విలువైన భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు ఎలా కట్టబెడతారు?
-ప్రభుత్వ భూ కేటాయింపుల ప్రక్రియపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించండి
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అత్యంత విలువైన సర్కారీ భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వం కేటాయిస్తుండటాన్ని కేంద్ర ఇంధన శాఖ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆక్షేపించారు. విశాఖపట్నం జిల్లా మధురవాడలో రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని ఓ ఐటీ సంస్థకు.. ఏపీఐసీకి చెందిన విలువైన 489 ఎకరాల భూమిని వీబీసీ ఫర్టిలైజర్స్‌కు అత్తెసరు ధరలకే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి.. ఈ భూదందా వెనుక దాగిన కుట్రను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు శనివారం శర్మ లేఖాస్త్రం సంధించారు.
రాజధాని నిర్మాణం నుంచి భూ కేటాయింపుల వరకూ ప్రభుత్వం అనుసరిస్తోన్న విధానాలను ఆక్షేపిస్తూ, విచారణ జరిపించాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శర్మ ఎప్పటికప్పుడు లేఖాస్త్రాలు సంధిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు మరో లేఖ రాశారు. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంపై సుప్రీం కోర్టు ఫిబ్రవరి 2, 2012న ఇచ్చిన తీర్పులో భూ కేటాయింపులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన సూచనలు చేసిందని గుర్తు చేశారు. రోజు రోజుకూ భూముల ధరలు ఆకాశన్నంటోన్న నేపథ్యంలో.. ప్రభుత్వ భూములు లభ్యత, వాటి పరిరక్షణ కీలకంగా మారిందని సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యను గుర్తు చేశారు.
ప్రభుత్వ భూముల కేటాయించే సమయంలో ప్రజాభ్యుదయాన్ని దృష్టిలో ఉంచుకుని.. సర్కారుకు లాభం చేకూరేలా సమర్థవంతమైన సంస్థలకు మాత్రమే కేటాయించాలని సుప్రీం కోర్టు స్పష్టీకరించిందని ఆ లేఖలో వివరించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం విధి విధానాలు లేకుండా సర్కారీ భూములను అత్తెసరు ధరలకే ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నించారు. విశాఖపట్నం జిల్లాలోని మధురవాడలో సర్వే నెంబరు 409లో ఏపీఐఐసీకి చెందిన రూ.338 కోట్ల విలువైన 50 ఎకరాల భూమిని భూమిని ఓ ఐటీ సంస్థకు తక్కువ ధరకు ధారదత్తం చేయడాన్ని తప్పుబట్టారు.
కృష్ణా జిల్లాలో జగయ్యపేట మండలం జయంతిపురంలో సర్వే నెంబరు 93లో ఏపీఐఐసీకి చెందిన 499 ఎకరాల భూమిని అత్తెసరు ధరలకే వీబీసీ ఫర్టిలైజర్స్ సంస్థకు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలపమెంట్ ఎనాబ్లింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వ భూములను 33 ఏళ్లకే లీజుకు ఇవ్వొచ్చునని.. కానీ 99 ఏళ్లకు లీజుకు ఇచ్చేలా ఆ చట్టాన్ని సవరించడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. భూ కేటాయింపుల తీరును పరిశీలిస్తే ప్రభుత్వ తీరు అనుమానాస్పదంగా ఉందని.. స్వతంత్ర న్యాయ విచారణ జరిపించి వాస్తవాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.
The masters of corruption do not realise that when they point a finger at others, four their fingers are pointing at them.
http://www.sakshi.com/news/district/he-is-a-big-boss-to-corruption-293226?pfrom=home-top-story
Kammati jeevithalu ……Viluvalu leni brathukulu.
How are these fanatics different from ISIS ?
ISIS don’t rob people.
సినిమా చూపిస్తమామా!
