GUNTUR: With medical reports suggesting deterioration in the health condition of YSRC president YS Jaganmohan Reddy, whose indefinite fast entered the sixth day on Monday demanding Special Category Status (SCS) for the state, the police have made arrangements to shift him to the Government General Hospital (GGH) any time should the need arise.
A team of doctors from the Guntur General Hospital (GGH), which did clinical tests on Jagan three times in the presence of media on Monday, said that his condition was causing concern and that he should be monitored closely.
GGH RMO Dr Ramesh, who led the team, said the blood sugar levels and pulse rate were dropping hour after hour. “As we found the presence of ketone bodies in urine, there is every possibility of Reddy’s health deteriorating further leading to problems related to kidneys and liver and he may slip into coma,” he said.
Jaganmohan Reddy likely to be shifted
Health condition of YSRC chief alarming, say doctors
YSR Congress president Y.S Jaganmohan Reddy continued his fast demanding Special Category Status to Andhra Pradesh for the sixth day even as his health condition deteriorated and is leading to an alarming condition called as “Starvation Ketoacidoisis,’’ which, doctors said, could lead to serious complications including renal failure.
“Mr. Jagan’s ketone levels are showing an abnormal level which could lead to multiple organic failure. This is a medical emergency and calls for immediate treatment,’’ said a emergency physician.
అనుమతుల్లేని అమరావతి
శంఖుస్తాపనకు మోడీ రాకపై అనుమానాలు
http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=3898492
చెవిరెడ్డి మరీ ఈ రేంజ్లో తిట్టారేంటి?
జగన్ దీక్షపై ఆరోపణలు చేసిన మంత్రులు కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావులను వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ రేంజ్లో తిట్టేశారు. పనిలోపనిగా ఓ సవాల్ విసిరారు.
దీక్షలో జగన్ చిన్న పొరపాటు చేసినట్టు నిరూపిస్తే తమ పార్టీ 67 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. జగన్ తప్పుచేసినట్టు నిరూపించలేని పక్షంలో మంత్రులిద్దరూ రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. దమ్ముంటే ఈ సవాల్ కోసం మంత్రులను ముఖ్యమంత్రి పంపాలన్నారు.
మంత్రులు అమ్మాఅబ్బకు —– ఉంటే, మగాళ్లయితే సవాల్ స్వీకరించాలని ఫైర్ అయ్యారు. ప్రజలకు కోసం జగన్ కడుపు మాడ్చుకుని దీక్ష చేస్తుంటే సిగ్గులేని యదవలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెవిరెడ్డి నిప్పులు చెరిగారు. ప్రెస్ ముందు మాట్లాడి పారిపోవడం కాదని మంత్రులకు దమ్ముంటే తప్పు ఎవరిదో తేల్చుకునేందుకు ముందుకు రావాలని సవాల్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో చెవిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు
http://teluguglobal.com/chevi-reddy-fire-on-ministers-2/
Good one Chevireddy garu . But I doubt if these narrow minded fantics who know nothing but caste and money in their lives will ever change ?
Amma kanna….?amma mukhyam ana jeevithalanu avaru marustharu ?
Finally die empty handed after wasting all their lives talking about caste and money . What a sad life ??
But one thing I am pretty sure is that they will all rot in hell except a few ethical people .
Kondhari Paccha kammarla garlaki …
Rastram kanna …….Kulam mukhyam ??
http://telugu.greatandhra.com/politics/political-news/pacha-media-elagelaga-66198.html
Use the social media and name and shame each looter .
ఈ నాయుడు బ్రదర్స్ గజనీ బ్రదర్స్ గురూ!!!
