-రాజకీయ విభేదాలతోనే వెలుగులోకి..
-కాల్‌మనీ పై భారీగా వస్తున్న ఫిర్యాదులు
ప్రజాశక్తి-విజయవాడ ప్రతినిధి
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్‌మనీ కేసును పోలీసులు చురుగ్గా దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పాత్రపైనా విచారణ చేస్తున్నారు. మహిళలపై అత్యాచారాలు చేయడం, అప్పు కట్టకపోతే అందమైన మహిళ లను తీసుకురావాలని వారికి చెప్పడం, వారూ కుదరకపోతే చెల్లెళ్లు, కూతుళ్లనూ వారి ఆకృత్యా లకు బలి చేయడం తదితర అకృత్యాలపై విచారణ చేస్తున్నారు. వీటి పైనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫిర్యాదులు భారీగా పోలీసులకు అందుతున్నట్లు సమాచారం. టిడిపికి చెందిన ఓ ఎమ్మెల్యే ఈ ముఠా ఇచ్చిన డబ్బుతోనే విదేశాల్లో జల్సాలకు వెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఓ ఎమ్మెల్సీ పాత్రపైనా విచారణ చేస్తున్నారు. టిడిపి విజయవాడ నగర శాఖలోని రెండు గ్రూపుల మధ్య వచ్చిన విభేదాల వల్లే ఈ వ్యవహారం వెలుగు చూసిందంటున్నారు. ఈ గ్రూపుల్లో ఒక దానికి మంత్రి, మరొకదానికి ఎంపి నాయకత్వం వహిస్తున్నట్లు తెలిసింది.
పోలీసులు అరెస్టు చేసిన వారిలో ఉన్న వారంతా పాత్రధారులనీ, సూత్రధా రులు రాజకీయనేతలేననే కోణంలో విచారణ సాగుతోంది. ముఖ్యంగా టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్సీల వాటాలూ ఇందులో ఉన్నట్లు చెబుతు న్నారు. ఫ్లైఓవర్ పేరుతో పదవి దక్కించుకున్న ఎమ్మెల్సీ అతని సోదరుడు చెన్నుపాటి శ్రీనుతో కలిసి సుమారు రూ.5 కోట్ల వరకూ లావాదేవీలు నడుపుతున్నట్లు సమాచారం. పెనమలూరు ఎమ్మెల్యే ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈ కేసులో ఏ5 నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్‌తో కలిసి థారులాండ్‌లో ఉన్నట్లు తెలిసింది. ఏ3 చెన్నుపాటి శ్రీను పోలీసు అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ4 సత్యానందం పరారీలో ఉన్నాడు. అధికారపార్టీ నేతలు ఎక్కువగా కాల్‌మనీ ముఠాలో పెట్టుబడిదారులుగా ఉండటంతో పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయి. ఇది ప్రభుత్వ ప్రతిష్ఠతో ముడి పడటంతో మొత్తం కేసును నీరు కార్చేందుకు ఉన్నతస్థాయిలోనే పైరవీలు సాగుతున్నట్లు పలువురు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు యలమంచిలి శ్రీరామ్మూర్తిపై బాపులపాడు మండలంలో 2004లోనే కాల్‌మనీ కేసు నమోదైంది. అప్పుతీసుకున్న మహిళలను ఇటీవల కాకులపాడుకు పిలిపించి రాజకీయ నాయకుల వద్దకు పంపినట్లు తెలిసింది.
