అది.. బాబు గొంతే!

ఆడియో టేపులపై ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారణ
రేవంత్ గొంతుపైనా శోధనలు పూర్తి
త్వరలోనే కోర్టుకు నివేదిక?
తదుపరి చర్యలపైనా ఏసీబీ కసరత్తు
హైదరాబాద్, సెప్టెంబర్ 6: ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరగనుంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు ఉన్న ఆడియో టేపుల్లోని వాయిస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుదేనని ఏపీ ఎఫ్‌ఎస్‌ఎల్ నిర్ధారించినట్టు సమాచారం. ఏసీబీ కోర్టు ద్వారా అసెంబ్లీ నుంచి అధికారికంగా చంద్రబాబు ప్రసంగించిన టేపులను తీసుకున్న ఎఫ్‌ఎస్‌ఎల్, తమ పరిశోధనలో ఆ గొంతు చంద్రబాబుదేనని గుర్తించినట్టు తెలిసింది. అదేవిధంగా ఇప్పటికే కోర్టు ద్వారా అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆడియో టేపులను ఎఫ్‌ఎస్‌ఎల్ తీసుకున్న సంగతి తెలిసిందే. వాటిని పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎల్ ఆడియో, వీడియో టేపుల్లోని వాయిస్‌తో సరిపోల్చి చూసి రేవంత్‌రెడ్డిదేనని గుర్తించినట్టు సమాచారం. ఇలా ఏపీ సిఎం చంద్రబాబు, ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఇద్దరి గొంతులు టేపుల్లోని గొంతులతో పోలినట్టు ఎఫ్‌ఎస్‌ఎల్ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలిసింది. ఈ నిర్థారణపై త్వరలోనే ఏసీబీ కోర్టుకు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. అనంతరం దర్యాప్తు అధికారులు ఏసీబీ కోర్టు నుంచి నివేదికను తీసుకోనున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను పరిశీలించిన తర్వాత ఓటుకు నోటు కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలు చేయనుంది. ఇప్పటికే దాఖలు చేసిన చార్జిషీట్‌లో చంద్రబాబు పేరు 22సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. దాంతోపాటు ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదిక ఆధారంగా చంద్రబాబును విచారించనుంది. నోటీసులు జారీ చేసి ఏసీబీ కార్యాలయానికి పిలిపించడమా? సిఎం హోదాలోవున్న చంద్రబాబును ఆయన చెప్పిన చోటుకేవెళ్లి విచారించడమా? అన్న దానిపై ఏసీబీ నిర్ణయం తీసుకోనుంది. మొత్తానికి కొద్దిరోజులుగా స్తబ్దుగావున్న ఓటుకు నోటు కేసులో త్వరలోనే కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
http://andhrabhoomi.net/content/voice

మీదంతా దుబారా-ఎపి సర్కారుకు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడి షాక్‌
–కష్టాల్లో వృధా ఖర్చులెందుకని నిలదీత
–నిధుల కోసం వెళితే ఎదురు ప్రశ్నలు
–ప్యాకేజీపైనా అనుమానాలే
వేలాది కోట్ల బడ్జెట్‌ లోటు ఉందంటున్న సర్కారు గోదావరి పుష్కరాలకు రెండు వేల కోట్లు వ్యయం చేయడంపై ఎత్తి చూపారు. ఈ పదిహేను మాసాల కాలంలో ముఖ్యమంత్రి, ఆయన పరివారం దేశ, విదేశీ పర్యటనలకు ప్రత్యేక విమానాలు ఉపయోగించడం పనికిమాలిన ఖర్చేనన్నారు. స్టార్‌ హోటళ్లల్లో మంత్రులు, అధికారుల బస, తరచు విమానాల్లో ప్రయాణాలు, అధ్యయనాల పేరుతో విదేశాల్లో పర్యటనలు, ఖరీదైన కన్వెన్షన్‌ సెంటర్లలో సమావేశాలు ఇవన్నీ దుబారా ఖర్చులుగా తేల్చారు. ఆర్థిక లోటు పెరుగుతున్న క్రమంలో అత్యంత జాగ్రత్తగా నిధులు ఖర్చు చేయాల్సి ఉండగా ప్రచారార్భాటాలకు పోవడం సబబు కాదని తలంటినట్లు తెలిసింది.
(ఇదే చంద్రబాబు పోయినసారి పుష్కరాలకు 27 కోట్లు ఖర్చు చేసాడు )

http://www.prajasakti.com/Content/1679654

రైతు’ రాజ్యంలో రైతుకేదీ ఊరట? ఆంధ్ర జ్యోతి MD రాదాక్రిష్ణ వ్యాసం నుంచి ,Sep 6,2015

