HYDERABAD: Chief Minister N Chandrababu Naidu on Monday had a ‘private meeting’ with Singapore’s Second Minister for Trade and Industry S Eswaran and reportedly discussed the modalities to make Singapore agencies partners in the construction of Amaravati through Swiss Challenge Method.
The ‘private meeting’, on the second day of his three-day official visit to Singapore, took place amidst opposition criticism that Naidu was taking all decisions regarding the new capital like his ‘private affair’.
అనారోగ్యంలో అంబులెన్స్ లు
-సంచార వైద్య సేవలు అరకొర
-మందులు, పరికరాలు,సిబ్బంది కొరత
-బయటకు చీటీలు రాసి పంపుతున్న పరిస్థితి
-గ్రామీణ పేదసాదలు,వృద్ధుల దైన్యం
-కాలం చెల్లిన వాహనాలతో డ్రైవర్ల అవస్థలు
-‘104’, ‘108’ సేవల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం
రాయలసీమకు నీరివ్వాలి
రాయల సీమ వాసులు నీళ్లులేక అవస్థలు పడుతుంటే ముఖ్యమంత్రి కోస్తాకు మూడు, నాలుగు కార్లకు నీల్లిస్తున్నారు.శ్రీశైలం ప్రాజె క్టులో 854 అడుగుల కనీస నీటిమట్టం ఉంటేనే రాయలసీమ కు నీళ్ళు వెళతాయి
పట్టిసీమ రాయలసీమ కోసమేనని బాబు ఒక్క అబద్ధాన్ని పదేపదే చెబితే నిజ మవుతుందనే ఉద్దేశంతో గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని , పట్టిసీమ నీటిని కృష్ణాలో వదులుతున్నప్పుడు శ్రీశైలం నుంచి నీరు కిందకు ఎందుకు విడుదల చేస్తున్నారు?
-CPM ఓబులు ,నారాయణ
After long time,positive post in tupaki on Jagananna
http://www.tupaki.com/politicalnews/article/Jagan-Speech-At-Yuva-Bheri/113655
Jagan ……Yuva Bheri …….Vizag
http://www.sakshi.com/photos/news/album-ys-jagan-mohan-reddy-speech-in-yuva-bheri-3213?pfrom=home-top-photos
ఎన్టీఆర్ ట్రస్ట్భవన్ సాక్షిగా జేసీకి అవమానంహైదరాబాద్: టీడీపీ యువనేత లోకేష్‌ను కలవడానికి వెళ్లిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ సాక్షిగా తీవ్ర అవమానం జరిగింది. నియోజక వర్గ పనులకు సంబంధించి మంగళవారం లోకేష్‌ను కలవడానికి వెళ్లిన జేసీ…. ముందుగా చిన్నబాబు అపాయింట్మెంట్ తీసుకోలేదనే కారణంతో వెనుదిరగాల్సి వచ్చింది. లోకేష్‌ను కలవడానికి గంటసేపు వేచి చూసి చివరకు లోకేష్ బిజిగా ఉన్నారని పీఏ తెలపడంతో జేసీ దివాకర్ రెడ్డి ఆగ్రహంగా పార్టీ కార్యాలయం నుంచి వెనక్కి వెళ్లిపోయారు.
సీనియర్ నాయకులమైనా తమకు పార్టీలో ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ జేసీ ప్రశ్నించారు. సీఎం దగ్గరకు ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా తాము వెళ్లిన సందర్బాలున్నాయని ఆయన గుర్తు చేశారు. సీనియర్లమైనా తమకే అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కాగా లోకేష్ బాధితుల్లో ఒక్క జేసీనే కాదని… మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు ఉన్నారనే పార్టీలో ప్రచారం జరుగుతోంది.
