Y S Rajasekhara Reddy, a messiah of masses

Late Chief Minister followers gear up to observe his sixth death anniversary today

Warangal: Exactly six years ago, on September 2, the twin-engine Bell 430 helicopter carrying the then Chief Minister Y S Rajasekhara Reddy to Chittoor for the launch of Rachhabanda programme crashed into a low hill ending the saga of a charismatic leader, who earned the status of demigod, which no other politician in the State had managed to do so.

http://www.thehansindia.com/posts/index/2015-09-02/Y-S-Rajasekhara-Reddy-a-messiah-of-masses-173931

YSR death anniversary: What made the Congress leader popular among the masses?
Of few men can it be more aptly said that some people never die. Such immortal souls live through their work, their ideals and accomplishments. September 2nd marks the death anniversary of the late Chief Minister Dr Y S Rajasekhara Reddy.

When one looks back at the political history in the state, one can conclude that Dr Y S Rajasekhara Reddy is undoubtedly the tallest leader the state had ever seen. During the time of NTR, it was believed that he was the most popular chief minister AP had known. However, later realisation dawned upon people that while NTR achieved fame because of his cinema background, YSR, on the other hand achieved popularity through his pioneering schemes aimed at alleviating the suffering of the downtrodden.

http://www.thehansindia.com/posts/index/2015-09-02/YSR-death-anniversary-What-made-the-Congress-leader-popular-among-the-masses-173966

37 Comments

Filed under Uncategorized

37 responses to “Y S Rajasekhara Reddy, a messiah of masses

  1. A man sitting in a responsible chair runs away when asked about his corrupt practice …..Shame …..shame……shame.

    http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-mohan-reddy-fire-on-ap-cm-chandra-babu-273358?pfrom=home-top-story

  2. Whilst in one part of the world dead bodies of small children are washed on to a beach with no food, water and shelter due to religious fanatics looting their own country …
    In another part of the world ,caste fanatics are not ashamed of looting their own people and killing their own people for publicity ?
    Fanatism is Evil.

    Shame……..Shame…….Shame on Humanity

    http://www.dailymail.co.uk/news/article-3222829/Outpouring-grief-continues-images-Syrian-toddler-Aylan-Kurdi-s-dead-body-Turkey.html

    Looks like the sins of human race is coming to an end.
    If Dinosaurs fould be wiped out from the face of earth …..how big are humans?

  3. rajesh2442

    iam really scared in future krishna,guntur belt gets more assembly it will benfit to only cbn,we see present situation in hyd where tdp is powerful than congress,trs.

    • Tdp won a few seats in Hyd with bogus caste votes. KCR is putting a check to this by linking Adhar to vote, so their crook tactics will no longer work. In Guntur and Krishna we should target the Tdp leaders from KDP.

      • Veera

        TDP won 10 seats in and around Hyd and 5 seats in rest of Telangana.
        BJP is really strong in hHyd than rest of T.
        So TDP won max seats with the help of BJP’s 20% vote bank.
        Had TDP contested on its own, it would have hardly won 2 or 3 seats in Hyd.

        • Ravi

          There is a reason for BJP holding grounds in Hyderabad as it is exact alternate to MIM. These guys rage communal tensions and get seats out of it. Anyway hope these religious sentiments will be reduced in public for their benefit.

    • YS Fan

      assembly seats won’t be increased until 2026. we are thinking too much.no need to be scared.Did TDP win big seats in 2004/2009 in HYD?
      So nothing to worry.Even in Krishna dist, don’t expect tdp to gain big. If there is an anti-govt wave, nothing can save tdp

  4. Note:If u think good pls send this to ysrparty else ignore it…..

    In 2019 guntur,krishna dist majority seats will be TDP only.

    1)YSJ should say captial One in rayaseema(4 + nellore,prakasam) and other in North costal(Srikakulam,Vijaynagram,Vizag some part of East godavari).

    2)The two captials shoud have secretariat,assembly,and some goverment infrastructure.(Yearly budget should be 5000 C).

