-ప్రోమోలు, లైవ్‌తో దాతలకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి గాలం
-విరాళాల్లో పిల్లల కుటుంబానికి ఒక్కపైసా ఇవ్వని కక్కుర్తి రాధాకృష్ణ
-తండ్రి అడిగితే గద్దింపులు, బెదిరింపులు
-కేసు పెట్టి విచారణ జరిపించాలని బాధితుల డిమాండ్
-చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేవి నీచమైన పనులు
http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/abn-andhra-jyothy-fraud-against-veena-vani-health-donations-1-2-493180.html
రైతులకు బెదిరింపులు
రాజధాని నిర్మాణానికి భూములివ్వని రైతులపై రాష్ట్ర మంత్రులు బెదిరింపులకు దిగుతున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా పబ్బం గడుపుకోవాలనే వ్యూహానికి సర్కారు దిగడం దారుణం. ఒకరి తరువాత ఒకరిగా మంత్రులు రైతులు భూములు ఇచ్చేయాల్సిందేనంటూ బెదిరింపుల పర్వాన్ని ప్రారంభించడం, డెడ్‌లైన్ చెప్పి మరీ హెచ్చరించడం దుర్మార్గం. తాము చెప్పిన తేదీ లోగా ఇవ్వకుంటే భూ సేకరణ చట్టాన్ని ప్రయోగించైనా గుంజుకుంటామని హెచ్చరించడం రైతులను గందరగోళ పరిచి, తీవ్ర ఒత్తిడికి గురి చేసే ఎత్తుగడే!
మంత్రులు చేసే హెచ్చరికలు చాలవన్నట్టు భూములివ్వని రైతులను స్థానికంగా ఎక్కడికక్కడ టార్గెట్ చేసి వేధింపులకు గురి చేయడం, పచ్చటి పంటలకు నిప్పు పెట్టడం, తప్పుడు కేసులు బనాయించి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం, పల్లెలకు పల్లెలను పోలీసు ఠాణాలుగా మార్చి కనీస నిరసనలకు అవకాశం ఇవ్వకపోవడం సర్కారు దురాగతాలకు పరాకాష్ఠ. సొంత ప్రజానీకంపై ఇంతగా కసి కట్టి కత్తి దూసిన ప్రభుత్వం సమకాలీనంలో మరొకటి కనిపించదు. ప్రభుత్వం నుండి ఈ స్థాయిలో ఒత్తిడి వస్తున్నా రైతాంగం ఒప్పుకోవడం లేదంటే వారిలో ఉన్న వ్యతిరేకతను, భూమిపై వారికున్న ఆపేక్షను అర్ధం చేసుకోవచ్చు. ఈ వాస్తవాన్ని గుర్తించడానికి బదులుగా విపక్షాల కుట్ర అంటూ విమర్శలకు దిగడమూ చంద్రబాబు సర్కారుకే చెల్లుతుంది.
రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న ధోరణిలో వ్యవహరించింది. అన్ని ప్రజాస్వామిక విలువలను నీరు గారుస్తూ నియంతృత్వ పోకడ పట్టింది. ప్రజా సంఘాలను, విపక్షాలను విస్మరించింది. చివరికి ఏ భూములనైతే తీసుకోవాలనుకుందో ఆ భూముల యజమానులైన రైతులనూ బేఖాతరు చేసింది. ఒక్కరితో ఒక్క మాట చెప్పకుండా, కనీస చర్చ జరపకుండా సమీకరణ యుద్ధభేరిని మోగించింది. సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించి ఒక్క రూపాయీ పరిహారం ఇవ్వకుండానే రైతుల నుండి వేలాది ఎకరాల భూములు గుంజుకుంది. అన్ని వేల ఎకరాలు ఎందుకుని ప్రశ్నించినా, పర్యావరణానికి పెను ప్రమాదం అని హెచ్చరించినా అపహాస్యం చేసింది. పచ్చటి పంట పొలాలపై కార్పొరేట్ రాబందుల రెక్కల చప్పుడుకు డప్పులు మోగించి ఎర్ర తివాచీ పరిచింది. పిడికెడు మట్టి, చెంబుడు నీళ్లతో అట్టహాసంగా నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం అభాసు పాలైన తరువాత, ప్రతిష్ఠాత్మక వార్తా ప్రసార సంస్థ బిబిసి రాజధానిలో మృగ్యమౌతున్న మానవ హక్కుల గురించి అంతర్జాతీయ స్థాయిలో కడిగిన తరువాత కూడా ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం కరుడుగట్టిన తనానికి నిదర్శనం.
