Bhaskar Plays the Spoiler

WARANGAL: Has ‘Shramajeevi party’ candidate Jajula Bhaskar played the spoiler for TRS in Warangal bypoll?Though TRS candidate Pasunuri Dayakar has scripted history by winning the Warangal Lok Sabha seat with a thumping majority of 4,59,092 votes in the by-election, party leaders observe that their margin would have touched the 4.8 lakh mark, if the symbol of ‘Shramajeevi party’ candidate Jajula Bhaskar was not camera.

They claim that the camera symbol allotted to Bhaskar had resemblance to car, the symbol of TRS party which is why Bhaskar polled an unbelievable 28,541 votes. The illiterate voters, especially elderly in rural areas, have mistaken Bhaskar’s camera for TRS’s car, they rued.

“Jajula Bhaskar, a resident of Old Alwal in Secunderabad, is not a familiar person in the district. He conducted neither a poll campaign nor a press meet in the city, but managed to poll nearly 29,000 votes as his symbol looked similar to the car,” said a TRS leader.

http://www.newindianexpress.com/cities/hyderabad/Bhaskar-Plays-the-Spoiler/2015/11/25/article3145799.ece

6 Comments

Filed under Uncategorized

6 responses to “Bhaskar Plays the Spoiler

  1. Adnan

    TDP Sympathizer ‘Chalasani’ got rounded in NTV show today

  2. Veera

    పాపం పుల్లారావు !!! దుమ్ము దులిపేసిన రాజధాని TDP రైతులు
    ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టాం, మందు బాటిల్స్ పంచాము.దగ్గరుండి ఓట్లు వేయించాము. పార్టీని గెలిపించాం.గెలిచిన తర్వాత కార్యకర్తలను కనీసం పట్టించుకోవడం లేదు.-TDP అను కుల రైతులు

  3. Veera

    క్రిష్ణా జిల్లాలో హైదరబాద్ ముంబై కన్నాభూముల అద్దెలు రెట్లుఎక్కువగా ఉన్నాయి, ఇలా అయితే ఎవరు వస్తారు, అభివృద్ధి ఎలా సాధ్యం? బాబు
    (ఈ విషయం శివరామకృష్ణన్ కమిటీ ముందే చెప్పింది కదా
    బాగా అభివృద్ధి చెందిన జంట నగరాలూ విజయవాడ గుంటూర్ రాజధాని కి పనికిరావు, దొనకొండ దగ్గర 70 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, నయాపైసా ఖర్చు లేకుండా కేంద్రం ఇచ్చే 2 వేల కోట్ల తో దొనకొండ లో రాజధని పెట్టుకోండి అని చెప్పింది అయినా మీరు కాదు మా కులస్తులు ఇక్కడ విజయవాడ్ లో ఉన్నారు అని అక్కడ పెట్టారు, అసలే ఎకరా కోటి రూపాయలుందే ఆ ప్రాంతం లో ఇప్పుడు 5 కోట్లకు వెళ్ళింది
    హైదరబాద్ లో ఉండేవాళ్ళే విజయవాడ రెట్లు చూస్తె బాబోయ్ అంటున్నారు
    పైకి అలా అంటారు కాని మీకు కావాల్సింది కూడా అదే కదా అక్కడ ఎలాగూ మీ కులస్తులు ఉన్నారు బయటివాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అవ్వకూడదు రాజధాని అభివృద్ధి ఫలాలు మొతం మీ కులస్తులకే దక్కాలి అని కదా మీ ప్లాన్. పైకి మాత్రం మొసలి కన్నీరు కార్చుతున్నారు)

  4. Veera

    రాజ‌ధాని ర‌గ‌డ: మంత్రి పుల్లారావు చౌదరి కి షాకిచ్చిన జ‌నాలు
    ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టాం, మందు బాటిల్స్ పంచాము.దగ్గరుండి ఓట్లు వేయించాము. పార్టీని గెలిపించాం.గెలిచిన తర్వాత కార్యకర్తలను కనీసం పట్టించుకోవడం లేదు.-TDP అను కుల రైతులు