    3)The captial should be in government land only.

    4)If people have any work in secretariat thay can go to any captial(Ex:If stay in vijayanagaram i will go to north coastal
    captial or if i stay in hindupur i can go to rayaseema captial or if i stay in guntur i will choose amaravathi).

    5)Jagan should say The two captials will be developed equally like Amaravathi.

    6)Jagan should promise to people that two captials will complete the basic infastructure and should start assembly secession from 3 year.

    3)good road connectivity to all the captials.

  5. Vema Reddy

    LOVE HIM OR HATE HIM BUT NOT IGNORE HIM…..HE IS THE REAL WARRIOR.

    NTR+YSR+CBN = YSJ

  6. Mee Biddanu champindhi ….”Mavadu” andhukani ..
    Mee mukhana …..kontha dabbu koduthunnamu ?
    Ive maa Viluvalu leni….KAMMpu brathukulu ??

    http://telugu.greatandhra.com/articles/special-articles/dabbulu-teesukunte-compromise-aa-65056.html

    Veeri Papam pandedhi appudu ??

  7. YS Fan

    చనిపోయిన 6 సంవత్సరముల తరువాత కూడా ఇంకా పచ్చ బాట్చ్ తిడుతునారు అంటే, పెదాయన వీరిని ఎంత మెంటల్ టార్చారుకు గురిచేసారో ఇప్పుడు అర్ధమవుతుంది.

  8. A Heartbroken father writes to Nara Chowdary why the Principal Babu rao chowdary was not punished ?
    Sadly the world knows that the secret lies in the Garden parties .

    http://www.sakshi.com/news/district/rishiteswaris-father-murali-krishna-wrote-a-letter-to-chandra-babu-naidu-272892?pfrom=home-top-story

    The Weed is spreading to every corner of AP and destroying the peace and harmony in the society .
    Veeri Papam pandedhi appudu ?

  9. Veera

    పవన్ కాళ్ళు, మోడీ గడ్డం పట్టుకొని బాబు అధికారం లోకి వచ్చాడు
    -MLC C రామచంద్రయ్య (స్వయం ప్రకాశం లేని చంద్రుడు కదా మరి!)
    పవన్ వలన మాకు ఓట్లు రాలేదు-TDP MLA పయ్యావుల కేశవ్ చౌదరి
    రుణమాఫీ వలన మేము గెలిచాము-TDP రాజ్యసభ MP గరికపాటి చౌదరి

    టోటల్ గా బాబు వలన గెలిచాం అని చెప్పినోల్లు లేరు అదీ విషయం

    (బాబు చేతిలో TDP 2 సార్లు(1999,2014) లో మాత్రమే గెలిచింది
    1999 లో BJP వాజ్ పేయి గాలి ,2014 లో మోడీ గాలి, పవన్ సినిమా అభిమానం, రుణమాఫీ వలన గెలిచాడు.సింగిల్ గా బాబు ఎప్పుడూ గెలవలేదు మరి!)
    ఇంతెందుకు బాబు సొంత జ్జిల్లా చిత్తూర్ లో 1999 నుంచి TDP కి మెజారిటీ సీట్లు రాలేదు. మన నిప్పు బాస్ గురించి అక్కడ అందరికీ తెలుసు ,అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలీదా? )

  10. Veera

    YSR Congress ఒక సైకో పార్టీ-మంత్రి అచ్చెం నాయుడు
    నాకు మెంటల్ మెంటల్ అని సర్టిఫికేట్ తెచ్చుకొని కేసుల నుంచి బయటపడ్డ విగ్గు వీరుడు మీ పార్టీలోనే ఉన్నారు.నిప్పుబాస్ తమ్ముడు ఆసుపత్రిలో మెంటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు.
    టోటల్ గా మీదే మెంటల్ పార్టీ !
    No comments Please!