అయ్యా.. రక్షించండి..! మా పంటలు పోయాయి.. ఇళ్ళు మునిగిపోయాయి.. సర్వం పోయింది.. మాకేదైనా పరిహారం చూపండి సార్.. సార్.. సార్.. సార్…!’ అంటూ ఒకటే హహాకారాలు.
‘తమ్ముళ్ళూ.. కలవరపడకండి.. నే వచ్చేశాగా.. అయినా ఇప్పుడేమయ్యిందని? చుట్టూ నీళ్ళుంటే బ్యాంక్‌లో డబ్బులున్నట్టే.. పంటలు ఇవాళ పోవచ్చు.. రేపు రావొచ్చు.. ఇంత పెద్దవానా.. వరదలూ ఎప్పుడైనా వచ్చాయా..? ఇవన్నీ నా వల్లే వచ్చాయి. పాతికేళ్ళ తర్వాత సీమలో ఈ స్థాయిలో నేనే వర్షం కురిపించా! నా జన్మకిది చాలు.. నాలుగురోజులు ఓపిక పట్టండి.. నీళ్ళు ఇంకిపోతాయి… మన జిల్లాలు చరిత్రలో నిలిచిపోతాయి.. హిహ్హిహ్హీ.. డ్రయివర్ పోనీ…’ అంటూ పెద్దాయన గాల్లోకి లేచాడు.
http://www.prajasakti.com/FeaturesPage/1717929
గులాబీ తోటలో ఓట్ల తుఫాను
సాక్షి ప్రతినిధి, వరంగల్:
4,59,092 మెజారిటీతో వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలుపు
పార్టీ అభ్యర్థి దయాకర్ ఘన విజయం
ఏకపక్షంగా తీర్పు ఇచ్చిన ఓటర్లు.. డిపాజిట్ కోల్పోయిన ప్రతిపక్షాలు
రెండో స్థానంలో కాంగ్రెస్, మూడో స్థానంలో బీజేపీ-టీడీపీ కూటమి
59.42% ఓట్లు గులాబీ పార్టీకే…
తెలంగాణలో ఇదే అత్యధిక మెజారిటీ.. దేశంలో 7వ అత్యధికం
మొత్తంగా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 15,09,671 మంది ఓటర్లు ఉండగా… ఉప ఎన్నికలో 10,35,656 మంది ఓటు వేశారు. ఇందులో టీఆర్ఎస్కు 6,15,403, కాంగ్రెస్‌కు 1,56,311, బీజేపీకి 1,30,178, వైఎస్సార్సీపీకి 23,352, వామపక్షాల కూటమి అభ్యర్థికి 14,788 ఓట్లు వచ్చాయి. శ్రమజీవి పార్టీ తరఫున పోటీ చేసిన జాజుల భాస్కర్‌కు 28,541 ఓట్లు పోలయ్యాయి.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)లో అభ్యర్థుల వరుసలో ఏడవ సంఖ్యలో ఉన్న భాస్కర్‌కు కెమెరా గుర్తు వచ్చింది. టీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలి ఉండడంతో భాస్కర్‌కు ఎక్కువ ఓట్లు పోలైనట్లు అభిప్రాయపడుతున్నారు.
తొలి రౌండ్ నుంచీ ఆధిక్యం..
వరంగల్‌లోని ఏనుమాముల మార్కెట్ యార్డులో మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవగా… తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ దాకా కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగింది. ఇక్కడ 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున కడియం శ్రీహరి 3,92,137 ఓట్లతో మెజారిటీతో గెలిచారు. అప్పట్లో ఇదే రికార్డు మెజారిటీగా నమోదుకాగా… ప్రస్తుత ఉప ఎన్నికలో పసునూరి దయాకర్ దాన్ని తిరగరాశారు.
మొత్తంగా ఉప ఎన్నికలో పోలైన ఓట్లలో టీఆర్ఎస్కు 59.42 శాతం, కాంగ్రెస్‌కు 15.09 శాతం, బీజేపీకి 12.56 శాతం, వైఎస్సార్సీపీకి 2.25 శాతం, వామపక్షాల కూటమి అభ్యర్థికి 1.42 శాతం వచ్చాయి.