రుణమాఫీ వలన బాబు గెలిచాడు కాని రైతులకు మాత్రం ఎలాంటి ఉపయోగం కలగడం లేదు.
ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వడ్డీకి కూడా సరిపోవడం లేదు దానితో అసలు అప్పు అలాగే ఉండి పోవడముతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు అని వ్యాసంసారాంశం

రుణమాఫీ పథకం అమలు తీరు కూడా రైతులను మరింత కుంగదీసింది. మాఫీ చేస్తామని అధికారపక్షం ప్రకటించిన మొత్తాలు ఏకకాలంలో అందకపోవడంతో కొత్తగా రుణాలు ఇచ్చే విషయమై బ్యాంకులు మొండికేస్తున్నాయి. దీంతో రుణమాఫీ పథకం అమలు తీరువల్ల రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి జారినట్టు అవుతోంది. రెండు తెలుగు రాష్ర్టాలలో కూడా అధికారపార్టీలు ఎన్నికలకు ముందు రుణమాఫీ గురించి గొప్పగా ప్రకటించుకున్నాయి. దీంతో తమ రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో తెలంగాణలో టీఆర్‌ఎస్‌, ఏపీలో టీడీపీలకు రైతులు అండగా నిలిచారు. తీరా అధికారంలోకి వచ్చిన రెండు పార్టీలకు తత్వం బోధపడింది. రుణమాఫీని ఒక్కసారిగా చేయలేమనీ, నాలుగైదు విడతలుగా చేస్తామనీ మెలిక పెట్టాయి. నిజానికి 20 నుంచి 25 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేయడం రాష్ట్ర ప్రభుత్వాలకు శక్తికి మించిన పని. అయినా ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాలి. కనుక హామీలు ఇచ్చేశారు. ఆశించినట్టుగా ఇద్దరు చంద్రులు ముఖ్యమంత్రులు అయ్యారు. వారి లక్ష్యం నెరవేరిందిగానీ రైతుల ఆశ తీరలేదు. వాయిదాల పద్ధతిలో రుణమాఫీ చేయడం వల్ల ప్రభుత్వాలు ఇస్తున్న డబ్బును ఆయా బ్యాంకులు వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయి. దీంతో అసలు మొత్తం అలాగే ఉండిపోతోంది. ఫలితంగా బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు.

రుణమాఫీ పథకం వల్ల ఇద్దరు చంద్రులు గత ఎన్నికలలో లబ్ధి పొందారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు దాదాపు పది వేల కోట్ల రూపాయల వంతున రుణమాఫీ కోసం వెచ్చించినా ఇప్పుడు అక్కడా, ఇక్కడా అధికార పార్టీలకు రాజకీయంగా కలిగిన ప్రయోజనం ఏమీ కనిపించడం లేదు. రైతులు మాత్రం బ్యాంకుల నుంచి అప్పులు పుట్టక సంకటంలో పడిపోయారు.

26 Comments

Filed under Uncategorized

26 responses to “అది.. బాబు గొంతే!

 1. Veera

  Pre-poll Survey Shows BJP-led Alliance Losing in Bihar
  09th September
  NEW DELHI: The RJD, Janata Dal-U and Congress alliance in Bihar is expected to win 116 to 132 seats out of the total 243 seats in the assembly elections slated to be held in five phases between October 12 and November 5, a pre-poll said on Wednesday.

  The BJP-led combine, including Lok Janshakti Party and Rashtriya Lok Samata Party, is projected to capture 94 to 110 seats, India TV-CVoter poll showed.

  The projections are based on a methodology based on random stratified sample of 10,638 interviews covering all 243 segments in Bihar during the last week of August and the first week of September.

  “Margin of error is plus/minus 3 percent at state level and plus/minus 5 percent at regional level,” C-Voter said.

  In the 2010 Bihar assembly polls, the then BJP-JD-U alliance had won 206 seats, while Lalu Prasad’s RJD-led alliance with Paswan won only 25 seats.

  On the question as to who would be the best chief minister, a whopping 53 percent respondents favoured incumbent Nitish Kumar, while only 18 percent preferred BJP leader Sushil Kumar Modi and only 5 percent each preferred Lalu Prasad and BJP’s Shatrughan Sinha.

