The sex racket revolving around the call money business stirred a hornet’s nest in ruling TDP . The so-called proactive steps by city MP Kesineni Srinivas alias Nani of the ruling party leading to police action reportedly left a section of his party colleagues tainted in the racket fuming.
Nani’s move is being viewed as a masterstroke against his detractors within the party .The MP reportedly sought to acquire a champion image by speaking on behalf of the victims and target Penamalur TDP MLA Bode Prasad. Prasad’s aides accuse Nani of having done all this with an eye to plant one of his key followers in the assembly segment in the next poll by defaming the sitting MLA. Implication of kingpin Srikanth tarnished Prasad’s image so much so that he was literally in tears before the media a day after the raid.
Nani is understood to have even targeted his detractor and Vijayawada East MLA Gadde Rammohan Rao of TDP by letting the police lay their hands on his followers with connections to the call money lending. In the process his supporter and party MLC Buddha Venkanna has been caught in the crossfire with his elder brother Nageswara Rao nabbed by the police after a ra id on his house. As the probe keeps progressing, the name o another MLC of the party sur faced with links to shady deals of the racketeers.
In fact, water resources minister Devinenni Umamahes wara Rao and Nani too do no see eye-to-eye after a show down between them soon after the TDP came to power. It may be recalled that key accused Ramu and his partners in the call money business honoured TDP elected representatives af ter the 2014 assembly elections Meanwhile, zilla parishad chairman Mullapudi Bapi Ra ju, facing allegations of having links with Srikanth, pleaded innocence at a media conferen ce. He was alleged to have given his personal vehicle to Sri kanth for use, indicating his proximity with the accused.]
Key accused in foreign soil?
Even as a manhunt has been laun ched for key accused Vene galla Srikanth, Pendyala Srikanth, Chennupati Sri nivasa Rao alias Srinu and APTransco DE M Satya nandam, police believe Sri kanth is taking shelter in a foreign country .
“He was in Malaysia when the racket was bus ted. We are sure he has fled to some other county to ke ep his identity a secret,“ sa id a top police official. CP Gautam Sawang has formed five special teams to nab the accused, while summons have been served to family members of the accused for questioning.
Satyanandam is reportedly in Maharashtra.Through his call data, police got information that he is taking shelter in one of his friend’s houses in Mumbai.
“He was suspended and an arrest warrant has been issued on him. We told his family members to inform about his location to us,“ a police official said.
Pendyala Srikanth, who is a close aide and benami of West Godavari ZP chief Mullapudi Bapi Raju, reportedly took shelter in West Godavari and lobbying with TDP leaders to escape from the dragnet.
-Times Of India
నో పోలీస్..!
”కల్తీ జరిగిందని నిలదీసిన రైతును, అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే అదే నో పోలీస్..
కాంట్రాక్టర్లను చంపేసి, టెండర్లు పిలిచిన లేడీ ఆఫీసర్‌ను తీసుకెళ్లి రేప్ చేసి చంపేస్తే… నో పోలీస్…
ఇదేంటి అని ఎదురు ప్రశ్నిస్తే.. దారుణంగా చంపేసినప్పుడు.. నో పోలీస్
కల్తీ పాలకు అరవై పసి ప్రాణాలు గాలిలో కలిసి పోతే.. అయ్యా ఇదీ పరిస్థితి అని మొరపెట్టుకున్న ఆ తల్లిదండ్రులను ఓదార్చడానికి… నో పోలీస్
పోలిస్ స్టేషన్‌కు వెళ్లిన పాపానికి మూడువందల మందిని చంపి బావిలో పాతేస్తే.. నో పోలీస్..
అప్పుడు లేవని నోరు ఆఫ్ట్రాల్ ఒక క్రిమినల్‌ను చంపితే లేస్తోందే… ఏమ్”
నందమూరి నటసింహం ”సింహా” సినిమాలో పవర్‌ఫుల్‌గా చెప్పిన డైలాగ్.
సీన్ కట్ చేస్తే…
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసుల తీరు కూడా ఈ డైలాగ్‌కు అన్వయించడానికి అవకాశం ఏర్పడుతోంది. సినిమాలో బాలయ్య ప్రాసకు ఏ మాత్రం తీసిపోకుండా… డైలాగులో డెన్సిటీ తగ్గకుండా.. ఈ మధ్యకాలంలో ఏపీలో జరిగిన సంఘటనల్లో పోలీసుల పాత్రను ప్రస్తావించుకోవచ్చు.
‘పట్టపగలు’ ఎమ్మార్వో ఆఫీసుకు వ్యక్తిని పిలిపించుకుని దారుణంగా నరికి చంపితే.. పక్కనే పోలీస్టేషన్ ఉన్నా… నో పోలీస్..
ఇసుక దోపిడీకి అడ్డుపడిన మహిళా తహసీల్దార్‌పై ప్రజాప్రతినిధి అనుచరులు దాడి చేస్తే.. నో పోలీస్..
