AP govt bends rules to give land to IT firm

HYDERABAD: In a clear deviation of land allotment procedure, the AP government has decided to allot 50 acres of prime land in Visakhapatnam to a private IT company at a throwaway price. While the market price of the land is above Rs 500 crore, the government has decided to give away the land for just Rs 25 crore! That this is a major violation is proved by the fact that even at the price fixed by the district collector and the chief commissioner of land administration, the cost of the land would be Rs 363 crore.

Madurawada in Visakhapatnam is a fast growing as the IT-hub of residuary Andhra Pradesh.It is here that the said land allotment has taken place.The AP cabinet chaired by chief minister Chandrababu Naidu has cleared the assignment of the 50 acres of land to the APIIC which is all set to transfer the land to private IT firm eCentric Solutions Private Limited, which is headquartered in Hyderabad.

The company is founded by a first generation entrepreneur Sridhar Raju Gadhi. Other investors in the company are Gadhi Venkata Shyamala, Annapurna and Rudraraju Vara Prasada Raju. Earlier, the company was engaged in Aadhaar enrolment in Chennai and was in the news when it and four other companies were found to have been involved in enrolling some 25,000 fake Aadhaar numbers. Interestingly, Visakhapatnam collector N Yuvraj in his letter dated October 10, 2015, had fixed the land price in survey no. 409, Madhurawada, at Rs 7.26 crore per acre. However, this was not agreed to by the private company management.

The matter was then referred to chief commissioner of land administration Anil Chandra Punetha, who upheld the price. Finally , the file was posted to AP Land Management Authority , which is supreme in finalizing the land price.

The APLMA upheld the decisions of the district administration and CCLA.Contesting this, the company approached `powers that be’ in the government which placed the matter before the cabinet at its meeting on November 2 in Vijayawada.

http://timesofindia.indiatimes.com/city/hyderabad/AP-govt-bends-rules-to-give-land-to-IT-firm/articleshow/49867334.cms

Advertisements

8 Comments

Filed under Uncategorized

8 responses to “AP govt bends rules to give land to IT firm

  1. Veera

    కుమ్మెయ్, ఐ లవ్ యు రాజా !!!
    800 రహస్య జీవోలు ఇచ్చిన బాబు-ప్రజాశక్తి ,ది హన్స్ ఇండియా ఆంగ్ల పత్రిక
    15 ల‌క్ష‌ల ఎక‌రాల‌తో ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు-బాబు
    (మాకులస్తుల దగ్గర తప్ప ఎవరి దగ్గరా భూమి ఉండకూడదు!!!
    800 రహస్య జీవోల్లో ఎక్కువగా భూ కేటాయింపులకు సంభందించినవే
    ఇందులో కూడా ఎక్కువగా బాబు బినామీలు బంధువులు కులస్తులకే కట్టబెట్టినట్టుగా ఇంగ్లీష్ మీడియా కొడైకూస్తోంది)

  2. Veera

    ఎపి లో ఒకే కులం వారికి మంచి పోస్టింగ్ లా? కొమ్మినేని ఇన్ఫో
    (అవినీతిపరులు అని ముద్ర వేసి కాపు ఉద్యోగులను దూరం పెడుతున్నారు అని మొన్న ముద్రగడ అన్నారు)
    ఎపిలో తెలుగుదేశం ప్రభుత్వం పోస్టింగ్ లలో కులానికి ప్రాధాన్యత ఇస్తోందంటూ ఒక పత్రిక ఒక కధనాన్ని ఇచ్చింది. ఐఎఎస్ లలో కొందరి పట్ల వివక్ష చూపుతోందని వస్తున్న విమర్శల నేపధ్యంలో ఇలాంటి కధనాలకు ప్రాధాన్యత ఉంటుంది.ఎపి సర్కారులో సీనియర్ ఐపిఎస్ పదవులలో నలుగురు ఒకే కులానికి చెందినవారు ఉన్నారని ఆ కధనం వివరిస్తుంది. అయితే సర్వీసు,సీనియారిటి, ఇతర కారణాల రీత్యా ఆ నలుగురు ముఖ్యమైన పదవులలో ఉన్నారా?లేక కులం, ముఖ్యమంత్రి ఇష్టాయిష్టాల ప్రకారం నియమితులయ్యారా అన్నది చర్చనీయాంశం.

  3. Veera

    ఓరుగల్లు ఖిల్లాపై గులాబీ రెప రెపలు
    బిజెపి కూడా అందరికీ అందుబాటులో ఉండే స్థానిక అభ్యర్థికి టిక్కెట్‌ ఇవ్వకుండా ఎన్నారైను రంగంలోకి దింపడం ఉప పోరులో మైనస్‌ అయింది. దీనితో పాటు ఆ పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించకపోవడం వల్ల రేస్‌లో వెనుకంజ వేసింది.

    తెలుగుదేశం మిత్ర ధర్మాన్ని పాటించినప్పటికీ చంద్రబాబుపై ఉన్న వ్యతిరేకతతో ఓటర్లు ఈ కూటమి వైపు ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు.

