హోదా కావాలని బాబు అడగనేలేదు-జేపీ

⇒ వెనకబడిన ప్రాంతాలకు రాయితీలు కోరలేదు: జేపీ
⇒ ఆయన ఆర్భాటం అంతా రాజధాని కోసమే
⇒ స్పష్టంగా అడగకపోతే.. ఇచ్చేవాళ్లు ఎలా ఇస్తారు?
⇒ రెవెన్యూ లోటుపై ఇప్పటివరకూ ప్రకటించలేదు
⇒ హోదా సంజీవని కాకపోతే.. ఏది సంజీవనో వెంకయ్య, చంద్రబాబు చెప్పాలి
⇒ ప్యాకేజీతో ఆర్భాటమే తప్ప ప్రయోజనం ఉండదు
http://www.sakshi.com/news/top-news/chandrababu-naidu-did-not-ask-to-want-special-status-for-andhra-285220?pfrom=home-top-story

ఆ విష‌యంలో ముందున్న జ‌గ‌న్ సైన్యం!
ఏపీలో ప్రింట్, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లో ఇటీవ‌ల వ‌ర‌కూ టీడీపీది తిరుగులేని స్థానం. అధికారంలో ఉన్నా, ప్ర‌తిప‌క్షంలో ఉన్నా తెలుగుమీడియాలో అత్య‌ధిక భాగం చంద్ర‌బాబుకు అండ‌గా ఉంటూనే వ‌చ్చింది. అందుకు సామాజిక కార‌ణాల‌తో స‌హా అనేక అంశాలు ఆ పార్టీకి క‌లిసివ‌చ్చాయి. అయితే ఇప్పుడిప్పుడే కొంత మార్పు సంకేతాలు ఎదుర‌వుతున్నాయి. ఈనాడు వైఖ‌రిలో వ‌స్తున్న‌ మార్పు ప‌రిమాణాత్మ‌క రూపం దాలిస్తే అదో పెద్ద మార్పే అవుతుంది. అయితే రెగ్యుల‌ర్ మీడియా ప‌రిస్థితి ఎలా ఉన్న‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ప‌రిస్థితి దానికి పూర్తి భిన్నం.

ముఖ్యంగా ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్ట‌ర్ వంటి ప్ర‌ధాన సామాజిక మాధ్య‌మాల్లో వైఎస్సార్సీపీ ఒక‌డుగు ముందున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఉందుకు ఉదాహ‌ర‌ణ ఇటీవ‌ల జ‌గ‌న్ దీక్ష సంద‌ర్భంగా సాగిన ట్రెండింగ్ వ్య‌వ‌హారం చూడ‌వ‌చ్చు. అప్ప‌ట్లో ఎఫ్ బీ లో జ‌గ‌న్ దీక్ష ట్రెండింగ్ లో తిరుగులేని స్థానం ద‌క్కిందంటే ఆ పార్టీ సోష‌ల్ మీడియా సెక్ష‌న్ ఎంత ప‌టిష్టంగా ప‌నిచేస్తుందో అర్థ‌మ‌వుతోంది. ఈ డిజిట‌ల్ మీడియాలో ఫ్యాన్ పార్టీకున్న ప‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. జ‌గ‌న్ సైన్యం చేస్తున్న కృషికి మంచి ఫ‌లితాలే వ‌చ్చిన‌ట్టు అర్థ‌మ‌వుతోంది. నిజానికి ఆ దీక్ష‌కు రెగ్యుల‌ర్ మీడియాలో వ‌చ్చిన క‌వ‌రేజ్ కంటే సోష‌ల్ మీడియాలో రెట్టించిన క‌వరేజ్ ద‌క్కింద‌న‌డానికి ఆ ట్రెండింగ్ ఫ‌లితాలు చెబుతున్నాయి.
http://updateap.com/jagan-in-front-than-tdp-in-social-media/

