సూడు సూడు సుజనా సిత్రాలు!

12 Comments

Filed under Uncategorized

12 responses to “సూడు సూడు సుజనా సిత్రాలు!

 1. Prasad

  -కేంద్రం సమాచారానికి కన్సల్టెన్సీ మార్కులు..
  -నివేదికలా విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు
  -బాధ్యత మాదికాదంటే మాదికాదంటూ దులిపేసుకున్న అన్ని సంస్థలు
  -ఒక్కరోజు ముచ్చటగా మిగిలిన ర్యాంకుల సంబరం
  -తమ అభిప్రాయంగా పరిగణించవద్దన్న ప్రపంచబ్యాంకు
  -బయటి సంస్థ ఇచ్చిన సమాచారమే విడుదల చేశామని వెల్లడి
  -డీఐపీపీ ఇన్‌పుట్స్ మాత్రమే ఇచ్చిందన్న కేంద్ర మంత్రి
  -బ్యాంకు ర్యాంకులతో సంబంధం లేదన్న నిర్మలాసీతారామన్
  -బీజేపీ రాజకీయంపై ఎల్లెడలా విమర్శలు

 2. Veera

  అస‌లు ప‌ట్టిసీమ సీనెంత‌..!
  ప్ర‌భుత్వం ప‌ట్టిసీమ మీద చేస్తున్న హ‌డావిడి చేస్తుంటే ఈ చిన్న లిఫ్ట్ స్కీమ్ తోనే ఏపీ అంతా ప‌చ్చ‌ద‌నం పరుచుకుంటుందా అన్న సందేహాలొస్తున్నాయి. రాయ‌ల‌సీమ స‌శ్య‌శ్యామ‌లం అయిపోతుందా అన్న అనుమానం కూడా వ‌స్తోంది. నేత‌ల మాట‌లు వింటుంటే ఇన్నాళ్లు..ఆఖ‌రికి చంద్ర‌బాబు గ‌త ప‌దేళ్ళ పాల‌న‌లో కూడా ప‌ట్టిసీమ‌ను ప‌ట్టించుకోకుండా అన్యాయం చేశాడా..అన్న విష‌యం కూడా మ‌దిలో మెదులుతోంది. అయినా నేత‌ల మాట‌ల న‌మ్మేసి ఇన్నోటి అన‌మానాలు మ‌న‌కెందుకులే అని స‌ర్థిచెప్పుకోవాల్సి వ‌స్తోంది.

  ఆ విష‌యం ప‌క్క‌న పెడితే నిజానికి ప‌ట్టిసీమ‌ను గురించి ప్ర‌భుత్వం ఎంత ప్ర‌గ‌ల్భాలు ప‌లుకుతున్న‌ప్ప‌టికీ దాని ప్ర‌యోజ‌నాల‌మీద ఉన్న అనుమానాలు మాత్రం బ‌ల‌ప‌డుతూనే ఉన్నాయి. నిజానికి ఈ ఏడాది మార్చి 29నాడు ప్రారంభించిన ప‌ట్టిసీమ ప‌నుల‌ను ఏడాదిలో పూర్తిచేస్తామ‌ని ప్ర‌భుత్వం చాలా ఆడంబ‌రంగా ప్ర‌క‌టించింది. ఆరు నెల‌ల్లోనే తొలిద‌శ ప‌నులంటూ చాలా ప్ర‌చారమే చేసుకుటోంది. కానీ నిజానికి అక్క‌డ ఇప్ప‌టివ‌ర‌కూ పూర్తిచేసింద‌ల్లా కేవ‌లం ఒక్క మోటారు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. ఒక్క మోటారు తోడే నీటితోనే న‌దుల అనుసంధానం అయిపోతోందంటూ ప్ర‌క‌టించ‌డం చాలా విడ్డూరంగా అనిపిస్తోంది.

  ఇక ప్ర‌స్తుత ప‌నులు అలా ఉంచి..వ‌చ్చే మార్చినాటికి మొత్తం ప‌నుల‌న్నీ పూర్త‌యిన‌ప్ప‌టికీ ప‌ట్టిసీమ నుంచి నీటిని తోడే అవ‌కాశ‌ముండ‌దు. ప్ర‌భుత్వ జీవో ప్ర‌కారం 14 అడుగుల నీటిమ‌ట్టం ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద ఉన్న‌ప్పుడు మాత్ర‌మే ప‌ట్టిసీమ లిఫ్ట్ ప‌నిచేస్తుంది.అంటే ఆ స్థాయికి బ్యారేజ్ నీటిమట్టం చేరాలంటే వ‌చ్చే జూన్ చివ‌రి వ‌ర‌కూ వేచిచూడ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి. ఆత‌ర్వాత జూలై నుంచి సెప్టెంబ‌ర్ మ‌ధ్య‌లో మాత్ర‌మే ఈ నిర్ధిష్ట స్థాయిలో క్క‌డ నీటిమ‌ట్టం న‌మోద‌వుతుంది. అంటే కేవ‌లం మూడు నెల‌ల లోపు మాత్ర‌మే ప‌ట్టిసీమ లిఫ్ట్ ప‌నిచేస్తుంది. అంటే అనుసంధానం మూడు నెల‌లు మాత్ర‌మేనా.. అన్న సందేహాలు మీకు క‌లిగిన‌ప్ప‌టికీ ప్ర‌భుత్వానిది బాధ్య‌త కాద‌ని తెలుసుకోవాలి.