రైతులు స్వచ్ఛందంగా భూములిస్తున్నారని ఒకవైపు దేశ, విదేశాల్లో ప్రచారం చేసుకుంటూ తాజాగా బెదిరింపుల పర్వానికి దిగడం ఎందుకో అర్థం కాని స్థితి. బెదిరింపులూ పని చేయవని భావించిన చోట పంటలను దహనం చేయడం వంటి హేయమైన పనులకు దిగుతున్నారు. కొద్ది రోజుల క్రితం మల్కాపురంలో చెరకు తోటను దహనం చేయడం దీనికో ఉదాహరణైతే, తాజాగా ఆ తోటను యజమానే తగల బెట్టుకుని తప్పుడు ప్రచారం చేశారంటూ కేసు బనాయించడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందంటూ వస్తున్న వార్తలు ఆందోళనకరం. ఇదే నిజమైతే ప్రభుత్వ దిగజారుడు తనానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి ఉండదు
Drama Krishna chowdary ……Broker brathuku
http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/donations-will-be-collected-on-the-promise-to-change-radhakrishna-1-2-493363.html
Chee….chee…..Kamma ti jeevithalu ……..Viluvalu leni barthukulu
Please share the article on social media .
Let the world know the true colours of these Gajji dongalu / Medhavulu.
Babu’s hand in Vangaveeti Ranga’s murder – Hariram Jogiaha
http://www.sakshi.com/video/news/chandrababu-hand-behind-ranga-murder-revels-in-ex-minister-book-39636?pfrom=home-top-videos
Pillani icchina mamana vennupotu podichinavariki …Ranga oka lekka ?
Veeri Papam pandedhi appudu ??
Nitish ,Lalu has the edge in bihar elections at this point of time.
http://www.deccanherald.com/content/509371/nitish-lalu-have-edge.html
వీణా-వాణి పేరిట ABN టీవీ షో లో 4 సం క్రితం విరాళాలు వసూలు చేసి (చంద్ర) జ్యోతి/ A(C)BN అధిపతి రాదక్రిష్ణ చౌదరి మాకు ఇవ్వడం లేదు. ఫోన్ చేసి అడిగితె బెదిరించాడు
-తండ్రి మురళీ గౌడ్, ఆటో డ్రైవర్
సాక్షి TV వాళ్ళు కూడా పేద రోగుల కోసం షో లు నిర్వహిస్తారు కాని విరాళాలు ఆ రోగి ఎకౌంటు లోనే వేయమని రోగి ఎకౌంటు నెంబర్ ఇస్తారు కాని ఇలా రాదక్రిష్ణ లాగా TV ఎకౌంటు నెంబర్ ఇవ్వరు.అప్పటికీ నా ఎకౌంటు నెంబర్ ఇవ్వండి సర్ అన్నా కూడా ఇవ్వకుండా టీవీ ఎకౌంటు నెంబర్ ఇచ్చి అందులో డబ్బులు వేయించుకొని ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు అని తండ్రి మురళీ గౌడ్ చెబుతున్నారు
ఈ రాదక్రిష్ణ బాబు బినామీ బాగస్వామి , ఈ వీడియో చూడండి
ఒక్క రూపాయి కూడా లంచం గా ఇవ్వొద్దు -నిప్పు బాస్ కామెడీ
(ఈయన మాత్రం వోటుకు ఏదో 5 కోట్లు ఇచ్చుకుంటాడు,మనసులో పెట్టుకోకండి)
[ఎన్టీఆర్ CM గా ఉన్నప్పుడు మహానాడు హుండీలో వేసిన డబ్బులు కాజేసేవాడు బాబు
-తోడల్లుడు దగ్గుపాటి
గొర్రెలు తినే కాంగ్రెస్ పోయి బర్రెలు తినే బాబొచ్చాడు
-నందమూరి హరికృష్ణ, అన్న తెలుగు దేశం అద్యక్షుడు
బాబు ఒక దగాకోర్, బడాచోర్ -100 ఆరోపణలతో 1997 లో BJP శ్వేత పత్రం
చెట్టుమీద కొంగారా చంద్రబాబు దొంగరా -2014 ఎన్నికలకు ముందు BJP
బాబు జమానా, అవినీతి ఖజానా -కమ్మ్యూనిస్తుల పుస్తకం
ఏ పార్టీ బాబూ నిప్పు అని చెప్పింది ?]