    [రాజ‌ధాని ర‌గ‌డ: మంత్రికి షాకిచ్చిన జ‌నాలు
    రాజ‌ధానిలో అస‌హ‌నం పెరుగుతోంది. అధికార పార్టీ నేత‌లే ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. ఆఖ‌రికి మంత్రుల‌పైనే సాధార‌ణ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు. అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నారు. భూములిచ్చినందుకు మా బ‌తుకులు ఇలా త‌గ‌లేస్తారా అంటూ నిల‌దీస్తున్నారు. ఫూలింగ్ లో భూమిలిచ్చినందుకు మ‌మ్మ‌ల్ని ఫూల్స్ చేస్తారా అని ప్ర‌శ్నిస్తున్నారు.

    రాజ‌ధాని గ్రామాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన మంత్రి ప్ర‌త్తిపాటి పుల్లారావుకి గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. పార్టీ కోసం ప‌నిచేసిన త‌మ‌కు ఏం న్యాయం జ‌రిగింద‌ని పార్టీ శ్రేణులు నిల‌దీయ‌డంతో స‌మాధానం చెప్ప‌లేని స్థితి ఎదుర‌య్యింది. పార్టీ కోసం భూమిలివ్వ‌డ‌మే కాకుండా..ఎన్నిక‌లకు ముందు కూడా ఉద్యోగాలు వ‌దులుకుని వ‌చ్చి మ‌రీ ప‌నిచేసినందుకు ఏం న్యాయం చేశార‌ని ప్ర‌శ్నించ‌డంతో మంత్రి ఖంగుతిన్నారు. స‌మాధానం కూడా చెప్ప‌లేని ప‌రిస్థితిలో నీళ్లు న‌మ‌లాల్సి వ‌చ్చింది. ఓవైపు పెన్ష‌న్ల కోసం పేద‌లు, మ‌రోవైపు భూమిలిచ్చిన రైతులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించ‌డంతో మంత్రి మౌన‌వ‌త్రం పాటించాల్సి వ‌చ్చింది. గ‌తంలో ప్ర‌తిప‌క్ష నేత‌లు స‌మావేశం పెట్ట‌డానికి ప్ర‌య‌త్నించిన‌ప్పుడు కూడా తాము అడ్డుకుని..ముందుండి భూమిలిచ్చామ‌ని రైతులు నిల‌దీశారు. ఇప్పుడు మాకు పొలాలు లేవు..ఉపాధి లేదు..భూములు ఎక్క‌డిస్తారో తెలియదు..మా బ‌తుకులు ఏం కావాలి అంటూ తెలుగు త‌మ్ముళ్లే ప్ర‌శ్నించ‌డం టీడీపీ నేత‌ల‌కు మింగుడుప‌డ‌ని అంశంగా మారింది.

    పార్టీని గెలిపించాం..ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టాం, మందు బాటిల్స్ పంచాము…దగ్గరుండి ఓట్లు వేయించాము..గెలిచిన తర్వాత కార్యకర్తలను కనీసం పట్టించుకోవడం లేదు..ప్రజలకు చాలా హామీలు ఇచ్చాం.ఏ ఒక్కటి నేరవేర్చలేదు..సమాధానం చెప్పండి ..అంటూ నిల‌దీసేస‌రికి మంత్రి పుల్లారావుతో పాటు ఎమ్మెల్యే తాటికొండ శ్ర‌వ‌ణ్ కుమార్ కూడా స‌మాదానం చెప్ప‌లేని ప‌రిస్థితికి వెళ్లిపోవాల్సి వ‌చ్చింది.