  ఇక లిఫ్ట్ ల వ‌ల్ల క‌లిగే విద్యుత్ స‌హా అనేక భారాల మాటేమిటి..ఇత‌ర స‌మ‌స్య‌లేమిటి అన్న స‌వాలక్ష ప్ర‌శ్న‌ల‌కు స‌ర్కారు స‌మాధానం చెప్పే స్థితిలో క‌నిపించ‌డం లేదు. కేవ‌లం ఎదురుదాడి మంత్రం జ‌పించ‌డం ద్వారా జ‌నాల‌ను కొద్దికాల‌మైనా న‌మ్మ‌కాల్లో ఉంచ‌గ‌ల‌మ‌న్న విశ్వాసం నేత‌ల్లో బ‌లంగా ఉన్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. మొత్తానికి ప్ర‌జాధ‌నానికి మాత్రం పెద్ద‌గా బాధ్య‌త‌వ‌హించే తీర‌యితే క‌నిపించ‌డం లేదు.

  http://updateap.com/capacity-of-pattiseema-lift/

 3. Veera

  ఫ్యామిలీ మొత్తం అబద్దాలతో బ్రతికేస్తున్నారా ?
  30 వేల కోట్ల రుణమాఫీ చేసాము, రాజధాని కి సహకరించవద్దు అంటూ సింగపూర్ కు జగన్ లేఖ వ్రాసారు -చదువు ‘కొన్న’ లోకేష్

  మీ పత్రిక ఆంధ్రజ్యోతి లోనే అర కొర రుణమాఫీ జరగడం వలన రైతులు ఇబ్బంది పెడుతున్నారు అని వ్రాసింది ,ఇంక జగన్ వ్రాసిన ఆ లేఖ ఏదో బయటపెట్టు లోకేష్ ?

  [‘రైతు’ రాజ్యంలో రైతుకేదీ ఊరట?
  (బాబు బినామీ ఆంధ్ర జ్యోతి MD రాదాక్రిష్ణ చౌదరి వ్యాసం నుంచి ,Sep 6,2015)
  రుణమాఫీ వలన బాబు గెలిచాడు కాని రైతులకు మాత్రం ఎలాంటి ఉపయోగం కలగడం లేదు.ప్రభుత్వం ఇచ్చిన డబ్బు వడ్డీకి కూడా సరిపోవడం లేదు దానితో అసలు అప్పు అలాగే ఉండి పోవడముతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు అని వ్యాసంసారాంశం]

  బాబుకు నిజం చెబితే తల వెయ్యి వక్కలవుద్ది అని ముని శాపం ఉంది అని తెలుసు కాని అది కొడుక్కికూడా ఉన్నట్తుంది

  [కులపిచ్చి, అవినీతి ఉన్న పార్టీ ఒక్క TDP మాత్రమే
  -మనసులోమాట చెప్పిన చదువు ‘కొన్న’ లోకేష్
  (http://www.youtube.com/watch?v=q8pzOWCvWlE)%5D

 4. Veera

  వరల్డ్ బ్యాంకు ప్రకారం పెట్టుబడులకు అనువైన రాష్ట్రాలు.అసలు వరల్డ్ బ్యాంకు విశ్వసనీయత ఎంత? అసలు రిపోర్ట్ తయారుచేసింది కూడా కేంద్రం ఆధీనంలోని డీఐపీపీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్)
  1.గుజరాత్
  2.AP
  3.ఝార్ఖండ్
  4.చత్తీస్ గడ్
  5.మద్య ప్రదేశ్
  6.రాజస్తాన్
  7.ఓడిస్సా
  8.మహారాష్ట్ర
  9.కర్ణాటక
  10.ఉత్తర ప్రదేశ్
  11.వెస్ట్ బెంగాల్
  12.తమిళనాడు
  13.తెలంగాణా

  హవ్వ, ఝార్ఖండ్, చత్తీస్ గడ్ , మద్య ప్రదేశ్, రాజస్థాన్ ,ఓడిస్సా పెట్టుబడులకు అనువైనవా?
  పెట్టుబడుల్లో దేశం లో మొదటి స్థానం లో ఉన్న తమిళనాడు కు 12 వ స్తానమా?
  ఇంకా రాజధని లేని AP కి 2 వ ర్యాంకా?

