడు. ఇరిగేష‌న్ మంత్రిగా ప‌నికిరావ‌న్నాడు. దీంతో బెంబేలెత్తిన ఉమ త‌న అమ్ముల పొదిలోని పులివెందుల‌ అస్త్రాన్ని బ‌య‌ట‌కు తీసి వాడాడు. అధినేత‌ను ప్ర‌స‌న్నం చేసుకోవాలిగా మ‌రి.
    కేఈ కృష్ణ‌మూర్తి, ప‌ల్లె ర‌ఘునాథ్‌రెడ్డిలు జ‌గ‌న్‌ను తిడుతూ త‌మ ప‌ద‌వులు నిల‌బెట్టుకుంటున్నారు. ఆఖ‌రికి పేరుకు బీజేపీ మంత్రి అయిన కామినేని శ్రీ‌నివాస్ కూడా ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు. ఆయ‌న‌బాట‌లోనే చాలామంది మంత్రులు, నేత‌లు రోజూ జ‌గ‌న్‌పై గురి పెడుతున్నారు. సోమిరెడ్డి, గాలి
    ముద్దుకృష్ణ‌మ‌నాయుడులు జ‌గ‌న్‌పై దాడి వ్యూహంతో స‌క్సెస్ అయి ఎమ్మెల్సీ ప‌ద‌వులు తెచ్చుకున్నారు. ఇదే లైనులో ఇంకా చాలామంది క్యూలో ఉన్నారు. ప‌ద‌వుల కోసం కొంద‌రు, ఉన్న ప‌ద‌వులును పోకుండా ఉండేందుకు కొంద‌రు రోజూ జ‌గ‌న్ జ‌పం చేస్తున్నారు.

    http://www.firsttelugu.com/politics/chandra-babu-giving-importance-to-jagan-blaming-leaders-in-tdp/

  5. Veera

    విశాఖ కు మొండి చేయి
    [బెజవాడ లో మెట్రో అవసరం లేదు-కేంద్రం
    రాజధాని నిర్మాణంలో కీలకమైన మెట్రో రైలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. జనాభా ప్రకారం విజయవాడకు మెట్రో ప్రాజెక్టు అర్హత లేదని పేర్కొంటూ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించింది.

    డిపిఆర్‌లో చూస్తే 2020 నాటికి కూడా జనాభా 10 లక్షలు దాటేటట్లు లేదని, కనీసం 18 లక్షల మందికి పైగా ఉంటేనే ఇవ్వడం సాధ్యమవుతుందని వివరించారు.

    కేంద్రానికి సమర్పించిన డిటైల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్‌)లో నిధుల సమీకరణపై ఎక్కడా స్పష్టతివ్వలేదని పేర్కొన్నారు. ఆర్థికపరమైన విషయాల్లోనూ నిలకడలేదని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం 20 శాతం ఇస్తుందని, రాష్ట్రం సమకూర్చాల్సిన 80 శాతం ఎలా సమీకరిస్తారనే విషయంపై వివరణ లేదని అందులో పేర్కొన్నారు. ఈ లేఖను రాష్ట్ర ప్రభుత్వానికి నెలరోజుల క్రితమే పంపినప్పటికీ బయటకు రానీయలేదు.

    http://www.prajasakti.com/Content/1673533 ]

    (2011 జనాభా లెక్కల ప్రకారం విశాఖ జనాభా 18 లక్షలు
    మరి ఇప్పుడు 20 లక్షల జనాభా ఉన్న విశాఖ లో మెట్రో పెట్టవచ్చు కదా అనే సందేహం రావచ్చు కానీ అక్కడ నిప్పు బాస్ కులస్తులు చాల తక్కువ అందుకని అక్కడ మెట్రో పెట్టరు.అవసరం లేకపోయినా కులస్తులు ఉంటె మాత్రం పెడతాం)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s