Phone records not edited: FSL

HYDERABAD: In a major development in the cash-for-vote case, the Telangana State Forensic Science Laboratory (TSFSL) has confirmed that the voice conversation records in accused Bishop Harry Sebastian’s cell phone are unedited. The lab also ratified the transcripts of the conversations made by the Anti-Corruption Bureau (ACB) as genuine.

One of the voice records in Sebastian’s phone is a conversation between AP chief minister Chandrababu Naidu and cash-for-vote complainant Elvis Stephenson. Armed with this information, the ACB is likely to proceed against Sebastian and others in the case.

According to ACB officials, there are 516 telephone conversation records in Sebastian’s phone, of which 102 related to the cash-for-vote case. “One of the conversations that the forensic lab authenticated was between Naidu and Stephenson,” ACB sources said. The forensic lab report affirming the content in Sebastian’s phone as not doctored was received by the ACB through the court two days ago.

The data in Sebastian’s phone is crucial for the cash-for-vote case. In his statement recorded before the magistrate, complainant Elvis Stephenson had said that Sebastian called on his phone at 4 pm on May 30 and gave the phone to Naidu, who spoke to him about the “deal.

Based on the lab reports, ACB sleuths can seek the voice sample of Naidu through the court for voice comparison test.

The investigative agency has already obtained the voice samples of accused TDP MLAs Revanth Reddy and Sandra Venkata Veeraiah from the Assembly, through the court. The voice samples of two other accused, Sebastian and Mathias Jerusalem, have also been sent to FSL and the analysis is currently going on.

As part of the cash-for-vote case probe, ACB officials had sent Bishop Harry Sebastian’s HTC cell phone — which has voice conversation records of various accused — to the FSL for forensic analysis over a month ago. Through the court, ACB then requested the lab to provide a mirror image copy of the data in the cell phone for purposes of investigation.

The lab provided the mirror image copy and ACB sleuths then prepared transcripts of all the conversation records along with the SMS texts. The transcripts were then sent back to the lab. The authentication was received by the ACB two days ago.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/Phone-records-not-edited-FSL/articleshow/49110393.cms

Advertisements

25 Comments

Filed under Uncategorized

25 responses to “Phone records not edited: FSL

  1. Atleast animals don’t lie ?

    http://www.sakshi.com/news/sakshi-special/assets-of-nara-lokesh-babu-279981?pfrom=home-top-story

    Chee ….chee…How do these fanatics sleep at night with their minds full of lies and their hearts filled with hatred for fellow human beings ??

  2. Babu vasthadu …..Pranalu theesthadu ?
    Atharuvatha ……..Papam ithurula meedha thosthadu ??

    http://www.greatandhra.com/politics/gossip/farmer-suicides-naidu-blames-it-on-banks-69389.html

  3. Veera

    పగిలిపొయే వార్త -5 వేల మంది యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ల రాజీనామా?
    లోకేష్ ఆస్తుల ప్రకటనే ప్రేరణగా మనం కూడా ఈ ఉద్యోగాలు మానేసి పాలు పెరుగు అమ్మి వోటుకు 5 కోట్లు ఇవ్వగలిగే స్థాయికి ఎదగొచ్చు ,పెద్ద పెద్ద పార్టీలను కూడా ఖర్చుకు వెనకాడకుండా నడపొచ్చు అని నేడు జరిగిన మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు అట!

  4. Veera

    YS , NTR లాంటి పాలన ఇంక రాదు,బాబు పాలన బాగా లేదు, ఆడ MRO ను కొడితేనే దిక్కులేదు -30 ఇయర్స్ ఇండస్ట్రీ ఫేం పృద్విరాజ్

  5. Veera

    కొయ్ కొయ్ కొయ్ కొయ్ పేకాట పాపారావు
    [నేను సంపద సృష్టించాను -కోతల రా(నా)యుడు
    2014 లో ప్రతిపక్షం లో ఉన్నప్పుడు ఎన్నికల అఫిడవిట్ ప్రకారం బాబు కుటుంబ ఆస్తులు 177 కోట్లు, అధికారం లోకి వచ్చాక కుటుంబ ఆస్తులు తగ్గి 46 కోట్లు అయింది .బాబు పేర ఉన్న ఆస్తులు 72 లక్షల నుంచి 42 లక్షలకు తగ్గింది.

