We can target BJP on name of Venkaihha Naidu . every time we can say Venkaaiya Naidu did all the crap . he was also reason for AP bifurcation.
this way we can hit BJP safe way.
If there is no problem with Principal Babu rao chowdary encouraging caste fanatics to kill an innocent girl from Telangana ?
How come a meeting that is arranged for an open discussion with all students for the benefit of AP is not allowed ??
Shame ….shame ….in a state ruled by a man caught red handed buying peoples representatives.
Please use the social media to expose these crooks to the rest of the World.
We need to be one step ahead of the yellow media.
If you think…..Someone will do this .
Then that someone is ……….YOU.
కోట్లు కేశవాయస్వాహా! స్కూళ్లు నారాయణాయ స్వాహా!
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టయ్యాడు. దాదాపు 11 వేల మందికి రూ.575 కోట్లు బకాయిల లెక్క తేలింది. 40 వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. ఈ కేసు సీఐడీకి బదిలీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అటు కేశవరెడ్డిని రిమాండ్ తరలించారు. రియల్ ఎస్టేట్ వల్ల ఇలా అయిపోయానని, అప్పులు కంటే ఆస్తులెక్కువ ఉన్నాయని, ఒక్క ఏడాది సమయం ఇస్తే అందరి డిపాజిట్లు చెల్లిస్తానని మీడియా ముందు చెప్పాడు కేశవరెడ్డి. అయితే అసలు విషయం వేరేగా ఉందట.
అరెస్ట్, కోర్టు వాయిదాలతో కేశవరెడ్డి తిరిగి సమయంలోనే, విద్యార్థులను ఆదుకునే నెపంతో నారాయణ స్కూల్స్..కేశవరెడ్డి స్కూల్స్‌ను టేకోవర్ చేస్తుందట. ఇవే రూమర్లు ఇప్పుడు ఏపీ తెలంగాణ రాష్ర్టాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
నారాయణ విద్యాసంస్థలు ఎప్పటి నుంచో కేశవరెడ్డి గ్రూపుపై కన్నేశాయని, అనుకోని వరంగా కేశవరెడ్డి డిపాజిట్ల స్కాంలో ఇరుక్కోవడం కలిసొచ్చిందని, వచ్చే ఏడాదికి కేశవరెడ్డి స్కూళ్లన్నీ నారాయణలో విలీనం కావడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ మంత్రి నారాయణ తలచుకుంటే ఏదైనా జరగొచ్చనే దానికి ఇది కూడా ఓ ఉదాహరణ అని అంటున్నారు జనాలు. http://www.firsttelugu.com/politics/keshav-reddy-school-chief-kesav-reddy-arrested/
మంత్రి రవీంద్రకు ఝలక్
మంత్రి రవీంద్రకు ఝలక్
– మా నోటికాడి కూడు తీసేస్తావా అంటూ ఆగ్రహం
– కోన గ్రామంలో మంత్రి, ఎంపీలకు చేదు అనుభవం
– సమావేశం వద్ద టెంట్లు పీకేసి.. కుర్చీలు గాల్లోకి లేపి నిరసన
ప్రజాశక్తి – మచిలీపట్నం రూరల్
‘గ్రామ పొలిమెరల్లోకి వస్తే తడాఖా చూపిస్తాం.. మంత్రులైతే ఎవరికి గొప్ప.. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు చేస్తే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోం.. ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి గ్రామమంతా అండగా నిలిచాం.. ఓట్ల కోసం తిరిగినప్పుడు బ్రహ్మరథం పట్టాం.. కానీ ప్రభుత్వం ఉంది కదా అని మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని మా నోటికాడి కూడు తీసేస్తావా.. ఎవరిచ్చారు నీకీ హక్కు? కష్టార్జీతమైన మా భూములను అప్పనంగా ఇవ్వటా నికి ఎవరూ ఒప్పుకోం.. వెంటనే ఇక్కడి నుండి వెళ్లకపోతే పరి ణామాలు తీవ్రంగా ఉంటాయి..’ అని కృష్ణాజిల్లా మచిలీ పట్నం రూరల్ కోన గ్రామస్తులు మూకుమ్మడిగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు బృందాన్ని అడ్డుకు న్నారు. గ్రామంలో రైతులతో మాట్లాడటానికి ఏర్పాటుచేసిన సమావేశం వద్ద టెంట్లను పీకివేయడంతోపాటు కుర్చీలను గాలిలో ఎగరవేసి బీభత్సం సృష్టించారు. దీంతో విస్తుపోయిన టిడిపి ప్రజాప్రతినిధులు అక్కడ నుండి వెనుతిరిగి పల్లెతు మ్మలపాలెం వెళ్లారు. బందరు మండలం కోన గ్రామంలో 2071.97 ఎకరాలను పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూసేకరణ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. అప్పటి నుండి గ్రామస్తులు ప్రభు త్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కోన గ్రామస్తులంతా పిల్లలతో సహా వచ్చి అడ్డుకోవడంతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విస్తుపోయారు. కొనకళ్లకు కోన గ్రామంలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో శనివారం సాయంత్రం మంత్రి, ఎంపితోపాటు ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జడ్పిటిసి లంకే నారాయణప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, నారగాని ఆంజనేయప్రసాద్, గొర్రిపాటి గోపిచంద్ తదితరులు వెళ్లారు. పోర్టుతో పాటు బందరు ప్రాంతంలో అనుబంధ పరిశ్రమలు రానున్నాయని, తద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి కుటుంబానికీ ఉద్యోగం వస్తోందని, అభివృద్ధి చేసిన ప్రాంతంలో నివాస స్థలం వెయ్యి గజాలు, పరిశ్రమలకు 200 గజాలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటిస్తుండగానే.. మహిళలు అడ్డుకోవడం గమనార్హం. ‘కల్లబొల్లి మాటలు చెప్పొద్దు.. ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వబోం.. భూముల కోసం ఎంతటి ఉద్యమాన్నైనా చేస్తాం… అని ప్రజలు ముక్తకంఠంతో ప్రకటించారు.. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో మంత్రి, ఎంపీ అక్కడి నుండి వెనుతిరిగారు.
పట్టిసీమలో మెగా మోసం! కాంట్రాక్టర్ NTR భవన్ ఫ్రీ గా కట్టిన L &T
ఎంత దగా. ఎంత మోసం. అవినీతిలో ఇదో రకం. ఇన్నాళ్లూ పట్టిసీమ ప్రాజెక్టు కడుతోంది మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని అంతా అనుకున్నారు. ప్రభుత్వం కూడా అలాగే బిల్డప్ ఇచ్చింది. వైఎస్ జగన్‌తో సహా విమర్శలు చేసిన వారంతా ఆ కంపెనీపైనే చేశారు. కానీ ఉండవల్లి మాత్రం బాంబులాంటి వార్త చెప్పారు.
పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతోంది అధికారికంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అయినా పనులు చేస్తోంది మాత్రం ఎల్ అండ్ టి కంపెనీ అని. కావాలంటే పట్టిసీమ వెళ్లి చూసుకోండి. అక్కడన్నీ ఎల్ అండ్ టి కంపెనీ మిషనరీనే ఉందంటున్నారు ఉండవల్లి. పట్టిసీమ కోసం కేవలం రెండు కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. ఎల్ అండ్ టి కంటే మెగా కంపెనీ కాస్త తక్కువగా టెండరు వేసింది.
అంత తక్కువకు చేయలేమని చెప్పి ప్రాజెక్టును వదులుకున్న ఎల్ అండ్ టి కంపెనీ మళ్లీ మెగా దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకోండి ఏంటి? ఇదే ఉండవల్లి సందేహం. అంటే కావాలనే మెగా కంపెనీ ఎల్ అండ్ టీ కంటే తక్కువకు కోట్ చేసి, ప్రాజెక్టు దక్కించుకుని పనులను మాత్రం ఆ కంపెనీకే ఇచ్చిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలెన్నింటినో బయట పెట్టారు ఉండవల్లి. http://www.firsttelugu.com/politics/big-fraud-in-patiseema-project/
Good to hear that Jagan garu is planning such meetings with students. My suggestion to Jagan garu is that he should inject this kind of thoughts like special status ,build a momentum and stage any kind of dharna. Mere agitations where people cannot identify with them have to be stopped.
I am one of a well wisher and here are my thoughts i wanted to share
. Require him to interact often with any kind of media.
. Not waste Sharmila garu’s zeal and energy on issues like outdated odarpu yatra that too in a no promising land like telangana.
. Build a huge base of party workers for the next attempt.
And there are some i would not want to pour out in these public forums.
Some strengths i want to share
. His ability to interact with huge crowds.
. Relentness and tireless
. Strong family bonding and values to protect them
. Will and conviction to face the hardest times
My list goes on and on for his strengths as i am a strong supporter of him BUT to survive in these goebbels and inpatient times Jagan Reddy garu needs a reboot
I am waiting for Jagan 2.0
.
Hi amarreddy503 garu ,
Nice to see your positive comments . please blog frequently ..
this forum should be useful by other YSRCP followers .
2019 this forum should do some help to YSRCP team/party .
ప్రత్యేక హోదా- విద్యార్దుల సదస్సుకు జగన్
ప్రత్యేక హోదా కోసం ఈ నెల ఇరవై ఆరున నిరాహార దీక్షకు సిద్ధమైన జగన్, ఈ దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా వున్న విద్యార్థి లోకాన్నీ, నిరుద్యోగ యువతనీ కదిలించేందుకు సమాయత్తమవుతున్నారు.
