http://epaper.andhrabhoomi.net/articledetailpage.aspx?id=4199359
పదవులన్నీ వాళ్లకేనా..!?
పదవులన్నీ ఆ సామాజికవర్గానికేనా అన్న అనుమానాలొస్తున్నాయి. పలువురిలో అసహనం పెరుగుతోంది. అయినా చంద్రబాబు వెనక్కి తగ్గడం లేదు. చినబాబు చెప్పారనో..మరోకరు సూచించారనో గానా మొత్తానికి కీలకపదవులన్నీ తమ సామాజికవర్గానికే కట్టబెడుతున్నారు. గతంలో ఈ వ్యవహారంపై పలువురు నేతలు, అధికారులు కూడా ఆగ్రహంతో ఉన్నట్టు కథనాలు వచ్చాయి. ప్రతిపక్ష నేతలు నేరుగా విమర్శలు చేశారు. అయినా ప్రభుత్వం అదే బాటలో సాగుతుండడంతో ఆ అనుమానాలన్నీ నిజాలే అని రుజువవుతోంది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా ప్రొఫెసర్ పిన్నమనేని ఉదయ భాస్కర్‌ను ప్రభుత్వం నియమించింది
అయితే ఇప్పుడు ఉదయ్ భాస్కర్ నియామకంలో కూడా సుజనా చౌదరి ద్వారా చినబాబు ప్రతిపాదనే పనిచేసిందని చెబుతున్నారు. సుజనాచౌదరితో చుట్టరికం ఉదయ్ భాస్కర్ కి చాలా ఉపయోగపడిందని అంటున్నారు. త్వరలో జరిగే సభ్యలు నియామకాల్లో కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ కేవలం ఒక కులానికే పెద్ద పీట వేయడం ఖాయమని ఈ పరిణామాలు రుజువుచేస్తున్నాయి. అందుకే పోటీలో కూడా పెద్ద సంఖ్యలో ఆ తరగతి ప్రముఖులే ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. దాంతో నియామకాల్లో కూడా ఇక వాటి ప్రభావం పడకుండా చూడాల్సిన అవసరం ఉంది. పార్టీ పదువులతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా అదే రీతిలో వ్యవహరించే పరిణామాలు రాకుండా చూడాల్సిన అవసరముంది.
http://updateap.com/one-caste-domination-in-andhra-pradesh-recruitment/
ఫ్లాష్ ఫ్లాష్ ఫ్లాష్ -నిన్న సాక్షి చూడవద్దు అని బాబు అన్న తరువాత సాక్షి సేల్స్ విపరీతంగా పెరిగాయి. బాబు కు థాంక్స్ చెప్పిన సాక్షి టీం!!!
నోటుకు ఓటు కేసు కీలక మలుపు
హైదరాబాద్ : నోటుకు ఓటు కేసు కీలక మలుపు తీసుకుంది. ఫోరెన్సిక్ సైంటిఫిక్ ల్యాబ్ ఏసిబి కోర్టుకు నివేదిక ఇచ్చింది. స్టీఫెన్సన్ ఫోన్ లో రికార్డ్ అయిన వాయిస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, మత్తయ్యలదేనని స్పష్టత ఇచ్చింది. మూడు నెలలుగా సాగిన పరిశోధన అనంతరం ఏసిబి సప్లమెంటరీ చార్జీషీట్ దాఖలు చేసేందుకు సిద్దమవుతోంది. ఈ సారి చంద్రబాబు వాయిస్ శాంపిళ్లు సేకరించి ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్టుకు ఇచ్చేలా ఏసీబీ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
అత్యంత కీలక సాక్ష్యాధారం
ఓటుకు నోటు కేసులో అత్యంత కీలకమైన సాక్ష్యాధారం ఎఫ్.ఎస్.ఎల్ రిపోర్టు ఏసిబి కోర్టుకు చేరింది. స్టీఫెన్సన్ ఫోన్ లో రికార్డయిన 110 వాయిస్ లు అసలైనవేనని తెల్చింది. ఇందులో ఈ కేసుకు సంబంధించి.. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యతో పాటు మత్తయ్యతో మాట్లాడిన మాటలు ఉన్నాయి. వీరి వాయిస్ నిర్ధారణకు అసెంబ్లీ నుంచి రేవంత్ రెడ్డి, సండ్ర ఆడియో, వీడియోలను ఏసిబి తీసుకోని ఎఫ్.ఎస్.ఎల్ కు ఇచ్చింది. సెబాస్టియన్, మత్తయ్య లు మీడియాతో మాట్లాడిన ఆడియోలను తీసుకొని పరిశీలించారు. అయితే ప్రతిపదం వీరు మాట్లాడిన పదానికి సరిపోయిందా..? వీరిదేనా అని తేల్చడానికి ఎఫ్.ఎస్.ఎల్. అధికారులు 3 నెలల సమయం తీసుకున్నారు. అయితే తాజాగా ఈ రిపోర్టు ఆధారంగా సప్లిమెంటరీ చార్జీషీట్ రెడీ చేసుకుంటోంది ఏసిబి. ప్రాథమిక చార్జీషీట్లో ఏ.పి. సీ.ఎం. చంద్రబాబు పేరును 21 సార్లు ప్రస్తావించిన ఏసిబి, చంద్రబాబు ఆడియో తెల్చేందుకు ఏసిబి కోర్టు అనుమతి కోరే అవకాశం ఉంది.
