We may create ‘Burj Khaleefa’ in a desert if we have money and technology. But we cannot create lands like Jareebu and delta ayacut everywhere and anywhere. After all, the government is the trustee of natural endowments of the State. It cannot do commercial business with them.
http://www.thehansindia.com/posts/index/2015-10-27/Amaravati-capital-burlesque-182665
చంద్రబాబు గాలిలో మేడలు కడుతున్నారు
ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గాలిలో మేడలు కడుతున్నారని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. తుళ్లూరు వద్ద రాజదాని భూమి పూలింగ్ కు ఇవ్వని రైతు పొలాలను దగ్దం చేసిన ఘటనలో బాదితుడు గద్దె చంద్రశేఖర్ ను ఆయన పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడారు.ఇలా చేయడం దారుణం అని , పంట దగ్దంపై రెవెన్యూ అదికారులకు ఫిర్యాదు చేస్తే వారు భూములు ఇవ్వాలని బెదిరించారని , దీనిని బట్టి ఎవరు పంటను దగ్దం చేసింది అర్దం చేసుకోవచ్చని ఆయన అన్నారు.రైతులను భయబ్రాంతులను చేసి భూములు లాక్కోవాలని చూస్తున్నారని, ఎవరూ భయపడనవసరం లేదని ఆయన అన్నారు చంద్రబాబు గాలిలో మేడలు కట్టడం మాని, మెట్ట , వర్షాధార భూములలో రాజదాని నిర్మాణం చేపట్టి,జరీబు భూములను వదలిపెట్టాలని ఆయన కోరారు.
http://kommineni.info/articles/dailyarticles/content_20151026_16.php?p=1445929987034
రాజదాని రైతు చంద్రశేఖర్ కు వేదింపులు
ఎపి రాజదాని అమరావతిలో భాగమైన మల్కాపురంలో భూమి సమీకరణకు సిద్దపడని మాజీ ఎమ్మెల్యే గద్దె రత్తయ్య కుమారుడు చంద్రశేఖర్ ను పోలీసులు వేదిస్తున్నారన్న అబియోగాలు వస్తున్నాయి.తన చెరుకు పంటను కాల్చివేశారని ఫిర్యాదు చేసిన ఆయననే పోలీసులు గంటల తరబడి ఇంటరాగేట్ చేయడం విశేషం. రాజదాని శంకుస్థాపనకు ముందు రోజు ఎక్కడెక్కడ ఉన్నావో చెప్పాలని ఆయనను అర్దరాత్రి వరకు విసిగించారు. స్వయంగా చంద్రశేఖర్ ఈ విషయం చెబుతూ జగన్ పర్యటన తర్వాత పోలీసుల వేదింపు పెరిగిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. తమ ఇంటిలోని వారంత భయభ్రాంతులవుతున్నారని , తాము కూడా దీనిపై పోరాడలేమని, ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చినట్లు చేయండని అంటున్నామని చంద్రశేఖర్ చెప్పారు.తాము రాజధాని కి వ్యతిరేకం కాదని,గతంలో టిడిపికే ఒటు వేశామని, తమకు నిర్దిష్ట హామీ ఇవ్వాలని కోరుతున్నామని చంద్రశేఖర్ అన్నారు.పోలీసులు నిందితులను పట్టుకోవాలి.కాని బాదితులను వేదించడం ధర్మమా?
http://kommineni.info/articles/dailyarticles/content_20151027_17.php?p=1445930052085
Kammati jeevithala kosam …..
Some narrow minded people with no ethical and human values are playing havoc with nature .
The day is not far away when nature will show its curse no matter how much they loot.
http://www.sakshi.com/news/district/the-destruction-in-the-name-of-capital-286828?pfrom=home-top-story
Puttinti vari notlo …..Matti kotti
Atthari intilo ….Dochukuna varki dochukunnantha ?
http://www.sakshi.com/news/andhra-pradesh/rowdys-in-the-capital-286782?pfrom=inside-featured-stories
Kulam …..Dhanam…….Manam ……Viluvalu leni Jeevitham ?
