ముమ్మాటికీ కార్పొరేట్ల రాజధానే
-అమరావతి పేరుతో భారీ భూ కుంభకోణం
-గుంటూరు సదస్సులో పలువురు ప్రొఫెసర్ల ధ్వజం
క్యాపిటల్ మాస్టర్ ప్లాన్’పై హైదరాబాద్ సెంటర్ ఫర్ ఎకానమికల్ సోషల్ స్టడీస్ ప్రొఫెసర్ సి రామచంద్రయ్య మాట్లాడుతూ.. కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో ఆకాశహర్మ్యాలు సృష్టించి మంత్రముగ్థులను చేయడం కాదు, వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కొన్ని పత్రికా యాజమాన్యాలు అమ్ముడుపోయి అవాస్తవాలు ప్రచురిస్తున్నాయని విమర్శించారు. తగినంత మంది ప్రయాణికులు లేకపోయినా విజయవాడకు మెట్రో రైలు అనుమతుల వెనుక సిఎం పాత్ర ఉందన్నారు.
రాజధాని ప్రాంతం – భూ వినియోగం’ అంశంపై ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ కె వియన్నారావు మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి 33 వేల ఎకరాలెందుకుని ప్రశ్నించారు. స్వాతంత్య్రానంతరం దేశంలో చండీగర్, గాంధీనగర్, భువనేశ్వర్, ఛత్తీస్‌గఢ్ రాజధానుల నిర్మాణం జరిగిందని, ఎక్కడా 500 ఎకరాలకు మించలేదని చెప్పారు. అమరావతి సీడ్ క్యాపిటల్‌లోనూ దాదాపు 5 వేల ఎకరాలు పేర్కొనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ‘నూతన ఆంధ్రప్రదేశ్- అభివృద్ధి నమూనా-రాజధాని’ అనే అంశంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ కె. చిన్నయ్య సూరి మాట్లాడుతూ.. సమిష్టి ప్రయోజనాల కోసం వ్యక్తి ప్రయోజనాలు వదులుకోవాలని హితవు పలికారు.
‘విజన్ ఆఫ్ క్యాపిటల్ సిటీ ఆఫ్ అమరావతి’ అనే అంశంపై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ యస్ పురేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ లక్ష ఎకరాల చొప్పున భూ సేకరణ చేసి ల్యాండ్ బ్యాంకులో పెట్టాలని జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించడం దారుణమన్నారు.
http://www.prajasakti.com/Content/1701424
BJP cautions Naidu over capital event spending
“As a friendly party we have advised the TDP and the state government to keep the expenses low. When the state economy is under stress and the farmers are in distress, the extravagant programmme goes against the interest of the state.” AP BJP president K Haribabu, who is now in Geneva on a tour programme, told TOI.
Som Vir Raju, BJP national executive member and senior MLC, said there were internal deliberations in his party over the extravagant event and the rationale of the government in organizing the foundation stone laying ceremony after performing bhoomi pooja (ground-breaking) in June this year. “We are not in a position to criticize openly when they have roped in the PM himself for the function. However, internally there are deliberations. I hope the government will be sensitive in understanding the concerns and sentiments,” Raju said.
I agree it takes hundreds of crores of rupees, but the government has appealed to private firms for chipping in. we will know about the exact amount spent only after the event,” the deputy chief minister Chinnarajappa said.
Mana vallu kamma ga vunta chalu ……
Migatha prajalu ala chastha manaku andhuku ??
http://www.sakshi.com/news/opinion/another-cheating-to-rayalaseema-with-amaravathi-foundation-285186?pfrom=home-latest-story
Chee ……chee kondhari brathukulu ?
Please email all the top brass in BJP about the facts in AP.
Also we need to let them know how Venukayya Chowdary , state BJP resident Haribabu chowdary and Kamineni chowdary are working together to stop BJP from growing in AP inorder to help KDP.
If we are not proactive things are not going to change even after 4 years.
http://www.bjp.org/organisation/office-bearers
In the same way we need to get in touch with Chiru and PK too.