Amaravati ground water highly polluted: Report
HYDERABAD: The upcoming capital city of Amaravati is likely to face a severe shortage of potable water. Though the city will come up on the right bank of the river Krishna, the groundwater in the designated capital area is highly polluted.
Indiscriminate use of chemical fertilisers and pesticides in horticultural and agricultural crops spread over 30,000 acres for decades has turned the groundwater either saline or alkaline. Amaravati is a green field capital city and it will be built after dismantling agricultural and horticultural crops.
A joint research study by Andhra University, Indian Institute of Remote Sensing and KL University has revealed that the groundwater in the villages that fall under the capital city contain pollution indicators like total dissolved solids (TDS), nitrates and fluorides beyond the maximum limit prescribed by the Bureau of Indian Standards. The researchers also found high concentration of alkalinity, which ranged between 200 mg per litre to 400 mg per litre.
The team comprising MJ Ratnakanth Babu, IC Das, G Jaisankar and others also noticed that the concentration of chloride in most of the villages under Tadepalli mandal exceeded the BIS limit of 250 mg per litre. Areas like Undavalli and Penumaka showed TDS above 2,000 mg per litre.
Residues of chemical pesticides and fertilisers have leached into the groundwater table over the decades causing high levels of pollution. Domestic, industrial and agricultural wastes have also damaged the groundwater. Though river Krishna flows in the vicinity, the new capital will have to depend heavily on the groundwater table to meet the needs of the projected population growth. The team has also found that the water table is contaminated by microorganisms too.
The water quality index studies showed that the groundwater in nine villages of Tadepalli mandal is of poor quality and unfit for domestic use. Two villages had ‘very poor’ water quality. The quality of groundwater in several villages under Mangalagiri and Tullur mandals is also not fit for human consumption.
Water woes
Groundwater is highly contaminated in several villages in the upcoming capital city of Amaravati due to unchecked use of chemical fertilisers and pesticides for decades
Many water samples in Tadepalli mandal showed contamination by disease-causing microorganism
High concentration of nitrates, chlorides and total dissolved solids (TDS) has been noticed
Many samples showed that ground water is unfit for domestic use
http://timesofindia.indiatimes.com/city/hyderabad/Amaravati-grondwater-highly-polluted-Report/articleshow/49623587.cms
Avaru atla chastha …….Manaku andhuku ?
AP lo ………….Andhari dabbu dochukoni …
America velli ….Kammati jeevitham tho Tana thandhana adavacchu ??
Manushulaki ………Cheeda purugulaki theda ledha ???