ప్రత్యెక హోదా జిందా తిలస్మాత్ కాదు -వెంకయ్య నాయుడు
(ప్రత్యెక హోదా 5 సం కాదు 10 సం కావాలి లేకపోతె AP అన్యాయం అయిపోతుంది
-రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు వెంకయ్య నాయుడు)
ప్రత్యెక హోదా సంజీవని కాదు-చంద్రబాబు నాయుడు
(ప్రత్యెక హోదా 10 సం కాదు 15 సం కావాలి లేకపోతె AP అన్యాయం అయిపోతుంది
-తిరుపతి వెంకన్న సాక్షి గా మోడీ సభలో చంద్రబాబు నాయుడు)
కొసమెరుపు:
ఆ నాయుడు ఈ నాయుడు ఒక్కటే-కెసిఆర్
నాయుడు అంటే నాయకుడు-వెంకయ్య నాయుడు
బిస్కట్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి
పార్లమెంటులో జగన్ ప్రత్యెక హోదా కోసం ఎందుకు అడగలేదు? BJP విష్ణు వర్ధన్ రెడ్డి
జగన్ పార్లమెంటు సభ్యుడు , ప్రత్యెక హోదా అంశం లోక్ సభ అయిపోయాక రాజ్యసభ లో చర్చ కు వచ్చింది కాబట్టి జగన్ ఎలా మాట్లాడుతాడు?
ఇకపోతే రాష్ట్రం సమైక్యం గా ఉండాలి అని పోరాడి దీక్ష చేసిన జగన్ రాష్ట్రం విడిపోతే అడగాల్సినవి ఎలా అడుగుతాడు? అలా అడిగితె విభజనకు ఒప్పుకున్నట్టేగా?
BJP లో 3 వర్గాలు ఉన్నవి
1.బాబు కులస్తులు
(వెంకయ్య నాయుడు, మంత్రి కామినేని శ్రీనివాస్ చౌదరి, విశాఖ MP కంభంపాటి హరిబాబు చౌదరి)
2.బాబు బిస్కట్ బ్యాచ్ -విష్ణు వర్ధన్ రెడ్డి……
(వీళ్ళకు నెల నెల బాబు నుంచి డబ్బు అందుతుంది)
3.నిజాలు మాట్లాడే వర్గం (సోము వీర్రాజు, MP గోకరాజు గంగరాజు, కన్నా లక్ష్మీ నారాయణ, ….)
మురళీ మోహన్, ఇదేం పని..?
(వేల కోట్ల కు అధిపతి అయిన బాబు బినామీ వ్యాపార భాగస్వామి అయిన రాజమండ్రి MP మురళి మోహన్ చౌదరి గారు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని రంగాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఆ తరువాత దాని అతీగతీ చూడలేదు
1995-2004 మద్య బాబు CM గా ఉన్నప్పుడు హైటెక్ సిటీ మాదాపూర్ ప్రాంతం లో కడతాము అని ముందుగా మురళీ మోహన్ కు చెప్పి అక్కడ కారు చవకగా కొన్ని వందల ఎకరాలు ముందుగా కొనిపించి తరువాత వేల కోట్లు సంపాదించారని అపట్లో టాక్ .)
సినీపరిశ్రమలో శ్రీమంతుడు… సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చానని చెప్పిన వ్యక్తి మురళీ మోహన్. నమ్మి జనం ఓట్లేశారు. రాజమండ్రి టీడీపీ ఎంపీగా గెలిచిపోయారు. అలా ఎంపీ అయ్యాక ఆయనలోనూ సగటు రాజకీయ నాయకుడు ఉదయించారు. వాగ్దానాలు ఓట్ల కోసమే అన్న చందంగా ఆయన తీరు తయారైందట. ఆయన తీరు ఎలా ఉందో తెలుసుకునేందుకు రాజమండ్రి లోక్‌సభ పరిధి మొత్తం తిరిగాల్సిన అవసరం లేదంటున్నారు జనం. అడక్కుండానే ఆయన దత్తత తీసుకున్న గ్రామానికి వెళ్తే చాలు వారే చెబుతున్నారు మురళీ మోహన్ పనితీరు గురించి.
ప్రతి ఎంపీ ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలన్న ప్రధాని పిలుపుతో ఆగమేఘాల మీద స్పందించిన మురళీమోహన్… తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని రంగాపురం గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. దత్తత విషయాన్ని ఢిల్లీ నుంచే ప్రకటించారు. అప్పటి వరకు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న సదరు గ్రామం మురళీ మోహన్ దత్తత తీసుకున్న విషయం తెలియగానే ఎగిరి గంతేసింది.