అవినీతికి ఆయనే బిగ్‌బాస్!
http://www.sakshi.com/news/district/he-is-a-big-boss-to-corruption-293226?pfrom=home-top-story
TDP శాసనసభా పక్ష నేత MLA ఎర్రబెల్లి దయాకర్ రావు సొంత నియోజక వర్గం పాలకుర్తిలో BJPకి 3 వ స్థానం.TDP+BJP కలిసి పోటీ చేసినా డిపాసిట్ కూడా రాలేదు
వరంగల్ ఫలితాల పై విశ్లేషణ
మొత్తం పోలైన వోట్లు :10,35,656
కాంగ్రెస్:1,56,311 (15%)-డిపాసిట్ కూడా రాలేదు
BJP +TDP:1,30,178(12.56%)-డిపాసిట్ కూడా రాలేదు
YSRCP:23,325(2.15%)-డిపాసిట్ కూడా రాలేదు
(Note: మొత్తం పోలైన వోట్లలో 6 వ వంతు వస్తే డిపాసిట్ వచ్చినట్టు)
40 సం అధికారం లో ఉన్న 120 సం కాంగ్రెస్ పార్టీ , 20 సం అధికారం లో ఉన్న 33 సం TDP పార్టీ కేంద్రం లో అధికారం లో ఉన్న పార్టీ తో లతో పోలిస్తే ఒక్క సర్పంచ్ కూడా లేని మొదటిసారి పోటీ చేసిన సమైక్య పార్టీ YCP కి 2% వోట్లు రావడం తక్కువేమీ కాదు అని నా అభిప్రాయం
కాంగ్రెస్:1,56,310 ఓట్లు(సగటున ఒక్కో నియోజక వర్గం లో 22330 వోట్లు వచ్చాయి)
బీజేపీ +టీడీపి:1,30,178 ఓట్లు(సగటున ఒక్కో నియోజక వర్గం లో 18596 వోట్లు వచ్చాయి)
అంటే TDP తరపున 90 వేల వోట్లు BJP తరపున 40 వేల వోట్లు వచ్చి ఉంటాయి
అంటే ఒక్కో అసెంబ్లీ లో TDP తరపున 13 వేల వోట్లు వచ్చాయి అన్న మాట)
YCP: 23,325 (సగటున ఒక్కో నియోజక వర్గం లో 3332 వోట్లు వచ్చాయి అన్న మాట)
20 సం లు అధికారం లో ఉన్న 33 సం ల TDP కి 7 అసెంబ్లీ లలో MLA లుగా పని చేసిన వారు ఉన్నారు. MLA గా పని చేసిన వారికీ కనీసం 10 వేల వోట్లు సొంతంగా ఉంటాయి(ఒక్కో అసెంబ్లీ లో సగటున లక్ష 75 వేల వోట్లు ఉంటాయి) అంటే TDP MLA స్థాయి నాయకుల వలన 70 వేల వోట్లు వచ్చి ఉంటాయి కాబట్టి మిగిలిన ఆ 20 వేల వోట్లు మాత్రమే బాబు ను చూసి పడి ఉంటాయి
నా వల్లనే తెలంగాణ వచ్చింది అన్నTDP పరిస్థితి ఇది కానీ సమైక్య రాష్ట్రం అన్న జగన్ కు కనీసం ఒక సర్పంచ్ కూడా లేని వరనగల్ లో 23 వేల వోట్లు రావడం చిన్న విషయం కాదు అని నా అభిప్రాయం
వరంగల్ ఫలితాల …..
