Jerusalem safe in Andhra Pradesh

Hyderabad: Indirectly indicating that the Andhra Pradesh police was protecting cash-for-vote scam accused Jerusalem Mattaiah, AP Director-General of Police J.V. Ramudu said on Wednesday that it was the duty of the police to help when someone sought protection.

Without taking any names, Mr Ramudu said that based on a complaint the police was providing needed help to a “victim”. However, he denied that there was growing rivalry between the Andhra Pradesh and Telangana state police and added that the entire force gave priority to the national interest.

Responding to a question from reporters regarding allegations that the AP police was protecting Mr Mattaiah and other absconding accused in the cash-for-vote scam, the police chief said, “The police is not partial. But we will have to protect the complainant since the matter is in the courts.”

Mr Mattaiah had apparently fled to Vijayawada and approached the AP police seeking protection after Telangana ACB sleuths started arresting the accused in the scam.

Earlier, the TS ACB had found that Mr Mattaiah and Mr Jimmy Babu were being protected by some “influential people”. ACB officials had also started exploring legal avenues to tackle these people. They said that if necessary, they would send a notice to the AP police in this regard.

http://www.deccanchronicle.com/150827/nation-current-affairs/article/jerusalem-safe-andhra-pradesh

Baby dies after rat bites in ICU of Guntur Government General Hospital

Guntur: A 10-day-old baby boy died on Wednesday at the Guntur Government General Hospital after being bitten twice by a rat over three days.

The child was first bitten on Sunday and then again on Wednesday while undergoing treatment in the intensive care unit. The infant’s mother, Chavali Lakshmi, a resident of Krishnalanka in Vijayawada, alleged that the doctors, nurses and other hospital staff did not listen to their complaints that rats had caused serious injuries to her infant.

She claimed that on Wednesday morning none of the hospital staff was available to save the infant. Also, the medical staff did not start treatment immediately after the rats bit the infant, alleged Ms Lakshmi.

She said that some of the duty doctors and nurses, who were in their chambers, did not come to the ventilator to check on the infant and that the doctors did not inform them even after death. The infant’s father also alleged that hospital staff was negligent.

http://www.deccanchronicle.com/150827/nation-current-affairs/article/baby-dies-after-rat-bites-icu-guntur-government-general

22 Comments

Filed under Uncategorized

22 responses to “Jerusalem safe in Andhra Pradesh

  1. CVR Murthy

    మొన్నే మన ఆంధ్ర ప్రదేశ్ ఎం పి లని ఏమి చెయ్యలేరా చెయ్య లేకపోతే రాజీనామా చెయ్యండి అని వెక్కి రించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమి చెయ్యద్దు అని సలహా ఇచ్చాడు ఎందుకని జగన్ బంద్ ని వాళ్ళ అభిమానులు సహకరించద్దు అని … చంద్రబాబు కి పూర్తిగా పాదక్రాంతుడు

  2. Bhoo bakasuralanu apandi …..

    http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1713:2015-08-28-08-33-39&Itemid=665

    A state ruled by a leader caught redhanded buying peoples representatives.
    A state where the leader does not hesitate to kill 30 people for photos and publicity.
    A state where land grabbing has become a norm
    A state where rats kill babies in Govt hospitals
    A state where famer suicides are declared as natural deaths
    The sad state of AP …ruled by narrow minded fanatics who see nothing but caste and money in their lives .

    Ntr …died with stress of being backstabbed by his own son in law
    Anr …Cancer
    Ramanaidu …Cancer
    Ramoji son ….Cancer
    Etc etc ….

    What did they take with them ???

    Bring back some ethical and human values back to politics.

  3. Vijay

    Telugus does not see through.
    That is why propaganda wins in Telugu.
    Hard work fails.

    Communists r hard working in 80s and 70s. But ntr won with propaganda. Propaganda failed only 2004

  4. Vema Reddy

    Soft work and checkmate strategy is more important than hard work in politics.
    Andhra people not like Delhi people; they forget everything what Jagan doing for AP against Govt . They only take serious six months before elections.