ఇదేంటి అని ఎదురు ప్రశ్నించిన ఆమెను ముఖ్యమంత్రి దండిస్తే.. నో పోలీస్..
ముఖ్యమంత్రి షార్ట్‌ఫిల్మ్ కోసం పుష్కరాల్లో తొక్కిసలా టతో ముప్పై మంది మరణిస్తే నో పోలీస్…
ర్యాగింగ్‌తో అమాయక బీఫార్మ్ సీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే, అనుభవించిన వ్యథను అంతా సూసైడ్ నోట్ లో ఏకరువు పెడితే నో పోలీస్..
కాల్ మనీ అప్పుల పేరుతో ఆడవాళ్లను వ్యభిచారంలోకి దించుతున్న వారిని నియంత్రించడానికీ నో పోలీస్..
ఇన్ని జరిగినా లేవని నోరు.. ఇప్పుడు అదే కాల్‌మనీని పక్కదారి పట్టించడానికి మాత్రం లేస్తోందే.. అసలు దోషు లను తప్పించడానికి, కేసును పక్కదారి పట్టించడానికి మాత్రం చాలా ఉత్సాహంగా ముందుకొస్తున్నారేం…”
http://telugu.greatandhra.com/politics/gossip/no-police-67950.html
జగన్ కుర్రవాడు ఏమీ తెలియదు-యనమల
1.అయ్యప్పమాల వేసి శబరిమలై వెళ్ళిన సభలో లేని బద్వేలు ఎమ్మెల్యే జయరాములు ను ఎలా సస్పెండ్ చేసారు సర్?
2.రూల్స్ ప్రకారం ఒక MLA ను ఆ సెషన్ వరకే సస్పెండ్ చేయాలి అంతకంటే ఎక్కువ కాలం చేయాలంటే ఎథిక్స్ కమిటీ, ప్రివిలేజ్ కమిటీ ఒప్పుకోవాలి అనే విషయం కూడా తెలీని మీకు వయసు అనుభవం ఉంటె మాత్రం ఏమి లాభం? ముందు రూల్స్ మీకు తెలుసా సర్?
నిజమే జగన్ కుర్రవాడు మీ అంత అనుభవం లేదు మరి మీ అనుభవం తప్పులు ఎలా చేయవచ్చు దాన్నుంచి ఎలా బయటపడవచు అనే దానికేనా? అటువంటి అనుభవం అవసరమా?
పోనీ ఇంత ఆనుభవుమున్న మిమ్మల్ని తుని ప్రజలు వరుసగా రెండుసార్లు ఎందుకు ఓడించారు, ఇంక గెలవలేమనే కదా దొడ్డి దారిలో MLC అయింది, మరి మీరు కూడా మాటలాడితే ఎలా సర్?
స్పీకర్ కోడెల చౌదరి లీలలు
బద్వేలు ఎమ్మెల్యే జయరాములు శుక్రవారం సభకు హాజరు కాలేదు. అయ్యప్పమాల వేసిన ఆయన శబరిమలై వెళ్లారు. అయితే సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల జాబితాలో ఆయన పేరుంది! సభలో గందరగోళం సృష్టించిన వారిని సస్పెండ్ చేశామని.. ప్రభుత్వం చెప్పుకొంటే చెప్పుకోవచ్చు గాక. అలాంటప్పుడు కనీసం సభకు ఎవరొచ్చారు.. ఎవరు రాలేదు.. అనేదైనాగమనించాల్సింది. అలా కాకుండా అడ్డగోలుగా సభకు రాని వారిని కూడా సస్పెండ్ చేసి స్పీకర్ సస్పెన్షన్ లో కామెడీని అందరికీ అర్థమయ్యేలా చేశారు!
కుల మీడియా పైత్యం
1.అభిమాన నటుడు బాలకృష్ణను కలిసిన జగన్
(వాస్తవం ఏమిటంటే కొంత కాలం క్రితం మంచు మనోజ్ ఫంక్షన్ లో ఇద్దరూ ఎదురైనప్పుడు ఒకరినొకరు పలకరించుకున్నారు దానికి కుల మీడియా పెట్టిన టైటిల్ అది
అసలు బాలయ్య అబిమాని జగన్ అని ఎవరు చెప్పారు?
ప్రోటోకాల్ ప్రాకారం CM తరువాత ప్రతిపక్ష నేత దే ప్రాధాన్యత
ఏమి జగన్ ను కలిసిన బాలయ్య అని చెప్పొచ్చుగా?)
2.TDP గూటికి జగన్ కీలకనేత
ఒక సం నుంచి ఇదే టైటిల్ కానిఎవరూ పోలేదు
నెలకొక TDP MLA TRS లో చేరుతున్నాడు అయినా నో ప్రాబ్లం ఈ కుల మీడియా కి
మీ కుల పిచ్చి చూసి సమాజం కూడా అలా తయారవుతోంది!!!
స్పీకర్ కోడెల ‘చౌదరి’ కి, స్పీకర్ సురేష్ ‘రెడ్డి’ కి తేడా చూడండి!!!
