To Celebrate Death Of Land Ordinance
The farmers of riverfront villages erupted in joy after the Narendra Modi government at the Centre decided not to renew the controversial ordinance on the Land Acquisition Act. The ordinance expired on Monday .
Farmers of about eight riverfront villages had refused to part with nearly 8,000 acres for construction of the new capital city. These fields produce nearly 157 varieties of crops ncluding vegetables, fruits and paddy. “The sword of Land Acquisition Act has been hanging over our heads for the last eight months. We met several leaders at the national level in order to protect our farm lands. We will be the first area to get directly benefitted from the NDA government’s decision to go back on the ordinance,“ said farmers’ leader Seshagiri Rao of Rayapudi.
Sources said the Chandra babu Naidu government had made a strategic retreat on invoking the Land Acquisition Act only after learning about the mood at the Centre. “The state government was certain that it would be difficult to stick to its stand on acquisition in the backdrop of the Union government’s withdrawal of the ordinance and hurriedly announced the plans to continue the land-pooling scheme (LPS),“ sources said
“Now, our fears are gone. We are going to celebrate in a big way on September 3. We will invite all those who supported us in our struggle,“ said young farmer Guntaka Naresh Reddy of Penumaka.
Naresh Reddy has been instrumental in motivating the local farmers in taking on the Naidu government on its land acquisition plans.
Farmers of all the riverbank villages plan to celebrate the occasion by decorating the entire village and hosting a feast. “We waged a relentless fight against the government despite pressure from all corners. Remember, the capital city area farmers were the first victims of the amendments to the previous bill,“ another farmer, S Ramachandraiah of Bethapudi, explained.
The Modi government realised that the Bill won’t get cleared by Parliament despite issuing the ordinance four times in the last eight months.
Under pressure from allies and the Opposition, the government had set up a joint parliamentary committee to study the amendments proposed by Modi government to the Bill.
కరువు కోరల్లో సీమ
– ‘సీమ’లో నాలుగు లక్షల బోర్లు ఆవిరి
– మూడు లక్షల బోర్లు కొత్తగా తవ్వకం
– సేద్యానికి కాదు…తాగేందుకూ నీళ్లు కరువే
– ఉపాధి లేక లక్షల మంది వలస
– పండ్ల తోటలు మలమల
– అసెంబ్లీని కదలించేనా!
http://www.prajasakti.com/Content/1676053
Cutting across caste and religious barriers……
A human being who served everyone equally and maintained dignity
till the end …Dr YSR
http://www.sakshi.com/news/andhra-pradesh/ys-that-god-sent-gift-for-the-muslims-272406?pfrom=home-andhra-news
When was the last time hindus and muslims were heartbroken and commited suicides after the death of an individual who followed christianity?
Did this ever happen anywhere else in the world ??
@ Yellow friends who visit our blog …
Life is short ..World is Big……pls think beyond caste and do good to all before you die.
Ministers who cheat banks ….
Chiefminsters who are caught red handed buying MLA’s …
Media who publish the false news …
MLAs who grab lands …
Local leaders who sell sand ..
Kammanists who call themselves communists …
But one thing they all have in common ??
http://www.indianwhitepaper.com/news/info/news/telangana/supreme-court-jolt-to-sujana-chowdary
A facebook page for every cheat to name and shame them ?
Let the world know their true colours.
చంద్రబాబు, పవన్ కథకు మోడీ స్క్రీన్ ప్లే..?
