The increasingly ‘soft’ approach adopted by Telugu Desam Party national president N. Chandrababu Naidu towards TS Chief Minister K. Chandrasekhar Rao is leading to disquiet among TS TD leaders.
The undercurrents of heartburn and unease are all too evident, but the TS TD leaders prefer to express in private their displeasure and disappointment at Mr Naidu’s stance, especially at a time when the party is poised to take on the TRS in civic body polls for the GHMC and Khammam Municipal Corporation, and bypolls for the Narayankhed Assembly and Warangal Lok Sabha seats.
“With his soft approach towards KCR, we are now left in the lurch. Our chief used to be more aggressive in his approach towards KCR, he has suddenly changed his approach. Does this mean that we should change accordingly?” asked a senior leader from Warangal.
“Already, there is no unity among the leaders here. Mr Naidu used to coordinate and we used to follow his instructions. If he is not going to be at the helm of affairs, TD leaders will start quarrelling and will act according to their whims, which will not bode well for the party,” a senior TD leader from Nizamabad said.
More than Mr Naidu’s regular monitoring, the TS TD is in need of finances to function. “If Mr Naidu decides to stay away from us, who will come forward to help us financially?” asked another leader. It’s an accepted fact that any Opposition party that is cash-starved cannot take up the political activities that can create an impact.
Chandrababu to skip Warangal campaign
TDP president and AP Chief Minister N Chandrababu Naidu has decided to stay away from campaigning on behalf of BJP-TDP nominee P Devaiah in the Warangal LS bypoll scheduled to be held on November 21.
It is learnt that the party chief has instructed the party leaders to maintain restrain and not to make ‘controversial and objectionable comments and statements’ against any leader, including Telangana Chief Minister and TRS president K Chandrashekar Rao during the campaign.
http://www.thehansindia.com/posts/index/2015-11-11/Chandrababu-to-skip-Warangal-campaign-185914
Suki does a clean sweep …,
http://www.sakshi.com/news/top-news/aung-san-suu-kyi-clean-sweep-in-myanmar-290552?pfrom=home-top-story
A victory for democratic and human values.
అన్నయ్య: ట్రింగ్ ట్రింగ్ హలో తమ్ముడూ, థాంక్స్ రా!!!
తమ్ముడు:ఎందుకన్నయ్యా ?
అన్నయ్య:నీ ప్రెస్ మీట్ తరువాత చాలామంది ఫోన్ చేసి నేనే బెటర్ అంటున్నారు
తమ్ముడు:ఆ!!
Venukayya….Mee age lo…mare intha Kula picchi manchidhi kadhu ?
http://www.sakshi.com/news/national/when-tamil-nadu-became-tamil-naidu-290467?pfrom=home-top-story
Vijay Ram Naidu
23 mins ·
కళ్యాణ్ బాబు ప్రత్యేక విమానంలో చంద్రబాబును కలవడానికి వెళ్తున్నాడు అన్నప్పుడే నాకు ఎక్కడో తేడా కొట్టింది…ఇది పక్కా చంద్రబాబు ప్లాన్…
కాపులలో చంద్రబాబు పై వ్యతిరేకత వస్తుండడంతో దానిని పక్కదారి పట్టించడం కోసం చంద్రబాబు పన్నిన కుట్రలో కళ్యాణ్ బాబు ఒక పావు…గత కొన్ని రోజులుగా కాపులు తమకు ఇచ్చిన హామీల పై పోరాడుతుండడం మరియు బెజవాడ బెబ్బులి వంగవీటి మోహన రంగ హత్యకు కారణం చంద్రబాబేనని పెద్ద చర్చ జరుగుతున్న ఈ సమయంలో ఎక్కడ తన మీద తిరుగుబాటు ఎదురవుతుందోనని చంద్రబాబు కళ్యాణ్ బాబును బలి పశువును చేస్తున్నాడు…
కళ్యాణ్ బాబు అభిమానులు(రాజకీయంగా) సమయం వచ్చినప్పుడు బాబుగారిని మా కళ్యాణ్ బాబు కడిగి పడేస్తాడు అని ఇంత కాలం చెప్పుకుంటూ వచ్చారు…కానీ ఈ రోజు మీ ప్రెస్ మీట్ చూసిన మీ రాజకీయ అభిమానులు కూడా తీవ్ర నిరుత్సాహంలో ఉన్నారు…మీ అభిమానుల తల దించుకునేటట్టు మీ ప్రెస్ మీట్ ఉంది…
కొన్ని నెలల క్రితం భూసేకరణకు వ్యతిరేఖంగా ఉద్యమించినప్పుడు మీ అభిమానులు చాలా గొప్పగా చెప్పుకున్నారు…మా నాయకుడు కధన రంగంలోకి దిగాడు ఇంక కాస్కోండి అంటూ చెప్పుకున్నారు…కానీ ఈరోజు మీ మాటలు విని మీ అభిమానాలకు నోట మాట రావడం లేదు…
అయ్యా కళ్యాణ్ బాబు మిమ్మల్ని మీ అభిమానులు ఒక ప్రజా నాయకుడిగా చూడాలనుకుంటున్నారు అంతేగానీ చంద్రబాబుకు తొత్తుగా కాదు…
గమనిక:నేను సినీనటుడిగా కళ్యాణ్ బాబుకు వీర అభిమానిని…రాజకీయంగా కాదు…
Reel heros ……..Real heros
What matters is ethical and human values.
