The TRS leadership firmly believes that its efforts will pay off because the TDP and Congress were in a helpless situation. The TDP almost gave up hopes of even putting up a fight in GHMC elections while the Congress lacked the fighting power to take on TRS.
చినబాబు సమాధానం చెబుతారా..?
“తెలుగుదేశం ప్రపంచ రికార్డ్ సృష్టించింది. బీజేపీ దేశమంతా సాధించిన దానితో పోటీగా ఒక్క రాష్ట్రంలోనే టీడీపీ సాధించింది. సభ్యత్వ నమోదులో తిరుగులేని స్థానాన్ని దక్కించుకుంది. నెల రోజుల్లోనే 45 లక్షల మంది పార్టీలో చేరడం ఓ రికార్డ్. ..అదంతా చినబాబు సారధ్య గొప్పతనమే..డిజిటల్ మెంబర్ షిప్ తో ఓ అరుదైన ఘనతకు లోకేష్ బాబే కీలకంగా వ్యవహరించారు..” ఇది తెలుగు దేశం పార్టీ నేతలందరూ చెప్పిన మాటలు. అప్పుడే ఈ సభ్యత్వం ప్రక్రియ పూర్తయ్యి ఐదు నెలలు దాటుతోంది. అయితే దానికి సంబంధించిన హామీలు మాత్రం ఇప్పటికీ అమలు కాలేదు
పార్టీలో సభ్యత్వం కోసం చెప్పిన మాటలను అమలుచేయకుండా అందరినీ మోసం చేస్తోందా అన్న సందేహాలకు ఆస్కారమిస్తోంది. ముఖ్యంగా టీడీపీలో 100రూ.ల సభ్యత్వం కడితే వారందరికీ 1లక్ష రూపాయల ఇన్సూరెన్స్ పథకం అమలుతో పాటు ఇతర అనేక రకాల సదుపాయాలు దక్కుతాయని ఆశ చూపించారు. అనేకమంది ఆఖరికి పెన్షన్లు తీసుకుంటున్న మహిళల వద్ద నుంచి బలవంతంగా వంద రూపాయల చొప్పున వసూళ్లు చేశారు. దానికి ఇన్సూరెన్స్ వస్తుందిలే అని చాలామంది సర్థుకున్నారు. కానీ తీరా నెలలు గడుస్తున్నా..ఇన్సూరెన్స్ అన్న మాట పక్కన పెడితే కనీసం సభ్యత్వం తాలూకా కార్డు కూడా 80శాతం మందికి ఇప్పటికీ దక్కలేదు. దాంతో చాలామంది వంద కట్టాం గానీ..అవి తెలుగు తమ్ముళ్లు తినేశారా..లేక అధిష్టానమే మింగేసిందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ లెక్కల ప్రకారం చూసినా 45 లక్షల మందినుంచి ఒక్కొక్కరికీ వంద రూపాయల చొప్పున 45 కోట్ల రూపాయలు వసూలయి ఉంటాయి. దానిని ఎక్కడ జమచేసినా బ్యాంకుల నుంచి భారీగా వడ్డీ వస్తుంది. దాని ద్వారా కనీసం ఆపార్టీ సభ్యులకైనా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పటి వరకూ అక్కడక్కడా ప్రాణాలు కోల్పోయిన ఒకరిద్దరు పార్టీ కార్యకర్తలకు సాయం చేసినట్టు ట్విట్టర్ లో లోకేష్ చేసిన ప్రకటనలు మినహా క్యాడర్ కి పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఇన్సూరెన్స్ వ్యవహారం పూర్తిగా గాలికెగిరిపోయింది.