    • YS Fan

      we should also look at our problems. financial crunch for party,strong anti-media etc.Jagan’s stategies have positive sides too. If our party has to decide on RajyaSabha/MLC candidates, Jagan will not give false promises or false hopes to aspirants.We have seen how smooth our MLC candidate selection went . But look at TDP, they won’t release the candidate list until the last day.They keep aspirants waiting till the last minute and then ditch them. But Jagan won’t do that. He will directly say to the aspirants that he can’t give the seat. In one way this is good becoz, there won’t be any negative reactions from leaders.

      the only best thing we could do is go to the people and this is what exactly YSJ is doing. He visited Nellore today to console the family of the deceased person. At the end , public has to vote leaders once in 5 years. I hope and wish AP public can’t be cheated again and again by yellow media.

  5. Vijay

    Looks like Bhoomi issue lo pavala ki 1000 rupees action chesinattuledu. Every one

    In front crocodile festival for formers.

  6. Get CPI(M) & CPI support for any Agitations in the state.

  7. Veera

    బాబు ముసుగు వీరులు చలసాని శ్రీనివాస్ చౌదరి గారికి సూటి ప్రశ్నలు
    అయ్యా కదిలితే జగన్ రాజకీయం చేస్తున్నాడు జగన్ ది అంతా డ్రామా అంటున్నారు మీరు , మీ హాస్య నటుడు శివాజీ చౌదరి.
    1.అసలు ప్రత్యెక హోదా 10 సం ఇస్తాం అని వెంకయ్య నాయుడు అంటే కాదు 15 సం అన్నది చంద్రబాబు నాయుడు.అలా చెప్పి వోట్లు దండుకొని వాళ్ళిద్దరూ అధికారం లో ఉన్నారు.
    మరి మీరు కానీ మీ శివాజీ కానీ నాయుడు బ్రదర్స్ ఇంటిముందు ధర్నా చేయకుండా జగన్ ఏమి చేయడం లేదు అంటారా ?

    జగన్ 3 సార్లు కేంద్రం మంత్రులను కలిసి రాష్టానికి ప్రత్యెక హోదా ఇవ్వమని అడిగాడు అన్ని ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చింది బహుశ మీరు మీ ఈనాడు జ్యోతి పేపర్ మాత్రమే చదువుతారు అనుకుంట.మంగలిగిరి లో, డిల్లీలో ధర్నా చేసాడు మల్లా రేపు బంద్ చేస్తున్నారు.

    తన అసమర్ధత చేతకాని తనం వలన బాబు ప్రతిష్ట పడిపోతున్నప్పుడు బాబు మీద ఉన్న బురదను జగన్ కు కూడా అంటించి మీ బాబును కొంత మేర రక్షిస్తున్నారు

    2.మీరు రాయలసీమ మీద ప్రేమ ఉన్నట్టు మొసలి కన్నీరు కరుస్తున్నారు
    మరి బాబు అన్నీ కృష్ణ గుంటూర్ లో పెడుతుంటే ఇది అన్యాయం బాబూ, సీమ లో హై కోర్ట్ మిగితా సంస్థలు పెట్టండి ,అక్కడ అభివృద్ధి చేయండి అని ఎందుకు డిమాండ్ చేయరు?
    హైదరబాద్ ను చూసాక కూడా మనం అభివృద్ధి అంతా ఇప్పటికే అభివృద్ధి చెందిన కృష్ణ గుంటూర్ పెడితే మిగిర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి సర్?

    ప్రాజెక్ట్ లకు YS ఇప్పటికే దాదాపు 80 శాతం పూర్తీ చేసాడు కేవలం 5-6 వేల కోట్లు ఖర్చుపెడితే రాయలసీమ ప్రాజెక్ట్ లు పూర్తీ అవుతాయి కానీ బాబు కేవలం 200 కోట్లు కేటాయించాడు మరి అవి ఆ ప్రాజెక్ట్ ల మీద పనిచేస్తు సిబ్బంది జీతభత్యాలకే సరిపోతుంది, ఇంకెప్పుడు ప్రాజెక్ట్ లు పూర్తి అవుతాయి?
    దేశం లోనే వెనకపడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాలు అలాగే ఉత్తరాంధ కు బాబు చేస్తున్న న్యాయం ఏమిటి?