తమది ఆదర్శ గ్రామం అవుతుందనుకున్నారు. కలగానే మిగిలిపోయిన ఎర్రబస్సు కల నెరవేరుతుందని నమ్మేశారు. సినీ పరిశ్రమలో అందరికంటే ఎక్కువ సిరి కలిగిన శ్రీమంతుడు అన్న ప్రచారం కూడా ఉండడంతో తమ గ్రామంలో సమస్యలు తీర్చడం మురళీమోహన్‌కు ఒక లెక్కనా అనుకున్నారు. కానీ ఆరు నెలలు గడిచిపోయాయి. ఇప్పటి వరకు ఒక్క పని కూడా జరగలేదు. దత్తత ముందు ఆ తర్వాత ఒక్కశాతం కూడా మార్పు లేదు. చుట్టుపక్కల గ్రామాల వారు మాత్రం మీకేం బాస్ మురళీ మోహనే మీ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు ఇక సమస్యలేంముంటాయని అంటుంటారు. కానీ రంగాపురంవాసులకే తెలుసు అసలు పరిస్థితి.
ఇప్పటికీ తాగేందుకు మంచినీరు దొరకనిపరిస్థితి. డ్రైనేజ్ రోడ్డు పక్కన కాకుండా రోడ్లమీదే ప్రవహిస్తుంటుంది. గ్రామంలో స్వచ్చ భారతం సంగతి సరేసరి. మురళీ మోహన్ పంపిస్తారనుకున్న ఎర్రబస్సు ఇప్పటికీ రంగాపురం చేరలేదు. రంగాపురం సంగతి ఎంపీగారు చూసుకుంటార్లే అన్న ఉద్దేశంతో అధికారులు కూడా ఇప్పుడు ఆ గ్రామాన్ని లైట్‌గా తీసుకోవడం మొదలుపెట్టారు. ఆరునెలల నిరీక్షణ అనంతరం రంగాపురం గ్రామస్తులు మురళీమోహన్ గారి విషయంలో ఇక ఇంతే అనుకుని మానసికంగా సిద్దమవుతున్నారు. గ్రామ అభివృద్ధి ఏమో గానీ… కనీసం ఆ దగా చేసిన దత్తపుత్రుడి దర్శనమైనా తమకు దక్కుతుందో లేదో అని నిట్టూర్పు విడుస్తున్నారు. కొసమెరుపు ఏమిటంటే ఆరు నెలలు గడిచినా మురళిమోహన్ ఒక్కసారి కూడా రంగాపురం గ్రామానికి రాలేదు.
http://teluguglobal.com/muralimohan-adapted-rangapuram-village-ignored/
హుదూద్ వంచన!!!
(కుల మీడియా అండతో ఎంత పెద్ద తుఫాన్ వస్తే అంత బాగా ప్రచారం చేసుకోవచ్చు.
తుఫానోస్తే అధికారులకు పండగ అనే నానుడి ఎప్పుడు పుట్టిందో తెలీదుకానీ ఎంత పెద్ద విపత్తు వస్తే అంత ప్రచారం వస్తుందనే ఆధునిక తెలుగు జాతీయాన్ని చంద్రబాబు ప్రవేశ పెట్టారు)
[ఉత్తరాంధ్ర,, ప్రధానంగా విశాఖ నగర రూపురేఖలను చిన్నాభిన్నం చేసిన హుదూద్ విలయం సంభవించి సరిగ్గా ఏడాది. ఆ ప్రచండ తుపాను ప్రాంతాల పునర్నిర్మాణం, బాధితుల సహాయ, పునరావాసాలపై నాడు ప్రభుత్వం గుప్పించిన హామీలపై వెనక్కి తిరిగి చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. కంటి తుడుపు చర్యలు, ప్రచార్భాటం తప్ప ఒక్క పటిష్ట, శాశ్వత చర్య లేదుగాక లేదు. వినాశనం నుంచి ప్రజలు స్వంతంగా శక్తినంతా కూడదీసుకొని కుదుట పడ్డారు మినహా ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనా దక్షత, కొండంత మనసు వలన హుదూద్ బాధితుల జీవితాల్లో కాంతులు విరజిమ్మాయంటున్న అనుకూల మీడియా కథనాలు వంచనా శిల్పాలు.
