Who cares about WB biz rankings?

Hyderabad: Is the World Bank Group manipulating ‘Ease of Doing Business’ rankings to suit certain countries? It looks like so, going by the rankings it has accorded to India and the countries like Pakistan this year.

Though being a major and fast growing economy, India has been ranked 142 among 189 countries in the 2015 list, while the neighbouring Pakistan secured a higher 128 position.

Even a country like Uzbekistan (141) got higher ranking, giving rise to doubts over the methodology that the World Bank employs in deciding the rankings, or whether these rankings are fudged to harm interests of some countries.

The lingering doubts over the World Bank rankings may be true because there is no correlation between the kind of foreign direct investments (FDIs) a country receives and the ranking it gets.

For example, India which was placed at 142 in the 2015 list attracted FDI of a whopping $34.4 billion (Rs 2.28 lakh crore) in 2014 while Pakistan despite getting ranked higher at 128 managed to receive only $751 million (Rs 5,000 crore) in foreign direct investment. It was no different in the case of Uzbekistan,

India’s neighbour in the list at 141, which got a total FDI of $1.3 billion (about Rs 8,600 crore) during 2014. These numbers do tell something about the efficacy of the World Bank rankings on ‘Ease of Doing Business’. Instead of making it easy for an investor, the rankings seem to make their life harder. That may be the reason why they are not taking these rankings seriously.

In this context, it is no surprise that the recent ‘Ease of Doing Business’ rankings released by the World Bank for the Indian States kicked up a huge row with top six slots going to those ruled by the BJP and its ally Telugu Desam Party. The TDP-ruled Andhra Pradesh was ranked second, while Telangana, bifurcated from united AP just 15 months ago, was given much lower rank.

http://www.thehansindia.com/posts/index/2015-09-17/Who-cares-about-WB-biz-rankings-176375

MIGHTY RIVERS FIRST INTERLINKED 160 YRS AGO
AP Only State In The South With All Major Rivers Linked
The publicity blitzkrieg by the TDP notwithstanding, Pattiseema is not the first irrigation project that interlinks two rivers in Andhra Pradesh. In fact, the much talked about Pattiseema project has three predecessors ­ two of them dating back to the 19th century .
Almost 160 years ago, these two mighty rivers were interlinked, though primarily for navigational purposes.The Eluru canals from Godavari and Krishna meet at Malkapuram village near Eluru town to form part of the Kakinada-Pondicherry Buckingham canal. The two Eluru ca nals also meet the Tammileru rivulet, which drains into the Kolleru lake.

More recently , the Telugu Ganga Project, which supplies drinking water to Chennai, interconnected the Krishna river with the Pennar river.It also links the Kandaleru river before finally reaching the capital of Tamil Nadu.More than 130 years ago, the Tungabhadra river joined the Pennar river through the Kurnool-Cuddapah (KC) canal.

Interestingly , two of the three major inter-river linkages were carried out during the British rule. Andhra Pradesh is the only state in south India with all major rivers ­ Godavari, Krishna, Pennar and Tungabhadra ­ interlinked.

http://epaperbeta.timesofindia.com/Article.aspx?eid=31809&articlexml=MIGHTY-RIVERS-FIRST-INTERLINKED-160-YRS-AGO-17092015002022

కోటరీ పెత్తనం
-పాలనలో పెరిగిన జోక్యం
-పారిశ్రామికవేత్తలకే సిఎం పెద్దపీట
ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
ప్రభుత్వ పాలనలో పారిశ్రామికవేత్తల జోక్యం పెరిగింది. తీసుకుంటున్న నిర్ణయాలూ, ఎత్తుగడలూ కోటరీ నేతృత్వంలోనే సాగుతున్నాయి. గతంలో చంద్రబాబుకు సలహాలూ, సూచనలిచ్చి ఆర్థికంగా ఆదుకున్న వారంతా ఇప్పుడు పాలనలో నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. సుమారు 20 మంది పారిశ్రామికవేత్తలతో కూడిన కోటరీ కీలకపాత్ర పోషిస్తోంది. కోటరీతో చర్చించాకే సిఎం నిర్ణయం తీసుకుంటున్నారు. పారిశ్రామివేత్తలైన సుజనాచౌదరి, సిఎం రమేష్‌ ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వీరితో పాటు వై.హరిశ్చంద్ర ప్రసాదు, సురేష్‌రాయుడు, నూజివీడు సీడ్స్‌ అధినేత మండవ ప్రభాకరరావు వంటి వారు కూడా ఉన్నారు. పర్యాటక ప్రాజెక్టులకు చేసుకున్న ఎంఓయుల్లోనూ వారిదే కీలకపాత్రగా ఉంది.్ల వీటిలో సురేష్‌రాయుడు సిఐఐ నుంచి సలహాదారుగా ఉండగా విశాఖ బీచ్‌ పర్యాటక ప్రాజెక్టును వై.హరిశ్చంద్రప్రసాదు తీసుకోనున్నారు. రాజధాని నిర్మాణంలోనూ నలుగురు పారిశ్రామికవేత్తలకు స్థానం కల్పించారు. వారిలోనూ మండవ ప్రభాకరరావు ఉన్నారు. ఇటీవల గల్లా జయదేవ్‌ కూడా అందులో భాగస్వామిగా మారారు. సింగపూర్‌, చైనా, జపాన్‌ పర్యటనల్లో ముఖ్యమంత్రి బృందంలో వీరందరూ సభ్యులుగా ఉన్నారు. జపాన్‌, సింగపూర్‌లో నిర్వహించిన పారిశ్రామికవేత్తల సమావేశంలోనూ కీలకంగా వ్యవహరించారు. 2004కు ముందు తెలుగుదేశం పాలనలో కోటరీ కీలకపాత్ర పోషించింది. అప్పట్లోనూ పర్యాటక ప్రాజెక్టులకు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతమూ అదే సాగుతోంది. అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయమూ, ప్రచారమూ వచ్చే ప్రాజెక్టులు కావడం, స్థలాలనూ 99 ఏళ్ల లీజుకు తీసుకునే అవకాశమూ ఉండటంతో దీనిపైనే అందరూ దృష్టి సారిస్తున్నారు. పారిశ్రామికంగా ఎక్కువ పెట్టుబడుల అవసరముందనే పేరుతో వీరికి ఎక్కువ ప్రాధాన్యతిస్తున్నారు. ఇది తమకు ఇబ్బందిగా ఉందని సీనియర్‌ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు. కొన్ని పనుల్లో నేరుగా పారిశ్రామికవేత్తల ముందే మంత్రులను మందలిస్తున్నారు. దీంతో మంత్రులకు విలువ లేకుండా పోయింది. ఈ విషయాన్నీ వారు చెబుతున్నారు. సీనియర్‌ ఎమ్మెల్యేలు కూడా ఇదే వాదన వినిపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలకంటే పారిశ్రామివేత్తలకే ప్రాధాన్యం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందూ ఇదే పద్ధతి అనుసరించడం వల్ల పార్టీ దెబ్బతిందని, పారిశ్రామివేత్తలు బాగుపడ్డారని, ఇప్పుడూ అదే పద్ధతి అనుసరిస్తున్నారని వారు చెబుతున్నారు.
పాలనలో లోకేష్‌ జోక్యం
నారా లోకేష్‌ కూడా నేరుగా ప్రభుత్వ పరిపాలన వ్యవహరాల్లో మునిగి తేలుతున్నారు. ప్రతి ప్రాజెక్టు, పనీ ఏదైనా ఆయనవద్దకెళ్లి ఆక్కడ నుండి అనుమతి పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. పార్టీని జాతీయస్థాయికి తీసుకెళ్లిన తరువాత ఆయనకు ప్రధాన కార్యదర్శి పదవి ఇస్తారనే వార్తలూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సమాచార, పౌర సంబంధాల విషయంలో లోకేష్‌ పూర్తిగా జోక్యం చేసుకుంటున్నారు. మంత్రులందరికీ మీడియా లైజనింగ్‌ ఆఫీసర్లను ఏర్పాటు చేసిి వారిద్వారా మంత్రుల కార్యకలాపాలను నేరుగా పర్యవేక్షిస్తున్నారు. దీనిపై సీనియర్‌ మంత్రులు బయటకు చెప్పలేకపోయినా అంతర్గతగా ఇబ్బంది పడుతున్నారు.
http://www.prajasakti.com/Content/1686300

