ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా?

http://andhrabhoomi.net/content/seemandhra

Advertisements

22 Comments

Filed under Uncategorized

22 responses to “ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా?

    • Sad but true ….

      Ntr’s wife …….Cancer
      Anr …………..Cancer
      Ramanaidu ….Cancer
      Ramoji son……Cancer
      etc ..

      No wonder Babu want’s to build the cancer hospital in Bezawada because you don’t know who is next ?
      Sadly some people waste all their life talking about caste and money and finally take nothing with them.

  1. Veera

    2015 బీహార్ ఎన్నికల్లో గెలిచిన వారిలో BJP లో ఎక్కువమంది నేరస్తులు ,తరువాత కాంగ్రెస్ లో ఉన్నారు
    [Criminal charges against Bihar MLAs elected in Nov 2015
    34 out of 53 from BJP((64%)
    16 out of 27 from Congress (59%)
    46 out of 80 MLAs from RJD (58%)
    37 out of 71 from JD(U)(52%)
    Bihar election: 58% newly elected MLAs face criminal charges

    http://timesofindia.indiatimes.com/bihar-assembly-polls/Bihar-election-58-newly-elected-MLAs-face-criminal-charges/articleshow/49738129.cms ]

  2. Veera

    సీమ పుండుపై కారం.. క్యాన్సర్ ఆస్పత్రి గుంటూరుకు!
    చంద్రబాబు కక్ష కట్టి తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని రాయలసీమవాసులు ఆగ్రహిస్తున్న వేళ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్‌లో స్థానికతను ఎత్తివేసి సీమ విద్యార్థుల్లో ప్రభుత్వం అలజడి రేపింది. పద్మావతి మెడికల్ కాలేజ్‌ స్థానికతను 13 జిల్లాలకు అమలు చేయడం ద్వారా 150 మెడికల్ సీట్లలో రాయలసీమ విద్యార్థులకు కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయి. దీనిపై వివాదం నడుస్తుండగానే తిరుపతి క్యాన్సర్ ఆస్పత్రిని గుంటూరుకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనిపై మాజీ ఎంపీ చింతమోహన్ తీవ్రంగా స్పందించారు.

    తిరుపతి క్యాన్సర్ ఆస్పత్రిని గుంటూరు తరలిస్తామని విజయవాడలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారని.. ఈ చర్యను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చింతా మోహన్ చెప్పారు . యూపీఏ హయాంలో తిరుపతి రుయా ఆస్పత్రికి అనుబంధంగా రాష్ట్రస్థాయి క్యాన్సర్ ఆస్పత్రిని నిర్మాణం, నిర్వాహణ కోసం కేంద్రం 120 కోట్లు విడుదల చేసింది. 2014 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర మంత్రి జయరాంరమేష్ రుయా ఆస్పత్రి ఆవరణలో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయితే ఇప్పుడు క్యాన్సర్ ఆస్పత్రిని గుంటూరుకు తరలించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని చింతామోహన్ ఆరోపించారు. తాను రాయలసీమ వాడినేనని, కంఠంలో ప్రాణముండగా సీమకు అన్యాయం జరగనివ్వనని చెబుతున్న చంద్రబాబు ఈ అంశంపై నోరు విప్పాలని డిమాండ్ చేశారు.

    ప్రభుత్వ చర్యను రాయలసీమ నేతలే కాకుండా కోస్తా జిల్లాల నేతలు కూడా తప్పుపడుతున్నారు . ఇప్పటికే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తామని రాయలసీమ నేతలు హెచ్చరిస్తున్న వేళ జాగ్రత్తగా వ్యవహరించాల్సింది పోయి ఇలా కవ్వింపు చర్యలకు దిగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం కలిసి ఉండడం టీడీపీ నేతలకు ఇష్టం లేదా అని కోస్తా జిల్లాల నేతలు ప్రశ్నిస్తున్నారు. కొత్తగా సంస్థలను రాయలసీమకు కేటాయించకపోవడం అటుంచితే… అక్కడ ఏర్పాటు అవుతున్న సంస్థలను కూడా తరలిస్తామని చెప్పడం ఏం రాజకీయమని అని ప్రశ్నిస్తున్నారు.
    http://teluguglobal.com/shifting-cancer-institute-from-tirupati-to-guntur/

  3. Veera

    రైతు:కరువు తట్టుకోలేక వలసలు వెళుతున్నారు సర్
    బాబు:వలసలు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఎయిర్ పోర్ట్ కడుతున్నా
    పోసాని:నీకు అట్టా అర్ధం అయిందా రాజా!!!

