ప్రత్యెక హోదా వలన కలిగే లాభాలు

‘ప్రత్యేక’ రాష్ట్రాలకు ప్రత్యేక సహాయం
ప్రణాళికా సంఘం కేంద్ర పన్నుల రాబడి నుంచి రాష్ట్రాలకు 1. సాధారణ కేంద్ర సహాయం, 2. అదనపు కేంద్ర సహాయం, 3. ప్రత్యేక కేంద్ర సహాయం అనే మూడు విధాలుగా నిధులను కేటాయిస్తుంది. మొత్తం కేంద్ర సాధారణ సహాయం నుంచి ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు 30 శాతం నిధులు లభిస్తాయి. అందులో 90 శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంటు కాగా, 10 శాతం అప్పు. మిగతా రాష్ట్రాలకు కేంద్ర సాధారణ సహాయంలో 30 శాతం మాత్రమే గాంట్లు, 70 శాతం రుణం. ఇక ప్రత్యేక కేటగిరీ హోదాగల రాష్ట్రాలు కేంద్ర పథకాలకు, విదేశీ సహాయంతో చేపట్టే ప్రాజెక్టులకు అందే కేంద్ర అదనపు సహాయంలో గ్రాంట్లు, అప్పు నిష్పత్తి 90:10గా ఉంటుంది. ఇక ప్రత్యేక కేంద్ర సహాయం కింద ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు అంశాలవారీగా సహాయం అందుతుంది. ఈ కేటాయింపులు రాష్ట్ర ప్రణాళిక పరిమాణం, మునుపటి ప్రణాళిక వ్యయం వంటి ఆంశాలపై కూడా అధారపడి ఉంటాయి. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు ఈ మూడు విధాలుగానూ పెద్ద ఎత్తున నిధులు… ప్రధానంగా గ్రాంట్లుగా లభిస్తాయి. అంతేకాదు, ఎక్సైజ్ టాక్స్, కస్టమ్స్ డ్యూటీ, ఆదాయం పన్ను, కార్పొరేట్ ట్యాక్స్‌లలో గణనీయమైన తగ్గింపులు, మినహాయింపుల వల్ల కూడా లబ్ధి చేకూరుతుంది. ఎక్సైజ్ తగ్గింపుతో పరిశ్రమల స్థాపన పెరుగుతుంది, యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి. తద్వారా రాష్ట్రాభివృద్ధి ఊపందుకుంటుంది.

వివిధ పద్దుల కింద కేంద్ర నిధులు
వివిధ రాష్ట్రాలు కేంద్ర పన్నుల రూపేణా కేంద్రానికి ఏ మోతాదులో రాబడిని సమకూరుస్తాయనే దాన్నిబట్టి కేంద్ర ఆర్థిక సంఘం ఆయా రాష్ట్రాలకు పంచుతుంది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం తన పన్నుల రాబడి నుంచి 2,55,414 కోట్లను రాష్ట్రాలకు పంచింది. ఇది రాష్ట్రాలకు కేంద్రం అందించిన మొత్తం నిధుల్లో 57 శాతం. ఇదిగాక ప్రకృతి వైపరీత్యాలు, రోడ్ల నిర్వహణ వంటి అవసరాలకు అది ఆయా రాష్ట్రాలకు అంశాలవారీగా అందజేసే గ్రాంట్లు, అప్పుల విషయంలో విధి విధానాలను కూడా ఆర్థిక సంఘం సూచిస్తుంది. అయితే కేంద్ర పన్నులను రాష్ట్రాలకు పంపిణీ చే యడంలో మాత్రం అది ఎలాంటి తేడానూ చూపదు.