    అధికారం లో ఉన్నప్పుడు నిప్పుగారి సంపదే తగ్గితే ఇంకా సంపద ఎక్కడ సృష్టించారు?
    1995-2004 మద్య CM గా ఉన్న బాబు దిగిపోయే నాటికీ 22 వేల కోట్ల లోటు బడ్జెట్ ఇచ్చి వెళ్ళాడు.అదీఆయన సృష్టించినసంపద!!! కుల మీడియా అడగదు కదా అని అలా రెచ్చిపోతుంటారు! ]

  6. Veera

    “ఆ ఒక్కటీ అడక్కు” సినిమా జోకులు
    కళ్ళు చిదంబరం:ఓలమ్మో ఓలమ్మో ఇదేటి విడ్డూరం ఎక్కడన్నా మేక మాట్లాడుద్డా!
    రాజేంద్ర పసాద్:బాబు అస్తులు 42 లక్షలే అని చెబితే పచ్చ పాత మీడియా నమ్మట్లేదా?

  7. Veera

    ఏమి సెపితిరి ఏమి సెపితిరి!!!
    గాంధీ, అన్నా హజారే తర్వాత నిప్పు నారా కుటుంబమే ఆదర్శం మరి.
    ఎన్నికల అఫిడవిట్ ప్రకారం 2014 లో ప్రతిపక్ష నాయకుడు బాబు కుటుంబ ఆస్తులు 177 కోట్లు.అధికారం లోకి వచ్చాక కుటుంబ ఆస్తులు తగ్గి 46 కోట్లు అయింది అని లోకేష్ ప్రకటన!
    నోట్:దయచేసి అందరూ నోటితోనే నవ్వాలని మనవి
    http://updateap.com/lot-of-doubts-on-lokesh-assets-list/

  8. Veera

    నా ఆస్తుల ప్రకటన:
    కేవలం ఒక మరి చెంబు 3 వేల 632 క్యాష్ , 8 వేల 771 అప్పు, ఒక పాత సైకిల్ మాత్రమే,
    -ఇట్లు మీ చిన చెంబు

  9. Veera

    ఒక్కో ఎకరం లో 10 లక్షలు ఎలా సంపాదిస్తున్నాడో కెసిఆర్ చెప్పాలి-TDP
    పాలు కూరగాయలు అమ్మి ఒక్కో వోటుకు 5 కోట్లు ఎలా ఇస్తున్నారో ముందు మీరు చెబితే బాగుంటుంది లోకేష్
    పాపం మన రైతులు ఎంత అమాయకులు, మన లోకేష్ దగ్గరికి పొతే ఎట్లా సంపాదించాలో చెబుతాడు కదా!!!

  10. Veera

    చంద్ర‌బాబుకి స‌న్ ‘స్ట్రోక్’ త‌గులుతోందా..!
    లోకేష్ ప్రవర్తనతో విసిగిపోయిన రామోజీ జగన్ ను ఆహ్వానించాదా?
    కేవలం సొంత కులస్తులనే కలుస్తున్న లోకేష్ పట్ల ఇతర కులాల నాయకులు,మంత్రులు ఆగ్రహంగా ఉన్నారా?
    http://updateap.com/chandrababu-will-face-new-problems-with-lokesh/

    • Kula rajakeeyalatho ….AP ni brastupattisthunna…Chinna Babu

      Ntr ….Died with stress from being backstabbed by his own son in law folllowed by slippers thrown at his dead body by his own people
      Anr …Cancer
      Ramanaidu ….Cancer

      History lo…Suryudu asthaminchani Samrajyala…..Sanka naki poyayi ?
      Mari ….Chinna Babu potha potha …ami theeskuni pothado ??