We need to give an opportunity for the 95% people in AP to think and decide for themselves.
Can’t believe how these caste fanatics are using the media to fool the Public in the name of a capital ?
In reality all they are doing is looting the green lands to run real estate business in the best interest of their community ??
Why are the Kammanists not questioning about Babu throwing Sivaramkrishna report and environment report in the bin ??
What are they takng with then when they die ?
When will these people pay the price for their sins ?
Kamma ti jeevithalu ……..Viluvalu leni brathukulu .
http://www.ndtv.com/andhra-pradesh-news/for-andhras-new-capital-amaravati-what-the-world-is-contributing-1234592?pfrom=home-lateststories
http://www.sakshi.com/news/district/pardha-saradhi-fires-on-chandrababu-285206?pfrom=home-top-story
Paccha valla kosam………Pacchati polalu nasanam chesthu
Kamma ga dochukuntunna …..Gajji /Gaja dongalu dorikedhi appudu ??
http://www.sakshi.com/news/district/the-ruling-party-elders-around-amravati-real-business-285249?pfrom=home-featured-stories
Nice article on #Yellowcapitalcity
http://www.livemint.com/Politics/pJXIgjMM8849rTBxJDjiyL/Is-Amaravati-Chandrababu-Naidus-biggest-challenge-yet.html
సోషల్ మీడియా లో పచ్చ చొక్కాలకు చుక్కలు చూపిస్తున్న జగన్ సేన
http://updateap.com/jagan-in-front-than-tdp-in-social-media/
కుల గురువు రామోజీ కి, కెసిఆర్ కు స్వయంగా ఆహ్వానం (వోటుకు 5 కోట్ల ఎఫెక్ట్ )
కాని పెద్దాయన రోశయ్య ,కాపు కాసిన పవన్, ప్రతిపక్ష నాయకుడు జగన్ కు మాత్రం స్వయంగా పిలువలేదు.అంతేలే వారు ఏమన్నా సొంత కులస్తులా ఏటి?
పవన్ అభిమానులారా మేల్కొనండి!!!
ఏ హోదా లేని కుల గురువు రామోజీని హెలికాప్టర్ లో వెళ్లి పిలిచిన బాబు , అధికారం లోకి రావడానికి ‘కాపు’ కాసిన పవన్ ను స్వయంగా ఎందుకు పిలవలేదు?
ఎన్నికలకు ముందు మోడీ సభలో పాల్గొన్న పవన్, బాబు ను కనీసం పలకరించలేదు అయినా కాపుల వోట్ల కోసమని పవన్ ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకొని ఇంటికి వెళ్లి కలవలేదా? ఇప్పుడు పవన్ కు ఇచ్చిన ప్రాధాన్యత ఏమిటి?
మేల్కొనండి, కాపునాడు నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏమి చెబుతున్నాడో వినండి!!!
కాపుల అండతో అధికారం లోకి వచ్చిన బాబు కాపులను కరివేపాకులు చేసాడు, సొంత కులస్థులను కుబేరులను చేసాడు, కాపు అధికారులపై అవినీతి ముద్ర వేసి దూరంగా పెడుతున్నాడు-ముద్రగడ
కాపులకు బాబు చెప్పింది కొండంత చేసింది గోరంత-మెగాస్టార్
రాజధాని పేరుతో సారవంతమైన భూములను లాక్కొని రైతులను రోడ్డుపాలు చేస్తారా?
దుబారా ఖర్చుల కోసం రూ. 300 కోట్ల ప్రజా ధనం వృథా
-నర్మదా బచావో ఉద్యమకారిణి మేథా పాట్కర్
ప్రతిపక్షం లో ఉన్నప్పుడు నేను అన్నా హజారే శిష్యుడిని ,ఆంద్ర హాజారే ను అని చెప్పి జెండా తీసుకొని హైదరబాద్ లో తిరిగిన బాబు నేడు అన్నా హజారే ,మేధా పాట్కర్ అక్కడ రాజధాని వద్దు, రాజధాని పేరితో రియల్ దోపిడీ జరుగుతోంది అని చెప్పినా లెక్క చేయడం లేదు.