ముందుగా తిరుపతిలో ఒక సదస్పును నిర్వహిస్తున్నారు. తిరుపతి యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగే విద్యార్ది సదస్సులో ప్రత్యేక హోదా-కలిగే లాబాలు అన్న అంశంపై జగన్ ప్రసంగిస్తారు.
పార్టీ విద్యార్ది వభాగం అద్యక్షుడు షేక్ సలాం బాబు ఈ విషయం తెలిపారు. రాయలసీమ జిల్లాల నుంచి, నెల్లూరు జిల్లా నుంచి ఈ సదస్సుకు విద్యార్దులు హాజరు అవుతారని ఆయన తెలిపారు.
పట్టిసీమ చుట్టూ ఎందుకు తిరగుతున్నట్టో..! Must Read
ఏపీ సర్కారు ఇటీవల కాలంలో రాజధాని తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశం పట్టిసీమ లిఫ్ట్. గోదావరి జలాల వినియోగానికి అంటూ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు సగం పనులు పూర్తయ్యాయి. మరో ఆరునెలల్లో పూర్తిస్థాయిలో లిప్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కానీ అప్పుడే పట్టిసీమ హడావిడి మాత్రం కనిపిస్తోంది. దాదాపు పూర్తయిపోయిందన్నంత ప్రచారం దానికి లభిస్తోంది. నదుల అనుసంధానం కూడా పట్టిసీమతోనే సాధ్యమన్నంత స్థాయిలో పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. అసలింతకీ పట్టిసీమతో ప్రయోజనమెంత అంటే మాత్రం అనుమానమే కనిపిస్తోంది.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై అనేక అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అటు తెలంగాణా, ఇటు ఏపీలోని విపక్ష నేతలు తమ నిరసన తెలిపారు. గోదావరి జిల్లా రైతాంగం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దాంతో ప్రభుత్వం అనేక సవరణలు చేసింది. ప్రదానంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి నిల్వలను బట్టి మాత్రమే పట్టిసీమ లిఫ్ట్ పనిచేస్తుంందని ఆదేశాలు ఇచ్చింది.14 అడుగులు కన్నా తక్కువ నీటిమట్టం నమోదయితే పట్టిసీమ నుంచి నీటిని తరలించే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అంటే అధికారిక లెక్కల ప్రకారం సగటున ఏడాదికి 3 నెలలకు మించి గరిష్టంగా పట్టిసీమ పనిచేసే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు గోదావరి జలాలు, కృష్ణా నదిలోకి కలపడ ద్వారా నదుల అనుసంధానం చేస్తున్నామంటూ సర్కారు చెబుతున్న మాటల్లో వాస్తవమెంత అన్న అనుమానం కలగవచ్చు. అందుకు జవాబుగానే ప్రభుత్వ తాడిపూడి ని ముందుకు తెచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట రైతాంగానికి ఆయువుపట్టుగా ఉన్న తాడిపూడి ద్వారా కూడా నీటిని కృష్ణా డెల్టాకు తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. దానికి కండీషన్స్ లేవు కాబట్టి ఏడాది పొడవునా నీటిని తరలించే అవకాశం ఉందని అంచానాలు వేస్తోంది.
అందుకు తగ్గట్టుగానే రాయలసీమను సశ్యశ్యామలం చేయబోతున్నట్టు మంత్రులు ఇప్పటికే గొప్పలు చెబుతున్నారు. కానీ నిజానికి ఇప్పటికే కృష్ణా నదిలో నీరు ఉండే పరిస్థితి కానరావడం లేదు. వరదలు వచ్చినప్పుడు కనిపించే మిగులు జలాలు తప్ప ప్రకాశం బ్యారేజ్ లో నీటినిల్వల ముచ్చటే లేదు. దాంతో కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని నిజంగా తరలించినా, రాయలసీమకు ఒనగూరే ప్రయోజనమేమిటన్నది పూర్తిగా ప్రశ్నార్థకమే. అంతేగాకుండా ప్రస్తుతం ఇంత హడావిడి చేస్తున్న గోదావరి జలాల తరలింపు కూడా కేవలం రాజధాని పేరుతో సేకరిస్తున్న భూముల్లో వస్తాయని భావిస్తున్న పారిశ్రామిక వర్గాల కోసమే తప్ప కృష్ణా డెల్టా రైతల కోసం కాదన్నది కూడా ఇక్కడ గమనార్హం. వచ్చే నెలలో రాజధానికి శంఖుస్థాపన ముహూర్తం ఉన్నందున ఈలోగా అక్కడికి నీటిని తరలించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రభుత్వం అందుకు రాయలసీమ, డెల్టా రైతులను అడ్డం పెట్టుకుంటోందన్నది కాదనలేని నిజం.
అంతేగాకుండా పట్టిసీమ పూర్తిగా అక్రమాల కోసం చేపట్టిన లిఫ్ట్ అని పలువురు చేస్తున్న విమర్శలకు సర్కారు సమాధానం చెప్పే బదులుగా ఎదురుదాడితో తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. 1300కోట్ల లిఫ్ట్ పనులతో పాటు మరో 800 కోట్ల రూపాయలను పోలవరం కాలువ పనుల కోసం ఖర్చు చేశారు. అవన్నీ నిజానికి పోలవరం జాతీయ హోదా ఉన్నందున బూడిదలో పోసిన పన్నీరు వంటివే అయినప్పటికీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడానికి అడ్డందిడ్డంగా ఖర్చులు సాగించినట్టు అర్థమవుతోంది. నాణ్యతను గాలికొదిలేసి సాగించిన కుడికాలువ పనులతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా వివిధ రూపాల్లో భారీ అవినీతికి ఆస్కారం ఉండబట్టే చంద్రబాబు ప్రభుత్వ పోలవరం పక్కన పెట్టీ మరీ పట్టిసీమ కోసం గట్టిగా కృషిసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.
రహస్య 120 జీవో వలన సీమ విద్యార్ధుల కు నష్టమే-CPM రాఘవులు
(కులగడ్డ సల్లగా ఉంటె చాలు కన్నగడ్డ సీమ ఎట్లా పొతే ఏమి సర్ ?)
[రాష్ట్ర సమైక్యతకు ఆటంకం
అనంతపురం : జీవో 120 రాష్ట్ర సమైక్యతకు ఆటంకం అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు . తిరుపతి స్విమ్స్ మెడికల్ కాలేజీ అడ్మిషన్లలో రాయలసీమ ప్రాంత విద్యార్థులకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. 150 సీట్లలో 15-16 శాతం సీట్లను మాత్రమే సీమ విద్యార్థులకు కేటాయించారన్నారు. అత్యంత రహస్యంగా తీసుకువచ్చిన 120 జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకుని.. జోనల్ విధానాన్ని అమలు చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. http://updateap.com/bv-raghavulu-on-go-120/ ]
దేవాలయ భూములను కూడా వదలని లోకేష్-ఎక్కడా తగ్గొద్దు చిన నిప్పు
నిప్పురాజ్యము కళ్ళు పోతాయి -ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
తండ్రి ఇసుకను కూడా వదలట్లేదు కొడుకు దేవాలయ భూములు వదులుతాడా?
[దేవాలయ భూములపై అధికారపార్టీ నేతల కన్ను
రాజధానిలో 200 ఎకరాలకు స్కెచ్
-రూ.200 కోట్ల స్కాం
-గ్రామాల్లో యువ నేత టీంలు
-కౌల్దార్లకు బెదిరింపులు
-సేకరణ నుంచి తప్పిస్తామంటూ ప్రచారం
-చెరిసగం ఆఫర్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో గుడినీ గుడిలో లింగాన్ని మింగే స్వాములు బయలుదేరారు. వంశపారం పర్యంగా ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న దేవాలయ మాన్యాలను దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన మాఫియా రంగంలోకి దిగింది. సుమారు 150 నుంచి 200 ఎకరాలను కైంకర్యం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు జరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండొందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసినట్లు సమాచారం.
ఈ భూమాయకు తెలుగుదేశం పార్టీ యువ నేత తన స్వంత మనుషులను రాజధాని గ్రామాల్లో దించి ఆపరేషన్ మొదలుపెట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని రాజధాని ఏరియాలో సర్కారు ప్రతిపాదించిన భూసమీకరణ కిందకురాని రైతుల భూములను సేకరిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే తొలిదశలో ఆరు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2013- భూసేకరణ చట్టానికి సవరణలు చేయరాదని, తదుపరి ఆర్డినెన్స్‌లు ఇవ్వరాదని కేంద్రం నిర్ణయించడంతో ఎపి రాజధానిలో ప్రస్తుతం స్తబ్ధత నెలకొంది. రాజధాని ప్రాంతంలో వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపు లభించే దేవాలయాల కింద భూములున్నాయి. వాటిని రైతులు వంశపారంపర్యంగా కౌలు చేసుకుంటున్నారు. ఆ భూములను కూడా రాజధానికి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు స్వాధీనపర్చుకుంటామని రైతులకు నోటీసులు సైతం ఇచ్చింది. అనంతవరం తదితర గ్రామాల్లో ఇటువంటి భూములు సుమారు రెండు వందల ఎకరాలున్నాయి. వాటిని సేకరించేందుకు సర్కారు ఇప్పటికే నోటీసులిచ్చినట్లు తెలిసింది.