2008 లో TDP MLA కరణం బలరాం చౌదరి “గదిలో దొంగలాగా దాక్కున్న స్పీకర్ సురేశ్‌రెడ్డి బయటకు రావాలి , స్పీకర్ ఒక శిఖండి లాగా ఉన్నాడు” అని తిట్టాడు ఆయినా కూడా స్పీకర్ సురేష్ రెడ్డి ఈ విషయాన్నిఅన్ని రాజకీయ పక్షాలతో కూడిన కమిటీ కి సిఫారసు చేసి,కరణం బాలరాం వాదనలు వినమని చెప్పి ,తరువార ఎథిక్స్ కమిట్ సూచన మేరకు 6 నెలల సస్పెన్షన్ విధించారు ,ఇప్పుడు స్పీకర్ కోడెల చౌదరి ఏకపక్షంగా ఒక సం సస్పెండ్ చేసారు
రోజాను ఏకపక్షంగా ఒక సం పాటు బహిష్కరించడం అప్రజాస్వామ్మికం
-మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, హై కోర్ట్ న్యాయవాది జంద్యాల శంకర్
[కరణం ఉదంతం
రోజా సస్పెన్షన్ ఉదంతంతో పోల్చదగినది గతంలో కరణం బలరామమూర్తి విషయంలో జరిగింది. 2008 ఏప్రిల్ నాలుగో తేదీన అద్దంకిలో తెలుగురైతు సదస్సు జరిగింది. అందులో స్థానిక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు కరణం బలరామమూర్తి మాట్లాడుతూ, అసెంబ్లీలో తమను మాట్లాడనీయకుండా గొంతు నొక్కుతున్నారనీ, స్పీకర్ సురేశ్‌రెడ్డిని శిఖండిలాగా అడ్డం పెట్టుకొని తమను ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అణచివేస్తున్నారనీ ఆరోపించారు. బయటికి రావలసిందిగా స్పీకర్‌కి సవాలు విసిరానని చెబుతూ, ‘ నేను బయటకు రమ్మన్నది అప్పుడు స్పీకర్ స్థానంలో కూర్చున్న కుతూహలమ్మను కాదు, గదిలో దొంగలాగా దాక్కున్న స్పీకర్ సురేశ్‌రెడ్డిని’ అంటూ శ్రుతి మించారు.
కరణం వ్యాఖ్యల పట్ల అభ్యంతరం చెబుతూ అప్పటి ప్రభుత్వ చీఫ్‌విప్ కిరణ్ కుమార్ రెడ్డి, మరి అయిదుగురు కాంగ్రెస్ సభ్యులతో కలసి బలరామమూర్తిపైన సస్పెన్షన్ వేటు వేయవలసిందిగా స్పీకర్‌కు 2008 ఏప్రిల్ 5న వినతిపత్రం ఇచ్చారు. ఇప్పటి స్పీకర్‌లాగా అప్పటి స్పీకర్ వెంటనే వేటు వేయలేదు. విషయాన్ని పరిశీలించి నివేదిక సమర్పించవలసిందిగా హక్కుల సంఘాన్ని కోరారు. అప్పటి హక్కుల సంఘం అధ్యక్షుడు గాదె వెంకటరెడ్డికి కరణంతో వైరం ఉన్నది. అయినప్పటికీ ఆయన నియమనిబంధనలను తు.చ. తప్పకుండా పాటించారు.
నాటి హక్కుల సంఘంలో బలరామమూర్తి కూడా సభ్యుడే. ఆయనపైనే ఆరోపణ వచ్చింది కనుక కమిటీ విచారణలో పాల్గొనవద్దనీ, తాను చెప్పదలచుకున్నది కమిటీ ఎదుట చెప్పవచ్చుననీ హక్కుల సంఘం నిర్ణయించింది. 14 మంది సభ్యులు గల హక్కుల సంఘంలో కాంగ్రెస్ సభ్యులే కాకుండా ఎస్‌వి సుబ్బారెడ్డి, రవికుమార్ వంటి తెలుగుదేశం పార్టీ సభ్యులూ, కమ్యూనిస్టు పార్టీకి చెందిన రంగారెడ్డి, గుమ్మడి నరసయ్య కూడా ఉన్నారు. తాను అనని మాటలు తనకు పత్రికలు ఆపాదించాయనీ, ఆనరబుల్ స్పీకర్ అంటే తనకు ఎంతో గౌరవమనీ, ఈ వివాదంలోకి స్పీకర్‌లాంటి పెద్దమనిషిని లాగడం దురదృష్టకరమనీ విచారం వెలిబుచ్చుతూ బలరామమూర్తి ఒక సంజాయిషీ పత్రాన్ని హక్కుల కమిటీకి మే 2న సమర్పించారు. ఈ అంశంపైన చర్చించేందుకు 2008 ఏప్రిల్ 11 నుంచి మే 14 వరకూ సభాహక్కుల సంఘం అయిదు విడతల సుదీర్ఘ సమావేశాలు నిర్వహించింది. ఆగస్టు 8న శాసనసభలో గాదె వెంకటరెడ్డి సభాహక్కుల సంఘం నివేదికను ప్రవేశపెట్టారు.