    3. గతంలో బాబు CM గ ఉన్నప్పుడు పుష్కరాలకు 30 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు 1600 కోటు ఎలా ఖర్చు పెట్టారు , 10 సం లలో ఇంట ఖర్చు పెరుగుతుందా?
    పుష్కరాల్లో అంతా అవినీతే అని అన్ని ఇంగ్లీష్ పత్రకాలు వ్రాసాయి కనీసం ఒక 200 కోట్ల కూడా ఖర్చు కాలేదు అని వ్రాసాయి కాని బాబు ను అనడానికి మీకు నోరు రాదు, స్పెషల్ లవ్వు మరి!

    బాబు ప్రచార పిచ్చి వలన పుష్కరాల్లో 30 మంది చనిపోతే(వాస్తవంగా 45 అని అంటారు) బాబు అనడానికి మనకు నోరు రాదు జగన్ ను తిట్టడానికి మాత్రం రెడీ.

    4.పొతే ఇసుక మాఫియ ను అడ్డుకున్న MRO వనజాక్షి ని TDP MLA చినతమనేని ప్రభాకర్ చౌదరి మనుషులు ఈడ్చుకుంటూ వెళ్లి కొడితే మీకు నోరు పెగలదు?

    5.ఇలా అనేక ఘోరాలు జర్గుతుంటే బాబు ను ఏదో మరీ బాగోదు ప్రజలు అనుమానిస్తున్నారు అని నెలకో సారి ఏదో చిన్న మాట అని కవర్ చేసుకుంటారు.
    రాత్రి TV లో మిమ్మల్ని ఒక కాలర్ అడిగాడు బాబు హెరిటేజ్ అంతా అవినీతి నేను ఆ ప్రాంతం వాడినే నాకు తెలుసు అంటే మీరి ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా జగన్ మీద కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి బాబు బాగా కష్టపడతారు అని చెప్పారు

    6..ఇంతకుముందు శివరామకృష్ణన్ కమిటీ తప్పు కమిటీ అది తమిళ కమిటీ కుట్ర అన్నారు ఒక టీవీ చర్చలో.గతం లో కర్నాటకకు చెందిన శ్రీకృష్ణ కమిటీ కరెక్టు అన్న మీరు రాజధాని కృష్ణ గుంటూర్ లో వద్దు అనేసరికి మీకు శివరామకృష్ణన్ కమిటీ తప్పు అంటారు,

    7.కదిలితే కాంగ్రెస్ BJP లు పార్లమెంటు తలుపులు మూసి అన్యాయంగా విభాజించాయి అంటున్నారు మరి బాబు తన MP ల చేత మొదటి వోట్ నేనే వేయించాను అని చెబుతున్నాడు కదా ఆ లెక్కన సీమంధ్ర వాడైన బాబు మొదటి ముద్దాయి కదా? జగన్ కాని అయన MP మేకపాటి రాజ మోహన్ రెడ్డి కానీ విభజనకు అనుకూలంగా పార్లమెంటు లో వోట్ వేయలేదు కాని బాబు తన MP ల చేత వేయించాడు.

    కాంగ్రెస్ BJP లు ఉత్తర భారత దేశానికీ చెందిన జాతీయ పార్టీలు కానీ సీమాంధ్ర కు చెందిన బాబు అంత అన్యాయంగా విభాజిస్తుంటే మరి ఇంట అనుబవమున్న బాబు వోటు ఎలా వేయించాడు ? .