  4. Veera

    TDP MLA చింతమనేని ప్రభాకర్ చౌదరి కి 150 ఎకరాలలో చేపల చెరువులు ఉండడం వలెనే అధికారులను కొట్టి అడవిలో రోడ్డు వేసాడు-ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి Lవిద్యాసాగర్
    [చింతమనేనికి అక్కడ 150 ఎకరాలు ఉందా
    ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ పై ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్.విద్యాసాగర్ తీవ్రమైన ఆరోపణ చేశారు. కొల్లేరులోని కోమటి లంక వద్ద రిజర్వు ఫారెస్టులో ప్రభాకర్ అర్దరాత్రి వేళ రోడ్డు వేయడం, దానిపై అటవీ శాఖ అదికారులు అభ్యంతరం చెప్పినా వినకపోవడం , గ్రామస్థుల కోసమే రోడ్డు వేశానని చెప్పడం జరిగాయి. అయితే ప్రభాకర్ తన వ్యక్తిగత అవసరాల కోసమే ఆ రోడ్డు వేసుకున్నారని, ఆ గ్రామం వద్ద ప్రభాకర్ కు 150 ఎకరాలలో చేపల చెరువులు ఉన్నాయని విద్యాసాగర్ అంటున్నారు.
    ఇది ఇవ్వాళ చెప్పిన విషయం కాదని,గతంలోనే చెప్పామని అన్నారు.ప్రభాకర్ వ్యక్తిగత వ్యవహారాలతో తమకు సంబందం లేదని,కాని ఆయన అదికారులపై దాడులు చేయడం,దౌర్జన్యాలకుపాల్పడడం వంటి వాటిని ఖండిస్తున్నామని విద్యాసాగర్ వ్యాఖ్యానించారు.
    ప్రభాకర్ ఇప్పటికే తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేసి వివాదాస్పదుడు కాగా,తాజాగా ఈ చేపల చెరువుల ఆరోపణల వల్ల మరింత అప్రతిష్టపాలు అయ్యే అవకాశం ఉంది.
    http://kommineni.info/articles/dailyarticles/content_20151110_21.php?p=1447136785845 ]

    అవినీతిపరుల గుండెల్లో నిద్రపోతా-నిప్పు బాస్

  5. Veera

    నేను కూడా సీమ బిడ్డనే-బాబు.(దావూద్ ఇబ్రహీం కూడా భారతీయుడే)
    1.SV యూనివర్సిటీ మెడికల్ కాలేజీ సీట్లను సీమ వాళ్లకు కాకుండా కొత్తగా GO తెచ్చి AP మొత్తం లోకల్ చేసావు మరి ఆంధ్రా యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ కూడ నాన్ లోకల్ ఎందుకు చేయలేదు?
    2.కేంద్రం AIIMS ను అనంతపూర్ కు కేటాయించితే తీసుకొనిపోయి విజయవాడ లో పెట్టుకొంది ఎందుకు?
    3.శ్రీశైలం లో నీళ్ళు మొత్తం కృష్ణ డెల్టా కు వదులుతూ సీమ నోట్లో మట్టి కొట్టడం వాస్తవం కాదా?
    4.తమిళనాడు కు చెందిన రిటైర్డ్ IAS శివరామకృష్ణన్ కమిటీ రాజధాని కృష్ణ గుంటూర్ లో వద్దు దొనకొండ ముద్దు అని చెబితే కులగడ్డ లో పెట్టింది ఎందుకు?
    కన్నగడ్డ కాదు కులగడ ముక్యం నాకు అని చెప్పడం లేదా మీరు, పైగా నాకు వోట్లు వేసినవాల్లనే పట్టించుకొంటాను అని ఓపెన్ గా చెప్పారు కదా!!!
    5.బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి, అన్నీ అమరావతి లో పెట్టడం తప్పు, వెనకపడిన సీమ,ఉత్తరాంధ్ర లో కూడా పెట్టి అభివృద్ధి వికేంద్రీకరించాలి -లోక్ సత్తా JP చౌదరి
    6.సొంత కులస్థుల కోసమే రాజధాని -టైమ్స్ కథనం
    Vijayawada-Guntur may be Naidu’s choice for capital
    -May 18,2014, Times.
    [It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
    The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].
    7.బాబు ఏది చేసినా అవినీతి కులప్రయోజనాలు ఉంటాయి
    -లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali పరిశోధన
    8.అమరావతి చుట్టూ పక్కల భూములు TDP వాళ్ళు కొన్నవే, ఆ భూములకు రెట్లు రావాలనే హడావిడిగా మమ్మల్ని విజయవాడ వెల్లమంటున్నారు-AP సచివాలయం ఉద్యోగులు
    [Andhra Pradesh staff see conspiracy in shifting (Times Of India)
    HYDERABAD: AP government employees working in Hyderabad now see a larger conspiracy behind the hurried decision to shift offices to Vijayawada. They allege that the real estate lobby is pressuring the government to shift 20,000 employees in one go to boost land prices in and around Vijayawada and Guntur. They also allege that the took the decision under pressure from real estate companies and a few influential leaders of the ruling party. Incidentally, some ruling party leaders own large tracts of land in and around Amaravati.
    “If 20,000 employees along with their families move to Vijayawada, the city will get an additional one lakh people. This will push the demand for housing. High rental will push land prices which will benefit real estate companies that own land around Vijayawada,” pointed out an office-bearer of AP revenue employees’ association. Earlier, the state government had asked the employees to shift to new capital before the next academic year.]