బలరామమూర్తిని ఆరు మాసాల పాటు సస్పెండ్ చేయాలని కమిటీ సిఫార్సు చేసింది. నివేదికపైన శాసనసభలో జరిగిన చర్చలో పాల్గొని సుదీర్ఘంగా వివరణ ఇచ్చే అవకాశాన్ని కూడా బలరామమూర్తికి సభాపతి సురేశ్‌రెడ్డి ప్రసాదించారు. తర్జనభర్జనల తర్వాత నివేదికను శాసనసభ ఆమోదించింది. ఆ తర్వాతనే సభ నిర్ణయాన్ని సురేశ్ రెడ్డి ప్రకటించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు. ఇంత వివరంగా విచారణ జరిగినప్పటికీ స్పీకర్ ప్రకటన చేసిన రోజు దుర్దినమనీ, సభా నిర్ణయం కక్ష సాధింపు చర్య అనీ వ్యాఖ్యానించారు. గాంధీ విగ్రహం దగ్గర ధర్నా చేశారు. అదే నాయకుడు ఇప్పుడు ప్రతిపక్షానికి మాట్లాడే హక్కు లేదంటున్నారు. సభాపతి నిర్ణయానికి తిరుగులేదంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం ఏమి జరిగింది? ధూళిపాళ్ల నరేంద్ర, మరి కొందరు తెలుగుదేశం పార్టీ సభ్యులూ అడిగారు. యనమల రామకృష్ణుడు ప్రతిపాదించారు. స్పీకర్ నిర్ణయం ప్రకటించేశారు. చకచకా జరిగిపోయింది. రోజా చేసిన వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగించినట్టు ప్రకటించిన తర్వాత గంటసేపటికి ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేసినట్టు స్పీకర్ ప్రకటించారు. రోజాకు మైకు ఇవ్వలేదు. ఆమె ఏమి అన్నారో ప్రసారం కాలేదు. ప్రజలకు తెలియలేదు. జరిగిన రభస సభకే పరిమితం. క్షమాపణతో సరిపెట్టవలసిన విషయాన్ని సస్పెన్షన్ వరకూ లాగడంలో ఔచిత్యం కనిపించడం లేదు. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా ప్రతిపక్షం శనివారం చేసిన విజ్ఞప్తిని సభాపతి నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రోజాపైన సస్పెన్షన్ వేటు వేయాలని 340 నిబంధన రెండో సబ్‌క్లాజ్ కింద నిర్ణయం తీసుకున్నట్టు శివప్రసాద్ చెప్పారు. ఈ నిబంధన కింద సంవత్సరం పాటు సభ్యులను సస్పెండు చేసే అధికారమే లేదు. వేటుకు గురి అవుతున్న సభ్యురాలికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఏకపక్షంగా వ్యవ హరిస్తున్నారంటూ మిత్రపక్షమైన బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్ రాజు చెప్పిన హితవునూ పెడచెవిన పెట్టారు.
-వ్యాసకర్త: కె.రామచంద్రమూర్తి ]
ఫిరాయింపులు – టిడిపి,టిఆర్ఎస్ ఒకే బాట
ప్రకాశం,కర్నూలు జిల్లాలలో బలం లేకపోయినా పోటీచేసి YSRCP కి చెందిన ZPTC ,MPTC లను కొని లాక్కొని TDP MlC సీట్లను గెలిచింది
ఇప్పుడు నల్గొండ లో TRS కు బలం లేకపోయినా కాంగ్రెస్ ZPTC ,MPTC లను లాక్కొని MLC సీట్ గెలవాలని చూస్తోంది
తేడ ఏం లేదు కాకపోతే AP లో బాబు చేస్సిందే తెలంగాణా లో కెసిఆర్ చేస్తే అమ్మో ఘోరం అన్యాయం అంటాడు బాబు, కుల మీడియా
మనం చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే …..