Advertisements

34 Comments

Filed under Uncategorized

34 responses to “Who cares about WB biz rankings?

  1. Veera

    పట్టిసీమకు గుట్టుగా ‘పంప్’ చేశారు
    కర్నూలు: పట్టిసీమ సాక్షిగా చంద్రబాబు సర్కారు బండారం బయటపడింది. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల చేయడానికి టీడీపీ ప్రభుత్వం చాటుగా సాగించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. హంద్రీనీవా ప్రాజెక్టు పంప్ పీక్కెళ్లి పట్టిసీమకు అమర్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

    కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని మల్యాల దగ్గర ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టు ఆరో పంప్ ను ఈనెల 12న పట్టిసీమకు తరలించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పూర్తి గోప్యత పాటించింది. ఆరేళ్లుగా వాడిన పంప్ ను పట్టిసీమకు అమర్చి హడావుడిగా నీళ్లు విడుదల చేశారు. ఈనెల 18న పట్టిసీమ ఎత్తిపోతల పథకం హెడ్ వర్క్స్ వద్ద 6వ నంబర్ వెల్ కు అమర్చిన మోటార్ పంప్ స్విచ్ ను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆన్ చేసి ఆర్భాటంగా ప్రారంభించారు.

    ఈ నెల 16న సాయంత్రం సీఎం చంద్రబాబు పంప్‌ల వద్ద ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ రెండురోజుల తర్వాత కేవలం ఒక పంప్‌ను ప్రారంభించగలిగారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడం సంగతి అటుంచితే హంద్రీనీవా ప్రాజెక్టు పంప్ ను గుట్టుగా తరలించడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
    http://www.sakshi.com/news/top-news/handri-neeva-project-pump-shifted-to-pattiseema-277711?pfrom=home-top-story

  2. Veera

    ఛీ ఛీ ఛీ ,సిగ్గూ షరం ఎమన్నా ఉన్నాయా బాబూ?
    హవ్వ , పట్టిసీమ కు హంద్రీ నీవా మోటార్ పంపు
    గత 6 సం లుగా రాయలసీమ లోని హంద్రీ నీవా కు ఉపయోగిస్తున్న మోటార్ పంప్ ను రహస్యంగా తీసుకెళ్ళి మొన్న పట్టిసీమ ప్రాజెక్ట్ కు బిగించి ప్రారంభించిన బాబు అండ్ కో.
    ఇదేనా పట్టిసీమ తో సీమ కు లాభం అంటే?
    1500 కోట్ల పట్టిసీమ ప్రాజెక్ట్ లో 500 కోట్ల అవినీతి జరిగింది అని ఉండవల్లి ఊరికే అన్నాడా?
    లంచాల కోసమే పట్టిసీమ ప్రాజెక్ట్ అని లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ చౌదరి అన్నది ఇందుకేనా?

  3. Veera

    త్వరలో 7,209 కోట్ల విద్యుత్‌ ఛార్జీలు పెంచనున్న రిలయన్స్ బాబు
    మన KG బేసిన్ లో గ్యాస్ బావులు తవ్వుకొమ్మని రిలయన్స్ కు కట్టబెట్టిన అప్పటి CM బాబు కు ప్రతిఫలంగా 2600 కోట్లు రహస్యంగా ఈనాడు గ్రూప్ లో పెట్టారు రిలయన్స్ వాళ్ళు (విజయమ్మ కోర్ట్ లో కేసు వేస్తె గాని ఒప్పుకోలేదు రిలయన్స్ వాళ్ళు ఆ డబ్బు మాదే అని)
    గ్యాస్‌ ఆధారిత కంపెనీలకు రిలయన్స్‌ గ్యాస్‌ సరఫరా చేయకపోయినా అడగలేని పరిస్థితిలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. కేజీ బేసిన్ నుంచి విడుద‌ల‌య్యే గ్యాస్‌ను రిల‌య‌న్స్ య‌థేచ్చ‌గా సొమ్ము చేసుకుంటోంది. అయినా రిలయన్స్ నుంచి రెగ్యులర్ గా బాబుకు ముడుపులు అందుతున్నాయి

    4 లక్షల కోట్ల అవినీతికి రిలయన్స్ పాల్పడింది అని కేంద్ర ఆడిట్ సంస్థ కాగ్ చెప్పినా కూడా బాబు రిలయన్స్ ను చిన్న మాట కూడా అనడు-ప్రముఖ విశ్లేషకులు ప్రో నాగేశ్వర్
    ఇంకా విడమరిచి చెప్పలేను బాబూ!