    మీరు ఎందుకు కాంగ్రెస్ BJP లనే తిడుతున్నారు బాబు ను కదా ముందు తిట్టవలసింది
    అసలు నా లేఖల వల్లనే ఏర్పడింది అనే బాబు స్పీచ్ లు మీరు వినలేదా?
    (YS మరణం, బాబు లేఖల వల్లనే తెలంగాణా ఏర్పడింది -ప్రో నాగేశ్వర్ )

    8.బాబు 2 వ సారి విభజన లేఖ ఇవ్వడానికి ముందు కరీం నగర్ లో మీ కోసం యాత్రలో ఉన్న బాబు ను మీరు కలిసి సర్ మీరు రి విభజనకు అనుకూలంగా మల్లా లేఖ ఇస్తున్నారని తెలిసింది కాని అందులో సీమాంధ్ర కు న్యాయం చేయండి అని కండిషన్ పెట్టండి అంటే బాబు నో అన్నారు ,పక్కనే ఉన్న కడియం శ్రీహరి పర్లేదు సర్ సీమాంధ్ర కు న్యాయం చేయండి అని లేఖ లో పెట్టండి అంటే కూడా బాబు ఒప్పుకోలేదు కాని విజయమ్మ లేఖ లో సీమాంధ్ర కు న్యాయంచేయాలి అని పెట్టారు అని మీరే TV9 లో చెప్పారు కదా (ఎన్నికలకు ముందు) మరి ఎవరు సీమాంధ్ర ముద్దాయి?
    మరి ఇప్పుడు బాబు ను ఒదిలి మిగితా పార్టీలను ఎందుకు అంటున్నంరు?ఏమిటా లవ్వు?

    http://kommineni.info/articles/dailyarticles/content_20121231_5.php

    9.అసలు అభివృద్ధి అంతా కృష్ణ గుంటూర్ లో చేస్తుంటే ఇది తప్పు బాబూ అని ఎందుకు అడగరు?

    10.అసలు అఖిలపక్షాన్ని తీసుకొని మోడీ దగ్గరకు వెళ్ళు బాబూ అని ఎందుకు నిలదీయరు ?
    YSR కాంగ్రెస్ కాంగ్రెస్ CPI CPM అంతా చెప్పారు బాబు తీసుకెళితే మేము వస్తాం అని మరి బాబు ఎందుకా పనిచేయట్లేదు?

    పని చేయని వారిని వదిలేసి కులాభిమానం తో పని చేస్తున్న వారిమీద రాళ్ళు వేయకండి
    సర్ వయసులో పెద్దవాళ్ళు మీరు, కులం కోసం కాకుండా సమాజం కోసం పనిచేయండి ప్లీజ్!

  8. Sridhar Gondhi

    YSJ should stop commenting on CM post, he should not sound like power hungry (or) cry baby for that post. He should simply focus on people’s issues and let people take a call. The more he mentions about the CM post the more he will be ridiculed and atleast educated people will feel that he is in a hurry.

  9. Veera

    నేను నిప్పులా బ్రతికా-బాస్
    నేను అహింసావాదిగా బతికా-బిన్ లాడెన్
    నేను దూకుతా-బ్రహ్మి

  10. Some people from AP have no SHAME .
    That is why we still sit in a responsible chair despite being caught red handed buying MLA’s, despite 30 people being killed for my photo session , despite grabbing farmers lands, despite false poll promises, despite no special package for AP and despite Rats eating new born children ?

    http://www.ndtv.com/andhra-pradesh-news/baby-dies-allegedly-after-being-bitten-by-rats-in-andhra-hospital-1211239

    @ Kamineni Chowadry garu ….Is this a natural death like the recent viral fever deaths in Godavari ? Are you busy unveiling Ntr statues in the backgardens in USA ??

    And the World says ….SHAME……SHAME…….SHAME.

  11. Veera

    ఓలమ్మో ఇంతన్నాడు అంతన్నాడే గంగరాజు ముంత మామిడి పండన్నాడే గంగరాజు!
    బాబు గారు ఇప్పటికి 18 సార్లు డిల్లీ వెళ్లివచ్చారు అయినా మనకు ఏమి దక్కింది?
    ప్రత్యేక హోదాలేదు, తమిళనాడు కు 12 స్మార్ట్ సిటీలు మనకు 3 స్మార్ట్ సిటీలు!
    నేను చక్రం తిప్పా , ప్రధానులను రాష్ట్రపతులను నియమించా అని ఒకటే డప్పు
    పైగా పుట్టుకతోనే పోరాట యోధున్ని అని సొంత డబ్బా!
    ఏంటో కాంగ్రెస్ ముక్యమంత్రులు కిరణ్ రెడ్డి, రోశయ్య గారికి మన నిప్పు బాస్ కు తేడా?