[ఫిరాయింపులు – టిడిపి,టిఆర్ఎస్ ఒకే బాట
ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి, టిఆర్ఎస్ లు ఒకే ధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఎపిలో టిడిపి ప్రకాశం,కర్నూలు జిల్లాలలో తనకు బలం లేకపోయినా పోటీచేసి , విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ కు చెందిన జడ్పిటిసీలను ,ఎమ్.పిటిసలను ఆకట్టుకుని గెలిచింది.అదే పద్దతిలో తెలంగాణలో టిఆర్ఎస్ వెళుతోంది.నల్గొండ జిల్లాలో టిఆర్ఎస్ కు ఆశించిన బలం లేదు .దాంతో మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర టిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీకి చెందిన జడ్పిటిసి, ఎమ్.పిటిసి లను ఆకర్షించే పనిలో పడ్డారు. జిల్లా పరిషత్ లో కాంగ్రెస్ పక్ష నేతగా ఉన్న మందడి రామకృష్ణారెడ్డితో సహా నలుగురు జడ్పిటిసిలను ఆకర్షించారు. జగదీష్ రెడ్డి సమక్షంలో వారు టిఆర్ఎస్ తీర్దం పుచ్చుకున్నారు. మిర్యాల గూడ మున్సిపల్ కౌన్సిలర్లను కూడా అలాగే చేర్చుకున్నారు.వీరందరికి సడన్ గా టిఆర్ఎస్ చేస్తున్న అబివృద్ది కార్యక్రమాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.జిల్లాలో ఈ ఎన్నికల కారణంగా వీళ్ల కు లక్షలు గిట్టుబాటు అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డికి, టిఆర్ఎస్ అబ్యర్ధి టి.చిన్నపరెడ్డి కి మద్య పోటీ జరుగుతోంది
http://kommineni.info/articles/dailyarticles/content_20151220_18.php?p=1450590471639%5D
ఎవరీ బుచ్చయ్య చౌదరి, ఏమా కథ? పుష్కారాల్లో ఈయన వాటా ఎంత?
నోట్లో నాలుక లేని హోం మంత్రి చిన రాజప్ప మీద పెత్తనం చౌదరి దేనా??
ఆఖరికి TDP MLA లు సైతం అసహ్యించు కొంటున్న చౌదరి చరిత్ర ఏమిటి?
http://updateap.com/butchaia-chowdary-effect-on-tdp-cadre/
పండుగ చేస్కో బాబయ్యో!!!
హమ్మయ్య ఎట్టకేలకు నిప్పు కు గ్రేటర్ లో ప్రచారానికి ఆనుమతించిన కెసిఆర్!!!
(మిమ్మల్ని పూలతో కొడతాను నన్ను నమ్మండి నా జుట్టు మీ చేతిలో ఉందిగా అని నమ్మబలికిన నిప్పు)
From Nitesh Sree
టిడిపి కార్యకర్తలలో ఎంత మార్పు, ఏమిటీ ఆశ్చర్యం? అసలు ఊహించని పరిణామం !!
విజయవాడ లో ఆడవారి శరీరాలను సెక్స్ రాకెట్ లో అనుభవించిన టిడిపి గూండాలు,రాక్షసులను శిక్షించాలని, పేదల పక్షాన నిలబడి అసెంబ్లీ లో జగన్ నిజాయితీగ పోరాడుతుంటే… మా రాయలసీమ లో టివి చూస్తూ కంట తడి పెట్టిన టిడిపి మహిళా శ్రేణులు …..
నేను వారిని అడిగినా, ఎందుకు మీరు అలావున్నారు అని?
జగన్ మెదటి సారి అసెంబ్లీ కి ఎన్నికయి, కొత్త అయినా, ప్రజా సమస్యలమీద ప్రస్నిస్తుంటే….మా టిడిపి వాళ్ళు వాటికి జవాబు చెప్పలేక ఏదంటే అది నోటికోచినట్టు అభాండాలను వేస్తుంటే మాకే తట్టుకో బుద్ధి కావడం లేదు. సాటి ఆడ వారికి ఆసరాగా ఉండాల్సిన సిఎమ్ , మా టిడిపి శ్రేణులతో అబద్దాలతో, అభాండాలతో కూడిన ఎదురుదాడి చేస్తుంటే…చాలా బాధగా వుంది వివేకాన్న అని అంటే… ఏదో తెలీని బరువెక్కిన భావన…..
నా జీవితంలో నేను ఇలాంటి సంఘటన టిడిపి నుండి చూస్తాను అని అసలు ఊహించలేదు, ఊహకు కూడా అందలేదు.
మా రాయలసీమ టిడిపి ఆడ బిడ్డలు మనసున్నవారు, హృదయమున్నవారు అని నిరూపించినందుకు నాకు ఈ రోజు చెప్పలేనంత ఆనందంగా వుంది….. వాళ్ళు జగన్ కు సానుభూతి తెలిపినందుకు కాదు, టిడిపి చేస్తున్న తప్పుడు విధానాన్ని ఎత్తి చూపినందుకు.
ఆంధ్రలో కూడా బహుసా కొద్దిమంది టిడిపి మహిళా శ్రేనులయినా ఖచ్చితంగా మా రాయలసీమ టిడిపి ఆడబిడ్డలలాగే ఫీల్ అయి ఉంటారని అనుకొంటున్నా. ఇది నా నమ్మకం.
Narrow minded fanatics have not ethical or human values .
They waste all their lives talking about ..caste and money.
Then die taking nothing with them . What a waste of one’s life ??
http://telugu.greatandhra.com/politics/political-news/chandrababu-neethi-tappu-ethi-choopite-tappu-67940.html
సాధారణంగా నేను ఎవరినీ ప్రసంసించను కాని బాబు ను ప్రసంసించకుండా ఉండ లేక పోతున్నాను-వెంకయ్య నాయుడు
తప్పదు మరి,మీ కులం నుంచి ఇంకో ముక్య మంత్రి లేడుగా? పైగా వచ్చే సం AP నుంచి రాజ్యసభ MP గా ఎన్నికవ్వాలి గా!!!