జనచైతన్య యాత్రల్లో భాగంగా ఆ పార్టీ ఏపీ విభాగం అధ్యక్షుడు ప్రకటించిన విధంగా ఇప్పటి వరకూ 2 లక్షల మందికి మాత్రమే డిజిటల్ సభ్యత్వాలు మంజూరయ్యాయి. అంటే మిగిలిన 43 లక్షల మంది తెలుగుదేశాన్ని నమ్మి సభ్యత్వం కట్టిన వాళ్ల సంగతో అంటే మాత్రం చాలామంది దగ్గర..చివరకు ఆయన దగ్గర కూడా సమాధానం లేదనే చెప్పవచ్చు. దాంతో అనేకమంది ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం జనచైతన్య యాత్రలకు వెళ్లినప్పుడు అనేకమంది నిలదీస్తున్నట్టు సమాచారం. “ఎన్నికలప్పుడు చెప్పిన మాటలు పోయి..మాదగ్గరే వంద తీసుకుని దానికి సమాధానం చెప్పడం లేదే..” అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. దాంతో సమాధానం లేని కిందిస్థాయి నేతలు చినబాబు సమాధానం చెబుతారేమో అనుకుంటూ అక్కడి నుంచి జారుకోవాల్సి వస్తోందని సమాచారం. మరి లోకేష్ స్పందిస్తారా..?
చెన్నై వరదలతో IT కంపెనీ లు TCS, HCL …తిరుపతి లో ఏర్పాటు చేస్తున్నారు
గత నెల రోజులుగా చెన్నై లో కురుస్తున్న భారీ వర్షాలతో IT కంపెనీ లు పనిచేయలేదు దానితో దగ్గరలో ఉన్న తిరుపతి లో ప్రత్యామ్నాయ కేంద్రాలు ఏర్పాటు చేసుకొంటున్నారు
TCS 25 వేల మంది తిరుపతి నుంచి పని చేసేలా ఏర్పాట్లు చూసుకొంటుంది
-“ఐటీ చూపు తిరుపతి వైపు”, ఈనాడు ,డిసెంబర్ 5,2015
(తిరుపతి దగ్గర YS మొదలెట్టిన శ్రీ సిటీ దేశం లోనే No1 సెజ్ గా ఇప్పటికే పేరు తెచ్చుకోవడం కూడా కలిసొచ్చింది,అక్కడ ఇప్పటికే అనేక పరిశ్రమలు ఉన్నాయి
ఇంక చూడండి బాబు మొదలెడతాడు నన్ను చూసి చెన్నై HCL TCS వాళ్ళు తిరుపతిలో కంపెనీ లు పెడతాం అని ముందుకు వచ్చారు అ విధంగా ముందుకు పోతున్నాం అని తెలియచేసుకొంటున్నాను)
http://epaper.eenadu.net/svww_zoomart.php?Artname=20151205a_002135009&ileft=30&itop=473&zoomRatio=130&AN=20151205a_002135009
విశాఖ కు రాని IT కంపెనీలు -‘సిగ్నేచర్’ పై నీలినీడలు, ఈనాడు డిసెంబర్ 2015
నన్ను చూసి హైదరబాద్ లో IT కంపెనీలు పెట్టారు-కోతల రా(నా)యుడు
[విశాఖ ఐటి పై అన్ని కబుర్లు చెప్పారు కాని..
ఎపిలో ఐటి రంగాన్ని అబివృద్ది చేయడం ద్వారా ఐదు లక్షల మంది కి ఉద్యోగవకాశాలు కల్పిస్తామని ఆ రాష్ట్ర మంత్రి పల్లె రఘునాధరెడ్డి ఇప్పటికే అనేక మార్లు చెప్పి ఉంటారు.
కాని ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఒక మీడియా కధనం చూస్తే పరిస్థితి అందుకు విరుద్దంగా ఉంది.
విశాఖలో ఐటి రంగాభివృద్ది కోసం సిగ్నేచర్ టవర్ నిర్మించాలని ప్రభుత్వం ప్రతిపాదించి ఎపిఐఐసికి అప్పగించింది. ఆ సంస్థ టెండర్లు పిలిస్తే జాతీయస్థాయి సంస్థలు ఏవీ ముందుకు రాలేదని ఆ కధనం చెబుతోంది.ప్రభుత్వ ,ప్రైవేటు భాగస్వామ్యంలో దీనిని చేపట్టదలచినా పెద్దగా ఆసక్తి కనబడలేదట.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఫైబర్ గ్రిడ్ కు కూడా కేంద్రం నుంచి ఆశించిన సహకారం రావడం లేదని తెలిపారు.ఎపిలో ఐటి రంగంలో పెట్టుబడులు పెట్టడానికి స్వదేశీ,విదేశీ సంస్థలు ముందుకు రావడం లేదని కూడా తెలిపారు.