  6. Veera

    సీమ నక్క:చివరి రక్తపు బొట్టు వరకు సీమ కోసం కష్టపడతా
    సీమ సిన్నోడు:రక్తపు బొట్లు ఎందుకులే , నీటి బొట్లు ఇవ్వు

  7. Are the 95% Public in AP not ashamed keeping quiet when these fanatics are looting the state under broad day light ??

    http://www.sakshi.com/news/district/government-land-dowry-of-rs-300-crore-290019?pfrom=home-top-story

    One day they can rip you off your clothes too becuase they have no ethical or human values.

    Kamma ti jeevithalu ……..Viluvalu leni brathukulu.

  8. Veera

    అమ్మో నిప్పు, అబ్బో నిప్పు !!!
    1984లో ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించినప్పుడు రాష్ట్రంలో బస్సులు, రైళ్లు, బ్యాంకులు, ఇతర కార్యాలయాలను తగలబెట్టించింది చంద్రబాబే-1984లో మంత్రి ముద్రగడ పద్మనాభం
    (1984 లో నాదెండ్ల చౌదరి దించితే, 1995 లో ఎన్టీఆర్ ను పదవినుంచి దించింది బాబే)
    1987 లో CM ఎన్టీఆర్ అవినీతికి పాల్పడినట్టు ప్రాధమిక ఆధారాలు ఉన్నాయి అని రాష్ట హై కోర్ట్ తీర్పు ఇస్తే జడ్జి లు కాంగ్రెస్ ఏజెంట్ లు అని తిట్టి రాష్ట బంద్ కు పిలిపునిచ్చి బస్సులు తగలపెట్టించింది బాబే-కృష్ణ రావు, సీనియర్ పాత్రికేయులు
    భూములివ్వని రైతుల పంట పొలాలు తగలబడి పోవటం వెనుక బాబు హస్తముది
    -TDP మాజీ మంత్రి వద్దే శోభనాద్రి చౌదరి
    మనోడు ఆ రోజుల్లోనే నిప్పు అన్న మాట!!!

  9. Veera

    రాత్రి TV9 లో BJP MLC సోము వీర్రాజు కు ప్రశ్నలు
    మీరు ఒక కుల (కాపు) సభలకు వెళుతూ ఒక కులాన్ని ప్రోత్సహిస్తున్నారు కదా?
    ఎప్పుడన్నా ఇలాంటి ప్రశ్నలు TV9 పార్టనర్ అయిన రవి ప్రకాష్ చౌదరి కులానికే చెందిన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడు లకు వేసారా?
    ఎవరన్నా వేరే కులం లో ఎదుగుతుంటే ఒక గుడ్డ కాల్చి మొఖాన వేయడం, అది తుడుచకొనేలోపే ఇంకో మసిగుడ్డ వేయడం,ఇదేనా మెరుగైన సమాజం కోసం అంటే?