  11. Veera

    అందరూ మాలాగా నిప్పులా బ్రతకాలి -నిప్పు నారా లోకేష్
    వేల కోట్ల ఇసుక మాఫియ లో బాబు హస్తముంది, బాబు కు తెలీకుండా ఒక ఇసుక లారి కూడా కదలదు.పట్టిసీమ అంతా అవినీతిమయం -BJP MP గోకరాజు గంగరాజు .
    పుష్కరాల్లో చాలా అవినీతి జరిగింది-BJP MLA విష్ణు కుమార్ రాజు, సోము వీర్రాజు
    ముడుపులకోసమే పట్టిసీమ-లోక్ సత్తా JP చౌదరి
    1500 కోట్ల పట్టిసీమ లో 500 కోట్ల అవినీతి జరిగింది-ఉండవల్లి
    బొగ్గు కొనుగోళ్లలో, కరెంటు కొనుగోళ్లలో అవినీతి జరిగింది-ప్రజాశక్తి వ్యాసం
    వదలండి నన్ను వదలండి ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి -బ్రహ్మి

  12. Veera

    పాలు, కూరగాయల అమ్మి బ్రతుకుతున్నాం-నారా లోకేష్ ఆస్తుల ప్రకటన
    నారావారి ఆస్తుల వివరాలు :
    –చంద్రబాబు ఆస్తులు రూ. 42.40 లక్షలు
    –భువనేశ్వరి ఆస్తులు రూ. 33.07 కోట్లు
    –లోకేష్‌ ఆస్తులు రూ. 7.67 కోట్లు
    –బ్రహ్మణి ఆస్తులు రూ. 4.77 కోట్లు
    హెరిటేజ్ ద్వారా 2073 కోట్ల ఆదాయం, ఖర్చులు పోను లాభాలు రూ.30 కోట్లు
    (బాబు ఆస్తులు ప్రకటించినప్పుడు వెనకాల ఉన్న సెక్యూరిటీ గార్డ్ కిసుక్కున నవ్వాడట.నాకే 2-3 కోట్ల ఆస్తులున్నాయి ఈ లెక్కన బాబు గారు నాకంటే బాగా పూర్ అన్నాడట -కొమ్మినేని ఇన్ఫో )
    ఈ దేశం లో బాబు ఆస్తులు ప్రకటించడం మొదలెట్టాకే పార్లమెంటు ఎలక్షన్ కమిషన్ కూడా ఆస్తులు ప్రకటించాలి అని చెప్పింది అంట.
    దేశానికీ నారావారి కుటుంబము ఆదర్శము అన్నమాట!
    అందుకేనా దేశములో అవినీతి తి బాగా తగ్గిపోయింది?
    ఏంతైనా నారా వంశస్తులు నిప్పు వంశస్తులు సుమీ!
    గమనిక:మీరు అట్లా దేనితో పడితే దానితో నవ్వకూడదు మరి, ఆ !

  13. Veera

    అలిగిన రామోజీ జగన్ ను ఆహ్వానించాదా?
    రామోజీతో జ‌గ‌న్ స‌మావేశం టీడీపీ శ్రేణుల‌కు షాకింగ్ న్యూస్ అనే చెప్ప‌వ‌చ్చు. ఈనాడు అండ‌తోనే అనేక అంశాల్లో నెట్టుకొచ్చిన టీడీపీ ఇప్పుడు ఆ సంస్థ ప్ర‌త్య‌ర్థికి పావుగా మారే ప్ర‌మాదం ఏర్ప‌డ‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప‌డింది.