వీనావాని తండ్రి మురళీగౌడ్ ABN రాదక్రిష్ణ మోసం పై ……
హైదరాబాద్, నమస్తే తెలంగాణ: విధివంచితులైన అవిభక్త కవలలు వీణా-వాణిలకు వైద్యం చేయిస్తానని లక్షలు పోగేసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థ అధినేత వేమూరి రాధాకృష్ణపై రాష్ట్ర ప్రజలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం నమస్తే తెలంగాణ దినపత్రికలో వీణా-వాణి సొమ్ము స్వాహా శీర్షికన వచ్చిన వార్తపై టీన్యూస్ చానెల్ చర్చా వేదిక నిర్వహించింది. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం అవుతుండగా ఫోన్ చేసిన పలువురు అవిభక్త కవలల కన్నీళ్లను కాసులుగా మార్చుకున్న రాధాకృష్ణ కక్కుర్తిపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాధాకృష్ణ చర్య దుర్మార్గం, దారుణమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వీణా-వాణిల తల్లిదండ్రులు మురళీగౌడ్, నాగలక్ష్మి మాట్లాడుతూ, ఆ చానెల్ (ఏబీఎన్)లో మాట్లాడిన తరువాత మాకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఒకసారి మేమే చానెల్ వారికి ఫోన్ చేసి డబ్బు అడిగితే ఎవరనుకుంటున్నావ్…? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా..? ఫోన్ పెట్టేయ్ అన్నరు. దాంతోటి మేము కూడా ఎవరికీ ఫోన్ చేయలేదు. వీణావాణితో పాటు ఇంకో ఇద్దరు ఆడపిల్లలున్నరు. ఆటో నడుపుకుంటున్న… రిపేర్ పడితే కూడబెట్టుకున్నయన్నీ పోత యి. మా కుటుంబం మొత్తం హైదరాబాద్‌కు వచ్చి పోవాలంటే రూ.10వేలు అయితయి. పిల్లలకు పండుగ పూట బట్టులు కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నం.
మీరు మమ్మల్ని ఒదిలేశారు కదా అని మేం చూడడానికి పోయినప్పుడు వీణా-వాణి అంటారు.. (మురళీగౌడ్ ఒక్కసారిగా ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టారు.) మాకు కొంత సేపు దూరం ఉంటరు. మేం వాళ్లకు తీసుకుపోయినవి ఇస్తం. వీణా-వాణి కొంతసేపటి తరువాత అక్కచెళ్లెండ్లతో ఆడుకుంటరు. మీరు ఇక్కడే ఉండొచ్చు కదా అంటరు. మేం బయట రూం తీసుకుని ఉండాలి, హోటల్లో తినాలంటే డబ్బులు కావాలె కదా అంటం అని మురళీగౌడ్ తెలిపారు. ఆ చానల్‌లో లైవ్ అయిపోయినంక మేం బస్సుల పోతుంటే ఎంతోమంది ఫోన్ చేశారు. మా అకౌంట్ నంబర్ ఇవ్వమని అడిగారు. ఏబీఎన్ వాళ్ల అకౌంట్ నంబరే ఇచ్చినం. రూ.10-15లక్షలు వసూలై ఉండొచ్చని అనుకుంటున్నం.
నేను కూలిపనికి పోతా. వారం రోజులు పనికిపోతే ఆరోగ్యం బాగుండదు. వీణా-వాణి పుట్టినప్పుడు ఉమ్మనీరు ఎక్కువ వచ్చింది. నాకు ఆస్తమా ఉంది. తప్పకుండా మందులు వాడాలి. మా ఆయన ఒక్కడే ఇంటిని నడిపిస్తున్నడు. నెలనెలా ట్యాబ్లెట్లు కొనాలి అని వీణా-వాణి తల్లి నాగలక్ష్మి తెలిపింది. నాకు నలుగురు ఆడపిల్లలే. ఇద్దరు నా దగ్గరే ఉంటరు. ఆడపిల్లలకు ఏ ఇబ్బంది కలిగినా వారు తల్లికి చెప్పుకుంటారు. మేం చుట్టం చూపుగా వెళ్లినప్పుడు నలుగురు కలిసి సంతోషంగా ఆడుకుంటారు. నలుగురు ఇంటికాడ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. వీణా-వాణి ఎలాంటి ప్రేమ లేకుండా ఉంటున్నారు. అని తెలిపింది. వీణా-వాణి పుట్టి 13 సంవత్సరాలైంది. సింగపూర్‌లో ఇలాంటి వారికి ఆపరేషన్ చేసిన వీడియో ఒకటి డాక్టర్లు చూపించారు. పాస్‌పోర్ట్ సిద్ధం చేసుకోమని చెప్పిండ్రు. అయితే అక్కడి హెల్త్ మినిస్టర్ బతుకుతరంటేనే ఆపరేషన్ చేయండి అన్నడు. ఆపరేషన్ ఆగిపోయింది అని ఆవేదన వ్యక్తం చేసింది.
