Vijayawada: The day-long state-wide bandh called by YSR Congress over the special category status issue for Andhra Pradesh began on Saturday with party workers and leaders staging protests in front of bus deports belonging to the State Road Transport Organisation (APSRTC).
As precautionary measure, Visakhapatnam and Vijayawada city police have taken over 250 people into preventive custody. YSR Congress president Y S Jagan Mohan Reddy has appealed to people to make the bandh a success.
The bandh-call was supported by Left parties and other civil society organisations.
రాజధానికి 4 వేల ఎకరాలాలు చాలు
ఎపి రాజధాని కి నాలుగు , ఐదు వేల ఎకరాల భూమి సరిపోతుందని లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ అన్నారు. ఇప్పటికే ముప్పై వేల ఎకరాలు సేకరించాక, ఇంకా ఎందుకు వేల ఎకరాల భూమి అని ఆయన ప్రశ్నించారు. ఊళ్లకు ,ఊళ్ల భూమిని తీసుకున్నారని, ఎక్కడైనా చిన్న ముక్కలు అవసరమైతే తీసుకోవాలి తప్ప, ఇంకా భూ సేకరణను బలవంతంగా చేస్తామనడం సరికాదని అన్నారు.అబివృద్దిని కేవలం సి.ఆర్.డి.ఎ ప్రాంతానికి పరిమితం చేసేలా ఉండడం సరికాదని అన్నారు. అబివృద్ది వికేంద్రీకరణ జరగాలని ఆయన అన్నారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20150829_9.php?p=1440831432504
ప్రత్యెక హోదాకై గుడివాడ తెలుగు దేశం మహిళా నాయకురాలు సిరిపురపు సంధ్యా రాణి కుమారుడు 40 సంవత్సరముల ఉదయభాను ఉరివేసుకుని చనిపోయారు
Students punished for challenging the fanatics planning to loot the state in the name of Private universities ….
http://www.sakshi.com/news/andhra-pradesh/invasion-of-the-students-come-to-the-camp-office-of-the-chief-of-police-baton-271500?pfrom=home-top-story
Kammati jeevithalu ……..Viluvalau leni brathukulu .
20 year anniversary for backstabbing …..
http://www.sakshi.com/news/andhra-pradesh/20-years-of-ntr-to-shame-271434?pfrom=home-top-story
Ntr could not protect himself but some educated fanatics in USA think that his statue in backgarden will protect their families !!
Sitting in a responsible chair and backstabbing the Public with false promises.
Media barons with unethical brains ….
Mothers killing daughters …
Son in laws killing father in laws …
http://www.dailymail.co.uk/news/article-3215074/Indian-media-executive-43-accused-murdering-daughter-claimed-years-SISTER.html
http://www.sakshi.com/news/district/special-status-bandh-successfull-in-andhra-pradesh-271337?pfrom=inside-news-arround-hyd
Kammati jeevithala kosam ….
Maa Bhoomulu lakuntunnara ??
http://www.sakshi.com/news/district/manda-krishna-madiga-takes-on-chandrababu-naidu-271351?pfrom=home-latest-story
Some people only have monetary values in life and then die taking nothing with them .
నేను పవన్ అంత చదువుకోలేదు, పవన్ కు వ్యతిరేకం కాదు!
(బాగా చదువుకున్న యండమూరి,శేఖర్ కమ్ముల లాంటి మేధావులకే పవ ‘నిజం’ అర్ధం కాలేదుమరి!)
దేశ సమగ్రత దృష్ట్యా ప్రత్యెక హోదా కోసం కొంత కాలం వేచి చూద్దాము -పవన్
10 రోజుల క్రితం హోదా కోసం పోరాడకుండా AP MP లు పార్లమెంటుకు వెళ్లి అక్కడి గోడలు చూసి వస్తున్నారా? ఎంతసేపూ వ్యాపారాలేనా? అన్నది కూడా పవనే!
నా చిన్ని బుర్రకు అర్ధం కానిదేమంటే ఈపది రోజుల్లో దేశ సమగ్రత కు వచ్చిన ముప్పేంటి? దేశం లో ఎమ్మన్నా అంతర్యుద్దం జరుగుతోందా? లేకపోతె మనం పాకిస్తాన్ చైనా తో యుద్దరంగం లో ఉన్నామా?
(పవన్ ప్రభుత్వానికి బాగా సహకరిస్తున్నారు -మంత్రి మాణిక్యాల రావు)
ఇంతా బయటా నటనంటే బోర్ కొట్టడం లేదా తమ్ముడూ?
Note:దయచేసి కామెంట్స్ లో అమర్యాదకరమైన పదాలు వాడొద్దు
వాటర్ ట్యాంక్ లో కోతుల కలేబరాలు.. ఆసుపత్రుల్లో ఎలుకలు!
-మీ పాలన అదిరిందయ్యా చంద్రం
http://telugu.greatandhra.com/politics/gossip/water-tank-lo-kothulu-hospitals-lo-rats-64893.html
పవన్:నేనుTDP కి బానిసను కాను, బాబు గారు మంచివారు
మంత్రి మాణిక్యాల రావు:పవన్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు
బాస్:నేను నిప్పును
బిన్ లాడెన్:నేను అహింసావాదిని
బ్రహ్మి: ఛీ దీనెమ్మ జీవితం నేను దూకుతా నేను సచ్చిపోతా!
http://kommineni.info/articles/dailyarticles/content_20150828_22.php?p=1440841641379
No harsh comments Please!
I think definitely AP will get separate status before elections but they want to take the whole credit either BJP of TDP+Pawan.
సినిమా:ఏమి సెపితిరి ఏమి సెపితిరి !
కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం :నారా ప్రొడక్షన్స్
నటులు:పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు-BJP మంత్రి మాణిక్యాల రావు
దేశ సమగ్రత దృష్ట్యా ప్రత్యెక హోదా కోసం కొద్ది కాలం ఆగుదాం-పవన్
(ఇంతకుముందు హోదా కోసం పోరాడకుండా పార్లమెంటు గోడలు చూస్తున్న MP లు అన్నది కూడా పవనే)