  4. Veera

    కొ(చె)త్త పలుకు-రాజకీయ బంధం(నం), Sep 20, 2015
    -బాబు భజన మీడియా ABN ఆంధ్రజ్యోతి MD రాదా కృష్ణ చౌదరి పలుకులు
    ఇక తెలంగాణా లో TDP కాంగ్రెస్ భాయి భాయి , కలిసి KCR పై పోరాటం చేస్తాయట.మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రభుత్వం ఏర్పాటుకు సీట్లు తక్కువైతే TDPమద్దతిచ్చేదట. ఆ విధంగా ముందుకుపోతున్నారట! కెసిఆర్ పట్ల రెడ్లు గుర్రుగా ఉన్నారట

    AP BJP లో సోము వీర్రాజు లాంటి కాపు నాయకులు TDP తో పొత్తును వ్యతిరేకిస్తున్నారు కానీ కమ్మ నాయకులు వెంకయ్య నాయుడు , AP BJP ప్రెసిడెంట్ విశాఖ MP కంభంపాటి హరి బాబు చౌదరి బాబు కు కొండత అండగా ఉంటూ TDP తో పొత్తు ఉండాలంతున్నారట.
    AP లో BJP గాలి తగ్గుతోందట, బాబు గాలి విపరీతంగా వీస్తోందట!

  5. Veera

    అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతా-నిప్పు బాస్ వెయ్యి సార్లు చెప్పారు
    ఇసుక మాఫియా ద్వారా TDP కి చెందిన 4 మంత్రులు, 36 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపిలు కలిసి ఇప్పటికే రూ.2 వేల కోట్లు జేబుల్లో వేసుకున్నారు-సిపిఐ రామకృష్ణ
    1500 కోట్ల పట్టిసీమ ప్రాజెక్ట్ లో 500 కోట్లు అవినీతి-ఉండవల్లి
    ఇప్పటికే హైదారబాద్ లో 2 ఇల్లు, విజయవాడ లో ఒక ఇల్లు అవినీతి పరుల డబ్బుతో కట్టుకున్నారు, మరి ఆయన అవినీతి పరుల గుండెల్లో నిద్రపోతున్నట్టే కదా! మరి నిప్ప బాస్ చెప్పింది కూడా కరెక్టే కదా

  6. Veera

    BJP=బాబు జపం పార్టీ (TV చర్చలో వక్తలు )
    రాష్ట్ర BJP ప్రెసిడెంట్ గా విశాఖ MP కంభంపాటి హరిబాబు చౌదరి, కేంద్ర మంత్రి గా వెంకయ్య నాయుడు, మంత్రిగా కామినేని శ్రీనివాస్ చౌదరి ఉండగా ఎనీ డౌట్ ?
    మీది తెనాలే మాది తెనాలే కాన్సెప్ట్ మరి !

  7. Veera

    అవును ఆయనే రావాలి, ఆయనోస్తేనే ఎలుకలు కుక్కలు కొరికి చంపుతాయి
    ఇప్పుడు సమ్మగా ఉందండయ్యా!
    గుంటూరులో ఎలుకలు కొరికిన శిశువు మరణిస్తే, విశాఖలో కుక్కల దాడిలో ఒక బాలుడు మరణించాడు. వోటుకు 5 కోట్లు ఇచ్చే నిప్పు బాస్ పాలనలో ఎన్ని సిత్రాలు సూడాలో?

  8. Veera

    Maha TV సుజనా చౌదరి VS ABN రాదక్రిష్ణ చౌదరి
    [ABN కి చుక్క‌లు చూపిస్తున్న మంత్రిగారు..!?
    మీడియాలో ప‌రిణామాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఒక్కోమారు ఒక్కొక్క‌రి హ‌వా న‌డుస్తుంటుంది. ఏపీలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే ఏబీఎన్ విష‌యంలో అది స్ప‌ష్ట‌మ‌య్యింది. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ ఏబీఎన్ కు తిరుగులేని ప్ర‌యోజ‌నాలు అందాయి. నెల‌కు కోటి రూపాయ‌ల పైగా ప్ర‌తిఫ‌లం అధికారికంగా ఆ ఛానెల్ కు ద‌క్క‌డంతో ఆర్కే ఆనందానికి హ‌ద్దూ ప‌ద్దు ఉన్న‌ట్టు క‌నిపించేది కాదు. ఆ ప్ర‌భావం ఏబీఎన్ తెర‌పై స్ప‌ష్టంగా క‌నిపించేది. చివ‌ర‌కు అది బెడిసికొట్టి తెలంగాణాలో పూర్తిగా క‌నుమ‌రుగు కావాల్సిన స్థితికి చేర్చింద‌న్న‌ది కొంద‌రు గిట్ట‌ని వాళ్ల కామెంట్ అయిన‌ప్ప‌టికీ ఏబీఎన్ మాత్రం ప‌క్కా ప‌చ్చ ఛానెల్ అని చాటుకునే స్థాయిలో చెల‌రేగిపోయింద‌న్న‌ది వాస్త‌వం.