http://www.namasthetelangaana.com/TelanganaNews-in-Telugu/veena-vani-parents-allegation-on-abn-andhra-jyothi-1-2-493282.html
నంబర్ ఎవరిచ్చారని గదిరిచ్చిండు: మురళి
మా నాన్న చనిపోయాడు, నా భార్యకు ఆపరేషన్ కోసం ఉన్న పొలం అమ్ముకున్నాను. ఆర్థిక స్థోమత లేక ఆటో నడుపుకుంటున్నాను. నా భార్య నాగలక్ష్మి కూలీ నాలికి వెళ్తుంటేనే కుటుంబం గడుస్తున్నది. ఓసారి వీణావాణిలను చూసేందుకు హైదరాబాద్ వెళ్దామంటే డబ్బులు లేక ఏబీఎన్ చానల్ ఎండీ రాధాకృష్ణకు ఫోన్ చేసిన. రూ.5వేలు ఇవ్వాలని అడిగిన. నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా? నా ఫోన్ నెంబర్ ఎవరు నీకు ఇచ్చారు? ఫోన్ పెట్టేయమంటూ బెదిరించాడు. చేసేదేమిలేక ఉండిపోయాను. పోనీ.. మా పిల్లలు బాగుంటే చాలు, వారికి ఆపరేషన్ అయి ఇంటికి తిరిగి వస్తే చాలు అనుకున్నా. డబ్బుల గురించి ఆలోచించలేదు. ఎవరికైనా చెబితే మా పిల్లలకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందోనని ఇన్నాళ్లు మిన్నకున్నానని కన్నీటి పర్యంతమయ్యారు. దాతలు ఇచ్చిన సొమ్మును తమకు ఇచ్చినా.. లేకుంటే ప్రభుత్వం తీసుకొని ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఆపరేషన్ చేయించే విధంగా చర్యలు తీసుకున్నా సరేనని అన్నాడు.
Chee ……chee….
Adhikaram kosam ….Anna gari sevam meedha cheppulu vesina manushulu .
Sevalu meedha chillari verukovataniki kuda venukadaru ?
Kulam ……Dhanam……Jeevitham
Kamma ti jeevithalu …..Viluvalu leni brathukulu.
కలెక్షన్ కింగ్ లోకేష్ కులానికి పెద్ద పీట వేస్తూ అందిన కాటికి దోచుకుంటున్నాడు
[లోకేష్ అంచనాలు తప్పుతున్నాయా..!?
http://updateap.com/naralokesh-mail-roll-is-not-working-for-tdp-plans/%5D
ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టే జగన్ ను ఓడించారు?TDP MLC గాలి నాయుడు
గుంపులు గుంపులుగా బాబు+ పవన్+ మోడీ కలిసి వెళ్లి రుణమాఫీ అని చెబితే కూడా 5 కోట్ల AP ప్రజలు జగన్ కంటే మీకు కేవలం 5 లక్షల వోట్లు(1%) ఎక్కువ ఇచ్చారు. అదే బాబు ఒంటరిగా వెళ్లి ఉంటె జగన్ కు కనీసం 70 లక్షల వోట్లు బాబు కంటే ఎక్కువ వచ్చి CM అయ్యేవాడు.
సరే మీ ప్రకారం
1.బాబు ను వరుసగా 2004,2009 లో ఓడించిన AP ప్రజలు తెలివైనవారు
2.మిమ్మల్ని నగరి లో ఓడించిన ప్రజలు తెలివైనవారు
3.బాబు సొంత నియోజక వర్గం చంద్రగిరిలో TDPఓడించిన ప్రజలు తెలివైనవారు
4.బాబు సొంత జిల్లా చిత్తూర్ లో YCPకి ఎక్కువ సీట్లలో గెలిపించిన ప్రజలు తెలివైనవారు
5.NTR సొంత వూరు గుడివాడ లో TDP ని ఓడించి YCP ని గెలిపించిన ప్రజలు తెలివైనవారు
వరంగల్ లో జగన్ పార్టీ పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక వోట్లు చీలి TRS గెలుస్తుంది
-గాలి నాయుడు
అయితే మీరు కాంగ్రెస్ కు మద్దతిచ్చి పోటీ నుంచి తప్పుకోండి, వోట్లు చీలవు కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుంది
…… మంగల వారం అంటే ఇదే మరి!!!
