http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/30082015/10
స్మార్ట్ సిటీ అని ఊరించి,ఊరించి..
స్మార్ట్ సిటీ అంటూ కేంద్ర ప్రభుత్వం ఊరించి,ఊరించి,చివరికి ఇంతేనా అన్నట్లు గా పదకాన్ని తయారు చేసినట్లు కనిపిస్తుంది. దేశ వ్యాప్తంగా 98 నగరాలను ఎంపిక చేసి 48 వేల కోట్లు ఖర్చు చేస్తామని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చెబుతున్నారు.అదేమోకాని ఆచరణలో ఇది అంతంతమాత్రంగానే ఉపయోగపడుతుందన్న అబిప్రాయం కలుగుతుంది.స్మార్ట్ సిటీలో టెక్నాలజీ, ప్రభుత్వం,సమాజం కలిసి భాగస్వాములుగా ఉండాలన్న ఆలోచన బాగానే ఉన్నా,ఆచరణలో అది అంత తేలికైన విషయం కాకపోవచ్చు.
ప్రణాళిక తయారు చేయడానికి కోటి రూపాయలు ఇస్తారు.ఆ తర్వాత మొదటి సంవత్సరం 200 కోట్ల రూపాయలు ఇస్తారు.తదుపరి సంవత్సరానికి వంద కోట్ల చొప్పున ఇవ్వనున్నారు.చిన్న పట్లణాలకు ఇది కొంత ఏమైనా ఉపయోగపడుతుందేమోకాని, వేల కోట్ల బడ్జెట్ ఉన్న నగరాలకు ఈ మొత్తం బఠాణి గింజ కూడా కాదనిపిస్తుంది.
98 నగరాలను ఎంపిక చేసుకోవడం కన్నా, రాష్ట్రానికి ఒక నగరాన్ని ఎంపిక చేసి ఆ డబ్బుతో అన్ని సదుపాయాలు అబివృద్ది చేసి,నిజంగానే ఇది స్మార్ట్ సిటీ అన్నట్లు గా చేస్తే ఉపయోగం ఉండవచ్చేమోకాని, ఇలా వంద కోట్ల చొప్పున ఇస్తే అది ఎంతవరకు ఉపయోగమో చెప్పలేం.ఈ నిదులు బూడిదలో పోసిన పన్నీరు కాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడితే మంచిది.
http://kommineni.info/articles/dailyarticles/content_20150830_4.php?p=1440905779609
రహస్యంగా ట్రయల్ రన్
– తాడిపూడి నీరు పట్టిసీమ నుంచి
– గుడ్డిగూడెం నుంచి 300 క్యూసెక్కుల మళ్లింపు
– ఆయకట్టు రైతుల్లో ఆందోళన
– కుడికాలువ పనులు ఎక్కడివక్కడే!
– పూర్తికాని తమ్మిలేరు టన్నెల్
– నీటి సరఫరాను మెల్లగా పెంచే యోచన
పోలవరం కాలువ పనులు పూర్తి కాకుండానే ప్రభుత్వం.. గురువారం తాడిపూడి ఎత్తిపోతల నుంచి ‘పట్టిసీమ’కు గోప్యంగా నీటి విడుదల ట్రయల్ రన్ వేయించింది. ‘పట్టిసీమ’ పేరుతో ‘తాడిపూడి ఎత్తిపోతల’ నీళ్లను ప్రకాశం బ్యారేజీకి మళ్లించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్ 10న ‘పట్టిసీమ’కు తొలివిడత నీటి విడుదల ట్రయల్ రన్ ప్రారంభిస్తామని స్వాతంత్య్ర దినోత్సవం రోజున చెప్పిన చెప్పిన ప్రభుత్వం.. రెండు వారాల ముందు గానే గుట్టుచప్పుడు కాకుండా ‘తాడిపూడి’ నీళ్లను ట్రయల్రన్గా పోలవరం కాలువలోకి విడిచి పెట్టింది. తాడిపూడి ఆయకట్టు రైతుల నుంచి వ్యతిరేకత ఎదురవుతుందేమోననే భయంతో ప్రభుత్వం ఈ పనిని గోప్యంగా చేయించింది. వాస్తవంగా పోల వరం కాలువకు అనేకచోట్ల పనులు జరుగుతూనే ఉన్నాయి. అయినా ట్రయిల్ రన్ పేరుతో 300 క్యూసెక్కుల నీటిని
విడుదల చేశారు. గురువారం 140 క్యూసెక్కులతో ప్రారంభించి ప్రస్తుతం 300 క్యూసెక్కులకు పెంచి నీటిని విడుదల చేస్తున్నారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెం వద్ద తాడిపూడి కాలువ.. పోలవరం కుడికాలువకు మధ్య అనుసంధానంగా ఏర్పాటు చేసిన తూముల ద్వారా ఈ నీటి మళ్లింపు జరుగుతోంది. హడావుడి చేస్తే రైతులు అడ్డుకునే ప్రమాదం ఉండటంతో అంతా రహస్యంగా చేసినట్లు తెలుస్తోంది. కుడి కాలువకు నీటి మళ్లింపుతో నిన్నటివరకూ రెండు మోటార్లతో నీటి సరఫరా చేసే తాడిపూడి ఎత్తిపోతల వద్ద నాలుగు మోటర్లను తిప్పుతున్నారు. కుడికాలువ పనులు ఇంకా కొనసాగుతుండటంతో మెల్లమెల్లగా నీటి సరఫరా పెంచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Randi …randi…..Maa Rajadhaniki …
Dochukuna variki …….Dochukunnantha ?
http://www.sakshi.com/news/top-news/spore-firms-keen-on-developing-aps-new-capital-city-271733?pfrom=home-top-story
Manavari kosam…….anni Vibhagalu nasta pothayi mari ??
http://www.sakshi.com/news/district/kamineni-statement-on-state-divide-271657?pfrom=home-top-story
Gajji ni panchuthu ……Rastranni dochukuntu ..
Viluvalanu mantakaluputhu….Kammati jeevithalu sagisthunna
Gaja dongalanu bhayatapettandi .
http://www.greatandhra.com/politics/gossip/meetings-in-kamma-bhavan-68707.html
Please use the social media to expose these fanatics.
Babu can change his name to Nara Amaravathi Naidu – Byreddy
Puttintini marachi …Thanavarikosam Attharintiki dharedhi ?.. antunna Boss.
Please also change TDP to KDP which sounds apt.
http://www.sakshi.com/news/district/bireddy-comments-on-new-capital-city-271653?pfrom=home-top-story
కమ్మ వాళ్లనే బాబు అందలం ఎక్కిస్తున్నాడు , రాజధాని కమిటీలో కూడా ఎక్కువగా కమ్మవారే- మంద కృష్ణ మాదిగ
http://www.adyanews.com/telugu/telugu-news/babu-is-giving-preference-to-khamma-leaders.html
Days are not far away when the Public will play football with Babu ..Kodali Nani .
http://www.sakshi.com/video/news/ysrcp-mla-kodali-nani-slams-chandrababu-naidu-35744?pfrom=inside-related-video
Experience helps ….
http://www.greatandhra.com/politics/gossip/jagans-growing-confidence-in-bothsa-68693.html
Bring in Kanna, KVP and Vundavalli garu . Inviting Nagababu into the party might help.
Yes