http://www.prajasakti.com/Content/1726636
కాల్ మనీ, సెక్స్ రాకెట్ లపై నేతల చెరో దారి
విజయవాడ కాల్ మనీ, సెక్స్ రాకెట్ కేసులో వస్తున్న వార్తలు సంచలంనగా ఉన్నాయి.ఈ కేసులోని వారికి పలువురు ప్రముఖులతో బందుత్వాలు ఉండడం, నాయకులతో పరిచయాలు ఉండడం , ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ పర్యటనలో ఉన్నప్పుడు పెద్ద ప్లెక్సీలు ఏర్పాటు చేసేవారిలో వీరు ప్రముఖులగా ఉండడం వంటి అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.కాగా ఈ కేసు నుంచి నిందితులను రక్షించేందుకు కేంద్ర మంత్రి ఒకరు రంగంలో దిగారని ఒక కధనం సూచిస్తోంది. మరో కధనం ప్రకారం కృస్ణా జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎమ్.పి కేశినేని నాని లు ఈ విషయంలో చెరో వైఖరి తీసుకున్నారని ,నిందితులను కాపాడేందుకు ఒకరు, ఎట్టి పరిస్థితిలోను నిందితులకు శిక్ష పడాలని మరొకరు ప్రయత్నిస్తున్నారని మరో వార్త వచ్చింది.నిందితులను రక్షించే ప్రయత్నం చేస్తే తాను పై స్థాయి వరకు వెళతానని కేశినాని హెచ్చరించారని వార్తలు వచ్చాయి.కాగా టిడిపి ఎమ్మెల్యేలు బొండా ఉమ, వల్లభనేని వంశీలు రుణాలు తీసుకున్నవారు కట్టనక్కర్లేదని, తమను సంప్రదించాలని అంటే ,కేసును తప్పుదారి పట్టించడానికే వీరు ఈ ప్రకటనలు చేస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారట.
http://kommineni.info/articles/dailyarticles/content_20151213_18.php?p=1449989208143
కాల్ మనీ(సెక్స్ రాకెట్)లో బాబే ప్రధమ ముద్దాయి -తులసి రెడ్డి, లోక్ సత్తా JP చౌదరి
మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేసి ఉంటే కాల్‌మనీ అవసరం ఉండేది కాదు
రుణాలు మాఫీ చేస్తామని బ్యాంకింగ్ వ్యవస్థను భ్రస్టు పట్టించారు , అందువల్లే ప్రజలు పెద్ద ఎత్తున ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల చెరలో చిక్కుకున్నారు.అధికార యంత్రాంగం, రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, పోలీసులు అంతా ఒక్కటై వడ్డీ వ్యాపారం పేరుతో ప్రజలను పీక్కు తింటున్నారు.
Mullapudi ….
Pendyala….
Rayapati Chowdary …
Radhakrisha Chowdary ..
Tara Chowdary …
etc etc ….
http://www.sakshi.com/news/andhra-pradesh/tdp-leader-mullapudi-in-the-call-money-danda-297975?pfrom=home-top-story
Cheppedhi neethulu ……Dooredhi dommara ????
Kammati Jeevithalu ……Viluvalu leni brathukulu .
సెక్స్ రాకెట్ లో పలువురు TDP MLA ల పాత్ర పై Dec13 NTV KSR చర్చలో TRS నాయకుడు తాడూరి శ్రీనివాస్ మాటలు
(నాయకుడిని బట్టి MLA లు కూడా. NTR ఉన్నప్పుడు నేను TDP లో ఉన్నాను
గతం లో జయప్రద గారి సేవలు చాలా రకాలుగా ఉపయోగించుకొన్నారు బాబు అని అనగానే NTV Chief కొమ్మినేని శ్రీనివాస్ రావు చౌదరి (KSR ) గారు అలాంటివి వద్దు అని ఆయన నిజాలు చెప్పకుండా గొంతు నొక్కేసారు)
[నాట్ బిఫోర్ బాబు! Dec 17, 2011, ఆంధ్రభూమి
హై కోర్ట్ బాబు మీద సిబిఐ విచారణకు అదెసించగానె బాబు ఎలా బయట పడ్డాడో చదవండి
ఎలాగైనా సిబిఐ చెడు దృష్టి తమమీద పడకుండా చూసుకోవాలి. అది ఎలా?