Kammanist party lo ………Communist ?
Why are Raghavulu chiwdary and Narayana chwdary silent on speacial status for AP ?
Kamma ti jeevithalu …….Viluvalu leni brathukulu .
http://www.sakshi.com/news/andhra-pradesh/ramakrishna-comment-on-special-packaging-287758?pfrom=home-featured-stories
ఆఫీస్ భవనాలు లేవు..విజయవాడ ఎలా వెళ్లాలి
ఎపి ప్రభుత్వం వైఖరితో హైదరాబాద్ లోని సచివాలయ ఉద్యోగులు, ఇతరత్రా పని చేస్తున్న ఆంద్ర ఉద్యోగులకు పరిస్థితి అంతు పట్టడం లేదు. జూన్ రెండు నాటికి హైదరాబాద్ వచ్చేయాలని చెబుతున్న ప్రభుత్వం విజయవాడలో ఆఫీస్ లు ఎక్కడో,తాము ఎక్కడ ఉండాలో చెప్పడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు.పదహారు నెలల్లో ఒక్క కొత్త భిల్డింగ్ కట్టలేదని, హైదరాబాద్ నుంచి ఇరవై వేల మందిని తరలి రావల్సిందేనని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోందని, ఇది ఎలా సాధ్యమో అర్ధం కావడం లేదని కొందరు ఉద్యోగులు వాపోతున్నట్లు కధనాలు వస్తున్నాయి.ఇప్పటికే ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిన విజయవాడలో ఎన్ని ఆఫీస్ లకు భవనాలు అందుబాటులోకి వస్తాయని వారు ప్రశ్నిస్తున్నారు.
పదేళ్ల టైమ్ ఉంటే, అమరావతికి కొద్ది రోజుల క్రితం శంకుస్థాపన చేసిన ప్రభుత్వం ఎందుకు ఇంత హడావుడి చేస్తున్నదని వారు అంటున్నారు.కొన్ని భవనాలు సిద్దం చేసిన తర్వాత రమ్మంటే అభ్యంతరం ఉండదని వారు అంటున్నారు.తమకు ఇళ్ల వసతి చూపకపోతే ఏమి చేయాలని వారు అడుగుతున్నారు.
ముఖ్యమంత్రి, మంత్రులకు అయితే ఎంత ఖర్చు అయిన పెట్టుకుంటారు. ఏంత పెద్ద భవనాన్ని అయినా తీసుకోగలరు. మరి సామాన్య ఉద్యోగులకు ఎలా సాధ్యమన్నది ప్రశ్నే.
http://kommineni.info/articles/dailyarticles/content_20151101_6.php?p=1446354093247 ]
బాబు వచ్చినా ఒక్క జాబు రాలేదు
-TDP MLA R క్రిష్నయ్య (BC సంఘం అద్యక్షుడు)
అచ్చు తప్పు, బాబు కు చిన బాబుకు జాబులోచ్చాయి కదా, సంబరాలు చేసుకోండి!!!
వరంగల్ లో YCP పోటీ చేయకూడదు ,చేస్తే ప్రభుత్వ వ్యతిరేక వోట్లు చీలిపోతాయి-కాంగ్రెస్,TDP
సరే మీ రెండు పార్టీలు కలిసి పోటీ చేయండి, వోట్లు చీలవు కదా!
అయితే AP లో కాంగ్రెస్ పోటీ చేయకుండా ఉంటుందా?
తెలంగాణా లో TDP పోటీ చేయకపోతే ప్రభుత్వ వ్యతిరేక వోట్లు చీలవు కదా?
… మంగళవారం అంటే ఇదే మరి!!!
Aa Party lo vunna ….ami chesthunna ….Akkada vunna …
Okariki ..okaru sahayam chesukuntu …
Chivariki ……Nyasdhanam lo kuda …sahayam cheskuntu …
Anekha musugulalo ….Manava viluvulanu Mantakaluputhu …
Rastranni Dochukuntunna …Gajji dongalu / Medhavulanu bhayatapettandi.