ప్రణాళికా సంఘం, అర్థిక సంఘాల ద్వారా కేంద్రం రాష్ట్రాలకు సాధారణంగా అందించే నిధులకంటే ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు లభించే నిధులు పలు విధాలుగా ఎక్కువగా లభిస్తాయి. అంతేకాదు, హోదా ఉన్న రాష్ట్రాలకు లభించే నిధుల్లో అత్యధిక భాగం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంట్ల రూపంలో లభిస్తుంది. రుణం అతి స్వల్పంగా ఉంటుంది. ఈ తేడాయే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలు త్వరితగతిన అభివృద్ధి చెందడానికి కేంద్రం అందించే తోడ్పాటు అని స్థూలంగా చెప్పుకోవచ్చు.

1.కేంద్ర పన్నుల్లో భాగం, 2. ప్రణాళికేతర అప్పులు, గ్రాంట్లు, 3. కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు, 4. సాధారణ కేంద్ర సహాయం, 5. కేంద్ర ప్రత్యేక సహాయం, 6. అదనపు కేంద్ర సహాయం అనే ఆరు రూపాల్లో కేంద్ర సహాయం రాష్ట్రాలకు అందుతుంది. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 3, 4, 5 మూడు పద్దుల కింద లభించే నిధుల ద్వారా భారీగా లబ్ధి కలుగుతుంది. వీటిలో సాధారణ కేంద్ర సహాయం, కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులకు సంబంధించి 90 శాతం తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని గ్రాంటు కాగా, 10 శాతం మాత్రమే రుణ ంగా ఉంటుంది. అంటే ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఇలా అందే కేంద్ర సహాయం దాదాపుగా ఉచితంగా అందేదే. ఇక ఐదవదైన కేంద్ర ప్రత్యేక సహాయం కింద వివిధ ప్రాజెక్టుల వ్యయంలో 90 శాతం గ్రాంట్‌గా ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు అందుతుంది. 2014 వరకు ప్రత్యేక కేటగిరీ రాష్ట్రాలకు ఈ ప్రత్యేక కేంద్ర సహాయం అందింది (2011-12లో రూ. 4 లక్షల కోట్లు).

21 Comments

Filed under Uncategorized

21 responses to “ప్రత్యెక హోదా వలన కలిగే లాభాలు

  1. Rajasekhara

    HI All,

    Its Very Inspirational Job Jagan Anna doing so far. I personally Inspired lot .
    no matter what is hard for winning elections we will make through this time.

    1) YSRCP Team Must address media stating we are not tolerate if AP Govtany lending Money /loans for World Banks and other finance constitutionals which we need to pay . Bec they are not bothers AP Special Status .
    2) I always emphasize of works @ mandel level I don’t see any leaders are done great job WG, EG, Vizag, VIjayanagaram . Srikakulam .
    3) YSRCP Team doing great job by taking up good issues . failing marginally while execution . YSRCP Team need to understand implementations Strategy & involve neutral people more.

    Regards,
    Rajasekhara.

  2. Veera

    Neglect of Rayalaseema may lead to another split: BJP, (Hindu, Oct 11)

    Rayalaseema in a state of discontent
    http://www.thehindu.com/news/national/state-view-rayalaseema-in-a-state-of-discontent/article7747573.ece

  3. Oka vaipu …Kamma ti jeevithala kosam …..Pacchati polalu dochukuntunna …………Gajji / Gaja dongalu
    Mari oka vaipu ….Kula mathalaku athitham ga …Rastra prayaojanalu …Praja sreyassu kosam ….Pranalaku theginchi Poratam chesthunna ..Oke Okkadu.

    http://epaper.sakshi.com/apnews/Guntur/11102015/Details.aspx?id=2945991&boxid=25646738

    Is it only JAGAN’s responsibility ?
    Please wake up the 95% Public in AP and let them know the true colours of the caste fanatics looting the state under different masks .

    Why no comments from Chee vaji chowdary ?
    Why no comments from JP Chowdary ?
    Why no comments from Kammanists ?

    Chee …chee …ee……Kammati jeevithalu ….Viluvalu leni brathukulu.