మరి అలాంటప్పుడు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాయని ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెబుతున్నారో!
కొద్ది కాలం క్రితం అతి తక్కువ ధరకు ఐటి సంస్థకు ఏభై ఏకరాలు ఇచ్చారని ఒక విమర్శ వచ్చింది. మరి దాని సంగతేమిటో, ఈ కదనం ఏమిటో కొంత సందేహంగా ఉంది.
http://kommineni.info/articles/dailyarticles/content_20151205_3.php?p=1449291080940 ]
విజయవాడ లో బాబు అద్యక్షతన TDP – BJP సమన్వయ కమిటీ భేటి
హాజరుకాని బాబు అవినీతిని బయటపెట్టే సోము వీర్రాజు, కన్నా లక్ష్మి నారాయణ
[హాజరైన BJP ప్రెసిడెంట్ కంభంపాటి హరి బాబు చౌదరి , ఇంక అక్కడ ఏమి జరిగి ఉంటుందో చెప్పాలా!!!
మీరు సూపర్ బాబు గారూ, మీరు సూపర్ చౌదరి గారూ (నాకు నీవూ నీకు నేనూ)!!!]
చెన్నై విశాఖ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకంటే బెంగళూర్- హైదరబాద్ జాతీయ రహదారి కి దగ్గరగా ఉన్న అనంతపూర్ కడప ప్రాంతాల్లో IT హబ్ పెట్టి బాబు సీమ కు న్యాయం చేయాలి-తెలంగాణా BJP అధికార ప్రతినిధి రఘునందన్ రావు
ఊరుకోండి , కేంద్రం సీమ కు ప్రకటించిన AIIMS లాంటి సంస్తలనే తీసుకెళ్ళి సొంత కులస్తులు ఎక్కువగా ఉన్న విజయవాడ లో పెట్టుకొంటూ నా ఇష్టం మా కులపోళ్ళకే అన్ని అభివృద్ధి ఫలాలు అందాలి అని అయన చేస్తుంటే ఇటువంటి మంచి మాటలు వింటాడా?
హుదూద్ కు చెప్పిన వెయ్యి కొట్లలో ఇప్పటివరకు 632 కోట్లు మాత్రమే వచ్చాయి
-ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ (టైమ్స్ అఫ్ ఇండియా, Dec 5,2015)
(కేంద్రం మెడలు వంచుతా, చక్రం తిప్పుతా ,పుట్టుకతో పోరాట యోధున్నిఅన్న
చక్రం చంద్రుడు ఎక్కడ?)
విజయవాడ కు 20 వేల కోట్ల తో రింగు రోడ్డు-కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి
(ఇందుకు కాదు దేశం మొత్తం BJP సంకనాకిపోతోంది!!!
AP లో ఒక్క విజయవాడే లేదు,13 జిల్లాలు ఉన్నాయి అభి రుద్ది అంతా కృష్ణా లోనే రుద్దితే ఎలా?బాగా అభి రుద్ది చెందిన విజయవాడకు 20 వేల కోట్లా , మిగితా జిల్లాలకు మట్టా?
సోనియా అంటే ఉన్న కోపముతో మోడీకి మద్దతిచ్చాము మీరు ఇట్లా కుల నాయకులు చంద్రబాబు నాయుడు వెనకయ్య నాయుడు చెప్పినట్టు డబ్బులు అన్నీ విజయవాడ లో పెడితే ప్రజలు బుద్ది చెబుతారు)
2013 …..Anam
2015 ……Babu
Battalu vippi Gajji choopincha maku ….siggu vundadhu kadha mare ?
http://www.thehindu.com/news/cities/Vijayawada/anam-brothers-join-tdp/article7942917.ece
Kulam …..Dhanam…….Jeevitham anukuntu brathukuthunna
Gajji / Gajja dongalaki oka small story ….
http://www.sakshi.com/news/national/chennai-floods-software-engineer-waiting-for-food-295561?pfrom=home-top-story
Never forget ethical and human values because you never know what is coming .
రెడ్లకు, కాపులకు అలా… చౌదరి కి ఇలా!!!