కాంగ్రెస్:1,56,310 ఓట్లు(సగటున ఒక్కో నియోజక వర్గం లో 22330 వోట్లు వచ్చాయి)
బీజేపీ +టీడీపి:1,30,178 ఓట్లు(సగటున ఒక్కో నియోజక వర్గం లో 18596 వోట్లు వచ్చాయి)
అంటే TDP తరపున 90 వేల వోట్లు BJP తరపున 40 వేల వోట్లు వచ్చి ఉంటాయి
అంటే ఒక్కో అసెంబ్లీ లో TDP తరపున 13 వేల వోట్లు వచ్చాయి అన్న మాట)
YCP: 23,325 (సగటున ఒక్కో నియోజక వర్గం లో 3332 వోట్లు వచ్చాయి అన్న మాట)
20 సం లు అధికారం లో ఉన్న 33 సం ల TDP కి 7 అసెంబ్లీ లలో MLA లుగా పని చేసిన వారు ఉన్నారు. MLA గా పని చేసిన వారికీ కనీసం 10 వేల వోట్లు సొంతంగా ఉంటాయి(ఒక్కో అసెంబ్లీ లో సగటున లక్ష 75 వేల వోట్లు ఉంటాయి) అంటే TDP MLA స్థాయి నాయకుల వలన 70 వేల వోట్లు వచ్చి ఉంటాయి కాబట్టి మిగిలిన ఆ 20 వేల వోట్లు మాత్రమే బాబు ను చూసి పడి ఉంటాయి
నా వల్లనే తెలంగాణ వచ్చింది అన్నTDP పరిస్థితి ఇది కానీ సమైక్య రాష్ట్రం అన్న జగన్ కు కనీసం ఒక సర్పంచ్ కూడా లేని వరనగల్ లో 23 వేల వోట్లు రావడం చిన్న విషయం కాదు అని నా అభిప్రాయం
Unfortunate but reality is an Independent got more votes than YSRCP candidate, which is challenging situation. Sometimes it has to do with the symbol being used, i learnt that a particular symbol can result in unexpected votes to a given candidate.
TDP+BJP got 12% only.
Hi Veera Anna,
Sridhar garu valid question raise chesaru .. how come independent will get more than ysrcp … might me independent person already started working with local people than our party ..
my suggestion will be work on probable persons on simple agendas and get some considerable voting . YSRCP never work on opponents weakness on ground .
I think we lost good chance if we got 50k+ we are considered as best supporting party next elections . any way we are just pass in this elections.
good thing we all miss was Jagan Anna has got acceptance in Warangal .Road show was very successful .
After uttarkhand seperated from UP, major players in UP(SP,BSP) has nominal presence in Uttarkhand. After Jharkhand has been carved out of Bihar (RJD,JDU) lost their presence in Jharkhand. It is not easy for TDP,YCP to win in telangana. At the most we can secure 15 to 20 seats in telangana.. It is possible only if we could win in seemandhra in 2019.. please be practical… We can’t put our energies in telangana at this point of time when we are facing financial crunch.Also there is not much anti-incumbency in telangana against TRS now..It is easy to question party , why they didn’t put effort..? please see that congress lost its deposit inspite of the fact that they are major opposition party and they are the ones who gave seperate Telangana… Also TDP( which boasts about its cadre strength) + BJP lost its deposit.
We will certainly improve in telangana, but it is possible only after we come to power in seemandhra in 2019..
తెలంగాణా అసెంబ్లీ లీడర్ , MLA ఎర్రబెల్లి నియోజక వర్గం లో 30+ వేల మెజారిటి ఎలా వచ్చింది తెరాస కు ?
వచ్చే ఎన్నికలలో TDP తో పొత్తు పెట్టుకుంటాం- కాంగ్రెస్ MP గుత్తా సుఖేందర్ రెడ్డి
ఇందులో కొత్తేముంది YS చనిపోయాక రాత్రుళ్ళు బాబు కాంగ్రెస్ తోనే ఉంటున్నడుగా!!!