    ఈ స‌మావేశం వెనుకు తెలుగు మీడియా వార్ కూడా ఓ కార‌ణంగా కొంద‌రు అనుమానిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల ప్ర‌సారాల బాధ్య‌త‌ను రాధాకృష్ణ‌కు అప్ప‌గించారు. త‌ద్వారా కోట్ల రూపాయాల ఆదాయం ఆయ‌న‌కు స‌మ‌కూరుతోంది. మ‌హాటీవీ కి కూడా కేంధ్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రికి సంబంధించిన ఛానెల్ కాబ‌ట్టి ప్ర‌యోజ‌నాల ఫ‌లితాలు అందుతున్నాయి. కానీ రామోజీరావు కి ఎటువంటి ప్ర‌యోజ‌నం క‌లిగే రీతిలో క‌నింపిచ‌క‌పోవ‌డ‌మే కాకుండా క‌నీస ప్రాధాన్య‌త కూడా ఇటీవ‌ల ద‌క్క‌డం లేదంటున్నారు. ఇలాంటి ఒక‌టి రెండు విష‌యాల్లో వేచి చూసిన రామోజీరావు ఆ త‌ర్వాత‌నే ఇలాంటి నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు కూడా అంచ‌నా వేస్తున్నారు.
    http://updateap.com/tdp-thinking-about-ramoji-jagan-meeting/

    • Namaskaraniki ….Prathi namaskaram ……Mana Samskaram
      Antha kani …..adhi mana …Viluvalu viswasatha neeyathaku …addu kakudadhu.
      We should continue to fight in the best interest of everyone from AP cutting across castes, reiligions and regions.
      Whether …Win or lose …only fighters have place in the History books.
      The rest come and go no matter how much they loot.

  14. Veera

    ఇక సైకిల్ కాంగ్రెస్!!!
    ఇక కాంగ్రెస్-TDP భాయి భాయి- సీక్రెట్ పొత్తుల్లెవ్ అంతాబహిరంగమే!
    [కాంగ్రెస్ టిడిపి లను ఏకం చేస్తున్న తెలంగాణా
    బలమైన శత్రువును ఎదుర్కోవాలంటే ఏదో ఒక రూపంలో కలిసి అడుగులు వేయక తప్పదని కాంగ్రెస్, టిడిపిలు భావిస్తున్నాయి.

    2014 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేపట్టేందుకు కొంత బలం తక్కువైతే బయటి నుంచి మద్దతు ఇవ్వడానికి కాంగ్రెస్, టిడిపిల మధ్య ఒప్పందం కుదిరిందన్న రహస్యాన్ని టిడిపి వర్గీయులే బయటపెట్టారు.

    గతంలో కేంద్రంలో బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అనుభవం టిడిపికి ఉంది. అదే విధంగా అవసరం అయితే తెలంగాణలో బయటి నుంచి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి ఉండేది. అప్పటికప్పుడు దానికో సిద్ధాంతాన్ని చెప్పడం టిడిపికి పెద్ద కష్టమేమీ కాదు. దుష్ట కాంగ్రెస్‌ను అధికారానికి దూరంగా పెట్టేందుకు బిజెపికి మద్దతు ఇచ్చానని, మతతత్వ బిజెపిని అధికారానికి దూరంగా ఉంచేందుకు కేంద్రంలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానని గతంలో సమర్ధించుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉంది. అదే తరహాలో దుష్ట టిఆర్‌ఎస్‌ను అధికారానికి దూరంగా ఉంచేందుకు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చానని చెప్పుకునే వారు. అయితే ఆంధ్రలో బిజెపితో, తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తుండడమే విచిత్రం. ఉభయ రాష్ట్రాల్లో మరే పార్టీకి లేని ప్రచార శక్తి టిడిపికి ఉంది. చంద్రబాబు ఒకే రోజు తెలంగాణలో తన లేఖ వల్లనే తెలంగాణ ఏర్పడిందని చెబుతూ, అదే రోజు ఆంధ్రలో మాత్రం ఏకపక్షంగా అడ్డగోలుగా విభజించారని ప్రకటించారు.