సుప్రీంకోర్టు స్టే ఇస్తుందో లేదో సందిగ్ధం కనుక ఎందుకైనా మంచిదని తెర వెనకే ఉండి కథ నడిపించిన బాబు, హైకోర్టుకు పోవచ్చని అక్కడ సెలవయ్యేసరికి ఈలవేస్తూ ముందుకొచ్చాడు. వాటమెరిగి పావులు కదిపాడు. న్యాయరంగంలో ఆయన ముందు జాగ్రత్తతో వెలిగించిన జ్యోతులూ సమయానికి అక్కరకొచ్చి కాగలకార్యాన్ని తిరుగులేని వ్యూహం ప్రకారం తీర్చాయి.
పవిత్రమైన కేసు పడగూడని వాళ్ల చేతుల్లో పడితే కొంపలంటుకుంటాయి. పాముల నోట పడకుండా తప్పించుకుంటూ కోరిక తీర్చే పెద్దనిచ్చెనను చేరుకుంటేగానీ జాక్‌పాట్ తగలదు. దానికి అదృష్టాన్ని నమ్ముకుని లాభం లేదు. ప్రణాళిక వెయ్యాలి. పాచిక విసరాలి.
తెలుగుదేశం కన్న తండ్రి మీదే కోర్టుకెక్కి పార్టీ, జండా, గుర్తు, ఆస్తులు అన్నీ తనవేనని ‘జయప్రదంగా’ అనిపించుకోగలిగిన కౌటిల్యుడికి ఆఫ్టరాల్ ఒక ఎంక్వయిరీ ఉత్తర్వును ఎత్తివేయించటం ఒక లెక్కా?
భారతంలో కృష్ణుడు భీష్ముడి దగ్గరికే ధర్మరాజును పంపించి, తమరిచేత అస్తస్రన్యాసం చేయించటం ఎలా అని కూపీలాగించాడు. బాబు అండ్ కో అంతకంటే ఘనులు. ఏ ‘నాట్ బిఫోర్’ శిఖండిని అడ్డంపెడితే ఏ బెంచి చేతులెత్తేస్తుందో ముందే గ్రహించి, ఆయా శిఖండులను ఆయా సమయాలకు రెడీచేసి, అనుమానపు బెంచిలను పక్కకు తప్పించి, ప్రాప్తమున్న తీరానికి కేసు పడవను ఝామ్మంటూ లాక్కుపోయారు. మొత్తానికి కార్యం సాధించారు.
చంద్రబాబు న్యాయవ్యవస్థలోని ఉత్తమ సంప్రదాయాన్ని అడ్డంగా వాడుకుని, కులదైవాల అండతో, బంటు మీడియా వెంట్రిలాక్విజంతో కోరిన వరాన్ని సైలంటుగా కొట్టేశాడు. విరోధిమీద సిబిఐ ఎంక్వయిరీ పడితే, ‘స్టే’కెందుకు రంధి, విచారణకు నిలబడి నిజాయతీ నిరూపించుకోరాదా’ అని సవాలు విసిరినబాబు అలాంటి ఎంక్వయిరీయే తన మీద పడేసరికి మిన్ను, మన్ను ఏకం చేసి, పద్మవ్యూహం పన్ని, ఎలాగైతేనేం అబేయన్సు అభయం పొందాడు.
దటీజ్ బాబు!]
‘దేశం’ నేతలే డిఫాల్టర్లు!