    అయితే ఇప్పుడు ఏబీఎన్ కు చెక్ పెట్ట‌డానికి ఓ కేంధ్ర‌మంత్రి రంగంలో దిగారు. మ‌హాటీవీని న‌డిపిస్తున్న సుజ‌నా చౌద‌రి చ‌క్రం తిప్పుతున్నారు. అది కాస్తా ఏబీఎన్ కి కొంత క‌ష్టంగా మారుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. నిజానికి చంద్ర‌బాబు, రాధాకృష్ణ దోస్తీ తిరుగులేనిది. ఆ విష‌యాన్ని వాళ్లే ప‌లుమార్లు వెల్ల‌డించారు. చంద్ర‌బాబు తొలిసారి సీఎం కావ‌డానికి ముందు జ‌రిగిన ప‌రిణామాల్లో ఆనాటికి ఓ రిపోర్ట‌ర్ గా ఉన్న రాధాకృష్ణ కూడా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్టు చెప్పుకుంటారు. అందుకు ప్ర‌తిఫ‌లం ఆ త‌ర్వాత మారిన ప‌రిణామాలు. అయితే ఇప్పుడు టీడీపీలో చంద్ర‌బాబు స్థానంలో చిన‌బాబు హ‌వా సాగుతోంది. దాంతో ఈ మూడోత‌రం టీడీపీ నేత‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్నోళ్ళ‌కే ప్ర‌యోజ‌నాలు ఒన‌గూరుతున్న‌ట్టు అంతా చెబుతున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సుజ‌నాచౌద‌రి ప్ర‌య‌త్నాల‌కు కాస్త సానుకూల‌త ఏర్ప‌డిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆర్కే కంటే సుజ‌నాకే చిన‌బాబుతో సాన్నిహిత్యం ఉంద‌న్న విష‌యం కాద‌న‌లేది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌హాటీవీకి ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు అప్ప‌గించే వ్య‌వ‌హారం సాగుతోంది.

    చంద్ర‌బాబు స‌హా అన్ని అధికారిక కార్య‌క్ర‌మాల‌ను లైవ్ టెలికాస్ట్ చేసే హ‌క్కును గ‌డిచిన ఏడాది పాటు ఏబీఎన్ కొన‌సాగించింది. కానీ ఇప్పుడు కీల‌క వ్య‌వ‌హారాల‌న్నింటిలోనూ మ‌హా టీవీదే పై చేయిగా క‌నిపిస్తోంది. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన గోదావ‌రి పుష్క‌రాల నుంచి ప్ర‌స్తుతం సాగుతున్న చంద్ర‌న్న రైతు యాత్ర వ‌ర‌కూ అన్నింటినీ ప్ర‌సార హ‌క్కులు మ‌హాటీవీ ద‌క్కించుకుంది. ఆ మేర‌కు ఏబీఎన్ అవ‌కాశాల‌కు గండికొట్టింది. ఇది భ‌విష్య‌త్తులో మ‌రింత జోరుగా మ‌హాటీవీ ముందుకెళుతుంద‌న్న సంకేతాలు ఇస్తోంది. దాంతో ఏబీఎన్ ఆశ‌ల‌కు అవ‌కాశం లేకుండా పోతోందా అన్న సందేహాలు క‌లిగిస్తోంది. అయితే చంద్ర‌బాబు జోక్యం చేసుకుంటే ఈ వ్య‌వ‌హారం చ‌క్క‌దిద్దే అవ‌కాశం ఉంద‌న్న అంచ‌నాలు కూడా వినిపిస్తున్నాయి. ఎవ‌రికీ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడ‌డానికి ఇద్ద‌రికీ రెండు క‌ళ్ల మాదిరి స‌మ‌న్యాయం చేయ‌డానికి ఆయ‌న ప్ర‌య‌త్నిస్తార‌ని కూడా అంటున్నారు. చూడాలి మ‌రి ఏం జ‌రుగుతుందో..

    http://updateap.com/telugu-channel-abn-facing-problems-with-maaha-tv/ ]

  9. Veera

    సీమ నీరు సీమకే ఇవ్వాలి, అభివృద్ధి అంతా కృష్ణా, గుంటూరు కేనా?జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి
    సీమ బిడ్డ అయిన బాబు సీమకు తీరని అన్యాయం చేస్తున్నాడు
    శ్రీ శైలం లో 854 అడుగుల నుంచి 875 వరకు నీటి మట్టం ఉంటేనే పొతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు వెళుతుంది
    1996లో అప్పటి CM బాబు శ్రీశైలంలో కనీస నీటి మట్టాన్ని 854 అడుగుల నుంచి 834 అడుగులకు తగ్గించి కృష్ణ జిల్లాకు నీళ్ళు ఇచ్చాడు, ఆ విధంగా సీమ నోట్లో మట్టి కొట్టాడు
    గతంలో పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు తరలించవద్దని ఉద్యమం చేసిన మంత్రి ఉమా ను కావాలనే బాబు నీటిపారుదల మంత్రిగా చేసాడు
    అధికారంలోకి రాగానే శ్రీశైలంలో లో కనీస నీటిమట్టం 854 అడుగుల చేసి సీమ కు నీళ్ళు ఇచ్చింది YS మాత్రమే
    పట్టిసీమ జీవోలో రాయలసీమకు నీరు ఇస్తామని ఎక్కడా లేదు . కేవలం పరిశ్రమలకు, డొమెస్టిక్ అవసరాలకు మాత్రమే నీరు ఇవ్వాలని జీవో లో ఉంది
    నాగార్జునసాగర్‌లో నీరు 110 టీఎంసీలు ఉంది . అయినా రాయలసీమకు నీరు దక్కనీయకూడదనే ఉద్దేశంతో ఏపీ, తెలంగాణ నీటి పారుదల శాఖమంత్రులు దేవినేని ఉమా, తన్నీరు హరీశ్‌లు కుట్ర చేస్తున్నారు
    (నా భిప్రాయం:
    దేశం లోనే అత్యంత వెనకపడిన ప్రాంతాలు రాజస్తాన్ ,రాయలసీమ
    ఇక్కడ త్రాగడానికి కూడా నీళ్లు లేవు. కాని కులపిచ్చితో పాలకులు కన్నగడ్డ కాదు కులగడ్డ ముక్యం అంటున్నారు )

  10. Veera

    ఉండవల్లి పంచ్ లు
    పట్టిసీమ ఓ బోగస్ ప్రాజెక్టు, 490 కోట్ల అవినీతి జరిగింది
    నదుల అనుసంధానం అంటే చెంబులతో నీళ్లు తీసుకుని కృష్ణానదిలో పోయడమా?
    ఒక వైపు వందల కోట్ల లంచాలు తీసుకుంటూ ,రెవెన్యూ ఉద్యోగులు అవినీతికి పాల్పడరాదని చంద్రబాబు చెబితే ఎవరైనా వింటారా?

