ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత సామెత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నప్పుతుంది. పూట గడిస్తే చాలన్నట్లు విత్త సమస్య అఘోరిస్తున్నా సర్కారు అట్టహాసాలకు ఆడంబరాలకు తక్కువేం లేదు. మొన్న గోదావరి పుష్కరాలు నిన్న నదుల అనుసంధానం నేడు అమరావతి శంకుస్థాపన హద్దు మీరిన ప్రభుత్వ ప్రచార పటాటోపానికి మచ్చు తునకలు. అమరావతి భూమి పూజ, సంకల్ప దీక్ష వగైరా వగైరా ఉండనే ఉన్నాయి. నీరు-చెట్టు, రైతు భరోసా, స్వచ్ఛ భారత్ వంటి అనేకానేక ఆర్భాట కార్యక్రమాలకు కొదవే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అని పిలిపించుకోవడం ఇష్టం. ఈవెంట్ మేనేజర్ అంటే మరీ ఇష్టం. ఆ ‘ఘన కీర్తి’ కోసం విషయం చిన్నదా పెద్దదా అనే విచక్షణ లేకుండా హంగు ఆర్భాటాలకు పోయి చేతులు కాల్చుకున్న ఉదంతాలు అనేకం.
బాబు గత తొమ్మిదిన్నరేళ్ల ఏలుబడిలో అత్యధిక రోజులు ఓవర్ డ్రాఫ్టు (ఒడి)కు వెళ్లిన కఠోర సత్యం జనానికి పరిచయమే. కాగా విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి సిఎం అయిన బాబు గత ఆర్భాట జాఢ్యాలను వదిలిపెట్టకపోగా ఇంకా రెచ్చిపోతున్నారు. టిడిపి సర్కారు ఈ ఏడాదిలో ఇప్పటికే వేస్ అండ్ మీన్స్ను దాటి ఓవర్ డ్రాఫ్ట్ (ఓడీ)కి వెళ్లడం ఆర్థికపరంగా అనారోగ్యం. వేస్ అండ్ మీన్స్ అంటే చేబదులు. రూ.770 కోట్లు ఆ విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. అ పరిమితికి దాటితే ఓడీనే దిక్కు. ఓడీ తీసుకుంటే ఐదు శాతం వడ్డీ కట్టాలి. రెండు వారాల్లో వడ్డీ చెల్లించాలి. నిర్ణయించిన కాల పరిమితి లోపు కట్టకుంటే సర్కారు చెల్లింపులన్నింటినీ ఆర్బిఐ నిలిపేస్తుంది. ఎక్కువ తడవలు ఓడీకి వెళితే రాష్ట్ర పరపతి రేటింగ్ పడిపోతుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు బహిరంగ మార్కెట్లో సెక్యూర్టీ బాండ్లు అమ్మి రుణ సమీకరణ చేస్తోంది. ఇలా ఒక అప్పు నుంచి బయట పడటానికి మరో కొత్త అప్పు చేస్తే ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది ప్రతిపక్షాల విమర్శే కాదు ఆర్థిక నిపుణుల హెచ్చరిక కూడా.
మరి వేస్ మీన్స్, ఓడీ, బహిరంగ రుణాలు ఎవరి కోసం? ఖజానాలో డబ్బుల్లేనప్పుడు సంకల్పదీక్షకు బస్సులు పెట్టి జనాన్ని తరలించడం, రాజధానికి భూమి పూజ ఒకసారి, శంకుస్థాన ఇంకోసారి ఎందుకు? రాష్ట్రంలోనే ప్రత్యేక విమానాల్లో చెక్కర్ల మాటేంటి? రాజు వెడలె… అనే రీతిలో పటాలాన్ని వెంటబెట్టుకొని జపాన్, సింగపూర్ పర్యటనలు అవసరమా? సిఎం కోసం అత్యాధునిక బస్సు కొనుగోలుకు కోట్లు తగలేయాలా? ఎన్నడూ లేని రీతిలో కృష్ణా డెల్టాను ఎండబెట్టి నదుల అనుసంధాన సభకు ఆడంబరాలెందుకు? కేబినెట్ హోదాలిచ్చి మరీ పదుల సంఖ్యలో సలహాదారులెందుకు? అధ్యయనాల పేర మంత్రులు, అధికారుల విదేశీ, స్వదేశీ పర్యటనలు, స్టార్ హోటళ్లల్లో విడిది వృధా ఖర్చులేగా? రూ.వందలు వేల కోట్ల ఈ వ్యయాలను కట్టడి చేస్తే ఓడీ అవసరం ఉండదుగా? ఉద్యోగుల జిపిఎఫ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు, పిఆర్సి అమలు నిలిపేసి ఆర్భాట ఖర్చులా?
సర్కారు అప్పులు ఎప్పుడో బడ్జెట్ను మించాయి. 2015-16 బడ్జెట్ మొత్తం రూ.1.13 లక్షల కోట్లు కాగా అప్పు రూ.1.46 లక్షల కోట్లు. బాబు గద్దెనెక్కిన ఒక్క సంవత్సరంలో రూ.17 వేల కోట్ల అప్పులయ్యాయి. విభజన వలన లోటు ఈ ఏడాది రూ.17 వేల కోట్లకు మించుతుందని అంచనా. పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉన్నా బాబు సర్కారుకు అప్పు చేసి పప్పుకూడు తినాలన్న రంధి.