  11. Veera

    గంటా.. నీకిది తగునా! బాబూరావు ఈ కేసులో 100 శాతం శిక్షించాల్సిన వ్యక్తి
    -రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ
    (ఎట్లా శిక్షిస్తారు ప్రిన్సిపాల్ బాబూరావు చౌదరి ని సర్, అన్నీ తెలిసే అడుగుతారు మీరు.MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి మనుషులు అయన చూస్తుండగానే MRO వనజాక్షిని కొడితేనే దిక్కులేదు. బాబు ముందే చెప్పారు కదా తనకు వోట్ వేసిన వారి బాగోగులు చూసుకుంటా అని. అర్ధం చేసుకోరూ!)
    గుంటూరు, సెప్టెంబర్ 2: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనతో ప్రిన్సిపాల్ బాబూరావుకు సంబంధం లేదని రాష్టవ్రిద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శాసనసభలో ప్రకటించడం విడ్డూరమని విద్యార్థిని తండ్రి మురళీకృష్ణ వ్యాఖ్యానించారు. గుంటూరు 1వ అదనపు న్యాయస్థానంలో విచారణ జరుగుతున్న దృష్ట్యా బుధవారం కోర్టుకు హాజరైన తండ్రి మురళీకృష్ణ మంత్రి గంటా వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు.
    అసెంబ్లీలో వైసిపి ఎమ్మెల్యే రోజా ప్రిన్సిపాల్ బాబూరావును కేసులో అరెస్ట్ చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేయడంపై ప్రశ్నించగా మంత్రి గంటా మాట్లాడుతూ ప్రిన్సిపాల్‌కు సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగా ఉందని మురళీకృష్ణ అన్నారు.
    ప్రిన్సిపాల్ బాబూరావు ఈ కేసులో 100 శాతం శిక్షించాల్సిన వ్యక్తి అన్నారు. లేనిపక్షంలో ప్రభుత్వంపై, పోలీసులపై ప్రజల్లో నమ్మకం పోతుందన్నారు.
    ఫ్రెషర్స్ డే సందర్భంగా ప్రిన్సిపాల్ బాబూరావు పలువురు విద్యార్థులకు బహుమతులు అందజేసి, మా అమ్మాయి రిషితేశ్వరికి మాత్రం నిందితుల చేత బహుమతులు ఇప్పించడంతోనే ఆ ఘటనకు అంకురార్పణం జరిగిందన్నారు. అప్పట్నుంచి రిషితేశ్వరిని నిందితులు అవమానపరిచే విధంగా వ్యవహరించి ఇబ్బందులకు గురిచేశారన్నారు. రెండవ డైరీలో స్పష్టంగా పేర్కొన్న నిందితులందరినీ శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగా బుధవారం కోర్టులో రిషితేశ్వరి మృతి కేసుపై వాదనలు జరిగాయి. విద్యార్థిని రాసినట్లుగా ఉన్న డైరీ కాపీలను న్యాయవాదులు కోర్టుకు అందజేశారు. ఫోరెన్సిక్ అధికారులు డైరీలో రిషితేశ్వరి రాసినట్లు నిర్ధారించారు. న్యాయమూర్తి జి గోపిచంద్ తీర్పును గురువారం నాటికి వాయిదావేశారు. రిషితేశ్వరి తండ్రి తరపున న్యాయవాదిగా వై కోటేశ్వరరావు వాదనలు వినిపించారు.
    http://andhrabhoomi.net/content/state-2171

  12. Vema Reddy

    Self Confident is very important in every field, he may be fraud and liar but he is saying everything with confident like I developed Hyderabad and I kept it in world map.
    We may be against him but we should learn from all of because this is politics.
    please don’t misunderstand me….

    • Vema Reddy

      As my opinion jagan he great leader more than YSR and CBN, CM CBN knows about him, in central he might be key role in future………..God bless him.