ఏమిరా బాలరాజూ నీవలన దేశానికీ ఉపయోగం -ధర్మవరపు డైలాగ్
[మోడీ నిరాశపరిచాడు -గుంటూర్ TDP MP గల్లా జయదేవ్
ఆంధ్రుల దెబ్బ ఏంటో చూపిస్తాం కేంద్రానికి -బాలయ్య
ప్రత్యెక హోదా అనబోయి ప్యాకేజి అన్నాను, కేంద్రం తో మంచిగా ఉండాలి -బాబు]
బాబు:ప్రత్యెక హోదా సంజీవని కాదు
బాలయ్య:ప్రత్యెక హోదా ఆంధ్రుల ఆత్మగౌరవం
పోసాని:రాజా,TDP అంటే తెలుగు డ్రామా పార్టీ అని ఊరికే అంటున్నారా?
నేను నిప్పు నిప్పు అంటే నిప్పు పెట్టడమా !!!
[మా నాన్న తాడికొండ నుంచి 3 సార్లు TDP MLA గద్దె రత్తయ్య.
పూలింగ్ కు ఇవ్వలేదనే నా 5 ఎకరాల పొలానికి నిప్పు పెట్టారు
నేను TDP కి వోటేసాను అందుకు ఇప్పుడు నా చెప్పుతో నేనే కొట్టుకొంటున్నాను
పూలింగ్ కు ఇవ్వలేదనే నిప్పుపెట్టారు.పోలీస్ వేధింపులు ఎక్కువయ్యాయి
-జగన్ తో గద్దె చంద్ర శేఖర్ ,మల్కాపురం,తూల్లూరు మండలం,Oct 26, 2015]
నమ్మండి నమ్మకపోండి !!!
[1.ఇండియా లో మొబైల్ ఫోన్లు తెచ్చింది ఎవరు ? – బాబు !
2.ఇండియా లో కంప్యూటర్ లు తెచ్చింది ఎవరు ? – బాబు !
3.ఇండియా లో ఐఫోన్ తెచ్చింది ఎవరు ? – బాబు !
4.స్టీవ్ జాబ్స్ కు ఆపిల్ కంపెనీని పెట్టమని చెప్పింది ఎవరు – బాబు
5.బిల్ గేట్స్ కు కంప్యూటర్ పరిచయం చేసింది ఎవరు – బాబు !
6.బిల్ క్లింటన్ ను అమెరికా అధ్యక్షున్ని చేసింది ఎవరు – బాబు !
7.ఒబామా ను అమెరికా అధ్యక్షున్ని చేసింది ఎవరు – బాబు !
8.హైదరాబాద్ ను నిర్మించింది ఎవరు – బాబు !
9.తెలంగాణా ప్రజల దృష్టిలో తెలంగాణా కల సాకారం చేసింది ఎవరు – బాబు
10.సీమాంధ్ర దృష్టిలో తెలంగాణా రాకుండా అడ్డుకోవడానికి ప్రయత్నించింది ఎవరు – బాబు
11.అసలు 10 సీట్లు కూడా తన పార్టీ గెలవలేని తెలంగాణలో ముఖ్యమంత్రి పదవిని BC ల కోసం త్యాగం చేసింది ఎవరు – బాబు
12.సింగపూర్ లో వర్షం వస్తే ఇక్కడ గొడుగు పట్టే మేధావి ఎవరు – బాబు
13.ఇజ్రాయెల్ లో బోరువేసి కుప్పంలో పంటలు పండించిన అపరమేధావి ఎవరు – బాబు
14.రైతులు “తిన్నదరక్క ఆత్మహత్యలు చేసుకొంటున్నారన్న శాస్త్రవేత్త” ఎవరు – బాబు
15.తన హయాంలో ఉచిత విద్యుత్ ఇస్తే వైర్లపై బట్టలారేసుకోవాలి అన్న హీరో ఎవరు – బాబు
16.సీమలో పుట్టి, సీమలో చదువుకొని, అదే సీమ నోట్లో మట్టి కొడుతున్నది ఎవరు ?- బాబు
17.నిప్పు ను భ్రమరావతికి పరిచయం చేసింది ఎవరు?బాబు
ఇంతకీ “బాబు” ఎవరహే ?? – ఈనాడు పేపర్ చదవండి !!!
-Thirumal Prasad Patil ]