తుపానుతో ఛిద్రమైన విశాఖ మురికివాడలను, మత్స్యకార ప్రాంతాలను పరికిస్తే సర్కారు ప్రచార పటాటోపంలోని డొల్లతనం సాక్షాత్కరిస్తుంది. సర్వం కోల్పోయి గుడారాల్లో బతుకీడుస్తున్న అభాగ్యుల వాస్తవ చిత్రం కనబడుతుంది. దాదాపు రూ.22 వేల కోట్ల నష్టాలు మిగిల్చిన పెను విషాదంలో కూడా ప్రచార కోణం వెతుక్కొని హామీలన్నింటినీ నెరవేర్చామని సర్కారు వార్షిక సంబరాలు చేసుకోవడం దుర్మార్గం.
తుఫానోస్తే అధికారులకు పండగ అనే నానుడి ఎప్పుడు పుట్టిందో తెలీదుకానీ ఎంత పెద్ద విపత్తు వస్తే అంత ప్రచారం వస్తుందనే ఆధునిక తెలుగు జాతీయాన్ని చంద్రబాబు ప్రవేశ పెట్టారు.
గత తన జమానాలో ఒరిస్సాలో తుపాను వస్తే తానే ఆదుకున్నానని తరచు చెబుతూ ఉంటారు బాబు. హుదూద్ తుపాను విశాఖ వద్ద తీరం దాటుతుందని రెండు మూడు రోజుల ముందే వాతావరణ కేంద్రం హెచ్చరించినా స్పందించలేదనే విమర్శలకు రాష్ట్ర సిఇఒగా పిలిపించుకునే బాబు ఏం సమాధానం చెబుతారు? హుదూద్ 61 మందిని కబళించిందంటే సర్కారు సకాలంలో స్పందించలేదనేగా అర్థం. తుపానొచ్చి వెలిశాక సిఎం విశాఖలో తిష్టవేసి తెగ హడావుడి చేసి యంత్రాంగాన్ని సహాయ పనులు చేయనీకుండా తన ప్రొటోకాల్‌కు సమయం వెచ్చించే పరిస్థితులను కల్పించడమే పాలనా దక్షతా?
మహా నష్టంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది మొసలి కన్నీరే. ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే చేసి రూ.వెయ్యి కోట్ల అత్యవసర సాయం ప్రకటించగా అందింది రూ.750 కోట్లలోపు మాత్రమే. ఆ ఏడాదికి సాధారణంగా కేంద్రం రాష్ట్రానికి ఇచ్చే విపత్తు స్పందన నిధి కలిసే ఉంది. ప్రత్యేకంగా హుదూద్‌కు ఇచ్చింది మహా అయితే రూ.500 కోట్లు. నివేదికలు పంపితే చేతికి ఎముక లేకుండా నిధులు పారిస్తామన్న ప్రధాని తాను ప్రకటించిన సాయానికే కోత పెట్టి కఠినం దాల్చారు.
తమ చెప్పు చేతల్లో మోడీ పని చేస్తున్నారని, తాను ఎంత చెబితే కేంద్రం అంత అని వల్లించే బాబు హుదూద్ సాయం సాధించడంలోనూ మెతక వైఖరి అవలంబించారు.
కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం పంచుకున్న బిజెపి, టిడిపిలు విభజన హామీలకు మాదిరిగానే హుదూద్ వాగ్దానాలనూ తుంగలో తొక్కాయి. ఆ రెండు పార్టీల బంధం రాజకీయలబ్ధికి, నాయకుల స్వప్రయోజనాలకు మినహా రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం కాదని ‘హుదూద్’ తేల్చేసింది.
తుపానుపై పౌర సమాజం స్పందించిన స్థాయిలో కూడా ప్రభుత్వాలు స్పందించకపోవడం దారుణం. చిన్న పిల్లలు సైతం విరాళాలు సేకరించి అందజేయగా, దాతల నుంచి సమకూరిన రూ.260 కోట్లను కూడా ఆపన్నులకు ఖర్చు చేయని పాషాణ హృదయం చంద్రబాబు సర్కారు స్వంతం.
http://www.prajasakti.com/EditorialPage/1698997 ]