44 Comments

Filed under Uncategorized

44 responses to “హోదా కావాలని బాబు అడగనేలేదు-జేపీ

 1. Telugu prajalanu mosam chesthu ….
  Kamma ti jeevithalu sagisthunna …Gajji dongalanu bnayatapettandi .

  http://telugu.greatandhra.com/politics/political-news/andhra-pradesh-ninna-pandaga-nedu-bhagabhaga-66464.html

 2. Veera

  Vijay Ram Naidu
  1 hr · Bangalore ·
  బెంగుళూరులో ఒక మెస్ లో భోజనం చేస్తుంటే మా పక్క టేబుల్ లో ఇద్దరు తెలుగు మిత్రులు మాట్లాడుకుంటూ హైదరాబాద్ లో ITని డెవలప్ చేసినట్టు సీమంధ్రలో కూడా ITని చంద్రబాబు డెవలప్ చేయాలి అని మాట్లాడుకుంటున్నారు…భోజనం అయిపోయాక ఆ మిత్రుడిని ఇలా అడిగా…
  ప్రశ్న: బెంగుళూరు లో ITని ఎవరు డెవలప్ చేసారో తెలుసా??
  సమాధానం: తెలీదు…
  ప్రశ్న: చెన్నైలో ITని ఎవరు డెవలప్ చేసారో తెలుసా??
  సమాధానం: తెలీదు…
  ప్రశ్న:మరి హైదరాబాద్ లో ITని చంద్రబాబే డెవలప్ చేసాడని నీకు ఎవరు చెప్పారు?
  సమాధానం:బాబుగారు చెబుతూ ఉంటారు కదా…మీడియాలో మరియు చాల మంది కూడా అదే చెబుతారు కదా…
  బెంగుళూరులో,చెన్నైలో మరియు హైదరాబాద్ లో IT డెవలప్మెంట్ బాగా జరిగింది…కానీ బెంగుళూరు,చెన్నై నగరాలలో IT అభివృద్దికి నేనే కారణం అని ఎవరు చెప్పుకోరు కానీ చంద్రబాబుగారు హైదరాబాద్ లో IT కి కారణం నేనేనని ప్రచారం చేసుకొని లబ్ది పొందారు…అస్సలు విషయం ఏంటంటే అయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాఫ్ట్వేర్ బూమ్ వల్ల IT డెవలప్మెంట్ జరిగింది ఆ సమయంలో దేశంలో ముఖ్య ప్రాంతాలలో ఈ రంగం విస్తరించింది…మిగిలిన ఏ ప్రాంతంలో కూడా IT నేనే డెవలప్ చేసానని ఏ ఒక్కరు చెప్పుకోరు ఒక్క చంద్రబాబు తప్ప అని నాకు తెలిసిన విషయాన్ని వివరించను…
  ఆ తర్వాత ఆ మిత్రునితో సరదాగా కాసేపు మాట్లాడాను…ఆ మిత్రుడిది ప్రకాశం జిల్లా కనిగిరి అని చెప్పాడు…
  గమనిక: నాకు తెలిసి చాల మంది మిత్రులు హైదరాబాద్ లో IT కి బాబుగారే కారణం అని భ్రమపడుతుంటారు…వారి కోసమే నా యొక్క ఈ పోస్ట్…

 3. Veera

  శిలా ఫలకం పై కెసిఆర్ పేరుంది కాని MP అయిన నా పేరు లేదే?
  ప్రధాని నుంచి ప్యాకేజి ఆశించాను కాని నిరాశ ఎదురైంది.
  -గుంటూర్ MP గల్లా జయదేవ్ చౌదరి
  (మరి ఇదే కామెడీ అంటే!!!
  ఓటుకు కోట్లు కేసు లోంచి బయటపడాలంటే కెసిఆర్ హెల్ప్ అవసరం కానీ మీతో పనేంటి? ప్యాకేజి ఇస్తే హుండీ బాబా హుండీలోకే అని మోడీకి తెలియదా ఏంటి?)