అంతా నా ఇష్టం నేను నా కులం బాగుంటే చాలు అంటున్న నిప్పు బాస్
అయన బహిరంగంగానే చెప్పాడు నాకు వోటు వేసిన వాళ్లనే పట్టించుకుంటాను అని.
If the 95% Public continues to turn a blind eye to what is happening in AP then it is very likely that the State will go to dogs.
Why is it that difficult to expose the 5% caste fanatics who are openly looting the state wearing different masks ?
Are people not ashamed of being ripped off in different forms ??
To what extent is the Yellow media and Tollywood fooling the public ???
It just takes One fearless voice and a few fearless brains to expose these narrow minded unethical people .
Can’t we find them in about 4.5 crore population ?
http://www.india.com/news/india/bjp-accepts-defeat-nda-losing-bihar-elections-2015-says-sakshi-maharaj-642315/
TDP గ్రాఫ్ పడిపోయింది-TDP MP రాయపాటి చౌదరి
ఏదో మోడీ గడ్డం, పవన్ కాళ్ళు పట్టుకొని కుల మీడియా డప్పుతో రుణమాఫీ చేస్తాడు అని నమ్మించి అత్తెసరు మార్కులు అదే 5 లక్షల వోట్లు(1.5%) తో బాబు CM అయ్యాడు కానీ లేకపోతే …..
సింగిల్ గా సింహం మీదికి వెళితే డిపాసిట్లు కూడా రావని గుంపులు గుంపులు వెళ్ళింది అందుకేగా!
అన్నీ కుల గడ్డ అయిన కృష్ణ గుంటూర్ కు దోచి పెడుతూ దొరకిన కాడికి దోచుకుంటూ పోతుంటే గ్రాఫ్ తగ్గదా?
వోటుకు కోట్లుఎఫెక్ట్-20 నిమిషాలు కెసిఆర్ తో రహస్యంగా సమావేశమైన బాబు
(NTV KSR LIve Show, Oct 19,2015)
(రాజధాని ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళిన బాబు 50 నిముషాలు KCR తో ఉన్నారు కాని ఒక 20 నిమిషాలు రహస్యంగా సమావేశమైనారు అని NTV లో చెప్పారు )
నేను హైదరబాద్ లో వేలు పెట్టను,విజయవాడ లోనే ఉంటాను.నన్ను ఓటుకు 5 కోట్ల కేసులో వదిలేయి అని ప్రాధేయపడి ఉంటాడు అని వక్తలుఅభిప్రాయపడ్డారు
ఒక కాలర్ ప్రశ్న:
రాష్ట్రం కోసమని ప్రత్యెక హోదా కావాలని జగన్ వారం రోజులు దీక్ష చేస్తే చూపని అను ‘కుల’ పచ్చ పాత మీడియా బాబు మనవడు అన్న ప్రాసన కార్యక్రమాన్ని మొత్తం గంటలు గంటలు చూపుతారా? ఇంత కులాభిమనమా?
కుళ్ళుతో జగన్ భ్రమరావతికి రావట్లేదు-బాబు అండ్ కో
ఇంతవరకు దేశము లో కాని రాష్ట్రములో కాని ఏ మేధావి అన్నా బాబు చెబుతున్న అమరావతి నిర్మాణం కరెక్టు అని చెప్పారా?
అన్నా హజారే, మేధా పాట్కర్ , జర్నలిస్టు తెలకపల్లి రవి, విశాఖ రిటైర్డ్ ఐఏఎస్ శర్మ ,AAP నేత యోగేంద్ర యాదవ్, లోక్ సత్తా JP చౌదరి, CPM రాఘవులు చౌదరి, ఉండవల్లి,కత్తి పద్మారావు…. మొదలగు వారు అమరావతి లో జరుగుతుంది దోపిడీ అని చెప్పారు. కొంతమంది అయితే అది కుల రాజధాని అని కూడా అన్నారు.