    వామపక్షాలను పక్కన పెట్టి బిజెపితో కలిసిన సమయంలో తిరిగి బిజెపిని వదిలి వామపక్షాలతో చేతులు కలిపిన సమయంలో చంద్రబాబు ఎప్పటికప్పుడు సమయానుకూలంగా బలమైన వాదన వినిపించారు. ఆ తరువాత వామపక్షాలను పక్క న పెట్టి 2014లో బిజెపితో చేతులు కలిపినప్పుడు తిరిగి అంతే బలంగా తన నిర్ణయాన్ని సమర్ధించుకుంటూ బలమైన వాద న వినిపించారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని సైతం అంతే బలంగా సమర్ధించుకునేంత యంత్రాంగం టిడిపికి ఉంది.

    కాంగ్రెస్, టిడిపి చెట్టాపట్టాలేసుకుని ఉద్యమాల్లో పాల్గొంటే కాంగ్రెస్ కన్నా టిడిపికే ఎక్కువ ప్రయోజనం. తెలంగాణ టిడిపి నాయకులు విజయవాడ వెళ్లి చంద్రబాబుతో భేటీ అయిన తరువాతనే టిడిపి ఎమ్మెల్యే పాదయాత్ర, కాంగ్రెస్ నాయకురాలు సబితా ఇంద్రారెడ్డి టిడిపి సభలో పాల్గొనడం జరిగింది. ఉమ్మడి పోరాటాల్లో టిడిపితో కాంగ్రెస్ నేతలు కనిపిస్తున్నా, రెండు పార్టీల అనుబంధంపై కాంగ్రెస్ పార్టీ పరంగా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదే సమయంలో టిడిపి సభలో మీరెందుకు పాల్గొన్నారని కాంగ్రెస్ నాయకులను ఆ పార్టీ నాయకత్వం ప్రశ్నించలేదు. ఈ రెండు పార్టీల అనుబంధం రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. శాసన సభ సమావేశాల్లో ఈ బంధం మరిం త గట్టిపడే అవకాశం ఉంది.
    -బుద్దా మురళి
    http://amruthamathanam.blogspot.in/2015/09/blog-post_26.html ]

  15. Veera

    నారాయ‌ణ‌లో మృత్యు కేక‌లు-నారాయణ నారాయణ !
    -ఒకే రోజు ఇద్దరు విద్యార్థుల మృతి
    -ఒత్తిడి తట్టుకోలేక కర్నూలులో ఆత్మహత్య
    -విజయవాడలో అనుమానాస్పద మృతి
    -రెండుచోట్లా గోప్యమే
    -మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
    -గూడవల్లి కార్యాలయంపై దాడి
    -తక్షణం రాజీనామా : ఎస్‌ఎఫ్‌ఐ
    http://www.prajasakti.com/Content/1691720

  16. Veera

    దేవుడా!!!
    స్నానం కూడా చేయడానికి టైమ్ ఉండడం లేదు-బాబు (చప్పట్లు చప్పట్లు)
    (నిమిషానికి కోటి సంపాదిస్తుంటే 20 నిమిషాల స్నానం అవసరమా?)
    ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా ,రౌడీయిజం వంటివాటిని అనుమతించను,శాంతిభద్రతలు అత్యంత ముక్యం -బాబు (మళ్ళీ చప్పట్లు)
    వేల కోట్ల ఇసుక మాఫియ లో బాబు హస్తముంది, బాబు కు తెలీకుండా ఒక ఇసుక లారి కూడా కదలదు -BJP MP గోకరాజు గంగరాజు
    ఇంకా శాంతి భద్రతలు మీ TDP విప్ MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి చేతిలో చాల భద్రంగా ఉన్నాయి!!!

    స్నానం కూడా చేయడానికి టైమ్ ఉండడం లేదు- బాబు
    http://kommineni.info/articles/dailyarticles/content_20150926_1.php?p=1443249023647

    • Snanam cheytaniki samayam ledhu …. Babu
      Kani ………Punya snanalu cheyataniki vacchina vari pranalu theeyataniki……….boledu time ??
      Asalu battalu vippi Gajji choopincha Gaja dongalaku snanam andhuku ?

      Kamma ti jeevithalu……. …….Viluvalu leni brathukulu .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s