    • YS Fan

      yesterday i saw him saying that he is the first person in the world to develop IT.. Isn’t it foolish??
      Imagine if YSJ talks in the same way, then media would have made him zero. Just because we lost the 2014 election doesn’t mean that cbn did right things. they talk all rubbish stuff. the other day he said that 25000 Cr loans have been waived.
      We shouldn’t follow them. We have our own brand.

      • Veera

        U are right Brother.
        Babu is a rank opportunist and No1 Liar.
        Babu won elections with the help of Modi+Pavan+Farm Loan-Waiver and he would have lost had he fought alone against Jagan.

        Since media is backing him, he says lot of things like I brought Computer, Cell Phone etc to India.
        వినేవాడు వెర్రి బాబు అయితే సెప్పే వాడు సెంద్ర బాబే

  13. CVR Murthy

    There is a change in the approach of BJP of late. They are going all out to support TDP. They have become part of BJP

  14. Veera

    ఈరోజు అసెంబ్లీ లో బాబు ఎంతో హుషారుగా నవ్వుతూ కనిపించారు
    (నేడుYS వర్ధంతి, జగన్ పులివెందుల వెళ్ళాడు.అదీ విషయం)

  15. Veera

    సదా నిప్పు సేవలో -పచ్చ పాత అను కుల మీడియా
    మొన్నటి పాట:ప్రత్యెక హోదా కావలి
    నేటి పాట:ప్రత్యెక హోదా వేస్ట్
    ఆడు మనోడు అయితే ఓకే!

  16. Veera

    పులి కి నక్కకు తేడా చూడండి!
    ఒక విగ్గు సింహం ఇంట్లో కాల్పులు జరిగాయి మమ్మల్ని కాల్చాడు అని ఇద్దరు వ్యక్తులు వంట్లో బుల్లెట్స్ తో టీవీ ల ముందు చెప్పి అపోలో లో జాయిన్ అయ్యారు
    సీన్ మారింది. కుల పెద్దలు వెళ్లి పులి ని బ్రతిమాలారు. సరే పోనీ అని అయన చూసీ చూడనట్టు ఊరుకున్నాడు లేకపోతె ఆ విగ్గు వీరుడు ఎక్కడ ఉండేవాడు?

    పులి చనిపోయాక డిల్లీ ను ఎదిరించి పులి బిడ్డ బయటకు వస్తే ఒక నక్క కాంగ్రెస్ తో చేతులు కలిపి పులి బిడ్డను ఎట్లా వేదించింది మనమంతా చూసాము

    పులి బ్రతికున్నప్పుడు ఎందుకు కేసులు వేయలేదు? ఎందుకంటే కేసులు వేస్తె తరిగి తన మీద కేసులు వేస్తారు బొక్కలో తోస్తారని భయం.

    ఆ నక్క కూడా ఒకప్పుడు ఆ పులి దగ్గరే బ్రతికింది
    పచ్చ సోదరులకు ఆ విశ్వాసం కూడా లేదు

    No harsh comments please!