  Vote percentage wise, the Lalu-Nitish-Congress combine is projected to win 43 percent votes, the BJP-led combine is projected to win 40 percent votes and 17 percent votes going to others.

  Fifty six percent respondents said the present elections will be a vote for change.

  On a question on who was responsible for poor condition of the state, 52 percent held the present state government responsible while 35 percent blamed the Centre.

  http://www.newindianexpress.com/nation/Pre-poll-Survey-Shows-BJP-led-Alliance-Losing-in-Bihar/2015/09/09/article3019134.ece

 2. On one hand fanatics spreading their weed and destroying the peace and harmony in the society with no ethical or human values in their blood..
  On the other hand One young man carrying on a tireless battle against injustice to the Public …

  In a state ruled by a man who backstabbed his own father in law, came to power with false promises , not hesitant to kill about 30 people for his photo session and not ashamed of contiuing in a responsible chair despite being caught redhanded buying peoples representatives.

  History books will have space only for fighters whether they win or lose.
  The rest come and go into this world.

  http://www.sakshi.com/news/top-news/ys-jagan-strike-for-status-274863?pfrom=home-andhra-news

 3. YS Fan

  Rajasekhara ,
  How can u expect Kapus to vote for Ambati/Balashourie when PK is at the other end. Be practical. Kapus looked at PK and not the local leaders.
  Urban voters believed in BJP/TDP combination due to Modi/Experience factors. It doesn’t stay like this in each election.
  No need to be too worried.

 4. Vema Reddy

  Poor’s are with YSRCP but we know half of the votes what happen from this category
  Middle class are 50% or below 50% along with YSRCP
  Upper middle class and Rich category completely against with YSRCP
  We should have our strategy by remain the mind above things.

 5. Vema Reddy

  Unfortunately there is no unity in reddy’s first we have to educate them, most of the reddys against to YSJ in North Andhra and Anantapur but they are fan of YSR, I think TV9 succeed to divide to the both son and father.

  • I think we have to expose the true colours of the 5% caste fanatics looting the state under different masks and helping each other out no matter where they are. They cleverly use people from other communities to do the bad things for them and then wash their hands off.
   Once the 95% public (including people like PK) gets to know about this then things will change automatically. It is not that difficult to do this as there is plenty of evidence out there.
   We have to make use of the social media , appropriate leaders and party workers at the ground level to do this. First we have to target the neutral voters and then the Tdp voters in KDP.

  • Sridhar Gondhi

   Not sure how true that is, but you could be right since you are close to the ground happenings. But just on caste basis it wont work, people will see various points/reasons to identify a leader, somewhere i think YSJ missed to impress certain sections (especially Middle class & Middle age people). Ofcourse CBN has his own qualities and in terms of building infrastructure he has managed media to prove that he can be better than YSJ.

   YCP doesn’t had strong answer in 2014 to counter query of “how can a leader build a new state when he has spend good amount of time around courts & why did YSJ not attack KCR”?

   YCP flip-flop stand on United AP has dented image to certain extent and resulting in people not believing United AP slogan of YCP in the end and after division in Feb’14 United AP slogan lost its relevance.

   Loosing key members ( Konda family in warangal/Sabbam/ Raju in W Godavari) has resulted in damaging YSJ image to an extent. Ofcourse YSR also some of his key members but during those times Media was not powerful to be used as a platform to damage his image.

   YSJ is young and YSR became YSR over a period of 30yrs. People who are inclined to YSR will definitely follow YSJ in future provided he learns at a faster pace & shows similar qualities.

  • Rajasekhara

   Hi Vema Reddy ,
   well said . YSRCP need to be more matured in terms of party activities .
   I seen lot of gaps which is for obvious reasons ..

   1) YSRCP always depend on peoples Instead of group of people with committees . I observed all YSRCP Leaders always think about their position in party instead of looking into people concerns.
   2) YSRCP Political team more depend on Sakshi channel which is not proving right inputs .because they are managed by views .
   3) YSRCP team never had any non political entity like YSR Trust to bring all non political mind and ysr followers to work on it . which is very missing . I personally wanted to work on it.

   I advise YSRCP Party team please make committees ask them to provide reports on regular basis . what’s is the problems to local level .and issues like that .

   I belive YSRCP Team should work on it.

