ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు అన్యాయం

-సిఎంకు రాజధాని మీదే మోజు
-వెనుకబడిన ప్రాంతాలకు స్వల్ప నిధులే
-మాజీ ఐఎఎస్‌ అధికారి శర్మ లేఖాస్త్రం
ప్రజాశక్తి-హైదరాబాద్‌ బ్యూరో
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెనుకబడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు మొదలయ్యాయి. కేంద్రం విడుదల చేస్తున్న నిధుల కేటాయింపులో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారనే అసంతృప్తి పెరుగుతోంది. రాజధాని నిర్మాణంపై మోజుతో సిఎం ఇతర ప్రాంతాల నిధులను కృష్ణా, గుంటూరు జిల్లాలకు మళ్లిస్తున్నారంటున్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధులన్ని ంటినీ రాజధాని ప్రాంతంలోనే ఖర్చుపెట్టడం సరికాదని పేర్కొంటూ ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఐఎఎస్‌ అధికారి ఇఎఎస్‌ శర్మ సిఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు.

డిప్యూటీ సిఎంలోనే అసంతృప్తి

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువ సీట్లు రాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ ప్రాంతానికి అభివృద్ధిలో ప్రాధాన్యం కల్పించడం లేదంటూ సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి కొన్నాళ్ల క్రితం విమర్శించారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయించిన రూ.1000 కోట్ల కేటాయింపుల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అన్యాయం జరిగిందని ఈ రెండు ప్రాంతాల నేతలు , మేధావులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ నిధుల్లో కేవలం రూ.350 కోట్లు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.300 కోట్లు, మిగిలిన రూ.350 కోట్లు రాజధాని నిర్మాణానికి ఉద్దేశించారు.

పేరు సీమది.. లబ్ధి కృష్ణాకు…

కృష్ణా జిల్లాకు లాభం చేకూర్చే పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి ఇతర ప్రాంతాల ప్రయోజనాన్ని ఫణంగా పెట్టి ఇప్పటికే 1500 కోట్లు బడ్జెట్టు వనరులను మళ్లించారని శర్మ తన లేఖలో విమర్శించారు. రాజధాని నిర్మాణం పేరిట పెద్ద ఎత్తున సాగుతున్న దుబారా కూడా, వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలను దెబ్బ తీస్తోందన్నారు. ముఖ్యమంత్రి వైఖరి ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి వర్గాల వారి ఆరోగ్యం, విద్య, సంక్షే మాలకు ఆటంకంగా మారిందన్నారు. రాజధాని ప్రాజెక్టు రాష్ట్ర ప్రజల పాలిటి గుదిబండగా మారిందన్నారు. రాజధాని పరిధి పెంచడం వల్ల నిర్మాణ వ్యయం పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు.

విదేశీ ఒప్పందాల గోప్యమెందుకు?

రాజధాని నిర్మాణం, రాజధానికి వచ్చే కంపెనీలు తదితర అంశాల్లో విదేశాల్లో చేసుకుంటున్న ఒప్పందాలను ప్రజలకు తెలియనివ్వకుండా ఎందుకు దాచి పెడుతున్నారని తన లేఖలో శర్మ ప్రశ్నించారు. అందువల్ల ఆ ప్రాంత రైతులు, వ్యవసాయ కార్మికులు కాకుండా రియల్‌ ఎస్టేట్‌ దళారులు పెద్ద ఎత్తున్న లాభం పొందుతున్నారని తెలిపారు. కేంద్రం ఇచ్చే నిధులను మళ్లించినా, సరైనా న్యాయం చేయ కున్నా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఇంకెంత మాత్రమూ సహించబోరని సిఎం తెలుసుకోవాలని హెచ్చరించారు.

http://www.prajasakti.com/Content/1693483

22 Comments

Filed under Uncategorized

22 responses to “ఉత్తరాంధ్ర, సీమ జిల్లాలకు అన్యాయం

 1. Veera

  ఇంక ఇత్తడి ఇత్తడే
  [Cash-for-vote scandal: Investigation in final stage
  HYDERABAD: Investigation in the cash-for-vote case has reached its final stage with the probe agency waiting for a green signal from the Telangana government before seeking voice sample of Andhra Pradesh chief minister N Chandrababu Naidu from the assembly for a voice matching test.

  http://timesofindia.indiatimes.com/city/hyderabad/Cash-for-vote-scandal-Investigation-in-final-stage/articleshow/49189878.cms%5D