– పత్తి బయ్యర్లు వారే
– సిసిఐ జాబితాలో రాయపాటి సోదరుడి సంస్థ
– మంత్రి ఇలాకాలో అక్రమ మిల్లులు
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – హైదరాబాద్
ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేస్తున్న డిఫాల్డ్ బయ్యర్లలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్య నేతలు, వారి అనుయాయూలు ఉన్నట్లు ఆరోపణలస్తున్నాయి. భారత పత్తి సంస్థ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాా సిసిఐ) వెల్లడించిన బయ్యర్ డిఫాల్టర్ల జాబితాలో గుంటూరు జిల్లా నర్సరావుపేట లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు సోదరుడు రంగారావుకు చెందిన శ్రీ జయలక్ష్మి స్పిన్నింగ్ మిల్స్ లిమిటెడ్ చేరింది. ఇంకా గుంటూరు జిల్లాకే చెందిన శ్రీ అంజని స్పిన్నింగ్ మిల్స్, పూజిత స్పిన్నింగ్ మిల్స్, విఆర్వి టెక్స్టైల్స్ ప్రైవేటు లిమిటెడ్‌లు కూడా డిఫాల్టర్ల జాబితాలోకెక్కింది. ఇవి కూడా అధికారపార్టీకి చెందిన వారివి లేక నాయకుల అనుయాయూలు, బంధువులవని అనుమానిస్తున్నారు. సిసిఐ ఆ సంస్థలను నిషేధించాక కూడా అడ్డదారుల్లో, మారు వేషాల్లో, పేర్లు మార్చుకొని మరీ యధేచ్ఛగా వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలస్తున్నాయి. గతేడాది పత్తి కొనుగోళ్ల విషయంలో సిసిఐలో చోటు చేసుకున్న భారీ కుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేస్తోంది. పలువురిపై కేసులు కూడా నమోదు చేసింది. ఈ తరుణంలో సిసిఐ ప్రకటించిన డిఫాల్డర్ల జాబితాలో టిడిపి ఎంపి సోదరుడి సంస్థ ఉండటం చర్చనీయాంశమైంది. రైతుల నుంచి పత్తిని కొనుగోలు చేసేందుకు మార్కెట్ కమిటీల (ఎఎంసి)లో సిసిఐ కేంద్రాలు ప్రతి సంవత్సరం తెరుస్తారు. వీటిలో ప్రైవేటు కొనుగోలుదారు (బయ్యర్)లదే హవా. రాష్ట్ర మార్కెటింగ్, సిసిఐ అధికారులతో సదరు బయ్యర్లు కుమ్మక్కై రైతుల నుంచి తక్కువ ధరకు పత్తిని కొని దోపిడీ చేస్తున్నారు. స్పిన్నింగ్, టెక్స్టైల్ మిల్లుల యజమానులే బయ్యర్ల అవతారం ఎత్తి ఎఎంసిల వారీ సిసిఐ కొనుగోలు కేంద్రాలను పంచుకుంటున్నారు. కాగా పత్తి కొనుగోళ్లలో అక్రమాలకు, అవకతవకలకు, ఎగవేతలకు పాల్పడ్డ, నిర్ణీత కాల వ్యవధిలో చెల్లింపులు చేయని బయ్యర్లను సిసిఐ నిషేధించింది. డిఫాల్టర్ల జాబితాను తన అధికారిక వెబ్సైట్లో ప్రముఖంగా డిస్ప్లే చేస్తోంది. జాబితాలో 138 సంస్థలు ఉన్నాయి. వీటిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పది ఉండగా, విభజిత ఎపిలో ఏడు ఉన్నాయి. ఆ ఏడింటిలోనూ మూడు కోఆపరేటివ్స్ కాగా నాలుగు ప్రైవేటు సంస్థలు. పైగా ప్రైవేటు కంపెనీలన్నీ గుంటూరు జిల్లాకు చెందినవే. ఒకటి రెండు సంస్థలు వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగా సిసిఐ ప్రకటించిన డిఫాల్టర్ల జాబితాలో ఉన్న శ్రీ జయలక్ష్మి స్పిన్నింగ్ మిల్ టిడిపి ఎంపి రాయపాటి సోదరుడిదని చెబుతున్నారు. పత్తి కొనుగోళ్లలో అవకతవకలను సిసిఐ నిర్ధారించి నిషేధించిన బయ్యర్ టిడిపి ఎంపీ సోదరుడైతే రైతులకు న్యాయం ఎలా జరుగుతుందనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. సిసిఐ నిషేధించినప్పటికీ పేర్లు మార్చుకొని బయ్యర్ అవతారం ఎత్తిన సంస్థలూ ఉన్నట్లు తెలుస్తోంది. డిఫాల్ట్ లిస్టులో పేర్కొన్న శ్రీ అంజని స్పిన్నింగ్ మిల్లు యజమాన్యం ఒకే చిరునామాపై వసుంధర కాటన్ మిల్స్‌గా పేరు మార్చుకొని వ్యాపారం చేస్తున్నట్లు తెలిసింది. ఇదే తరహాలో మరికొన్ని సంస్థలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలస్తున్నాయి.