  17. Veera

    అబద్దాల బాబు గాలి తీసిన ఉండవల్లి
    (పాపం ముని శాపం మరి నిజం చెబితే తల వెయ్యివక్కలవుద్ది అని)
    1.30 మంది చనిపోయిన ఘాట్ లో నేను స్నానం చేయలేదు అని బాబు అనడం పచ్చి అబద్దం
    2.పట్టిసీమ పూర్తికాకుండానే జాతికి అంకితం చేయడం పెద్ద జోక్
    3.నేను వచ్చాకే స్థానిక ఎన్నికలు జరిగాయి అన్న బాబు తప్పుడు మాటలను ఖండిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం 2014 లో ప్రెసిడెంట్ రూల్ ఉండగా ఎన్నికలు నిర్వహించింది అని ఉండవల్లి చెప్పారు
    Former MP targets N Chandrababu Naidu on stampede
    Rajahmundry: Reacting sharply on the statement of Chief Minister N. Chandrababu Naidu that he took holy dip in a different ghat but not the Pushkar ghat where 28 devotees were killed in the stampede during inauguration of Godavari Maha Pushkaralu, former MP Vundavalli Arun Kumar flayed him for mis-leading the people and alleged that the CM was suffering with Alzheimer’s disease.
    Speaking to newsmen here on Monday, the ex-MP said that though it was a known fact that the stampede took place as the police shut the gates of the Pushkar ghat while Naidu was taking holy dip and opened them soon after he comp-leted the rituals, the CM Naidu was claiming that the ghat where he performed rituals was different from where stampede took place.
    Referring to another statement of the CM that he conducted elections to the local bodies soon after coming back to po-wer, the ex-MP said that the elections to the local bodies were held during the President’s rule in the state and wondered how Naidu was making false claims.
    The former MP was also critical against the CM Naidu for dedicating the Pattiseema lift irrigation scheme to nation without even completing the construction of the pump house.
    He also expressed doubts over the commitment of the state government to complete the execution of Polavaram irrigation project.
    Meanwhile former MP G. V. Harsha Kumar demanded for a thorough de-bate in the ongoing sessions of the state legislative Assembly on the stampede deaths which claimed 28 lives and asked the legislators to make the Chief Minister N. Chandrababu Naidu as the culprit in the case.
    Speaking to newsmen here on Monday, he said that the CM was not even having the moral right to move a motion in the Assembly to condole the death of the devotees and added that the kin of the deceased were not given relief so far.

  18. Vikram

    నిజమే… ప్రత్యెక హోదా (శాశ్వత పరిష్కారం ) రాదు.. ప్రాక్టికాల్ గా ఆలోచిస్తే ప్రతేక ప్యాకేజి(తాత్కాలిక పరిష్కారం ) తీసుకోవాలి.. గుడ్డి లో మెల్ల మేలు.. నిన్నటి ఎన్ టి వి కథనం ప్రకారం..

    మరి వై ఎస్ ని ఎందుకు ఆడిపోసుకున్నారు ఇన్ని రోజులు.. ఉచిత పతకాలు పెట్టాడని..
    ప్రజలందరూ కష్టపడి పని చేయాలి.. ఉచితం గా ఏమి ఇవ్వకూడదు…ప్రభుత్వం మీద ఆధార పడకూడదు.. ఇది ideal scenario ..
    ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నిజం గా రైతులు కాని, ప్రజలు కాని అలా ఉన్నారా.. .వాళ్ళ వరకు ఎందుకు .. బాబు గారిని సపోర్ట్ చేసే అభిమానులు అలా ఉన్నారా….. వీళ్ళకు ఉద్యోగం రాకపోతే కార్, ఆటో నడుపుకుని బతికే సీన్ ఉందా వీళ్ళకు….కార్ ,ఆటో నడిపే కథ పక్కన పెడితే… కొంప లో ఏమి లేకపోయినా కాలేజీ లో వీడి అభిమానులమని చెప్పుకునే వాళ్ళ ఫాల్స్ ప్రెస్టేజ్ చూస్తె కళ్ళు తిరుగుతాయి..
    సమాజం లో అందరు ఒకేలా లేరు కాబట్టే ఉచిత పథకాల అవసరం వచ్చింది.. పచ భాష లో చెప్పాలంటే ప్రాక్టికల్ గా ఆలోచించి చూడండి..

  19. Veera

    తెలుగు CM లు అందరిలో YS నిస్సందేహంగా గొప్పవాడు
    1.నేను అధికారం లోకి వస్తే YS లాగా పరిపాలిస్తా అని ప్రజలకు చెప్పు నాయనా అని 2009 ఎన్నికలకు ముందు ఆశీర్వాదం కోసం నారావారిపల్లె వెళ్ళిన బాబు తో సొంత చిన్నాన్న అన్న మాటలు (సోర్స్ ఆంధ్రజ్యోతి కథనం )