ఈ భూములపై అధికారపార్టీకి చెందిన కొందరు నేతల కన్నుపడింది. ఎలాగైనా వాటిని దక్కించుకునేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు. భూసేకరణ వలన మీకేమీ లాభం ఉండదని రైతులను బెదిరిస్తున్నారు. ‘భూసేకరణ నోటిఫికేషన్ నుంచి మీరు కౌలు చేసుకుంటున్న భూములను తప్పిస్తాం, వాటికి ఎలాగొలా మీ పేరు మీద పట్టాలిప్పించి హక్కులు కల్పిస్తాం, వాటిని మాకు అమ్మండి. ఓకే అంటే భూ ములను చెరి సగం పంచుకుందాం’ అని రైతులను ఆకర్షిస్తున్నారు. ‘ఫిఫ్టీ ఫిఫ్టీ’ ఆఫర్‌పై రైతుల్లో కలకలం బయలుదేరింది. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, కనీసం తమకే కౌలుకు ఇవ్వాలని పేద రైతులు మొత్తుకుంటున్నారు. భూసేకరణలో భూములు కోల్పోతే తమ గతేంటని ఆందోళన చెందుతున్నారు. పేదలు చేసుకుంటున్న భూములను భూసేకరణ నుంచి మినహాయిం చాల్సింది పోయి టిడిపి నాయకులు కైవసం చేసుకోడానికి స్కెచ్ వేశారు.
పార్టీ యువ నేత ఆదేశాలతో గ్రామాల్లో తిరుగుతున్న బృందాలు కౌలు రైతులతో బేరసారాలు మొదలుపెట్టాయి. ‘చెరి సగం’ ఫార్ములాపై రాతపూర్వక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తమ ఆఫర్‌కు లొంగని వారిని నయానో భయానో లోబర్చుకునే ప్రయత్నాలు ముమ్మ రం చేశాయి. అనంతవరం, చుట్టుపక్కల దేవాలయ భూము లుఎకరం తక్కువలో తక్కువ రూ.2 కోట్లు పలుకుతున్నాయి. యువ నేత టీంల ‘ఫిఫ్టీ ఫిఫ్టీ’ ఆఫర్ అమలైతే వంద ఎకరాలు అధికారపార్టీ నాయకుల కైవసమవుతుంది. ఎకరం రూ. 2 కోట్ల చొప్పున లెక్కేసుకున్నా అప్పనంగా లభించిన వంద ఎకరాల విలువ రూ. రెండొందల కోట్లు అవుతుంది.
తమిళనాడు కు 12 స్మార్ట్ సిటీలు,2.42 లక్షల కోట్ల పెట్టుబడులు
(జయలలిత ఏనాడూ నేను చక్రం తిప్పాను, ప్రపంచానికే పాఠాలు చెప్పను అని అనలేదు )
AP కి 3 స్మార్ట్ సిటీలు , నో పెట్టుబడులు కాని నేను చక్రం తిప్పాను అంటారు మన చక్రం బాబు.అంతేనా మోడీ నన్ను చూసి కాపీ కొట్టాడు, ప్రధానులను రాష్ట్రపతులను నియమించాను అంటాడు,ప్రపంచానికి పాఠాలు చెప్పను అని ఒకటే కోతలు
ఉమ్మడి రాష్ట్రానికి 9 సం CM గా చేసాడు కదా ,అప్పుడు కేంద్రం లోని NDA కన్వీనర్ (NDA లో BJP తర్వాత 33 మంది MP లతో అతి పెద్ద పార్టీ TDP ) ఒక పరిశ్రమ అన్న తెచ్చాడా మన రాష్ట్రానికి? తెస్తే ఆ పరిశ్రమ పేరు చెప్పమనండి చూద్దాం
YS ఏనాడు తను చక్రం తిప్పాను అని చెప్పలేదు కాని తన 5 సం 3 నెలల కాలం లో చిత్తూర్ లో మన్నవరం దగ్గర 6 వేల కోట్ల BHEL ప్రాజెక్ట్ తెచ్చాడు కానీ YS చనిపోయాక కోపముతో సోనియా,కాంగ్రెస్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదు
YS 21 లక్షల ఎకరాలకు జలయజ్ఞం ద్వారా సాగు నీరు ఇచ్చాడు అని AP CM బాబు అసెంబ్లీ లో గవర్నర్ ద్వారా చెప్పించాడు మరి బాబు ఏమన్నా ప్రాజెక్ట్ కట్టిండా గతం లో CM గా ఉన్నప్పుడు ?
[Pegasus gives 2.42 Lakh Crore boost to industry in Tamil Nadu
అది నోరా బాస్!
YS నిర్మించిన తోటపల్లి, తాడిపూడి, పోలవరం కాలువలతో కృష్ణాకు నీల్లిస్తూ పట్టిసీమ వలన సీమ కు లాభం అని చెబుతావా బాబూ? ఇదేనా నదుల అనుసంధానం?
బాబు CM గ ఉన్న 9 సం కాలములో పూర్తీ చేసిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పగలరా?
తోటపల్లి ప్రాజెక్ట్ కు 2003 నవంబర్ లో శంఖుస్థాపన చేసిన బాబు 2004 మే లో ఓడిపోయాడు మరి ప్రాజెక్ట్ YS కదా పూర్తీ చేసింది. లేకపోతె ఆ 4 నెలల్లో తోటపల్లి ప్రాజెక్ట్ బాబు పూర్తీ చేసాడా?
[చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారికంగా శాసన సభకు సమర్పించిన నివేదికలోనే YS జలయజ్ఞం ద్వారా 19 లక్షలకు పైగా ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి లభించింది. మరో మూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. అంటూ అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చారు.
కాంగ్రెస్ జలయజ్ఞానికి చంద్రబాబు సర్కారు ఇస్తున్న సర్టిఫికేట్ ఇది -ప్రో నాగేశ్వర్]
[గోదావరి జలాల హంగామా
కృష్ణా, గోదావరి నదులను అనుసంధానించి రాష్ట్రంలోని వెనుక బడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలు విస్తుగొల్పుతున్నాయి. నిన్నటి వరకు పోలవరం గురించి ఊదరగొట్టి నేడు దాన్ని పక్కనపెట్టి పట్టిసీమ రాగం అందుకొని, దాని పనులు పూర్తి కాకుండానే తాడిపూడి నుంచి పోలవరం కుడి కాల్వకు గోదావరి జలాలను మళ్లించి అదిగో అనుసంధానం చేసేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, ఈ సందర్భంగా అది చేస్తున్న హంగామా హాస్యాస్పదంగా ఉంది.
రాష్ట్ర విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించాల్సిన పోలవరంపై చంద్ర బాబు ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా పట్టిసీమ ఎత్తిపోతలతో తాత్కాలిక ప్రాతిపదికన నదుల అనుసంధానం చేస్తామంది. దానిలోనూ చిత్తశుద్ధి లేదు. రూ.1,300 కోట్లు వ్యయం చేసి ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి పట్టిసీమ పూర్తి చేస్తామని ఊదరగొట్టి, తీరా పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసింది. ఇప్పటికీ మోటార్లు, పంపులు లేవు. ఎప్పుడో బిగిస్తారట. ఆలోపు తాడిపూడి ఎత్తిపోతల నుంచి పోలవరం కుడికాల్వలోకి నీరు మళ్లించి నాలుగైదు రోజుల్లో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణలో పోస్తారట. తాడిపూడి నీటిని, వాగులు, వంకల్లోని వర్షపు నీటిని పోలవరం కాల్వకు పంపించి, గోదావరి జలాలను కృష్ణ దిశగా పరుగులు తీయించామని టిడిపి నేతలు హారతులు పట్టడం, సంబరాలు చేయడం ప్రజల ను పక్కదారి పట్టించడం కాదా?
పోలవరం కాల్వలో ప్రవహిస్తున్నవి గోదావరి జలాలే. సర్కారు చెప్పినట్లు పట్టిసీమవి కాదు తాడిపూడివి. తాడిపూడి నుంచి అనుసంధానం జరిగితే అదనంగా రూ.వందల కోట్లతో పట్టిసీమ దేనికి? ఒకవేళ్ల పట్టిసీమనుండే నీరు మళ్లించాల్సి వస్తే తాడిపూడి నీరుతో ఈ హంగామా ఎందుకు?
పట్టిసీమపై మొదటి నుంచీ ప్రభుత్వానిది రహస్యమే. నాలుగైదేళ్లల్లో పోలవరం నిర్మిస్తామని చెబుతున్నప్పుడు భారీ వ్యయంతో మరలా పట్టిసీమ అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సర్కారుది దాటవేతే. పైపెచ్చు రాజకీయాలు అంటగడుతోంది. రాయలసీమకు నీరివ్వడం ఇష్టం లేదని ఎదురుదాడికి దిగుతోంది. రాయలసీమకు నీరివ్వద్దని ఎవ్వరూ అనరు. ఆ మాటకొస్తే వెనుకబడిన ప్రాంతాలకు నీరిమ్మని నిలదీస్తున్నారు. పోలవరం పూర్తయ్యాక పట్టిసీమను ఏం చేస్తారని అడిగితే మోటార్లను, పంపులను వేరొక ప్రదేశానికి తరలిస్తామంటున్నారు. చేసిన బాసలకనుగుణంగా పట్టిసీమను పూర్తి చేయకుండా మధ్యలో తాడిపూడిని తెచ్చారు. పోలవరం ముంపు, నిర్వాసితుల సమస్యలను కాసేపు అలా ఉంచితే, అసలు ఆ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. చట్టప్రకారం జాతీయ హోదా వచ్చినా కేంద్రం పదో పరకో బడ్జెట్లో కేటాయిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానిది మౌనమే. ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తే రూ.25 వేల కోట్ల ప్రాజెక్టు ఎన్నేళ్లలో పూర్తవుతుందో బిజెపి, టిడిపిలు చెప్పగలుగుతాయా? మోడీ సర్కారు రాగానే ఆదరాబాదరాగా ముంపు మండలాలను కలపడం తప్ప చేసిందేమీ లేదు. అదేంటంటే పనుల విషయంలో ఎపి జాప్యం చేస్తోందని కేంద్రం, కేంద్రం నిధులివ్వట్లేదని రాష్ట్రం పరస్పరం సాకులు చెబుతూ ప్రజలను అడ్డంగా మోసగించడం దారుణం.