 4. Veera

  చారానా కోడికి బారానా మసాలా-EXPRESS TV
  చిగురుపాటి జైరాం చౌదరి గారి ఎక్ష్ప్రెస్ టీవీ ప్రకారం అమరావతి శంకుస్థాపన ఖర్చు 400 కోట్లు
  సింగపూర్ జపాన్ వాళ్ళు ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు ఏదో నామ్ కే వస్తే MOU కుదుర్చుకున్నారు.నిర్దిష్టంగా ఒక్క ప్రాజెక్ట్ వస్తుందని కూడా ప్రకటించలేదు
  మోడీ కూడా ఏమీ చెప్పలేదు ఈ మాత్రం దానికే ఇంత ఖర్చు హడావిడి అవసరమా?

 5. Amravathi ………Bramaravathi……..Kamma ti pradesham ?

  http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1815:2015-10-18-08-02-27&Itemid=665

  Kondhari jeevithalu …….Mosalaku ankitham ?

 6. I think…….This time the fight should start from the ground level .
  One is for special status and the other is for equal distribution of resources across the State
  We should Encourage the people to fight for their rights rather than we fighting for them all the time . This needs good motivational and organisational skills. YSRCP cadre should knock on every door in AP.
  Target the TDP leaders in KDP.

  http://www.sakshi.com/news/district/cm-chandrababu-sold-special-status-to-modi-ys-jagan-mohanreddy-285616?pfrom=home-top-story

 7. Veera

  అనాథాశ్రయం కడుతున్నాము మీ వంతు సాయం చేయండి…. అని అంటే…
  ఏకంగా ఉన్న నలుగురు పిల్లలను అనాథాశ్రమానికి “సాయం” కింద ఇచ్చాడంట ఓ ప్రబుద్ధుడు…!!
  అలానే… ఈరోజున…. ఈయన “మట్టి – నీళ్ళూ” అంటూ…
  గత నెలరోజులుగా హడావిడిచేయదం….
  ఆయన…. “ముంతెడు మట్టి – చెంబెడు నీళ్ళు” ఇవ్వడం….!!
  సరిపోయింది….!

  -Sadali Sivaram Sharma!

 8. Veera

  నీవు మీ నారావారిపల్లె నుంచి మట్టి తెచ్చావ్, నేను మా డిల్లీ నుంచి మట్టి తెచ్చా
  – హల్లికి హళ్లి , చెల్లుకు చెల్లు

 9. rajesh2442

  NLR garu i respect u ,mainly after elections u r one of the main active person for this site.Majority u r Comments will be against kamma community even i dont like them but what is the use of blaming them??instead we need to focus on strengthening the party for 2019 elections.Still i fell party is not focusing on east,west, vizag dist.

  • @ rajesh garu …

   I am not against any caste or religion .
   But I am against the unethical practices of some narrow minded fanatics from AP who are fooling the 95% Public wearing different masks.
   In my opinion we lost the elections due to false poll promises from KDP and the tactics they used to split other communities and misuse them.
   So half the job to come to power would be about exposing these people and unless this is done they are likely to use similar tactics in the next polls.
   We need to name and shame these unethical people who are destroying the peace and harmony in AP for their personal greed.
   We need to let the world know the facts of these self proclaimed medhavulu ?
   There is plenty of evidence online to support my comments about the unethical and shameless practices of these fanatics.

 10. Veera

  ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టి యమునా నదిలో ముంచారు మోడీ-చలసాని శ్రీనివాస్ చౌదరి
  బాబు మిగితా కులాల/జిల్లాల నోట్లో మట్టి కొట్టి కృష్ణా నదిలో ముంచ లేదా?

 11. Veera

  తుగ్లక్ పాలన!!!
  2 నెలలు పుష్కరాలు , 2 నెలలు వట్టి సీమ, 2 నెలలు భ్రమరావతి
  మొదటి సం అంతా 13 స్మార్ట్ సిటీలు 3 మెగా సిటీలు 13 ఎయిర్ పోర్ట్ లు సి పోర్ట్ లు అంటూ స్మార్ట్ గా మోసం

 12. Veera

  మాలోకం:నాన్నారు నాన్నారు, మోడీ అంకుల్ మట్టి తెచ్చారెంటి?
  బ్రహ్మి:మన మట్టి మన అమరావతి అన్నారుగా, దూల తీరిందా!!!

