AP సర్కారు లో విచ్చలవిడి అవినీతి అని 75% అభిప్రాయం-ప్రణాళికా శాఖ సర్వే

రాష్ర్ట ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని సాక్షాత్తూ రాష్ట్ర ప్రణాళికా శాఖ నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ప్రజానీకం ముక్తకంఠంతో చెప్పింది. సర్వేలో పాల్గొన్న 75 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు
802 గ్రామాల్లో సర్వే: ఈ ఏడాది జూలైలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని గుర్తించిన 802 గ్రామాల్లోని 18,000 మందితో సర్వే నిర్వహించారు. సర్వేలో అవినీతి పెరిగిపోయిందని 75 శాతం మంది చెప్పారు

http://www.sakshi.com/news/top-news/stray-corruption-281014

పట్టిసీమలో మునిగెందేంత తెలెందింట

http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3818572

19 Comments

Filed under Uncategorized

19 responses to “AP సర్కారు లో విచ్చలవిడి అవినీతి అని 75% అభిప్రాయం-ప్రణాళికా శాఖ సర్వే

  1. Kamma ti rajyam lo ……..Dochukuna variki …..Dochukunnantha ?
    Veeri Papam pandedhi appudu ??

    http://www.sakshi.com/news/district/on-the-lands-of-the-poor-falcons-281643?pfrom=home-top-story

  2. Veera

    TDP మేనిఫెస్టో పై పిల్ దాఖలు చేస్తాం
    -రాష్ట్ర నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు
    గుంటూరు : నిరుద్యోగులకు తప్పుడు హామీలు ఇచ్చి మోసగించినందుకు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో పై హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాజ్యం(పిల్)ను దాఖలు చేయనున్నట్లు రాష్ట్ర నిరుద్యోగుల ఐక్యవేదిక అధ్యక్షుడు లగుడు గోవిందరావు తెలిపారు.
    రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1.42 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
    ఆదివారం గుంటూరులో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి విషయంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు.
    2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి నిరుద్యోగులు ఓటు వేశారని.. తెలిపారు. పంచాయితీ రాజ్ శాఖలో ఉన్న 3,400 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు.. మిగులు ఉద్యోగులతో వాటిని బర్తీ చేస్తామని చెబుతున్నారని మండి పడ్డారు.

  3. @ Venukayya chowdary
    Will your caste fanatism solve AP’s problems ?? Why don’t you open some Ntr statues in backgardens in AP ? That might solve the problems ??

    http://www.ndtv.com/andhra-pradesh-news/special-status-will-not-solve-problems-of-andhra-pradesh-venkaiah-naidu-1225751?pfrom=home-south

    Akkada vunna……ami chesthunna …..Manasantha nuvva ?

    Chee….chee…..Kammati ti jeevithalu ………Viluvalu leni brathukulu .

  4. Narayana………Narayana…..Are you teaching students how to commit suicides ?

    How many suicides in your colllege this year ? And you are still allowed to continue as a Minister ??

    http://www.sakshi.com/news/district/another-student-attempt-to-suicide-in-narayana-college-281244?pfrom=home-top-story

    Sadly ….your Boss is busy killing farmers and has no time to dismiss you ?

    When will these people pay the price for their sins ??

  5. Green fields being looted for commissions in the name of a Capital .
    When will these narrow minded selfish people who see nothing but caste and money in their lives pay for their sins ?

    http://www.sakshi.com/news/top-news/amaravathi-construction-contract-to-asendaas-281188?pfrom=home-top-story

    Kammati jeevithalu ……..Viluvalu leni brathukulu ??