ఉమ్మడి రాష్ట్రంలో పోలవరంపై ఖర్చుపెట్టిన దానిలో కనీసం రూ.ఐదు వేల కోట్లు తిరిగి ఇవ్వాలన్న ఎపి వినతిని కేంద్రం తోసిపుచ్చింది. ఏడాదిలో విభజిత ఎపి వ్యయం చేసిన రూ.500 కోట్లకూ దిక్కులేదు. కేంద్రం ఇంతగా దగా చేస్తున్నా, విభజన హామీలపై మాట తప్పుతున్నా చంద్రబాబు సర్కారు కించిత్తు ఒత్తిడి చేయకపోవడం వల్లనే పోలవరంపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టుపై మౌనందాల్చి కాయకల్ప చర్యలతో నదుల అనుసంధానం చేస్తామనడం ప్రజలను, రైతులను మభ్య పెట్టడమే. పారదర్శకతకు నిలువునా పాతరేయడమే. ప్రజలను మోసం చేసే ఎత్తుగడలో భాగమే పట్టిసీమ గందరగోళం, హడావుడి, మంగళహారతులు, కేరింతల హంగామా.
రిజర్వాయర్ కట్టకుండా కాల్వలు తవ్వుతున్నారని కాంగ్రెస్‌పై అప్పట్లో చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆనాడు (Read YS) నిర్మించిన కాల్వలకు ఇప్పుడు నీరు మళ్లించి అనుసంధానం అంటున్నారు. పట్టిసీమపై టిడిపి సర్కారు హడావిడిలో రాజకీయ ప్రయోజనం పొందాలన్న యావ మినహా వెనుకబడిన రాయలసీమ ప్రజలకు నీరందించాలన్న చిత్తశుద్ది కనిపించడం లేదు. http://www.prajasakti.com/EditorialPage/1682187%5D
బాబు రావాలి జాబు రావాలి, నిరుద్యోగులకు నెల నెలా 2 వేలు ఏమైంది బాబూ?
నీకు నీ కొడుక్కి జాబు వచ్చింది కాని నిరుద్యోగుల మాటేమిటి?
KCR ఉద్యోగాల భర్తీ చేస్తున్నాడు చూసి నేర్చుకో బాబూ!
జీవితం లో ఒక్కసారైనా నిజం చెప్పు బాబూ!
అవును ఆయనే రావాలి ఆయనోస్తేనే కమ్మగా ఉంటుంది!
[రాష్ట్రంలో 1.38 లక్షల ఉద్యోగాలు ఖాళీ
– ఆందోళన పథంలో నిరుద్యోగ యువత
– టిడిపి ఎన్నికల హామీ ఏమైంది..?
రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులతో సంబంధం లేకుండా ఆయా ప్రభుత్వ శాఖల్లో సుమారు 1.38 లక్షల పోస్టులున్నాయని అంచనా. వాటిలో జిల్లా స్థాయి 1.15 లక్షలు, జోనల్ స్థాయి 22 వేలు, మల్టీ జోనల్ స్థాయిలో 1100 పోస్టులను ఎపిపిఎస్సి ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మల్టీ జోనల్ స్థాయిలో 61 గ్రేడ్-1 పోస్టులు, గెజిటెడ్ 11,084 పోస్టులు ఉన్నాయి. జోనల్ స్థాయిలో గ్రేడ్ -1లో 11,105, నాన్ గెజిటెడ్ 11,383, నాలుగో తరగతి 21,982 పోస్టులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో గ్రేడ్ -1 ఒక పోస్టు, గెజిటెడ్ 863, నాన్ గెజిటెడ్ 82,760 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. పోలీస్ విభాగంలో రాష్ట్ర స్థాయి, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, ఎపిఎస్పీ కలిపి సుమారు 8,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీ రాజ్ శాఖలో 93 ఎంపిడిఒ, పంచాయతీ సెక్రటరీ పోస్టులు 2,600 భర్తీ చేయాల్సి ఉంది.
విద్యాధిక నిరుద్యోగులు 15 లక్షలు
రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు నిరుద్యోగులుగా ఉన్నారని సమాచారం.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు భృతి చెల్లిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరచారని పలువురు విమర్శిస్తున్నారు http://www.prajasakti.com/Content/1682209 ]
[కులగడ్డ మీద ఉన్న ప్రేమ కన్నగడ్డ మీద లేదు -సీమ పొట్ట కొడుతున్న బాస్
‘సీమ’లో రెండో రాజధాని..
వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేశారు.
సీమ విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూర్చే జీవో 120ని నిరసిస్తూ రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట డాక్టర్ గేయానంద్‌తో పాటు, పిడిఎఫ్ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి నిరసన దీక్షలు చేపట్టారు.
120 జీవో వల్ల తిరుపతి పద్మావతి మెడికల్ కళాశాల కౌన్సిలింగ్లో రాయలసీమ ప్రాంత విద్యార్థినులకు అన్యాయం జరిగిందన్నారు. జీవోను రద్దు చేయాలని హైకోర్టు సూచించినప్పటికీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం శోచనీయమన్నారు. యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, ఎస్వి యూనివర్శిటీ పరిధిలో 150 సీట్లలో 107 రీజియన్‌కు రావాల్సి ఉందన్నారు. దొడ్డిదారిన 120 జీవోను విడుదల చేయడం వల్ల 12 సీట్లు మాత్రమే ఈ ప్రాంతానికి దక్కాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన 120 జీవో వల్ల వివిధ ప్రాంతాల మధ్య విద్వేషాలకు కారణమయ్యిందన్నారు. http://www.prajasakti.com/Content/1682260 ]
Read the YSRCP official ePaper
http://www.ysrcongress.com/epaper/
Hi Team,
We can target BJP on name of Venkaihha Naidu . every time we can say Venkaaiya Naidu did all the crap . he was also reason for AP bifurcation.
this way we can hit BJP safe way.
@ Venukayya chowdary garu …
Kulam…..Dhanam….Mana jeevitham ani brathukuthunna kondharu …
Kula mathalaku athithamga …dhana picchi lekunda …
Viluvalu tho brathikina Kalam gari peru cheppataniki kuda Siggu padali.
http://www.greatandhra.com/politics/political-news/happy-that-now-i-am-living-on-abdul-kalam-road-naidu-69026.html
Busy opening Ntr statues in back gardens when your state does not even get a Special status from your Party ?
If there is no problem with Principal Babu rao chowdary encouraging caste fanatics to kill an innocent girl from Telangana ?
How come a meeting that is arranged for an open discussion with all students for the benefit of AP is not allowed ??
Shame ….shame ….in a state ruled by a man caught red handed buying peoples representatives.
http://www.sakshi.com/news/district/ysrcp-blames-chandra-babu-naidu-276067?pfrom=home-top-story
Please use the social media to expose these crooks to the rest of the World.
We need to be one step ahead of the yellow media.
If you think…..Someone will do this .
Then that someone is ……….YOU.
కోట్లు కేశవాయస్వాహా! స్కూళ్లు నారాయణాయ స్వాహా!
కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డి అరెస్టయ్యాడు. దాదాపు 11 వేల మందికి రూ.575 కోట్లు బకాయిల లెక్క తేలింది. 40 వేల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకమైంది. ఈ కేసు సీఐడీకి బదిలీ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. అటు కేశవరెడ్డిని రిమాండ్ తరలించారు. రియల్ ఎస్టేట్ వల్ల ఇలా అయిపోయానని, అప్పులు కంటే ఆస్తులెక్కువ ఉన్నాయని, ఒక్క ఏడాది సమయం ఇస్తే అందరి డిపాజిట్లు చెల్లిస్తానని మీడియా ముందు చెప్పాడు కేశవరెడ్డి. అయితే అసలు విషయం వేరేగా ఉందట.