  4. Veera

    కార్పొరేట్లతో సీఎం రహస్య మంతనాలు
    ఇ-ప్రగతి ప్రారంభోత్సవానికి శుక్రవారం విశాఖపట్నం వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్‌ సంస్థల అధిపతులతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ రహస్య సమావేశం నిర్వహించి సుదీర్ఘ చర్చలు జరిపారు. రిలయన్స్‌ కంపెనీ అధిపతులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతకుముందు వివిధ కంపెనీల సిఇఓలతో సమావేశమయ్యారు. టెక్స్‌టైల్స్‌ రంగ అభివృద్ధికి విశాఖలో ఉన్న అవకాశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా విశాఖ అర్బన్‌ డవలప్‌మెంట్‌ (వుడా) అభివృద్ధికి సంబంధించి పత్రాలను చంద్రబాబుకు ఉన్నతాధికారులు సమర్పించారు. అధికారులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా భవిష్యత్‌లో విఎండిఎ అభివృద్ధిపై వివరించారు.
    http://www.prajasakti.com/Content/1697655

  5. Prajala tharapuna porada valasina …..Communist lu
    Kulam musugula ……..Kammanist lu ga maraga
    Poratama ………mana Ayudham
    Viluvalu …….Viswasaneeyatha …..mana Jeevitham antunna – Oka Okkadu

    http://www.sakshi.com/news/andhra-pradesh/ys-jagan-initiation-282565?pfrom=home-andhra-news

  6. No make up on his face ………
    No wig on his head ……
    No Fear in his Heart …..
    No Discrimination in his Mind ….

    The Brave Heart continues to fight for peoples right .

    http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1792:2015-10-09-12-22-56&Itemid=665

  7. YS Fan


    ఈ స్టుపిడ్ ఫెలోస్ చూసిన సినిమాలే మళ్లీ మళ్లీ చూడటం వల్లే మీరు మెగాస్టార్ గా ఎదిగి మీ కుటుంబంలో ఒక అరడజను మందిని సినీ రంగంలోకి తెచ్చారు. పార్టీ పెట్టగలిగారు.

  8. Veera

    260 కోట్ల ‘హుదూద్‌’ విరాళాలు ఏమయ్యాయి?
    ప్రజలు ఇచ్చిన సరకులు బియ్యం, నీళ్లు ప్యాకెట్లు, బిస్కట్లు తెలుగు తమ్ముళ్ల ఇళ్ళలో దొరికాయి -సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు సిహెచ్‌.నర్సింగరావు
    (సర్ మీరు నిప్పు లాంటి హుండీ బాబా గారిని అనుమానిస్తున్నారా?
    మీకు అనుమానం ఉంటె అయన హుండీ లో వెతకండి ఆ !!!)

  9. Veera

    ఫైర్ పై ఫైర్ అయిన BJP MLC వీర్రాజు
    [పట్టిసీమ వట్టిసీమ ,రాయలసీమ కు చుక్క నీరు కూడా అందలేదు
    పోలవరం అంచనా 16 వేల కోట్ల నుంచి 36 వేల కోట్లకు ఎలా పెంచారు బాబూ ?
    (పెంచిన 20 వేల కోట్లు పోలవరం కాంట్రాక్టర్ అయిన TDP MP రాయపాటి చౌదరి జేబులోకి, తద్వారా బాబు హుండీలోకి వీర్రాజు గారూ)
    పట్టిసీమ కు అయిన ఖర్చు వివరాలు అడిగితె బాబు సర్కారు ఇవ్వడం లేదు
    వెనకపడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాకు ఇచ్చిన 350 కోట్లు కూడా బ్యాంకులో వేసి వడ్డీ వాడుకుంటోంది బాబు సర్కారు]
    వేల కోట్ల ఇసుక కుంభకోణం లో బాబు హస్తముంది, బాబు కు తెలీకుండా ఒక ఇసుక లారి కూడా కదలదు-BJP MP గోకరాజు గంగరాజు
    పట్టిసీమ, పుష్కరాల్లో భారీ అవినీతి జరిగింది-BJP MLA విష్ణు కుమార్ రాజు
    పట్టిసీమ కేవలం ముడుపులకోసమే-లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ చౌదరి
    1500 కోట్ల పట్టిసీమ లో 500 కోట్ల అవినీతి జరిగింది-ఉండవల్లి
    (పరిస్థితి ఇలా ఉంటె మా బాబు బంగారం అని వెనకయ్య నాయుడు ,మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి,BJP రాష్ట్ర అద్యక్షుడు మరియు విశాఖMP అయిన కంభంపాటి హరి బాబు చౌదరి అంటున్నారు. మీది తెనాలి మాది తెనాలి అంటే ఇదే మరి!!!)