    అయితే ఇది ఆరంభం మాత్ర‌మే అని చెబుతున్నారు. ప్ర‌భుత్వం ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త‌తో ఉన్న రాజ‌ధాని రైతులు మ‌రింత నిర‌స‌నల‌కు సిద్ద‌మ‌వుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తీవ్ర అయోమ‌య ప‌రిస్థితులున్న నేప‌థ్యంలో త‌మ భ‌విష్య‌త్తు కోసం పెరుగుతున్న ఆందోళ‌న‌కు ఇది అద్దంప‌డుతోందంటున్నారు. సీఎంకి కూడా చెప్పినా ప‌ట్టించుకోలేద‌ని వాపోయారు. ఎక‌రం..రెండెక‌రాలు ఇచ్చిన రైతులంతా భూములిచ్చేసి మేం ఏం కావాల‌ని నిల‌దీశారు. ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు కూడా పార్టీ కోసం ప్ర‌య‌త్నిస్తామ‌ని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు భూములిచ్చేసిన త‌ర్వాత మాకు అన్యాయం చేయ‌డం త‌గ‌ద‌న్నారు.

    ఇప్పుడే ఇలా ఉంటే ఇక త‌ర్వాత మ‌మ్మ‌ల్ని ఇంకెక్క‌డ మ‌మ్మ‌ల్ని ప‌ట్టించుకుంటార‌ని నిల‌దీసే రోజులు రావ‌డంతో రాజ‌ధాని ర‌గ‌డకు శ్రీకారం చుట్టిన‌ట్ట‌వుతోంద‌ని ఈ ప‌రిస్థితులు అద్దంప‌డుతున్నాయి.

    http://updateap.com/pullarao-shocked-with-capital-farmers/%5D

  5. Veera

    క్రిష్ణా జిల్లాలో హైదరబాద్ ముంబై కన్నాభూముల ధరలు అద్దెలు ఎక్కువగా ఉన్నాయి, ఇలా అయితే ఎవరు వస్తారు, అభివృద్ధి ఎలా సాధ్యం? బాబు
    (ఈ విషయం శివరామకృష్ణన్ కమిటీ ముందే చెప్పింది కదా
    బాగా అభివృద్ధి చెందిన జంట నగరాలూ విజయవాడ గుంటూర్ రాజధాని కి పనికిరావు, దొనకొండ దగ్గర 70 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, నయాపైసా ఖర్చు లేకుండా కేంద్రం ఇచ్చే 2 వేల కోట్ల తో దొనకొండ లో రాజధని పెట్టుకోండి అని చెప్పింది అయినా మీరు కాదు మా కులస్తులు ఇక్కడ విజయవాడ్ లో ఉన్నారు అని అక్కడ పెట్టారు, అసలే ఎకరా కోటి రూపాయలుందే ఆ ప్రాంతం లో ఇప్పుడు 5 కోట్లకు వెళ్ళింది

    హైదరబాద్ లో ఉండేవాళ్ళే విజయవాడ రెట్లు చూస్తె బాబోయ్ అంటున్నారు

    పైకి అలా అంటారు కాని మీకు కావాల్సింది కూడా అదే కదా అక్కడ ఎలాగూ మీ కులస్తులు ఉన్నారు బయటివాళ్ళు వచ్చి అక్కడ సెటిల్ అవ్వకూడదు రాజధాని అభివృద్ధి ఫలాలు మొతం మీ కులస్తులకే దక్కాలి అని కదా మీ ప్లాన్ .పైకి మాత్రం మొసలి కన్నీరు కార్చుతున్నారు)

    1.సొంత కులస్థుల కోసమే రాజధాని -టైమ్స్ కథనం
    Vijayawada-Guntur may be Naidu’s choice for capital -May 18,2014, Times.
    [It is a Kamma heartland and there is strong pressure from the community leaders to locate the capital in the region.
    The financially strong Kamma community has been solidly backing the Telugu Desam Party since its inception and Naidu may not do anything that would go against them. By locating the capital in the Kamma heartland, he will keep the local landlords happy,” said sociologist V Satyanarayana of Vijayawada].