అరెస్ట్, కోర్టు వాయిదాలతో కేశవరెడ్డి తిరిగి సమయంలోనే, విద్యార్థులను ఆదుకునే నెపంతో నారాయణ స్కూల్స్..కేశవరెడ్డి స్కూల్స్‌ను టేకోవర్ చేస్తుందట. ఇవే రూమర్లు ఇప్పుడు ఏపీ తెలంగాణ రాష్ర్టాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
నారాయణ విద్యాసంస్థలు ఎప్పటి నుంచో కేశవరెడ్డి గ్రూపుపై కన్నేశాయని, అనుకోని వరంగా కేశవరెడ్డి డిపాజిట్ల స్కాంలో ఇరుక్కోవడం కలిసొచ్చిందని, వచ్చే ఏడాదికి కేశవరెడ్డి స్కూళ్లన్నీ నారాయణలో విలీనం కావడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఏపీ మంత్రి నారాయణ తలచుకుంటే ఏదైనా జరగొచ్చనే దానికి ఇది కూడా ఓ ఉదాహరణ అని అంటున్నారు జనాలు.
http://www.firsttelugu.com/politics/keshav-reddy-school-chief-kesav-reddy-arrested/
మంత్రి రవీంద్రకు ఝలక్
మంత్రి రవీంద్రకు ఝలక్
– మా నోటికాడి కూడు తీసేస్తావా అంటూ ఆగ్రహం
– కోన గ్రామంలో మంత్రి, ఎంపీలకు చేదు అనుభవం
– సమావేశం వద్ద టెంట్లు పీకేసి.. కుర్చీలు గాల్లోకి లేపి నిరసన
ప్రజాశక్తి – మచిలీపట్నం రూరల్
‘గ్రామ పొలిమెరల్లోకి వస్తే తడాఖా చూపిస్తాం.. మంత్రులైతే ఎవరికి గొప్ప.. అధికారం ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు చేస్తే చేతులు కట్టుకుని చూస్తూ ఊరుకోం.. ఇంతకాలం తెలుగుదేశం పార్టీకి గ్రామమంతా అండగా నిలిచాం.. ఓట్ల కోసం తిరిగినప్పుడు బ్రహ్మరథం పట్టాం.. కానీ ప్రభుత్వం ఉంది కదా అని మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని మా నోటికాడి కూడు తీసేస్తావా.. ఎవరిచ్చారు నీకీ హక్కు? కష్టార్జీతమైన మా భూములను అప్పనంగా ఇవ్వటా నికి ఎవరూ ఒప్పుకోం.. వెంటనే ఇక్కడి నుండి వెళ్లకపోతే పరి ణామాలు తీవ్రంగా ఉంటాయి..’ అని కృష్ణాజిల్లా మచిలీ పట్నం రూరల్ కోన గ్రామస్తులు మూకుమ్మడిగా మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు బృందాన్ని అడ్డుకు న్నారు. గ్రామంలో రైతులతో మాట్లాడటానికి ఏర్పాటుచేసిన సమావేశం వద్ద టెంట్లను పీకివేయడంతోపాటు కుర్చీలను గాలిలో ఎగరవేసి బీభత్సం సృష్టించారు. దీంతో విస్తుపోయిన టిడిపి ప్రజాప్రతినిధులు అక్కడ నుండి వెనుతిరిగి పల్లెతు మ్మలపాలెం వెళ్లారు. బందరు మండలం కోన గ్రామంలో 2071.97 ఎకరాలను పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూసేకరణ చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే. అప్పటి నుండి గ్రామస్తులు ప్రభు త్వం, మంత్రులు, ప్రజాప్రతినిధులపై కారాలు, మిరియాలు నూరుతున్నారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కోన గ్రామస్తులంతా పిల్లలతో సహా వచ్చి అడ్డుకోవడంతో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణరావు విస్తుపోయారు. కొనకళ్లకు కోన గ్రామంలో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. దీంతో శనివారం సాయంత్రం మంత్రి, ఎంపితోపాటు ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జడ్పిటిసి లంకే నారాయణప్రసాద్, టిడిపి మండల అధ్యక్షులు తలారి సోమశేఖర్, నారగాని ఆంజనేయప్రసాద్, గొర్రిపాటి గోపిచంద్ తదితరులు వెళ్లారు. పోర్టుతో పాటు బందరు ప్రాంతంలో అనుబంధ పరిశ్రమలు రానున్నాయని, తద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రతి కుటుంబానికీ ఉద్యోగం వస్తోందని, అభివృద్ధి చేసిన ప్రాంతంలో నివాస స్థలం వెయ్యి గజాలు, పరిశ్రమలకు 200 గజాలు ఇవ్వనున్నట్లు మంత్రి ప్రకటిస్తుండగానే.. మహిళలు అడ్డుకోవడం గమనార్హం. ‘కల్లబొల్లి మాటలు చెప్పొద్దు.. ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వబోం.. భూముల కోసం ఎంతటి ఉద్యమాన్నైనా చేస్తాం… అని ప్రజలు ముక్తకంఠంతో ప్రకటించారు.. దీంతో గత్యంతరంలేని పరిస్థితుల్లో మంత్రి, ఎంపీ అక్కడి నుండి వెనుతిరిగారు.
http://www.prajasakti.com/Content/1683455
Gajji / Gaja dongalaki ….Prajalu buddhi cheppa time deggara padindhi ?
http://www.sakshi.com/news/top-news/minister-mps-in-ousting-people-275856?pfrom=inside-featured-stories
Manam ….Kulam…..Dhanam….Maa Jeevitham ?
పట్టిసీమలో మెగా మోసం! కాంట్రాక్టర్ NTR భవన్ ఫ్రీ గా కట్టిన L &T
ఎంత దగా. ఎంత మోసం. అవినీతిలో ఇదో రకం. ఇన్నాళ్లూ పట్టిసీమ ప్రాజెక్టు కడుతోంది మెగా ఇంజనీరింగ్ కంపెనీ అని అంతా అనుకున్నారు. ప్రభుత్వం కూడా అలాగే బిల్డప్ ఇచ్చింది. వైఎస్ జగన్‌తో సహా విమర్శలు చేసిన వారంతా ఆ కంపెనీపైనే చేశారు. కానీ ఉండవల్లి మాత్రం బాంబులాంటి వార్త చెప్పారు.
పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతోంది అధికారికంగా మెగా ఇంజనీరింగ్ కంపెనీ అయినా పనులు చేస్తోంది మాత్రం ఎల్ అండ్ టి కంపెనీ అని. కావాలంటే పట్టిసీమ వెళ్లి చూసుకోండి. అక్కడన్నీ ఎల్ అండ్ టి కంపెనీ మిషనరీనే ఉందంటున్నారు ఉండవల్లి. పట్టిసీమ కోసం కేవలం రెండు కంపెనీలు మాత్రమే బిడ్లు దాఖలు చేశాయి. ఎల్ అండ్ టి కంటే మెగా కంపెనీ కాస్త తక్కువగా టెండరు వేసింది.
అంత తక్కువకు చేయలేమని చెప్పి ప్రాజెక్టును వదులుకున్న ఎల్ అండ్ టి కంపెనీ మళ్లీ మెగా దగ్గర సబ్ కాంట్రాక్ట్ తీసుకోండి ఏంటి? ఇదే ఉండవల్లి సందేహం. అంటే కావాలనే మెగా కంపెనీ ఎల్ అండ్ టీ కంటే తక్కువకు కోట్ చేసి, ప్రాజెక్టు దక్కించుకుని పనులను మాత్రం ఆ కంపెనీకే ఇచ్చిందా? ఇలాంటి ఆసక్తికర అంశాలెన్నింటినో బయట పెట్టారు ఉండవల్లి.
http://www.firsttelugu.com/politics/big-fraud-in-patiseema-project/
This is what some fanatic teachers and parents teach their children ..
Shame on them.
http://www.dailymail.co.uk/news/article-3231908/British-teacher-brainwashes-primary-school-children-writing-letters-support-Syrian-jihadis-calling-diamonds.html
How is the Principal Babu rao chowdary different from above ?
Why no justice for Rishiteswaris parents ??
Why are the Kammanists silent ???
No safety even for police officers in AP ?
http://www.ndtv.com/telangana-news/telangana-woman-police-officer-robbed-of-jewellery-id-card-on-train-1216966?utm_source=ndtv&utm_medium=top-stories-widget&utm_campaign=story-5-http%3a%2f%2fwww.ndtv.com%2ftelangana-news%2ftelangana-woman-police-officer-robbed-of-jewellery-id-card-on-train-1216966
Good to hear that Jagan garu is planning such meetings with students. My suggestion to Jagan garu is that he should inject this kind of thoughts like special status ,build a momentum and stage any kind of dharna. Mere agitations where people cannot identify with them have to be stopped.
I am one of a well wisher and here are my thoughts i wanted to share
. Require him to interact often with any kind of media.
. Not waste Sharmila garu’s zeal and energy on issues like outdated odarpu yatra that too in a no promising land like telangana.
. Build a huge base of party workers for the next attempt.
And there are some i would not want to pour out in these public forums.
Some strengths i want to share
. His ability to interact with huge crowds.
. Relentness and tireless
. Strong family bonding and values to protect them
. Will and conviction to face the hardest times
My list goes on and on for his strengths as i am a strong supporter of him BUT to survive in these goebbels and inpatient times Jagan Reddy garu needs a reboot
I am waiting for Jagan 2.0
.
Hi amarreddy503 garu ,
Nice to see your positive comments . please blog frequently ..
this forum should be useful by other YSRCP followers .
2019 this forum should do some help to YSRCP team/party .
ప్రత్యేక హోదా- విద్యార్దుల సదస్సుకు జగన్
ప్రత్యేక హోదా కోసం ఈ నెల ఇరవై ఆరున నిరాహార దీక్షకు సిద్ధమైన జగన్, ఈ దీక్షతో రాష్ట్ర వ్యాప్తంగా వున్న విద్యార్థి లోకాన్నీ, నిరుద్యోగ యువతనీ కదిలించేందుకు సమాయత్తమవుతున్నారు.
ముందుగా తిరుపతిలో ఒక సదస్పును నిర్వహిస్తున్నారు. తిరుపతి యూనివర్శిటీ ఆడిటోరియంలో జరిగే విద్యార్ది సదస్సులో ప్రత్యేక హోదా-కలిగే లాబాలు అన్న అంశంపై జగన్ ప్రసంగిస్తారు.