    2. కాంగ్రెస్ మోడీ YS అని India Today కవర్ పేజి స్టొరీ వ్రాసింది
    అప్పట్లో గుజరాత్ CM గా మంచి ప్రజాదరణ పొందిన నాయకుడిగా ఉండేవాడు మోడీ ,కాంగ్రెస్ లో అలా ప్రజాదరణ ఉన్న బలమైన నాయకుడు YS అని వ్రాసింది

    3. 2009 ఎన్నికల అనంతరం అప్పటి TDP నాయకురాలు రోజా YS ను కలిసింది
    ఆరోజున ఐ న్యూస్ చానల్ చర్చ లో సీనియర్ విలేకరి పాశం యాదగిరి గారిని ఐ న్యూస్ వాళ్ళు అడిగారు YS కు బాబు కు ఉన్న తేడా ఏమిటి అని?

    ఇద్దరు రాయలసీమ వారే కాబట్టి వారి ప్రాంత బాషలో చెబుతాను
    YS బెంగళూరు వంటి వాడైతే బాబు పుంగనూరు లాంటివాడు, ఎన్ని పుంగనూరులు కలిస్తే బెంగళూరు అవుద్ది. బాబు క్యారెక్టర్ చాలా వీక్ , YS ముందు బాబు తెలిపోతాడు అన్నారు

    4.అప్పటి HMTV CEO శ్రీరామచంద్రమూర్తి గారు 2009 ఎన్నికలకు కొద్ది రోజుల ముందు సర్వే చేసి YS నాయకత్వం లోని కాంగ్రెస్ అధికారం లోకి వస్తుంది అన్నారు
    బాబుకు YS కు తేడా అయన మాటల్లో
    “YS ప్రజల మద్య ఉండి యుద్ధం చేస్తాడు, ప్రజా నాయకుడు కానీ బాబు అలా కాదు పత్రికలు చానళ్ళ వెనకాల దాక్కొని యుద్ధం చేస్తాడు”

    5.బలమైన నాయకుడు YS మరణం, ప్రతిపక్ష నాయకుడు బాబు విభజన లేఖలు తెలంగాణా ఏర్పాటుకు కారణం-ప్రో నాగేశ్వర్

    6.ఎవరైనా సరే 5 సం పాలించిన తరవాత అధికారం లోకి వస్తే అది గొప్ప విషయమే
    1995 లో NTR ను వెన్ను పోటు పొడిచి అధికారం లోకి వచ్చిన బాబు 1999 లో ఎన్నికలు వెళ్ళాల్సి వచ్చింది, అప్పటి సర్వేలు బాబు ఓడిపోయి కాంగ్రెస్ అధికారం లోకి వస్తుంది అని చెప్పాయి

    ఆ సమయములో దేశము లో వాజపేయి గారి గాలి, BJP కార్గిల్ యుద్ద విజయం వలన రాష్ట్రం లో BJP గాలి వీస్తోంది

    1998 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రాష్టం లో BJP ఒంటరిగా పోటీ చేసి 6 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది, అలాగే 42 పార్లమెంటు స్థానాల పరిధి లోని 60 అసెంబ్లీ స్థానాల్లో BJP మొదటి స్థానం లో ఉండి, రాష్ట్ర వ్యాప్తంగాBJP కి 18 శాతం వోట్లు వచ్చాయి

    దానితో BJP గాలి అర్ధం అయిన అప్పటి నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ అయిన బాబు కమ్మ్యూనిస్తులను వదిలేసి BJP తో పోట్టుపెట్టుకొని 1999 లో గెలిచాడు కాని లేకపోతె ఓడిపోయేవాడు అప్పుడే, బాబు 2 వ సారి గెలిచిన 2014 ఎన్నికల్లో కూడా పవన్ మోడీ వల్లనే. బాబు 2 సార్లు(1999,2014) గెలిచింది సొంత బలం తో కాదు.

    NTR సైతం 5 సం పాలించిన తరవాత 1989 లో ఘోరంగా ఓడిపోయాడు ,NTR MLA గా మహబూబ్ నగర్ కల్వకుర్తి లో లో పోటీ చేసి కాంగ్రెస్ కు చెందిన చిత్తరంజన్ దాస్ చేతిలో ఓడిపోయాడు కూడా.