    2.రాజధాని శంకుస్థాపనలో కేవలం బాబు ‘కులాన్ని’ మాత్రమే భాగస్వామిగా చేసారు.
    -కాపునాడు నాయకుడు ముద్రగడ పద్మనాభం

    3.అమరావతి అంతా బాబు కోసం, బాబు వెనకాల ఉన్న అయన కులస్థుల కోసమే.
    సింగపూర్ జపాన్ కంపెనీ ల పేరిట వచ్చే కంపెనీల్లోTDP MP లకు వాటా ఉంది.
    అమరావతి చుట్టు పక్కల భూములు అన్నీ బాబు మనుషులు ముందే కొనేసారు
    -అడుసుమల్లి జయ ప్రకాష్ చౌదరి , విజయవాడ మాజీ MLA

    4.బాబు వచ్చాక కుల రాజకీయాలు ఎక్కువయ్యాయి
    రాజధానికి 4 లేదా 5 వేల ఎకరాలు చాలు ,ఇప్పటికే 30 వేల సేకరించాక ఇంకా వేల ఎకరాలు ఎందుకు? అభివృద్ధి అంతా రాజధానికే పరిమితం చేయడం సరికాదు, వికేంద్రీకరణ జరగాలి-లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ చౌదరి

    5.రాజధాని పేరిట ఇప్పటికే 2 లక్షల కోట్లు దోచుకున్నారు-దేవినేని నెహ్రూ చౌదరి

    6.గుంటూరు జిల్లాలో ఉన్న భూముల్లో 90 శాతం బాబు కులస్తులవే
    ప్రజారాజదాని కాదు అది ఒక వర్గానికి రాజధాని-కత్తి పద్మారావు

    7.రాజధాని పేరిట దోపిడీ ,ఒప్పందాలు అన్నీరహస్యమే-విశాఖ రిటైర్డ్ IAS శర్మ గారు

    8.బాబు సొంత మనుషుల కోసమే రాజధాని -ఉండవల్లి

    9.బాబు ఏది చేసినా అవినీతి కులప్రయోజనాలు ఉంటాయి
    -లండన్ ప్రొఫెసర్ Dalel Benbabaali పరిశోధన

  6. Veera

    కెసిఆర్ ను చెట్టుకు కట్టేసి కొడతారు అన్నఎర్రబెల్లి మాటల వెనుక బాబు ఉన్నాడా?
    వోటుకు కోట్లు కేసు ఒప్పందం లో భాగంగా వరంగల్ ప్రచారానికి పోకుండా ఉన్న బాబు ఎర్రబెల్లి చేత ఆ విదంగా ఒక పధకం ప్రకారం తిట్టించి కెసిఆర్ మీద సానుభూతి పెరిగేలా చేసాదనిపోస్తోంది.అంతా ఒప్పందం ప్రకారమే డ్రామా రక్తి కట్టించారు బాబు
    కెసిఆర్ సైతం ఊహించని మెజారిటీ వెనక కారణాలు
    1.కాంగ్రెస్ MP అభ్యర్ధి సిరిసిల్ల రాజయ్య కోడలు మనుమల దహనంతో యావత్తు మహిళా లోకం కాంగ్రెస్ ను ఛీ కొట్టింది, దానితో మొన్న 2014 లో కంటే ఒక లక్ష వోట్లు ఎక్కువ వస్తాయి అనుకొంటే పెరగక పోగా లక్ష వోట్లు తగ్గాయి .ఆ విధంగా 2 లక్షల తేడా కాంగ్రెస్ వలన TRS కు మెజారిటీ వచ్చింది
    2.TDP వోట్లు BJPకి పడలేదు-ఈనాడు
    (ఇదేమాట BJP అభ్యర్ధి దేవయ్య కూడా చెప్పాడు )
    బాబు తన పార్టీ వాళ్ళను సైలెంట్ గా ఉండమని చెప్పి ప్రచారానికి కూడా వెల్లకపొవదము కూడా TRS మెజారిటీ పెరగడానికి కారణం

    మామూలుగా అయితే లక్షా – లక్షన్నర మెజారిటీ తో TRS గెలుస్తుంది అన్న పరిస్థితిలో 4.5 లక్షల మెజారిటీ TRS ను సైతం ఆశ్చర్యం లో ముంచెత్తింది!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s