పార్టీ విద్యార్ది వభాగం అద్యక్షుడు షేక్ సలాం బాబు ఈ విషయం తెలిపారు. రాయలసీమ జిల్లాల నుంచి, నెల్లూరు జిల్లా నుంచి ఈ సదస్సుకు విద్యార్దులు హాజరు అవుతారని ఆయన తెలిపారు.
పట్టిసీమ చుట్టూ ఎందుకు తిరగుతున్నట్టో..! Must Read
ఏపీ సర్కారు ఇటీవల కాలంలో రాజధాని తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన అంశం పట్టిసీమ లిఫ్ట్. గోదావరి జలాల వినియోగానికి అంటూ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్ట్ ఇప్పుడు సగం పనులు పూర్తయ్యాయి. మరో ఆరునెలల్లో పూర్తిస్థాయిలో లిప్ట్ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. కానీ అప్పుడే పట్టిసీమ హడావిడి మాత్రం కనిపిస్తోంది. దాదాపు పూర్తయిపోయిందన్నంత ప్రచారం దానికి లభిస్తోంది. నదుల అనుసంధానం కూడా పట్టిసీమతోనే సాధ్యమన్నంత స్థాయిలో పాలకులు ఊకదంపుడు ఉపన్యాసాలిస్తున్నారు. అసలింతకీ పట్టిసీమతో ప్రయోజనమెంత అంటే మాత్రం అనుమానమే కనిపిస్తోంది.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై అనేక అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అటు తెలంగాణా, ఇటు ఏపీలోని విపక్ష నేతలు తమ నిరసన తెలిపారు. గోదావరి జిల్లా రైతాంగం కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. దాంతో ప్రభుత్వం అనేక సవరణలు చేసింది. ప్రదానంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి నిల్వలను బట్టి మాత్రమే పట్టిసీమ లిఫ్ట్ పనిచేస్తుంందని ఆదేశాలు ఇచ్చింది.14 అడుగులు కన్నా తక్కువ నీటిమట్టం నమోదయితే పట్టిసీమ నుంచి నీటిని తరలించే అవకాశమే లేదని స్పష్టం చేసింది. అంటే అధికారిక లెక్కల ప్రకారం సగటున ఏడాదికి 3 నెలలకు మించి గరిష్టంగా పట్టిసీమ పనిచేసే అవకాశం లేదు. మరి అలాంటప్పుడు గోదావరి జలాలు, కృష్ణా నదిలోకి కలపడ ద్వారా నదుల అనుసంధానం చేస్తున్నామంటూ సర్కారు చెబుతున్న మాటల్లో వాస్తవమెంత అన్న అనుమానం కలగవచ్చు. అందుకు జవాబుగానే ప్రభుత్వ తాడిపూడి ని ముందుకు తెచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట రైతాంగానికి ఆయువుపట్టుగా ఉన్న తాడిపూడి ద్వారా కూడా నీటిని కృష్ణా డెల్టాకు తరలించడానికి సన్నాహాలు చేస్తోంది. దానికి కండీషన్స్ లేవు కాబట్టి ఏడాది పొడవునా నీటిని తరలించే అవకాశం ఉందని అంచానాలు వేస్తోంది.
అందుకు తగ్గట్టుగానే రాయలసీమను సశ్యశ్యామలం చేయబోతున్నట్టు మంత్రులు ఇప్పటికే గొప్పలు చెబుతున్నారు. కానీ నిజానికి ఇప్పటికే కృష్ణా నదిలో నీరు ఉండే పరిస్థితి కానరావడం లేదు. వరదలు వచ్చినప్పుడు కనిపించే మిగులు జలాలు తప్ప ప్రకాశం బ్యారేజ్ లో నీటినిల్వల ముచ్చటే లేదు. దాంతో కృష్ణా డెల్టాకు గోదావరి నీటిని నిజంగా తరలించినా, రాయలసీమకు ఒనగూరే ప్రయోజనమేమిటన్నది పూర్తిగా ప్రశ్నార్థకమే. అంతేగాకుండా ప్రస్తుతం ఇంత హడావిడి చేస్తున్న గోదావరి జలాల తరలింపు కూడా కేవలం రాజధాని పేరుతో సేకరిస్తున్న భూముల్లో వస్తాయని భావిస్తున్న పారిశ్రామిక వర్గాల కోసమే తప్ప కృష్ణా డెల్టా రైతల కోసం కాదన్నది కూడా ఇక్కడ గమనార్హం. వచ్చే నెలలో రాజధానికి శంఖుస్థాపన ముహూర్తం ఉన్నందున ఈలోగా అక్కడికి నీటిని తరలించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న ప్రభుత్వం అందుకు రాయలసీమ, డెల్టా రైతులను అడ్డం పెట్టుకుంటోందన్నది కాదనలేని నిజం.
అంతేగాకుండా పట్టిసీమ పూర్తిగా అక్రమాల కోసం చేపట్టిన లిఫ్ట్ అని పలువురు చేస్తున్న విమర్శలకు సర్కారు సమాధానం చెప్పే బదులుగా ఎదురుదాడితో తప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. 1300కోట్ల లిఫ్ట్ పనులతో పాటు మరో 800 కోట్ల రూపాయలను పోలవరం కాలువ పనుల కోసం ఖర్చు చేశారు. అవన్నీ నిజానికి పోలవరం జాతీయ హోదా ఉన్నందున బూడిదలో పోసిన పన్నీరు వంటివే అయినప్పటికీ ప్రభుత్వం తన పంతం నెగ్గించుకోవడానికి అడ్డందిడ్డంగా ఖర్చులు సాగించినట్టు అర్థమవుతోంది. నాణ్యతను గాలికొదిలేసి సాగించిన కుడికాలువ పనులతో చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇలా వివిధ రూపాల్లో భారీ అవినీతికి ఆస్కారం ఉండబట్టే చంద్రబాబు ప్రభుత్వ పోలవరం పక్కన పెట్టీ మరీ పట్టిసీమ కోసం గట్టిగా కృషిసాగిస్తున్నట్టు కనిపిస్తోంది.
http://updateap.com/why-chandrbabu-government-more-priority-t-pattiseema/
రహస్య 120 జీవో వలన సీమ విద్యార్ధుల కు నష్టమే-CPM రాఘవులు
(కులగడ్డ సల్లగా ఉంటె చాలు కన్నగడ్డ సీమ ఎట్లా పొతే ఏమి సర్ ?)
[రాష్ట్ర సమైక్యతకు ఆటంకం
అనంతపురం : జీవో 120 రాష్ట్ర సమైక్యతకు ఆటంకం అని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు రాఘవులు అన్నారు . తిరుపతి స్విమ్స్ మెడికల్ కాలేజీ అడ్మిషన్లలో రాయలసీమ ప్రాంత విద్యార్థులకు నష్టం జరిగిందని ఆయన అన్నారు. 150 సీట్లలో 15-16 శాతం సీట్లను మాత్రమే సీమ విద్యార్థులకు కేటాయించారన్నారు. అత్యంత రహస్యంగా తీసుకువచ్చిన 120 జీవోను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకుని.. జోనల్ విధానాన్ని అమలు చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు.
http://updateap.com/bv-raghavulu-on-go-120/ ]
దేవాలయ భూములను కూడా వదలని లోకేష్-ఎక్కడా తగ్గొద్దు చిన నిప్పు
నిప్పురాజ్యము కళ్ళు పోతాయి -ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?
తండ్రి ఇసుకను కూడా వదలట్లేదు కొడుకు దేవాలయ భూములు వదులుతాడా?
[దేవాలయ భూములపై అధికారపార్టీ నేతల కన్ను
రాజధానిలో 200 ఎకరాలకు స్కెచ్
-రూ.200 కోట్ల స్కాం
-గ్రామాల్లో యువ నేత టీంలు
-కౌల్దార్లకు బెదిరింపులు
-సేకరణ నుంచి తప్పిస్తామంటూ ప్రచారం
-చెరిసగం ఆఫర్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో గుడినీ గుడిలో లింగాన్ని మింగే స్వాములు బయలుదేరారు. వంశపారం పర్యంగా ఎన్నో ఏళ్లుగా రైతులు సాగు చేసుకుంటున్న దేవాలయ మాన్యాలను దక్కించుకునేందుకు అధికార పార్టీకి చెందిన మాఫియా రంగంలోకి దిగింది. సుమారు 150 నుంచి 200 ఎకరాలను కైంకర్యం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక అమలు జరుగుతున్నట్లు తెలిసింది. దాదాపు రెండొందల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరతీసినట్లు సమాచారం.
ఈ భూమాయకు తెలుగుదేశం పార్టీ యువ నేత తన స్వంత మనుషులను రాజధాని గ్రామాల్లో దించి ఆపరేషన్ మొదలుపెట్టినట్లు ఆరోపణలొస్తున్నాయి. గుంటూరు జిల్లాలోని రాజధాని ఏరియాలో సర్కారు ప్రతిపాదించిన భూసమీకరణ కిందకురాని రైతుల భూములను సేకరిస్తున్న విషయం విదితమే. ఇప్పటికే తొలిదశలో ఆరు గ్రామాల్లో భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. 2013- భూసేకరణ చట్టానికి సవరణలు చేయరాదని, తదుపరి ఆర్డినెన్స్‌లు ఇవ్వరాదని కేంద్రం నిర్ణయించడంతో ఎపి రాజధానిలో ప్రస్తుతం స్తబ్ధత నెలకొంది. రాజధాని ప్రాంతంలో వార్షికాదాయం రూ.రెండు లక్షల లోపు లభించే దేవాలయాల కింద భూములున్నాయి. వాటిని రైతులు వంశపారంపర్యంగా కౌలు చేసుకుంటున్నారు. ఆ భూములను కూడా రాజధానికి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూములు స్వాధీనపర్చుకుంటామని రైతులకు నోటీసులు సైతం ఇచ్చింది. అనంతవరం తదితర గ్రామాల్లో ఇటువంటి భూములు సుమారు రెండు వందల ఎకరాలున్నాయి. వాటిని సేకరించేందుకు సర్కారు ఇప్పటికే నోటీసులిచ్చినట్లు తెలిసింది.