 2. Veera

  కష్టపడ్డ వారికి TDP లో గుర్తింపు-జూపూడి (కామెడీ)
  ఆ ముక్క మీ అన్న మోత్కుపల్లి చేత చెప్పించు
  (మోత్కుపల్లి కి KCR మీద గయ్ అని లేస్తే రాజ్యసభ MP పదవి ఇస్తాం అని ఆశ పెడితే పాపం అరిచి అరిచి అలసిపోయి కామ్ గా ఉన్నాడు ఇప్పుడు కాని రాజ్య సభ MP పదవి అయితే బాబు సొంత కులపోడు గరికపాటి చౌదరి కి ఇచ్చిండు
  దానితో కడుపు మండిన మోత్కుపల్లి కంట్లో కన్నీరుతో అన్న మాటలు “TDP లో ఉండడం కంటే అడవిలో కట్టెలు కొట్టుకోవడం మేలు”
  సరే ఆయనకు గవర్నర్ గిరీ ఇస్తాము అని నచ్చచెప్పి కూడా కూడా 2 సం అయింది.
  TDP అధికారం లోకి వస్తే తెలంగాణా CM అని చెప్పిన R క్రిష్నయ్య పరిస్థితి ఏంది? ఒకసారి అటువైపు ఓ లుక్ వేసుకో జూపూడి!!!
  కొత్త పిచ్చోడు పొద్దెరగడు, కొత్తగా పార్టీ లోకి వచ్చిన నీకు లేట్ గా అర్ధం అవుతుందిలే)

 3. Veera

  నేడు గాంధీ జయంతి సందర్భంగా వారికి నమస్కారములు
  (వాచీ ఉంగరం, జేబులో రూపాయి కూడా లేకుండా, స్నానం కూడా చేయకుండా, మనవడిని కూడా చూడకుండా రోజుకు 20 గంటలు అవిశ్రాంతంగా పని చేసే నేటి గాంధీ ని కూడా గుర్తు పెట్టుకోండి ప్లీజ్!!!)

 4. Veera

  కోడిగుడ్డు మీద ఈకలు పీకడం…….
  తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించిన జగన్ భార్య భారతి ని బ్రతుకమ్మ పండుగకు కవిత ఎలా ఆహ్వానిస్తుంది -TDP కొత్తకోట దయాకర్ రెడ్డి
  నిజమే అన్నదమ్ముల్లా కలిసుందాం అని తెలంగాణా ఏర్పాటు ను జగన్ వ్యతిరేకించాడు కాని ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది , ఇంకా ఇలాంటి సంకుచిత భావాలు అవసరమా? అన్నదమ్ముల్లా ఉండలేమా?
  మీ బాబు లాగా తెలంగాణా లో నా లేఖ ల వల్లే తెలంగాణా వచ్చింది అని AP లో రాష్ట్ర విభజన అన్యాయం అని చెప్పడం లేదు కదా!

 5. Veera

  ఛీ ఛీ ఎంత మోసం ఎంత అన్యాయం!!
  [టిడిపి సభ్యురాలికీ తప్పని అగచాట్లు
  – ప్రజలకు దూరంగా సిఎం పాలన
  ప్రజాశక్తి – విజయవాడ ప్రతినిధి
  ఎన్నికల ముందు ఎన్నో హామీలు కురిపించి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ, తమ పార్టీ సభ్యులను సైతం పట్టించుకోవడం లేదు. తాము రోజుల తరబడి విజయవాడ క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమ గోడు వినేందుకైనా సిఎంకు సమయం దొరకడం లేదని గాయత్రి అనే సందర్శకురాలు వాపోయారు.
  ఇంతకీ ఆమె సమస్య ఏమిటంటే… టిడిపి క్రియాశీల సభ్యత్వం తీసుకున్న వారికి బెనిఫిట్స్‌లో భాగంగా ఉచితంగా బీమా సదుపాయం కల్పిస్తామన్నారు. గుంటూరుకు చెందిన గాయత్రి , ఆమె తల్లి వేముల సుంకమ్మ గతేడాది టిడిపి సభ్యత్వం తీసుకున్నారు. సుంకమ్మ ప్రమాదవశాత్తు ఈ ఏడాది ఫిబ్రవరిలో చనిపోయారు. ఆమె కూతురు గాయత్రి తనకు రావాల్సిన బీమా మొత్తం కోసం సిఎం క్యాంపు కార్యాలయం వద్దకు వచ్చారు. కానీ ఇక్కడ తననెవరూ పట్టించుకోవడం లేదని గాయత్రి వాపోయారు. భర్తలేని ఆమె కూలి పనులు చేసుకుని, ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ బతుకుతోంది. తల్లి మరణంతో రావాల్సిన బీమా కోసం మూడు రోజులుగా విజయవాడ సిఎం క్యాంపు కార్యాలయం వద్దకు వస్తోంది. సిఎంను తాను కలవనీయడం లేదని, కూలి చేసి కూడ బెట్టుకున్న సొమ్ము ఛార్జీలకే సరిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