1.రాహుల్ దూత తో బాబు చాల కాలంగా టచ్ లో ఉన్నాడు-ప్రో నాగేశ్వర్, HMTV,Nov 24
2.కాంగ్రెస్ తో బాబు రహస్య స్నేహం నిజమే-BJP కృష్ణ సాగర్ ,NTV, మార్చి 2014
3.కాంగ్రెస్ బాబు ల స్నేహం నిజమే-చలసాని శ్రీనివాస్ చౌదరి,NTV, 2015
4.బాబు రహస్యంగా నన్ను కలిసాడు -కాంగ్రెస్ హోం మంత్రి చిదంబరం
5.అవును మా ప్రభుత్వం పడిపోదు మాకు బాబు మద్దతుంది-అప్పటి PCC చీఫ్ బొత్స
6.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు బాబు మద్దతిచ్చాడు-CPI నారాయణ చౌదరి
7.కెసిఆర్ తో 20 నిముషాలు రహస్యంగా భేటీ అయిన బాబు-NTV
అసలు ఈ దేశములో పగలు ఒక పార్టీ తో రాత్రుళ్ళు ఇంకో పార్టీ తో ఉండగల నిప్పు బాబు మాత్రమే!!! చీకటి చంద్రుడు కదా!!!
రేపు కేంద్రం లో కాంగ్రెస్ వస్తుంది అంటే ఛీ ఈ మతతత్వ పార్టీ BJP తో పొత్తు నేను చేసిన అతి పెద్ద తప్పు, ప్రజాభిప్రాయం గౌరవిస్తూ కాంగ్రెస్ తో కలుస్తున్నాం అనడా నిప్పు???
Hi Veera Anna,
How much votes we secure in Warangal pools ..
TRS got very good majority . oppositions lost deposits ..
personally I think we had party sympathizers not party voters.
Good Start for YSRCP party in Telangana. no matter we need to be in every elections going forward .
Regards,
Rajasekhara.
బాబు ను పొగిడిన చైనా ప్రతినిధి -కుల మీడియా
ఎవరన్నా మనతో వ్యాపారం చేద్దామని మన వూరు వచ్చి మనల్ని తిడతారా?
మీ కుల పిచ్చి పాడుగాను!!!
రాహుల్ ప్రత్యెక దూత తో బాబు చాల కాలంగా టచ్ లో ఉన్నాడు
-ప్రో నాగేశ్వర్, HMTV,Nov 24
పగలు BJP తో రాత్రుళ్ళు TRS తో Congress తో టచ్ లో ఉన్నాడు
నిండు పార్లమెంటులో బాబు నన్ను రహస్యంగా కలిసాడు అని అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పాడుగా!!!.
అప్పట్లో కాంగ్రెస్ కాళ్ళు ఇప్పుడు TRS కాళ్ళు పట్టుకొని కేసులనుంచి బయటపడ్డ నిప్పు కదా!!! అందుకే కదా అందరూ చీకటి చంద్రుడు అని అంటారు!!!
ఎన్నికల్లో TDP ఏమాత్రం సహకరించలేదు-BJP అభ్యర్ధి దేవయ్య
ఎంత అమాయకుడివయ్యా దేవయ్యా,వోటుకు కోట్లు కేసులో కాళ్ళు పట్టుకొని బయటపడ్డ నిప్పు బాస్ ఎలా సహకరిస్తాడు మీకు?వరంగల్ ప్రచారానికి కూడా నేను రాను అని నిప్పు చెప్పాడు కదా ,అర్ధం చేవ్సుకోరూ!!!! ఇంకా ఎర్ర బెల్లి చూస్తె పగలు బాబు తో రాత్రిళ్ళు కెసిఆర్ తో ఉంటాదాయే!!!.
నాకెందుకయ్యా… జనవరిలో రిటైర్ అవుతున్నా…!