  12. Veera

    సోనియా బాబు కలిసి కుమ్మక్కై నా పై కేసులు పెట్టినా నేను పోరాడాను -జగన్
    కాంగ్రెస్, బాబు గతం లో కుమ్మకైన మాట నిజం, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బాబు కాపాడారు
    -చలసాని శ్రీనివాస్ చౌదరి
    (Aug 26, NTV KSR లైవ్ షో లో మాజీ కాంగ్రెస్ MLC గిడుగు రుద్రరాజు చలసాని మీరు బాబు ఏజెంటు అన్నప్పుడు ఆవేశం లో నిజం చెప్పిన ఆంధ్ర మేధావుల సంఘం అద్యక్షుడు చలసాని శ్రీనివాస్ చౌదరి)
    ఇదే షో లో ఓక్ కాలర్ (శివ శంకర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్) కూడా చలసాని చంద్రబాబు మీద పోరాడాలి కాని అయన బాబు కు కొంచెం అనుకూలం గా ఉంటాడు అని చెప్పాడు

    ప్రపంచం మొత్తం తెలుసు అప్పట్లో సోనియా చిదంబరం లను కలిసి జగన్ మీద కేసులు పెట్టించి తన మీద ఉన్న కేసులను కొట్టేయించుకున్నాడు బాబు అని.
    నిండు పార్లమెంటులో అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పాడు బాబు నన్ను కలిసాడు అని. అలాగే ఇండియా టుడే కూడా జగన్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్ TDP లు రహస్య మిత్రులు అయ్యారు కవర్ పేజ్ స్టొరీ వ్రాసింది

    1.బాబు కాంగ్రెస్ కుమ్మక్కు నిజమే –చలసాని శ్రీనివాస్ చౌదరి , Aug 25, NTV
    2..బాబు కాంగ్రెస్ కు గత 4 సం గా మద్దతిచ్చాడు అనేది బహిరంగ రహస్యం
    -BJP అధికార ప్రతినిధి కృష్ణ, (NTV చర్చ లో , March 30,2014).
    3.బాబు కాంగ్రెస్ లు రహస్య మిత్రులు ,జగన్ ను ఎదుర్కోలేక చేతులుకలిపిన బాబు కిరణ్ రెడ్డి
    -ఇండియా టుడే
    4.రాష్ట్ర ప్రభుత్వం పడిపోదు అని నమ్మకం కుదిరితేనే TDP అవిశ్వాసం పెడుతుంది
    -(“అన్నీ వచ్చే నెలలోనే” -ఈనాడు,May 24,2013).
    5.అవును నన్ను బాబు కలిసాడు-నిండు పార్లమెంటులో అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం
    6.చంద్రబాబు కాపాడుతారు, పక్కా సమాచారం: PCC చీఫ్ బొత్స, JC,పాల్వాయి
    7.ఉప ఎన్నికల్లో బాబు కాంగ్రెస్ కు సహకరించాడు అందుకే TDP కి డిపాజిట్ లు కూడా రాలేదు, కాంగ్రెస్ 2 స్థానాలు గెలిచింది -సిపిఐ నారాయణ నాయుడు

  13. Veera

    చంద్రం చక్రం తిరగలేదు-స్మార్ట్ సిటీల జాబితా విడుదల చేసిన వెంకయ్య నాయుడు
    AP కి 3, తెలంగాణా కు 2, తమిళనాడుకు 12
    చక్రం తిప్పిన జయలలిత, మన చంద్రం చక్రం తిరగలేదు
    అయినా మనం ముందు కేసుల నుంచి బయటపడితే అదే పది వేలు.
    మనకెందుకు ప్రత్యెక హోదా చెప్పండి, ఆ విధంగా ముందుకు పోదాం!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s