MLA చెవిరెడ్డి కి14 రోజుల జైలు(ఒక అధికారి తో ఘర్షణ పడ్డాడని అభియోగం)
కాని TDP MLA చింతమనేని చౌదరి పట్టపగలు MRO వనజాక్షిని కొట్టినా అంగన్ వాడీ వర్కర్స్ ను పత్రికల్లో రాయలేని భాషలో అమ్మనాబూతులు తిట్టినా నో కేస్.
స్టూడెంట్ రితికెశ్వరి మరణం కేసులో ప్రిన్సిపాల్ బాబూ రావు చౌదరి పై నో కేస్
కాపు ఉద్యోగులను అవినీతి పరులు అనే ముద్ర వేసి కీలక పోస్టింగ్ లు ఇవ్వడం లేదు
-ముద్రగడ
(అబ్బనీ తియ్యనీ దెబ్బ ఎంత కమ్మ గా ఉందిరో అబ్బా !!!)
కూకట్ పల్లి లో హరీష్ రెడ్డి ని చేర్చుకొంటే ఊరుకోను
-శేర్లింగం పల్లి TDP MLA అరికెపూడి గాంధీ చౌదరి
అంటే జంప్ అన్నమాట???
కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే-బాలకృష్ణ
ప్రత్యేక హోదా ఏమీ సంజీవని కాదు-బాబు
(వాహ్ బావ బావామరుదుల డ్రామాలు బాగున్నాయి
తెలుగు డ్రామా పార్టీ నుంచి ఏమి యాక్టింగ్ రా బాబూ !!!
నాకంటే గొప్ప నటుడు మా అల్లుడు -ఎన్టీఆర్)
గ్రేటర్ లో బలంగా ఉన్నTDP, MLA ల వరుస వలసలతో కుదేలవుతోంది
-బాధ పడుతున్న బాబు అను కుల భజన మీడియా
అంత బలంగా ఉంటె ఒంటరిగా పోటీ చేసి డిపాజిట్లు తెచ్చుకోమను చూద్దాము.
ఎప్పుడన్నా ఒంటరిగా పోటీ చేసి ఏ ఎన్నికల్లో అన్నా గెలిచాడా?
ముందు సొంత జిల్లా చిత్తూర్ లో, సొంత అసెంబ్లీ చంద్రగిరి లో గెలవమను బాబును
No matter which caste or religion you belong to ….
No matter how much you loot.
You will have to breathe the same air and drink the same water.
http://www.ndtv.com/delhi-news/odd-and-even-number-vehicles-to-be-allowed-in-delhi-on-alternate-days-1251021?pfrom=home-lateststories
Buildings everywhere with no proper drainage system.
How many crores is one acre here ?
Nature does not spare the so called mega cities ….
http://www.sakshi.com/photos/news/album-chennai-submerged-in-rain-water-3573?pfrom=home-top-photos
గోదావరి జిల్లాలలో TDP గ్రాఫ్ బాగా పడిపోయింది-TV5 లో కాంగ్రెస్ MLC చెంగలరాయుడు
ఇదేమీ స్టాక్ ఎక్ష్చెంజ్ కాదు తగ్గటానికి పెరగటానికి-మానసిక విశ్లేషకులు C నరసింహ రావు
మీరు అలా బాబు కు వ్యతిరేకత పెరిగింది అని చౌదరి ముందు అంటే ఎలా సర్? అందునా TV5 లో? ABN ,TV9 తరువాత బాబు భజనలో ఉండే TV5 లో!!!
చలసాని శ్రీనివాస్ చౌదరి, C నరసింహ రావు చౌదరి పనిచేసేదే TDP కోసం, దానికి పచ్చ పాత TV లు పెట్టిన పేరు మేధావులు అని.
నిజం చెప్పిన TDP MLA చౌదరి
దమ్ముంటే TRS లో చేర్చుకున్న MLA లతో రాజీనామా చేయించి TRS లో చేర్చుకోవాలి-జూబిలీ హిల్స్ TDP MLA మాగంటి గోపినాద్ చౌదరి
(అంటే దమ్ములేకనే మీ బాబు YCP MPలు SPY రెడ్డి కొత్తపల్లి గీత ల చేత రాజీనామా చేయించకుండా TDP లో చేర్చుకొన్నారని ఒప్పుకొంటున్నారన్నమాట!!! )