Where Andhra’s Masterplan For New Capital Falters

http://www.ndtv.com/opinion/where-andhras-masterplan-for-new-capital-falters-1223859?pfrom=home-opinion

6 Comments

Filed under Uncategorized

6 responses to “Where Andhra’s Masterplan For New Capital Falters

  1. @ Chinna Babu ….

    Mee kalusthitha palu ……kullina kuragayala tho kotla sampandhana meedha vicharanaku siddhama ?? – Ambati

    http://www.sakshi.com/news/top-news/ready-to-investigate-your-assets-280254?pfrom=home-featured-stories

  2. YS Fan

    నాకు స్నానం చేయడానికి కూడా టైం దొరకటంలేదు-చంబు
    లాబం లేదు ఇతనికి మోకాలు నొప్పి ఎక్కువైంది.

  3. Veera

    రీల్ హీరో మహేష్ అభిమానిగా నా మనవి
    గుంటూర్ జిల్లలో సొంత వూరు ను దత్త తీసుకున్నారు బాగుంది మరి తెలంగాణా లో మహబూబ్ నగర్ లో ఎందుకు దత్తతీసుకున్నారు ? అంటే తెలంగాణా ప్రజల మనస్సు దోచుకుందామనా? మీరు తెలంగాణా లో గ్రామాన్ని దత్త తీసుకోవడం లో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే అక్కడ కూడా మీ అభిమానులు ఉంటారు, మరి వారు కూడా మీ సినిమాలు చూడాలి కదా! అంతవరకూ బాగుంది.

    మరి దేశములోనే రాజస్తాన్ తో బాటుగా వెనకపడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాలలో కూడా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొంటే బాగుండేది కదా, ఆలోచించు! నేను నిన్ను తప్పు పట్టడం లేదు కాని ఎక్కడో లాజిక్ మిస్ అయ్యారు అని నా భావన.

    ఎలాగు నిప్పు బాస్ కుల పిచ్చి తో కృష్ణ గుంటూర్ జిల్లాలనే పట్టించుకొంటున్నాడు

    మొన్న టాటాలు వచ్చి కృష్ణ జిల్లాలో 230 గ్రామాలూ దత్తతీసుకున్నారు
    ఆల్రెడీ చికెన్ బిర్యానీ తింటున్న వాడికి మటన్ బిర్యానీ ఎందుకు , పచ్చడి మెతుకులు తింటున్న సీమ ప్రజలకు చేయి ఇవ్వండి.

    కృష్ణ కుటుంబం అంటే అందరకీ ఎంతో అభిమానం ఉంది.చిత పరిశ్రమ లో కృష్ణ ది ఉన్నత వ్యక్తిత్వం అని అంతా అంటారు, నేను కూడా నమ్ముతాను.

    మహేష్ మీరుకూడా మంచివారులాగే కనపడుతున్నారు అందుకే మీకు మనవి చేస్తున్నా.
    సీమ బిడ్డలు కూడా మన బిడ్డలే,కరవుసీమ ను కొంచెం అన్నా పట్టించుకొండయ్యా!!! అటు పాలకులూ పట్టించుకోక మీలాంటి డబ్బున్న సెలెబ్రితీలు పట్టించుకోకపోతే ఎలాగయ్యా?

  4. Veera

    ఒకే దెబ్బకు రెండు పిట్టలు!!!
    [BJP MLC సోము వీర్రాజు కు మంత్రి పదవి? ఏమి ఐడియా బాబూ?
    BJPలో బాబు పై ఒంటికాలు మీద లేచే సోము వీర్రాజు కు APBJP ప్రెసిడెంట్ పదవి ఇస్తారు అని వార్తలు.ఇప్పుడున్న APBJP ప్రెసిడెంట్ మంరియు విశాఖ MP అయిన కంభంపాటి హరిబాబు చౌదరి వెంకయ్య నాయుడు బాబుల మనిషి, ఆయన బాబు ను పల్లెత్తుమాట అనలేదు.

    అయితే సోము వీర్రాజు (కాపు) రాష్ట్ర BJP ప్రెసిడెంట్ అయితే ఇంకా కడిగేస్తాడు అని భయపడ్డ బాబు దేవాదాయ మంత్రి మాణిక్యాల రావు(కాపు) ను తప్పించి సోము వీర్రాజు (కాపు) కు మంత్రి పదవి ఇచ్చి వీర్రాజు నోరు మూయించాలని ప్లాన్

    అలా మన చౌదరి గారిని BJP అద్యక్షుడిగా కంటిన్యూ చేయవచ్చు వీర్రాజు నోరు మూయించవచ్చు ఏమంటారు? మరో BJP మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి పదవి మాత్రం పదిలం! What an idea sir jee?]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s