జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు

జగన్ కు ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. స్వయంగా ఆయన శాసనసబలో జగన్ సీటు వద్దకు వెళ్లి శుబాకాంక్షలు తెలియచేశారు.చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా జగన్ కు శుభాకాంక్షలు చెప్పారు.

”శంకుస్థాపన స్థలంలో” మందు, విందు
రాజధాని శంకుస్థాపన పవిత్రతకు శంకుస్థాపనతోనే కాలం చెల్లింది. దేశంలో ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల నుండి తీసుకొచ్చిన నీరు-మట్టి జలాలు ప్రతిష్టించినచోటే నిరంతం పేకాట సాగుతోంది. మద్యం ఏరులై పారుతోంది. రాత్రి సమయాల్లో అక్కడ అన్నిరకాల కార్యక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. పవిత్రతను కేవలం ప్రచార ఆర్భాటంగా వాడుకున్న ప్రభుత్వంగానీ, పెద్దలుగాని అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆ ప్రాంతం పూర్తి అపవిత్రంగా మారింది. ప్రాంగణం చుట్టూ ఏర్పాటు చేసిన బారీకేడ్ల మధ్యలో ప్రతిరోజూ పలువురు పేకాట ఆడుతున్నారు. అక్కడ పోలీసులు కాపలా ఉంటున్నప్పటికీ ఈ తతంగం జరగడం విడ్డూరంగా ఉంది. ముఖ్యమంత్రి, ప్రధాని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి వంటి అత్యంత ప్రముఖులందరూ హాజరై శంకుస్థాపన చేసిన ఈ ప్రాంతం మందు, విందుల కేంద్రంగా మారింది. ఆ ప్రాంతంలో మూడు, నాలుగు చోట్ల పేకాట ఆడేందుకు వీలుగా ఏర్పాట్లున్నాయి. పక్కనే మద్యం బాటిళ్లు, తాగడానికి వాడే గ్లాసులు, బిర్యానీ ప్యాకెట్లు పెద్దఎత్తున పడుతున్నాయి. పర్యాటకులు పెద్దఎత్తున వస్తున్నారని ప్రచారం చేస్తున్న ప్రభుత్వం దీనిపై దృష్టి సారించలేదు. హోమగుండం, పవిత్ర మట్టి, జలాలు ప్రతిష్టించిన పుట్ట మధ్యలో ఉన్న ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తులు స్వేచ్ఛగా పేకాట ఆడుతున్న ఆనవాళ్లు కనిపించాయి. శనివారం పలువురు పెద్దలు ఆ ప్రాంతాన్ని చూడటానికొచ్చి ముక్కున వేలేసుకున్నారు. ఇదేమి పవిత్రతంటూ విస్తుపోయారు. శంకుస్థాపన జరిగిన ప్రాంతాన్ని పవిత్ర పర్యాటక స్థలంగా మారుస్తానని చెప్పిన ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వం ప్రతినిధులుగానీ అటువైపు చూడకపోవడం విడ్డూరమని వ్యాఖ్యానిస్తున్నారు.

http://www.prajasakti.com/Content/1730858

రాజధాని భూముల్లో కుంభకోణం…!
http://www.prajasakti.com/Content/1730851

3 Comments

Filed under Uncategorized

3 responses to “జగన్ కు జన్మదిన శుభాకాంక్షలు

 1. A Doctorate for avoiding the prison after being caught red handed buying peoples representatives ?
  A Doctorate for killing more than 30 people for personal photos ?
  A Doctorate for encouraging caste fanatism and looting AP ?
  A Doctorate for backstabbing his won father in law ?
  A Doctorate for cheating the public with false poll promises ?

  http://www.sakshi.com/news/hyderabad/chandrababu-false-campaigns-against-honorary-doctorate-299669?pfrom=home-top-story

  Kammati jeevithalu ……..Viluvalu leni brathukulu.

  Shame ……..shame……..shame.
  They will all rot in Hell.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s