  11. Veera

    చరిత్ర సృష్టించాం… చారిత్రిక ఘట్టం -కోతల రా(నా)యుడు
    ఏలూరు వాసి శర్మగారి అభిప్రాయం చదవండి
    [Courtesy: Sri Ramachandra Sarma Gundimeda
    1925 కు పూర్వం మా ఏలూరు కృష్ణా జిల్లాలో ఉండేది…
    గోదావరి జిల్లా కోసం సర్ ఆర్థర్ కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టారు… నీటి పారుదలకు ఏలూరు వరకూ గోదావరిని కాలువ తవ్వించి తీసుకొచ్చారు… అటు కృష్ణా డెల్టా కోసం కాల్వ తవ్వించి కృష్ణ ను ఏలూరు దాకా తెచ్చారు… గ్రావిటీ మీద నీరు పారే విధానంతో ఈ కాల్వలు తవ్వారు…. ఏలూరు తూర్పు పడమర దిక్కుల్లో తమ్మిలేరు, అక్కిలేరు వాగులు ప్రవహిస్తుంటే వాటికి నేవిగేషన్ గేట్లు రెండుదిక్కుల్లోనూ నిర్మించారు… రెండు దిక్కుల్లో లాకులు ఉన్నాయి….
    కృష్ణా గోదావరి నీళ్ళు తూర్పులాకుల వద్ద సంగమిస్తాయి…
    తమ్మిలేరు ఈ రెండు కాల్వలకూ అండర్ వెంట్ గా లాకుల నుండి దిగువకు పారి కొల్లేరులో కలుస్తాయి… పాత తరం ఈ సంగమ స్థలిని త్రివేణి సంగమంగా పిలుచుకుని పుణ్య దినాలలో స్నానం చేసేవాళ్ళు… ఈ రెండు కాల్వల ద్వారా పడవలపై సరుకు రవాణా కాకినాడ నుండీ తమిళనాడు లో వున్న బకింగ్ హాం కెనాల్ వరకూ జరిగేది …

    ఇదెందుకు చెబుతున్నాను అంటే… చరిత్ర సృష్టించాం… చారిత్రిక ఘట్టం ఆవిష్కరించాం…
    అనే పెద్దలు ఈ విషయం తెలుసుకోవాలని… ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ఊరూరా నీళ్ళ డిపోలు పెట్టడం…. పాతవాటికి పాతరేసి కొత్తగా ఏదో చేశాం…. అని జనాన్ని మభ్యపెట్టి చరిత్ర సృష్టించింది వీళ్ళే అని పదేపదే చెప్పడం….. వెనుక వున్న ఉద్దేశాలు బైట పెట్టండి…
    పశ్చిమ రుణం జన్మలో మరిచిపోను అని పదే పదే చెప్పడం చూస్తే….
    పచ్చని జిల్లాపై కన్నుబడిందని…. ఇప్పటికే అర్థం అయింది…!! ]

  12. Kula mathalaku pranthalaku athitham ga ….Dr YSR chepattina projects ki
    Manam credit kottaya vacchu ?

    http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1737:2015-09-11-10-53-33&Itemid=665

    Manam appudu nijayeethega brathikamula ?
    Kammati jeevithalu ………Viluvalu leni brathukulu .