 13. Veera

  బాబు మా పాత మిత్రుడు- సింగపూర్ మంత్రి ఈశ్వరన్
  (2000 లో సింగపూర్ లో హోటల్, అనేక మాల్స్ కొన్నారుగా)
  [సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ను బాబు ఒంటరిగా రహస్యంగా కలిసాడు
  -Indian Express,Sep 22
  [Follow-up Master Plan With Capital Building, Naidu Tells Singapore.
  HYDERABAD: Chief Minister N Chandrababu Naidu on Monday had a ‘private meeting’ with Singapore’s Second Minister for Trade and Industry S Eswaran and reportedly discussed the modalities to make Singapore agencies partners in the construction of Amaravati through Swiss Challenge Method.
  The ‘private meeting’, on the second day of his three-day official visit to Singapore, took place amidst opposition criticism that Naidu was taking all decisions regarding the new capital like his ‘private affair’.]

  [భారతీయలు తమ నల్ల డబ్బు అత్యధికంగా సింగపూర్ లో పెడుతున్నారు,ఇండియా కు చెందిన ఒక CM కు ఇక్కడ హోటల్లు ఉన్నాయి -The Sunday Guardian]
  బాబు కు సింగపూర్ లో హోటల్లు ఆస్తులు ఉన్నాయి అనేది జగమెరిగిన సత్యం
  ప్రత్యెక విమానాల్లో బినామీలను తీసుకొని రాజధాని పేరుతొ బాబు తరచు సింగపూర్ వెళుతుంది ఇందుకే.రాజధాని డెవలప్మెంట్ కూడా సింగపూర్ కు అందుకే!
  [Singapore tops as black money destination- 2nd May 2015
  Singapore has emerged as the foremost destination for Indian black money.
  “Many Indian politicians purchased numerous immovable properties in Singapore in the last one decade. How they got the money to buy all this in an expensive place like Singapore is a matter of investigation,” the official said.
  Among those who have invested in a hotel in Singapore in the past10 years is a former Chief Minister, sources said.

  http://www.sunday-guardian.com/news/singapore-tops-as-black-money-destination%5D

 14. Veera

  నరం లేని నాలుక!!!
  కేంద్రం రెక్కలు విరిచింది, ప్రత్యెక హోదా కావాలి-వోటుకు కోట్లు కేసుకు ముందు
  కేంద్రం సహాయం అధ్బుతం,ప్రత్యెక హోదా సంజీవని కాదు, మోడీ దేవుడిచ్చిన వరం-తరువాత
  సెక్షన్ 8 కావాలి, నీకు ACB ఉంది నాకు ACB ఉంది, నన్ను అరెస్ట్ చేస్తే నీ ప్రభుత్వం కూలిపోతుంది-అప్పుడు
  పొరుగు రాష్ట్రం తో సఖ్యంగా ఉంటాము, కలిసి మెలిసి పనిచేస్తాం -ఇప్పుడు
  ఫలితం:వోటుకు 5 కోట్లు హుష్ కాకి, ఆయన నిప్పు అట!!!

 15. Sridhar Gondhi

  In Inaugural speech CBN tried cornering Modi on his promises with folding hands, i’m sure it might not have gone well with Modi, to remind him of his words in front of whole crowd

 16. Veera

  మేధావులారా ఆలోచించండి!!!
  The largest US Cities
  Rank City; State 2010 population Capital
  1 New York City New York 8,175,133 Albany
  2 Los Angeles California 3,792,621 Sacramento
  3 Chicago Illinois 2,695,598 Springfield
  4 Houston Texas 2,099,451 Austin

  అమెరికా లో అతి పెద్ద నగరాలు, ఆయ రాష్ట్రాల రాజధానులు కాదు.
  రాజధాని అనేది పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పరుచుకున్న చిన్న పట్టణాలు మాత్రమే.అమెరికా లోఅతి పెద్ద నగరం న్యూయార్క్ కాని అది న్యూయార్క్ రాష్ట్రానికి రాజధాని కాదు.
  కాని కులాభిమనముతో అన్నీ రాజధాని లో పెట్టి అది మాత్రమే అభివృద్ధి చెందాలి అనుకోవడం కరెక్టా?
  ఉదయం లేస్తే నేను కంప్యూటర్ కనిపెట్టా, సెల్ ఫోన్ కనిపెట్టాఅని డప్పు కొట్టుకొనే వాళ్లకు అమెరికా ఎలా అభివృద్ధి చెందిందో తెలియదా?