http://movies.ndtv.com/regional/kamal-haasans-epic-meeting-with-dalai-lama-it-was-invigorating-1242435
Matha picchi tho kondharu ….Desam ni
Kula picchi tho kondharu……..Rastranni brastu pattisthunnaru
http://www.ndtv.com/karnataka-news/girish-karnad-bjp-lawmaker-get-death-threat-amid-anti-tipu-sultan-protests-1242635?pfrom=home-lateststories
Ee ……Janasena
Appudu……..akkada……ami chesthundho….vare fans ki kuda ardham kadhu?
http://www.greatandhra.com/politics/gossip/pawan-meets-babu-wearing-traditional-panche-70430.html
Kamineni chowdary garu …..PK pakkana ami chesthunattu ?
http://www.sakshi.com/news/district/pawan-kalyan-goes-in-dhoti-to-meet-chandra-babu-naidu-290374?pfrom=home-top-story
Akkada vunna ….amichesthunna ….Manasantha KDP.
Papam PK appudu telusukuntaro ?
this is how NOT BEFORE ME Process works.
this process started long time back.
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/11112015/Details.aspx?id=2982981&boxid=25890964
The guy how has cases in the undergraduate time can become Supreme Judge if it is pushed by some future NOT BEFORE MEs.
This is how “manavallu” gets prominent posts
http://kommineni.info/articles/dailyarticles/content_20151112_6.php
డిల్లీలో 100 కోట్ల ఫ్లై ఓవర్ ను APలో 500 కోట్లకు చౌదరి కి చెందిన సోమా కంపెనీ కి అప్పచెప్పారు నిప్పు బాస్
[ఢిల్లీలో 100 కోట్ల పనికి ఏపీలో 500 కోట్లు..!?
అవును..మీరు చదివింది నిజమే..ఢిల్లీలో 100 కోట్లతో అయ్యే పనికి ఏపీలో మాత్రం 500 కోట్లు ఖర్చవుతోంది. ఇది నిజంగా నిజం. ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ సర్కార్ సాధించిన పనిని ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 5 రెట్లు అదనంగా ధారపోసి పూర్తిచేస్తోంది. ఢిల్లీలో ఫ్లై ఓవర్ నిర్మాణంలో అక్కడి ప్రభుత్వం ప్రజల అభిమానానికి దగ్గరయితే..ఏపీలో ప్రభుత్వం ఓ ఫ్లైవర్ ఓవర్ పేరుతో తనకు కావాల్సిన వారి జేబులు నింపే పనిచేస్తోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఢిల్లీలో ఆరు లైన్ల ఫ్లై ఓవర్ నే వంద కోట్లకు పూర్తిచేస్తే విజయవాడలో మాత్రం నాలుగు లైన్ల వంతెనకు ఐదొందల కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్దపడడమే దానికి నిదర్శనం అంటున్నారు.
దేశరాజధాని ఢిల్లీలో 1.6 కిలోమీటర్ల పొడవైన ఫ్లై ఓవర్ ను కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యంత తక్కువ ఖర్చులో పూర్తిచేయడం ద్వారా రికార్డ్ సృష్టించింది. అక్కడి స్థానికుల అభిమానాన్ని చూరగొంది. ఉత్తర ఢిల్లీలోని ఆజాద్ పూర్, ప్రేమ్ బారి పూల్ మధ్య ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగింది. వాస్తవానికి ఆ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం 247 కోట్ల రూపాయలు మంజూరుచేసింది. కానీ దాన్ని పూర్తిచేయడానికి కేవలం 143 కోట్ల రూపాయలు మాత్రమే వినియోగించడం కేజ్రీవాల్ ప్రభుత్వ పనితీరుకు అద్దంపడుతుందని చాలామంది చెబుతున్నారు. ప్రభుత్వ అధికారుల నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఉన్న పర్సంటేజీలను అదుపుచేయడంతో వాస్తవ వ్యయం మాత్రమే ఖర్చు అయినట్టు కనిపిస్తోంది. ఆ ఫ్లై ఓవర్ ప్రారంభానికి వచ్చిన కేంధ్రమంత్రి వెంకయ్య నాయుడు సహా అందరూ కాంట్రాక్టర్ ని, ప్రభుత్వాన్ని అబినందందించారు.