http://www.prajasakti.com/BreakingNews/1726902
సెక్స్ రాకెట్ లో ఉన్న TDP MLA ల పాత్ర పై NTV KSR లైవ్ షో లో చర్చ-Dec13
చర్చ లో పాల్గొన్నTRS నాయకులు తాడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ(వీడియో లో 28 వ నిమిషం నుంచి చూడండి ) బాబు కు అన్నీ తెలుసు
నేను NTR CM గా ఉన్నప్పుడు TDP లో ఉన్నాను. గతం లో జయప్రద సేవలు బాబు చాలా రకాలుగా ఉపయోగించుకొని ఏ విధంగా…. అని చెబుతుంటే KSR (కొమ్మినేని శ్రీనివాస్ రావు చౌదరి) అడ్డుపడి తప్పు తప్పు అటువంటి మాటలు వద్దు అని వారించి నిజం చెప్పకుండా నొక్కేసారు.
(అప్పట్లో ఆ విధంగా కేసుల్లోంచి బయటపడ్డాడు బాబు అనే ఆరోపణలు ఉండేవి)
http://www.yupptv.in/#!/play/NTV/KSR-Live-Show
నాట్ బిఫోర్ బాబు! Dec 17, 2011, ఆంధ్రభూమి
హై కోర్ట్ బాబు మీద సిబిఐ విచారణకు అదెసించగానె బాబు ఎలా బయట పడ్డాడో చదవండి
ఎలాగైనా సిబిఐ చెడు దృష్టి తమమీద పడకుండా చూసుకోవాలి. అది ఎలా?
సుప్రీంకోర్టు స్టే ఇస్తుందో లేదో సందిగ్ధం కనుక ఎందుకైనా మంచిదని తెర వెనకే ఉండి కథ నడిపించిన బాబు, హైకోర్టుకు పోవచ్చని అక్కడ సెలవయ్యేసరికి ఈలవేస్తూ ముందుకొచ్చాడు. వాటమెరిగి పావులు కదిపాడు. న్యాయరంగంలో ఆయన ముందు జాగ్రత్తతో వెలిగించిన జ్యోతులూ సమయానికి అక్కరకొచ్చి కాగలకార్యాన్ని తిరుగులేని వ్యూహం ప్రకారం తీర్చాయి.
పవిత్రమైన కేసు పడగూడని వాళ్ల చేతుల్లో పడితే కొంపలంటుకుంటాయి. పాముల నోట పడకుండా తప్పించుకుంటూ కోరిక తీర్చే పెద్దనిచ్చెనను చేరుకుంటేగానీ జాక్‌పాట్ తగలదు. దానికి అదృష్టాన్ని నమ్ముకుని లాభం లేదు. ప్రణాళిక వెయ్యాలి. పాచిక విసరాలి. తెలుగుదేశం కన్న తండ్రి మీదే కోర్టుకెక్కి పార్టీ, జండా, గుర్తు, ఆస్తులు అన్నీ తనవేనని ‘జయప్రదంగా’ అనిపించుకోగలిగిన కౌటిల్యుడికి ఆఫ్టరాల్ ఒక ఎంక్వయిరీ ఉత్తర్వును ఎత్తివేయించటం ఒక లెక్కా?