నేడు మంగళగిరి లో AIIMS (All India Institute Of Medical Science) శంఖుస్తాపన
వాస్తవంగా కేంద్రం అనంతపూర్ కు AIIMS కేటాయించింది
10 KM దూరములో NTR హెల్త్ యూనివర్సిటీ ఉంది అయిన కూడా AIiMS కూడా అక్కడే.
అనంతపూర్ జిల్లలో మొన్న 12 మంది TDP MLA లు గెలిచారు, 2 YCP MLA లు గెలిచారు
అయినా కూడా అన్నీ మా కులస్తులు ఎక్కువగా ఉన్న విజయవాడ-గుంటూర్ లోనే పెట్టుకొంటాము, అంటా మా ఇష్టం అంటున్నారు
ఇదేమి అన్యాయం అని లోక్ సత్తా JP చౌదరి గారు, చలసాని శ్రెనివాస్ చౌదరి, C నరసింహ రావు చౌదరి అడగరు
కేంద్రం ప్రకటించిన అన్నింటి లోకి అతి పెద్దది ప్రజలకు ఉపయోగపడేది, ప్రాంతం డెవలప్ అయ్యే అవకాసం ఒక AIIMS కు మాత్రమే, తరువాత హై కోర్ట్ !!!
దేవుడా కాపాడు నా రాష్ట్రాన్ని!!!
Those who are a silent witness to this Day light robbery are part of the problem .
Those people who think they are from a Telugu speaking state …pls expose these crooks in whatever way you can.
ర్రోజా ఒక మహిలేనా? బాబు
పాపం ఆమెని TDP మహిళా అధ్యక్షురాలిగా చేసింది నీవే కదా ?
ఆమె10 సం TDP లో ఉంది, 2 సార్లు MLA టికెట్ ఇచ్చింది నీవే బాబు
మన పార్టీ లో ఉంటె గొప్పోల్లు వేరే పార్టీలో ఉంటె గబ్బోల్లు అంటావా?
Nijame …..Babu & co ki …Tara …Sitara la Mahilalu ??
Chee….Chee….ee Kammati jeevithalu …Viluvalu leni brathukulu.
Phone tapping lo addam ga dorikina dongalu kuda comments cheyatam !!
These crooks will all rot in Hell for their sins.
ఏలూరు రాజమండ్రి టాక్
నిన్న నా ఫ్రెండ్ శర్మ ఏలూరు నుంచి రాజమండ్రి బస్సులో వస్తుంటే ప్రయాణీకుల అభిప్రాయం
1.ఈ కాల్ మనీ సెక్స్ రాకెట్ లో ఉన్న TDP నాయకులను కాపాడాలని మొతం రాష్ట్ర వ్యాప్తంగా అధిక వడ్డీలు అని దాడులు చేయిస్తునాడు బాబు దీనివల్ల బయట అప్పు దొరకదు. అటు బ్యాంకులు ఇవ్వక వడ్డీ వ్యాపారులు ఇవ్వక చాల ఇబ్బంది అవుతుంది
విజయవాడ లో జరుగింది దారుణం అది సెక్స్ రాకెట్ దాని వెనకాల లోకేష్ మనుషులు ఉన్నారు ఇంకా చాలా దారుణాలు చేస్తున్నారంట ఒక్కొకటి బయటపడతాయి
2. బాబు పాలన ఏమి బాగా లేదు మరీ ఇంత పక్షపాతం పనికిరాదు
ఏదో మారాడు మారాడు అంటే నిజమేమో అనుకునం కాని ఏమీ మారలేదు అని మాట్లడుకొంతున్నారట
బాగా అసంతృప్తి వినపడింది వారి మాటల్లో అని నా ఫ్రెండ్ చెపాడు
FACTS on Chandrababu Doctorate.
1. It’s not Chicago University (no such university), or University of Chicago (ranked in top ten). Its Chicago State University, which is ranked 1066 out of 1164 (bottom 100)
2. University of Chicago Professors won 100 Nobel prizes, Chicago State University never won anything but equaling them by giving a Doctorate to one Goebbels!
3. Chicago State University is minority owned, part owned by a Telugu person. Ravi Achanta (TDP supporter and NATS President) made the deal for Chandrababu doctorate. Ravi’s brother is a part time Professor in Chicago State University.
4. Chicago State University already made a deal with JNTU for admitting their students without GRE. There is a rumor that AP Government will send some of its employees for this low class University training with government money.
5. There may be money laundering involved as usual with Chandrababu rerouting some of his illegal and corrupt money through this new channel.
6. Quite frankly, Chicago State University is not awarding this doctorate for Chandrababu’s merit or service but, as a quid pro quo.
What a shame?.
ఆలోచించండి!!!
అంబేద్కర్ పుట్టిన రోజు ఏప్రిల్ 14, 1891,మరణించిన రోజు డిసెంబర్ 6, 1956.