    బాబు సొంత జిల్లా చిత్తూర్ లో 1999 నుంచి TDP ఓడిపోతూనే ఉంది, బాబు సొంత నియోజక వర్గం చంద్రగిరి లో 1989 నుంచి ఇప్పటికి ఒక్కసారే TDP గెలిచింది కాని కడప జిల్లాలో 1999 నుంచి ఎప్పుడూ YS దే హవా

    2004 ఎన్నికల్లో గెలవడం కంటే 2009 ఎన్నికల్లో గెలవడం నిజంగా గొప్ప విజయం YS కు.
    మొదట కాంగ్రెస్ ఒప్పుకుంటే కాంగ్రెస్ తో కలిసి వెళతా ఎన్నికలకు అని KCR ఆఫర్ ఇస్తే YS నో చెప్పాడు అంత నమ్మకం తన పాలన మీద ఆయనకు.
    ఒక వైపు మహాకూటమి (TDP +TRS +CPI +CPM) ,మరో వైపు సినిమా దేవుడు చిరంజీవి PRP పార్టీ పెట్టి అప్పటిదాకా కాంగ్రెస్ కు కాపుకాస్తున్న కాపు సోదరుల వోట్లను తీసుకెళ్ళినా కూడా ఒంటి చేత్తో 33 పార్లమెంటు సీట్లు గెలిపించాడు YS .TDP కి 6 TRS కు 2 MIM కు 1, PRP 0 వచ్చాయి

    (గమనిక: 2009 ఎన్నికలు జరిగన రోజు సాయంతం చిరు ప్రెస్ మీట్ పెట్టి నేను కానీ ప్రజారాజ్యం పార్టీ పెట్టకపోయి ఉంటె కాంగ్రెస్ కు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేయి అని చెప్పాడు
    అలాగే అప్పటి NDTV సర్వే కాంగ్రెస్ కు 33 MP సీట్లు వస్తాయి కాని ప్రజారాజ్యం పార్టీకి ఒక్క MP సీటు కూడా రాదు అని చెప్పింది చిరంజీవి పార్టీకి మొత్తం 17 శాతం వోట్లు వస్తాయి కాంగ్రెస్ నుంచి 12 శాతం TDP నుంచి 5 శాతం వోట్లు వస్తాయి అని చెప్పింది, ఫలితాలు అదే నిజం అని తేల్చింది.
    కాకపోతే తన ఓటమికి చిరు కారణమని బాబు కుంటి సాకులు చెబుతాడు అదే వేరే విషయం)

    7.పేదలకు ఇందిరమ్మ ఇల్లు పేద విద్యార్ధులకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ,ఉచిత కరెంటు ,వ్యవసాయానికి నీళ్ళు ఇలా చెప్పుకొంటూ పొతే చాలా ఉన్నాయి

    నెహ్రూ తరువాత ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అన్నఅపర భగీరధుడు Dr YS

    జలయజ్ఞం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు అందలేదు, అది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం -బాబు

    ముని శాపం , నిజం చెబితే తల వెయ్యి వక్కలవుతుంది అని , పాపం బాబు మాత్రం ఏమి చేస్తాడు

    ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారికంగా శాసన సభకు సమర్పించిన నివేదికలోనే జలయజ్ఞం ద్వారా 19 లక్షలకు పైగా ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి లభించింది. మరో మూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. అంటూ అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చారు.

    కాంగ్రెస్ జలయజ్ఞానికి చంద్రబాబు సర్కారు ఇస్తున్న సర్టిఫికేట్ ఇది
    -ప్రో నాగేశ్వర్

    ఇప్పుడు చెప్పండి నా మాటలు నిజమా కాదా?

    Note:అయ్యా ఎవరూ కామెంట్స్ లో కించపరిచే పదాలు వాడకండి

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s