Rayalaseema in a state of discontent
http://www.thehindu.com/news/national/state-view-rayalaseema-in-a-state-of-discontent/article7747573.ece
అన్ని జిల్లాల అభివృద్ధే మా ఆకాంక్ష, అభివృద్ధి వికేంద్రీకరణ తక్షణావసరం-జగన్
http://www.sakshi.com/news/district/our-expectation-of-development-in-all-districts-288525
ఇసుక మాఫియాలో 35మంది టిడిపి ఎమ్మెల్యేలే : లోక్‌సత్తా
రాష్ట్రంలో ఇసుక దోచుకున్న వారిలో 35మంది ఎంఎల్‌ఎలు ఉన్నారని, ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేస్తే దోషులుగా తేలేది తెలుగు తమ్ముళ్లేనని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షులు డివిఎస్ వర్మ చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం విలేకరులతో మాట్లాడారు. రూ.2 వేల కోట్ల విలువైన ఇసుక దోపిడీ జరిగిందని, నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేస్తానని ప్రభుత్వం ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రూపాల్లో ప్రజలపై వరుస భారాలు మోపుతూ నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయ న్నారు. అమరావతిలో రాజధాని నిర్మించినా,అభివృద్ధిని జిల్లాలకు వికేంద్రీకరించాలన్నారు.
http://www.prajasakti.com/Content/1709337
సోమాకు ఛాన్స్ వెనుక చినబాబు..!
ఏపీలో కాంట్రాక్టులన్నింటినీ ఒకే వర్గానికి కట్టబెడుతున్నారన్న వాదన బలపడుతోంది. మరో కీలక కాంట్రాక్ట్ కూడా అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తులకు దక్కింది. సుమారు 500 కోట్ల రూపాయలతో విజయవాడలో నిర్మించబోతున్న వంతెన నిర్మాణాన్ని సోమా సంస్థకు కట్టబెట్టారు. మాగంటి రాజేంద్రప్రసాద్ ఛైర్మన్ గా ఉన్న సంస్థకు టెండర్ ను కేటాయిస్తూ ప్రభుత్వ ప్రకటన వెలువడింది. టెండర్ నిబంధనల ప్రకారమే సోమా కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చినట్టు చెబుతున్నారు.
కానీ రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్న రీతిలో ఏపీలో అన్ని రకాల పథకాలు, పదువులు, కాంట్రాక్టులు, కొలువులు కూడా ఒక సామాజికవర్గానికే దక్కడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అన్నింటికీ ప్రస్తుతం ప్రభుత్వంలో లేకున్నా రాజ్యాంగేతర శక్తిలా మారుతున్న ఓ బాబుగారి చేతిచలవేనని అంటున్నారు. చినబాబు చక్రం తిప్పడంతో కాంట్రాక్ట్ సోమా కంపెనీకి దక్కిందన్నది పలువురు అంతరంగీకులు కూడా అంగీకరిస్తున్నారు. అంతేకాదు ఏది దక్కాలన్నా ఆయన అండదండలుండాల్సిందేనన్న వాదన కూడా వస్తోంది. దానిఫలితంగా పలు సెక్షన్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పటికీ పట్టించుకుంటున్న దాఖలాలు లేవు.
బెజవాడ కనకదుర్గమ్మ గుడివద్ద నిర్మించబోతున్న ఈ వంతెనకు సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయి. విజయవాడ వాసుల సుదీర్ఘకలగా ఈ వంతెన ఉంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 464 కోట్ల వ్యయం తో వంతెన నిర్మాణం చేపడతారు.ఇప్పటికే అక్కడ ఉన్న ఇళ్లను తొలగించడానికి గాను యజమానులకు పరిహారం ఇవ్వడం దాదాపు పూర్తి అయింది.ఆక్రమణలో ఉండి నివాసం ఉంటున్నవారికి కూడా పరిహారం ఇచ్చినట్లు కలెక్టర్ చెప్పారు. విజయవాడ ప్రాంతం రాజదాని అయ్యాక ఇక్కడ వంతెన మరింత అవసరం అయింది.కృష్ణానదిలో నుంచి వంతెన నిర్మించవలసి ఉంటుంది.