  10. Veera

    మూడోసారి నితీష్!!! స్వయం ప్రకాశం లేని అమావాస్య చంద్రుడు మన నిప్పు
    AP లో వరుసగా 2004,,2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి YS CM అయినాడు బ్రతికుంటే మూడోసారి కూడా గెలిచి CM అయ్యేవారు
    కాని బాబు కేవలం 1999 లో BJP తో పొత్తు వలన గెలిచాడు మరలా 2014 లో మోడీ పవన్ వలన 1% వోట్ల తేడాతో గెలిచాడు. వరుసగా 2 సార్లు పార్టీ ని బాబు ఎప్పుడూ గెలిపించలేదు అసలు సొంతంగా జీవితం లో ఒక్కసారి కూడా గెలిపించలేదు!!!
    ఇంతెందుకు సొంత జిల్లా చిత్తూర్ లో TDP కి 1999 తరువాత మెజారిటీ సీట్లు రాలేదు సొంత వూరు చంద్రగిరి లో 1989 తరువాత TDP గెలవలేదు అదీ బాబు ట్రాక్ రికార్డు
    స్వయం ప్రకాశం లేని అమావాస్య చంద్రుడు మన నిప్పు !!!

  11. Veera

    ఈ తుగ్లక్ పాలన వద్దు బాబోయ్ అంటున్న ఉద్యోగులు
    వరుస వీడియో కాన్ఫరెన్స్ లు సిబ్బంది కొరత, నిధులు ఇవ్వకుండా ఊరికే ఆ పని ఈ పని అని చేయించుకోవడం వలన లాభం ఏమి? అభివృద్ధి ఎక్కడ? కాగితాలకే పరిమితమా? ఖాళీగా ఉన్న లక్ష 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయొచ్చు కదా అంటున్న ఉద్యోగులు. MRO వనజాక్షి ని కొడితేనే దిక్కు లేదు, ఇంకా ఏమి పని చేయాలి?
    [State staff growing restive over increasing workload
    A section of the State government employees are growing restive unable to cope with the increasing workload and are demanding that the administration take steps to ease the burden by filling vacant posts and sanction adequate funds to ensure effective implementation of government programmes.

    Office-bearers of the Andhra Pradesh Revenue Services Association (APRSA), at the executive committee meeting here on Sunday, said employees were under immense stress owing unending meetings, videoconferences, programme launches and the likes. They rued that the staff was not being spared even on festivals days.

    “After the Chief Minister conducts a review meeting, the Chief Secretary holds a videoconference, followed by a meeting by the district Collector and other superiors. Most of our time in spent attending meetings and conferences. Where is the time for field work,” said APRSA president B. Venkateswarlu.

    The government does not provide basic infrastructure, staff and funds to implement various schemes. It announces a series of programmes but fails to allocate funds at the district level to execute them. Things were completely different at the ground level, he pointed out.

    Further, the government was planning to introduce grading system in the Revenue Department, to assess the performance of employees. “We will oppose such moves. Without providing sufficient staff, funds and infrastructure, how will the government assess our performance,” said Mr. Venkateswarlu.

    Meanwhile, Andhra Pradesh Non-Gazetted Officers Association (APNGOs) president P. Ashok Babu said employees were being subjected to heavy workload. “Many departments are understaffed and 40 per cent vacancies are yet to be filled. Thousands of employees in various departments are working on contract basis for over a decade now. They need to be regularised,” he said.

    http://www.thehindu.com/news/cities/Vijayawada/state-staff-growing-restive-over-increasing-workload/article7859657.ece ]