చంద్రబాబు పాలన ప్రజలకేమోగానీ సీనియర్ అధికారులకే దిమ్మతిరిగేలా సాగుతోందని అధికార వర్గాలు వాపోతున్నాయి. చాలా మంది అధికారులు విసిగిపోయి తమకెందుకు ఈ కర్మ అనే స్థాయికి పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు. అందుకు ఇటీవల అద్దెల చెల్లింపు వ్యవహారంలో నడుస్తున్న తంతును కొందరు అధికారులు ఉదాహరణగా చూపుతున్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో నివసించేందుకు ఇంకా 10ఏళ్లు గడువున్నా… ఇటీవల ఉద్యోగులంతా బెజవాడ బస్సు ఎక్కాల్సిందేనని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. అక్కడి ఇంకా ఎలాంటి సదుపాయాలు లేకపోవడంతో అద్దె భవనాలను లీజు తీసుకుని వాటిలో పాలన సాగించాలని అనుకుంటున్నారు. అయితే భవనాలకు చదరపు గజానికి ఎంత అద్దె చెల్లించాలన్న దానిపై చంద్రబాబు మైండ్ సెట్ ఒకలా అధికారుల ఆలోచన మరోలా ఉందని చెబుతున్నారు.
ప్రస్తుతం చదరపు గజం హైదరాబాదులోనే 14 రూపాయల నుంచి 20 రూపాయలు చెల్లిస్తే బంజారాహిల్స్, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో అద్దాల మేడలు అద్దెకివ్వడానికి ఎందరో రెడీగా ఉన్నారు. కానీ కాసులు లేవని చెప్పే చంద్రబాబు బెజవాడలో చిన్నచిన్న భవనాలకే చదరపు గజానికి 40 రూపాయలు చెల్లించేందుకు రెడీ అవడంతో అధికారులు ఖంగుతింటున్నారు. విజయవాడలో చదరపు గజానికి 40 రూపాయలు చెల్లించాలని చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు అవాక్కయ్యారు. అసలు రూల్స్ ప్రకారం ఇప్పుడున్న పరిస్థితుల్లో 14 రూపాయలకు మించి చదరపు గజానికి అద్దె చెల్లించడానికి చట్టాలు ఒప్పుకోవని అధికారులు సీఎంకు వివరించే ప్రయత్నం చేశారు. కానీ అధికారులు సలహాలు ఇచ్చేందుకు రెడీ అవ్వడంతో చంద్రబాబు ఓరేంజ్‌లో పైర్ ”ఇవ్వమని డిసైడ్ చేయడానికి మీరెవరూ? అది డిసైడ్ చేయాల్సింది నేను” అంటూ మహేష్ బాబు లెవల్లో డైలాగ్ పేల్చారట చంద్రబాబు. వాళ్లు అడిగినట్టు 40 రూపాయలు చెల్లించండి అంటూ హుకూం జారీ చేశారట.
సీనియర్ అధికారులంతా ప్రభుత్వ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు దగ్గరకు వెళ్లి మొరపెట్టుకున్నారని సమాచారం. ”మీరైనా చెప్పండి సర్… ఇలాగా ఇష్టానుసారం అద్దెలు చెల్లించడం కరెక్ట్ కాదని” పెద్ద అధికారి ముందు వాపోయారట. వారు చెప్పేదంతా శ్రద్దగా విన్న కృష్ణారావు… ఒకే మాటతో సరిపెట్టారని అధికారులు చెప్పుకుంటున్నారు. ఆయన చెప్పిన డైలాగ్ ఏమిటంటే… ”అయినా ఇందంతా నాకెందుకయ్యా… జనవరిలో రిటైర్ అవుతున్నా… వచ్చే జూన్ 1 నాటికి సంబంధించిన విషయాలు నాకెందుకంటూ” చేతులెత్తేశారట. దీంతో ఆయన దగ్గరకు వచ్చిన అధికారులంతా ఖంగుతిన్నారు. పెద్ద సారే అలా అనే సరికి తత్వం బోధపడింది. పాలనలో మార్పు కోరుకోవడం… చంద్రబాబుకు సలహాలివ్వడం మానుకుని బుద్దిగా ఇచ్చిన పని చేసుకుపోవడం బెటరంటూ బయటకు వచ్చేశారట. దీని బట్టి ఏ అధికారి కూడా మనస్పూర్తిగా ప్రభుత్వం పాలనలో భాగస్వామ్యం కాలేదన్న విషయం అర్థమవుతోందని యంత్రాంగం చెప్పుకుంటోంది.