రాజ్యంగా దినోత్సవం నవంబర్ 26 న మరి ఇప్పుడు అంబేద్కర్ పై చర్చ ఏమిటి?
సెక్స్ రాకెట్ కేసులో TDP నాయకులు నిండా మునిగి ఉన్నారు కాబట్టి అంబేద్కర్ పై చర్చ అంటూ దాట వేస్తారా?
ఈరోజున కాల్ మనీ-సెక్స్ రాకెట్ బాధితులు అంతా అంబేద్కర్ ఎవరి కోసం అయితే పోరాడారో అ బడుగు బలహీన వర్గాలే కదా మరి ఆ బాధితులు గురించి చర్చించడం తప్పెలా అవుతుంది?
వోటుకు కోట్లు కేసులో ఇరుక్కుంటే సెక్షన్ 8 అని ఫోన్ ట్యాపింగ్ అని అరవడం, సెక్స్ రాకెట్ లో TDP నాయకులు ఇరుక్కుంటే అధిక వడ్డీ కేసులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అని చెప్పి కేసును నీరుకార్చే ప్రయతం చేయడం, దానికి కుల మీడియా తందానా అంటే తాన తందానా అనడం న్యాయమా?
వెన్నుపోటు తో పైకి పంపి ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలనడం, కారంచేడు లో దళితులను ఊచకోత కోసి అంబేద్కర్ పై చర్చ అనడం ఆయనకే చెల్లు!!!
నరం లేని నాలుక!!!!
AP కి IT పరిశ్రమలు రాకపోవడముపై IT మంత్రి పల్లె రెడ్డి పై బాబు ఆగ్రహం
అదేంటి హైదరబాద్ కు IT కంపెనీ లు నన్ను చూసి వచ్చాయి అని చెప్పి ఇప్పుడు AP కి రాకపోతే పిల్ల రెడ్డి కారణమా? మిమ్మల్ని చూసి రావట్లేదా మరి ?
ఆ మద్య లోకేష్ అమెరికా వెళ్లి 10 లక్షలు ఖర్చు పెట్టి ఒబామా తో ఫోటో దిగి షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చారుగా మరి ఏమయింది?
కాల్ మనీ లో పాపం నోట్లో నాలుక లేని హోం మంత్రి చిన రాజప్ప గారిని, IT కంపెనీ లు రాకపోతే పిల్ల రెడ్డి ని అంటారా???
[ఐటి మంత్రి పల్లెపై చంద్రబాబు అసహనమా
ఎపిలో ఐటి కి సంబందించి ఒక పరిశ్రమ కూడా రాకపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఈనాడు పత్రికలో ఒక వార్త వచ్చింది.ఇక్కడ ఆసక్తికరమైన అంశం ఏమిటంటే దీనిపై చంద్రబాబు మంత్రి పల్లె రఘునాదరెడ్డి ని ఉద్దేశించి ఈ వ్యాఖ్య చేశారన్నది ఆ కధనం సారాంశం.18 నెలలుగా మంత్రిగా ఉన్న ఒక్క ఐటి సంస్థ కూడా తేలేకపోయారని చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని కధనం. మంత్రి పేరు చెప్పకుండా రాసినా,విషయం అర్దం అవుతూనే ఉంది.రాయలసీమకు చెందిన మంత్రి,ఐటి బాద్యతలు ఉన్నది పల్లె రఘునాధరెడ్డి పైనే సంగతి తెలిసిందే.పల్లె ఈ మధ్య కాలంలో అమెరికా కూడా వెళ్లి ఐటి సంస్థలను ఆహ్వానించి వచ్చారు. అంతేకాక ఐటి రంగం ద్వారా ఐదు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని గత ఏడాదిన్నరగా మంత్రి ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు పెద్ద ఆకర్షణ ,ఆయనే పెద్ద పెట్టుబడి అని కూడా టిడిపి నేతలు ప్రచారం చేస్తుంటారు.ఇప్పుడు మంత్రి పల్లెని మందలించడం లో ఆంతర్యం ఏమిటో!
http://kommineni.info/articles/dailyarticles/content_20151218_11.php?p=1450409492560%5D
ఆలోచించండి!!!
అంబేద్కర్ పుట్టిన రోజు ఏప్రిల్ 14, 1891,మరణించిన రోజు డిసెంబర్ 6, 1956.
రాజ్యంగా దినోత్సవం నవంబర్ లో మరి ఇప్పుడు అంబేద్కర్ పై చర్చ ఏమిటి?
సెక్స్ రాకెట్ కేసులో TDP నాయకులు నిండా మునిగి ఉన్నారు కాబట్టి అంబేద్కర్ పై చర్చ అంటూ దాట వేస్తారా?
ఈరోజున కాల్ మనీ-సెక్స్ రాకెట్ బాధితులు అంతా అంబేద్కర్ ఎవరి కోసం అయితే పోరాడారో అ బడుగు బలహీన వర్గాలే కదా మరి ఆ బాధితులు గురించి చర్చించడం తప్పెలా అవుతుంది?