   • Veera

    ఓడిపోయాం కదా అని ప్రతి దానికి జగన్ ను అనడం సరికాదు(జగన్ కూడా చిన్న చిన్న పొరపాటులు చేసారు కాదనను కాని అవి వోటమికి దారితీసే కారణాలు కాదు)
    2010-2014 మద్య బాబు ను వదిలి 21మంది MLA లు 6 గురు పోలిట్ బ్యూరో సభ్యులు వెళ్ళారు ఇప్పుడు కూడా 5 మంది తెలంగాణా MLA లు వెళ్లారు మరి బాబు ఎలా గెలిచాడు?

    మీ మీదికి 3,4 వస్తే కొట్టగలరా ? ఇదేమి బాలయ్య సినిమానా?
    పవన్ వలన కాపులు, మోడీ వలన పట్టణ ప్రజలు, రుణమాఫీ వలన రైతులు బాబు వైపు మొగ్గారు

    • Rajasekhara

     Hi Veera,

     we are supporting Jagan .. he did extraordinary job for 2014 elections
     I think YSRCP Team did big blunders . look @telangana where we were ..
     we failed completely bec lack of strategy .

     I am not sure who is reachable persons in YSRCP Team. can you please where this one missing . simple we never tried make a flatform to interact .

     AS per my understanding Loken political advisory team started interacted with Ravindranath reddy house land issue . now the team is working with Lokesh directly .All I try to say we must had a flatform to talk and express view to party office to improve party functionalities .

     if you look @ TDP NFDB forum almost 20% people had relations directly to TDP main leader . Compare to this forum was there from 2008 to support YSR . still I guess no regular blogger knows YSRCP main leaders .
     we need to observe and understand whats the media playing role . at 2019 same will happen again . TDP+ BJP+ PK again will come 2019 .
     what strategy we have in 2019 in logical way.
     some crooks works for their benefits . ex
     sabbam hari ,sivaji works with TV9 ..
     pavan kalayan , old congress people like sankar , who hates YSR got coverages with ETV

     • YS Fan

      Be practical bro. how could you expect our party to do well in T-region now. Even TDP is in difficult situation now. Our party is formed when T-agitation is at its peak. It is difficult to establish in T-region at this point of time. Pls remember that once UP is divided, SP,BSP doesn’t have presence in Uttarakhand. Once Bihar is divided , RJD,JD(U) doesn’t have much influence in Jharkhand.

      • Veera

       U are right YS Fan.
       AP CM Babu is struggling to run the party in Telangana.
       YCP will have bright prospects only when we come to power in AP.
       Babu is unable to stop exodus from his party and 5 TDP MLAs already joined TRS. That is the power of being in power.

       You cannot fight with too many enemies simultaneously.
       Reserve your strength and attack at appropriate time.

       Please go to FB,Twitter, GA and spend some time there, fight and educate there and do your bit.

       Be practical and don’t press panic button.

       Yes Media played important role in 2014 and now we have powerful social media and utilize it to the maximum extent.

       • Rajasekhara

        Hi YSfan, Veera .

        I accepted in Telangana region . But I feel YSRCP leave it before keep the vote bank intact .

        Coming to Seema Andhra YSRCP did blunder mistakes due to MPTC,ZPTC , Sarpanch elections else YSRCP comes power or improved tally easily .

        1) YSRCP Team given MLA tickets no proper goals given to them .
        Simple example Sattenapalli sure shot for YSRCP .. Amabati not even get good votes in kapu belts . Ambati not cares about congress local leader they voted to TDP for obvious regions .
        2) Narasarao Peta MP given clean format of seats selection . where no one listens still going old mode . I bet we can`t win 2019 as well . even tough Ayodhaya ramireddy garu had personally good name.
        3) Guntur MP is different story YSRCP MP was waste he even not convince his kapu caste infact his native village YSRCP didn`t get more votes . still no one looking who is responsible for Guntur MP positions .
        Practial reasons I seen 2 inexperience and show off in YSRCP Leaders .

        YSRCP Team Always focus on Teams & Committees in every work . where MLA , MP will be leading it . some time if MLA ,MP was busy member will look into the matters.

        Today TDP Govt 1 lakh rupees work also Minister want to come and open and get name for it . I had personal experience Ravela Kishore babu waiting for invitation for my village small road opening .which is around 2 lakhs cost . they did hungama with around 30-35 thousands .

        I try to say 2019 is Must TDP + BJP + PK + TV Media + Educated Caste fanatics will come together for TDP victory ..
        What YSRCP Had Strategy . What must be best strategy ..