భారతంలో కృష్ణుడు భీష్ముడి దగ్గరికే ధర్మరాజును పంపించి, తమరిచేత అస్తస్రన్యాసం చేయించటం ఎలా అని కూపీలాగించాడు. బాబు అండ్ కో అంతకంటే ఘనులు. ఏ ‘నాట్ బిఫోర్’ శిఖండిని అడ్డంపెడితే ఏ బెంచి చేతులెత్తేస్తుందో ముందే గ్రహించి, ఆయా శిఖండులను ఆయా సమయాలకు రెడీచేసి, అనుమానపు బెంచిలను పక్కకు తప్పించి, ప్రాప్తమున్న తీరానికి కేసు పడవను ఝామ్మంటూ లాక్కుపోయారు. మొత్తానికి కార్యం సాధించారు.
చంద్రబాబు న్యాయవ్యవస్థలోని ఉత్తమ సంప్రదాయాన్ని అడ్డంగా వాడుకుని, కులదైవాల అండతో, బంటు మీడియా వెంట్రిలాక్విజంతో కోరిన వరాన్ని సైలంటుగా కొట్టేశాడు. విరోధిమీద సిబిఐ ఎంక్వయిరీ పడితే, ‘స్టే’కెందుకు రంధి, విచారణకు నిలబడి నిజాయతీ నిరూపించుకోరాదా’ అని సవాలు విసిరినబాబు అలాంటి ఎంక్వయిరీయే తన మీద పడేసరికి మిన్ను, మన్ను ఏకం చేసి, పద్మవ్యూహం పన్ని, ఎలాగైతేనేం అబేయన్సు అభయం పొందాడు.
దటీజ్ బాబు!]
Paccha chokkalu todigi ….Amma kanna ……?amma mukhyam antu
Manava viluvalanu mantakaluputhunna Gajji dongalu .
Pedharikam lo putti …Amma …Nana ani Paccha bottu tho
Desam tharupunua adataniki garva paduthunna manushulu .
http://www.sakshi.com/news/sports/indian-new-face-bowler-nathu-singh-interview-297502?pfrom=home-top-story
A difference betwenn narrow minded unethical animals and
Ethical human beings .
బాబు గెలుపునకు నేనే కారణం,పవన్ ను TDPని కలిపింది నేనే -సోము వీర్రాజు BJP MLC
(పాముకు పాలు పోసి ఇప్పుడు అయ్యో అనుకొంటే ఏమి లాభం అన్నా?
ఇప్పుడు మీరు BJP అద్యక్షుడు అవకుండా కంభంపాటి హరి బాబు చౌదరి లేదా ఇంకో చౌదరి చేతిలోనే BJP పగ్గాలు ఉండాలని బాబు తాపత్రయం
కాపులకు జగన్ 36 MLA , 6 MP సీట్లు ఇస్తే బాబు కేవలం 22 MLA , 2 MP సీట్లు ఇచ్చారు అయినా పవన్ ను చూసి కాపు సోదరులు పొలోమని వోట్లు వేసి గెలిపించారు ఇప్పుడు మాకు అన్యాయం జరుగుతోంది అని రోడ్డు ఎక్కుతున్నారు. వెన్నుపోటు వీరుడా మజాకా !!!
ఏతావాతా చెప్పేదేమిటంటే పవన్ ను చూసి వోట్లు వేసామనో, రుణమాఫీ ని నమ్మి వోట్లు వేసామనో, BJP ని చూసి వోట్లు వేసామనో చెప్పేవాల్లె కానీ బాబు ను చూసి వోట్లు వేశామన్న వారు ఎవరు బాబూ?)
http://www.prajasakti.com/BreakingNews/1726756
ఛీ ఛీ వావి వరుసలు కూడా లేకుండా తల్లీ కూతుళ్ళతో కూడానా….