  మొదటి 8 ర్యాంకులు NDA రాష్ట్రాలు ,ఈ రిపోర్ట్ తయారుచేసింది కూడా కేంద్రం ఆధీనంలోని డీఐపీపీ (డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్)

  [వరల్డ్ బ్యాంకు స్టాండర్డ్స్ ఏంటి?

  ప్రపంచబ్యాంకు గత ఏడాది ఇచ్చిన వరల్డ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా 142వ స్థానంలో నిలిచింది.

  దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? పాకిస్థాన్ 128వ స్థానంలో ఉంది.చివరకు ఇథియోపియా 132, ఉగాండా 150వ స్థానంలో నిలిచాయంటే మనం దాదాపు ఆ స్థాయిలో ఉన్నామనేనా ప్రపంచబ్యాంకు అంచనా? చివరకు ఆ నివేదికలో దక్షిణాసియాలో నేపాల్, పాకిస్థాన్ కన్నా మనం వెనకబడిపోయాం. పాకిస్థాన్ 128వ స్థానంలో ఉంది. అంటే ప్రపంచబ్యాంకు ఆచరించే మెథడాలజీనే మనం ప్రశ్నించాలి అని మరో ఆర్థికవేత్త కృష్ణారెడ్డి చెప్పారు.]

  తమిళనాడులో ఇంతకంటే మంచి మౌలిక వసతులు, సీపోర్టు ఉంది .. దానికెందుకు ఇవ్వలేదు? బీజేపీ పాలిత రాష్ర్టాలకే అగ్రస్థానం లభించాయంటే పంపించిన ప్రశ్నలుకూడా బీజేపీ అనుకూల, పాలిత రాష్ర్టాలను దృష్టిలో పెట్టుకునే క్రోడీకరించి ఉంటారు. ఈ సర్వేలో పారదర్శకత లేదు. ఆ ర్యాంకులు కేవలం కాగితం పులి లాంటిది.

  (2014 డిసెంబర్ 29న వివిధ రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులు పాల్గొన్న మేక్ ఇన్ ఇండియా వర్క్‌షాపు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం 98 అంశాల ఆక్షన్ ప్లాన్‌కు తుదిరూపమిచ్చాయి. జూన్ 2015కల్లా ఈ అంశాల్లో ప్రగతి విశ్లేషించాలని నిర్ణయించాయి. సదరు యాక్షన్ ప్లాన్ విశ్లేషణలోని అంశాలను వరల్డ్‌బ్యాంకు స్వీకరించి నివేదిక విడుదల చేసింది.
  – ప్రపంచ బ్యాంకు కంట్రీ డైరెక్టర్ ఓనూరాల్)
  http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/central-govt-information-and-consultancy-marks-1-2-489117.html

 5. Veera

  రేవంత్ అయితే ఒకటి నొక్కండి
  ఎర్రబెల్లి అయితే రెండు నొక్కండి
  రమణ అయితే మూడు నొక్కండి

  అసలు తెలంగాణలో టీడీపీ అవసరం లేదంటే జీరో నొక్కండి…
  మా బాస్ మహా డెమొక్రటిక్…. తప్పకుండా పాటిస్తారు!!
  -మంచాల శ్రీనివాసరావు

 6. Veera

  Ranking of States: Whose report is it anyway?
  September 14, 2015:
  Is it the World Bank or the Department of Industrial Policy & Promotion (DIPP) that played a central role in bringing out the report `Assessment of State implementation of business reports’ and the ranking of states?

  The DIPP, a week before the release of the report, had attempted to distance itself from it by claiming it was mainly a World Bank project. The idea, as some officials admitted off-the-record, was to avoid criticism that could be heaped on the Centre by States (especially those ruled by non-BJP parties) that fare badly in the report.

  However, when the report was released, it turned out that the international agency had just provided ‘technical assistance’ to KPMG (hired by the DIPP) to analyse the data collected by it.

  To avoid further controversy, the DIPP has asked World Bank to drive the exercise on its own in the next three years and take ownership of the report, a DIPP official told BusinessLine.

  (This article was published on September 14, 2015)

  http://www.thehindubusinessline.com/economy/ranking-of-states-whose-report-is-it-anyway/article7652378.ece?utm_source=email&utm_medium=Email&utm_campaign=Newsletter

 7. Alupergani Prajaporatam ….

 8. Once in a while the Yellow media has to pretend as real media ?
  Kammati jeevithalu ……………Viluvalu leni brathukulu.
  A facebook page for each unethical fanatic looting AP ?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s