  13. Veera

    From Purushotham Reddy Makireddy

    పట్టిసీమ రాయలసీమ కోసమైతే జీఓ నెం 69 ని రద్దుచేయండి.
    పట్టిసీమను నిర్మించాము ఇక సీమను మరో కోనసీమ చేస్తాం అని అదికారపార్టి నేతలు ఢంఖాబనాయించి చెభుతున్నారు. వాదనలు కాసేపు పక్కన పెట్టి బాబుగారిని నమ్ముతాం అయితే తక్షణం మిరు నాడు విడుదల చేసిన జీఓ నెంబర్ 69 ని రద్దుచేసి సీమకోసమే పట్టిసీమ అని నిరూపించుకోవాలి. ఈ జీఓని రద్దు చేయకుండా సీమకు నీరు రావు అది ఎలా అంటే
    బాబుగారి లెక్క ఎంటి పట్టిసీమ నిర్మించి కృష్టా ఆయకట్టుకు అంటే 3పంటలకు నీరు ఇస్తారు. శ్రీశైలం నుంచి వారికి పోవాల్సిన నీటిని సీమకు ఇస్తాం. ఎన్ని అనుమానాలు ఉన్నా కాసేపు నమ్మతాం. వారు చెప్పినట్లు శ్రీశైలం నుంచి నీరు సీమకు ఎలా వస్తుంది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వస్తుంది. ఇది శ్రీశైలం బ్యాక్ వాటర్ తో పనిచెస్తుంది. అంటే శ్రీశైలం లో ఎంత ఎక్కవ నీరు ఉంటే మనకు అంతమంచిది. వాస్తవానికి 1996 కి పూర్వం అంటే 69 జీఓ రాకముందు శ్రీశైలం ప్రాజెక్ట్ లో కనిస నీటి మట్టం 854 అడుగులు. కేవలం కృష్టా ఆయకట్టు రైతులకోసం 1996లో ఇదే బాబుగారు దాన్ని 834 అడుగులుగా మార్పుచేస్తు జీఓ నెం 69 ని తెచ్చారు. 841 కనీస నీటిమట్టం ఉన్నపుడు పోతిరెడ్డి పాడులో 1 అడుగు వాటర్ ఉంటుంది. కనీసం 854 అడుగులు ఉంటే అప్పుడు నీటి ప్రవాహం ఉంటుంది. మార్పు నీటి విలువ కనీసం 80 టీ యం సీలు.
    వాస్తవానికి 2004 వ సంవత్సరంలో నాటి ముఖ్యమంత్రి వై యస్ రాజశేకర్ రెడ్డి జీఓ నెం 69 ని సవరించి 107 జీఓ ని తీసుకోచ్చారు. అంటే కనీస నీటి మట్టం 854 అడుగులుగా చేసారు. ఇప్పుడు రాయలసీమ కోసమే పుట్టాము అని కమ్మని మాటలు చెభుతున్న దేవినేని ఉమా, పత్తిపాటి పుల్లారావుగారులు ఎంత గొడవచేసారు. ప్రకాశం బ్యారేజి వేదికగా నానా అల్లరి చేసారు వై యస్ సీమ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని. కృష్టా రైతుల కడుపు కొడుతున్నారని మాట్లాడారు. 23 జిల్లాల ఉమ్మడి రాష్ట్రంలో బలమైన ముఖ్యమంత్రి గా ఉన్న వై యస్ ఆర్ చివరకు వెనకకు తగ్గారు. పతం నెగ్గించుకుని 69 ని ఈ నాటికి అమలు చేస్తున్నారు. అంటే కృష్టా డెల్టా లాబి ఎంత బలమైనదో ఈ ఘటన నిరూపించింది.
    మరో మఖ్యమైన విషయం నికరజలాలు. పట్టిసీమ కట్టి కృష్ట ఆయకట్టుకు నీరు ఇచ్చారు కనుక 69 జీఓని సవరించి నీటి మట్టాన్ని 854 అడుగులుగా మార్చాలి. పట్టిసీమ ద్వారా 80 టి యం సీ లు అంటున్నారు కనుక ఈ నీటిలో కర్నాటకా, మహరాష్ట్ర లకు 35 టి యం సీలు పోను మిగిలిన 45 టి యంసీలను శ్రీశైలంలో సీమకు నికర జలాలుగా ఇవ్వాలి. అప్పుడు మాత్రమే పట్టిసీమ ద్వారా సీమ మరో కోనసీమ అవుతుందని నమ్మలెం కాని మాకోసం అని అంగీకరిస్తాం

  14. PSK

    Just for fun…..Also check out the comments….! CBN was ripped off..

  15. Veera

    పట్టిసీమతో రాయలసీమ కోనసీమగా మారుతుంది -లోకేష్
    పట్టిసీమవల్ల శ్ర్రీశైలంలో మిగిలే నీటితో రాయలసీమ స్వరూపం మారిపోతుందా? అసలు శ్రీశైలంలో నీళ్లు మిగుల్చుతారా?

    పట్టిసీమ ప్రాజెక్టు పూర్తయితే…80 టిఎంసిల నీరు గోదావరి నుంచి కృష్ణ నదిలోకి వస్తుంది. ఈ మేరకు శ్రీశైలంలో మిగిలే నీటిని రాయలసీమకు ఇస్తామని చెబుతున్నారు. అయితే గోదావరి జలాలు 80 టిఎంసిలు వాడుకుటుంటే…అందులో సగం కృష్ణ జలాలను మహరాష్ట్ర, కర్నాటలకు ఇవ్వాలి. అంటే నికరంగా శ్రీశైలంలో మిగిలేది 40 టిఎంసిలు. ఆ 40 టిఎంసిలనైనా సీమకు ఇస్తారన్న గ్యారెంటు లేదు. ఎందుకంటే….అలాంటి జీవో ఏదీ ఇప్పటిదాకా విడుదల చేయలేదు. నిజంగా 40 టిఎంసిలు సీమకు ఇస్తారనుకున్నా….ఆ నీటితో సీమ కోనసీమగా మారిపోతుందా?

    ఇంకో మాట….రాయలసీమలో ఎక్కడా కాలువల ద్వారా నీళ్లు ఇవ్వకూడదని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. చెరువుకు నీళ్లు ఇవ్వడం ద్వారా భూగర్భ జలాలు వృద్ధి చెందితే…బోరు బావులతో సేద్యం చేసుకోవచ్చని ముఖ్యమంత్రే స్వయంగా చెబుతున్నారు. అందుకే సీమలో పంట కాల్వల నిర్మాణం ఆపేశారు. ఈ పరిస్థితుల్లో సీమను కోనసీమగా ఎలా మారుస్తారు? నాలుగు జిల్లాలకు కలిపి కనీసం 400 టిఎంసిల నీరు ఇస్తేగానీ సీమ బాగుపడదు. ఆ 400 టిఎంసిలు ఇవ్వడానికి ప్రణాళిక చూపిస్తే….అప్పుడు లోకేష్‌ చెప్పే కోనసీమ మాట నమ్మవచ్చు. చినబాబు మాటలో బూరెలు వండడం మానేసి….400 టిఎంసిలు సీమకు ఇవ్వడం గురించి ఆలోచిస్తే బాగుంటుంది.

    http://updateap.com/nara-lokesh-like-mahesh-babu-in-dailougues/

  16. YS Fan

    ప్రపంచానికి పాటాలు చెప్పిన పంతులుగారికి బూట్లు వేసుకుని పూజ చేయకూడదు అని తెలియదా?ఎమన్నా అంటే 30 సంవత్సరాలు అనుభవం అంటారు

  17. Venukayya chowdary from Nellore …
    Nara chowdary from Chitoor …

    Iddharu kalasi chakka ga …Metro lo Attharintiki dharedhi ani prayanam chesthunnaru ?
    Vijayawada …Guntur aitha chalu – anni Paccha jendala ?
    What about special status for AP ? ..Migatha varu atla chastha manaku andhuku ??

    http://www.sakshi.com/news/top-news/central-government-gives-nod-for-vijayawada-metro-train-277098?pfrom=home-top-story

    Kamma ti jeevithalu …..Viluvalu leni brathukulu.