కాంట్రాక్ట్ వ్యవహారంలో అంత సవ్యంగా సాగితే సకాలంలో పూర్తవుతుంది. అది ప్రజలకు కూడా ఉపయోగడుతుంది. కానీ కాంట్రాక్టుల కేటాయింపులో ఏకపక్షధోరణి మాత్రం చాలామందికి అసంతృప్తిని మిగిల్చడం ఖాయమని చెప్పవచ్చు.
http://updateap.com/chinababu-is-key-roll-to-contract-for-soma/
యధా రాజా తధా ప్రజా!!! కమ్మని పాలన మరి!!!
రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లే చేయండి, మనకు ఉద్యోగం ముక్యం
-గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి రామాంజనేయులు, IAS
నాకు వోట్లు వేసినోల్లనే ముందు పట్టించుకొంటాను-నిప్పు బాస్
[రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లే చేయాలట
అధికార పార్టీ ఎమ్మల్యేలకు అదికారులు తానంటే తందానా అనాలట. ఇది ఒక ఐఎఎస్ అదికారి సూచన.ఎపి గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి రామాంజనేయులు విశాఖలో జరిగిన ఒక సమీక్ష సమావేవంలో ఈ సలహా ఇచ్చారని కదనం. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖలలో అదికారులు అదికార పార్టీ ఎమ్మెల్యేలు చెప్పినట్లు నడచుకోవాలని ఆదేశించారట. ముప్పై ఏళ్ల సర్వీస్ ఉండే మనకు ఉద్యోగమే ముఖ్యమని, అందువల్ల దానిని కాపాడుకోవడానికి రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలు,నేతలను సంతృప్తిపరచేలా నడుచుకోవాలని స్పష్టం చేశారు.క్షేత్రస్థాయిలో ఏదైనా ఇబ్బంది వస్తే తాను చూసుకుంటానని ఆయన చెప్పారట. వీరికి ఐఎఎస్ ట్రైనింగ్ లో ఇదేనన్నమాట నేర్పింది.
http://kommineni.info/articles/dailyarticles/content_20151105_18.php?p=1446700253633 ]
Kulam……Matham…….Dhanam………..Janam andharini vadhili
Manava viluvalatho Santhosham ga brathukuthunna Janta ……
http://www.sakshi.com/news/international/45-years-to-keep-away-from-world-289007?pfrom=home-top-story
Can be an eyeopener for many greedy and selfish unethical human animals ?
హుదూద్ డబ్బులు వట్టిసీమ, భ్రమరావతి జల్సాలకు సోకులకు ఖర్చుపెట్టారా?
-విశాఖ రిటైర్డ్ ఐఏఎస్ శర్మ గారు విచారణ చేయమని కాగ్ కు లేఖ వ్రాసారు
[Hudhud fund: CAG probe sought
The State has indirectly diverted the funds, says E.A.S. Sarma
Former IAS officer E.A.S. Sarma has sought probe by Comptroller and Auditor General of India into utilisation of funds sanctioned for Hudhud cyclone relief.
In response, Shashi Kant Sharma, CAG, informed Mr. Sarma said they would look into the issue.
Mr. Sarma in his complaint said the State legislature and the public at large were entitled to have a clear picture of the funds received by the AP Government for the purpose and the manner in which the same were utilised.
Public perception
Mr. Sarma pointed out that there was public perception that the State had indirectly diverted the Hudhud funds elsewhere, especially for meeting the extravagant expenditure on the grandiose capital city project near Guntur, the unapproved Pattiseema lift irrigation project and a few other questionable schemes.
http://m.thehindu.com/news/cities/Visakhapatnam/hudhud-fund-cag-probe-sought/article7843798.ece ]
కరువుసీమ బాధలు, ప్రజల ఇక్కట్లు
-కుల మేధావులారా, పాలకులారా, మీ పత్రిక ఈనాడు ఏమి రాసిందో చూడండి
http://www.eenadu.net/Editorial/Eenaduexclusivesinner.aspx?qry=0411ems01