వోటుకు కోట్లు కేసులో ఇరుక్కుంటే సెక్షన్ 8 అని ఫోన్ ట్యాపింగ్ అని అరవడం, సెక్స్ రాకెట్ లో TDP నాయకులు ఇరుక్కుంటే అధిక వడ్డీ కేసులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు అని చెప్పి కేసును నీరుకార్చే ప్రయతం చేయడం, దానికి కుల మీడియా తందానా అంటే తాన తందానా అనడం న్యాయమా?
http://colleges.usnews.rankingsandreviews.com/best-colleges/rankings/national-universities
please see/search from the above link the ranking of US universities.
University Of Chicago #4 rank.
Chicago State University is different from University Of Chicago.
Chicago state university is the one which gave doctorate to cbn.
please see the difference.
chicagostate univ ranking is specified as RNP in the above link.not sure what RNP mean.. may be ranking not provided..!!
ఖ(కు)ల్ నాయక్
ఎవరక్కడ ఆ గంగిరెడ్డి ని మలేసియ నుంచి తీసుకొచ్చామని పొరపాటున సెక్స్ రాకెట్ లో ఉన్న శ్రీకాంత్ చౌదరి ని బ్యాంకాక్ నుంచి తీసుకు రాకండి, మలేసియా పోమ్మనండి.
ఎవరి కాళ్ళు పట్టుకోకపోవడముతో రేపు జగన్ కోర్ట్ కు వెళ్ళాలి బహుశ అందుకే రేపు సెక్స్ రాకెట్ పై చర్చ అన్నారేమో TDP వాళ్ళు ,రేపైతే జగన్ ఉండదు కదా, తోలు తీయడు కదా!
దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే!!!
నీతి,నిజాయితీకి చిరునామా టిడిపి ప్రభుత్వం-TDP
TDP లో ఎక్కువమంది నేరస్తులు ఉన్నారు -ఎలక్షన్ వాచ్
1999 లో పోటీచేస్తున్న TDP అభ్యర్ధుల్లో 36 మంది, కాంగ్రెస్ లో 22 మంది కి నేర చరిత్ర ఉంది-లోక్ సత్తా JP చౌదరి,1999
సెక్స్ రాకెట్ పై రేపు మాట్లాడుదాము-TDP
(అంటే మేము బయటపడే మార్గాలు వెతుక్కోవాలి ,మిగితా పార్టీ వాళ్ళ మీద మా బురద పూయడానికి టైం కావలి అర్ధం చేసుకోరూ!!!)
రండి,మెరుగైన సమాజం కోసం కులం గోడలు తొలగిద్దాం-TV9
TV9 పని చేసేదే బాబు కోసం, సొంత కులం కోసం
[కమ్మ యజమానుల అధీనం లోని మీడియా
1.TV9:రవి ప్రకాష్ .
2.ABN/ఆంధ్ర జ్యోతి:రాదాక్రిష్ణ
3.ETV/ఈనాడు:రామోజీ రావు
4.MahaTV:ఐ వెంకట్ రావు /సుజన చౌదరి.
5.Express TV:చిగురుపాటి జయరాం
6.జెమినీ న్యూస్:అక్కినేని మనోహర్
7.TV5:బొల్లినేని రాజగోపాల్ నాయుడు.
8.NTV:తుమ్మల నరేంద్ర చౌదరి
9.Studio N:నార్నే శ్రీనివాస్ రావు (Junior NTR మామ).
10:6TV:లోకేష్.
11.CVR:చలసాని వెంకటేశ్వర రావు
Source: Kammas world ]
నోట్:ఎలాంటి కించపరిచే కామెంట్స్ పెట్టవద్దు.
మీడియా మాఫియా ను ఎత్తి చూపుదాం
దేశములో ఏ రాష్ట్రములో కూడా 90% మీడియా అంతా ఒక కులం చేతిలో ఉండడం, వారు అంతా బాబు కోసం పనిచేయడం, మిగిలిన ఏకైక సాక్షి ని చూడొద్దు అని బాబు చెప్పడం కూడా చూసాము!!!! మీడియా ప్రజల పక్షాన పోరాడాలి కాని అధికార పక్షాన కాదు
అయితే NTV తరువాత TV5 కొంచెం నయం!!!
LikeCommentShare
Kulanni ……Kalanni …..addam pettukuni rastranni dochukuntunna
Gajji / Gaja dongalanu bhayatapettatam ….Telugu prajala bhadyatha.
Those who are silent witness to this looting are part of the problem too.
If you are thinking someone will expose these crooks …
Then that someone is ….YOU.
Please use the Social media to expose these narrow minded caste fanatics destroying AP by helping each other out under different masks.
Write to Modi , PK etc etc . Target the TDP leaders in KDP.
95% Public in AP should know the true colours of 5% fanatics.
There is Plenty of evidence online to expose them.
Do something good for your fellow Telugu people in your lifetime.