  18. Veera

    అబ‌ద్ధాలు అనుసంధానిస్తున్నారా..!
    ఏపీలో అధికార పార్టీ తీరు చాలామంది ప‌రిశీల‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. సామాన్యుల‌ను న‌మ్మిస్తే చాలు అని భావిస్తున్న పాల‌కులు ప్ర‌చారం జోరు విస్తృతంగా సాగిస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవ‌లి ప‌ట్టిసీమ మీద ప్ర‌భుత్వం సాగిస్తున్న ప్ర‌చారం క‌నిపిస్తోంది. అదో పెద్ద ఘ‌న కార్యం అన్న‌ట్టు, చ‌రిత్ర‌కు శ్రీకారం చుట్టిన‌ట్టు చెప్పుకోవ‌డ‌మే కాకుండా ఆఖ‌రికి న‌దుల అనుసంధానంలో దేశంలోనే తొలి అడుగు అని చెప్పుకోవ‌డానికి కూడా వెనుకాడ‌డం లేదు. ఈప్ర‌చారంలో ఏకంగా సీఎం చంద్ర‌బాబు కూడా గొంతుక‌ల‌ప‌డం చాలామందిని ఆశ్చ‌ర్యానికే కాకుండా విస్మ‌యానికి కూడా గురిచేస్తోంది

    అధికారంలో ఉన్నోళ్లు తాము చేసిన ప‌నుల‌ను ఘ‌నంగా ప్రచారం చేసుకోవ‌డంలో త‌ప్పులేదు. కానీ చ‌రిత్ర‌ను వ‌క్రీక‌రించ‌డ‌మే చాలామందిని క‌ల‌వ‌ర‌ప‌రుస్తోంది. బ్రిటీషోడి కాలంలోనే సాగిన కృష్ణా, గోదావ‌రి న‌దుల అనుసంధానం గురించి ఇప్పుడు వ‌క్రీక‌రించ‌డం విడ్డూరంగానే క‌నిపిస్తోంది. నిజానికి కృష్ణా, గోదావ‌రి న‌దులే కాకుండా అటు పెన్నా న‌దిని కూడా దాటి చెన్నై వ‌ర‌కూ స‌రుకుల స‌ర‌ఫ‌రా కోసం వినియోగించ‌న బ‌కింగ్ హామ్ కాలువ ద్వారా ఎప్పుడో అనుసంధానం జ‌రిగింది. అయితే అప్ప‌ట్లో వ్య‌వ‌సాయ అవ‌స‌రాలు అంతంత‌మాత్ర‌మే కాబ‌ట్టి నీటిని త‌ర‌లించే ఆలోచ‌న చేయ‌లేదు. కానీ కాకినాడ నుంచి చైన్నై వ‌ర‌కూ స‌రుకుల ర‌వాణా మాత్రం చాలా విస్తృత‌స్థాయిలో సాగేది. కాకినాడ నుంచి గోదావ‌రి కాలువ ద్వారా ధ‌వ‌ళేశ్వ‌రం వ‌ద్ద క‌లిసి అక్క‌డి నుంచి ఏలూరు కాలువ ద్వారా కృష్ణా కాలువ‌లోకి ప్ర‌వేశించి కృష్ణా న‌ది కాలువ ద్వారా పెన్నా న‌ది వ‌ర‌కూ సాగి అక్క‌డి నుంచి బ‌కింగ్ హామ్ కెనాల్ లో సాగిన స‌రుకు ర‌వాణా ఓ చారిత్ర‌క ఘ‌ట్టంగా అంతా భావిస్తారు. దాని పున‌రుద్ద‌ర‌ణ‌కు కూడా ప్ర‌భుత్వాలు ప‌లుమార్లు ప్ర‌య‌త్నించాయి. కానీ ఇప్పుడు దాన్ని మ‌రుగున‌ప‌రిచి చంద్ర‌బాబు స‌ర్కారు చేస్తున్న ప్ర‌చారం వింత‌గా ఉందున్న‌ది ప‌లువురు వాద‌న‌.

    అంతేగాకుండా ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న పార్టీ తొలినాళ్ల‌లోనే ఆనాటి సీఎం ఎన్టీఆర్ క‌ల‌ల ప్రాజెక్ట్ తెలుగుగంగ కూడా కృష్ణా , పెన్నా న‌దులను అనుసందానం చేసిన ఘ‌న‌త సాధించిన విష‌యాన్ని తుంగ‌లో తొక్కే ప్ర‌య‌త్నం చేయ‌డం సిగ్గుచేటుగా చెబుతున్నారు. చివ‌ర‌కు కృష్ణా నీటిని చెన్నై త‌ర‌లించడం ద్వారా మ‌ద్రాస్ వాసుల దాహార్తిని తీర్చిన అన్న‌గారి ఆశ‌యాల‌ను కాపాడాల్సిన పార్టీ ఆయ‌న ఘ‌న‌త‌ను వ‌క్రీక‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం చాలామంది త‌మ్ముళ్ల‌లో కూడా ఆవేద‌న క‌లిగిస్తోంది. అందుకే ఇలాంటి వ‌క్రీక‌ర‌ణ‌ల‌కు దిగొద్ద‌న్న స‌ల‌హా చాలామందిలో వినిపిస్తోంది. స‌ర్కారు ఆడంబ‌రాల పేరుతో అస‌లు స‌త్యాల‌ను మ‌రుగున‌ప‌ర‌చొద్ద‌న్న సూచ‌న‌లు చేస్తున్నారు. అయినా చంద్ర‌బాబు మాత్రం అబ‌ద్ధాల అనుసంధానానికి వెనుక‌డుగువేసేలా క‌నిపించ‌డం లేదు.