మీరు చేసే దోపిడీ కి సాక్ష్యంగా వెళ్ళాలా జగన్???
1.1999 లో అప్పటి ప్రతిపక్ష నాయకుడు YS, CM గా బాబు ప్రమానస్వీకారానికి వెళ్ళాడు కానీ 2004,2009 లో YS ప్రమాణ స్వీకారానికి బాబు ఎందుకు వెళ్ళలేదు?
2.2009 లో కిరణ్ రెడ్డి ని స్పీకర్ గా YS నియమించినప్పుడు అసెంబ్లీ రూల్స్ ప్రకారం స్పీకర్ ను కుర్చీ దగ్గరికి CM , ప్రతిపక్ష నాయకుడు తీసేకేల్లాలి కాని బాబు వెళ్ళలేదు కాని స్పీకర్ గా నాదెండ్ల మనోహర్ చౌదరి ని పెట్టినప్పుడు నవ్వుతూ ఆనదంగా స్పీకర్ కుర్చీ దగ్గరికి తోడుగా వెళ్ళాడు
3.మొన్న జరిగిన రాజధాని భూమి పూజ కు జగన్ ను ఎందుకు పిలవలేదు?
4.రాజధాని అనేది NTR ట్రస్ట్ భవన్ కాదు. అన్ని రాజకీయ పార్టీ లతో ఎప్పుడన్నా సంప్రదించారా?
5.శివరామకృష్ణన్(ఐఏఎస్) కమిటీ అమరావతి లో రాజధాని వద్దు అని చెప్పినా కూడా మీ కులస్తులు ఉన్నారని మీరు కట్టుకుంటూ జగన్ రావాలి అనడం కరెక్టా?
సొంత కులస్థుల కోసమే రాజధాని -టైమ్స్ కథనం
Vijayawada-Guntur may be Naidu’s choice for capital
-May 18,2014, Times Of India.
[It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].
వింటున్నావా బాబూ!!!
[కొత్త రాజదాని అవసరాలకు మించి కడితే చైనా అనుభవం ఎదురవుతుంది.
అక్కడ నగరాలకు, నగరాలకు ఖాళీగా ఉన్నాయి.
ముందు పరిపాలన రాజధాని ఏర్పాటు చేసుకోవాలి.ప్రపంచంలోని అనుభవాలు దృష్టిలో పెట్టుకోవాలి.అత్యుత్తమ ఆకర్షణీయ నగరం బార్సిలోనాలో ఆకాశ హర్మ్యాలు లేవు.ఉన్న భవనాలనే తీర్చి దిద్దారు.నదికి ముందు జనావాసాలను అనుమతించరాదు.నది ఒడ్డున ఆక్రమణలను అనుమతించరాదు
-వెంకయ్య నాయుడు]
[చైనాను చూసి మోసపోవద్దు
చైనా, జపాన్ వంటి దేశాలు మౌలిక వసతుల సామర్థ్యాన్ని అతిగా పెంచుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆ దేశాలు అవసరం లేని రోడ్లు నిర్మించాయి. వృథాగా రైల్వేమార్గాలను నిర్మించి పెట్టుకున్నాయి. విమానాశ్రయాలను నిర్మించి ఖాళీగా పెట్టుకున్నాయి. దీనితో ఎదురైన ఆర్థికభారం ఆ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. జపాన్ సంపన్న దేశం కాబట్టి తన పౌరులను కష్టాలలో పడకుండా రక్షించుకుంది.
మన నాయకులు చైనాలో పర్యటించి వచ్చి, అక్కడి అభివృద్ధి గురించి ఊదరగొడుతూ ఉంటారు. కానీ చైనా అభివృద్ధిని చూసి ఇవాళ ప్రపంచం నవ్వుకుంటోంది. గడచిన సంవత్సరం 130 చైనా విమానాశ్రయాలు బిలియన్ డాలర్ల నష్టాన్ని చవి చూశాయని ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ పత్రిక వ్యాఖ్యానించింది
-సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు]
http://kommineni.info/articles/dailyarticles/content_20151019_12.php?p=1445233439676