    నవతెలంగాణ ఎగ్జిట్‌ పోల్‌ సర్వే ఫలితాలు

    పోలింగ్‌రోజున నవతెలంగాణ నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్‌ సర్వేలో కూడా టిఆర్‌ఎస్‌కు ఓటర్లు పట్టం కట్టారు. సర్వేలో పాల్గొన్న ఓటర్లలో 50 శాతానికి పైగా ఆ పార్టీకి ఓటు వేసినట్టు తమ మనోగతాన్ని వెల్లడించారు. గ్రేటర్‌ వరంగల్‌ నగరం పరిధిలో ఉన్న వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజక వర్గాలతో పాటు ఐదు రూరల్‌ నియోజక వర్గాల్లో కూడా ఒకే రకమైన అభిప్రాయం వెల్లడైంది. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో శనివారం నిర్వహించిన స్పాట్‌ శాంపిల్‌ సర్వేలో రెండు వేల మంది అభిప్రాయాలను పత్రిక బృందం తెలుసుకుంది. వీరిలో వెయ్యిమంది పురుషులు, వెయ్యిమంది స్ట్రీలు ఉన్నారు. వీరిలో 1,065 మంది ఓటర్లు టిఆర్‌ఎస్‌కు అనుకూలం కాగా 502 మంది కాంగ్రెస్‌కు జై అన్నారు. తృతీయ స్థానంలో నిలిచిన బిజెపి టిడిపి కూటమికి 301 మంది సానుకూలంగా స్పందించారు. వామపక్షలు, సామాజిక తరగతుల అభ్యర్థికి 103 మంది, వైసిపికి కేవలం 35 మంది మద్దతు పలికారు. నోటాకు కేవలం 14 ఓట్లు వచ్చాయి. అభిప్రాయం తెలిపిన రెండు వేల మందిలో 600 మంది 25 సంవత్సరాల లోపు వయస్సువారు కాగా మరో 600 మంది 30-45 లోపు వారు. 800 మంది పెన్షన్‌దారులు, సంక్షేమ పథకాలను పొందుతున్న లబ్ధిదారులు, వృద్ధులు ఉన్నారు.
    http://www.navatelangana.com/article/state/158309

  4. Veera

    .. కసాయి వాడినే నమ్ముతుంది!!!
    అభివృద్ధి అంతా కృష్ణా గుంటూర్ కేనా బాబూ? హరిరామజోగయ్య
    (అయన కులస్తులు అక్కడే ఎక్కువగా ఉన్నారు మరి, అర్ధం చేసుకోరూ!!!)
    YS ఎంత కాపు కాసాడు? YS హయాములో కోస్తా అంతా (కన్నా గుంటూర్ నుంచి బొత్స విజయనగరం వరకు) కాపులదే హవా.ఆఖరికి అప్పటి కాంగ్రెస్ MP రాయపాటి చౌదరి కాపులకు కోస్తా రాసిచ్చాడు YS అని బహిరంగంగా రెండు సార్లు అన్నాడు అంటే ఏ రేంజ్ లో కాపుకాసాడో కదా !!!

    2014 ఎన్నికల్లో జగన్ కాపులకు 6 MP 36 MLA సీట్లు ఇస్తే బాబు 2 MP సీట్లు 22 MLA సీట్లు ఇచ్చాడు.అయినా రీల్ హీరో పవన్ చెప్పాడని మెజారిటి కాపులు బాబు ను కాపుకాసి CM కుర్చీలో కూర్చోపెట్టారు.ఇప్పుడు అయ్యో రామా అంటే మాత్రం ఏమి లాభం?

  5. Veera

    AP ప్రభుత్వం అవినీతి వలన అవుకు రిజర్వాయిర్ కంట్రాక్టర్ కు 44 కోట్లు ఎక్కువ ఇచ్చారు-లేఖ లో TDP MP CM రమేష్
    గాలేరు -నగరి ప్రాజెక్టులో ఒక ప్యాకేజీ విలువను 12 కోట్లను 110 కోట్లకు పెంచి CM.రమేష్ కంపెనీకి ఇచ్చిన విష్యం ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా చౌదరి బయట పెట్టాడని కోపం తో ఈ విషయం బయట పెట్టిన రమేష్

    http://kommineni.info/articles/dailyarticles/content_20151121_16.php?p=1448090493293

  6. Veera

    కఠారి దంపతులను చంపింది మేనల్లుడు చింటూనే -జిల్లా ఎస్పీ శ్రీనివాస్
    గత 10 సం లుగా హత్యలు చేస్తున్నవారు ఎంతటివారైనా వదలను-బాబు
    అదండీ విషయం, గత 10 ఏళ్లుగా హత్యలు చేస్తోంది టీడీపీ వాళ్ళే అని బాబు ఒప్పుకొన్నాడు
    పొతే ఆ బొండా, తన మోకాలికి మంచి మందులు వాడమని నా సలహా!!!!
    రాజధానికి పొలం ఇవ్వలేదని తగలపెట్టించేది బాబే మల్లా YCP వాళ్ళ పని అని చెప్పేది కూడా బాబే.
    పంట పొలాలను తగలపెట్టించింది ప్రభుత్వమే-మాజీ TDP మంత్రి వద్దే శోభనాద్రీస్వర చౌదరి
    పాపం,నిజం చెబితే తల వెయ్యి వక్కలు అని ముని శాపం కదా బాబు మాత్రం ఏమి చేస్తాడు చెప్పండి!!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s