  6. Veera

    తమిళనాడులో తెలుగు ఉద్యమం -పవన్ వెనక్కి తగ్గారా
    తమిళనాడులో తెలుగు మాద్యమం కోసం ఉద్యమిస్తానని ప్రకటించిన పవన్ ఎందుకు వెనక్కి తగ్గారో మాకు తెలియదు- దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ

  7. Veera

    కమల్ హసన్ కు సెల్యూట్
    తమిళనాడులో HIVతో బాదపడుతున్న చిన్నారుల కోసం 16 కోట్లు విరాళం ఇచ్చిన కమల్ హసన్. మన సినిమా పులులూ సింహాలూ , చూసి నేర్చుకోండి

  8. Veera

    ఆ తార‌ల ఇళ్ల‌ల్లో 100 కోట్లు దొరికింది..!?
    తమిళ హీరో విజయ్‌, నటీమణులు సమంత, నయనతార, నిర్మాతలు, ఫైనాన్సియర్లు, దర్శకుల ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో రూ. 100 కోట్ల విలువైన నగలు, నగదు లభ్యమైనట్లు తెలిసింది
    మన సినీ పులులు సింహాల ఇళ్ళలో IT దాడులు జరిగితే వెయ్యి కోట్లు దొరకవూ?

  9. Veera

    రాయలసీమ కు అన్యాయం జరుగుతోంది
    భవిష్యత్తులో ఎపి రాజధాని అమరావతి నుంచి సీమవాసులను తరిమేస్తారు
    అభివృద్ధి అంతా విజయవాడ లో పెట్టి మల్లా హైదరబాద్ లో చేసిన తప్పే చేస్తున్నారు
    -TG వెంకటేష్ ,TDP నాయకులు (రాయలసీమ, ఉత్తరాంద్ర హక్కుల వేదిక అద్యక్షుడు)

    ఏమి చేస్తాము సర్ , మీ బాబు సీమ లోనే పుట్టాడు కాని ఆయనకు కన్న గడ్డ ముక్యం కాదు కుల గడ్డ ముక్యం .రాష్ట్రం లో కృష్ణ గుంటూర్ మినహా ఆయన ఏ ప్రాంతాన్ని కూడా పట్టించుకోవడం లేదు మరి !

  10. Veera

    లోకేష్ కి అంత సీన్ అనవసరం అని ఆగ్రహంగా ఉన్న సీనియర్ TDP నాయకులు
    [Youngsters Hail, Seniors Fume as Lokesh Claws his Way Up Hierarchy
    Though none of the seniors are ready to openly pick holes in the decision to elevate Lokesh or in the constitution of new committees of the party, in private several ministers and seniors expressed reservations over the sudden rise of Naidu’s son hardly one and a half years after being made coordinator of the TDP Workers Welfare Fund.
    Some veterans argue that Lokesh’s elevation might give scope for emergence of dual power centres in the party leading to confusion and disarray in the coming days.
    -Indian Express, Oct 3, 2015]

  11. Veera

    20 వేల కోట్లు పెద్ద కూలీ హుండీ లోకి ?
    [పోలవరం ప్రాజెక్ట్ అంచనా లో 20 వేల కోట్లు పెంచిన బాబు సర్కార్
    1 సం క్రితం విభజన సమయములో పోలవరం అంచనా 16 వేల కోట్లు.
    కాని ఇప్పుడు బాబు సర్కారు నిపుణుల కమిటీ పేరుతొ పోలవరం అంచనా 20 వేల కోట్లు పెంచి 36 వేల కోట్లు గా పేర్కొంది. మరి బాబు సర్కారు పెంచిన ఈ 20 వేల కోట్లు పోలవరం కాంట్రాక్టర్ మరియు TDP MP అయిన రాయపాటి సాంబశివరావు చౌదరి , బాబు పంచుకోవదానికేనా??]

  12. Veera

    నాయుడు బ్రదర్సా మజాకా !!!
    ప్రత్యెక హోదా 5 సం కాదు 10 సం కావాలి-పార్లమెంటులో వెంకయ్య నాయుడు
    ప్రత్యెక హోదా 10 సం కాదు 15 సం కావాలి-చంద్రబాబు నాయుడు
    ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కన్నా ప్రాజెక్టులే ముక్యం-వెంకయ్య నాయుడు
    ప్రత్యెక హోదా సంజీవిని కాదు-చంద్రబాబు నాయుడు
    ఆ నాయుడు ఈ నాయుడు ఒక్కటే-కెసిఆర్
    మీది తెనాలే మాది తెనాలే అనే ఫెవికాల్ బంధం మరి
    వీళ్ళ వెనకాలే అను కుల భజన మీడియా ABN, TV9, NTV, TV5, కూడా ప్రత్యెక హోదా అంత లాభం కాదు అని ప్రచారం మొదలు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s