  అభివృద్ధి అంతా అ రెండు జిల్లాలలో పెడితే మిగితా వాళ్ళ పరిస్థితి ఏమిటి?
  రాయితీలు,ప్రత్యెక హోదా కూడా అమరావతి కి ఇస్తే చాలు అని అడిగాడట బాబు
  ఇంత అన్యాయమా?

  [Vijayawada-Guntur may be Naidu’s choice for capital
  -May 18,2014, Times.
  [It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.

  The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada]

  1.రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కార్పొరేట్ బ్రోకర్లు, ఎపి ప్రభుత్వం కలిసి ఆడుతున్న డ్రామానే రాజధాని ప్రాజెక్టు నిర్మాణం-మేథా పాట్కర్‌
  2.అది అమరావతి కాదు భ్రమరావతి -ప్రముఖ జర్నలిస్టు తెలకపల్లి రవి
  3.రాజధాని పేరిట దోపిడీ ,ఒప్పందాలు అన్నీరహస్యమే-విశాఖ రిటైర్డ్ IAS శర్మ గారు
  4.బాబు సొంత మనుషుల కోసమే రాజధాని -ఉండవల్లి
  5.[బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి
  రాజధానికి 4 లేదా 5 వేల ఎకరాలు చాలు ,ఇప్పటికే 30 వేల సేకరించాక ఇంకా వేల ఎకరాలు ఎందుకు? అభివృద్ధి అంతా రాజధానికే పరిమితం చేయడం సరికాదు, వికేంద్రీకరణ జరగాలి-లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ చౌదరి]

 17. Mana amarvathi ….Mana Rajadhani ….Kamma ti pradesam ?
  When will these people who looting AP cleverly by helping each other out be exposed ??
  It needs just One brave voice in AP and a few brave hearts and brains to expose these itch mites rotting the peaceful society in greed of money.

  http://www.ndtv.com/andhra-pradesh-news/chandrababu-naidu-turns-to-social-media-ahead-of-big-launch-of-andhra-pradesh-capital-1235108?pfrom=home-south

  Please use the Social media to bring out the Truth.
  It is 5% fanatics Vs 95 % Public .

 18. I think as a matter of protest the public from all other districts in AP should shut down their TV sets on the day of Bramaravathi foundation ?

  http://www.bbc.co.uk/news/business-34578119

 19. rajesh2442

  Why only amaravathi ???YSJ should build another 2 mega cities like amaravathi one in rayalaseema other in uttraandhra.

 20. Veera

  తెలుగు డ్రామా పార్టీ తమ్ముళ్ళ లీలలు-సెంద్రమ్ సిత్రాలు
  [తెలుగు తమ్ముళ్ల దొంగ సైకిల్ ర్యాలీ
  ఏపీ ప్రజల్లో రాజధాని స్పూర్తి రగిల్చేందుకు ఉడతా భక్తిగా కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా రెడీ అయ్యారు. సైకిల్ యాత్రతో జనంలో స్పూర్తిని లావాలా రాజేస్తామంటూ టీడీపీ ఐటీ విభాగానికి చెందిన కొందరు యూత్ రంగంలోకి దూకారు. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమైనట్టు హెల్మెట్లు, పై నుంచి కింద వరకు గార్డులు కట్టుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు సైకిళ్లపై చేరుకున్నారు. కాసేపు కాళ్లు చేతులు అటుఇటు తిప్పుతూ వామప్ చేశారు.