కృష్ణారావు ఈస్థాయిలో విసిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. అన్నింటికన్నా ఇటీవల అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఆయనను చంద్రబాబు ట్రీట్ చేసిన విధానంతో బాగా నొచ్చుకున్నారని చెబుతున్నారు. సీఎస్‌గా ఉన్న తనకు వేదికపై కూర్చునే అవకాశం కల్పించకపోవడాన్ని ఆయన అవమానంగా భావించారట. ఈ విషయాన్ని కొందరు అధికారులు అంతర్గత సంభాషణల్లో బయటపెడుతున్నారు.
http://teluguglobal.com/iyr-krishna-rao-fire-on-chandrababu-naidu/
Manasantha ……..Kammaravathi meedha
Migatha prajalu atla chastha manaku andhuku ??
http://www.sakshi.com/news/district/ys-jagan-mohan-reddy-fires-on-cm-chandrababu-293003?pfrom=home-top-story
Chee……chee….kondhari brathukulu.
వరద ప్రాంతాలో తహసిల్దార్లకు నయ పైసా ఇవ్వలేదు,ఇంక మేము వరద పనులు ఏమి చేస్తాం?AP రెవెన్యు సర్వీసెస్ అద్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఏయ్ సరిగ్గా పనిచేయకపోతే నేను ఊరుకోను-బాబు
(ఏందీ డబ్బులు ఇవ్వకుండా ఉద్యోగులు ఏమి పని చేస్తారు?
కుల మీడియా ఉంది కదా, అబ్బో వర్షం లో తడుస్తూ నెల్లూర్ లో బాబు ఏమి కష్ట పడుతున్నాడో అని చెప్పడానికి?) మొన్నటి దాకా అనావృష్టి నేడు అతివృష్టి పండిన కొద్ది పాటి పంట కూడా పాయె!!! (లెగ్గు బాబూ లెగ్గు-ధర్మవరపు సుబ్రహ్మణ్యం డైలాగ్)
1.బాబు పాలన ఇంకో ఏడాది ఇలాగే ఉంటె కష్టమే-TDP MP JC దివాకర్ రెడ్డి
2.బాబు పాలనలో అవినీతి బాగా పెరిగింది-మిత్రపక్షం BJP కావూరి చౌదరి
(1997 లోనే బాబు అవినీతి పై 101 ఆరోపణలతో శ్వేత పత్రం విడుదల చేసి మేము అధికారం లోకి వస్తే బాబును జైలు కు పంపుతాము అన్నది కూడా BJP పార్టీనే)
3.బాబు గ్రాఫ్ పడిపోతోంది-TDP MP రాయపాటి చౌదరి
(అంతకుముందు ఏదో ఉన్నట్టు!!! ఏదో మోడీ గడ్డం పవన్ కాళ్ళు పట్టుకొని, రుణమాఫీ అని చెప్పి 1% వోట్లతో గెలిచాడు)
4.బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి-లోక్ సత్తా JP చౌదరి
మొన్న బాబు అధికారం లోకి రావడానికి బాబు బినామీలు, కులస్తులు ఒక వంద మంది తలా 100 కోట్లు ఇచ్చారంట , ఇప్పుడు ఒక్కొక్కరు వెయ్యి కోట్లు అడుగుతున్నారు ,ఆ లెక్కలే తేలడం లేక కొట్టుకొంటున్నారు.
ఏ ఇద్దరు నాయకులకు పడడం లేదు ముందు నా వాటా అంటే లేదు, నా వాటా తర్వాతే నీ వాటా అని గొడవపడుతున్నారు.
సామాన్యుడు సైతం ఈ దోపిడేంది ఈ కుల పాలన ఏంది బాబూ అని ముక్కున వేలేసుకొంటున్నాడు.
TDP నాయకులకు సినిమా కనపడుతోంది,ముందుంది మొసళ్ళ పండుగ!!!