అయితే జేసీకి… లోకేష్ సమయం ఇవ్వకపోవడానికి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబునాయుడుపై జేసీ దివాకర్ రెడ్డి చేసిన వాఖ్యలే కారణమంటున్నాయి పార్టీ వర్గాలు. ప్రత్యేక హోదా రాదనే విషయం చంద్రబాబుకు ముందే తెలుసునని జేసీ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చంద్రబాబు నాయుడు అవుట్‌డేట్ నాయకుడని జేసీ మీడియా ముందు కుండబద్దల కొట్టినట్లు చెప్పటంతో…చంద్రబాబుతో పాటు లోకేష్ కూడా అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిలో బాగంగానే లోకేష్ జేసీని కలవడానికి ఇష్టపడలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది.
http://www.sakshi.com/news/top-news/jc-diwakar-reddy-wait-1-hour-for-lokesh-appoinment-278288?pfrom=home-top-story
ప్రభుత్వ గణాంకాలు-బాబు కంటే YS హయము లోనే IT అభివృద్ధి ఎక్కువ
1.బాబు దిగిపోయే నాటికి అంటే 2004 లో IT ఉత్పత్తులలో దేశములో AP 5 వ స్థానం లో ఉంటె YS హయాములో 3 వ స్థానం లో ఉంది
2. బాబు హయాములో IT అభివృద్ధి 8 %, YS హయాములో 15 %
3.బాబు హయాములో 900 IT సంస్థలు వస్తే YS హయాములో 1500 సంస్థలు వచ్చాయి
4.బాబు హయాములో 85 వేల మందికి IT ఉద్యోగాలు వస్తే YS హయాములో 2 లక్షల 85 వేల మందికి IT ఉద్యోగాలు వచ్చాయి
గత 50 సం లలో హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందింది YS హయాములోనే
-JNTU శాస్త్రవేత్తలు
కాని IT ని నేనే అభివృద్ధి చేసా సెల్ ఫోన్ నేనే తెచ్చా కంప్యూటర్ నేనే తెచ్చా , హైదరబాద్ ను నేనే అభివృద్ధి చేసా అని డప్పు వేసుకుంటాడు బాబు (ఏమీ అనుకోకండి ముని శాపం )
YS ది జల యజ్ఞం కాదు ధన యజ్ఞం, ఒక్క ఎకరాకు కూడా నీరివ్వలేదు-ప్రతిపక్ష నేత బాబు
జలయజ్ఞం ద్వారా 21 లక్షల ఎకరాలకు నీరు అందింది- మొట్టమొదటి అసెంబ్లీ సమావేశములో గవర్నర్ ప్రసంగం ద్వారా చెప్పించిన CM బాబు
ఇది YS జలయజ్ఞానికి బాబు సర్కారు ఇస్తున్న సర్టిఫికేట్ -ప్రో నాగేశ్వర్
1500 కోట్ల పట్టిసీమ లో 500 కోట్ల అవినీతి జరిగింది-ఉండవల్లి
ముడుపుల కోసమే పట్టిసీమ-లోక్ సత్తా JP చౌదరి
వేల కోట్ల ఇసుక మాఫియా లో బాబు హస్తం ఉంది, పట్టిసీమ వట్టి అవినీతి సీమ
-BJP MP గోకరాజు రంగరాజు
ఇంకా నిప్పు బాస్ పై ఎమన్నా సందేహాలు ఉన్నాయా?
చీకటి చంద్రుని రహస్య సమావేశాలు
[సింగపూర్ లో చంద్రబాబు రహస్య సమావేశం వెనుక..?
