వరంగల్ ఉపఎన్నికల్లో పోటీ చేస్తున్న బిజెపి-టిడిపి అభ్యర్థి డా.దేవయ్యకు సీటు ఎవరు ఇప్పించారన్న దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. బిజెపి బీఫాం ఇచ్చిన తర్వాత దేవయ్య ఆ పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు..గతంలో మెదక్ ఉపఎన్నికల్లో పోటీ చేసిన జగ్గారెడ్డికి సభ్యత్వం ఇచ్చిన తర్వాత భీఫాం ఇచ్చినట్లు సమాచారం…అక్టోబర్ 26న అమెరికా నుంచి హైదరాబాద్ కు వచ్చిన దేవయ్య ముందుగా ఎవరితో మాట్లాడారు..సీటు ఎవరిచ్చారు..బిజెపి అగ్రనేతలతో ఎవరితోనైనా సంబంధాలున్నాయా అన్నదానిపై కొందరు వరంగల్ నేతలలో ఆసక్తికర చర్చ జరిగిందట..టిడిపికి సీటు కేటాయించేదీ లేదంటూ బీష్మించుకు కూర్చున్న బిజెపి నేతలకు చంద్రబాబు ఝలక్ ఇచ్చినట్లు ఆలస్యంగా తెలుసుకున్నారట..
వరంగల్ ప్రాంతానికే చెందిన దేవయ్యది కులాంతర వివాహం..అగ్రకులానికి చెందిన ఆమె తొలినుంచి తన సామాజికవర్గ నేతలతో టచ్ లోఉందట..ఎప్పటికైనా రాజకీయాల్లోకి రావాలనేది ఆమె ఆశ..తొలి నుంచి కూడా టిడిపి అభిమానిగా ఉన్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు, వెంకయ్యలతో పరిచయం కూడా ఉన్నట్లు సమాచారం.. ఆ పరిచయాలతో వరంగల్ బిజెపి టిక్కెట్ తెచ్చుకున్నట్లు అమెరికాకు చెందిన కొందరు ఎన్నారైలు చెప్తున్నారు..వరంగల్ సీటును టిడిపికి కనీసం కోరకుండా బిజెపికి ఇవ్వడంలో ఇదే ఆంతర్యమని కూడా వ్యాఖ్యానిస్తున్నారు..బిజెపినేతలకు ఇలా చెప్తే అర్థం కాదని తెలిసి అలా నరుక్కొని వచ్చారట..తెలియక ఇచ్చేశారు కాషాయనేతలు..
http://kommineni.info/articles/dailyarticles/content_20151112_33.php?p=1447399383163
ABN, MahaTV, TV9 ల మద్య అసెంబ్లీ ప్రసారాల పోరులో సతమవుతున్న బాబు
ABN MD రాదక్రిష్ణ చౌదరి, MahaTV అధిపతి సుజనా చౌదరి TV9 CEO రవి ప్రకాష్ చౌదరి బాబు భజనలో పోటీ పడుతుంటారు అదే రీతిలో ప్రభుత్వం నుంచి ప్రతి ఫలం ఆశిస్తున్నారు.అందరూ బాబు కులస్తులే, భజనపరులే ఎవరినీ కాదనలేక ఇబ్బందిపడుతున్న బాబు
[ఆ ఛానెల్స్ మధ్య నలిగిపోతున్న సీఎం!
ఏపీ సీఎంకి అనుకోని సమస్య వచ్చింది. కరవమంటే కప్పకు కోపం..విడవమంటే పాముకి కోపం అన్న చందంగా మారింది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో చేతులెత్తేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికే ముదిరిన వైరానికి పరిష్కార మార్గం లేక సతమతమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా తెలుగు మీడియాలో రెండు ఛానెల్స్ యజమానుల మధ్య మొదలయిన ఆధిపత్య పోరు ఎక్కడికి దారితీస్తుందా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
చంద్రబాబు సీఎం కాగానే అనునాయులకు అందలం ఎక్కించే పని మొదలయ్యింది. అందులోనూ తమ సామాజికవర్గానికే చెందిన మీడియాకు పెద్ద పీట వేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా ఏపీలో అదికారిక కార్యక్రమాల కవరేజ్ ను ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి అప్పగించారు. ఆ పేరుతో వేమూరి రాధాకృష్ణకు అధికారికంగా రోజుకి రెండు నుంచి ఆరు లక్షల రూపాయల చొప్పున నెలకు కోటి యాభై లక్షల వరకూ ప్రభుత్వ సొమ్ము అప్పగిస్తున్నారు. అందుకు ప్రతిఫలంగా ఆ ఛానెల్ లో చంద్రబాబుకి బాకా ఊదుతూ, ప్రత్యర్థులపై పెద్ద స్థాయిలో దుమ్మెత్తపోసే కార్యక్రమం సాగుతోంది.