        As per my suggestion Now Amith shaw strategy in UP . where every YSRCP leader give some work until 2018 . even work is not great that’s fine . but every YSRCP Leader must give some works . see his managing skills .
        in 2019 What delhi AAP govt did we need to focus on it . that’s best strategy I can say .

        All said every party had strategy who implement those only win . its like we need to put Resume in job search channels then only we get calls, and we did interview then only we got job . so what YSRCP is doing is just like saving skin time being . but not good for winning horse..

        Sorry Brother for my long notes .. I try to articulate well going forward.

 6. Puttintilo …….Rythulu athma hathya
  Attharintilo …..Thanavarikosam dhopidi ?
  Veeri Papam pandedhi appudu ??

  http://www.sakshi.com/news/andhra-pradesh/farmer-suicide-in-chittoor-distirict-274379?pfrom=home-andhra-news

 7. CVR Murthy

  Central Government may extend guarantee for Capital budget/bonds……..

 8. Sridhar Gondhi

  YCP should focus on building organizational strength, i’m not sure if i have heard about conducting any such sessions by YSJ

  http://telugu.greatandhra.com/politics/gossip/ap-tdp-leadership-taking-a-turn-65179.html

  • YS Fan

   For God’s sake pls don’t compare/compete against TDP in every small thing. Vijayasai Reddy garu is working hard by meeting party supporters and second level leaders. Do you think party could organize YSJ dharna’s successfully without the support of party cadre?
   Pls also remember that TDP is a party which had been in power for 3 times since 1983. Our’s is a new party but still doing good. We don’t have media coverage, so our leader’s efforts are not getting highlighted.

 9. Veera

  సూడు సూడు సింగపూర్ నిప్పు సిత్రాలు
  [భారతీయలు తమ నల్ల డబ్బు అత్యధికంగా సింగపూర్ లో పెడుతున్నారు,ఇండియా కు చెందిన ఒక CM కు ఇక్కడ హోటల్లు ఉన్నాయి -The Sunday Guardian]
  బాబు కు సింగపూర్ లో హోటల్లు ఆస్తులు ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యం
  ప్రత్యెక విమానాల్లో బినామీలను తీసుకొని రాజధాని పేరుతొ బాబు తరచు సింగపూర్ వెళుతుంది ఇందుకే.రాజధాని డెవలప్మెంట్ కూడా సింగపూర్ కు అందుకే!
  [Singapore tops as black money destination- 2nd May 2015
  Singapore has emerged as the foremost destination for Indian black money.
  “Many Indian politicians purchased numerous immovable properties in Singapore in the last one decade. How they got the money to buy all this in an expensive place like Singapore is a matter of investigation,” the official said.
  Among those who have invested in a hotel in Singapore in the past 10 years is a former Chief Minister, sources said.

  http://www.sunday-guardian.com/news/singapore-tops-as-black-money-destination

 10. Veera

  ఉద్యోగాలేవీ..చంద్రబాబూ– నిరుద్యోగుల ఐక్య వేదిక వెల్లడి

  ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
  అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ నిరుద్యోగులను పావులుగా వాడుకుందని ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగుల ఐక్యవేదిక విమర్శించింది. నిరుద్యోగుల కోసం ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నో పథకాలను ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత, ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదని వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి నిరసనగా ముఖ్యమంత్రి చేపట్టబోయే చంద్రన్న రైతు భరోసా యాత్రలను అడ్డుకుంటామని ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు ఎల్‌ గోవిందరావు వెల్లడించారు.

  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 49 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనికోసం నోటిఫికేషన్‌ను ప్రకటించాలన్నారు.

  కొత్త రాష్ట్రమైనప్పటికీ తెలంగాణ ప్రభుత్వం తొలి ఏడాదిలోనే వేలాది ఉద్యోగాలను భర్తీ చేయడానికి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా నోటిఫికేషన్‌ విడుదల చేసిందని, దీనికోసం క్యాలెండర్‌ను కూడా ప్రకటించిందని అన్నారు.