  10. Veera

    AS per CNN-IBN(Belongs to Reliance Group), Nitish is going to sweep Bihar .

    JDU:137+/- 8
    BJP::95+/-8http://telugu.greatandhra.com/politics/gossip/bihar-malli-nithish-de-anna-cnn-ibn-survey-66062.html

    .

  11. Veera

    ఉండవల్లి రిసెర్చ్‌- ఏపీకి ర్యాంకు ఎలా వచ్చిందంటే!
    ఇటీవల పెట్టుబడులకు అనువైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటూ ప్రపంచబ్యాంకు దేశంలో రెండో ర్యాంకును కట్టబెట్టింది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ ఎంతో అనుకూలమైన ప్రాంతమంటూ కాంప్లిమెంట్ ఇచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు రెండో ర్యాంకు రావడం వెనుక పెద్ద తతంగం,పెద్ద కుట్ర దాగి ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ చెబుతున్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన…
    చంద్రబాబు ప్రభుత్వం కొత్త ఎత్తులు వేసి ప్రపంచ బ్యాంకు నుంచి రెండో ర్యాంకు సంపాదించిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన చోట చెట్లు ఉంటే వాటిని నరికేందుకు ఆన్‌లైన్‌లోనే అనుమతులిస్తామని నివేదికలోని ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానంగా చెప్పిందన్నారు. కానీ చెట్లు నరికేందుకు అనుమతి కావాలంటే దానికో పెద్ద ప్రాసెస్ ఉంటుందని ఉండవల్లి చెప్పారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని రోజుల్లో అనుమతిస్తారంటే… ఈ రోజు దరఖాస్తు చేసుకుంటే నిన్న సాయంత్రమే అనుమతి ఇచ్చేస్తామన్నట్టుగా ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు.
    ఇలా అనేక విషయాల్లో ఏ రాష్ట్రం స్పందించని స్థాయిలో ఏపీ ప్రభుత్వం స్పందించిందని అందుకు ఏపీకి రెండో ర్యాంకు వచ్చిందన్నారు. అసలు ఈ సర్వే కూడా ప్రపంచబ్యాంకు నేరుగా చేయలేదన్నారు. ప్రధాని మోదీయే ఒక సంస్థతో చేయించారని ఉండవల్లి చెప్పారు. అందుకే గుజరాత్‌కు మొదటి ర్యాంకు కట్టబెట్టారన్నారు.
    ఏపీకి రెండో ర్యాంకు రావడం వెనుక మరో కుట్ర కూడా ఉందన్నారు. పరిశ్రమలు రావాలంటే ప్రత్యేక హోదా కావాలని ఏపీ ప్రజానికం అడుగుతున్న తరుణంలో పెట్టుబడులకు అనువైన రాష్ట్రంగా ఏపీకి రెండో ర్యాంకు ఇప్పించారన్నారు. ఇలా చేయడం ద్వారా ప్రత్యేకహోదా అడగకుండా నోరు మూయించే ప్రయత్నం చేశారని ఉండవల్లి ఆరోపించారు.

    http://teluguglobal.com/how-ap-got-second-rank-by-world-bank-2/

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s