సింగపూర్ టూర్ లో ఉన్న చంద్రబాబు తీరు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి హోదాలో పర్యటిస్తూ అక్కడి నేతలతో ప్రైవేటు మంతనాలకు దిగడం పెద్ద దుమారానికి దారితీసేలా కనిపిస్తోంది. సింగపూర్ లో మంత్రి ఈశ్వరన్ తో చంద్రబాబు ఏకాంత సమావేశం ఎందుకు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. సీఎంతో పాటు పర్యటనకు వెళ్లిన మంత్రులు నారాయణ, యనమల సహా ఇతర అధికారవర్గాన్నంతటినీ దూరంగా పెట్టి ఒంటరిగా చర్చించాల్సిన అంశాలు ఏముంటాయా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి చంద్రబాబుపై గతం నుంచి సింగపూర్ ఆరోపణలున్నాయి. ఆయన అక్రమంగా కూడబెట్టిన ఆస్తులను సింగపూర్ లోనే దాచిపెట్టారన్న విమర్శలు ఉన్నాయి. అక్కడ ఏకంగా ఓ ఫైవ్ స్టార్ హోటల్ చంద్రబాబుకి ఉందన్న ప్రచారాలు కూడా ఉన్నాయి. అయితే టీడీపీ అధినేత ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొడుతున్నారు. అక్రమాస్తులు నిరూపిస్తే వారికే ఇచ్చేస్తానంటూ సవాల్ కూడా విసిరారు. ఆనేపథ్యంలోనే ఏపీ రాజధాని నిర్మాణంలో సింగపూర్ కి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారన్న వాదన కూడా ఉంది. సింగపూర్ తో ఆయనుకున్న సన్నిహిత సంబంధాలను బలపరుచుకోవడంలో భాగంగానే స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కి పట్టం కడుతున్నారన్న విమర్శలున్నాయి. అయితే వాటన్నింటినీ పెడచెవిన పెట్టిన చాలామంది ఇప్పుడు సీఎం రహస్య సమావేశంపై మాత్రం విస్మయానికి గురవుతున్నారు.
ప్రభుత్వ నిధులతో, ప్రభుత్వ బాధ్యతల్లో, ప్రభుత్వ అధికారులతో కలిసి వెళ్లి ప్రైవేట్ కార్యక్రమాలు సాగించడం ఏవిధంగా సమంజసమన్న వాదన ముందుకొస్తోంది. నిజానికి చంద్రబాబు మీడియాకు వెల్లడించినట్టుగా సింగపూర్ మంత్రితో కేవలం రాజధానికి సంబంధించిన విషయాలు మాత్రమే చర్చిస్తే మంత్రులను, అధికారులను దూరం పెట్టాల్సిన అవసరం లేదు. అయినా గానీ అనుంగు అనుచరులను కూడా పక్కనపెట్టి ప్రత్యేకంగా సమావేశం కావడం వెనుక పెద్ద కథే ఉంటుందన్న అనుమానాలను అది బలపరుస్తోంది.
చంద్రబాబు రహస్య సమావేశాలపై గతంలో కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. ఏకంగా అప్పటి కేంద్రమంత్రి చిదంబరం కూడా చంద్రబాబు తనను రహస్యంగా కలిసినట్టు ప్రకటించడం ప్రకంపనలు రేపింది. అప్పట్లో కాంగ్రెస్ తో చంద్రబాబు లాలూచీకి అది తార్కాణమని చాలామంది చెప్పేవారు. ఇప్పుడు మరోమారు సింగపూర్ మంత్రితో రహస్యంగా భేటీ కావడం వెనుక అసలు కథేమిటో తెలియదు గానీ చంద్రబాబుపై విమర్శలు ఘాటు మాత్రం వినిపిస్తోంది.
http://updateap.com/why-chandrababu-met-singaore-minister-lonely/ ]
వేల కోట్ల ఇసుక మాఫియాలో చంద్రబాబు పాత్ర ఉంది, పట్టిసీమ పూర్తిగా అవినీతి మయం
-BJP MP గోకరాజు రంగరాజు, MLC కంతేటి సత్యనారాయణ
చంద్రబాబు, అదికార పార్టీ కనుసన్నల్లోనే మొత్తం ఇసుక దందా సాగుతుంటూ విమర్శించారు. పట్టిసీమలో పూర్తిగా అవకతవకలు సాగుతున్నాయన విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్ ను విస్మరించడం అన్యాయమన్నారు.
http://updateap.com/bjp-mp-hot-comments-on-chandrababu-in-sand-mafhia/