  తన వద్ద అన్ని రకాల పత్రాలు ఉన్నా, అర్జీని ఎందుకు తిరస్కరిస్తున్నారో తెలపాలని గురువారం ఆమె క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. చనిపోయిన పది రోజుల్లో సమాచారం అందించి, రెండు నెలల్లో బీమాకు సంబంధిం చిన పత్రాలు సమర్పిస్తే, ఆ సొమ్ము వచ్చి ఉండేదని, గడువు దాటిన తర్వాత పత్రాలు పంపడం వల్ల అర్జీని తిరస్కరించామని చివరకు సిఎంఒ అధికారులు గాయత్రికి తెలి పారు. సభ్యత్వం తీసుకునేటప్పుడు ఇలాంటి నిబంధన లేమీ చెప్పలేదని, మూడు రోజుల పాటు క్యాంపు కార్యాలయం చుట్టూ తిరిగినా తన అభ్యర్థనను పట్టించుకోలేదని, ఆందోళన చేస్తే గాని అది óకారులు ఈ విషయం తెలియజేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు.

  http://www.prajasakti.com/Content/1694148 ]

 6. Jagan meeting with ramoji is wrong decision.Never trust Ramoji,cbn these r most cunning people.

 7. Veera

  TDP అంటే తెలంగాణా దొంగల పార్టీ -కవిత
  (వాచీ ఉంగరం కూడా లేని పెద్దమనిషి ని పట్టుకొని ఆ మాటలేంటి అమ్మా?
  AP లో తెలుగు దొంగల పార్టీ అనాలేమో!!! )
  [వేల కోట్ల ఇసుక మాఫియ లో బాబు హస్తముంది, ఒక్క ఇసుల లారీ కూడా బాబుకు తెలియకుండా వెల్లదు -మిత్రపక్షం BJP MP గోకరాజు గంగరాజు
  పుష్కరాల్లో అంతా అవినీతే-BJP MLC సోము వీర్రాజు
  పట్టిసీమ ముడుపుల కోసమే-లోక్ సత్తా JP చౌదరి
  1500 కోట్ల పట్టిసీమ లో 500 కోట్ల అవినీతి జరిగింది-ఉండవల్లి
  రాజధాని లో పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోంది-రిటైర్డ్ ఐఏఎస్ శర్మ గారు
  దేశము లోనే అతి పెద్ద కుంభకోణం ఈ రాజధాని ఏర్పాటు-AAP నేత యోగేంద్ర యాదవ్]

  • YS Fan

   గాంధీ గారి దగ్గర ఉంగరం లేదు,గడియారం మాత్రం వుండేది.
   ఆంధ్ర ఔరంగజెబ్ దగ్గర ఉంగరం,గడియారం లేవు,కాని MLA ని కొనడానికి 5 కోట్లు ఉన్నాయ్.

 8. Aluperagani …………Praja Poratam

  http://www.sakshi.com/photos/ys-jagan/album-ys-jagan-reddy-visits-tanguturu-tobacco-centre-3267?pfrom=home-top-photos

  Only fighters have place in History books.
  The rest come and go into this world.

 9. YS Fan

  not sure whether cbn is catching Modi’s hair or any other thing,but cm comes out smiling – JC Diwakar Reddy in a public meeting.

 10. Veera

  దేవుడా!!!
  [మొన్న స్నానం చేయడానికి కూడా టైం లేదు
  నేడు నా మనవడిని చూడటానికి కూడా టైం లేదు
  నా చేతికి వాచ్ లేదు-బాబు ]
  బ్రహ్మి:వదలండి నన్ను!!!

 11. Veera

  వ్యవసాయం లో కోట్లు ఎలా గడిస్తున్నాడో రైతులకు కెసిఆర్ చెప్పాలి-ఎర్రబెల్లి
  పాలు పెరుగు అమ్మి వోటుకు 5 కోట్లు ఎలా ఇస్తున్నారో చెబితే మేము కూడా పాలు పెరుగు అమ్ముతాం -చదువుకున్న యువత
  అయ్యా మీరు ఎలాగూ ఇంటికో ఉద్యోగం ఇవ్వలేకపోయారు కనీసం ఆ ట్రిక్ ఏదో చెబితే వాళ్ళు కూడా కోట్లు గడించి సుఖంగా బ్రతుకుతారు కదా!!!