సీన్ కట్ చేస్తే ఏపీ రాజధానిగా ప్రస్తుతం వ్యవహరిస్తున్న విజయవాడలో చంద్రబాబు ప్రభుత్వం ఓ ఫ్లైఓవర్ నిర్మాణానికి సంకల్పించింది. సుదీర్ఘకాలంగా విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు సమాధానంగా కనిపిస్తూ పెండింగ్ లో ఉన్న ఆ ఫ్లైఓవర్ నిర్మాణానికి పూనుకోవడాన్ని అంతా సంతోషించారు. కృష్ణా పుష్కరాల నాటికి పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఆవిషయాన్ని పక్కన పెడితే ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి చంద్రబాబు సామాజిక వర్గానికే చెందిన సోమా సంస్థకు కాంట్రాక్ట్ కట్టబెట్టారు. దానివెనుక చినబాబు చక్రంతిప్పిన విషయం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం 2.2 కిలోమీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్ కి అక్కడి లెక్కల ప్రకారం కేవలం 200 కోట్లు మాత్రమే ఖర్చవుతుంది. కానీ కాంట్రాక్ట్ సంస్థకు ప్రభుత్వం కేటాయించింది మాత్రం 464 కోట్ల రూపాయలు. అది అంచనాలు మాత్రమే కావడంతో అందులో మరో పదిహేను శాతం పెరగవచ్చని కూడా చెబుతున్నారు.
అంటే ఢిల్లీ లెక్కలతో పోలిస్తే ఏపీలో ప్రభుత్వ పెద్దల వాటాగా జేబుల్లో చేరే ప్రజల సొమ్ము 300 కోట్ల రూపాయలుంటుందన్న వాస్తవం రుజువవుతోంది. ఒక్క ఫ్లై ఓవర్ లోనే ఆస్థాయిలో అవినీతి సాగుతుంటే వివిధ ప్రభుత్వ కార్యకలాపాల్లో సాగుతున్న అవినీతి ఎన్ని వేల కోట్ల రూపాయలుంటుందన్నది అంచనాలకు అందని స్థాయిలో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో నాయకుడు అవినీతిపరుడంటూ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న విమర్శలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇంత పెద్ద స్థాయిలో అవినీతి ప్రవాహం సాగిస్తూ నిజాయితీ, నీతి అంటూ చెబతున్న పాలకపెద్దల కబుర్లు నేతిబీరకాయ చందమే అన్నది స్పష్టమవుతోంది. మరి నేను నిజాయితీపరుడిని అంటూ పదే పదే చెప్పుకుంటున్న చంద్రబాబు చెవికి కేజ్రీవాల్ ప్రభుత్వం సాగించిన నీతివంతమైన పాలనాతీరు ఎక్కుతుందా..అంటే క్వశ్చన్ మార్క్ చాలా పెద్దదే కనిపిస్తుంది.
http://updateap.com/chandrababu-government-misuse-publice-money/ ]
Post this info on fb/social media…
At last Chinna Boss should also get publicity
చంద్రబాబు రాయలసీమ ద్రోహే-బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
శ్రీశైలంలో 854 అడుగులనీటి మట్టం ఉండాలని వైఎస్ జి.ఓ ఇస్తే, బాబు 834 అడుగులకు తగ్గించి రాయలసీమకు చేసింది చంద్రబాబు కాదా ?
వైఎస్ తెచ్చిన జిఓ కు వ్యతిరేకంగా ఇప్పటి నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకాశం బ్యారేజీ వద్ద ఆందోళనకు దిగలేదా?
రాయలసీమకు నీరు రాకుండా ఆర్డిఎస్ తమూలు మూసిన చరిత్ర కూడా చంద్రబాబుదే!!!
అమరావతి పేరుతో దోచుకొంటూ ఆ 2 జిల్లాలను అభివృద్ధి చేస్తున్నాడు