ఇలా సంపాదించిన డబ్బుతో వారానికొకసారి విదేశాలకు వెళుతున్నారు TDP నాయకులు
-విజయవాడ మాజీ MLA , మాజీ మంత్రి దేవినేని నెహ్రూ చౌదరి
TDP సెక్స్ రాకెట్ కేసు- రంగం లోకి దిగిన కేంద్ర మంత్రి
కాల్‌మనీ, సెక్స్‌రాకెట్‌లో కీలకంగా ఉన్న యలమంచిలి రాముకు గతంలో దొంగనోట్ల ముఠాతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉంటూ ఇటీవలే గిడ్డంగుల కార్పొరేషన్ పదవి పొందిన ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్‌కు యలమంచిలి రాము బంధువు. అలాగే కృష్ణా జిల్లా తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు చలసాని ఆంజనేయులుకు వరుసకు కుమారుడు. బంధుత్వాలను అడ్డంపెట్టుకొని కేసుల నుంచి బయటపడేందుకు వ్యూహం పన్నుతున్నారని వినిపిస్తోంది.
అయితే ఈ కేసులో ఓ కేంధ్రమంత్రి ఇప్పటికే జోక్యం చేసుకున్నారు. తెలుగుదేశం నేతగా ఉన్న ఈ మంత్రి పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు తెస్తున్నట్టు కనిపిస్తోంది.
మహిళల మానాలతో ఆటలాడుకున్న వ్యవహారంలో ఇప్పుడు కొత్త కొత్త పేర్లు తెరమీదకు వస్తున్నాయి. అధికారం అండతో అచ్చోసిన ఆంబోతుల మాదిరి రెచ్చిపోయిన ఈ భాగోతంలో పచ్చ ఆంబోతుల తీరు వెలుగులోకి వస్తోంది. అప్పుల పేరుతో అమ్మాయిలను, మహిళలను నిలువునా ముంచిన ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రమంతా ఉన్నట్టు స్పష్టమవుతోంది. గత ఏడాదిన్నర కాలంలో వేగంగా విస్తరంచిన ఈ సంస్కృతికి అధికార పార్టీ నేతలు, వారి బంధువులు పూర్తి అండదండలిస్తున్నట్టు రుజువువతోంది. దాంతో వీలయినంత త్వరగా కేసును పక్కదారి పట్టించే కహానీలు వల్లెవేయడానికి సన్నాహాలు సాగుతున్నాయి.
విజయవాడ పటమట పంటకాల్వ రోడ్డులోని నిందితుల కార్యాలయంలో పోలీసులు జరిపిన సోదాలలో లభించిన ఆధారాలు గమనిస్తే పోలీసులకే కళ్లు బైర్లు కమ్మాయట. భారీ నెట్ వర్క్ తో సాగిస్తున్న ఈ రంకు వ్యవహారానికి సంబంధించి అనేక విషయాలు అందులో లభ్యమయినట్టు చెబుతున్నారు. ఈ సోదాల్లో పెద్ద మొత్తంలో డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లు, ఆస్తుల తాలూకు పత్రాలను, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ డివిజినల్ ఇంజనీర్ (టెక్నికల్) ఎం.సత్యానందానికి చెందిన ఓ ఖరీదైన కారును కూడా అధీనంలోకి తీసుకొన్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ, ఆయన సోదరుడు, ఒక ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్నారని తేలింది. ఈ కేసులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డీఈ సత్యానందం, ఎమ్మెల్యేతో కలిసి విదేశీ యాత్రలో ఉన్న వెని గళ్ల శ్రీకాంత్ మరికొందరు పరారీలో ఉన్నారు.
http://updateap.com/call-money-case-diverting-by-government/
అభి రుద్ది లో దూసుకుపోతున్నాం-పిట్టల దొర
ఏంది తోలు యాపారం లోనా?
(సెక్స్ రాకెట్ లో అధికార పార్టీ నాయకుల హస్తం)
Kulam …..Kamam……Dhanam…..Jeevitham
Chee….chee….Dommari gudiselu…………Kammati jeevithalu