అయితే ఇప్పుడు ఏడాదిన్నర తర్వాత ఆ కవరేజ్ బాధ్యత నాకు అప్పగించాలంటూ మరో కీలక నేత ముందుకొచ్చారు. అందులోనూ కేంధ్రమంత్రిగా ఉన్న సుజనా చౌదరి మహాటీవీ కోసం కవరేజ్ బాధ్యతలకై గట్టిగా ప్రయత్నించడంతో ఇప్పుడు తలనొప్పులు వచ్చాయి. ఇద్దరిలో ఎవరినీ కాదనలేని పరిస్థితి వచ్చింది. పుష్కరాల వంటి కీలక సందర్భాలలో మహాటీవీకి అప్పగించి రెగ్యులర్ కార్యక్రమాలను ఏబీఎన్ కి ఇవ్వడం ద్వారా కొన్నాళ్లు నెట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు మంత్రివర్యులు ససేమీరా అంటున్నారు. పైగా చినబాబు సమర్థిస్తున్నట్టు సమాచారం. దాంతో రాధాకృష్ణకు ఏం చెప్పాలో పాలుపోని పరిస్థితి చంద్రబాబుకి ఏర్పడినట్టు కనిపిస్తోంది. దాంతో ఇక ఇద్దరినీ కాదని ప్రస్తుతం ఆ వ్యవహారాలను తాత్కాలికంగా నిలిపివేశారు. దాంతో మహాటీవీ మాత్రం ఫ్రీ టూ ఎయిర్ అన్నట్టుగా ఉచితంగానే లైవ్ కవరేజ్ చేస్తూ తాను పోటీ నుంచి తప్పుకునే ప్రశ్నేలేదని చాటుతోంది.
ఇక ఇప్పుడు వీటికితోడు తాజాగా టీవీ9 కూడా ఈ హక్కుల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. వారిద్దరూ తగువులాడుకుంటున్నారు కాబట్టి మధ్యస్తంగా మాకు అప్పగించాలన్న ప్రతిపాదనను ఆ ఛానెల్ యాజమాన్యం ముందుకుతెచ్చినట్టు చెబుతున్నారు. దాంతో అసలుకే అవస్థల్లో ఉంటే కొత్త తగాదానా అని తమ్ముళ్లు తలగొరుక్కుంటున్నట్టు సమాచారం.
http://updateap.com/chandrababu-facing-problems-with-abn-and-mahatav/ ]
Religion and caste will mess up this world soon …
http://www.ndtv.com/world-news/several-feared-dead-after-gunman-opens-fire-at-restaurant-in-paris-reports-1243219?pfrom=home-lateststories
Evil Fanatics continue to kill innocent human beings ….
No different from caste fantics killing farmers in AP .
http://edition.cnn.com/2015/11/13/world/paris-shooting/index.html
Some fanatics can learn some values from dogs ?
http://www.sakshi.com/news/hyderabad/jimmi-dog-died-290730?pfrom=inside-news-arround-hyd
A slap for the Dictators ….
http://www.sakshi.com/news/editorial/mayanmar-elections-is-a-lesson-to-dictators-290736?pfrom=home-top-story
Kulala kumpatla tho ….Rastranni brastu pattisthu
Kammati jeevithalu sagisthunna ….Gajji dongala papam pandedhi appudu ?
http://www.lawyerteluguweekly.com/index.php?option=com_k2&view=item&id=1860:2015-11-13-07-06-23&Itemid=665
We need to use the pen and social media to alert PK of these crooks.
There is plenty of evdence on these fanatics online. It is just a matter of printing it off and sendng it to him and let him judge for himself.
If PK still does not change then we need to take KCR approach with him.
గల్లా వారికి రూ. 43 కోట్ల ల్యాండ్ గిఫ్ట్!
చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న భూకేటాయింపులు వివాదాస్పదం అవుతున్నాయి. ఇటీవలే సీఆర్డీఏ పరిధిలో బాలయ్య వియ్యంకుడికి 500 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టిన బాబు సర్కార్ ఇప్పుడు తన పార్టీకే చెందిన గల్లా ఫ్యామిలీపై అమితప్రేమ కనబరిచింది. రూ. 43 కోట్ల విలువైన భూమిని కేవలం నాలుగు కోట్ల 88 లక్షలకే కట్టేబెట్టేశారు. గల్లా జయదేవ్ కుటుంబానికి చెందిన మంగల్ ఇండస్ట్రీస్‌కు ఈ భూమిని అప్పగించారు. కడప- తిరుపతి రహదారిలో వెంబడి ఉన్న కరకంబాడి వద్ద ఈ భూమి ఉంది. 21. 69 ఎకరాల భూమిని ఎకరాకు 22. 50 లక్షలతో కట్టబెట్టారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం గురువారం జారీ చేసింది
గల్లా కుటుంబానికి ప్రభుత్వం అప్పగించిన భూమి రేణిగుంట విమానాశ్రయానికి, తిరుపతి బస్టాండ్‌కు మధ్యలో ఉంటుంది. ఇక్కడ భూమి విలువ కోట్లలో పలుకుతోంది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఇక్కడ ఎకరం భూమి విలువ రెండున్నర కోట్లకుపైగా ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం రూ. 22. 50 లక్షలకే కట్టబెట్టిసింది. కేవలం 42 రోజుల్లోనే ధరఖాస్తు నుంచి భూ కేటాయింపు వరకు మొత్తం ప్రక్రియను పూర్తి చేశారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీకి గల్లా కుటుంబం భారీగా పార్టీ ఫండ్ఇచ్చిందని అందుకు ప్రతిఫలంగానే ఇప్పుడు చంద్రబాబు భూమి కేటాయించారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారు.
గతంలో మంత్రిగా ఉన్న సమయంలో గల్లా అరుణకుమారి ఈ భూమిని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించగా అప్పటి ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అంగీకరించలేదని చెబుతుంటారు. ఇప్పుడు మాత్రం గల్లా అరుణ్ కుమారి కుటుంబం అనుకున్నది సాధించింది. అయితే భూకేటాయింపుల కోసం ఇప్పటికే భారీగా ధరఖాస్తులు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి.. కానీ వాటన్నింటిని కాదని గల్లా ఫైల్ మాత్రం శరవేగంగా ముందుకు దూసుకెళ్లింది.
http://teluguglobal.com/ap-govt-allocate-land-for-galla-firm/
This Evil fanatic is shot dead ….
http://www.dailymail.co.uk/news/article-3316497/Has-Jihadi-John-killed-drone-strike-Officials-claim-British-ISIS-fanatic-targeted-Raqqa.html
He will now Rot in Hell.
ఎపి రెవెన్యూ అదిరింది
ఈ ఏడాది దాదాపు పదివేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చిందని వెల్లడించింది. ఈ కధనం ప్రకారం గత ఏడాది కన్నా ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో పన్నుల ఆదాయం 3594 కోట్లు అదనంగా వచ్చింది.కేంద్ర పన్నుల వాటా అంచనా వేసినదానికన్నా 1617 కోట్ల రూపాయలు వచ్చాయి.పద్నాలుగో ఆర్దిక సంఘం సిఫారస్ ల ద్వారా ఆశించినదానికన్నా 4140 కో్ట్ల రూపాయలు ఎక్కువగా వచ్చాయి.ఇక రెవెన్యూ భర్తీ కింద 3306 కోట్ల రూపాయల సొమ్ము వచ్చింది. అంటే ఏతావాతా రెవెన్యూ లోటు కింద వచ్చిన 3306 కోట్ల రూపాయలు కాకుండా అదనంగా పది వేల కోట్ల రూపాయలు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ఆర్దిక సంక్షోభం అని చెబుతోందన్నది
ఇదే సమయంలో ప్రభుత్వం విచ్చలవిడిగా చేస్తున్నదంటూ పలు ఖర్చుల వివరాలను ఇచ్చారు. ముఖ్యమంత్రి వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన కార్యాలయాల ముస్తాబు, ప్రత్యేక విమానాల ఖర్చే 200 కోట్లు ఖర్చు చేశారని,అలాగే రకరకాల ప్రచారాల కోసం,పుష్కరాల పేరుతో ఇతరత్రా వందల కోట్లు దుబారా చేశారని,ప్రాజెక్టులలో కుంభకోణాలు జరుగుతున్నాయని ఇందులో ఆరోపించారు
పవన్ కళ్యాన్ కాదు పచ్చ కళ్యాన్
జన సేన కాదు పచ్చ సేన, భజన సేన
పార్టీ నడపటానికి నా దగ్గర డబ్బుల్లేవ్-పవన్
45 లక్షల బీద బాబు/నిప్పు బాస్ పార్టీ ని ఎట్లా నడిపిస్తున్నాడో అడక్క పోయావా ?
– శ్రీనివాస్ ఉత్తరాంధ్ర