When will this looting stop ?
http://telugu.greatandhra.com/politics/gossip/cbnn-folowers-started-business-in-amaravathi-66286.html
Vesedhi ayyappa mala ….chesedhi bhookabjalu ?
Kammati jeevithalu ……….Viluvalu leni brathukulu.
Justice Jasti Chowdary still wants Govt to appoint all the judges !!
No wonder Babu and co get away from corruption cases ??
http://www.ndtv.com/india-news/as-government-role-in-judges-selection-was-rejected-one-judge-differed-1232950?pfrom=home-lateststories
Akkada vunna …..ami chesthunna …Mansantha Nuvva ??
Shame……..shame ……..shame.
కుమ్మెయ్, ఎవరడ్డం వస్తారో చూస్తా!!!
డిసెంబర్ లో 5 రోజుల తాత్కాలిక శాసన సభ సమావేశాలకు 50 కోట్లు?
సమయం తక్కువని చెప్పి ఏక పక్షంగా అను ‘కుల’ వర్గానికి కాంట్రాక్టు
బరిలో TDDP రాజ్యసభ సభ్యడు గరికపాటి చౌదరి?
ఎవరికి కాంట్రాక్టు ఇచ్చినా సబ్ కాంట్రాక్టు మాత్రం చౌదరి కే.
ఇప్పుడు హైదరబాద్ లో అసెంబ్లీ సంవేశాలకు వచ్చిన ఇబ్బంది ఏమిటి? ఎలాగు రాజధాని లో అసెంబ్లీ కడతారుగా అప్పుడు పెట్టుకోవచ్చు కదా అక్కడ.
అలా అయితే ముడుపులు ఎట్లా?
[పట్టిసీమ లో మళ్ళీ లీకులు-Oct 16
1500 కోట్ల పట్టిసీమ లో 500 కోట్ల కుంభకోణం-ఉండవల్లి
పట్టిసీమ పనుల్లో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. మళ్లీ లీకులు ఏర్పడటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నిర్మాణంలో నాణ్యత లోపించిన అక్విడెక్టుకు ముప్పు పొంచి ఉందని స్థానికులు అనుమానం వ్యక్తంచేస్తుండగా.. లీకులు సహజేమనని, వాటిని సత్వరమే సరిచేస్తామని.. ఏ ఇబ్బందీ రాదని అధికారులు కొట్టిపారేస్తున్నారు.]
రాజధాని అమరావతి పై ఎవరేమన్నారు?
1.అది అమరావతి కాదు భ్రమరావతి -ప్రముఖ జర్నలిస్టు తెలకపల్లి రవి
2.రాజధాని పేరిట పెద్ద దోపిడీ జరుగుతోంది,ఒప్పందాలు అన్నీరహస్యమే-విశాఖరిటైర్డ్ IAS శర్మ
3.బాబు సొంత మనుషుల కోసమే రాజధాని అమరావతి -ఉండవల్లి
4.రాజధాని భూసేకరణ దేశం లోనే అది పెద్ద కుంభకోణం
-CPM రాఘవులు చౌదరి,AAP నేత యోగేంద్ర యాదవ్, మాజీఎన్నికల ప్రధానాధికారి లింగ్డో
5.రాజధాని పేరుతో రియల్ ఎస్టే ట్ వ్యాపారం చేస్తున్న బాబు -మావోయిస్టు హరిభూషణ్
6.సొంత కులస్థుల లబ్ది కోసమే రాజధాని-బొత్స, రగువీరారెడ్డి యాదవ్, C రామచంద్రయ్య
7.తెలంగాణ కారకుడు చంద్రబాబే, పదవులన్నీబాబు కులస్తులకే- శైలజానాథ్
8.బాబుది అంతా కుల పాలన -శాసనమండలిలో ప్రతిపక్ష నేత సి.రామచంద్రయ్య
9.బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి
రాజధానికి 4 లేదా 5 వేల ఎకరాలు చాలు ,ఇప్పటికే 30 వేల సేకరించాక ఇంకా వేల ఎకరాలు ఎందుకు? అభివృద్ధి అంతా రాజధానికే పరిమితం చేయడం సరికాదు , వికేంద్రీకరణ జరగాలి
-లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ చౌదరి
10.సొంత కులస్థుల కోసమే రాజధాని -టైమ్స్ కథనం
Vijayawada-Guntur may be Naidu’s choice for capital
-May 18, 2014-Times.
[It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].
11.బాబు ఏది చేసినా అవినీతి కులప్రయోజనాలు ఉంటాయి
-లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali పరిశోధన
Kamma ti rajyam lo …..Dochukuna varki dochukunnantha ?
Avaru ………ee Gajji / Gaja dongalu ??
When will they the price for their sins ???
http://www.sakshi.com/news/andhra-pradesh/15-per-cent-of-the-cost-to-complete-the-tasks-in-mydukur-284344?pfrom=home-andhra-news
2000 …….I will not allow Modi to set his foot in AP – Babu
2015 …….I beg Modi to visit our caste fanatic Bramaravathi/ Singapore/ Malaysia/ Tokyo etc ?
It is a shame that 95% Public is being fooled by the yellow media.
The people need to be woken up.
http://www.ndtv.com/andhra-pradesh-news/andhras-plans-for-new-capital-amaravatis-launch-face-green-hurdle-1233091?pfrom=home-lateststories