 12. Veera

  వైశ్యులకు నా పూర్తి మద్దతు
  నా జీవితమంతా ఆ ‘కోమటి’ వాడికి వడ్డీ కట్టడానికే సరిపోతుంది
  – ప్రధాన మంత్రి ముద్ర బ్యాంకు ప్రకటన లో కస్టమర్
  ఈ ప్రకటన తమ కులాన్ని అవమానించే విధంగా ఉందని వైశ్యుల ఆందోళన
  ఇదే చైతన్యం ఈ మద్య బ్రాహ్మణులలో కనిపించి మోహన్ బాబు కుమారుడి సినిమాపై దాదాపు దాడి చేసినంత పని చేసారు
  సినిమాలలో ఎక్కువగా బ్రాహ్మణులను జోకేర్స్ గా ,రెడ్లను విలన్ లుగా చూపుతున్నారు. ఈ కడుపు మంటకు కారణం సినిమా పరిశ్రమ మొత్తం కమ్మ కులస్థుల చేతిలో ఉండడమే.
  గత 100 సినిమాలు చూడండి , కనీసం 90 సినిమలలో రెడ్లు విలన్ లు గానో జోకర్ లు గానో చూపారు అలగే బ్రాహ్మణులను 60 శాతం సినిమాలలో జోకర్ లుగా చూపారు
  సినిమా హీరోలు నిర్మాతలు ,దర్శకులు 90 శాతం కమ్మ కులస్తులే.
  ఈ కుల వివక్ష పోవాలి ,కేవలం సినిమా పరిశ్రమ ఒక మెగా(కాపు) ఫ్యామిలీ మినహాయిస్తే మొత్తం కమ్మ కులస్థుల చేతిలో ఉండదముతో ఈ విధంగా జరిగుతుంది
  నేను ఆ కులాన్ని ఏమీ అనడం లేదు మునుముందు ఇలాంటి తప్పులు చేయకండి
  మీకు అంతగా పెట్టుకోవాలనుకుంటే కమ్మనాయుడు/చౌదరి అని పెట్టుకోండి
  నోట్: కేవలం సమాజములో జరుగుతున్న పరిణామాలను దృష్టిలో ఉంచుకొని చెబుతున్నాను.ఏ కులాన్ని కించ పరచాలనే ఉద్దేశం లేదు , కేవలం మనో వేదన మాత్రమే ఇది. దయచేసి ఎవరు కూడా ఏ కులాన్ని తిట్టవద్దు.
  [Vysyas express ire at Mudra ad
  Hyderabad: The Vysya community is up in arms over the use of derogatory words in the advertisement pertaining to Pradhan Mantri Mudra Bank which is aimed at benefiting small entrepreneurs and also act as a regulator for Micro-Finance Institutions (MFIs).
  What has upset them, according to Paluri Suresh, past president of Arya Vysya Club, Secunderabad, is that in the advertisement the father of the child who gets loan from Pradhan Mantri Mudra Bank (PMMB) to own a tempo says, “Chala Santosham Babu.
  Naa Jeetam anta aa Komatodi ki Vaddi kattadanike saripoyindi.” (I am very happy that you got a loan from PMMB. My entire salary used to go towards paying interest to that Baniya.”
  Suresh said the use of the word ‘Komati’ is demeaning and an insult to the entire Vysya community.Following this, the Arya Vysya Club and other organisations like Vasavi Club, etc., have decided to launch strong protest against the Centre.
  They released the audio clips to all Vysya organisations and asked them to carefully hear the clip and submit memorandum opposing the offensive language used in the advertisement to all the district collectors and the MROs across Telangana and Andhra Pradesh.
  The memorandum would condemn the offensive language and would demand that the insulting word should be removed from the advertisement and that the Central government should apologise to the Vysya community.
  Meanwhile, the Vasavi club representatives called on state BJP president G Kishen reddy and submitted a memorandum to him demanding withdrawal of the objectionable words and an apology from the Centre.
  Kishen Reddy, while apologising on the issue, said he would see that action against the person who translated the advertisement was taken. However, Suresh told The Hans India that they would not give up their agitation till corrective measures were taken.
  http://www.thehansindia.com/posts/index/2015-09-30/Vysyas-express-ire-at-Mudra-ad-178394 ]

 13. Veera

  కెసిఆర్ కేక
  అసెంబ్లీ లో కెసిఆర్ స్పీచ్ అద్భుతం, మంచి పట్టు ఉంది సబ్జెక్టు మీద, బాగా చదువుతాడు అనుకుంటా.ఎక్కడ సంయనం కోల్పోకుండా చాల చక్కగా గణాంకాలు ఉదాహరణలు పిట్ట కథలతో మాట్లాడుతున్నాడు.
  బాబు పచ్చి అబద్దాలు, తిట్లతో బెదిరింపులతో ప్రసంగిస్తాడు అసెంబ్లీ లో.
  ఒట్టి కుండకు శబ్దం ఎక్కువ కదా!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s