  12. Veera

    డైలమాలో రాజధాని బిల్డర్లు
    – అంచనాలు తల్లకిందులు
    – అపార్లుమెంట్ల కొనుగోళ్లు మందగమనం
    – వడ్డీలు చెల్లించలేక తంటాలు
    ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి
    రాజధాని ప్రాంతంలోనూ, గుం టూరు జిల్లాలోనూ బిల్డర్లు తీవ్ర సంక్షో భంలో చిక్కుకున్నారు. రాష్ట్ర రాజధానిని ఇక్కడ ఎంపిక చేయడంతో హైదరాబాద్‌ నుంచి భారీ ఎత్తున ప్రైవేటు వ్యాపార సంస్థలు, ప్రభుత్వరంగ సంస్థ లు జిల్లాకు తరలి వస్తాయని, వారికి భారీగా ఇళ్లు అవసరమవుతాయని భావించి భారీగా అపార్టుమెంట్ల నిర్మాణాలు చేశారు. జిల్లాలో దాదాపు 180 మంది వరకూ బిల్డర్లు ఉన్నారు. ఒక్కొక్కరు ఒకటి నుంచి మూడు నాలుగు భవన సముదాయా లను నిర్మిస్తున్నారు. వెయ్యి గజాల స్థలం ఉన్నా అపార్టుమెంట్లు నిర్మిస్తున్నారు. ఈ తరహాలో కనిష్టంగా 20 ప్లాట్లు, గరిష్టంగా 200 ప్లాట్లతో నిర్మాణాలు చేపట్టారు. గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే రెండు వేల ప్లాట్లు అందుబాటులో ఉన్నా యి. వీటిని విక్రయించేందుకు నిర్మాణదారులు తంటాలు పడుతున్నారు. అలాగే ఇంకా 100కి పైగా అపార్టుమెంట్ల సముదాయాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. మరో నాలుగు వేల ప్లాట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. మంగళగిరి, తాడేపల్లి, తెనాలి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నర్సరావుపేట, చిలకలూరిపేట, పొన్నూరు తదితర పట్టణ ప్రాంతాల్లో కూడా నిర్మాణాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం చదరపు అడుగు రూ.2,300 నుంచి రూ.6,500 మధ్య విక్రయాలు కొనసాగుతున్నాయి. డబల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్లు రూ.28 లక్షల నుంచి రూ.50 లక్షల వరకూ పలుకుతున్నాయి. త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ప్లాట్స్‌ రూ.40 లక్షల నుంచి రూ.75 లక్షల వరకూ ధర నిర్ధారించారు. కానీ ఆశించిన స్థాయిలో కొనుగోళ్లు జరగడంలేదు.
    ప్రధానంగా తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ప్రకటించడం వల్ల చాలా మంది అమరావతి, మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు, తాడికొండ మండలాల్లో స్థలాలనూ, పొలాలనూ కొనుగోలు చేశారు. అలాగే జిల్లాలో స్థలాల క్రయ విక్రయాలు గత ఆరు నెలల వరకూ జోరుగా సాగాయి. అయితే రాజధాని నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాకపోవడంతో ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితుల్లో లావాదేవీలు స్తంభించిపోయాయి. కొనుగోలు శక్తి ఉన్న వారిలో ఎక్కువ మంది ఈ ప్రాంతంలో పెట్టుబడి పెట్టి ఉన్నారు. వీటిని తిరిగి విక్రయించుకునేందుకు లేదా నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పట్లో అవకాశం లేక పెట్టుబడి స్తంభించి మరోచోట కొనుగోలుకు అవకాశంలేక కొంత మంది ఇబ్బంది పడుతున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు సంస్థలు తరలివస్తే క్రయ విక్రయాలు ఊపందుకుంటాయనీ, అప్పటివరకూ వేచి ఉండాల్సి రావడం వల్ల వడ్డీల భారం తడిసి మోపెడవుతుందని వారు వాపోతున్నారు.
    http://www.prajasakti.com/Content/1711024

  13. Veera

    పక్షం రోజుల్లోనే అనుమతులా..!
    – బహిరంగ విచారణలు ఎక్కడ చేశారు ?
    – రాజధానికిచ్చిన ఈసీపై సందేహాల అల
    http://www.prajasakti.com/Content/1711027

  14. Veera

    ఎదురుగా వంగి వంగి దండాలు వెనకాల గోతులు-నక్క వినయాలు
    బీహార్ లో BJP ఓటమిని పండుగ చేసుకొంటున్న TDP
    [లోలోన సంతోషపడుతున్న టిడిపి-Kommineni Info
    బీహార్ లో బిజెపి ఓటమితో టిడిపినేతలు లోలోన సంతోషపడుతున్నట్లు సమాచారం..మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ టిడిపినేతలను మోడీ, అమిత్ షాలు పెద్దగా పట్టించుకోవట్లేదన్న అభిప్రాయంలో ఉన్నారు..వీరికి షాక్ ట్రీట్ మెంట్ తగిలితే కానీ దారికి రారని పలువురు టిడిపి నేతలు భావిస్తున్న తరుణంలో బీహార్ ఓటమి ఆ రూపంలో వచ్చిందని టిడిపినేతల మధ్య వ్యాఖ్యానాల్లో బయటపడుతోందని సమాచారం..]

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s