ఏసిబి అధికారుల్లో ఉత్కంఠ
ఇప్పటి వరకు నిందితులకు మాత్రమే అనుమతి ఇచ్చిన కోర్టు. చంద్రబాబు వాయిస్ పరీక్షకు అనుమతి ఇస్తుందా..? లేదా మీడియాలో మాట్లాడిన అడియోతో పోల్చుకొని స్పష్టత ఇవ్వండని అదేశిస్తుందా..? అనే ఉత్కంఠ ఏసిబి అధికారుల్లో నెలకొంది.
http://www.10tv.in/content/FSL-Report-on-Cash-for-Vote-Scam-Revanth-Reddy-22382
బీహార్ లో మద్యపాన నిషేధం-మాట నిలబెట్టుకున్న వరుసగా మూడోసారి గెలిచిన నితీష్
మన బాబు ఉన్నాడు 1999 లో BJP తో పొత్తు వలన మరల 2014 లో మోడీ పవన్ రుణమాఫీ వలన గెలిచాడు. వరుసగా ఎన్నికల్లో ఒక్కసారి కూడా గెలవలేదుబాబు. ఎప్పుడన్నా మాట నిలబెట్టుకున్నోడు కాదు కదా బాబు!!!
అదే YS 2004, 2009 లో వరుసగా రెండు సార్లు గెలిచాడు బ్రతికుంటే ముచ్చటగా మూడోసారి గెలిచేవాడు.
BJP కి మోడీ ఎలాగో కాంగ్రెస్ కు YS అలాగా అని ఇండియా టుడే తన కవర్ పేజ్ లో కాంగ్రెస్ మోడీ YS అని పెద్ద వ్యాసం వ్రాసింది
వరంగల్ లో లాగ AP లో కూడా YCP కి డిపాసిట్లు కూడా రావు-సోది రెడ్డి
33 సం TDP, 40 సం ల BJP కలిసి పోటీ చేస్తే కూడా డిపాసిట్లు రాలేదు కదా సోది రెడ్డి
వరంగల్ లో BJP +TDP కి వచ్చిన వోట్లు లక్ష 30 వేలు
TDP MLA ఎర్రబెల్లి నియోజక వర్గం లో BJP కి 40 వేల వోట్లు పడ్డాయి మిగితా 6 నియోజక వర్గాల్లో BJP +TDP కి మొత్తం 90 వేల వోట్లు వచ్చాయి అంటే సగటున ఒక్కో నియోజక వర్గం లో 15 వేల వోట్లు వచ్చాయి
సో అందులో TDP కి 10 వేల వోట్లు ఉంటె BJPకి 5 వేల వోట్లు ఉండొచ్చు
సిట్టింగ్ MLA ఎర్రబెల్లి ఉన్న చోట BJP కి 40 వేల వోల్టు, ఓడిపోయిన TDP MLA ఉన్న చోట 10 వేల వోట్లు వచ్చినట్టు కదా!!! అంటే స్థానిక నాయకుల ప్రభావం ఒక్కో నియోజక వర్గానికి కనీసం 10 వేల వోట్లు అన్నమాట.
(టికెట్ రాని MLA లు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే సహజంగా 10 వేల నుంచి 40 వేల వోల్టు వస్తాయి)
మనం తక్కువలో తక్కువగా చూసిన ఒక మాజీ MLA కి కూడా కనీసం 10 వేల వోట్లు ఉంటాయి కదా మరి మరి బాబు ను చూసి పడిన వోట్లు ఎక్కడ?
వరంగల్ లో మొదటిసారి పోటీ చేసింది YCP పైగా అక్కడ కనీసం ఒక సర్పంచ్ కూడా లేదు , అధికారం లో లేరు కాబట్టి డబ్బులు కూడా ఇచ్చి ఉండరు అయినా 23500 వోట్లు వచ్చాయి అంటే అది యస్, జగన్ లను చూసే కదా?
మరి వరంగల్ లో బాబు ను చూసి వేసిన వోట్లు లేవు కదా?మరి బాబు కంటే జగన్ బెటర్ కదా!!!
పోనీ మీ బాబు కు అంట నమ్మకముంటే మచ్చుకు జిల్లా కోక TDP MLA ల చేత రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్దాం ఓకేనా!!!
సోదిరెడ్డి లెక్కల్లో పూర్ అనుకుంటా!!!
HI Veera Anna , Well said .
హ హ హ!!! చలసాని శ్రీనివాస్ చౌదరి ని కుమ్మేసిన NTV కాలర్స్
నేటి NTV చర్చ లో చలసాని శ్రీనివాస్ చౌదరి ని TDP అధికార ప్రతినిధి లాగా మాట్లాడుతున్నావు అని కుమ్మేసిన కాలర్స్
ఆ మద్య NTV ని AP లో లోకేష్ బ్యాన్ చేయించాడు, TDP భజన చేయాలి అనే కండిషన్ మీద మల్లా బ్యాన్ ఎత్తేసాడు.ఇప్పుడు NTV SMS పోల్స్ లో అంతా TDP కి అనుకూలంగా ఉంటాయి ,తప్పదు మరి వాళ్ళు కూడా బ్రతకాలిగా!!!