Telugu prajalaku …kula mathalaku athitham ga mee sahayam cheyandi
If You think someone can do this ..then that someone is YOU.
Cinemallo …Hero pathralu vesthu ..nija jeevitham lo …Bhookabjalu chesthunna …..Gajji dongala cinemalu choosthu time waste cheyakandi.
హుండీ బాబా నిలువు దోపిడీ
(మహానాడు లో పెట్టె హుండీ డబ్బులే బాబు నోక్కేసాడు-దగ్గుబాటి)
http://updateap.com/government-collections-in-the-name-of-capital/
బాబు ఆకస్మిక తనిఖీ పై పచ్చ పాత ఉద్యోగి అభిప్రాయం…..
[ఈ రోజు పని ఉండి ఒక ప్రభుత్వ ఆఫీసుకి వెల్లా…
అక్కడ ఒక తెలుగుదేశం వీరాభిమాని ఉద్యోగం చేస్తున్నాడు..
మీ బాబు గారి చితక్కొట్టి పని చేపిస్తున్నారు ఆండీ.. ఈ రోజు నెల్లూరులో ఆకస్మిక తనికీ చేశారు అంట .. మన గుంటూరు ఆయన ఉండే చోటకి 25 కిలోమీటర్లే.. ఎప్పుడైనా వచ్చేస్తాడు.. జాగ్రత్త అన్న..
సమాధానం…
ఈ ఆకస్మిక తనికి మా బాబు గారి మానసపుత్రిక. ముందు రోజు రాత్రే మా బాబు గారు ఆ ప్లాన్ ఒక పత్రికకి చెబుతారు.. వాళ్ళ విలేఖరి ఎక్కడకి వెళ్లలో , ఏమి problem ఉందో ఆయన ఆకస్మిక తనీకికి ఒక గంట ముందే SMS పంపిస్తాడు. అప్పుడు వచ్చి కరక్ట్ గా అవే files ,సమస్యలు పట్టుకుంటారు.(అదేదో ేుసినిమాలో అర్జున్ లాగా ) హడావుడి చేస్తారు, తరవాత రోజు paper headlines లో వస్తుంది. సస్పెండ్ అయిన ఉద్యోగి మళ్ళీ ఒక నెల లోపే మా పత్రిక వాడి పైరవీటో మళ్ళీ ఉద్యోగం లో జేరిపోతాడు.
ఇదే టెక్నిక్…
మీకు ఒక విషయం తెలుసా.. ఇలాంటి ఆకస్మిక తనికీలు కేవలం డబ్బులు రాణి శాఖల్లోనే చేస్తారు.. (వైద్య, విద్యా, మునిసిపాలిటీ లాంటివి ) మిగిలిన వాటిల్లో చేయరు ఎందుకో తెలుసా ..??
అలాంటి చోట చేస్తే మా బాబు గారి జాతకం మొత్తం బయట పెడతారు అక్కడ పని చేసేవారు… (రోడ్లు భవనాలు, నీటి పారుదల శాఖ, రివెన్యూ..
-Sridhar Reddy Avuthu]
చేయాలి చెల్లి పెళ్లి మళ్ళీ మల్లీ-తోట రాముడు
కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తాను-తుపాకీ రాముడు
[కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను గండికోట ప్రాజక్టుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్రాజక్టును కట్టింది పెన్న మీదే. అక్కడి నుంచి కిందికి కూడా కృష్ణాజలాలు వదిలారు. ఈ కృష్ణాజలాలు కిందనే ఉన్న మైలవరం ప్రాజక్టులోకి కూడా వచ్చాయి.
ఈ అనుసంధానం వైఎస్ఆర్ చేపట్టారు. అవుకు రిజర్వాయర్‌కు వచ్చేవి ఎస్ఆర్‌బిసి నుంచి వచ్చే కృష్ణా జలాలే కదా? మరి కొత్తగా పెన్న-కృష్ణా నదుల అనుసంధానం ఎక్కడో?]