  ‘బాబు వస్తే జాబు వస్తుంది’, ‘నిరుద్యోగులకు రూ.2 వేల జీవన భృతి’ వంటి నినాదాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపుతున్నారని విమర్శించారు.

  http://www.prajasakti.com/Content/1680536

 11. Veera

  చంద్రన్నా.. ఇప్పుడా?
  రైతు భరోసా యాత్రలపై తమ్ముళ్లలో ఆరదోళన
  – కరవు పరిస్థితి ఒక వైపు
  – రుణ మాఫీ వైఫల్యాలు మరో వైపు
  – జనం నిలదీస్తే ఇబ్బందేనని గుబులు
  ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో
  రాష్ట్ర వాప్తంగా తొమ్మిదో తేదీ నురచి చేపట్టే చంద్రన్న రైతు భరోసా యాత్రలపై తెలుగు దేశం నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం మొత్తం కరువు కోరల్లో చిక్కుకుని వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా తగ్గుతున్న నేపధ్యంలో రైతుల వద్దకు ఎలా వెళ్లగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఈ యాత్రలు సమం జసం కాదని కొరదరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెబుతున్నారు. ఒకరిద్దరు మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండడం విశేషం. ఈ తరుణంలో రైతుల వద్దకు వెళ్తే వారి నురచి అనేక ప్రశ్నలు ఎదుర్కొనాల్సి వస్తురదని ఒక సీనియర్‌ టిడిపి నేత అన్నారు. రైతులకు సరైన సమాధానం చెప్పడం కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కష్టమనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

  ఇదే విషయాన్ని కొందరు నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కూడా తీసుకువెళ్లినట్లు తెలిసింది. అయితే సిఎం మాత్రం యాత్ర ఎటువంటి పరిస్థితుల్లోనూ జరిపి తీరాలని స్పష్టం చేసినట్లు సమాచారం.

  రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కొనసాగుతుండడం, రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయక పోవడంతో పాటు వర్షాభావం కారణంగా నెలకొన్న పరిస్థితులను విపక్షం తనకు అనుకూలంగా మార్చుకుంటోందని ఈ నేపథ్యంలో రైతుల దగ్గరకు వెళ్లకపోతే ఘోరంగా నష్టపోతామని సిఎం వారికి నచ్చ చెప్పారని తెలిసింది. రైతుల కష్టాలను నేరుగా తెలుసుకోవడం ద్వారా కొంతైనా వాటి పరిష్కారానికి కృషి చేయవచ్చని, అదే సమయంలో విపక్షం దాడిని తిప్పికొట్టవచ్చని సిఎం చెప్పారు. రైతు భరోసా యాత్రలకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు మంత్రులకు ప్రత్యేక బాధ్యతలను కూడా అప్పగిరచారు. కొన్ని జిల్లాల్లో చంద్రబాబు నేరుగా ఈ యాత్రలో పాల్గొరటారు.

  సిఎం చెబుతున్న మాటలు ఎలా ఉన్నప్పటికీ, రైతుల సందేహాలు, నిలదీతలకు సమాధానం ఎలా చెప్పాలన్నదే ఇప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేల ముందున్న ప్రధాన సమస్యగా కనిపిస్తోరది. రుణ మాఫీ అద్భుతంగా చేశామని ప్రభుత్వం చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో ఈ పథకం ఆశిరచిన మేర విజయవంతం కాలేదని టిడిపి నేతలే అనధికార సంభాషణలో చెబుతున్నారు. ప్రతిపక్షాలు కూడా దీనిపై విమర్శలు చేస్తూనే ఉన్నాయి. చంద్రన్న యాత్రలో కూడా ప్రతిపక్షాలు ఆరదోళనలకు దిగు తాయని అరచనా వేస్తున్నారు. ఈ ఆరదోళనలు కేవలం రాజకీయ పార్టీలకే పరిమితమైతే ఫరవాలేదని, అవి రైతులకు పాకితే ఇబ్బరదులు తలెత్తుతాయని ఒక మంత్రి ఆరదోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలకు సమాధానం చెప్పడం సులువేనని, రైతులు ఆరదోళనకు దిగితేనే ఇబ్బరదులు తలెత్తుతాయని ఆయన వ్యాఖ్యా నిరచారు. అనేక జిల్లాల్లో వేసిన విత్తనాలు ఎరడిపోగా, మరికొన్ని ప్రారతాల్లో విత్తనాలే జల్లలేని పరిస్థితి ఉంది. మరికొన్ని ప్రారతాల్లో రైతులు క్రాప్‌ హాలిడే ప్రకటిరచాలని చూస్తున్నారు. ఇన్ని సమస్యల నేపథ్యంలో యాత్రకు వెళ్లాలంటే ఇబ్బరదికరంగా ఉరదని వారు అరటున్నారు.

  http://www.prajasakti.com/Content/1680578

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s