అను కుల మీడియా లో BJP తరపున వెంకయ్య నాయుడు చంద్రబాబు నాయుడు ల భజన బ్యాచ్ ని పిలుస్తారు వారు అయితే బాబు ను ఏమీ అనరు తప్పదు అనుకొంటే పూలతో కొడతారు
ఇకపోతే బాబు సానుభూతిపరులు ,బాబు చేత ఆర్ధిక సాయం పొందినవాల్లను, ఇతర పార్టీలలో పెద్దగా వాక్చాతుర్యం లేని వారిని చర్చలకు పిలిచి బాబుకు పరోక్షంగా సహాయం చేస్తున్నారు
[సాక్షి చదవద్దు చూడవద్దు, చూస్తే ఆరోగ్యం పాడవుతుంది-బాబు
డైరెక్ట్ గా మా కుల టీవీలు, పేపర్లు మాత్రమే చూడండి అని చెపుతున్నాడు !!!
[కమ్మ యజమానుల అధీనం లోని మీడియా
1.TV9:రవి ప్రకాష్ .
2.ABN/ఆంధ్ర జ్యోతి:రాదాక్రిష్ణ
3.NTV:తుమ్మల నరేంద్ర.చౌదరి.
4.TV5:బొల్లినేని రాజగోపాల్ నాయుడు.
5.ETV/ఈనాడు:రామోజీ రావు
6.MahaTV: ఐ వెంకట్ రావు /సుజన చౌదరి.
7.Express TV: చిగురుపాటి జయరాం
8.Gemini News :అక్కినేని మనోహర్
9.Studio N:నార్నే శ్రీనివాస్ రావు (జూనియర్ ఎన్టీఆర్ మామ).
10.10TV:వీరభద్రం
11:6TV:లోకేష్.
12.CVR:చలసాని వెంకటేశ్వర రావు
.
Source: Kammas World ]
Note: పదిమందికి షేర్ చేయండి
నరం లేని నారా నాలుక!!!
(అబద్దాల బాబుకు ముని శాపం నిజం చెబితే తల వెయ్యివక్కలు అని)
[చంద్రబాబు నిజం చెప్పడం లేదు..!
బాక్సైట్ పై చంద్రబాబు శ్వేతపత్రంలో అబద్ధం చెప్పారా..అంటే అవుననే అంటోంది ఓ పంచాయితీ వ్యవహారం. తవ్వకాలకు అనుమతిచ్చిందంటూ విశాఖ జిల్లా జికె వీధి మండలం జెర్రెల పంచాయతీ పై చంద్రబాబు పేర్కొన్న అంశంలో ఎటువంటి నిజం లేదంటున్నారు అప్పటి సర్పంచ్. బాక్సైట్‌కు అనుకూలంగా ఎటువంటి తీర్మానమూ చేయలేదని జెర్రెల మాజీ సర్పంచ్, చింతపల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ సాగిన వెంకటరమణ స్పష్టం చేశారు.
జెర్రెల-1, 2, 3, 4 బ్లాకుల్లో బాక్సైట్ తవ్వకాలు నిర్వహించేందుకు 2008 అక్టోబర్ 25న పంచాయతీ ఆమోదించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంలో పేర్కొనడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు.. 2008లో తానే జెర్రెల సర్పంచ్‌గా ఉన్నానని, పంచాయతీ సభ్యులు ఎన్నడూ బాక్సైట్ అనుమతుల కోసం చర్చించడంగానీ, తీర్మానం చేయడంగానీ చేయలేదని స్పష్టం చేశారు. 2008లో తాను తెలుగుదేశం పార్టీ తరఫున బాక్సైట్ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించానని, మరి బాక్సైట్ తవ్వకాలకు అనుకూలంగా తీర్మానం ఎవరు సృష్టించారో స్పష్టం చేయాల్సి ఉందని అన్నారు.
అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ పేరిట తీర్మానించిందా లేక బాక్సైట్ కంపెనీలు సృష్టించాయా అనేది తెలియపర్చాలని, ఆ తీర్మానం కాపీని బయట పెట్టాలని ఆయన డిమాండు చేశారు. ఈ విషయమై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్లు చెప్పారు. సీఎం స్థాయిలో ఇలాంటి మాటలు వస్తాయని తానూ ఊహించలేదంటున్నారాయన. మొత్తంగా ఇప్పుడు శ్వేతపత్రంలో చంద్రబాబు పేర్కొన్న అంశాలపై పెద్ద దుమారం రేగుతుండగా తాజాగా గిరిజనులు కూడా అదే స్వరం వినిపిస్తుండడంతో సర్కారు ఏం చెబుతుందో చూడాలి.
http://updateap.com/bouxite-white-paper-with-lies/ ]