ఈ భూములపై అధికారపార్టీకి చెందిన కొందరు నేతల కన్నుపడింది. ఎలాగైనా వాటిని దక్కించుకునేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు. భూసేకరణ వలన మీకేమీ లాభం ఉండదని రైతులను బెదిరిస్తున్నారు. ‘భూసేకరణ నోటిఫికేషన్ నుంచి మీరు కౌలు చేసుకుంటున్న భూములను తప్పిస్తాం, వాటికి ఎలాగొలా మీ పేరు మీద పట్టాలిప్పించి హక్కులు కల్పిస్తాం, వాటిని మాకు అమ్మండి. ఓకే అంటే భూ ములను చెరి సగం పంచుకుందాం’ అని రైతులను ఆకర్షిస్తున్నారు. ‘ఫిఫ్టీ ఫిఫ్టీ’ ఆఫర్‌పై రైతుల్లో కలకలం బయలుదేరింది. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలివ్వాలని, కనీసం తమకే కౌలుకు ఇవ్వాలని పేద రైతులు మొత్తుకుంటున్నారు. భూసేకరణలో భూములు కోల్పోతే తమ గతేంటని ఆందోళన చెందుతున్నారు. పేదలు చేసుకుంటున్న భూములను భూసేకరణ నుంచి మినహాయిం చాల్సింది పోయి టిడిపి నాయకులు కైవసం చేసుకోడానికి స్కెచ్ వేశారు.
పార్టీ యువ నేత ఆదేశాలతో గ్రామాల్లో తిరుగుతున్న బృందాలు కౌలు రైతులతో బేరసారాలు మొదలుపెట్టాయి. ‘చెరి సగం’ ఫార్ములాపై రాతపూర్వక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. తమ ఆఫర్‌కు లొంగని వారిని నయానో భయానో లోబర్చుకునే ప్రయత్నాలు ముమ్మ రం చేశాయి. అనంతవరం, చుట్టుపక్కల దేవాలయ భూము లుఎకరం తక్కువలో తక్కువ రూ.2 కోట్లు పలుకుతున్నాయి. యువ నేత టీంల ‘ఫిఫ్టీ ఫిఫ్టీ’ ఆఫర్ అమలైతే వంద ఎకరాలు అధికారపార్టీ నాయకుల కైవసమవుతుంది. ఎకరం రూ. 2 కోట్ల చొప్పున లెక్కేసుకున్నా అప్పనంగా లభించిన వంద ఎకరాల విలువ రూ. రెండొందల కోట్లు అవుతుంది.
http://www.prajasakti.com/Content/1682898 ]
Kammati jeevithalu ………Viluvalu leni brathukulu.
Peruku medhavulu ……Chesedhi Bhookabjalu
Ee…….Gajji / Gaja dongalanu bhayatapettandi.
A facebook page to expose every yellow mask looting AP ?
Is it only JAGAN’s responsibility to stop these fanatics ? and then he gets blamed for not doing enough ?
What is the rest 95% Public in AP doing ??
http://indianexpress.com/article/india/india-others/gujarat-2-judicial-magistrates-held-for-corruption/
God Bless Indian Democracy
People definitely think him
http://www.sakshi.com/news/hyderabad/no-need-of-pattiseema-project-says-undavalli-arun-kumar-275344?pfrom=home-top-story
continution from the above
తమిళనాడు కు 12 స్మార్ట్ సిటీలు,2.42 లక్షల కోట్ల పెట్టుబడులు
(జయలలిత ఏనాడూ నేను చక్రం తిప్పాను, ప్రపంచానికే పాఠాలు చెప్పను అని అనలేదు )
AP కి 3 స్మార్ట్ సిటీలు , నో పెట్టుబడులు కాని నేను చక్రం తిప్పాను అంటారు మన చక్రం బాబు.అంతేనా మోడీ నన్ను చూసి కాపీ కొట్టాడు, ప్రధానులను రాష్ట్రపతులను నియమించాను అంటాడు,ప్రపంచానికి పాఠాలు చెప్పను అని ఒకటే కోతలు
ఉమ్మడి రాష్ట్రానికి 9 సం CM గా చేసాడు కదా ,అప్పుడు కేంద్రం లోని NDA కన్వీనర్ (NDA లో BJP తర్వాత 33 మంది MP లతో అతి పెద్ద పార్టీ TDP ) ఒక పరిశ్రమ అన్న తెచ్చాడా మన రాష్ట్రానికి? తెస్తే ఆ పరిశ్రమ పేరు చెప్పమనండి చూద్దాం
YS ఏనాడు తను చక్రం తిప్పాను అని చెప్పలేదు కాని తన 5 సం 3 నెలల కాలం లో చిత్తూర్ లో మన్నవరం దగ్గర 6 వేల కోట్ల BHEL ప్రాజెక్ట్ తెచ్చాడు కానీ YS చనిపోయాక కోపముతో సోనియా,కాంగ్రెస్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ గురించి పట్టించుకోలేదు
YS 21 లక్షల ఎకరాలకు జలయజ్ఞం ద్వారా సాగు నీరు ఇచ్చాడు అని AP CM బాబు అసెంబ్లీ లో గవర్నర్ ద్వారా చెప్పించాడు మరి బాబు ఏమన్నా ప్రాజెక్ట్ కట్టిండా గతం లో CM గా ఉన్నప్పుడు ?
[Pegasus gives 2.42 Lakh Crore boost to industry in Tamil Nadu
http://epaper.newindianexpress.com/585527/The-New-Indian-Express-Hyderabad/11-09-2015#page/6/2%5D
అది నోరా బాస్!
YS నిర్మించిన తోటపల్లి, తాడిపూడి, పోలవరం కాలువలతో కృష్ణాకు నీల్లిస్తూ పట్టిసీమ వలన సీమ కు లాభం అని చెబుతావా బాబూ? ఇదేనా నదుల అనుసంధానం?
బాబు CM గ ఉన్న 9 సం కాలములో పూర్తీ చేసిన ఒక్క ప్రాజెక్ట్ పేరు చెప్పగలరా?
తోటపల్లి ప్రాజెక్ట్ కు 2003 నవంబర్ లో శంఖుస్థాపన చేసిన బాబు 2004 మే లో ఓడిపోయాడు మరి ప్రాజెక్ట్ YS కదా పూర్తీ చేసింది. లేకపోతె ఆ 4 నెలల్లో తోటపల్లి ప్రాజెక్ట్ బాబు పూర్తీ చేసాడా?
[చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అధికారికంగా శాసన సభకు సమర్పించిన నివేదికలోనే YS జలయజ్ఞం ద్వారా 19 లక్షలకు పైగా ఎకరాలకు కొత్తగా సాగునీటి వసతి లభించింది. మరో మూడు లక్షల ఎకరాలకు స్థిరీకరణ జరిగింది. అంటూ అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చారు.
కాంగ్రెస్ జలయజ్ఞానికి చంద్రబాబు సర్కారు ఇస్తున్న సర్టిఫికేట్ ఇది -ప్రో నాగేశ్వర్]
[గోదావరి జలాల హంగామా
కృష్ణా, గోదావరి నదులను అనుసంధానించి రాష్ట్రంలోని వెనుక బడిన ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తామని చెబుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విన్యాసాలు విస్తుగొల్పుతున్నాయి. నిన్నటి వరకు పోలవరం గురించి ఊదరగొట్టి నేడు దాన్ని పక్కనపెట్టి పట్టిసీమ రాగం అందుకొని, దాని పనులు పూర్తి కాకుండానే తాడిపూడి నుంచి పోలవరం కుడి కాల్వకు గోదావరి జలాలను మళ్లించి అదిగో అనుసంధానం చేసేశామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం, ఈ సందర్భంగా అది చేస్తున్న హంగామా హాస్యాస్పదంగా ఉంది.
రాష్ట్ర విభజన చట్టంలో పోలవరానికి జాతీయ హోదా కల్పించారు. పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించాల్సిన పోలవరంపై చంద్ర బాబు ప్రభుత్వం ఏమీ మాట్లాడకుండా పట్టిసీమ ఎత్తిపోతలతో తాత్కాలిక ప్రాతిపదికన నదుల అనుసంధానం చేస్తామంది. దానిలోనూ చిత్తశుద్ధి లేదు. రూ.1,300 కోట్లు వ్యయం చేసి ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి పట్టిసీమ పూర్తి చేస్తామని ఊదరగొట్టి, తీరా పనులు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసింది. ఇప్పటికీ మోటార్లు, పంపులు లేవు. ఎప్పుడో బిగిస్తారట. ఆలోపు తాడిపూడి ఎత్తిపోతల నుంచి పోలవరం కుడికాల్వలోకి నీరు మళ్లించి నాలుగైదు రోజుల్లో ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణలో పోస్తారట. తాడిపూడి నీటిని, వాగులు, వంకల్లోని వర్షపు నీటిని పోలవరం కాల్వకు పంపించి, గోదావరి జలాలను కృష్ణ దిశగా పరుగులు తీయించామని టిడిపి నేతలు హారతులు పట్టడం, సంబరాలు చేయడం ప్రజల ను పక్కదారి పట్టించడం కాదా?