  వీరి యాత్రను టీడీపీ సీనియర్ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. అంతే సాయంత్రానికి కల్లా అమరావతి చేరుకుంటారేమో అనిపించేలా సర్రున దూసుకెళ్లారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ హైదరాబాద్ బయటకు వెళ్లగానే తెలుగు తమ్ముళ్లు ప్లాన్ బీని బయటకు తీశారు. అప్పటికే అక్కడ సిద్ధం చేసిన లారీలోకి సైకిళ్లను పడేశారు. ఏసీ బస్సులోకి తమ్ముళ్లు ఎక్కిపోయారు.

  మధ్యలో ఏదైనా ఊరు వచ్చినప్పుడు మాత్రం వెంటనే దిగేసి సైకిళ్లు లారీ నుంచి కిందకు దింపి రైడ్ మొదలుపెట్టారు. ఇలా ఊరు దాటగానే ఏసీ బస్సు ఎక్కడం… ఊరు రాగానే సైకిల్ ఎక్కడం. ఆ విధంగా తెలుగు తమ్ముళ్లు ముందుకెళ్లారు. అయితే కొన్ని టీవీ చానళ్లు ఈ తంతును పసిగట్టడంతో ఐటీ తెలుగు తముళ్ల టైర్లలో గాలి పోయింది.
  http://www.sakshi.com/video/news/tdp-activists-cheating-yatra-to-amaravathi-38960?pfrom=home-top-videos

 21. Veera

  తిప్పవయ్యా బాబూ తిప్పూ!!!
  AP కి 5 లక్షల కోట్లు ఇవ్వాలి -విభజన జరిగిన తరువాత బాబు డిమాండ్
  (విభజన చట్టం ప్రకారం AP కి 2 లక్షల విలువైన ప్రాజెక్టులు ప్రత్యెక హోదా ఇవ్వాలి)
  కాంగ్రెస్ నాయకులు దద్దమ్మలు,నాకు అధికారం ఇస్తే (సైకిల్) చక్రం తిప్పుతా-బాబు
  ఇంక నీదే ఆలస్యం బాబూ, తిప్పూ నీ (సైకిల్) చక్రం

 22. Ravi

  What the fuck is happening with people who supports amaravati? None of the cities in andhra pradesh has atleast drainage system, proper sanitation, Roads etc., How come one city is provided separately with these facilities with tax money from other cities? This is creating a ridiculously separatist mentality between regions but indirectly.

  • Sridhar Gondhi

   Too much hype on one region is not good for state, but unfortunately CBN will not care, he wants people to remember him for captial builder kind of image and wants them to forget “notes for vote” + ” stampede killings”. All this hype is to just boost his image and remove certain -ve image which he acquired recently.

   Yes a bit of hype of good, but not to the extent of 2-3 weeks. Over hype will result in slowly people dis engaging with the govt and start thinking of what is in it for his dist/region? A clever politician will cash it in future like what KCR did in Telangana.

 23. Veera

  రాజధాని పేరుతో చేస్తున్నది ‘రియల్’ వ్యాపారమే-పార్థసారథి యాదవ్
  గతంలో హైటెక్ సిటీకి స్థలాన్ని ఎంపిక చేసి తన కార్యాలయానికి చేరుకోగానే బాబు చేసిన తొలి ఫోన్‌కాల్ మురళీమోహన్‌కు , తనకీ విషయాన్ని కొందరు అధికారులే చెప్పారు.
  హైటెక్ సిటీ పక్కన జయభేరీ విల్లాలు తప్ప మరొకటి అప్పట్లో కనిపించలేదు . ఇప్పుడు తుళ్లూరును రాజధానిగా ప్రకటించడం కూడా బాబు తాబేదారుల లబ్ధి కోసమే. అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి ముందే ఆ చుట్టుపక్కల భూములను తన వారితో బాబు కొనిపించారు.

  Note: ఇప్పుడు కూడా మురళీ మోహన్ చౌదరి కి చెందిన జయభేరి కి మాత్రమే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే హక్కు ఇచ్చింది AP

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s