ఆంధ్రప్రదేశ్ రాజధాని భూసేకరణ విషయంలో చంద్రబాబు సర్కారు అనూహ్యం వెనకడుగు వేయడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే అదంతా పూర్తిగా పవన్ కళ్యాణ్ ప్రభావమేనన్న రీతిలో చిత్రీకరించడానికి మాత్రం చంద్రబాబు సమర్థుకులతో సహా ఆయన వర్గీయుల మీడియా కూడా ప్రయత్నించింది. అయితే జనసేన, టీడీపీల గేమ్ లో అసలు రిమోట్ ఢిల్లీలో మోడీ వద్ద ఉందన్న విషయాన్ని చాలామంది కప్పిపుచ్చారు. ఢిల్లీలో మోడీ ప్రభుత్వం కూడా ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గాల్సిన పరిస్థితి రావడంతోనే ఏపీలో ఆయన మిత్రులిద్దరూ ఓ రసవత్తర నాటకానికి తెరతీసిన విషయాన్ని ఇప్పుడుంతా గ్రహిస్తున్నారు.
భూసేకరణ బిల్లు కోసం నయానో భయానో మిత్రపక్షాలను, ప్రతిపక్షాలను లోబర్చుకొని గట్టెక్కవచ్చనే ఆలోచనతోనే మోడీ సర్కారు ఒకసారి కాదు మూడుసార్లు ఆర్డినెన్స్‌లు ఇచ్చింది. మెజార్టీ ఉన్నందున లోక్‌సభలో సునాయాసంగా బిల్లు ఆమోదం పొందినప్పటికీ మెజార్టీ లేని రాజ్యసభలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రతిపక్షాలతోపాటు, కొన్ని ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలు సైతం వ్యతిరేకించడంతో చేసేదిలేక సవరణలకు మోడీ ‘రాంరాం’ చెప్పారు. అసలు వాస్తవం ఇది తప్ప రైతులపై ప్రేమ ఉండి కాదు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం కూడా భూసేకరణపై చేయని విన్యాసం లేదు. పైన ఎన్‌డిఎ సర్కారు అండతో రాజధాని ప్రాంతంలో రైతులు ఇష్టపడకున్నా బలవంతంగా వేలాది ఎకరాలను సేకరించేందుకు ఒంటికాలిపై లేచింది. నోటిఫికేషన్ సైతం జారీ చేసింది. కేంద్రం ఎప్పుడైతే సవరణలపై తోకముడుస్తోందని పసిగట్టిందో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహం మార్చింది. భూసేకరణకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ రంగంలోకి రావడం, ఆయన ఒక వైపు ప్రభుత్వాన్ని పొగుడుతూనే భూసేకరణ ఆపాలని కోరడం, ప్రభుత్వం వెనుకడుగు వేయడం నాటకీయంగా జరిగి పోయాయి. అప్పటి వరకు రైతుల పక్షాన పోరాడుతున్న వైసిపి, వామపక్షాలకు పేరు రాకుండా చేయడానికి ప్రభుత్వం చేసిన విన్యాసంగా ఉందిది. కేంద్రం చట్టానికి సవరణలు చేయకుంటే మూడు పంటలు పండే రాజధాని ప్రాంతంలో భూసేకరణ అసాధ్యం కనుక ప్రభుత్వం ఈ విన్యాసాలకు పాల్పడింది. రైతులు భూములివ్వడానికి అస్సలు ఇష్టపడట్లేదు కనుక అంగుళం కూడా సేకరించేవీలుండదు. ఈ వాస్తవాలకు మసిపూసేందుకు భూసేకరణపై దోబూచులాట మార్గాన్ని ఎంచుకొని గందరగోళపరుస్తోంది. సమీకరణే తమ విధానమని పల్లవి ఎత్తుకుంది.
మొత్తానికి మోడీ ప్రారంభించిన గేమ్ లో పవర్ స్టార్, ఇటు చంద్రబాబు చాలా రసవత్తరంగా సాగినట్టు కనిపిస్తోంది. ఏపీ రాజధాని విషయంలో విపక్షాలకు క్రెడిట్ దక్కకుండా ఆడిన కథలు ఇలా బయటపడిన విషయం అంతా గ్రహిస్తున్నారు.
http://updateap.com/modi-is-main-in-chandrababu-pawan-kalyan-political-game/