పోలవరం కాల్వలో ప్రవహిస్తున్నవి గోదావరి జలాలే. సర్కారు చెప్పినట్లు పట్టిసీమవి కాదు తాడిపూడివి. తాడిపూడి నుంచి అనుసంధానం జరిగితే అదనంగా రూ.వందల కోట్లతో పట్టిసీమ దేనికి? ఒకవేళ్ల పట్టిసీమనుండే నీరు మళ్లించాల్సి వస్తే తాడిపూడి నీరుతో ఈ హంగామా ఎందుకు?
పట్టిసీమపై మొదటి నుంచీ ప్రభుత్వానిది రహస్యమే. నాలుగైదేళ్లల్లో పోలవరం నిర్మిస్తామని చెబుతున్నప్పుడు భారీ వ్యయంతో మరలా పట్టిసీమ అవసరం ఏమొచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే సర్కారుది దాటవేతే. పైపెచ్చు రాజకీయాలు అంటగడుతోంది. రాయలసీమకు నీరివ్వడం ఇష్టం లేదని ఎదురుదాడికి దిగుతోంది. రాయలసీమకు నీరివ్వద్దని ఎవ్వరూ అనరు. ఆ మాటకొస్తే వెనుకబడిన ప్రాంతాలకు నీరిమ్మని నిలదీస్తున్నారు. పోలవరం పూర్తయ్యాక పట్టిసీమను ఏం చేస్తారని అడిగితే మోటార్లను, పంపులను వేరొక ప్రదేశానికి తరలిస్తామంటున్నారు. చేసిన బాసలకనుగుణంగా పట్టిసీమను పూర్తి చేయకుండా మధ్యలో తాడిపూడిని తెచ్చారు. పోలవరం ముంపు, నిర్వాసితుల సమస్యలను కాసేపు అలా ఉంచితే, అసలు ఆ ప్రాజెక్టుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు. చట్టప్రకారం జాతీయ హోదా వచ్చినా కేంద్రం పదో పరకో బడ్జెట్లో కేటాయిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానిది మౌనమే. ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తే రూ.25 వేల కోట్ల ప్రాజెక్టు ఎన్నేళ్లలో పూర్తవుతుందో బిజెపి, టిడిపిలు చెప్పగలుగుతాయా? మోడీ సర్కారు రాగానే ఆదరాబాదరాగా ముంపు మండలాలను కలపడం తప్ప చేసిందేమీ లేదు. అదేంటంటే పనుల విషయంలో ఎపి జాప్యం చేస్తోందని కేంద్రం, కేంద్రం నిధులివ్వట్లేదని రాష్ట్రం పరస్పరం సాకులు చెబుతూ ప్రజలను అడ్డంగా మోసగించడం దారుణం.
ఉమ్మడి రాష్ట్రంలో పోలవరంపై ఖర్చుపెట్టిన దానిలో కనీసం రూ.ఐదు వేల కోట్లు తిరిగి ఇవ్వాలన్న ఎపి వినతిని కేంద్రం తోసిపుచ్చింది. ఏడాదిలో విభజిత ఎపి వ్యయం చేసిన రూ.500 కోట్లకూ దిక్కులేదు. కేంద్రం ఇంతగా దగా చేస్తున్నా, విభజన హామీలపై మాట తప్పుతున్నా చంద్రబాబు సర్కారు కించిత్తు ఒత్తిడి చేయకపోవడం వల్లనే పోలవరంపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి. ప్రధాన ప్రాజెక్టుపై మౌనందాల్చి కాయకల్ప చర్యలతో నదుల అనుసంధానం చేస్తామనడం ప్రజలను, రైతులను మభ్య పెట్టడమే. పారదర్శకతకు నిలువునా పాతరేయడమే. ప్రజలను మోసం చేసే ఎత్తుగడలో భాగమే పట్టిసీమ గందరగోళం, హడావుడి, మంగళహారతులు, కేరింతల హంగామా.
రిజర్వాయర్ కట్టకుండా కాల్వలు తవ్వుతున్నారని కాంగ్రెస్‌పై అప్పట్లో చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఆనాడు (Read YS) నిర్మించిన కాల్వలకు ఇప్పుడు నీరు మళ్లించి అనుసంధానం అంటున్నారు. పట్టిసీమపై టిడిపి సర్కారు హడావిడిలో రాజకీయ ప్రయోజనం పొందాలన్న యావ మినహా వెనుకబడిన రాయలసీమ ప్రజలకు నీరందించాలన్న చిత్తశుద్ది కనిపించడం లేదు.
http://www.prajasakti.com/EditorialPage/1682187%5D
బాబు రావాలి జాబు రావాలి, నిరుద్యోగులకు నెల నెలా 2 వేలు ఏమైంది బాబూ?
నీకు నీ కొడుక్కి జాబు వచ్చింది కాని నిరుద్యోగుల మాటేమిటి?
KCR ఉద్యోగాల భర్తీ చేస్తున్నాడు చూసి నేర్చుకో బాబూ!
జీవితం లో ఒక్కసారైనా నిజం చెప్పు బాబూ!
అవును ఆయనే రావాలి ఆయనోస్తేనే కమ్మగా ఉంటుంది!
[రాష్ట్రంలో 1.38 లక్షల ఉద్యోగాలు ఖాళీ
– ఆందోళన పథంలో నిరుద్యోగ యువత
– టిడిపి ఎన్నికల హామీ ఏమైంది..?
రాష్ట్ర స్థాయి క్యాడర్ పోస్టులతో సంబంధం లేకుండా ఆయా ప్రభుత్వ శాఖల్లో సుమారు 1.38 లక్షల పోస్టులున్నాయని అంచనా. వాటిలో జిల్లా స్థాయి 1.15 లక్షలు, జోనల్ స్థాయి 22 వేలు, మల్టీ జోనల్ స్థాయిలో 1100 పోస్టులను ఎపిపిఎస్సి ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మల్టీ జోనల్ స్థాయిలో 61 గ్రేడ్-1 పోస్టులు, గెజిటెడ్ 11,084 పోస్టులు ఉన్నాయి. జోనల్ స్థాయిలో గ్రేడ్ -1లో 11,105, నాన్ గెజిటెడ్ 11,383, నాలుగో తరగతి 21,982 పోస్టులు ఉన్నాయి. జిల్లా స్థాయిలో గ్రేడ్ -1 ఒక పోస్టు, గెజిటెడ్ 863, నాన్ గెజిటెడ్ 82,760 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. పోలీస్ విభాగంలో రాష్ట్ర స్థాయి, అడిషనల్ ఎస్పీ, డిఎస్పీ, ఎపిఎస్పీ కలిపి సుమారు 8,800 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీ రాజ్ శాఖలో 93 ఎంపిడిఒ, పంచాయతీ సెక్రటరీ పోస్టులు 2,600 భర్తీ చేయాల్సి ఉంది.
విద్యాధిక నిరుద్యోగులు 15 లక్షలు
రాష్ట్రంలో సుమారు 15 లక్షల మంది ఇంజనీరింగ్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు నిరుద్యోగులుగా ఉన్నారని సమాచారం.
తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రణాళికలో నిరుద్యోగులకు నెలకు రూ.2వేలు భృతి చెల్లిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరచారని పలువురు విమర్శిస్తున్నారు
http://www.prajasakti.com/Content/1682209 ]
[కులగడ్డ మీద ఉన్న ప్రేమ కన్నగడ్డ మీద లేదు -సీమ పొట్ట కొడుతున్న బాస్
‘సీమ’లో రెండో రాజధాని..
వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో రెండో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక కన్వీనర్, ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేశారు.
సీమ విద్యార్థులకు తీవ్ర నష్టం చేకూర్చే జీవో 120ని నిరసిస్తూ రాయలసీమ అభివృద్ధి ఉద్యమ వేదిక ఆధ్వర్యంలో తిరుపతి కార్పొరేషన్ కార్యాలయం ఎదుట డాక్టర్ గేయానంద్‌తో పాటు, పిడిఎఫ్ ఎమ్మెల్సీ యండపల్లి శ్రీనివాసులురెడ్డి నిరసన దీక్షలు చేపట్టారు.
120 జీవో వల్ల తిరుపతి పద్మావతి మెడికల్ కళాశాల కౌన్సిలింగ్లో రాయలసీమ ప్రాంత విద్యార్థినులకు అన్యాయం జరిగిందన్నారు. జీవోను రద్దు చేయాలని హైకోర్టు సూచించినప్పటికీ అధికారులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం శోచనీయమన్నారు. యండపల్లి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ, ఎస్వి యూనివర్శిటీ పరిధిలో 150 సీట్లలో 107 రీజియన్‌కు రావాల్సి ఉందన్నారు. దొడ్డిదారిన 120 జీవోను విడుదల చేయడం వల్ల 12 సీట్లు మాత్రమే ఈ ప్రాంతానికి దక్కాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన 120 జీవో వల్ల వివిధ ప్రాంతాల మధ్య విద్వేషాలకు కారణమయ్యిందన్నారు.
http://www.prajasakti.com/Content/1682260 ]