    http://updateap.com/river-unifiation-was-done-by-british-befor-indipendence/

  19. Veera

    మ్మినేని కూడా అలా అయిపోయారా..!?
    అంతో ఇంతో బాబు భజన తప్పట్లేదు కొమ్మినేని గారికి!]
    కొమ్మినేని శ్రీనివాస‌రావు. తెలుగు మీడియాలో పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ప్ర‌త్యేకంగా ఎల‌క్ట్రానిక్ మీడియా ద్వారా గుర్తింపు సాధించిన అతి కొద్దిమందిలో ఒక‌రు. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి వంటి ప్ర‌ధాన స్ర‌వంతి పత్రిక‌ల్లో కీల‌క‌బాధ్య‌త‌లు పోషించిన‌ప్ప‌టికీ తొలుత టీవీ5, ఆత‌ర్వాత ప్ర‌ధానంగా ఎన్టీవీ ద్వారా తెలుగు లోగిళ్ల‌న్నంటికీ ప‌రిచ‌య‌మ‌యిపోయిన జ‌ర్న‌లిస్టు. సుదీర్ఘ అనుభ‌వంతో రాజ‌కీయ నేత‌ల చ‌రిత్ర అంత‌టినీ క‌ర‌త‌లామ‌ల‌కంలా వెల్ల‌డించ‌గ‌లిగిన సామ‌ర్థ్యం ఆయ‌న‌కు పెట్టుబ‌డి. అందుకే చాలామంది నేత‌లు ఆయ‌న‌తో నేరుగా త‌ల‌బ‌డిన‌ప్ప‌టికీ కేఎస్ఆర్ లైవ్ షో లో ఎక్క‌డా త‌గ్గ‌కుండా ప్రేక్ష‌కుల‌కు చేర‌వ‌యిన సత్తా ఆయ‌న‌ది.

    అయితే ఇటీవ‌లి ప‌రిణామాలు ఆయ‌న లాంటి మేథావి కూడా గొంతు స‌వ‌రించుకోక‌త‌ప్ప‌ని ప‌రిస్థితిని తెచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఎన్టీవీ వైఖ‌రి మార‌డంతో అక్క‌డ ప‌నిచేస్తున్న కొమ్మినేని స్వ‌రం కూడా మారక‌త‌ప్ప‌ని స్థితి. గ‌డిచిన రెండు మూడు వారాలుగా ఆయ‌న ధోర‌ణి ఇదే స్ప‌ష్టం చేస్తోంది. ఆఖ‌రికి ప‌ట్టిసీమ లిఫ్ట్ పేరుతో ఏపీ ప్ర‌భుత్వం చేస్తున్న హంగామాపై ఒరిజిన‌ల్ కొమ్మినేని అయితే చాలా విస్తృతంగా చ‌ర్చించ‌గ‌లిగేవారు. న‌దుల అనుసంధానం వెనుక అస‌లు వ్య‌వ‌హారం వెలుగులోకి తెచ్చేవారు. కానీ ప్ర‌స్తుతం అలాంటి సినిమా లేదు. ఎన్టీవీ తెర‌పై హీరోలు మారిపోవ‌డంతో కొమ్మినేని క‌థ మారింది. ఆయ‌న కూడా అలా అయిపోయారా అని జ‌నం అనుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

    నిజానికి ప‌ట్టిసీమ నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క చుక్క నీటిని కూడా త‌ర‌లించిన దాఖ‌లాలు లేవు. కానీ ఆ ప‌ట్టిసంతోనే న‌వ్యాంధ్ర ప‌చ్చ‌ద‌నం ప‌లుముకుంటుందోచ్ అన్న రీతిలో బాబు వ‌ర్గ‌పు మీడియా కోడై కూసింది. దానికి ఎన్టీవీ కూడా స‌రిజోడిలా మారి అంత‌కుమించిన శృతిలో ఆల‌పించ‌డం బాబు భ‌జ‌న బృందంలో ఈ ఛానెల్ కూడా చేరిన వాస్త‌వాన్ని చాటుతోంది. ఇటీవ‌ల నిషేధానికి గుర‌యిన సంద‌ర్భంలో పునఃప్ర‌వేశానికి విధించిన కండీష‌న్స్ లో భాగంగా ప్ర‌భుత్వ వ్య‌తిరేక ప్రచారానికి ఎన్టీవీ దాదాపు చెల్లుచీటి ఇచ్చిన‌ట్టే స్ప‌ష్ట‌మ‌వుతోంది. అంతేగాకుండా కొమ్మినేని పేరుతో న‌డుస్తున్న సైట్ లో కూడా చంద్ర‌బాబు అండ్ కో గుట్టుర‌ట్టు చేసే కార్య‌క్ర‌మాల‌కు విరామం పుచ్చుకోక త‌ప్ప‌ద‌న్న ప్ర‌చారం సాగుతోంది. ఈ నేప‌థ్యంలోనే కొమ్మినేని షో కొంత పేల‌వంగా సాగే ప్ర‌మాదం క‌నిపిస్తోంది. చూడాలి మ‌రి ఇలా ఎన్నాళ్లుంటుందో..

    అయితే కొమ్మినేని లాంటి ముక్కుసూటిత‌నం ఉన్న జ‌ర్న‌లిస్టుకి ఇలాంటి ప‌రిస్థితిలో స‌ర్థుకోవ‌డం సాధ్య‌మేనా అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉద‌యిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం ర‌మేస్ వంటి చంద్ర‌బాబు కోట‌రీ నేత‌ల‌తో ఢీ అంటే ఢీ అన్న విశ్లేష‌కుడు ఇప్పుడు అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రించ‌డం సాధ్య‌మేనా అన్న చ‌ర్చ కూడా సాగుతోంది. కానీ మేనేజ్ మెంట్ లైన్ ని ఫాలోకావ‌డం త‌ప్ప‌దు. అయితే మీడియా ప్ర‌భుత్వ దోర‌ణిని ఎండ‌గ‌ట్టిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌నుంచి వ‌చ్చే స్పంద‌న‌తో పోలిస్తే ఎవ‌రికో బాకా ఊద‌డానికి సాగుతున్న ప్ర‌య‌త్నంగా తెలిసిన‌ప్పుడు వ‌చ్చే స్పంద‌న చాలా నామ‌మాత్రంగా ఉంటుంది. కాబట్టి ఎన్టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో ప్ర‌జాద‌ర‌ణ ఏమేర‌కు అన్న‌ది కూడా వేచి చూడాల్సిందే..
    http://updateap.com/is-kommineni-change-his-tone-with-ntv-managemnt-line/%5D

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s